విజ్ఞాన
విపంచి
నవంబర్ , 2018
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)
భారత దేశ సుప్రీమ్ కోర్ట్ సూచనల ప్రకారం
నియమించిన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ (ప్రి వెన్షన్ & కంట్రోల్ ) అథారిటీ సాయం
తో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల రైతులకు హ్యాపీ సీడర్ , స్ట్రా చాప్పర్, జీరో
టిల్ డ్రిల్ వంటి వ్యయసాయ యంత్ర ములు సమకూర్చ దలిచింది ?
ఎ ) పంజాబ్
బి ) హర్యానా
సి ) ఉత్తర ప్రదేశ్
డి ) పై మూడు
జవాబు : డి
2)
ఈ కింది రిజర్వాయర్ లలో, దేని నిర్మాణం తర్వాత కాలం లో (
డిసెంబర్ , 1967 ) భూ కంపం వచ్చింది ?
ఎ ) కోయ్ నా , మహారాష్ట్ర
బి ) తెహ్రి
సి ) ఉకాయ్
డి ) థరోయ్
జవాబు : ఎ
3)
ప్రస్తుతం రు. 1,15,000 కోట్ల ఆస్తులు , రు.91,000
కోట్ల అప్పులు ఉన్న ఇన్ఫ్రా స్ట్రక్చర్ లీజింగ్ & ఫైనాన్ షియల్ సర్వీసెస్
లిమిటెడ్ (IL&FS) ని 198 7 లో ఎవరు స్థా పించారు ?
ఎ ) M.J.ఫేర్వాణి
బి ) K.వి .కామత్
సి ) చంద్రశేఖర ఘోష్
డి ) రాణా కపూర్
జవాబు : ఎ
4)
2018 నోబుల్ బహుమతిని (9 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ల విలువకలది ) వైద్య శాస్త్రం లో ఎవరికి ఇచ్చారు ?
ఎ ) రోనాల్డ్ రాస్
బి ) తసుకు హోమ్ జో మరియు జేమ్స్ అల్లిసన్
సి ) ఇవాన్ పవ్లోవ్
డి ) కామిల్లో గాల్గి
జవాబు : బి
5)
ఇండోనేషియా లో ఎక్కడి ప్రాంతం లో భూ కంపం మరియు
సునామి ప్రభావం ఎక్కువగా ఉంది , ఆస్థి ప్రాణ నష్టాలు సంభవించాయి ?
ఎ ) ‘ పాలు ‘ (సులవేసి దీవి ) (సముద్ర గర్భం లో బురద వెల్లువెత్తటం కావటం
కూడా కారణం అయ్యింది )
బి ) మనిలా
సి ) క్యోటో
డి ) షాంఘై
జవాబు : ఎ
6)
IL & FS కంపెనీ వ్యాపార కార్య నిర్వహణ బాధ్యత
కోసం ఎవర్ని చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ?
ఎ ) G.C.చతుర్వేది
బి ) ఉదయ కోటక్
సి ) G.N.బాజ్ పాయ్
డి ) మాలిని శంకర్
జవాబు : బి
7)
పోలియో వైరస్ strains (సెరో టైప్స్ అఫ్
పోలియో వైరస్ ) ఎన్ని రకాలు ? అవి
ఏవి ?
ఎ ) P1
బి ) P2
సి ) P3
డి ) పై మూడు రకాలు
జవాబు : డి
8)
పోలియో వ్యాధి కి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) P2 రకం ప్రపంచ వ్యాప్తం గా నివారించ బడింది ,
1999 లో
బి ) గతం లో భారత దేశం ట్రై వలెంట్ ఓరల్ పోలియో వాక్సిన్ (ToPV) తయారు
చేసేది
సి ) ప్రస్తుతం P1 , P3 స్ట్రెయిన్ బై వలెంట్
టీకా మందు ను తయారు చేస్తోంది
డి ) పై వాన్ని
జవాబు : డి
9)
ఇటీవల US-మెక్సికో –కెనడా (USMCA) ఒప్పందం దేన్ని
అప్ డేట్ చేస్తుంది / రీప్లేస్ చేస్తుంది ? వివరాలేవీ ?
