విజ్ఞాన
విపంచి
డిసెంబర్ , 2017
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) ఇటీవల వార్తల్లో ఉన్న ‘స్వీట్ రెవల్యూషన్ ‘
దేనికి సంబంధించినది ?
ఎ) పసుపు కొమ్ములు
బి) తేనే(Honey)
సి)
చెరకు గడలు
డి) సుగంధ ద్రవ్యాలు
జవాబు : బి
2) ‘వరల్డ్ ఫుడ్ ఇండియా (WFI) 2017’ ఎక్కడ
నిర్వహించారు ?
ఎ) కొచ్చిన్
బి) న్యూ
ఢిల్లీ
సి) చెన్నై
డి) మధురై
జవాబు : బి
3) ‘ఎలిఫెంట్ పెరేడ్ ఇండియా’ ( 2017-18) అనే
కార్యక్రమం లో ఏవేవి ఉన్నాయి ?
ఎ) 5
రోజుల 500 కి.మి. ప్రయాణం , జోద్ పూర్ నుండి జై పూర్ వరకకు, మరియు గుజరాత్ లో
ఆటోలో ప్రచారం
బి) భారత దేశం లో ఉన్న 101 ప్రమాదకర ‘ఎలిఫెంట్
కారిడార్’ ల గురించి ప్రచారం , నిధుల సేకరణ
సి) చేత్తో పెయింటింగ్ చేసిన ఏనుగుల బొమ్మల
ప్రదర్శన
డి) పైవన్నీ (ఎలిఫెంట్ పెరేడ్ ఫౌండర్ : మైక్ స్పిట్స్, & అసియా లో ఉన్న 50,000 ఏనుగుల పరిరక్షణ
గురించి చేసే ప్రయత్నం ఇది )
జవాబు : డి
4) ‘నీలి విప్లవం’ ( బ్లూ రెవల్యూషన్ ) సముద్రపు
చేపలు, చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి కి సంబంధించినది . ‘బ్లూ రెవల్యూషన్’ లోకి ఏ
అంశాలను చేర్చ దలచు కున్నారు ?
ఎ) ఆర్నమెంటల్
ఫిషరీస్ & ట్రౌట్ ఫార్మింగ్
బి) పాలు
సి) వంట నూనెలు
డి) ప్రత్తి
జవాబు : ఎ
5) USA ఫెడరల్ రిజర్వు , ప్రెసిడెంట్ పదవికి , USA
అధ్యక్షుడు ఎవరి పేరుని సూచించారు ?
ఎ) జిం
యాంగ్ కిం
బి) జెరోం పొవెల్
సి) రోబెర్తో అజవీడో
డి) మార్గరెట్ చాన్
జవాబు : బి
6 ) 2018 లో కామన్ వెల్త్ హెడ్స్ అఫ్
గవర్నమెంట్ మీటింగ్ (CHOGM) ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) ఆస్ట్రేలియా
బి) యునైటెడ్ కింగ్ డమ్ (UK)
సి) కెనడా
డి) సౌత్ ఆఫ్రికా
జవాబు : బి
7 ) 53 వ జ్ఞాన పీఠం
అవార్డ్ ఎవరికి ఇటీవల ప్రకటించారు ?
ఎ) కృష్ణ సోబ్తి
బి) 92 ఏళ్ల వయస్సు గల కృష్ణ సోబ్తి , ప్రాచీన
గుజరాత్ లో (అనగా ప్ర స్తుతం పాకిస్తాన్
లో ఉంది), 1925 లో జన్మించారు
సి) ‘జిందగీ నామా ’, ‘మిత్రో మారాజని’, ‘సమయ
సర్గం’, సూరజ్ ముఖి అంధేరేకే’ వంటి చాలా
వైవిధ్యం ఉన్ననవలా రచనలు చేశారు / పుస్తకాలూ రాశారు
డి) పైవన్నీ
జవాబు : డి
8) త్వరలో ఎవర్ని USA రాయబారిగా భారత దేశం లో నియమించబోతున్నారు ?
ఎ) రిచర్డ్ వర్మ
బి) కెన్నెత్ జస్టర్
సి) సోహైల్ మొహమ్మద్
డి) మిల్ఖా సింగ్
జవాబు : బి
9) పావోలో జెంటిలోని ఏ దేశ ప్రధానమంత్రి ?
ఎ) పోర్చుగల్
బి) ఇటలి
సి) స్పెయిన్
డి) పోలాండ్
జవాబు : బి
10) 8-11-2016
నాటికి భారతదేశం లో సర్క్యు లేషన్ లో ఉన్న
కరెన్సీ నోట్ల వివరాలేవీ ?
ఎ) రు.
