Sunday, 9 September 2018

Vignana Vipanchi 2018 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కోసం ఎవర్ని ఎoపిక చేశారు ?


విజ్ఞాన విపంచి
  సెప్టెంబర్ , 2018   
                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                                
1)      2018 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కోసం ఎవర్ని ఎoపిక చేశారు ?
ఎ ) M.S.స్వామినాథన్
బి ) లారెన్స్ హద్దాడ్ & డాక్టర్ డేవిడ్ న బా ర్రో
సి ) వర్ఘీస్ కురియన్
డి) కైలాష్ సత్యార్ది
జవాబు : బి
2 ) కమల్ జిత్ బావా కి వచ్చిన ప్రైజ్ ఏది ?
ఎ ) లిన్నేనియన్ మెడల్ ( బోటనీ లో )
బి ) అబెల్ ప్రైజ్
సి ) ఆస్కార్ అవార్డు
డి) గోల్డెన్ పీకాక్ అవార్డు
జవాబు : ఎ
3         )స్పెయిన్ దేశ క్రొత్త ప్రధాన మంత్రి ఎవరు ?
ఎ ) పెడ్రో సాంచేజ్
బి )  అబ్దేల్ ఫాత్తః ఎల్ –సిస్సి
సి ) లండన్ బ్రీ డ్
డి) బోరిస్ జాన్సన్
జవాబు : ఎ
4) యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కి క్రొత్త ప్రెసిడెంట్ గా ఎవర్ని ఎన్నుకున్నారు ?
ఎ ) మేరియా ఫెర్నాండా ఎస్పినోసా గార్సేస్
బి ) మేరి ఎలిజబెత్ ఫ్లోరెన్ ఫ్లేక్
సి ) విజయలక్ష్మి పండిట్
డి) అంజీ బ్రూక్స్
జవాబు : ఎ
5) ఎవర్ని ‘మెట్రో మాన్ అఫ్ ఇండియా’ అంటారు ?
ఎ ) ఫిలిప్ లీ
బి ) E.శ్రీధరన్
సి ) జలాజ్ సక్సేనా
డి) సుధా షా
జవాబు : బి
6) ఏ ఊరిని ‘స్కాట్లాండ్ అఫ్ ది ఈస్ట్ ‘ అంటారు ? (దీన్ని 100 వ స్మార్ట్ సిటీ గా ప్రకటించారు )
ఎ ) షిల్లాంగ్
బి ) ఈటానగర్
సి ) ఊటీ
డి) ఎర్నాకుళం
జవాబు : ఎ
7)  2018 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?
ఎ ) రాఫెల్ నాడాల్
బి ) మార్గరెట్ కోర్ట్
సి ) సెరేనా విలియమ్స్
డి) వీనస్ విలియమ్స్
జవాబు : ఎ
8) గోలాఘాట్ వద్ద ప్రవహించే ధన్ సిరి మరియు జియా భరాలి నదులు , ఏ నదికి ఉపనదులు ?
ఎ ) మహానది
బి ) బ్రహ్మపుత్ర
సి ) దామోదర్ నది
డి) యమునా నది
జవాబు : బి
9) పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ అనే కొత్త పేరు దేనికి పెట్టారు ?
ఎ ) గోరఖపూర్
బి ) ముఘల్ సరాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ( ఉత్తర ప్రదేశ్ )
సి ) పాట్నా
డి) వారణాసి
జవాబు : బి
10) నాన్ జింగ్, చైనా లో జరిగిన బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీ లో మహిళల(సింగిల్స్) ఎవరు గెలిచారు ?
ఎ ) కరోలినా మారిన్
బి ) నోజు ఒకుహరా
సి ) అకనేయ యమగూచి
డి) తాయ్ జూవింగ్
జవాబు :  
11)123 వ భారత రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది ?
ఎ ) OBC బిల్లు
బి ) ఆధార్ బిల్లు
సి ) లోకాయుక్తా బిల్లు
డి) GST బిల్లు
జవాబు : ఎ
12 ) పెరియార్ నది ఏ రాష్ట్రము లో ప్రవహిస్తోంది ?
ఎ ) గోవా
బి ) కేరళ
సి ) మహారాష్ట్ర
డి) గుజరాత్
జవాబు : బి
13)సిక్కిం లో ఉన్న కాంచన గంగ బయో స్పియర్ రిజర్వు ను UNESCO లిస్టు లో చేర్చారు . ఇక్కడ జీవించే జీవులు ఏవి ?
ఎ ) మస్క్ డీర్ ( కస్తూరి మృగం ) ; మంచు లో నివసించే చిరుత పులి
బి ) మంచులో జీవించే ఎలుగు బంటి
సి ) టిబెటియన్ వన్య గాడిద
డి) పై వన్ని
జవాబు :  డి
14) ఇటీవల భారత దేశ  రాజ్యసభ ఉపాధ్యక్షుడి గా ఎవర్ని ఎన్నుకున్నారు ?
ఎ ) B.K.హరిప్రసాద్
బి )హరి వంశ్, JD(U) (పూర్తి పేరు: హరి వంశ్ నారాయణ్ సింగ్ )  
సి ) P.J.కురియన్
డి) శరద్ యాదవ్
జవాబు : బి
15) వరల్డ్ బయో ఫ్యూయల్స్ రోజు ఎప్పడు ?
ఎ ) డిసెంబర్ 10
బి ) ఆగష్టు 10
సి ) సెప్టెంబర్ 16
డి) అక్టోబర్ 10
జవాబు : బి
16) భారత దేశం 12 బయో ఫ్యూయల్స్ రిఫైనరి లను ఏర్పాటు చేసి, రాబోయే 4 ఏళ్ళల్లో ఎంత బయో ఫ్యూయల్స్ ఉత్పత్తి చేయదాల్చింది ? ( కోట్ల లిటర్లలో)
ఎ ) 450
బి ) 141
సి ) 250
డి) 120
జవాబు : ఎ
17) చేరుతోని డ్యాం మరియు  ఇడుక్కి రిజర్వాయర్  ఏ రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ ) కేరళ
బి ) కర్ణాటక
సి ) మధ్య ప్రదేశ్
డి) ఛత్తీస్ ఘర్
జవాబు : ఎ
18) నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ రాబోతున్నది ?
ఎ ) భోపాల్
బి ) మణిపూర్
సి ) ఇండోర్
డి) చెన్నై
జవాబు : బి
19) ఏ దేశం నుండి భారత్ కు  విదేశీ ద్రవ్యం (రెమిటెన్స్ ) అత్యధికంగా వచ్చింది ?  
ఎ ) UAE
బి ) USA
సి ) కతార్
డి) కువైట్
జవాబు : ఎ
20) M.కరుణానిధి తమిళనాడు ముఖ్య మంత్రి గా దాదాపు 20 సంవత్సరాలు పనిచేశారు . అది ఏ ఏ సంవత్సరాలలో ?
ఎ ) 1971
బి ) 1989
సి ) 1996 – 2001 & 2006 – 2011 
డి)  పైవన్నీ
జవాబు :  డి