ఎ ) 25 సంవత్సరాల నాటి నార్త్ అమెరికన్ ఫ్రీ
ట్రేడ్ అగ్రిమెంట్ ని రీప్లేస్ చేస్తుంది
బి ) దీని వల్ల
USA కి , కెనడా డైరీ మార్కెట్ (పాల మార్కెట్ ) లో ఎక్కువగా వ్యాపారం
లభిస్తుంది
సి ) కెనడా కార్లు ఎక్కువగా USA కి ఎగుమతి
అవుతాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
10)
మాల్దీవులకు కొత్త గా అధ్యక్షుడిగా ఎవరు గెలిచారు
?
ఎ ) ఇబ్రహీం సోలె హ్
బి ) అబ్దుల్లా యమీన్
సి ) మౌమీన్ అబ్దుల్ గయూమ్
డి ) నషీద్
జవాబు : ఎ
11)
2 + 1 ఫార్ములా (ఇండియా – చైనా మైత్రికి
సంబంధించినది ) ఏ దేశాలకు వర్తింప చేయవచ్చును ?
ఎ ) మాల్దీవులు
బి ) ఆఫ్ఘనిస్తాన్
సి ) నేపాల్
డి ) పై మూడు దేశాలకు
జవాబు : డి
12)
IMF చీఫ్ ఎకనామిస్ట్ ( ఎకనామిక్ కౌన్సిలర్ &
డైరెక్టర్) గా ఎవర్ని నియమించారు ?
ఎ ) గీత గోపీనాథ్
బి ) మారిస్ ( మౌరి) ఆబ్ స్ట్ ఫెల్డ్
సి ) విభా పదాల్కర్
డి ) అన్షుల కాంత్
జవాబు : ఎ
13)
బోనస్ ఎయిర్స్ , ఆర్జెంటినా లో నిర్వహించే 3 వ
యూత్ ఒలింపిక్ గేమ్స్ లో ఎవరు ఫ్లాగ్ బేరర్ గా ఉన్నారు ?
ఎ ) గురుదత్త B.భక్త
బి ) మను భకర్
సి ) రాజీవ్ మెహత
డి ) నరీన్దర్ బాత్ర
జవాబు : బి
14)
150 ఏళ్ళు పూర్తి చేసుకున్న కోల్ కత జనరల్ పోస్ట్
ఆఫీస్ బిల్డింగ్ ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరు ( దీని 2.10 .1868 లో
ప్రారంభించారు )
ఎ ) కమలేశ్ నీల కాంథ్ వ్యాస్
బి ) వాల్టర్ B. గ్రాన్ విల్లీ
సి ) అమితాబ్ చౌధురి
డి ) తజిందర్ ముఖర్జీ
జవాబు : బి
15)
పోర్ట్ బ్లెయిర్ లో ఉన్న విమానాశ్రయం పేరేమి ?
ఎ ) వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
బి ) డిగ్లిపూర్ ఎయిర్ పోర్ట్
సి ) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
డి ) ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
జవాబు : ఎ
16)
ఇటీవల గిర్ ఫారెస్ట్ (గుజరాత్ ) లో ఉన్న సింహాల
మరణానికి ఏ వైరస్ కారణం అవుతున్నది ?
ఎ ) కానైన్ డిస్టెoపర్ వైరస్ (CDV)
బి ) టిక్ బోర్న్ బాబే సియో సిస్
సి ) పెస్టే డెస్ పెటిటిస్ రూమి నెంట్స్ వైరస్ (PPRV)
డి ) పైవన్నీ
జవాబు : డి
17)
‘మ ఛి లీ DNA’ మాపింగ్ చేయటానికి కృషి జరుగు తోంది.
‘మ ఛి లీ’ ఎవరు ?
ఎ ) రణథంబోర్ నేషనల్ పార్క్ లో గతం లో జీవించిన పులి
బి ) ఏనుగు
సి ) ఖడ్గ మృగము
డి ) నెమలి
జవాబు : ఎ
18)
లిబి యా లో ఉన్న రోమన్ ట్రిపోలి టానియా లో ఉన్నవి
ఏవి ?
ఎ ) Oea (ఆధునిక ట్రిపోలి )
బి ) లేప్టిస్ మాగ్నా ( పశ్చిమ లిబియా లో ఉంది )
సి ) సబ్రతా ( ట్రిపోలి కి 70 కి.మీ. దూరం లో
ఉంది )
డి ) పైవన్నీ
జవాబు : డి
19)
‘ర్యూగూ ‘ ఆస్ట రాయిడ్ మీద దిగిన ‘MASCOT’ ( మొబైల్ ఆస్ట రాయిడ్ సర్ ఫే స్ స్కౌట్
) అనే రోబో ఏ దేశానికీ చెందినది ?