500 కరెన్సీ నోట్ : 1716.5 కోట్ల నోట్లు (సంఖ్య
)
బి) రు. 1000 కరెన్సీ నోట్ : 685.8 కోట్ల నోట్లు (
సంఖ్య)
సి) పై రెండు రకాల నోట్ల మొత్తం
విలువ : రు. 15.44 లక్షల కోట్లు
డి) పైవన్నీ ( RBI కి తిరిగి వచ్చిన పై రెండు
రకాల నోట్ల విలువ రు.15.28 లక్షల కోట్లు )
జవాబు : డి
11) ఇటీవల భారతదేశం , ఆఫ్ఘనిస్తాన్ దేశానికీ ఏ ఓడ రేవు
ద్వారా గోధుమలు ఎగుమతి చేసింది ?
ఎ) చాబహర్
ఓడ రేవు , ఇరాన్
బి) ముంబై
సి) గ్వదార్
డి) పారాదీప్
జవాబు : ఎ
12) ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన డూయింగ్ బిజినెస్
2018 రిపోర్ట్ లో భారత దేశ ర్యాంక్ ఎంత ?
ఎ) 100
బి) 130
సి) 190
డి) 120
జవాబు : ఎ
13) న్యూ కాజిల్ ఇండెక్స్ ను దేని కోసం వాడతారు ?
ఎ) థర్మల్
కోల్ (బొగ్గు ) ధరల బెంచ్ మార్క్ గా ( అసియా లో )
బి) బ్రెంట్ క్రూడ్
సి) బంగారం
డి) కాపర్
జవాబు : ఎ
14) ప్రపంచం
లో అతి పెద్ద , ప్లాన్ డ్ బొగ్గు గని ఏది ?
ఎ) నైవేలి
బి) కార్ మైఖేల్ ప్రాజెక్ట్ , ఆస్ట్రేలియా (
సంవత్సరానికి 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి )
సి) ధన్ బాద్
డి) సింగరేణి
జవాబు : బి
15) UNICITRAL లో చర్చల కు రానున్న వరల్డ్ ఇన్వెస్ట్
మెంట్ కోర్ట్ (WIC) ఏర్పాటు కి ఎవరు ప్రతిపాదన ఇచ్చారు ?
ఎ) వరల్డ్
బ్యాంకు
బి) యురోపియన్ యూనియన్ (EU)
సి) IMF
డి) ILO
జవాబు : బి
16) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ISDS
: ఇన్వెస్టర్ – స్టేట్ డిస్ ప్యూట్ సెటిల్ మెంట్
బి) IIA : ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్
అగ్రిమెంట్స్
సి) BIT : బై లేటరల్ ఇన్వెస్ట్ మెంట్ ట్రియటీస్
డి) పై వన్ని
జవాబు : డి
17) కోల్ , క్రూడ్ ఆయిల్ , నేచురల్ గ్యాస్ , రిఫైనరి
ప్రొడక్ట్స్, ఫెర్టి లైజేర్స్ , స్టీల్ , సిమెంట్ & ఎలక్ట్రిసిటీ కి చెందిన
ఎనిమిది పరిశ్రమలను కలిపి ఏ మని
పిలుస్తారు ?
ఎ) కోర్
సెక్టార్ ఇండస్ట్రీస్
బి) అగ్రికల్చర్
సి) స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
డి) మైక్రో ఇండస్ట్రీస్
జవాబు : ఎ
18) జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బోటానిక్ గార్డెన్స్
& రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ?
ఎ) భుబనేశ్వర్
బి) తిరువనంతపురం , కేరళ
సి) విశాఖపట్నం
డి) బెంగలూరు
జవాబు : బి
19) ఇశ్రాయేల్ ఏర్పాటు గురించి నవంబర్ 2,1917 నాడు ,
‘బాల్ ఫోర్ డిక్లరేషన్’ పంపినది ఎవరు ?
ఎ) ఆర్థర్
బాల్ ఫోర్
బి) ఎడ్విన్ మాంటేగ్
సి) లార్డ్ రోథ్స్ చైల్డ్
డి) లార్డ్ లాన్స్ డౌన్
జవాబు : ఎ
20) మన దేశం లో పౌరుల సరుకుల రవాణా తదితర అవసరాల/ వినియోగం కోసం వాడే, ‘డ్రోన్స్’ (మనవ రహిత విమాన సిస్టం ) లను ఎన్ని
రకాలుగా వర్గీ కరించారు ?
