1)యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు , కొత్త
ప్రెసిడెంట్ పదవికి EU నాయకులు ఎవరి పేరు
ప్రతిపాదించారు ?
ఎ )క్రిస్టిన్ లగార్డే
బి ) స్టేఫాని గ్రిషాం
సి )బోరిస్ జాన్సన్
డి ) జెరెమీ హంట్
జవాబు : ఎ
2) RBIడిప్యూటీ గవర్నర్ N.S.విశ్వనాథన్ పదవి కాలం
మరో ఏడాది పొడిగించారు . RBI లో ఉన్న ఇతర డిప్యూటీ గవర్నర్ లు ఎవరు ?
ఎ )డా. విరల్ V.ఆచార్య
బి )B P కనుంగో
సి )మహేష్ కుమార్ జైన్
డి ) పై అందరూ
జవాబు : డి
3)బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్(BEPS) ని
నిరోధించే MLI (మల్టీ లేటరల్ ఇన్స్ట్రుమెంట్స్ ) ఎప్పటినుండి భారత దేశం లో అమలు
లోకి వస్తుంది ?
ఎ ) 1.8.2019
బి ) అక్టోబర్ 1, 2019
సి ) 15.8.2019
డి ) 1.7.2019
జవాబు : బి
4) USA సెనేట్ ఇటీవల నేషనల్ డిఫెన్సు ఆథరైజేషన్ యాక్ట్ , 20 20 ఆమోదించ
దలిచింది. దీని వల్ల భారత దేశాని కి ఏమి
ప్రయోజనం ఉంది ?
ఎ ) USA యొక్క NATO స్నేహితుల హోదాలో /స్థాయిలో , భారత
దేశాన్ని చేర్చుకోవచ్చును
బి ) వీసా
లేకుండా USA వెళ్ళచ్చు
సి ) సినిమా పరిశ్రమ కు లాభం
డి ) ఇవేవి కావు
జవాబు :ఎ
5) ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్ 2016
(2018 సవరించ బడింది ) ప్రకారం కంపెనీ లు ఏమేమి చేయాలి ?
ఎ )CPCB వెబ్ సైట్ సూచనల ప్రకారం రిజిస్టర్
చేసుకోవాలి
బి ) ఎక్స్ టెండేడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటి
(EPR)ప్రకారం తమ ఉత్పత్తు లను ప్యాకేజింగ్ చేసిన ప్లాస్టిక్ వస్తువులను తిరిగి కలెక్ట్
చేసుకోవాలి మరియు ప్రాసెస్ చేయాలి
సి )లోకల్ బాడీ లు , గ్రామ పంచాయతీలు కూడా
ప్లాస్టిక్ వేస్ట్ ను మేనేజ్ మెంట్ చేయాలి
డి ) పైవన్నీ
జవాబు : డి
6)2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం పబ్లిక్ సెక్టార్
బ్యాంకు లకు ఎంత రీకాపిట లైజేషన్ కింద ఎంత సొమ్ము ఇవ్వ దలిచారు (కోట్ల రూపాయలలో ) ?
ఎ ) 70,000
బి ) 50,000
సి ) 40,000
డి ) 30,000
జవాబు : ఎ
7) 2019-20 కేంద్ర బడ్జెట్ లో తెలిపిన ప్రకారం, ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )కొత్త ‘జల శక్తి మంత్రాలయ’ నీటి వనరులు &
నీటి సప్లై మేనేజ్ మెంట్ చేస్తుంది
బి )జల శక్తి అభియాన్ కింద 1592 క్రిటికల్ &
ఓవర్ ఎక్స్ ప్లాయి టెడ్ బ్లాక్ లను గుర్తిస్తారు. జల
శక్తి అభియాన్ కింద నీటి కొరతతో సతమత మయ్యే సుమారు 256 జిల్లాల్లో నీటిని పొడుపు
చేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
సి )2024 నాటికీ ‘జల
జీవన మిషన్’ కింద అన్ని గ్రామాలలో ఉండే ప్రతి ఇంటికి తాగు నీటిని
అందించటం (హర్ ఘర్ జల్) , వర్షపు నీరు ఒడిసి పట్టటం , నిల్వ చేయటం, భూ గర్భ
జలాన్ని రి ఛార్జ్ చెయ్యటం, గృహం లో వచ్చే వేస్ట్ వాటర్ ని మేనేజ్ మెంట్ చెయ్యటం
పై ద్రుష్టి కేంద్రీ కరిం చ టం
డి ) పైవన్నీ
జవాబు : డి
8) 2019-20 కేంద్ర బడ్జెట్ లో తెలిపిన ప్రకారం, రైల్వే లకు సంబంధించిన అంశాలు ఏవి తెలిపారు
?
