విజ్ఞాన
విపంచి
ఫెబ్రవరి , 2019
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)ఏ సంవత్సరాన్ని, FAO అంతర్జాతీయ చిరు ధాన్యాల ( రాగి , సజ్జ
వగైరా) సంవత్సరం గా ప్రకటించింది ?
ఎ ) 2019
బి ) 2023
సి ) 2020
డి ) 2021
జవాబు : బి
2) 2018 మిస్ వరల్డ్ గా ఎంపికైన వేనేస్సా పోన్స్ డి
లియోన్ ఏ దేశానికీ చెందినది ?
ఎ ) ఆర్జెంటినా
బి ) మెక్సికో
సి ) ఫిల్లిపిన్స్
డి ) ఇండోనేషియా
జవాబు : బి
3) సమాజం లో ఆర్ధికం గా వెనుక బడిన కొన్ని సెక్షన్
లు మరియు అగ్ర వర్ణాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10 % రిజర్వే షన్ లు కల్పించటానికి భారత రాజ్యాంగానికి ఎన్నవ సవరణ చేశారు ?
ఎ ) 100
బి )భారత రాజ్యాంగ సవరణ (12 4) (2019 ) (ఆర్టికల్ 15 మరియు 16 కి ఈ సవరణలు వర్తిస్తాయి )
సి ) 120
డి ) 122
జవాబు : బి
4) కేంద్ర ప్రభుత్వ నూతన ప్రధాన ఆర్ధిక సలహా
దారుడిగా నియమించబడిన కృష్ణ మూర్తి సుబ్రమణ్యన్ ఇంతకు ముందు ఎక్కడ పని చేశారు ?
ఎ ) ISB, హైదరాబాద్
బి ) ICICI బ్యాంకు
సి ) ఆక్సిస్ బ్యాంకు
డి ) Yes
బ్యాంకు
జవాబు : ఎ
5) జ్ఞానపీట్ పురస్కారానికి ఎంపికైన అమితావ్ ఘోష్
రాసిన పుస్తకాలు ఏవి ?
ఎ ) ది గ్రేట్ డీ రేంజ్ మెంట్
బి ) షాడో లైన్స్
సి ) సి అఫ్ పాపీస్
డి ) పైవన్నీ
జవాబు : డి
6) ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్ ?
ఎ ) తెలంగాణా : TRS
బి ) మధ్య ప్రదేశ్ : కాంగ్రెస్ (I)
సి ) రాజస్తాన్ : కాంగ్రెస్ ( I )
డి ) పై వన్ని
( ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించు కుని ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేసుకున్న పార్టీ లు )
జవాబు : డి
7) మిజోరం లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మిజో
నేషనల్ ఫ్రంట్ 26 స్థానాలు గెలుచు కుంది . ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్య మంత్రి ఎవరు
?
ఎ ) జోరాం థాoగ
బి ) లాల్ థాన్ హవ్లా
సి ) సర్బానంద్ సోనోవాల్
డి ) ప్రేం కుమార్ ధుమాల్
జవాబు : ఎ
8) యూరోప్ లో అతి పెద్దదైన వోల్గా నదికి ( పొడవు :
3690 కి.మీ. ) కామా, ఓకా, వెట్లుగా , సుర నదులు ఉప నదులు . కాస్పియన్ సముద్రం లో
కలిసే వోల్గా నదికి జన్మ స్థలం ఏది ?
ఎ ) హిమాలయాలు
బి ) వాల్దాయ్ పర్వతాలు ( రష్యా వాయవ్య భాగంలో )
సి ) కిలిమంజారో
డి ) ఇవేవి కావు
జవాబు : బి
9) డి
నైట్రోజన్ టెట్రా క్సైడ్ ( N2 O4
) ను ఇంధనం గా ఏ పరిశోధనలలో/ప్రయోగాలలో వాడతారు ?
ఎ ) అంతరిక్ష రాకెట్ / ఉప గ్రహాలలో
బి )
పింగాణీ పా త్రల తయారీ లో
సి ) గా జు పూసలలో
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
10) కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రము
లో ఇటీవల ప్రారంభించారు ?
ఎ ) కేరళ
బి ) మహారాష్ట్ర
సి ) గోవా
డి ) గుజరాత్
జవాబు :ఎ
11) ‘కిడ్నీస్ అఫ్ ది ల్యాండ్ స్కేప్ ‘ అని ఎలాంటి
భూములను / నేలలను అంటారు ?