ఎ ) జపాన్
బి ) చైనా
సి ) ఇరాన్
డి ) UK
జవాబు : ఎ
20)
2018 రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికిచ్చారు
?
ఎ ) ఫ్రాన్సిస్ H. ఆర్నాల్డ్
బి ) జార్జ్ P.స్మిత్
సి ) సర్ జార్జ్ P.వింటర్
డి ) పై ముగ్గురూ
జవాబు : డి
21)రష్యా నుండి భారత దేశం దిగుమతి చేసుకో దల్చిన
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఎయిర్ ఫోర్సు కోసం ) వివరాలు ఏవి ?
ఎ )దిగుమతి చేసుకోదల్చినవి నాలుగు , వీటి విలువ
రు.39,000 కోట్లు
బి ) హారిజాంటల్ రేంజ్ : 400 కి.మీ.
సి ) వర్టికల్ రేంజ్ : 30 కి.మీ.
డి ) పైవన్నీ
జవాబు : డి
22)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఒక జేనోం లో ఉన్న DNA బేస్ లేక న్యూక్లియో
టైడ్స్ వరుస క్రమాన్ని తెల్సు కోవటమే ‘జేనోం సీక్వెన్సింగ్’ అంటారు
బి ) మా నవ జేనోం లో 3 బిలియన్ ల బేస్ పెయిర్స్ (జతలు
) ఉంటె , పులి (టైగర్ ) జేనోం లో 2.4 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయి
సి ) నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBC)
బెంగలూరు లో ఉంది
డి ) పై వ న్ని
జవాబు : డి
23)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఇండియన్ వెటరినరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IVRI):
ఉత్తరాఖండ్
బి ) సెంటర్ ఫర్ యానిమల్ డిసీజ్ రీసెర్చ్ &
డయాగ్నొసిస్ (CADRAD) : బెంగలూరు
సి ) BARC : ట్రంబే, ముంబై
డి ) పైవన్నీ
జవాబు : డి
24)2018 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి ఎవరికి
ఇచ్చారు ?
ఎ ) నడియా మురాద్ & డెనిస్ ము క్వెగే
బి ) ఆర్గనై జేషన్ ఫర్ ది ప్రోహిబిషన్ అఫ్
కెమికల్ వెపన్స్
సి ) బరాక్ ఒబామా
డి ) యురోపియన్ యూనియన్
జవాబు : ఎ
25)4 వ వార్షిక క్లీన్ లి నెస్ మిషన్ సందర్భంగా
ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సానిటేషన్ కన్వెన్షన్ లో ఎవరు పాల్గొన్నారు ?
ఎ ) అంటోనియో గట్టె రస్ ( UN సెక్రటరీ జనరల్ )
బి )జాన్ మాక్ కైన్
సి ) సత్య ప్రకాష్ మా లవియా
డి ) వరుణ్ ధావన్
జవాబు : ఎ
26)UN సస్టైన బుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDG) ఒకటైన ‘సానిటేషన్
‘ , భారత దేశం అన్ని దేశాల కన్నా 11 సంవత్సరాల ముందుగానే సాధించగలటానికి గల
కారణాలు ఏవి ?
ఎ ) రాజికీయ దృఢ సంకల్పం మరియు కట్టు బడి ఉండటం
బి ) ప్రజలు పాల్గొనటం , పబ్లిక్ ఫండింగ్
సి ) పార్ట్ నర్ షిప్
డి ) పైవన్నీ
జవాబు : డి
27)ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి , యునైటెడ్
నేషన్స్ నుండి వచ్చిన అవార్డు ఏది ?
ఎ ) టాప్ ఎన్విరాన్మెంటల్ అవార్డు ( ఛాంపియన్స్
అఫ్ ది ఎర్త్ , UN, ఎన్విరాన్మెంట్ )
బి ) మెరిల్ స్ట్రీప్ అవార్డు
సి ) PATA అవార్డు
డి ) పద్మ శ్రీ
జవాబు : ఎ
28)WHO ప్రకటన ప్రకారం ప్రపంచం లో ఎంత మందికి బేసిక్
సానిటేషన్ ఫెసిలిటీస్ ‘ లేవు ? బహిరంగ మల విసర్జన చేస్తున్నారు ? ( బిలియన్ లలో )
ఎ ) 4.5
బి ) 2.3
సి ) 1.5
డి ) 2.9
జవాబు : బి
29)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) లో నా ర్ లేక్ : మహారాష్ట్ర
బి ) మాల్పే బీచ్ : కర్ణాటక
సి ) సెయింట్ మేరీస్ ఐలాండ్ : కర్ణాటక
డి ) పైవన్నీ ( GSI వారు UNESCO గ్లోబల్ జియో పార్క్ నెట్ వర్క్ స్టేటస్ కోసం రేకమేండ్
చేసారు )
జవాబు : డి
30)‘సెయింట్ మేరీ స్ ఐలాండ్’ వివరాలు ఏవి ?