ఎ) నానో
బి) మైక్రో (250 gms. నుండి 2 Kg. )
; మినీ (2 Kg నుండి 25 Kg. )
సి) స్మాల్ (25 kg నుండి 150 Kg. ) ; లార్జ్ (150 kg.ల
కన్నా ఎక్కువ బరువు గలవి )
డి) పైవన్నీ ( డ్రోన్స్ బరువు ఆధారం గా నిర్ధా
రించారు )
జవాబు : డి
21) యాంటి
పైరసీ పేరుతొ , చైనా దేశం ఆఫ్రికా లో ఎక్కడ నావికా దళాన్ని ఏర్పాటు చేసింది ?
ఎ) జిబోటి
, హార్న్ అఫ్ ఆఫ్రికా
బి) నైజీరియా
సి) జింబాబ్వే
డి) సౌత్
ఆఫ్రికా
జవాబు : ఎ
22) హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ లో ఎన్ని సీట్లు
ఉన్నాయి ? వివరాలేవీ ?
ఎ) మొత్తం
సీట్లు : 68
బి) మొత్తం జిల్లాలు : 12
సి) మొత్తం వోటర్ల సంఖ్య : 49,88,367
డి) పై వన్ని
జవాబు : డి
23) సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రం పేరు ‘ప్రాక్సిమా
సెంటారి ‘ . సూర్యుడికి , ప్రాక్సిమా సెంటారీ కి మధ్య గల దూరం ఎంత ? (కాంతి
సంవత్సరాలలో )
ఎ) 4
బి) 10
సి) 20
డి) 15
జవాబు : ఎ
24) న్యూ యార్క్ (USA) లో లోయర్ మాన్ హట్టన్
బ్రిడ్జి ఉన్న నది ఏది ?
ఎ) మిసిస్సిప్పి
బి) హడ్సన్ నది
సి) అమెజాన్
డి) నైల్
జవాబు : బి
25) ‘ఆయర్స్ రాక్ ‘ ఎక్కడ ఉంది ? వివరాలేవీ ?
ఎ) ఆస్ట్రేలియా
బి) ఎత్తు : 348 మీటర్ లు
సి) ఉలురుకలు జుటా నేషనల్ పార్క్ లో ఉంది . ఈ
ప్రాంతం లో వేసవి కాలం లో ఉష్ణోగ్రత 45 డిగ్రీ ల సెంటి గ్రేడ్ వరకు పెరుగు తుంది .
డి) పై
వన్ని
జవాబు : డి
26) క్రీస్తు శకం 736 లో రాజా అనంగ్ పాల్ తోమార్
ఢిల్లీ కి పునాదులు వేశారు అంటారు . ఈయన నిర్మించిన ‘లాల్ కోట్ ‘ ఎక్కడ ఉంది ?
ఎ) అమరకంటక్
బి) ఆరావళి పర్వతాలలో , ‘మెహ్రౌలీ’ లో ఉంది
సి) భోపాల్
డి) ఇండోర్
జవాబు : బి
27) ఢిల్లీ లో ఉన్న 7 ప్రాచీన నగరాలు ఏవి ?
ఎ) లాల్
కోట్ / ఖిలా రాయ పిథౌరా
బి) సిరి ; జహాన్ పనా ; తుగ్లకా బాద్
సి) ఫిరౌజా బాద్ ; దిన్ పనా / షేర్షా ఘర్ ;
షాజహానా బాద్
డి) పై
వన్ని ( 8 వ ది ఎడ్విన్ లుట్యెయెన్స్
నిర్మిoచిన న్యూ ఢిల్లీ )
జవాబు : డి
28) ‘ది కొయలిషన్ ఇయర్స్ 1996 – 2012 ‘ అనే పుస్తకం
ఎవరు రాశారు ?
ఎ) ప్రణబ్
ముఖర్జీ
బి) నోవి కపాడియా
సి) అపరాజితా రామ్ నాథ్
డి) రాజ్ దీప్ సర్దేశాయ్
జవాబు : ఎ
29) U-17 వరల్డ్ కప్ ఇండియా 2017 లో గెలిచిన ఫుట్
బాల్ టీం ఏది ?
ఎ) బ్రెజిల్
బి) ఇంగ్లాండ్
సి) స్పెయిన్
డి) USA
జవాబు : బి
30) ‘ఓడేట్టే ‘ అనే ట్రాపికల్ అల్ప పీడన o (వాయు
గుండం ) ఏ దేశం దగ్గర వచ్చింది ?
ఎ) ఫిలిప్పీన్స్
బి) మారిషస్
సి) అర్జంటినా
డి) బ్రెజిల్
జవాబు : ఎ
31) క్రీస్తు శకం 1872 లో శ్రీనగర్ నుండి జమ్మూ కి (శీతాకాల ఆరంభం లో ) అధికార కార్యాలయాలను
తరలించే ‘దర్బార్ మూవ్ ‘ అనే ప్రక్రియ ను ఎవరు
ప్రవేశ పెట్టారు ?