ఎ ) వెట్ లాండ్స్ ( చిత్తడి నేలలు )
బి ) హిమాలయాలు
సి ) ఆరావళీ పర్వతాలు
డి ) వింధ్య పర్వతాలు
జవాబు : ఎ
12) పల్లి కర్ణ య్ మార్ష్ ల్యాండ్ , వేదాంత గల్
బర్డ్ శా oక్త్యు వరి , క ఝ వే లి బ్రాకిష్ వాటర్ లేక్ , ఎక్కడ ఉన్నాయి ?
ఎ ) ఒడిష
బి ) తమిళనాడు
సి ) పశ్చిమ బెంగాల్
డి ) బీహార్
జవాబు : బి
13) కడక్ నాథ్ చికెన్ ( లేక ) కాలి మాసి అనే అడవి
జాతి కోళ్ళను సంప్రదాయం గా ఎక్కడ
పెంచుతారు ?
ఎ ) అసోం
బి ) జాబువా జిల్లా, మధ్య ప్రదేశ్
సి ) అరుణాచల్ ప్రదేశ్
డి ) నాగాలాండ్
జవాబు : బి
14) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) భూపేష్ బాఘెల్ : చత్తిస్ ఘర్
బి ) అశోక్ గెహ్లాట్ : రాజస్తాన్
సి ) కమల్ నాథ్ : మధ్య ప్రదేశ్
డి ) పైవన్నీ
జవాబు : డి
15) ఈ కింది వాటిల్లో , ఏది ఇండియన్ ఎయిర్ ఫోర్స్
కమ్యూనికేషన్ కి అభివృద్ధి చేయటానికి ప్రయోగించబడిన ఉపగ్రహం ?
ఎ ) GSAT-7A
బి ) GSAT-7
సి ) GSAT-11
డి ) GSAT-29
జవాబు : ఎ
16) ఆకు పచ్చ రంగు కాంతులీనే, మరియు 5 సంవత్సరాల కొక సారి కనిపించే , క్రిస్ట్ మస్ కామెట్ ( తోక చుక్క ) అనే పేరు
దేని కుంది ?
ఎ ) కామెట్ 67 P
బి ) కామెట్ 46 P/విర్టానేన్
సి ) హెలీ కామెట్
డి ) టర్ టిల్ కామెట్
జవాబు : బి
17) జెమినిడ్ ఉల్కా పాతం , ప్రతి సంవత్సరం ఏ నెలలో సాధారణం గా ఆకాశం లో కనిపిస్తుంది ?
ఎ )
ఏప్రిల్
బి ) డిసెంబర్
సి ) మే
డి ) జూన్
జవాబు : బి
18) ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఫర్ రెసిడెన్షియల్
బిల్డింగ్స్ ( ECBC-R) (ECO నివాస్ సంహిత 2018 ) ను ఎప్పుడు విడుదల చేశారు ?
ఎ ) డిసెంబర్ 14 (2018) ( నేషనల్ ఎనర్జీ
కన్సర్వేషన్ డే నాడు )
బి ) డిసెంబర్ 22
సి ) డిసెంబర్ 10
డి ) డిసెంబర్ 30
జవాబు : ఎ
19) నేషనల్
కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST)
ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ ) మార్చ్ 2004 [ ఆర్టికల్ 338A ని భారత
రాజ్యాంగం లో చేర్చి, మరియు 89 వ సవరణ ద్వారా (2003 ) ]
బి ) 2001
సి ) 2002
డి ) 2010
జవాబు : ఎ
20) భుబనేశ్వర్ లో జరిగిన హాకీ ప్రపంచ కప్ ఫైనల్లో ఏ
దేశం యొక్క టీం గెలిచింది ?
ఎ ) బెల్జియం
బి ) నెదర్ లాండ్స్
సి ) ఆస్ట్రేలియా
డి ) ఇంగ్లాండ్
జవాబు : ఎ
21) చైనా లో నిర్వహించిన వరల్డ్ టూర్ ఫైనల్స్ (మహిళల సింగిల్స్ ) టైటిల్ ని ఎవరు
గెల్చుకున్నారు ?
ఎ ) యమగూచి
బి ) P. V. సింధు
సి ) రచనోక్
డి ) నోజుమి ఒకుహుర
జవాబు : బి
22) మార్కర్ మీర్ అనే సరస్సు ఏ దేశంలో ఉంది ?