ఎ ) ఉడిపి దగ్గరలో ఉంది
బి ) ఇక్కడ 88 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన
షడ్భుజా కార మొజాయిక్ బాసాల్ట్ శిలలు ఉన్నాయి
సి ) ఇది 50, 000 సంవత్సరాల క్రితం ఏర్పడిన
లోనార్ లేక్ (సరస్సు ) కన్నా పురాతన మైనది
డి ) పైవన్నీ
జవాబు : డి
31)2018 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికిచ్చారు ?
ఎ ) ఆర్థర్ ఆ ష్కి న్
బి ) జేరాల్ద్ మౌరౌ’
సి ) డొన్నా స్ట్రిక్ట్ ల్యాండ్
డి ) పై ముగ్గురికి
జవాబు : డి
32)ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ &
ఎవాల్యూషన్ (IHME)(USA) ప్రకారం హ్యూమన్ కాపిటల్ స్కోర్ లో , భారత దేశం స్థానం ఎంత
?
ఎ ) 158
బి ) 44
సి ) 164
డి ) 116
జవాబు :ఎ
33)ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ ) విరాట్ కోహ్లి & మీరా భాయి ఛానూ
బి ) హిమ దాస్
సి ) సుఖ్ దేవ్ సింగ్ పున్నూ
డి ) భారత్ ఛే త్రి
జవాబు : ఎ
34)రి ప్రజెన్ టేషన్ అఫ్ ది పీపుల్స్ యాక్ట్ 19 51 ప్రకారం , ఈ కింది
వాటిల్లో దేని ప్రకారం రాజకీయ పార్టి లకు చెందిన MP గాని / MLA గాని అనర్హుడు
అవుతాడు ?
ఎ ) సెక్షన్ 8 A : కరెప్ట్ ప్రాక్టీసెస్ లు
బి ) సెక్షన్ 9 : అవినీతి వల్ల (లేక) డిస్
లాయల్టీ వల్ల డిస్మిస్ అయితే
సి ) సెక్షన్ 10 A : ఎలక్షన్ ఖర్చు కి సంబందించిన
వివరాలు తెలియ చేయక పొతే
డి ) పైవన్నీ
జవాబు : డి
35)భారత దేశపు 100 వ విమానాశ్రయం, ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
ఎ ) పాక్యోంగ్ , సిక్కిం
బి ) పూణే
సి ) అహమ్మదాబాద్
డి ) అల్లహాబాద్
జవాబు : ఎ
36)ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన ఆరో గ్య యోజన
(AB-PMJAY) ఎక్కడ నుండి ప్రారంభించారు ? వివరాలేవీ ?
ఎ ) రాంచి , జార్ఖండ్ ( 23.9.2018 నాడు ప్రారంభ
మయ్యింది )
బి ) 1,50, 000 హెల్త్ & వెల్ నెస్ సెంటర్ లు
ఏర్పాటు అవుతాయి
సి ) ప్రతి సంవత్సరం , ప్రతి కుటుంబానికి రు.5,00, 000 విలువ గల సెకండరీ & టెర్షియరి
కేర్ హాస్పిటలై జేషన్ లభిస్తుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
37)US $ 1,13 , 400 విలువ గల ఆల్టర్ నేటివ్ నోబెల్ ప్రైజ్ (లేక ) రైట్ లైవ్
లి హుడ్ అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ ) అబ్దుల్లా అల్ హమీద్
బి ) మొహమ్మద్ ఫహాద్ – అల్ – ఖతాని
సి ) వలీద్ అబూ – అల్ ఖైర్
డి ) పై అందరూ
జవాబు : డి
38)విజయనగర సామ్రాజ్యం గురించి , ‘ఫర్గాటెన్ ఎంపైర్ అనే పుస్తకం ఎవరు రాశారు ? ‘
ఎ ) రాబర్ట్ సి వెల్
బి ) శరత్ చంద్ర రాయ్
సి ) రవీంద్ర నాథ్ టాగోర్
డి )
ఈశ్వర చంద్ర విద్యా సాగర్
జవాబు : ఎ
39)రాయ్ గంజ్ వైల్డ్ లైఫ్ శాంక్ట్యూవరి (కులిక్
బర్డ్ శాo క్ట్యు వరి ) ఎక్కడుంది ?
