1)’వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ట్రైన్ ఢిల్లీ నుండి
ఎక్కడ వరకు ప్రయాణిస్తుంది ?
ఎ ) జమ్మూ లోని కాట్రా రైల్వే స్టేషన్ ( ఈ ట్రైన్
, వైష్ణో దేవి దేవాలయానికి వెళ్ళటానికి అనుకూలం )
బి ) కన్యాకుమారి
సి ) తిరువనంతపురం
డి )
చెన్నై
జవాబు :
ఎ
2) గురు నానక్ దేవ్ 550 జన్మ దినం సందర్భం గా
యాత్రీకులు ప్రయాణించటానికి వీలుగా కర్తార్ పూర్ కారిడార్ నిర్మిస్తున్నారు.
కర్తార్ పూర్ సాహెబ్ ప్రస్తుతం ఏ దేశం లో ఉంది ?
ఎ ) పాకిస్తాన్
బి ) ఆఫ్ఘనిస్తాన్
సి ) ఇరాన్
డి )
ఉజ్బెకిస్తాన్
జవాబు : ఎ
3) ‘గ్రీన్ బాక్స్ పేమెంట్స్ ‘ అనే సాంకేతిక పదం
దేనికి సంబంధించినది ?
ఎ ) రైతులకి చేసే ఆదాయ సపోర్ట్ పధకాలకు ( వరల్డ్
ట్రేడ్ ఆర్గనైజేషన్ తో చేసుకున్న ఒప్పందం లో ఈ సాంకేతిక పదాన్ని లిఖించారు )
బి ) చిట్ ఫండ్
సి ) ఇన్సూరెన్స్ కంపెనీ లకు
డి ) షేర్ మార్కెట్ కు
జవాబు : ఎ
4)IRCTC లో , రైల్వే ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కి
గల 100 % షేర్లలో , ఇటీవల 2.02 కోట్ల షేర్లు , ఇనీషియల్
పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ప్రైవేటు
వారికి అమ్మారు . ఇంకా IRCTC లో
కేంద్ర ప్రభుత్వానికి ఎంత శాతం షేర్లు ఉన్నాయి ?
ఎ ) 20 %
బి ) 40 %
సి ) 87. 5 %
డి ) 25 %
జవాబు : సి
5) “60
నెలల్లో , 600 మిలియన్ ప్రజలకి టాయిలెట్ లు అందుబాటులోకి
వచ్చాయి. “ గత 5 ఏళ్లుగా భారత దేశం లో ఎన్ని టాయిలెట్ లు నిర్మిoచారు ?
( మిలియన్ ల లో )
ఎ ) 50
బి ) 40
సి ) 110 ( కన్నా ఎక్కువ )
డి ) 60
జవాబు : సి
6) “రాబోయే తరాల వారు గాంధీ అనే వ్యక్తి రక్త
మాంసాల తో ఈ నేల మీద నడిచాడని నమ్మటానికి వెనకాడతారు” అని ఎవరన్నారు ?
ఎ )
ఐజాక్ న్యూటన్
బి ) స్టీవెన్సన్
సి ) ఐన్ స్టీన్ ( మన ప్రధాన మంత్రి దీన్ని ‘ఐన్
స్టీన్ ఛాలెంజ్’ అని ప్రతి పా దిo చారు )
డి ) గ్రాహం బెల్
జవాబు :
సి
7)NITI ఆయోగ్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ
ఇండెక్స్ (SEQI) 20 16 – 17 ప్రకారం ఏ రాష్ట్రము 76.6 స్కోర్ తో
ప్రధమ స్థానం లో ఉంది ?
ఎ ) రాజస్తాన్
బి ) ఉత్తర ప్రదేశ్
సి ) కేరళ
డి )
ఆంధ్ర ప్రదేశ్
జవాబు :
సి
8) భారత రాజ్యాంగం లోని ఆరవ షెడ్యూల్ కింద వచ్చే
రాష్టాలు ఏవి ?
ఎ ) అస్సాం , మేఘాలయ
బి ) మిజోరాం
సి ) త్రిపుర
డి )
పైవన్నీ
జవాబు :
డి
9) మేఘాలయ లో మూడు అటానమస్ కౌన్సిల్ లు ఉన్నాయి.
అవి గారో, ఖాశి , జైo టియా
కౌన్సిళ్ళు . ఇవి మాతృస్వామ్య వ్యవస్థ గలవి. వీటిల్లోకి రాని మైనారిటీ తెగలు ఏవి ?
ఎ ) హాజోంగ్ , కో
చ్చ్
బి ) రాభా
సి ) బోరో , మాన్
డి )
పైవన్నీ
జవాబు :
డి
10) RBI అక్టోబర్ మొదటి వారం లో వడ్డీ రేటును 25 bps
(బేసిస్ పాయింట్స్ ) తగ్గించింది . రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఫెబ్రవరి 2019
నుండి ఇప్పటివరకు మొత్తం గా ఎంత వడ్డీ రేట్ ను తగ్గించింది?