ఎ) రంజిత్
సింగ్
బి) మహారాజా రణ బీర్ సింగ్
సి) కరణ్ సింగ్
డి) గులాబ్ సింగ్
జవాబు : బి
32) J&K కోసం , భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 35
A కి సంబంధించిన వి ఏవి ?
ఎ) 1952
ఢిల్లీ అగ్రిమెంట్ లోని క్లాజ్ 6 ప్రకారం J&K ప్రజలకి స్పెషల్ హక్కులు
కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది
బి) 19 54 లో J&K అసెంబ్లీ రెండు కమిటీ లను
ఏర్పాటు చేసింది (ఒకటి : బేసిక్ కాన్స్టి
ట్యూషన్ స్ట్రక్చర్ గురించి ; రెండవది : ఫండమెంటల్ రైట్స్ గురించి )
సి) 1954 లో ఆర్టికల్ 35 A ప్రెసిడెన్షియల్
ఆర్డర్ ద్వారా J&K ప్రజలకు తమ ఆస్థుల మీద మరియు ఉద్యోగాల మీద స్పెషల్ రైట్స్
కల్పిస్తూ అప్పటి రాష్ట్రపతి బాబు
రాజేంద్ర ప్రసాద్ ఆర్డర్ జారీ చేశారు ( ఆర్టికల్ 370 (1) (d) కింద )
డి) పై వన్ని
జవాబు : డి
33) నవంబర్ 6 , 2017 నుండి UNFCCC యొక్క 23 వ
కాన్ఫరెన్స్ అఫ్ ది పార్టీస్ , ఎక్కడ నిర్వహించారు ?
ఎ) బాన్ ,
జర్మనీ
బి) పారిస్
సి) క్యోటో , జపాన్
డి) మాంట్రియల్
జవాబు : ఎ
34) UN ఎన్విరాన్మెంట్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2017
వివ రాలేవి ?
ఎ) గ్రీన్
హౌస్ వాయువు విడుదలలో 70 % శిలాజ ఇంధనాలు మరియు సిమెంట్ ఉత్పత్తి పరిశ్రమల నుండి
వస్తోంది
బి) సౌర , వాయు శక్తులు ; మంచి పరికరాలు ;
పాసెంజర్ కార్స్ , అడవులు పెంచటం ; అడవుల నరికి వేత ఆపటం వంటివి సంవత్సరానికి 22 గిగా టన్నుల కార్బన్
డయాక్సైడ్ కి సమానమైన వి గా పనిచేస్తాయి
సి) 2014 నుండి కార్బన్ డయాక్సైడ్ విడుదల
స్థిరంగా ఉంది, చైనా ఇండియా సౌర శక్తిని వినియోగం వల్ల
డి) పైవన్నీ
జవాబు : డి
35) వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనై జేషన్ (WMO)
సెక్రటరీ – జనరల్ ఎవరు ?
ఎ) అంటోనియో
గట్టేరస్
బి) పెట్టెరిటాలాస్
సి) జాక్వెస్ రోగ్గే
డి) జెన్
స్తోల్టేన్ బెర్గ్
జవాబు : బి
36) ఫ్రాన్స్ దేశంలో ‘ప్రిక్స్ గాన్ కోర్ట్ ప్రైజ్’ (రచయితలకి
ఇచ్చేది ) ఎవరికీ లభించింది ?
ఎ) ఎరిక్
వు లార్డ్ ( పుస్తకం పేరు : ‘లోర్ ద్రేడూ
జోర్ ‘ )(ఇంగ్లీష్ లో : ‘ఎజెండా ‘)
బి) అలివియర్ గుయెజ్
సి) అజిత్ కుమార్ దోవేల్
డి) అలోక్ వర్మ
జవాబు : ఎ
37) బెల్జియం దేశ రాజు ఎవరు ?
ఎ) గియాన్ని
ఇంఫ్ఫాన్ టూనో
బి) కింగ్ ఫిలిప్ లియో పోల్డ్ లుడ్విక్ మారియా
సి) శశాంక్ మనోహర్
డి) పెట్రి షియా స్కాట్ ల్యాండ్
జవాబు : బి
38) ఇండియన్ ఆర్మీ లో విధులు నిర్వహించటానికి త్వరలో
తీసుకోనున్న దేశీయ కుక్కలు ఏవి ?