ఎ ) ఉత్తర దీనాజ్ పూర్, పశ్చిమ బెంగాల్
బి ) కర్ణాటక
సి ) మహారాష్ట్ర
డి ) గుజరాత్
జవాబు : ఎ
40) సముద్ర మట్టం స్థా యి లో , వాతావరణం లో ప్రెజర్ (పీడనం
) 14.7 పౌండ్స్ పర్ స్క్వేర్ (psi) ఉంటుంది . 30, 000 నుండి 43,000 అడుగుల ఎత్తులో
(ఆకాశం లో ఎగిరే విమానాలలో ) ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెజర్ psi లలో ఉంటుంది ?
ఎ ) 4 కన్నా తక్కువ
బి ) 2
కన్నా తక్కువ
సి ) 2.5 కన్నా తక్కువ
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
41)హెవెన్ లేక్ (సరస్సు ) మౌంట్ పీక్టు ఎక్కడుంది ?
ఎ ) మంగోలియా
బి ) ఉత్తర కొరియా
సి ) తైవాన్
డి ) థాయిలాండ్
జవాబు : బి
42)సహారా ఎడారి , ఏ దేశాలలో / ప్రాంతాలలో వ్యాపించి
ఉంది ? వివరాలేవీ ?
ఎ ) ఉత్తర ఆఫ్రికా లోని ఎర్ర సముద్ర తీరం నుండి అట్లాంటిక్ మహాసముద్రం
తీరం వరకు
బి ) దాదాపు 5000 కి.మీ. పొడవునా ఉంది
సి ) వలస పోయే వారు సహారా ను దాటి మొరాకో
చేరుకుంటారు
డి ) పైవన్నీ
జవాబు : డి
43)2018 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ లో
ఎవరికిచ్చారు ?
ఎ ) విలియం D. నార్థాస్ & పాల్ M.రోమర్
బి ) రిచర్డ్
థెలర్
సి ) ఆలివర్ హార్ట్
డి ) అంగస్ డీ టన్
జవాబు : ఎ
44)‘గ్రీన్ టాక్స్ ‘ అంటే ఏమిటి ? వివరాలేవీ ?
ఎ ) దీన్నే ఎన్విరాన్మెంటల్ టాక్స్ అని కూడా
అంటారు
బి ) పదే పదే వాతావరణ కాలుష్యం చేసే వస్తువుల
వాడకం మీద వేస్తారు
సి ) కొన్ని రాష్ట్రాలలో పురాతన కార్ల వాడకం మీద
ఈ రకమైన టాక్స్ / పన్ను వేశారు
డి ) పై వన్ని
జవాబు : డి
45)‘ విలేజ్ రాక్ స్టార్స్ ‘ అనే సినిమాను, ఏ
అవార్డు కోసం ఆఫీషియల్ ఎంట్రీ గా
పంపించారు ?
ఎ ) 91 వ ఆస్కార్ అవార్డ్స్, 2019
బి ) కేన్స్ ఫిలిం ఫెస్టివల్
సి ) బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్
డి ) మాస్కో ఫిలిం ఫెస్టివల్
జవాబు : ఎ
46)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఉహురూ
పీక్ , మౌంట్ కిలిమంజారో : ఆఫ్రికా
బి ) అకాన్ కాగువా : దక్షిణ అమెరికా
సి ) డేనాలి : ఉత్తర కొరియా
డి ) పై వ న్ని (పర్వతాలు : అవి ఉన్న ప్రదేశాలు )
జవాబు : డి
47)’నాగాలాండ్ గాంధీ’ అని ఎవర్ని అంటారు ?
ఎ ) నట్వర్ టక్కర్
బి ) నెల్సన్ మండేలా
సి ) అబ్రహం లింకన్
డి ) మార్క్ ట్వైన్
జవాబు : ఎ
48)IPCC గ్లోబల్ వార్మింగ్ స్పెషల్ రిపోర్ట్ ప్రకారం
, ఈ శతాబ్దం లో వాతావరణం లో ఉష్ణోగ్రత ఎంత వరకు పెరగటం మంచిదని తెలిపింది ?