ఎ ) 2018 కి – 2030 కి మధ్య కాలం లో రైల్వే
ఇన్ఫ్రా స్ట్రక్చర్ లో పెట్టుబడులకోసం రు.50 లక్ష ల కోట్లు కావాలి
బి ), పాసెంజర్ ఫ్రైట్ సర్వీస్ ల డెలివరీ కోసం , రైల్వే
ట్రాక్ ల అభివృద్ధి చెయ్యటం కోసం , పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ పద్ధతిని పాటిస్తారు
సి ) దేశం లో 657 కి.మీ. మేర వేగవంతంగా మెట్రో
రైళ్ళు నడుస్తున్నాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
9) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం,SFURTI
వివరాలేవి ?
ఎ )స్కీం అఫ్ ఫండ్ ఫర్ అప్ గ్రేడేషన్ అండ్ రీజన
రేషన్ అఫ్ ట్రేడిషనల్ ఇండస్ట్రీస్ (SFURTI)
బి )సాoప్రదాయ పరిశ్రమలలో ఉత్పత్తి ని అధికం
చెయ్యటం కోసం, క్లస్టర్ ఆధారిత అభివృద్ధి చెయ్యటం
సి ) వెదురు , తేనే, ఖాది వంటివి వాటి కోసం 100 కొత్త క్లస్టర్ లు ఏర్పాటు చేసి 50,000
మంది ఆర్టిజాన్ లు ఎకనామిక్ వేల్యూ చైన్ లో చేరేట్లు చేసి లభ్ది చేకూరుస్తారు.
డి ) పైవన్నీ
జవాబు : డి
10) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం,రాబోయే దశాబ్ది
కి తెల్పిన ‘విజన్ ‘ లో గల అంశాలేవి ?
ఎ )భౌతిక మరియు సాంఘిక ఇన్ఫ్రా స్ట్రక్చర్ ;
డిజిటల్ ఇండియా; కాలుష్య రహిత భారత్
బి ) మేక్ ఇన్ ఇండియా ; వాటర్ మేనేజ్ మెంట్ మరియు పరిశుభ్రమైన నదులు ; బ్లూ ఎకానమీ
సి )స్పేస్ ప్రోగ్రాం లు ; స్వయం సమృద్ధి మరియు
ఆహార ధాన్యాల ఎగుమతి ; ఆరోగ్య వంతమైన సమాజం ; జల భగీరధ తో టీం ఇండియా
డి ) పైవన్నీ
జవాబు : డి
11) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ‘ప్రధాన మంత్రి
కరం యోగి మాన్ ధన్ యోజన’ లో 3 కోట్ల మంది
పెన్షన్ పొందుతారు. దీని లో చేర దల్చుకున్న రిటైల్ వర్తకుల
వ్యాపారం లో, వార్షిక టర్నోవర్ ఎంత కన్నా తక్కువ ఉండాలి (కోట్ల
రూపాయలలో )? ( దీనివల్ల సుమారు 3 కోట్ల మంది లబ్ది పొందుతారు ).
ఎ ) 1.5
బి ) 2.5
సి ) 5
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
12) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఒక సంవత్సరం లో
ఎంత కన్నా ఎక్కువ ధనాన్ని బ్యాంకు నుండి నగదు రూపం లో విత్ డ్రా
చేస్తే 2 % TDS విధిస్తారు ?
ఎ ) రు. ఒక కోటి
బి ) రు.20,000
సి ) రు. 30,000
డి ) రు.
40,000
జవాబు : ఎ
13) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, విద్యుచ్చక్తి తో
నడిచే మోటార్ వాహనాలను ప్రోత్సహించటం కోసం అటు వంటి వాహనాల కొనుగోలు పై GST ని 12%
నుండి ఎంతకు తగ్గించారు ?
ఎ ) 5 %
బి ) 8 %
సి ) 10 %
డి ) 2 %
జవాబు : ఎ
14) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, హౌసింగ్ ఫైనాన్సు
కంపెనీ (HFC) ల పై నియంత్రణ అధికారాన్ని ఎవరికీ ఇవ్వదలిచారు ?
ఎ ) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా
బి ) CCI
సి ) PFRDA
డి ) NASSCOM
జవాబు : ఎ
15) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) దుర్గాపూర్ , పశ్చిమ బెంగాల్ : అల్లోయ్
స్టీల్ ప్లాంట్
బి ) తమిళనాడు : సేలం స్టీల్ ప్లాంట్
సి ) భద్రావతి , కర్ణాటక : విశ్వేశ్వరయ్య ఐరన్ &
స్టీల్ ప్లాంట్
డి ) పైవన్నీ ( SAIL కింద ఉన్నాయి )
జవాబు : డి
16) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, మహిళా సాధికారత
కోసం 2019 లో తెల్పినవి ఏవి ?