ఎ ) నెదర్ లాండ్స్
బి ) రష్యా
సి ) నార్వే
డి ) స్వీడన్
జవాబు : ఎ
23) భారత రాష్ట్రపతి గారు J & K రాష్ట్రము లో
ప్రెసిడెంట్ రూల్ విధించారు ( డిసెంబర్ 16,2018 నాడు ) . ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఆ రాష్ట్రo లో , గవర్నర్ పాలన విధించి 6 నెలలు పూర్తయ్యాక
బి ) ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ,
రాష్ట్ర పతి పాలన విధించ మని రేకమేండ్ చేశాక
సి ) J & K అసెంబ్లీ నవంబర్ 21, 2018 నాడు
రద్దయ్యింది . దాని అధికారాలన్నీ రాష్ట్ర పతి నిర్వహించ వచ్చును , భారత పార్లమెంట్
అధికారాలకు లోబడి
డి ) పైవన్నీ
జవాబు : డి
24) ఈ కింది
వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ట్యూబిన్ జెన్ : జర్మనీ
బి ) సిలికాన్ వాలీ : USA
సి ) బెంగలూరు : ఇండియా
డి ) పైవన్నీ ( ప్రదేశాలు : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు /
కంప్యూటర్ పరిశ్రమలు/కేంద్రాలు )
జవాబు : డి
25) వోటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (మెషిన్)
లో ఏవేవి జరుగుతుంటాయి ? వివరాలేవీ ?
ఎ ) EVM లో వోటు వేసిన తర్వాత VVPAT ప్రింటర్
స్క్రీన్ మీద, మనం ఎన్నుకున్న వ్యక్తి బొమ్మ, పేరు , పార్టీ సింబల్ కనిపిస్తుంది. కేవలం 7 సెకండ్ లు మాత్రమే
కనిపిస్తుంది .
బి ) ఆ తర్వాత ఆ వ్యక్తి ఉన్న స్లిప్, సీల్
చేయబడిన బాక్స్ లో పడుతుంది
సి ) అవసరమైనప్పుడు అలా పడిన స్లిప్ లను చేత్తో
లెక్కించి (క్రాస్ చెకింగ్ ) చేస్తారు
డి ) పైవన్ని
జవాబు : డి
26) మిస్ యూనివర్స్ 2018 గా ఎవర్ని ఎన్నుకున్నారు ?
ఎ ) కాట్రియోనా గ్రే ( ఫిల్లిపిన్స్ )
బి ) తమారిన్ గ్రీన్ ( సౌత్ ఆఫ్రికా )
సి ) స్టేఫాని గూటి ర్రేజ్ ( వెనెజులా )
డి ) డేమి – లీ నెల్ పీటర్స్
జవాబు : ఎ
27) ఇండియా – చైనా దేశాలు అనుకున్న 10 – పిల్లర్స్ (
స్తంభాల ) కో పరేషన్ లో ఏవేవి ఉన్నాయి ?
ఎ ) కల్చరల్ ఎక్స్చేంజి , సినిమా & టెలివిజన్
కో పరేషన్ ; మ్యుజియం పరిపాలనలో సహకారం
బి ) క్రీడలలో సహకారం , యువకుల ఎక్స్చేంజి
సి ) టూరిజం , సాంప్రదాయ ఔషధాలు /వైద్యం , యోగా ,
విద్య మరియు రాష్ట్రాలు మరియు నగరాల
ఎక్స్చేంజి
డి ) పైవన్నీ
జవాబు : డి
28) కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు, వ్యక్తుల పర్సనల్
కంప్యూటర్ లలోని డేటా ని పరిశీలించ వచ్చని ఏ చట్టం లో రాసి ఉంది ?
ఎ ) సెక్షన్ 69 (1) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్
, 2000
బి ) ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్
సి ) నేగోషియా బుల్ ఇ న్ ష్ట్రుమెంట్ యాక్ట్
డి ) ట్రేడ్ యూనియన్ యాక్ట్
జవాబు : ఎ
29) ‘స్టాట్యూ అఫ్ ఫ్రీడమ్’ ఏ దేశ పార్లమెంట్ భవనం
మీద ఉంది ?
ఎ ) USA వాషింగ్టన్ D.C. (కాపిటల్ )
బి ) బ్రిటిష్ పార్లమెంట్
సి ) చైనా పార్లమెంట్
డి ) ఇజ్రాయెల్ పార్లమెంట్
జవాబు : ఎ
30) GST 28 % ( 1.1.2019 నుండి ) శ్లాబ్ లో ఉన్న
వస్తువులేవి ?