ఎ ) ప్రి – ఇండస్ట్రియల్ ఎరా (పారిశ్రామిక
విప్లవం ముందున్న కాలం ) స్థాయి ల నుండి 1.5 డిగ్రీ ల సెంటిగ్రేడ్ లోపు
బి ) 2.5 డిగ్రీల సెంటి గ్రేడ్ పైన
సి ) 3.5 డిగ్రీల సెంటి గ్రేడ్ పైన
డి ) 5.5 డిగ్రీల సెంటి గ్రేడ్ పైన
జవాబు : ఎ
49)బోనస్ ఎయిర్స్ లో జరుగుతున్న మూడవ యూత్ ఒలింపిక్స్ లో భారత దేశానికీ తొలి బంగారు పతకం తెచ్చారు ?
ఎ ) జేరేమి లాల్ రి న్నుంగా & మను భకర్
బి ) స్నేహా సోరెన్
సి ) శ్రీహరి నటరాజ్
డి ) టోమోకాజూ
జవాబు : ఎ
50)G-4 దేశాలలో ఏవి ఉన్నాయి ?
ఎ ) ఇండియా
బి ) బ్రెజిల్ , జర్మనీ
సి ) జపాన్
డి ) పైవన్నీ
జవాబు : డి
51) ‘మనీ బిల్’ గురించి , భారత రాజ్యాంగం లో ఎన్నవ
ఆర్టికల్ తెలుపు తుంది ?
ఎ ) ఆర్టికల్ 73
బి ) ఆర్టికల్ 110
సి ) ఆర్టికల్ 53
డి ) ఆర్టికల్ 356
జవాబు : బి
52)గోల్కొండ ను పాలించిన 6 వ కుతుబ్ షాహీ రాజు,
సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా కూతురు పేరేమి ?
ఎ ) ఖైరతున్నీసా బేగం
బి ) హయత్ బక్షి బేగం
సి ) తారామతి
డి ) భాఘమతి
జవాబు : ఎ
53)‘తిత్లి’ తుఫాన్ ఏ ప్రాంతాన్ని తీవ్రంగా నష్ట
పరిచింది ?
ఎ ) తమిళనాడు
బి ) శ్రీ కాకుళం , విజయనగరం జిల్లాలు , ఆంధ్ర
ప్రదేశ్
సి ) గంజాం , గజపతి జిల్లాలు , ఒడిష
డి ) పై న చెప్పిన (బి ) & (సి )
జవాబు : డి
54)గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ( GHI) 20 18 ప్రకారం ,
భారత దేశం స్థానం 10 3 . ప్రతి 5 గురు భారత దేశ పిల్లల్లో ( 1 నుండి 5 సంవత్సరాల
వయస్సు లోపు వారిలో ) ఒకరు వేస్టెడ్ గా ( తిండి లేక ఎండి పోయినట్లు గా )
ఉంటున్నారు . దీని ఏ లెక్కల ప్రకారం చెప్పారు ?
ఎ ) పోషక ఆహార లోపం
బి ) చైల్డ్ వేస్టింగ్ ( వయస్సుకి తగినట్లు గా బరువు పెరగక పోవటం )
సి ) చైల్డ్ స్టంటింగ్ ( వయస్సు కి తగినట్లు గా
ఎత్తు ఎదగక పోవటం )
డి ) పైవన్నీ ( 2018 లో భారత దేశం లో చైల్డ్ వే
స్టింగ్ 21 % గా ఉంది )
జవాబు : డి
55)ప్రైమ్ మినిస్టర్స్ సైన్సు , టెక్నాలజీ & ఇన్నో వేషన్ అడ్వైజరి కౌన్సిల్
( STIAC ) తోలి సమావేశం లో భారతీయులలో లార్జ్ గ్రూప్ వారి జన్యువుల సీక్వెన్స్ కని
పెట్ట దలచు కున్నారు . STIAC చైర్మన్ ఎవరు ?
ఎ ) K. విజయ రాఘవన్
బి ) డాక్టర్ వినోద్ కుమార్ పాల్
సి ) K.V.శివన్
డి ) ఇంద్ర నూయి
జవాబు : ఎ
56)న్యూ అకాడమీ ప్రైజ్ ఇన్ లిటరేచర్ (లేక ) ఆల్టర్నేటివ్
నోబెల్ బహుమతి ఇటీవల ఎవరికిచ్చారు ?