ఎ) లా బ్రడార్
బి) జర్మన్ షేప్పర్డ్స్
సి) మధోల్ హౌండ్స్
డి) బెర్జియం షేప్పర్డ్స్
జవాబు : సి
39) 1834 లో బానిస వ్యాపారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం
నిషేధించింది . ఆ తర్వాత ‘ఇండెన్ చర్ద్ లేబర్ ‘ విధానం మొదలయ్యింది . ఈ విధానం లో
వెళ్ళిన భారతీయులు ఏ దేశాలలో పనిచే శా రు ? (1917 లో దీన్ని కూడా నిషేధించారు, సరిగ్గా
వంద సంవత్సరాల క్రితం )
ఎ) మారిషస్
, ట్రిని డా వంటి దేశాలలో
బి) USA
సి) UK
డి) జపాన్
జవాబు : ఎ
40) మాన్ బుకర్ ప్రైజ్ 2017 లో ఎవరికి ఇచ్చారు ? ఆయన
రాసిన పుస్తకం ఏది ? వివరాలు ఏవి ?
ఎ) జార్జ్
శాండర్స్
బి) పుస్తకం పేరు : ‘ లింకన్ ఇన్ థ బార్డో ‘
సి) ప్రైజ్ మనీ : 50,000 బ్రిటిష్ పౌండ్స్; ఈ
ప్రైజ్ అందుకున్న రెండవ USA వ్యక్తి
డి) పై వన్ని
జవాబు : డి
41) ప్రభుత్వ రంగ బ్యాంకుల లెండింగ్ బూస్టింగ్ కోసం కేంద్ర
ప్రభుత్వం ప్రకటించిన వివరాలేవీ ?
ఎ) రు.
76,000 కోట్ల బడ్జెటరీ సపోర్ట్ ద్వారా వస్తుంది
బి) రు. 1.35 లక్షల
కోట్ల ధనం, రీకాపిటలై జేషన్ బాండ్ ల అమ్మకం ద్వారా లభిస్తుంది
సి) మొత్తం రు.2.11 లక్షల
కోట్లు రాబోయే 2 ఏళ్ల లో లభిస్తుంది
డి) పై వన్ని
జవాబు : డి
42) కాకా మిగా హారా , జపాన్ లో నిర్వహించిన మహిళల
హాకీ పోటీ లో అసియా కప్ దేశ టీం గెలిచింది ?
ఎ) చైనా
బి) ఇండియా
సి) నెదర్లాండ్స్
డి) అర్జంటినా
జవాబు : బి
43) 2017
AIBA యూత్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ అస్సాం లో నిర్వహిస్తారు . ఈ పోటీ ల
మాస్కట్ (బొమ్మ ) ఏది ?
ఎ) గుప్పీ
( ఆడ ఖడ్గ మృగం బొమ్మ )
బి) అప్పూ
సి) రోమోలు
డి) రూస్టర్
జవాబు : ఎ
44) అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్
ధరలు ఒక బారెల్ కి US $ 62.90 వరకు పెరగటానికి గల కారణాలు ఏవి ?
ఎ) సౌది
రాజు , తమ దేశం లో అవినీతి తగ్గించటానికి తీసుకున్న పరిపాలనా పర ప్రక్షాళన చర్యలు
బి) 2018 వరకు OPEC దేశాలు ఆయిల్ ఉత్పత్తి ని
రోజుకి 1.8 మిలియన్ బారెల్స్ తగ్గించ వచ్చనే భావనలు
సి) US ఎనర్జీ కంపెనీలు ఉత్పత్తి చేసే ఆయిల్ రిగ్
ల సంఖ్య ను తగ్గించటం
డి) పైవన్నీ
జవాబు : డి
45) మొబైల్ ఫోన్ లో BHIM UPI యాప్ ని వాడుకునే వారు
ఫోన్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దేన్నీ తెలియ చేయాల్సిన అవసరం లేదు ?
రోజు కి ఎంత మనీ ట్రాన్స్ఫర్ చెయ్య వచ్చును ? వివరాలేవీ ?
ఎ) బ్యాంకు
ఎకౌంటు వివరాలు మరియు IFSC కోడ్ తెలియ చేయ నవసరం లేదు
బి) రోజు
కి ఒక లక్ష రూపాయల వరకు పంప వచ్చును
సి) రిసీవింగ్ చేసుకో టానికి లిమిట్ లేదు ( ఎంత
సొమ్మై నా ఫోన్ ద్వారా అందుకో వచ్చును )
డి) పై వన్ని
జవాబు : డి
46) ఈ కింది వా టిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) IORA : ఇండియన్
ఓషన్ రిం అసోసియేషన్
బి) IDSA : ఇన్
స్టి ట్యూట్ అఫ్ డిఫెన్సు స్టడీస్ & ఎనాలిసిస్
సి) ASEAN : అసోసియేషన్ అఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్
డి) పైవన్నీ
జవాబు : డి
47) ప్రతిపాదిత ‘క్వాడ్ ‘ (క్వాడ్రి లేటరల్ ప్లాన్ )
లో ఏ దేశాలు కలిసి కట్టుగా రక్షణ సదుపాయాలు సమకూర్చు కోవాలని అనుకుo టు న్నాయి ?