ఎ ) జెండర్ ఈక్వాలిటీ కోసం, పబ్లిక్ మరియు
ప్రైవేటు స్టేక్ హోల్డర్ లతో ఒక కమిటీ ని ఏర్పాటు చెయ్యటం
బి ) జన ధన ఎకౌంటు, బ్యాంకు లో ఉన్న ప్రతి SHG మహిళ కోసం , రు.5,000 ఓవర్
డ్రాఫ్ట్ ఇవ్వటం
సి ) ప్రతిSHG లో ని ఒక మహిళా ఎంటర్ ప్రేన్యూర్ కు , MUDRA స్కీం
కింద ఒక లక్ష రూపాయల వరకు అప్పు ఇవ్వటం. అన్ని జిల్లాల్లో ఉన్న SHG లకు ఇంట్రెస్ట్
సబ్ వెన్షన్ స్కీం విస్తరించటం .
డి ) పై వన్ని
జవాబు : డి
17) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, MSME రంగానికి
ఎలాంటి సదుపాయాలు కల్పించారు ?
ఎ ) GST లో రిజిస్టర్ అయిన అన్ని MSME లు
తీసుకునే ఋణం పై కట్టే వడ్డీ లో 2 % వడ్డీసబ్
వెన్షన్ ఇవ్వటం కోసం రు.350 కోట్లు కేటాయించారు
బి ) MSME ల కోసం పేమెంట్ ప్లాట్ ఫారం ను
ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది , పెద్ద ఎత్తున విస్తృత మైన సంస్కరణలు ప్లాన్
చేస్తోంది
సి ) MSME లకు ‘59 నిముషాల లో నే లోన్’ , అనే వెబ్ సైట్ కింద(ఒక
కోటి రూపాయలలోపు ) రుణాలు వచ్చే టట్లు చూడటం. ఇప్పటికే రు.350 కోట్లు రుణాలు గా
ఇవ్వ బడ్డాయి
డి ) పై వన్ని
జవాబు : డి
18) 2018-19
కేంద్ర ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో
తెలిపిన ‘నడ్జ్ థియరీ ‘ ని ప్రతి పాదించినది ఎవరు ?
ఎ ) రిచర్డ్ థేలర్
బి ) ఆడమ్ స్మిత్
సి ) రికార్డో
డి ) మాల్థస్
జవాబు : ఎ
19) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ‘గాంధీ పీడియా ‘
వివరాలు ఏవి ?
ఎ ) ఇదొక విజ్ఞాన సర్వస్వం
బి ) గాంధీజీ తెలిపిన విలువల గురించి , ప్రజలకు
తెలియ చేయటానికి , దీన్ని అభివృద్ధి చేయదలిచారు
సి ) నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్సు మ్యుజియం వారు ,
దీన్ని అభివృద్ధి చేస్తున్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
20) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఆయుష్మాన్
భారత్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 20 22 నాటికీ ఎన్ని హెల్త్ & వెల్ నెస్
సెంటర్లు ఏర్పాటు చేయనున్నది ?
ఎ )1.5 లక్షల కన్నా ఎక్కువ
బి )50,000
సి ) 25,000
డి ) 10 ,
000
జవాబు : ఎ
21) బెంగాల్
ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 లోని సెక్షన్ 2 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ‘ఇన్నర్
లైన్ పర్మిట్ ‘ (ILP) ద్వారా కొంత మంది వ్యక్తులు రావటాన్ని నిషేదించ వచ్చని ,
ఇటీవల ఏ రాష్ట్రము లో ప్రయత్నిస్తున్నారు ?
ఎ ) నాగాలాండ్
బి ) హిమాచల్ ప్రదేశ్
సి ) ఉత్తరాఖండ్
డి ) బీహార్
జవాబు : ఎ
22) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, GET లో ఉన్న
పదాలు ఏవి ?
ఎ ) గ్యాస్
బి ) ఎలక్ట్రిసిటీ
సి )టాయిలెట్స్
డి ) పైవన్నీ
జవాబు : డి
23) 2019-20 కేంద్ర బడ్జెట్ లో , భారత దేశ
ఆర్ధికాభివృద్ధి లో ఏవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ప్రముఖం గా ప్రస్తావించారు ?
ఎ ) NBFC లు
బి ) చిన్న సిమెంట్ కర్మాగారాలు
సి ) భారజల కర్మాగారాలు
డి ) Bt. విత్తన సంస్థలు
జవాబు : ఎ
24) 2019-20 కేంద్ర బడ్జెట్ లో తెలిపి నట్లు , CBDT డేటా ప్రకారం , భారత దేశం లో 42 కోట్ల PAN
కార్డులు ఉన్నాయి. అందులో ఎన్ని ‘ఆధార్’ తో లింక్ అయ్యాయి ?