ఎ ) రవి కుమార్
బి ) మారిసే కొండే
సి ) సిమోనా హలేప్
డి ) ఎంజేలిక్ కేర్బెర్
జవాబు : బి
57)హరికేన్ ‘మైకేల్’ ఇటీవల ఎక్కడ నష్టపరిచింది ?
ఎ ) వార్సా
బి ) పనామా సిటీ , ఫ్లోరిడా
సి ) ఒట్టావా
డి ) లీమా
జవాబు : బి
58)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘గాంధీ : ది ఇయర్స్ దట్ చేంజ్ డ్ ది వరల్డ్ 19 14 – 1948’ :
రామచంద్ర గుహ
బి ) ‘హౌ ఇండియా మేనేజేస్ ఇట్స్ నేషనల్
సెక్యూరిటీ’ : అరవింద్ గుప్తా
సి ) ‘నో స్పిన్’ : షేన్ వార్నే
డి ) పై వన్ని
జవాబు : డి
59)ప్రయాగ్ రాజ్ అనే పేరు దేనికి పెట్టారు ?
ఎ ) అల్లహాబాద్ , ఉత్తర ప్రదేశ్
బి ) భోపాల్
సి ) ఇండో ర్
డి ) అహమ్మదాబాద్
జవాబు : ఎ
60)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఈస్టర్న్ హిమాలయాస్ : పశ్చిమ బెంగాల్ లోని
ఉత్తర భాగం
బి ) వెస్ట్రన్ హిమాలయాస్ : పౌరి ఘర్ వాల్ , ఉత్తరాఖండ్
సి ) వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా : డేహ్రా
డూన్
డి ) పై వన్ని
జవాబు : డి
61)‘ షాజహానా బాద్ ‘ అనే పేరు దేని కుంది ?
ఎ ) గురు గ్రామం
బి ) పాత ఢిల్లీ
సి ) పానిపట్
డి ) మొహాలి
జవాబు : బి
62)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) SEBI : సెక్యూరిటీస్ & ఎక్స్చేంజ్ బోర్డు అఫ్ ఇండియా
బి ) NAV : నెట్
అస్సేట్ వా ల్యూ
సి ) AUM : అసెట్స్ అండర్ మేనేజ్ మెంట్
డి ) పై వన్ని
జవాబు : డి
63)‘ బస్తర్ డైలాగ్ ‘ అనే ప్రక్రియ జగదల్ పూర్ లో
నిర్వహించారు ? ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ప్రాచీన బస్తర్ రాజ్య రాజమాత
పేరు : కృష్ణ కుమారి దేవి
బి ) ‘మాంజీస్’ : (ఛత్తీస్ ఘర్ లో ని పరగణాల
ట్రైబల్ ప్రజల వారసత్వ హెడ్ లు )
సి ) ‘భుo క ల్’ : ట్రైబల్ గ్రామ ప్రజల
సమావేశాన్ని ‘భుంకల్’ అంటారు
డి ) పై వన్ని
జవాబు : డి
64)రుషి కుల్యా నది ఏ రాష్ట్రము లో ప్రవహిస్తోంది ?
ఎ ) ఒడిషా ( గంజాం జిల్లాలో )
బి ) పశ్చిమ బెంగాల్
సి ) తమిళ్ నాడు
డి ) కర్ణాటక
జవాబు : ఎ
65)Ind AS 115 ( ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 115
) వివరాలేవీ ?
ఎ ) 1.4.2018 నుండి భారతీయ కంపెనీ లు Ind AS 115
విధానం లో తమ అకౌంట్స్ చూపించాలి
బి ) గతం లో Ind AS 18 / 11 విధానం లో ఎకౌంటు లు
ఉండేవి
సి ) Ind AS 115 విధానం లో ఆదాయం ను
గుర్తించటానికి POCM (పర్ సెంటేజ్ అఫ్ కంప్లి షన్ మెథడ్ ) పద్ధతి వాడతారు
డి ) పై వన్ని
జవాబు : డి
66)2018 లో ఫూకోకా ప్రైజ్ ( జపాన్ ) ఎవరికిచ్చారు ?