ఎ ) సిమెంట్ , లగ్జరీ వస్తువులు ; ‘సిన్’ గూడ్స్
బి ) సినిమా టికెట్ లు
సి ) TV స్క్రీన్ లు , మానిటర్ లు
డి ) పవర్ బ్యాంక్స్
జవాబు : ఎ
31) ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
ఎ ) పోరోమాక్ నది : వాషింగ్టన్ D.C. , USA
బి ) యమునా నది : న్యూ ఢిల్లీ
సి ) మాస్క్వ నది : మాస్కో , రష్యా
డి ) పైవన్నీ ( నదులు : దేశ రాజధానులు )
జవాబు : డి
32) DNA టెక్నాలజీ (యూజ్ & అప్లికేషను )
రెగ్యులేషన్ బిల్, 2018 లో గల అంశాలు ఏవి ?
ఎ ) నేషనల్ DNA డేటా బ్యాంకు
బి ) ఒక వ్యక్తి DNA కోసం అతని /ఆమె నుండి రక్తం ,
జుట్టు , చర్మ కణాలు మరియు ఇతర శరీర శాoపిళ్ళు తీసుకోవచ్చును
సి ) DNA సమాచారని నేర పరిశోధన లోను , మరియు
సివిల్ కేసు ల పరిష్కారాల లోనూ వాడుకోవచ్చును
డి ) పైవన్నీ
జవాబు : డి
33) సంవత్సరం లో సుమారు
67 రోజుల పాటు సూర్యుడు ఉదయించని ప్రదేశం
ఏది ?
ఎ ) బారో , అలస్కా ( ఆర్కిటిక్ సర్కిల్ కి
ఉత్తరాన ఉంది )
బి ) ఆంకరేజ్
సి ) పెయిర్ బ్యాంక్స్
డి ) జూనొ
జవాబు : ఎ
34) ఈ కింది వాటి ల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఈ ప్లూరి బస్ యూ నమ్ ‘ : USA
బి ) ‘సత్యమేవ జయతే ‘ : ఇండియా
సి ) ‘లిబెర్టి, ఎగలైట్ , ఫ్రాటెర్నైట్ ‘ :
ఫ్రాన్స్
డి ) పైవన్నీ
జవాబు : డి
35) 4.94 కి.మీ. పొడవున్న బోగీ బీల్ (రైల్ &
రోడ్ ) బ్రిడ్జి ని ఏ నది మీద నిర్మించారు ?
ఎ ) బ్రహ్మపుత్ర ( అస్సాం )
బి ) యమునా
సి ) గంగా
డి ) మహానది
జవాబు : ఎ
36) ఇండియన్ నేవీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్
– ఇండియన్ ఓషన్ రీజియన్ ( IFC-IOR) ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ ) గురుగ్రాం
బి ) డెహ్రాడున్
సి ) గుల్మార్గ్
డి ) గ్యాంగ్ టాక్
జవాబు : ఎ
37) ఇండియా బేస్ డ్ న్యూట్రినో అబ్సర్వేటరీ (INO)
ఎక్కడ నిర్మించలిచారు ?
ఎ ) పొట్టి పురం, థేని జిల్లా , తమిళనాడు
బి ) ముంబై
సి ) అహ్మదాబాద్
డి ) ఇండోర్
జవాబు : ఎ
38) ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్(IWC) నుండి వచ్చే
ఏడాది ఏ దేశం తప్పుకుంటానని ప్రకటించింది ?
ఎ ) జపాన్
బి ) నార్వే
సి ) ఐస్ ల్యాండ్
డి ) ఇండియా
జవాబు : ఎ
39) GB పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్
& స స్టెయినబుల్ డెవలప్మెంట్(ఒక కార్యాలయం ) ఎక్కడుంది ?
ఎ ) సిక్కిం
బి ) గురుగ్రామమ్
సి ) థానే
డి ) పూణే
జవాబు : ఎ
40) NGT నిషేధించిన ప్రమాద కరమైన , ‘రాట్ హోల్ మైనింగ్ ‘ పధ్ధతి ( నేల బొగ్గు
తవ్వటానికి ) ఈశాన్య రాష్ట్రములలో ఎక్కడ ఉంది ?
ఎ )
జమ్మూ అండ్ కాశ్మీర్
బి ) ఈస్ట్ జైంటియా హిల్స్, మేఘాలయ
సి ) తమిళనాడు
డి ) కర్ణాటక
జవాబు : బి
41) అనాక్ క్ర కాటో అనే అగ్ని పర్వతం ఎక్కడుంది ?
ఎ ) సుండా ట్రెంచ్ / జల సంధి , ఇండోనేషియా
బి ) ఆస్ట్రేలియా
సి ) చైనా
డి ) జపాన్
జవాబు : ఎ
42) సుండా జల సంధి ఇండో నేషియా లో వేటి మధ్య ఉంది ?