ఎ )సుమరు 23 కోట్లు
బి ) 10 కోట్లు
సి ) 5 కోట్లు
డి ) 2
కోట్లు
జవాబు : ఎ
25) 2024 –
25 నాటికీ భారత దేశ ఆర్ధిక వ్యవస్థ సైజు US $ 5 ట్రిలియన్ లకు చేరటానికి , వేటిని 2019-20
కేంద్ర బడ్జెట్ లో ప్రతి పాదించారు ?
ఎ ) గ్లోబల్ ఇన్వెస్టర్ లను చేరుకోవటం (సావరిన్
బాండ్ లను విడుదల చేసి )
బి )MSME లు , స్టార్ట్ అప్ లు , డిఫెన్సు
పరిశ్రమలు మొదలైన వాటి ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా ‘ పై దృష్టి కేంద్రీ కరించటం
సి ) విద్యుచ్ఛక్తి తో నడిచే కార్లు , ఎలక్ట్రానిక్స్
వంటి పరిశ్రమల ఏర్పాటుకు గ్లోబల్ పెట్టుబడి దార్లను ఆహ్వానించటం ; బ్యాంకు లలో NPA
ల భారం తగ్గించటం కోసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లకు రు.70,000 కోట్లు ఇవ్వటం
డి ) పైవన్నీ
జవాబు : డి
26) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, MSME లలో
ఉత్సాహం పెంచటానికి కార్పొరేట్ టాక్స్ రేట్ 25 % ని తగ్గించారు, ఎంతవరకు వార్షిక
టర్నోవర్ ఉన్న సంస్థలకి ?
ఎ ) రు.400 కోట్లు లోపు
బి ) రు.500 కోట్ల పైన
సి ) రు.600 కోట్ల పైన
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
27) డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేందుకు ఉన్న పద్ధతులు ఏవి ?
ఎ )BHIM UPI
బి ) UPI – QR కోడ్
సి ) ఆధార్ పే , కొన్ని డెబిట్ కార్డు లు , NEFT
, RTGS
డి ) పైవన్నీ
జవాబు : డి
28) 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, కేంద్ర
ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడుల ఉప సంహరణ లక్ష్యం ఎంత (లక్షల కోట్ల రూపాయలలో) గా
తెలిపారు ?
ఎ ) 1.05
బి ) 2.0
సి ) 3.0
డి ) 4.0
జవాబు : ఎ
29) 2019-20 కేంద్ర బడ్జెట్ లో ఫిస్కల్ డెఫిసిట్
లక్ష్యం, GDP లో ఎంత ?
ఎ ) 2.3 %
బి ) 3.3 %
సి ) 1.3 %
డి ) 0,5
%
జవాబు : బి
30) కేంద్ర ప్రభుత్వం లో ప్రధానం గా ఏ సబ్సిడీలకు ధనం ఖర్చవుతోంది ?
ఎ ) ఆహారం
బి ) ఎరువులు
సి ) పెట్రోలియం
డి ) పైవన్నీ
జవాబు : డి
31) గాస్టన్ బ్రౌన్ ఏ దేశ ప్రధాన మంత్రి ?
ఎ ) అంటి గ్యువా
బి ) గ్రీసు
సి ) బ్రెజిల్
డి ) ఆర్జెంటినా
జవాబు : ఎ
32) NITI ఆయోగ్ 2017-18 కి తయారు చేసిన ‘కంపోజిట్
హెల్త్ ఇండెక్స్ ‘లో ఏ రాష్ట్రానికి అత్యధిక స్కోర్ లభించింది ?
ఎ ) మహారాష్ట్ర
బి ) కేరళ
సి ) బీహార్
డి ) ఒడిష
జవాబు : బి
33) MSME ల కోసం UK సిన్హా కమిటీ ఎంత మొత్తంతో
స్ట్రెస్ డ్ ఎస్సెట్ ఫండ్ ని ప్రతిపాదించింది ? (కోట్ల రూపాయలలో )
ఎ ) 5,000
బి ) 2,000
సి ) 1,000
డి ) 500
జవాబు : ఎ
34) 2021 -22 (రెండు సంవత్సరాల కాలం )లో UN
సెక్యూరిటీ కౌన్సిల్ లో నాన్-పెర్మనెంట్ సీట్ కోసం భారత దేశాన్ని 55 దేశాలున్న
ఆసియ – పసిఫిక్ గ్రూప్ సపోర్ట్ చేసింది . గతం లో భారత దేశం ఎప్పుడు నాన్ –
పెర్మనెంట్ మెంబర్ సీట్ లో పనిచేసింది ?