ఎ) USA
బి) జపాన్
సి) ఆస్ట్రేలియా
డి) పైవన్నీ ముందు కొచ్చాయి ( ఇందులో భారత దేశం కూడా చేరితే , మొత్తం నాలుగు దేశాలు అవుతాయి )
జవాబు : డి
48) రాఖా కాపర్ గని, సిద్ధే శ్వర్ తామ్ర గని ఏ రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ) రాజస్థాన్
బి) జార్ఖండ్
సి) గుజరాత్
డి) మహారాష్ట్ర
జవాబు : బి
49) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ‘హిట్ రిఫ్రెష్ ‘ : సత్య నాదెండ్ల
బి) ‘ఎట్ ది స్పీడ్ అఫ్ థాట్ ‘ : బిల్ గేట్స్
సి) వాట్ హా పె న్ డ్ : హిల్టన్ రో డాం క్లింటన్
డి) పై
వన్ని
జవాబు : డి
50) జాం సాహెబ్ మహారాజా ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు ?
(ఆయన 1942 కాలం లో పోలాండ్ దేశానికీ చెందిన బాలలకు ఆశ్రయాన్ని కల్పించాడు )
ఎ) జైపూర్
బి) నావా నగర్ , గుజరాత్
సి) భద్రావతి
డి) రూర్కెలా
జవాబు : బి
51) MC మేరీ కాం ఇటీవల ఎక్కడ బంగారు పతకం
సంపాదించింది ? ఎవర్ని ఓడించింది ?
ఎ) ASBC
ఆసియన్ కాన్ఫెడరేషన్ మహిళ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో (హొచిమిన్ సిటీ, వియత్నాం లో
) (సోనియా లా థార్ ని ఓడించింది )
బి) హ్యంగ్ మీ ని ఓడించింది
సి) యిన్
జూన్ హువా ని ఓడించింది
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
52) ఢిల్లీ లో వాయుకాలుష్యం ఇటీవల తీవ్ర రూపం దాల్చి
, ‘స్మోగ్ ‘ (స్మోక్ + ఫాగ్ ) గా రావటానికి గల కారణాలు ఏవి ?
ఎ) వాతావరణం లో అత్యధిక , అత్యల్ప ఉష్ణోగ్ర త లలో
తగ్గుదల
బి) వాతావరణం లో ఎక్కువ తేమ శాతం మరియు వాయు వేగం
స్వల్పం గా కొనసాగటం
సి) ఢిల్లీ చుట్టు పక్కల గల రాష్ట్రాలలో పంట
పొలాలలో పంట కోయగా మిగిలిన ఎండు గడ్డిని కాల్చటం వల్ల వచ్చిన పొగ క్రమేణా ఢిల్లీ
ప్రాంతం చేరటం
డి) పై
వన్ని ( ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ‘AQI’ , ‘severe’ కేటగరీ లో ఉండి 478 విలువకి
చేరింది )
జవాబు : డి
53) ‘బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ‘ (BRAP)
2017 లో తెలంగాణా రాష్ట్రము అగ్రస్థానం లో ఉంది 61.83 % స్కోర్ సంపాదించింది .
దీన్ని తయారీలో ఎవరి పాత్ర ప్రముఖం ?
ఎ) కామర్స్
& ఇండస్ట్రీ మినిస్ట్రీ , భారత ప్రభుత్వం
బి) FICCI
సి) CII
డి) Nasscom
జవాబు : ఎ
54) ఇటీవల USA ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సతీ
సమేతం గా చైనా సందర్శించారు . 1972 లో
USA అధ్యక్షుడు ఎవరు చైనా సందర్శించారు ?
ఎ) జార్జ్
బుష్
బి) రిచర్డ్ నిక్సన్
సి) బరాక్ ఒబామా
డి) బిల్ క్లింటన్
జవాబు : బి
55) సాంప్రదాయ జూలియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్
25 , 1917 , (గ్రెగోరియన్ క్యాలెండరు ప్రకారం నవంబర్ 7,1917 ) నాడు రష్యా లో బోల్షవిక్
లు ప్రోవిజినల్ గవర్నమెంట్ ని పడగొట్టి , అధికారం లో కి వచ్చారు . ఈ తేదికి ముంది
ఆఖరి రాజుగా రష్యా లో ఎవరు పనిచేశారు ?
ఎ) జార్
నికోలస్ II
బి) జోసెఫ్ స్టాలిన్
సి) వ్లాదిమిర్ లెనిన్
డి) మాడం కాథరిన్
జవాబు : ఎ
56) ‘క్రయో స్ఫి
యర్’ అని దేన్నంటారు ?