21) DNA టెక్నాలజీ (యూజ్ & అప్లికేషన్  ) రెగ్యులేషన్ బిల్ 2018 లో గల అంశాలు ఏవి ? 
ఎ ) నేషనల్ DNA డేటా బేస్ ఏర్పాటు చేయటం
బి ) DNA రెగ్యులేటరి బోర్డు ఏర్పాటు చేయటం 
సి ) క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో DNA వివరాలు వాడుకుంటారు
డి) పై వన్ని
జవాబు :  డి
22 ) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 35 A కి సంబంధించిన అంశాలలో ఏవేవి ఉన్నాయి ?
ఎ ) 1947 లో మహారాజ హరి సింగ్ ఇన్ స్ట్రుమెంట్ అఫ్ యాక్సెషన్ మీద సంతకం చేశారు 
బి ) 1952 లో ఢిల్లీ అగ్రిమెంట్ ను భారత ప్రధాని మరియు షేక్ అబ్దుల్లా చేసుకున్నారు
సి ) మే , 1954 లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 35A ని భారత రాజ్యాంగం లో చేర్చారు , ఆర్టికల్ 370 (1)(d) ప్రకారం
డి) పై వన్ని , వరుసగా
జవాబు : డి
23) నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్ పర్సన్ ఎవరు ?
ఎ ) సంగీత బెహల్
బి ) రేఖా శర్మ
సి ) అనుక్రీతి వాస్
డి) శిఖా శర్మ
జవాబు : బి
24) TRAI చైర్మన్ ఎవరు ?
ఎ ) సురేష్ మాథుర్
బి ) R.S.శర్మ
సి ) రవీంద్ర మరాఠే
డి) K . విజయ రాఘవన్
జవాబు : బి
25) అస్సాం లో డ్రాఫ్ట్ NRC కోసం వాడిన లెగసి డేటా లో ఏవేవి ఉన్నాయి ?
ఎ ) 1951 NRC వివరాలు
బి ) మార్చ్ 24 , 1971 వరకు ఉన్న ఎలెక్టోరల్ రోల్స్
సి )  పై రెండూ (ఎ) & (బి)
డి) ఇవేవి కావు
జవాబు : సి
26) చెన్నై లో ఉన్న రాజా జీ హాల్ పాత పేరు ఏది ? వివరాలేవి ?
ఎ ) బాoక్వెటింగ్ హాల్
బి ) క్రీస్తు శకం 1802 – 1805 కాలం  లో ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన గోల్డింగ్ హాం  నిర్మించాడు
సి ) గ్రీస్ టెంపుల్ ఆకృతి లో నిర్మించారు
డి) పై వన్ని
జవాబు :  డి
27) నెహ్రు ట్రోఫీ బోట్  రేస్ ఎక్కడ నిర్వహిస్తారు ?  
ఎ ) హైదరాబాద్
బి ) అలపు ఝ , కేరళ
సి ) ఇండోర్
డి) ముంబై
జవాబు :  బి
28) మాయ బందర్ & దిగ్లి పూర్ ఎక్కడున్నాయి ?
ఎ ) లక్షద్వీప్
బి ) అండమాన్ దీవులలో
సి ) మాహే
డి) పుదుచ్చేరి
జవాబు : బి
29) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) వీల్ అఫ్ జస్టిస్ : వేరప్ప మొయిలీ
బి )హ్యాపీ డ్రీమ్స్ : జై పింగ్వా
సి ) ఎవల్యుషన్ : ఎమ్మాన్యువల్ మక్రోన్ 
డి) పై వన్ని  
జవాబు :  డి
30) ఫీల్డ్స్ మెడల్ ఎవరు సాధించుకున్నారు ?
ఎ ) అక్షయ్ వెంకటేష్
బి ) చాచర్ బిర్కర్
సి ) అలేస్సియో & పీటర్ స్కాల్జ్
డి) పై అందరు
జవాబు :  డి

31) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా , రేపో రేట్ ఇంతకు పెంచింది ?
ఎ ) 6.5 %
బి ) 9 %
సి ) 4 %
డి) 14 %
జవాబు : ఎ
32 ) కొత్త రు. 100 నోటు వెనుక భాగం లో దేన్నీ ముద్రించారు ?
ఎ ) కోణార్క్
బి ) రాణికా వావ్  (గుజరాత్ )
సి ) రెడ్ ఫోర్ట్
డి) ఆయిల్ రిగ్స్
జవాబు :  బి
33) మిరాయ్ టోవా & సోమిటీ ఏ క్రీడల చిహ్నాలు ( మస్కాట్ లు ) ?
ఎ ) ఆసియన్ గేమ్స్
బి ) 2020 టోక్యో ఒలింపిక్స్ & పార లిం పిక్స్
సి ) FIFA 2018 వరల్డ్ కప్ 
డి) కామన్ వెల్త్ గేమ్స్
జవాబు : బి
34) ‘సఫర్ ‘ ఏమిటి ?
ఎ ) ప్రభుత్వం విడుదల చేసిన ఎయిర్ క్వాలిటి వెదర్ ఫోర్ కాస్టింగ్ సిస్టం
బి ) వైద్య భీమా పధకం
సి ) ఒక కారు పేరు
డి) పంటల భీమ పధకం
జవాబు : ఎ
35) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా లో ఇటీవల కొత్తగా పదవీ భాధ్యలు చేపట్టిన న్యాయ మూర్తులు ఎవరు ?
ఎ ) జస్టిస్  ఇందిరా బెనర్జీ
బి )   జస్టిస్ వినీత్  శరన్
సి ) జస్టిస్ K.M. జోసెఫ్
డి) పై ముగ్గురూ
జవాబు :  డి
36) సుకన్య సమృద్ధి యోజన ఎకౌంటు లో ప్రతి ఏటా కనీసం ఎంత మొత్తాన్ని డిపాజిట్ చెయ్యవచ్చును ?  ( కనీసం గా గతం లో రు. 1000 ఉండే ది )
ఎ ) రు. 250
బి ) రు. 150
సి ) రు. 100
డి) రు. 50
జవాబు : ఎ
37) ఇటీవల నోవాక్ డి జోకో విక్ & ఎంజేలిక్ కేర్బర్ లు ఏ పోటీ లో సింగిల్స్ విజేత లు గా నిలిచారు ,?  
ఎ ) ఫ్రెంచ్ ఓపెన్
బి ) విం బుల్ డన్ 20 18 లో
సి ) T:20
డి) ఒలింపిక్ క్రీడలలో
జవాబు : బి
38) ‘హిమ దాస్ ‘ ఏ పోటీలో బంగారు పతకం సాధించిo ది ?  
ఎ ) IAAF  వరల్డ్ అండర్ – 20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ , 400 మీటర్ల పరుగు పందెం లో
బి ) వరల్డ్ ఛాలెంజ్ కప్ , మేర్సిన్ , టర్కీ
సి ) అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్
డి) విమెన్స్ అసియా కప్ 
జవాబు : ఎ
39) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు ?
ఎ ) R.K.అగర్వాల్
బి ) జస్టిస్  ఆదర్శ కుమార్ గోయెల్
సి ) నసీర్ – ఉల్ – ముల్క్
డి) సుధా బాలకృష్ణన్
జవాబు :  బి
40) 17 వ ప్రపంచ సంస్కృత సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహిo చారు ?  
ఎ ) వారణాసి
బి ) వాంకోవర్ , కెనడా
సి ) కొలంబో
డి) జకార్తా
జవాబు : బి

41) ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ రేఖ పర్యవేక్షణ చేస్తున్న UN మిషన్ కి కొత్తగా వచ్చిన హెడ్ ఎవరు ?
ఎ ) రాజేంద్ర చేత్రి
బి ) జోస్ ఎలాడియో ఆ ల్కైన్
సి ) మారియా గార్సెస్
డి) అంటోనియో గట్టర్స్
జవాబు : బి
42 ) మట్టల రాజ పక్ష ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ?  
ఎ ) జోహన్నాస్ బర్గ్
బి ) హంబన్ తోట , శ్రీ లంక 
సి ) డబ్లిన్
డి) మనిలా
జవాబు : బి
43) యాస్పి రేషన్ డిస్ట్రిక్ట్ లలో దేనికి తొలి స్థానం లభించింది ?
ఎ ) దహాడ్ , గుజరాత్  
బి ) వెస్ట్ సిక్కిం
సి ) బెగూ సరాయ్
డి) కుప్వారా
జవాబు :  
44) రాష్ట్ర కూట రాజు దంతి దుర్గ ( క్రీస్తు శకం 7 35 – 7 5 7 ) కాలం లో శిల్పాలు చెక్కడం ప్రారంభించిన ‘ ఏలాపుర ‘ అనే పేరు దేనికి ఉండేది ?
ఎ ) ఎల్లోరా
బి ) ఆహిఛత్ర
సి ) ఐహోల్
డి) పురుషపుర
జవాబు : ఎ
45) బ్లూ బాటిల్ (లేక ) ఫ్లోటింగ్ టెర్రర్ ( లేక ) పోర్తుగీస్ – మాన్ – అఫ్ వార్ అనే పేర్లు దేనికి గలవు ?
ఎ ) జెల్లి ఫిష్ ( ఇటీవల ముంబాయ్ , గోవా సముద్ర తీరాలలో కనిపించింది )
బి ) డాల్ఫిన్
సి ) తిమింగలం
డి) అమీబా
జవాబు : ఎ
46) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ADA :  ఏరో నటికాల్ డెవలప్మెంట్ ఏజెన్సీ
బి ) ADE : ఏరో నాటికాల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్
సి ) GTRE : గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్
డి) పై వన్ని
జవాబు :  డి
47) టర్కీ దేశ కరెన్సీ ఏది ?
ఎ ) దిర్ హం
బి ) లీరా
సి ) రాండ్
డి) పేసో
జవాబు : బి
48) ‘ట్రఫాల్గర్ స్క్వేర్’ ఏ నగరం లో ఉంది ?
ఎ ) బీజింగ్
బి ) లండన్
సి ) మాస్కో
డి) పారిస్
జవాబు :  బి
49) ‘నేషనల్ పెన్షన్ సిస్టం ‘ (NPS) తన పెట్టు బడులను పెట్టటానికి వేటికి ప్రాధాన్యత ఇస్తుంది ?
ఎ ) ఈక్విటీ ( కంపెనీ ల షేర్లు )
బి ) గవర్నమెంట్ డెట్ ( (ప్రభుత్వ ఋణం )  
సి ) కార్పొరేట్ బాండ్స్ ( కంపెనీల ఋణాలు )
డి) పై వన్ని
జవాబు :  డి
50) భారత దేశం లో ఉత్పత్తి అయ్యే  తేయాకు లో , 25 % తేయాకు  పశ్చిమ బెంగాల్ లో    ఏ ఏ ప్రాంతాలలో ఉత్పత్తి అవుతుంది ?
ఎ ) డార్జీలింగ్
బి ) దేవర్స్ ఎగువ ప్రాo తం
సి ) టేరా య్ ఎగువ ప్రాo తం
డి) పైవన్నీ
జవాబు :  డి