ఎ ) తీజన్ బాయ్ (పాండవాని ఆర్టిస్ట్ , భిలాయ్ )
బి ) A.R. రెహమాన్
సి ) అపూర్వి చండేలా
డి ) బజరంగ్ పునియా
జవాబు : ఎ
67)‘థాoగ్’ మరియు ‘టు ర్ టుక్’ గ్రామాలూ
ఎక్కడున్నాయి ?
ఎ ) ఇవి భారత దేశానికీ ఉత్తర భాగాన చిట్టచివర ఉన్న గ్రామాలు ( లడక్ , జమ్మూ & కాశ్మీర్ )
బి ) అస్సాం
సి ) అరుణాచల్ ప్రదేశ్
డి ) మణిపూర్
జవాబు : ఎ
68)ఈ కింది వాటిల్లో ఏ రబీ పంటల MSP ( కనీస మద్దతు
ధర ) పెంచారు ? ( ఒక క్వింటాల్ కి )
ఎ ) గోధుమ : రు.1,840
బి ) బార్లీ : రు . 1,440
సి ) శనగ లు : రు . 4,620
డి ) పై వన్ని
జవాబు : డి
69)PM-AASHA వివరాలేవీ ?
ఎ ) ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్
బి ) దీనిలో ప్రైస్ సపోర్ట్ స్కీం ( PSS) ,
ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( PDPS) , మరియు ప్రైవేటు ప్రోక్యూర్ మెంట్ &
స్టాకి స్ట్ స్కీం ( PPSS) ఉన్నాయి
సి ) MSP ని , ఉత్పత్తి వ్యయం కు 50 % అదనం గా
ఇవ్వటం అనే పధ్ధతి లో నిర్ణ యించారు
డి ) పై వన్ని
జవాబు : డి
70)పెట్రోల్ , డీజిల్ పై ఇంకా కొనసాగుతున్న పన్ను
పధ్ధతి ఏది ?
ఎ ) VAT
బి ) సేల్స్ టాక్స్
సి ) ఎంటర్ టైన్ మెంట్ టాక్స్
డి ) సర్వీస్ టాక్స్
జవాబు : ఎ
71)‘డిజి’ యాత్ర ఫెసిలిటీ ఏ ఎయిర్ పోర్ట్ లలో తొలుత
ఏర్పాటు చేయ దలిచారు ?
ఎ ) హైదరాబాద్ & బెంగలూరు
బి ) కోల్ కత
సి ) వారణాసి
డి ) విజయవాడ
జవాబు : ఎ
72)అస్త్రా BVR – AAM వివరాలేవీ ?
ఎ ) బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ – టు – ఎయిర్ మిస్సైల్
బి ) దీన్ని ITR, బాలాసోర్ , ఒడిష నుండి విజయవంతం
గా పరీక్షించారు
సి ) DRDO దీన్ని అభి వృద్ది చేసింది
డి ) పై వన్ని
జవాబు : డి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– నవంబర్ , 20 18 )
|
1 డి
|
11 డి
|
21 డి
|
31 డి
|
41 బి
|
51 బి
|
61 బి
|
71 ఎ
|
|
2 ఎ
|
12 ఎ
|
22 డి
|
32 ఎ
|
42 డి
|
52 ఎ
|
62 డి
|
72 డి
|
|
3 ఎ
|
13 బి
|
23 డి
|
33 ఎ
|
43 ఎ
|
53 డి
|
63 డి
|
|
|
4 బి
|
14 బి
|
24 ఎ
|
34 డి
|
44 డి
|
54 డి
|
64 ఎ
|
|
|
5 ఎ
|
15 ఎ
|
25 ఎ
|
35 ఎ
|
45 ఎ
|
55 ఎ
|
65 డి
|
|
|
6 బి
|
16 డి
|
26 డి
|
36 డి
|
46 డి
|
56 బి
|
66 ఎ
|
|
|
7 డి
|
17 ఎ
|
27 ఎ
|
37 డి
|
47 ఎ
|
57 బి
|
67 ఎ
|
|
|
8 డి
|
18 డి
|
28 బి
|
38 ఎ
|
48 ఎ
|
58 డి
|
68 డి
|
|
|
9 డి
|
19 ఎ
|
29 డి
|
39 ఎ
|
49 ఎ
|
59 ఎ
|
69 డి
|
|
|
10 ఎ
|
20 డి
|
30 డి
|
40 ఎ
|
50 డి
|
60 డి
|
70 ఎ
|
|