ఎ ) సుమాత్రా దీవి & జావా దీవి
బి ) అగత్తి దీవి & కద్మత్ దీవి
సి ) కిల్తన్ దీవి & బంగారం ఎటోల్
డి ) జేమ్స్ బాండ్ దీవి & శాంటో రిని దీవి
జవాబు : ఎ
43) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) తెలంగాణా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి :
జస్టిస్ తొట్టథిల్ B.రాధాకృష్ణన్
బి ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన హై కోర్ట్ యాక్టింగ్ ప్రధాన న్యామమూర్తి : జస్టిస్ C.ప్రవీణ్ కుమార్
సి ) హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తుల చే ప్రమాణ
స్వీకారం చేయించే వారు : రాష్ట్ర గవర్నర్
డి ) పైవన్నీ
జవాబు : డి
44) ‘జస్టిస్ సిటీ ‘ ని ఎక్కడ నిర్మిస్తున్నారు ?
ఎ ) అమరావతి , ఆంధ్ర ప్రదేశ్
బి ) పూణే
సి ) భోపాల్
డి ) న్యూ ఢిల్లీ
జవాబు : ఎ
45) డాక్టర్ లోటా య్ షేరింగ్ ఏ దేశ నూతన ప్రధాన
మంత్రి ?
ఎ )
నేపాల్
బి ) భూటాన్
సి ) మంగోలియా
డి ) థాయిలాండ్
జవాబు : బి
46) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) అమర్ ఫోర్ట్ ( కోట ) : రాజస్తాన్
బి ) కొల్వా బీచ్ : గోవా
సి ) కుమారకోం : కేరళ
డి ) పైవన్నీ ( టూరిస్ట్ ప్రదేశాలు )
జవాబు : డి
47) ఇండియన్
నేషనల్ ఆక్వాటిక్ ( నీటి ) యానిమల్ (
జంతువు ) ఏది ?
ఎ ) చేప
బి ) గంగా
రివర్ (నది ) డాల్ఫిన్ ( GRD)
సి ) పీత
డి ) రొయ్య
జవాబు : బి
48) యూనియన్ గ్లే షియర్ నుండి బయలు దేరి ఒంటరిగా
అంటార్కిటికా ను ఒక తీరం నుండి మరో తీరం వరకు ( రాస్ సీ నుండి ) ( సుమారు 1600 కి.మీ. దూరం ) ప్రయాణించిన తొలి
వ్యక్తీ ఎవరు ?
ఎ ) రోల్డ్ అమo డ్ సేన్
బి )రాబర్ట్ ఫాల్కన్ స్కాట్
సి ) కాలిన్ ఓ బ్రాడీ
డి ) బోర్జ్ జోస్ ల్యాండ్
జవాబు : సి
49) కేంద్ర ప్రభుత్వం , 7 ప్రభుత్వ రంగ బ్యాంకులలో రీ
కాపిటలైజేషన్ బాండ్ ల ద్వారా పెట్టుబడిగా అందించ నున్న రు.28,615 కోట్లు, బ్యాంకు
లకు ఏ విధం గా ఉపయోగపడతాయి ?
ఎ ) రెగ్యులే టరీ కాపిటల్ రిక్వైర్ మెంట్ ను చేరుకోటానికి
బి ) లెండింగ్ కెపాసిటీ పెంచేవిగా
సి ) RBI యొక్క ప్రాంప్ట్ కర్రెక్టివ్ యాక్షన్
ఫ్రేమ్ వర్క్ నుండి బయట పడటానికి
డి ) పైవన్నీ
జవాబు : డి
50) బంగ్లా దేశ్ పార్లమెంట్ ( జాతీయ సంఘ్ స ద్ ) లో 300
సీట్లు + 50 సీట్లు మహిళలకి కేటాయించారు. 1973 నుండి 2018 వరకు దాదాపు 10 సార్లు
పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఎన్నికలలో ఎవరు గెలిచారు ?
ఎ ) షేక్ హసీనా
బి ) ఖలీదా జియా
సి ) లతీఫూర్ రెహ్మాన్
డి ) కాజి జాఫర్ అహ్మద్
జవాబు : ఎ
51) RBI , కేంద్ర ప్రభుత్వం ను సంప్రదించి ఏర్పాటు
చేసిన RBI ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్ వర్క్ పానెల్ ( కమిటీ ) చైర్మన్ ఎవరు ?
ఎ ) బిమల్ జలన్
బి ) రాకేష్ మోహన్
సి ) సుభాష్ చంద్ర గర్గ్
డి ) N.విశ్వనాథన్
జవాబు : ఎ
52) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నూతన గవర్నర్ ఎవరు ?