51) పవన విద్యుచ్చక్తి ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి ?
ఎ ) తమిళనాడు ( 8700 MW )
బి ) గుజరాత్
సి ) కర్ణాటక                       
డి) పైవన్నీ ( భారత దేశం లో  ఈ రంగం లో 34,000 MW స్థాపిత సామర్ధ్యం ఉంది )
జవాబు :  డి
52 ) ’8888’ ఉద్యమం ఏ దేశానికీ సంబంధిoచినది ?
ఎ ) మయన్మార్ ( ఆగష్టు 8, 1988 ) ( ప్రజా స్వామ్యం కోసం ఉద్యమం  )  
బి ) చైనా
సి ) థాయిలాండ్
డి) ఈజిప్ట్
జవాబు : ఎ
53) ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్య సభ లో , ఏ  పార్టీ కి ఎన్ని సీట్లు ఉన్నాయి ?
ఎ ) BJP : 73
బి ) INC : 50   ;          AIADMK : 13       
సి ) TMC: 13  ;         SP:13 ;       BJD 9 ; ఇతరులు : 74
డి) పైవన్నీ
జవాబు :  డి
54) పసిఫిక్ మహాసముద్రం లో ‘ రింగ్ అఫ్ ఫైర్ ‘ లో ఉన్న  లోంబాక్ దీవిలో భూ కంపం వచ్చింది . ఈ దీవి ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఫిజి దీవులు 
బి ) ఇండోనేషియా
సి ) మార్షల్స్ దీవులు
డి) మాల్దీవులు
జవాబు :  బి
55) ‘గ్రీన్ షూ ఆప్షన్ ‘ ఏ వ్యాపారానికి సంబంధించిన పదం ?
ఎ ) కంపెనీ ల షేర్స్     మరియు బాండ్స్  ను మార్కెట్ లో  జారీ చేసే విధానం లో వాడతారు 
బి ) బూట్ల వ్యాపారం
సి ) పర్యావరణ పరి రక్షణ
డి) వైద్య రంగం
జవాబు : ఎ
56) వాయు కాలుష్యం నిరోధించే ప్రయత్నం లో భాగం గా ఏ ‘రంగు స్టికర్’ ను మరియు ప్లేట్ లను  , ఏ రకపు ఇంధనం వాడే వాహనానికి కేటాయించదలిచారు ? 
ఎ ) లైట్ బ్లూ కలర్ : పెట్రోల్ & CNG
బి ) ఆరెంజ్ కలర్ : డీజిల్
సి ) గ్రీన్ నెంబర్ ప్లేట్ : ఎలక్ట్రిక్ & హైబ్రిడ్ వెహికల్స్
డి) పై వన్ని  (MoRTH ప్రకారం )
జవాబు : డి
57 ) కావేరి నది మరియు పెన్నైయార్ లు ప్రవహించే తమిళనాడు లో ఏ భూ భాగాన్ని ‘హార్ట్ అఫ్ ఇర్రిగేషన్’ అంటారు ?  
ఎ ) మెట్టూర్ నుండి మయిల దుధురాయ్ వరకు
బి )  కృష్ణరాయ సాగర్
సి ) తలకావేరి
డి) మంగళూరు
జవాబు : ఎ
58 ) ‘కీపింగ్ ది ఫెయిత్ : మెమా యి ర్స్ అఫ్ ఏ పార్లమెంటేరియన్’ అనే స్వీయ జీవిత చరిత్ర ఎవరిది ?  
ఎ )  M.కరుణానిధి
బి ) సో మ్ నాథ్ చట్టర్జీ
సి ) L.K.అద్వాని
డి) A.B.వాజ్ పాయ్
జవాబు : బి