ఎ) మంచు
ఉన్న ఆర్కిటికా , అంటార్కిటికా , హిమాలయాలు , మరియు ఆల్ప్స్ పర్వతాలు మొదలైనవి
బి) థార్ ఎడారి
సి) సహారా ఎడారి
డి) అటకామా ఎడారి
జవాబు : ఎ
57) ‘కంట్రోల్డ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్’ తొలి
సారిగా లాబరేటరీ స్థాయి లో సృష్టించింది
ఎవరు ?
ఎ) ఆల్బర్ట్
ఐన్ స్టీన్
బి) ఎన్ రికో ఫెర్మీ
సి) సర్ ఐజాక్ న్యూటన్
డి) రూథర్ ఫోర్డ్
జవాబు : బి
58) సీతాకోక చిలుకలు తమ రెక్కల మీద ఏ పదార్ధం ఉండటం
చేత, సూర్య కాంతి రెక్కల మీద పడగానే , అవి రక రకాల రంగులు ప్రదర్శిస్తాయి ?
ఎ) క్రిస్టలీన్
పదార్ధం
బి) పిండి పదార్ధం
సి) జిగురు పదార్ధం
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
59) ఒడిశా లోని కేంద్ర పారా జిల్లాలో ఉన్న ‘గహరి
మాతా’ బీచ్ లో ఏ సముద్ర జంతువులు
సామూహికంగా వచ్చి గుడ్లు పెడతాయి ?
ఎ) మొసళ్ళు
బి) ఆలివ్ రిడ్లీ తాబేళ్లు
సి) పక్షులు
డి) చేపలు
జవాబు : బి
60) సిస్టం
అఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ఇండెక్స్
ప్రకారం పార్టిక్యులేట్ మాటర్ (PM) స్థాయి ఢిల్లీ లో స్టాండర్డ్స్ కన్నా 8 రెట్లు
ఎక్కువగా ఉందని ఎవరు తెల్పారు ?
ఎ) యూనియన్
ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ , ఢిల్లీ
బి) డిఫెన్సు మినిస్ట్రీ
సి) హోం మినిస్ట్రీ
డి) కామర్స్ & ట్రేడ్ మినిస్ట్రీ
జవాబు : ఎ
61) ఈ కింది
వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) NDCs:
నేషనల్లీ డిటర్మిన్ డ్ కoట్రిబ్యూషన్స్
బి) FMNR :ఫార్మర్
– మేనేజ్ డ్ నేచురల్ రీ జెనేరేషన్ (సిస్టం )
సి) ROAM : రె
స్టోరేషన్ ఆపర్ట్యు ని టీస్ అసెస్మెంట్ మేథడాలజి
డి) పైవన్నీ ( పర్యావరణం , ఆగ్రో ఫారెస్ట్రీ కి
సంబంధించినవి )
జవాబు : డి
62) 1951 లో నిర్వహించిన తొలి జనరల్ ఎలక్షన్ లో భారత
దేశం లో వోటు వేసిన తొలి వోటర్ అయిన శ్యాం శరణ నేగి. ఇప్పటి వరకు నిరాఘాటం గా 29 సార్లు వోట్ హక్కు
వినియోగించుకున్నాడు . ఇటీవల ఎక్కడ నుండి వోటు వేశాడు ?
ఎ) కిన్నూర్
, హిమాచల్ ప్రదేశ్
బి) అహ్మద్ నగర్
సి) అహ్మదాబాద్
డి) వారణాసి
జవాబు : ఎ
63) ప్రపంచం లో నే అతి పెద్ద దైన జైటాపూర్
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ( 6 x 1650 MWe )ఎక్కడ రానున్నది ?
ఎ) కోట ,
రాజస్థాన్
బి) జైటాపూర్, మహారాష్ట్ర
సి) కాక్రపార్ , గుజరాత్
డి) కైగా
, కర్ణాటక
జవాబు : బి
64) ఇటీవల మళ్ళీ ప్రారంభమైన ‘బంధన్ ఎక్స్ ప్రెస్’
ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రయాణిస్తుంది ? వివరాలేవీ ?
ఎ) కోల్
కత్తా నుండి ఖుల్నా (బంగ్లాదేశ్ ) వరకు
బి) దూరం : 172 కి.మి.
సి) ఈ
రైలు లో 456 మంది ప్రయాణించ వచ్చును
డి) పై
వన్ని
జవాబు : డి
65) ‘విక్రం’ అనే ఆఫ్ షోర్ పాట్రోల్ వెస్సెల్ (OPV)
(ఓడ ) వివరాలేవీ ?