ఎ ) 1950 -51; 1967-68;
బి ) 1972-1973 ; 1977-78 ; 1984 – 85
సి ) 1991 – 92 ; 2011 – 12
డి ) పైవన్నీ
జవాబు : డి
35) జల శక్తి అభియాన్ వివరాలేవీ ?
ఎ ) జూలై 1,2019 నుండి సుమారు 255 జిల్లాల్లో నీటిని పొదుపు చేసే పనులు
ప్రారంభిస్తారు
బి ) నీటిని పరి రక్షించ టం , వర్షపు నీటిని
హార్వెస్ట్ చేయటం
సి ) వాటర్ బాడి లను నవీనంగా చెయ్యటం
డి ) పైవన్నీ
జవాబు : డి
36) సమంత కుమార్ గోయెల్ ని ఇటీవల దేనిలో అత్యున్నత పదవి లో నియమించారు ?
ఎ ) RAW
బి ) CBI
సి ) ACB
డి ) CRPF
జవాబు : ఎ
37) కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతి ఎవరు ?
ఎ ) అరవింద్ కుమార్
బి ) రాజీవ్ జైన్
సి ) A.K.ధాస్మాన్
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
38) స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (SEZs) (సవరణ ) బిల్లు
20 19 ప్రకారం ఎవరు అర్హులు , ఒక యూనిట్ ని SEZ లో కొత్తగా ప్రారంభించటానికి ?
ఎ ) ట్రస్ట్ లేదా కేంద్ర ప్రభుత్వం తెలిపిన ,
గుర్తింపు ఉన్న ఎవరైనా
బి ) కాందిశీకులు
సి ) మైనర్ లు
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
39) ఆధునిక కర్ణాటక రాష్ట్ర నిర్మాత
అని ఎవర్ని అంటారు ?
ఎ ) S.నిజలింగప్ప (ఈయన కర్ణాటక
రాష్ట్ర ఏకీకరణ కు కృషి చేశారు )
బి ) కెంగల్ హనుమంతయ్య
సి ) K . మంజప్ప
డి ) B D జెట్టి
జవాబు : ఎ
40) ‘తారిం బేసిన్ ‘ ఎక్కడ ఉంది ?
ఎ ) తాక్లామకాన్ ఎడారి , కున్ లున్ తీన్ షాన్ ,
పామీర్ పర్వతాల దగ్గర ( చైనా దేశం లో )
బి ) శ్రీలంక
సి ) మయన్మార్
డి ) థాయిలాండ్
జవాబు : ఎ
41) మొఘల్ చక్రవర్తి బాబర్ తరచు వెళ్ళిన ఫర్గానా లోయ
నగరం ‘ఓష్’. సెంట్రల్ ఆసియా కు వెళ్ళే కిర్గిస్తాన్ ద్వారా వెళ్ళచ్చు . ఈ కింది
వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఇర్కేస్తాన్ పాస్ : కాష్ ఘర్ కి పశ్చిమాన
ఉంది
బి ) ‘తోరు గార్ట్ పాస్ : కాష్ ఘర్ కి ఈశాన్యాన
ఉంది
సి ) గతం లో ఖైబర్ పాస్ గుండా అనేక
మంది భారతదేశానికి వచ్చారు,
డి ) పైవన్నీ
జవాబు : డి
42) రెడ్ హిల్స్ , చెంబరo బాక్కం , చోళ వరం , పూండి
రిజర్వాయర్ లు ఏ నగరానికి ప్రధానం గా మంచి నీటిని సరఫరా చేస్తాయి ?
ఎ ) బెంగలూరు
బి ) చెన్నై
సి ) కోచిన్
డి ) త్రివేండ్రం
జవాబు : బి
43) జోన్ మిరో ప్రైజ్ ఇటీవల ఎవరికిచ్చారు ?
ఎ ) నళిని మాలిని
బి ) ఒలాఫర్ ఎలియాస్సన్
సి ) పిపిలోట్టి రిస్ట్
డి ) రోని హార్న్
జవాబు : ఎ
44) ‘ఎడిసన్స్ కాంక్వెస్ట్ అఫ్ మార్స్ ‘ (1898 ) అనే
నవల ఎవరు రాశారు ?
ఎ ) గార్రేట్ P. సెర్విస్
బి )గుస్సేప్పి పియాజ్జి
సి )విలియం హెర్షల్
డి ) ఎడ్విన్ హబుల్
జవాబు : ఎ
45) డా. A.C.హాన్ కిన్స్ పోలీస్ మ్యూజియం &
డిస్కవరీ సెంటర్ ఎక్కడుంది ?
ఎ ) కోల్ కత
బి ) హైదరాబాద్
సి ) భువనేశ్వర్
డి ) కటక్
జవాబు : బి
46) జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో
ఎవరెవరు ఉంటారు ?