ఎ ) సందీప్ భక్షి
బి ) శక్తి కాంత దాస్
సి ) బిమల్ జలన్
డి ) అమితాబ్ చౌద్రి
జవాబు : బి
53) సాధారణం గా, ప్రతి రాష్ట్రానికి , ఒక హై కోర్ట్ ఉండాలని , భారత రాజ్యాంగం లో ఎన్నవ ఆర్టికల్ లో ఉంది ?
ఎ ) ఆర్టికల్ 356
బి ) ఆర్టికల్ 214
సి ) ఆర్టికల్ 352
డి ) ఆర్టికల్ 370
జవాబు : బి
54) జియో
మాగ్నెటిక్ & జియో గ్రాఫిక్ ఈక్వేటర్ ( భూమధ్య రేఖ ) దేనికి దగ్గర నుండి
ప్రవహిస్తోంది ?
ఎ ) తిరు నల్వేలి ( ఇక్కడ ఈక్వి టోరియల్ జియో
ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ ఉంది ) , తమిళనాడు
బి ) భద్రావతి
సి ) భోపాల్
డి ) నరోరా
జవాబు : ఎ
55) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘జీన్ మెషిన్ : ది రేస్ తో డిసైఫర్ ది
సీక్రెట్స్ అఫ్ ది రైబోజోం ‘: వెంకి రామకృష్ణన్
బి ) ‘పేర్ ఫార్మింగ్ రేప్రజెంటేషన్ :విమెన్
మెంబర్స్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్ ‘: షిరిన్ M.రాయ్ & కారోల్ స్పారీ
సి ) ‘ఎ 45 మైల్ అడ్వెంచర్’ : మొనీషా రాజేష్
డి ) పైవన్నీ
జవాబు : డి
56) బెంగాలీ సినిమా ప్రపంచం లో ఎవర్ని ప్రఖ్యాత త్రి
మూర్తులు అంటారు ?
ఎ ) సత్యజిత్ రాయ్
బి ) రిత్విక్ ఘటక్
సి ) మృణాల్ సేన్
డి ) పై
ముగ్గురూ
జవాబు : డి
57) 2003 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన
మృణాల్ సేన్ తెలుగు లో తీసిన సినిమా ఏది ?
ఎ ) భువన షోమ్
బి ) రాత్ భోర్
సి ) అమర్ భువన్
డి ) ‘ఒక ఊరి కథ ‘
జవాబు : డి
58) ఈ కింది వారిలో ఎవరు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్
అఫ్ ఇండియా గా నియమించ బడ్డారు ?
ఎ ) Y.K.సిన్హా
బి ) వనజా N.సర్నా
సి ) N.K.గుప్త
డి ) సుదీర్ భార్గవ
జవాబు : డి
59) నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్ అనే కొత్త పేరు
ఏ దీవికి పెట్టారు ?
ఎ ) రాస్ ఐలాండ్ ( అండమాన్ & నికోబార్
దీవులలో ఉంది )
బి ) నీల్ ఐలాండ్
సి ) హావ్ లాక్ ఐలాండ్
డి ) లక్ష ద్వీప్
జవాబు : ఎ
60) M-Stripe లో ఉన్న ‘t’ అనే అక్షరం దేన్నీ తెలియ
చేస్తుంది ?
ఎ ) తెలుగు
బి ) టైగర్ ( M-Stripe : మోనిటరింగ్ సిస్టం ఫర్
టైగర్ – ఇన్ టెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకో లాజికాల్ స్టేటస్ )
సి )ట్రిప్
డి ) టైపు
జవాబు : బి
61) ఇండియా – నేపాల్ సరిహద్దు లో ఉన్న ( లఖింపూర్
ఖేరి & బహ్రెయిచ్ జిల్లాల్లో వ్యాపించి ఉన్న ) అనగా టేరాయ్ బెల్ట్ లో ఉన్న అతి
పెద్ద టైగర్ రిజర్వు లు ఏవి ?
ఎ ) దూధ్వా నేషనల్ పార్క్
బి ) కిషన్ పూర్ వైల్డ్ లైఫ్ శాo క్త్యు వరి
సి ) కటర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాoక్త్యు వరి (
వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం )
డి ) పై
మూడు
జవాబు : డి
62) భారత దేశం లో ఎన్ని హై కోర్ట్ లు ఉన్నాయి ?