59 ) యూనియన్ మినిస్ట్రీ అఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విడుదల చేసిన ‘ఈజ్ అఫ్ లివింగ్ ఇండెక్స్ ‘ ప్రకారం భారత దేశం లో ని 111 నగరాలలో ఏది ప్రధమ స్థానం లో ఉంది ?
ఎ ) పూణే
బి ) నవీ ముంబై
సి ) గ్రేటర్ ముంబై
డి) పాట్నా
జవాబు :  
60 ) సూర్యుని ఆట్మా  స్పియర్ (కోరోనా ) ని అధ్యయనం చేసే పార్కర్ సోలార్ ప్రోబ్ ను ఎక్కడ నుండి ప్రయోగించారు ?
ఎ ) కౌరు, ఫ్రెంచ్ గయానా
బి ) కేప్ కేనవెరాల్ , USA
సి ) బైకనూర్
డి) ఛాగై హిల్స్
జవాబు :  బి
61 ) V.S.నయీ పాల్ రచించిన పుస్తకాలేవీ ?
ఎ ) ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్ ; ది మిడిల్ పాస్సేజ్ ; యాన్ ఏరియా డార్క్ నెస్
బి ) ఏ బెండ్ ఇన్ ది రివర్ ; ఇండియా ఏ వూండెడ్ సివిలైజేషన్
సి ) హాఫ్ ఏ లైఫ్ ; మేజిక్ సీడ్స్ ; గోర్రిల్లాస్
డి) పైవన్నీ
జవాబు :  డి


62 ) ఇటీవల పాకిస్తాన్ లో నివహిoచిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కి అత్యధిక సీట్లు లభించాయి ?  
ఎ ) పాకిస్తాన్ తెహ్రీక్ – ఏ – ఇన్సాఫ్ (PTI)
బి ) పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్
సి ) పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ
డి) ముత్తాహిదా మజ్లిస్ – ఏ – అమల్ 
జవాబు : ఎ
63) ఇటీవల వార్తల్లో ఉన్న  ‘గజని ‘ నగరం ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఇరాక్
బి ) ఆఫ్ఘనిస్తాన్
సి ) లెబనాన్ 
డి) ఈజిప్ట్
జవాబు :  బి
64) శౌర్య చక్ర కి ఎవర్ని ఎంపిక చేశారు ?
ఎ ) మేజర్ ఆదిత్య కుమార్ & రైఫిల్ మాన్ ఔరంగ జేబ్
బి ) వ్రహ్మ పాల్ సింగ్
సి ) లెఫ్టినెంట్ కమాండర్  జోషి
డి) వీరెవరు కారు
జవాబు : ఎ
65) ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం , ప్రపంచం లో  ‘ మోస్ట్ లివబుల్ సిటీ ‘ ఏది ?
ఎ ) వియన్నా , ఆస్ట్రియా
బి ) మెల్బోర్న్
సి ) సిడ్నీ
డి) అడిలైడ్
జవాబు : ఎ
66) మహాదాయి వాటర్ ట్రిబ్యునల్ (MWT) ప్రకారం కర్ణాటక రాష్ట్రము ప్రతిపాదిత భండుర డ్యాం నుండి ఎంత నీరు తీసుకోవచ్చును ? ( tmcft లో )  
ఎ ) 2.18
బి ) 1.72
సి ) 1.33
డి) 24
జవాబు : ఎ  
67) లోక్ సభ లో ప్రస్తుతం ఉన్న మంత్రులపై /మంత్రి వర్గం పై  అవిశ్వాస తీర్నానాన్ని దేని ప్రకారం చేయవచ్చును ?
ఎ ) రూల్ 198 రూల్స్ అఫ్ ప్రొసీజర్ & కండక్ట్ అఫ్ బిజినెస్ ఇన్ లోక్ సభ
బి )  ఆర్టికల్ 124 (4) , భారత  రాజ్యాంగం
సి ) ఆర్టికల్ 61, భారత రాజ్యాంగం
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
68) ప్లాస్టిక్ లో గల ప్రధాన రకాలు ఏవి ?
ఎ ) PET : పోలి ఎథిలీన్ టే రాప్తా లేట్
బి ) HDPE : హై డెన్సిటీ పోలి ఎథి లీన్
సి ) PVC : పోలి వినైల్ క్లోరైడ్
డి) పై వన్ని
జవాబు :  డి
69) ప్రపంచం లో ఏ నది ద్వారా సముద్రం లోకి ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలు అత్యధికంగా చేర వేయబడుతున్నాయి ?
ఎ ) చాంగ్ జియాంగ్ ( యంగ్జీ నది )
బి ) ఇండస్ నది
సి ) యెల్లో రివర్
డి) మేఘన – బ్రహ్మపుత్ర – గంగా
జవాబు :  
70) అస్సాం లో 30.7.2018 నాడు ప్రకటించిన డ్రాఫ్ట్  రెండవ నేషనల్ రిజిస్టర్ అఫ్ సిటిజన్స్ ( NRC) లో ,సరైన పత్రాలు లేక, తమ పేర్లు  నమోదు కాక పోవటం చేత   ఎంత మంది ని  ‘నో స్టేట్ ‘ (స్టేట్ లెస్ ) ప్రజలు గా    తెలిపారు   ?
ఎ ) 2.89 కొట్లు
బి ) 1.9 కోట్లు
సి ) 40.07 లక్షలు
డి) ఇవేవి కావు
జవాబు : సి