ఎ ) భారత ప్రధాన మంత్రి
బి ) కల్చరల్ మినిస్టర్
సి ) లోక్ సభ లో ప్రతి పక్ష పార్టీ నాయకుడు
డి ) పై అందరూ
జవాబు : డి
47) గ్రీసు దేశ నూతన ప్రధాన మంత్రి ఎవరు ?
ఎ ) కిరియా కోస్ మిట్సో టాకిస్
బి ) బెంజామిన్ నెటన్యాహూ
సి ) తెరెసా మే
డి ) మైత్రిపలా సిరిసేన
జవాబు : ఎ
48) ‘ఉత్కర్ష్ – 2022 ‘ ఏమిటి ?
ఎ ) RBI యొక్క 3 సంవత్సరాల రోడ్ మ్యాప్ . దీనిలో మీడియం టర్మ్ లక్ష్యాల ను సాధించటానికి సూచనలు గలవు
బి ) ఇదొక యంత్రం
సి ) 5 సంత్సరాల ప్లాన్
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
49) జపాన్ దేశం లో ఉన్న అతి పెద్ద దీవి ఏది ?
ఎ ) కామ్లే దీవి
బి ) హోన్ షూ దీవి
సి ) ఓకుషురా దీవి
డి ) యాషిగిరి దీవి
జవాబు : బి
50) G-20 దేశాల సమావేశం 2019 లో ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) ఒసాకా , జపాన్
బి ) కెనడా
సి ) బ్రెజిల్
డి ) చైనా
జవాబు : ఎ
51)మువత్తు పుజా వాలీ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ (MVIP)
ఎక్కడి నీరు వాడేందుకు చేపట్టారు ?
ఎ ) ఇడుక్కి హైడల్ ప్రాజెక్ట్ (కేరళ) టెయిల్ రేస్
వాటర్
బి ) మెట్టూర్ డ్యాo
సి ) శ్రీశైలం డ్యాం
డి ) పోలవరం
జవాబు : ఎ
52) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )ఆర్టికల్ 371 : స్పెషల్ ప్రోవిజన్స్ : మహారాష్ట్ర , గుజరాత్
బి )ఆర్టికల్ 371 A : స్పెషల్ ప్రోవిజన్స్ :నాగాలాండ్
సి )ఆర్టికల్ 370 : స్పెషల్ ప్రోవిజన్స్ : J&K
డి ) పైవన్నీ ( భారత రాజ్యాంగం లో )
జవాబు : డి
53) అక్టోబర్ 26,1947 నాడు ఆనాటి J&K పాలకుడు
మహారాజ హరి సింగ్ , ‘ఇన్స్ట్రుమెంట్ అఫ్ యాక్సేషన్’ మీద సంతకం చేశా రు. దీని
ద్వారా ఏ అంశాలపై అధికారాన్ని భారత
ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ఆయన ఆమోదం
తెలిపాడు ?
ఎ ) డిఫెన్సు
బి ) ఫారిన్ అఫైర్స్
సి ) కమ్యూనికేషన్స్
డి ) పై
మూడు
జవాబు : డి
54)జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి ఒక
రాజ్యాంగాన్ని రూపొందిచటానికి , 75 సభ్యులున్న కాన్స్టిట్యూయెoట్ అసెంబ్లీ ని
ఏర్పాటు చేస్తూ , (1950 దశకం లో ) ఆ రాష్ట్ర పు డాక్టర్ సింగ్ ఎప్పుడు ఒక ప్రోక్లమేషన్ జారీ చేశారు ?
ఎ ) 1951
బి ) 1956
సి ) 1950
డి ) 1961
జవాబు : ఎ
55) త్వరలో ప్రారంభించే ‘ఒక దేశం ,ఒక రేషన్ కార్డు ‘ పద్ధతి
వల్ల ఎవరికి ఎక్కువగా లాభం ఉంటుంది ? ఇతర వివరాలు ఏవి ?
ఎ ) పని కోసం వలస పోయే బీద కార్మికులు
బి ) భారత దేశం లో 85 % మంది NFSA కింద కి
వచ్చారు
సి ) రేషన్ కార్డు ని ఆధార్ కార్డు టో లింక్
చేస్తారు
డి ) పై
వన్ని
జవాబు : డి
56) G-20 దేశాలు ఇటీవల సమావేశం లో దేన్నీ తెలిపారు ? వివరాలు ఏవి ?