ఎ ) 25
బి ) 14
సి ) 15
డి ) 23
జవాబు : ఎ
63) తెలంగాణా రాష్ట్రము లో ఉన్న 12,751 గ్రామ పంచాయితీలలో
మొత్తం ఎన్ని గ్రామా పంచాయితీ లకు ఎన్నికలు నిర్వహిస్తారు ?
ఎ ) (సుమారు ) 12,732
బి ) 17
సి ) 4480
డి ) 4137
జవాబు : ఎ
64) రైల్వే బోర్డు కొత్త చైర్మన్ ఎవరు ?
ఎ ) వినోద్ కుమార్ యాదవ్
బి ) అశ్వని లోహాని
సి ) గిరీష్
పిళ్ళై
డి ) ఘన్ శ్యాం సింగ్
జవాబు : ఎ
65) ‘ట్రైన్ 18 ‘ వివరాలేవీ ?
ఎ ) ఇది హై స్పీడ్ ట్రైన్ . ట్రయల్ రన్ లో ఇది 180
KMPH వేగం తో నడిచింది .
బి ) దీన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ , తమిళనాడు
, రు. 100 కోట్ల వ్యయం తో నిర్మించింది
సి ) ఇది ఢిల్లీ – వారణాసి ల మధ్య తిరుగుతూ , 130
KMPH వేగం తో , 8 గంటల లోపే ప్రయాణం పూర్తి చేస్తుంది ( శతాబ్ది సిరీస్ కన్నా వేగవంత మైనది )
డి ) పైవన్నీ
జవాబు : డి
66) కోస్టల్ రెగులేషన్ జోన్ (CRZ) లు ఎన్ని రకాలు ?
ఎ ) CRZ-I
(సముద్రం తీరం లో పర్యావరణo ప్రకారం సెన్సిటివ్ ప్రాంతాలు )
బి ) CRZ-II ( సముద్ర తీరం లో అర్బన్ ఏరియా లు ఉన్నవి )
సి ) CRZ-III (సముద్ర తీరం లో గ్రామ ప్రాంతాలు ఉన్నవి )
డి ) పైవన్నీ
జవాబు : డి
67) 1952 లో ప్రారంభమైన రాజ్య సభ గురించి ఏది
కరెక్ట్ ?
ఎ )13 మంది చైర్మన్ లు గా పనిచేసారు .
బి ) 12 మంది డిప్యూటీ చైర్మన్ లు (అందులో 3 మహిళలు
) పని చేశారు . డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన శ్రీమతి ప్రతిభా పాటిల్, భారత
రాష్ట్రపతి అయ్యారు
సి ) 6 గురు రాజ్య సభ చైర్మన్ లు రాష్ట్రపతులు
అయ్యారు. (ఈ క్రమం లో రాష్ట్రపతులు అయిన
వారిలో K R నారాయణన్ ఆఖరి వారు )
డి ) పైవన్నీ
జవాబు : డి
68) నాగా ట్రైబ్స్ లో గలరకాలు ఏవి ?
ఎ ) టూ ట్సా లు
బి ) వాంచో లు
సి ) నొక్టే లు ; టాoగ్సా వాస్ లు
డి ) పైవన్నీ ( ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకారం )
జవాబు : డి
69) బ్యాంకు అఫ్ బరోడా లో , దేనా బ్యాంకు , విజయా
బ్యాంకు , ఏప్రిల్ 1 , 20 19 నుండి విలీనం కానున్నాయి. దీని వివరాలేవీ ?
ఎ ) విలీనం తర్వాత బ్యాంకు అఫ్ బరోడా పేరు
కొనసాగుతుంది . మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 85,675 అవుతుంది.
బి ) భారతా దేశం లో మొత్తం 9500 బ్రాంచీలతో రు.15
లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది .
సి ) SBI తర్వాత బ్యాంకు అఫ్ బరోడా రెండా అతి
పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అవుతుంది.
డి ) పైవన్నీ
జవాబు : డి
70) MSME రివైవల్ గురించి RBI నియమించిన 8 మెంబర్ల
ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఎవరు ?
ఎ ) UK సిన్హా
బి ) రామ్ మోహన్ మిశ్రా
సి ) పంకజ్ జైన్
డి ) PK
గుప్తా
జవాబు : ఎ
71) మార్చ్ 31, 2018 నాటికీ రు. 18 ట్రిలియన్ల విలువ
గల కరెన్సీ నోట్లు సర్క్యు లేషన్ లో ఉన్నాయి (రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రకారం )
. వివరాలేవీ ?