ఎ) రు. 1,432
కోట్ల ఖర్చు తో నిర్మించారు
బి) ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు వాడతారు
సి) 5,000 నాటికాల్ మైళ్ళ వరకు , ఇంధనం కోసం ఆగ
కుండా ప్రయాణించ గలదు (వేగం : 26 నాట్స్) (ఒక నాట్ : 1.852 కి.మి./గంటకు )
డి) పైవన్నీ
జవాబు : డి
66) WTO మినిస్టీ రియల్ కాన్ఫరెన్స్ మీటింగ్ ను
డిసెంబర్ , 2017 లో ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) బోనస్
ఎయిర్స్ , అర్జెంటీనా
బి) రియో డి జేనేరియో
సి) బ్రస్సెల్స్
డి) రోమ్
జవాబు : ఎ
67) ‘భారత్ మాలా పరియోజనా’ వివరాలేవీ ?
ఎ) మొత్తం
పెట్టుబడి : రు.5.35 లక్షల కోట్లు
బి) మొత్తం రోడ్ల నిర్మాణం పొడవు : 34,800 కి.మి.
సి) 14.2 కోట్ల ‘మాన్ డేస్’ ఉద్యోగాలు
లభిస్తాయి
డి) పైవన్నీ
జవాబు : డి
68) ‘థు మ్రీ రాణి’ , గిరిజా దేవి వివరాలేవీ ?
ఎ) ‘బనారస్ ఘరానా’ గాయకురాలు
బి) 1972 లో పద్మ శ్రీ ఇచ్చారు
సి) 2016 లో పద్మ విభూషణ్ ఇచ్చారు
డి) పైవన్నీ
జవాబు : డి
69) ఫీల్డ్ మార్షల్ K.M.కరియప్ప శిలా విగ్రహం ఇటీవల
ఎక్కడ ఆవిష్కరించారు ?
ఎ) వెల్లింగ్టన్
, తమిళనాడు
బి) కొడగు జిల్లా , కర్ణాటక
సి) డల్హౌసీ , ఉత్తరాఖండ్
డి) మిస్సోరి , ఉత్తరాఖండ్
జవాబు : బి
70) హంపి ఉత్సవ్ (లేక ) విజయ్ ఉత్సవ్ ఎక్కడ
నిర్వహించారు ?
ఎ) హంపి
గ్రామం , విజయనగర , కర్ణాటక
బి) మంగళూరు
సి) హళిబీడు
డి) ఉద్గీర్
జవాబు : ఎ
71) బౌద్ధ
గ్రంధాలు , కుంద కుండ గ్రంధాలు , ప్రాకృతం భాషలో రాశారు. ఇటీవల ఇంటర్నేషనల్ ‘ప్రాకృత
‘ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ?
ఎ) బెంగలూరు
బి) శ్రావణ బెల్గోల
సి) బీదర్
డి) కోలార్
జవాబు : బి
72) వివేకానంద యుబ భారతి క్రీ రంగ ణ అనే పేరు దేని
కున్నది ?
ఎ) సాల్ట్
లేక్ స్టేడియం , కోల్ కత
బి) బర్ఖతుల్లా ఖాన్ స్టేడియం
సి) రూప్
సింగ్ స్టేడియం
డి) సర్దార్ పటేల్ స్టేడియం
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– డిసెంబర్ , 20 17 )
1 బి
|
11 ఎ
|
21 ఎ
|
31 బి
|
41 డి
|
51 ఎ
|
61 డి
|
71 బి
|
2 బి
|
12 ఎ
|
22 డి
|
32 డి
|
42 బి
|
52 డి
|
62 ఎ
|
72 ఎ
|
3 డి
|
13 ఎ
|
23 ఎ
|
33 ఎ
|
43 ఎ
|
53 ఎ
|
63 బి
|
|
4 ఎ
|
14 బి
|
24 బి
|
34 డి
|
44 డి
|
54 బి
|
64 డి
|
|
5 బి
|
15 బి
|
25 డి
|
35 బి
|
45 డి
|
55 ఎ
|
65 డి
|
|
6 బి
|
16 డి
|
26 బి
|
36 ఎ
|
46 డి
|
56 ఎ
|
66 ఎ
|
|
7 డి
|
17 ఎ
|
27 డి
|
37 బి
|
47 డి
|
57 బి
|
67 డి
|
|
8 బి
|
18 బి
|
28 ఎ
|
38 సి
|
48 బి
|
58 ఎ
|
68 డి
|
|
9 బి
|
19 ఎ
|
29 బి
|
39 ఎ
|
49 డి
|
59 బి
|
69 బి
|
|
10 డి
|
20 డి
|
30 ఎ
|
40 డి
|
50 బి
|
60 ఎ
|
70 ఎ
|