ఎ ) ఇంటర్ నెట్ లో తీవ్ర వాదాన్ని తొలగించటం
బి )వయోలేంట్ ఎక్స్ ట్రీమిజం కoడ్యుసివ్ టు
టెర్రరిజం (VECT) నుండి ప్రజలను రక్షించటం
సి ) 2017 హాంబెర్గ్ G-20 లీడర్స్ టెర్రరిజం ను కౌంటరిoగ్
చేయడలిచినట్లు ప్రకటన ఇచ్చారు
డి ) పైవన్నీ
జవాబు : డి
57)సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా లో PIL అంశాలను /
కేసు లను ఎవరు చేపట్టవచ్చును ?
ఎ ) జస్టిస్ SH బొబ్డే ,
బి )జస్టిస్ N V రమణ
సి ) జస్టిస్ అరుణ్ మిశ్రా ; జస్టిస్ RF నారిమన్
డి ) పై అందరూ
జవాబు : డి
58)లాహోర్ లో పంజాబ్ మహారాజ రంజిత్ సింగ్
విగ్రహాన్ని , అయన 180 వ నిర్యాణం రోజు సందర్భం గా ఆవిష్కరించారు . మహారాజ రంజిత్
సింగ్ సవారీ చేసిన ఒక గుర్రం పేరు ఆష్క్-ఏ-లైలా . మరో గుర్రం పేరు కాహిర్ బహార్ . మహారాజ
రంజిత్ సింగ్ కి, ‘కాహిర్
బహార్’ ని ఎవరు బహుమతి గా ఇచ్చారని చెపుతుంటారు
?
ఎ )దోస్త్ మొహమ్మద్
బి ) అజీం ఖాన్
సి ) షా ముహమద్
డి ) షా షుజా
జవాబు : ఎ
59) జూలై 20 ,1969 నాడు చంద్రుడు మీద కాలు పెట్టింది
ఎవరు ? (50 ఏళ్ళు అయ్యింది )
ఎ ) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ & బజ్ ఆల్డ్రిన్
బి ) కెప్టెన్
రాకేశ్ శర్మ
సి )సునీతా విల్లియమ్స్
డి ) యూరి గగారిన్
జవాబు : ఎ
60) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) జమ్మూ అండ్ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనా
జూలై 3 నుండి మరో 6 నెలల పాటు పొడిగించటానికి లోక్ సభ ఆమోదం తెలిపింది
బి ) జమ్మూ & కాశ్మీర్ లో అసెంబ్లీ లేదు కనుక
, లోక్ సభ లో రాష్ట్ర పతి పాలన బిల్లు ప్రవేశ పెట్టారు
సి ) ఆర్టికల్ 370 ప్రకారం J&K లో ప్రత్యేక
హోదా టెంపోరరి అంటున్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
61) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )@POTUS : ప్రెసిడెంట్
అఫ్ US
బి )FLOTUS : ఫస్ట్ లేడీ అఫ్ US
సి ) SCROTUS : సుప్రీమ్ కోర్ట్ అఫ్ US
డి ) పైవన్నీ (తొలుత వీటిలో కొన్నింటిని టెలిగ్రాఫిక్ కోడ్ గా వాడారు )
జవాబు : డి
62) “ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్” అనే పుస్తకం ఎవరు రాశారు ?
ఎ ) కరంబీర్
సింగ్
బి )అడ్మిరల్ సుశీల్ కుమార్
సి ) భాస్కర్ సదాశివ్ సోమన్
డి ) ఆధర్ కుమార్ చటర్జీ
జవాబు : బి
63)BRICS సమావేశం , 2019 నవంబర్
లో ఎక్కడ నిర్వహించ దలిచారు ?
ఎ ) బ్రెజిల్ (క్యురిటిబా లో )
బి )చైనా
సి ) రష్యా
డి ) సౌత్ ఆఫ్రికా
జవాబు : ఎ
64 )ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2019-20 సంవత్సర ఖరీఫ్ సీజన్ కు 14 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు
ధర (MSP) ప్రకటించింది . ఈ కింది వాటిలలో
ఏది కరెక్ట్ ? (ధర : ఒక క్వింటాల్ కి)
ఎ ) వరి ధాన్యం (కామన్ వెరైటీ ) : రు.1815
బి ) మొక్క జొన్న : రు.1760
సి ) ప్రత్తి (మీడియం స్టేపుల్ ) : రు.5255
డి ) పైవన్నీ
జవాబు : డి
65 ) లాహి గ్యూరా, లసిల్లా అనే ప్రదేశాలు ఏ
దేశం లో ఉన్నాయి .
ఎ ) కెనడా
బి ) ఛిలి దేశం
సి ) సౌత్ ఆఫ్రికా
డి ) జింబాబ్వే
జవాబు : బి
66) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) స్వాల్ బార్డ్ అర్చిపేలగో(ద్వీప్ సమూహం ) (నార్వే) : స్ఫిట్
బెర్జెన్
బి )ఎల్లేస్ మీర్ దీవి (కెనడా ) : నునావట్
సి ) ఐస్ ఫాక్స్ వంటి జంతువులు నార్వే నుండి
కెనడాకు , గ్రీన్ ల్యాండ్ ఐస్ మీద నడుచు కుంటూ వెడతాయి , ఆహారం అన్వేషిస్తూ
డి ) పైవన్నీ
జవాబు : డి
67) తివారి డ్యాం ఎక్కడుంది ?