ఎ ) కరెన్సీ నోట్ల సంఖ్య ( సుమారు ) : 102 బిలియన్ ( పీసులు )
బి ) కరెన్సీ నోట్ల రకాలు ( డినామినేషన్ ) : రు.10 , రు. 20,
రు. 50 , రు. 100 , రు. 200 , రు. 500 , రు. 2000
సి ) కరెన్సీ నోటు విలువ కన్నా , దాన్ని
ప్రింటింగ్ చేసేందుకు అయ్యే ఖర్చు ఎక్కువ
డి ) పైవన్నీ
జవాబు : డి
72)
మహారాష్ట్ర లో లోనావలా దగ్గరలో ఉన శాతవాహనుల కాలం నాటి ప్రాచీన గుహాలయాలు /
బౌద్ధ ఆరామాలు ఏవి ?
ఎ ) బెడ్సే గుహలు
బి ) భాజా గుహలు
సి ) కార్లా గుహలు
డి ) పైవన్నీ
జవాబు : డి
73) ‘భాజా ‘ గుహల వివరాలేవీ ?
ఎ ) ఇవి 22 రాక్ – కట్ గుహలు
బి ) తొలి బౌద్ధ గుహల ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది (
క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందినది )
సి ) 2000 సంవత్సరాల క్రితం , బర్మా టేకు సీలింగ్ తో , గుర్రపు నాడా ఆకారం లో ఉన్న గుహ
XII , ప్రసిద్ది చెందిద్నది. ఇందులో చైత్య గృహం, స్థూపం ఉన్నాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
74) NASA, USA ప్రకారం చంద్రుడి మీద ఒక రోజుకి 709
గంటలు లేక 30 తెర్రేస్ట్రియల్ రోజులు ఉంటాయి. చంద్రుడు, (భూమి చుట్టూ తిరుగుతూ)కూడా
, తన చుట్టూ తాను కూడా తిరుగు తాడు.
చంద్రుడికి కూడా పగలు , రాత్రి ఉంటాయి. చంద్రుడి మీద పగలు ఎన్ని గంటలు ఉంటుంది?
ఎ ) 14 రోజులీ (లేక ) రెండు వారాల పాటు
బి ) ఒక రోజు
సి ) రెండు రోజులు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
75) ఇటీవల చైనా పంపించిన, చాంగే-4 స్పేస్ క్రాఫ్ట్ తాలూకు వాహనం చంద్రుడి వెనక భాగం లో ( మనకి కనిపించని ) ,
ఎక్కడ దిగింది ?
ఎ ) శాంతి సముద్రం (మేర్
ట్రాన్ క్విలిటాటిస్ )
బి ) వాన్ కార్ మాన్ క్రేటర్ ( బిలం )
సి ) ఓషియా నస్ పోర్ సెల్లారం
డి ) సైనస్ మేడీ
జవాబు : బి
76 ) చంద్రుడి మీద దిగటానికి విజయ వంతం గా
ప్రయత్నాలు చేసిన దేశాలు ఏవి ?
ఎ ) USA
బి ) గత కాలపు USSR (నేటి రష్యా )
సి ) చైనా ( డి ) పైవన్నీ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– ఫెబ్రవరి , 20 19 )
|
1 బి
|
11 ఎ
|
21 బి
|
31 డి
|
41 ఎ
|
51 ఎ
|
61 డి
|
71 డి
|
|
|
2 బి
|
12 బి
|
22 ఎ
|
32 డి
|
42 ఎ
|
52 బి
|
62 ఎ
|
72 డి
|
|
|
3 బి
|
13 బి
|
23 డి
|
33 ఎ
|
43 డి
|
53 బి
|
63 ఎ
|
73 డి
|
|
|
4 ఎ
|
14 డి
|
24 డి
|
34 డి
|
44 ఎ
|
54 ఎ
|
64 ఎ
|
74 ఎ
|
|
|
5 డి
|
15 ఎ
|
25 డి
|
35 ఎ
|
45 బి
|
55 డి
|
65 డి
|
75 బి
|
|
|
6 డి
|
16 బి
|
26 ఎ
|
36 ఎ
|
46 డి
|
56 డి
|
66 డి
|
76
డి
|
|
|
7 ఎ
|
17 బి
|
27 డి
|
37 ఎ
|
47 బి
|
57 డి
|
67 డి
|
|
|
|
8 బి
|
18 ఎ
|
28 ఎ
|
38 ఎ
|
48 సి
|
58 డి
|
68 డి
|
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 ఎ
|
39 ఎ
|
49 డి
|
59 ఎ
|
69 డి
|
|
|
|
10 ఎ
|
20 ఎ
|
30 ఎ
|
40 బి
|
50 ఎ
|
60 బి
|
70 ఎ
|
|
|