71 ) భారత దేశం లో 2011 జనాభా లెక్కల ప్రకారం , ఏ మాతృ భాష మాట్లాడేవారు అధికం ?
ఎ ) హిందీ
బి ) బెంగాలీ
సి ) మరాఠీ
డి) తెలుగు
జవాబు :  
72 ) ISRO చేపట్ట బోయే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం ( HSP) లో ఏవేవి ఉంటాయి ?
ఎ ) క్రూ మాడ్యూల్ సిస్టం
బి ) క్రూ ఎస్కేప్ సిస్టం
సి ) ఎన్విరాన్మెంట్ కంట్రోల్ & లైఫ్ సపోర్ట్ సిస్టం
డి) పై వన్ని
జవాబు :  డి
73) భారత దేశం లో క్రీస్తు శకం 1920 లో స్థాపించిన ఛాంబర్ అఫ్ ప్రిన్సెస్ ( నరేంద్ర మండల్ ) లో తొలుత ఎంత మంది సభ్యులతో సమావేశం అయ్యింది  ?
ఎ ) 120
బి ) 108
సి ) 12
డి) 4
జవాబు : ఎ  
74) ఫెడరల్ కోర్ట్ అఫ్ ఇండియా , ఏ కాలం లో పనిచేసింది ?
ఎ ) 1937 నుండి 1950 వరకు (అనగా సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా ప్రారంభం అయ్యేవరకు )
బి ) 1950 నుండి 1958 వరకు
సి ) 1919 నుండి 1920 వరకు
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
75) భారత దేశం లో ఉన్న మొత్తం ఏనుగులలో ( 27 , 312 ) , అత్యధికంగా ఏ  రాష్ట్రంలో ఏనుగులు అత్యధికంగా ఉన్నాయి ?
ఎ ) అస్సాం
బి ) కర్ణాటక
సి ) కేరళ
డి) ఆంధ్ర ప్రదేశ్
జవాబు :  బి











విజ్ఞాన విపంచి
(జవాబులు – సెప్టెంబర్    , 20 18  )

1   బి    
11               
21  డి            
31           
41  బి          
51 డి               
61 డి                 
71 ఎ   

2    
12  బి          
22 డి             
32 బి            
42 బి              
52              
62                
72  డి    

3  
   
13 డి                
23బి             
33  బి             
43             
53డి               
63 బి              
73      

4     
14  బి         
24 బి             
34              
44           
54  బి                
64             
74     

5  బి      
15  బి            
25 సి               
35 డి              
45               
55              
65            
75  బి  

6          
16          
26  డి              
36                
46  డి                   
56  డి                              
66             


7        
17             
27 బి                
37 బి            
47 బి              
57            
67              


8 బి             
18 బి             
28 బి            
38          
48 బి                
58 బి             
68 డి              


9   బి            
19         
29 డి                 
39 బి                
49 డి               
59             
69                


10               
20డి            
30డి              
40 బి               
50 డి               
60 బి             
70 సి