ఎ )చిప్లన్ తాలూకా / దాపోలి తాలూకా , రత్నగిరి
జిల్లా, మహారాష్ట్ర
బి ) మధ్య ప్రదేశ్
సి ) ఛత్తీస్ ఘర్
డి ) జార్ఖండ్
జవాబు : ఎ
68) భారత రాజ్యాంగం లో ని ఆర్టికల్ 341 (2) ప్రకారం
ఒక షెడ్యూల్డ్ కులాల లిస్టు లో కొత్త వారిని చేర్చే అధికారం (లేక
) లిస్టు లో ఉన్న వారిని తొలిగించే ఎవరికుందని అంటున్నారు ?
ఎ ) పార్లమెంట్
బి ) లెజిస్లేటివ్ కౌన్సిల్
సి ) జిల్లా కలెక్టర్
డి ) హై
కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
జవాబు : ఎ
69) నేషనల్ BC కమిషన్ చైర్మన్ ఎవరు ?
ఎ )భగ్వాన్ లాల్ సాహ్ని
బి )లోకేష్ కుమార్ ప్రజాపతి
సి )ఆచారి తల్లోజు
డి ) సుధా యాదవ్
జవాబు : ఎ
70) కర్ణాటక ప్రభుత్వం కావేరి నది మీద తలపెట్టిన ‘మేక దాటు’ ప్రాజెక్ట్ వివరాలు ఏవి ?
దాని వల్ల కలుగు ప్రయోజనాలు ఏవి ?
ఎ )52.5240 చదరపు కిలోమీటర్ల భూమి కావాలి (అందులో 31.81 చదరపు కిలోమీటర్ల లో కావేరి
వైల్డ్ లైఫ్ శాo క్ట్యువరి లో వన్యప్రాణులు జీవిస్తున్నాయి ).
బి ) ఈ బాలెన్సింగ్ రిజర్వాయర్ వలన 4.75 TMC నీరు
బెంగలూరు కు అదనంగా సరఫరా అవుతుంది . సముద్రం లోకి వెళ్ళే వరద నీరు నిల్వ
చేయవచ్చును . 400 MW విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయవచ్చును
సి ) ప్రాజెక్ట్ ఖర్చు : రు.9,000 కోట్లు
డి ) పైవన్నీ
జవాబు : డి
71) పార్లమెంట్ లో ‘లీడర్ అఫ్ ది అప్పోజిషన్ ‘ హోదాని
‘లార్జెస్ట్ అప్పోజిషన్ పార్టి’ కి ఇవ్వాలని ఎందులో ఉంది ? వివరాలేవీ ?
ఎ ) శాలరీ అండ్ అలవెన్సెస్ అఫ్ లీడర్స్ అఫ్
అప్పోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ , 1977
బి ) లోక్ సభ లో ఉన్న 545 సీట్ల లో కనీసం 10 %
సీట్లు ఉంటేనే గాని, దాన్ని కోరుకునే పార్టి కి
ప్రతిపక్ష హోదా లభించదు
సి )ప్రతి పక్ష పార్టీ లీడర్ (హోదా ) ని
గుర్తించే అధికారం లోక్ సభ లో స్పీకర్ కి , రాజ్య సభ లో చైర్మన్ కి ఉంది
డి ) పైవన్నీ
జవాబు : డి
72)మార్చ్ 31,2023 తర్వాత వచ్చే అన్ని 3 వీలర్లు (త్రి
చక్ర వాహనాలు )విద్యుచ్ఛక్తి తోనే నడవాలి . అలాగే మార్చ్ 31 ,2025 తర్వాత వచ్చే (ICE
150 cc కన్నా తక్కువ ఉన్న ) అన్ని 2 వీలర్లు (ద్వి చక్ర వాహనాలు )విద్యుచ్ఛక్తి తోనే
నడవాలి అని NITI ఆయోగ్ ప్రతిపాదించిo ది. విద్యుచ్ఛక్తి తో నడిచే వాహనాలకు దేని
నుండి ప్రధానం గా ఏది విద్యుచ్ఛక్తి
వస్తుంది ?
ఎ )లిథియం-అయాన్ (లేక ) అడ్వాన్స్డ్ బాటరీ
కెమిస్ట్రీ పరికరాలు
బి )పెట్రోల్
సి )డీజిల్
డి ) కిరోసిన్
జవాబు : ఎ