ఎ ) 135 bps
బి ) 50 bps
సి ) 40 bps
డి ) 60 bps
జవాబు : ఎ
11) భారత రాజ్యాంగం లోని ఎన్నవ ఆర్టికల్ ప్రకారం
భారత రాష్ట్రపతి, క్షమించి నేరస్థులకి పడిన మరణ శిక్ష ను తగ్గించ వచ్చును ?
ఎ ) ఆర్టికల్ 32
బి )ఆర్టికల్ 72
సి ) ఆర్టికల్ 74
డి ) ఆర్టికల్ 352
జవాబు : బి
12) మైక్రో ఫైనాన్సు ఇన్స్టిట్యూషన్స్ (MFIs)
నుండి రుణాలు పొందటానికి , RBI హౌసోల్ద్
ఇన్కమ్ లిమిట్ ను ఎoతకు పెంచింది ?
ఎ ) అర్బన్ ఏరియా లో ఉండే వారికీ : రు.2 లక్షలు
బి ) సెమి అర్బన్ ఏరియా లో ఉండే వారికీ : రు .
1.6 లక్షలు
సి ) గ్రామ ప్రాంతాలలో ఉండే వారికీ : రు . 1.25
లక్షలు
డి )
పైవన్నీ
జవాబు :
డి
13) ఎలక్ట్రికల్ వెహికల్ (విద్యుచ్ఛక్తి తో నడిచే
వాహనాల ) ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
గైడ్ లైన్స్ ప్రకారం , ఛార్జింగ్ స్టేషన్ లు ఎలా ఉంటాలి ?
ఎ ) అన్ని నగరాలలో ప్రతి 3 x 3 కం గ్రిడ్ కి ఒక ఛార్జింగ్ స్టేషన్
ఉండాలి
బి ) జాతీయ రహదారులలో రెండు వైపులా ప్రతి 25 KM కి ఒక
ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి
సి ) బస్సులు / ట్రక్ ల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్
లను ప్రతి 100 KMs కి ఒకటి ఉండాలి
డి )
పైవన్నీ ( తొలిదశ ప్లాన్ 1 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది )
జవాబు :
డి
14) ముంబై లోని ‘ఆరే మిల్క్ కాలనీ’ దగ్గర ప్రవహించే
నది ఏది ?
ఎ ) నర్మదా నది
బి ) మిథి నది
సి ) సబర్మతి నది
డి ) తపతి నది
జవాబు : బి
15) కోజి ఖోడ్ – కొల్లే గల్ జాతీయ రహదారి , ఏ టైగర్ రిజర్వు గుండా పోతుంది ?
(రాత్రి వేళ, ఈ టైగర్ రిజర్వు ప్రాంతo గుండా వాహనాల ప్రయాణం నిషే ధించా రు )
ఎ ) బండిపూర్ టైగర్ రిజర్వు
బి ) రాజాజీ నేషనల్ పార్క్
సి ) కాజిరంగా నేషనల్ పార్క్
డి ) గిండీ నేషనల్ పార్క్
జవాబు : ఎ
16) ఇటీవల విలియం డా ర్లిం పై రాసిన కొత్త పుస్తకo ఏది ?
ఎ) ‘ది అనార్కీ’
బి ) ‘ది సిటీ అఫ్ జాయ్’
సి ) ‘ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్’
డి ) ‘గాడ్
అఫ్ స్మాల్ థింగ్స్’
జవాబు : ఎ
17) గతం లో USA లో
అభిశంస (ఇంపీచ్ మెంట్ ) కి గురైన అధ్యక్షులు ఎవరు ?
ఎ ) ఆండ్రూ జాన్సన్ ( 1868 )
బి ) రిచర్డ్ నిక్సన్ ( 19 74 )
సి ) బిల్ క్లింటన్ ( 1998 – 99 )
డి ) పై అందరూ
జవాబు :
డి
18) USA అధ్యక్షుడి పై చేసిన ఇంపీచ్ మెంట్ (అభి శo
స ) ను హౌస్ అఫ్ రిప్రజెంటేటివ్స్
218 సభ్యుల సింపుల్ మెజారిటీ తో ఆమోదించాక , నేర
నిరూపణ చేసే కార్యక్రమం ఎవరిదీ ?
ఎ ) సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
బి ) రాష్ట్ర గవర్నర్
సి ) సెనేట్
డి ) నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్
జవాబు : సి
19) క్వాంటం
కంప్యూటర్స్ కి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) ఇవి ‘క్యూబిట్స్ ‘ పధ్ధతి లో లెక్కలు కడతాయి
బి ) ఇవి ‘క్వాంటం మెకానిక్స్’ లక్షణాలను
ఉపయోగిస్తాయి ( పరమాణు స్థాయిలో పదార్ధాలు ఎలా ప్రవర్తిస్తాయో అని అధ్యయనం చేయటమే
‘ క్వాంటం మెకానిక్స్’ )
సి ) వీటిల్లో ప్రాసెసర్ లు 1 లేక 0 అనే పద్ధతిలో
ఉంటాయి , దీన్నే ‘క్వాంటం సూపర్ పొజిషన్’ అంటారు
డి ) పై వన్ని
జవాబు : డి
20) అరుణాచల్ ప్రదేశ్ లో ‘గాలో ‘ కమ్యూనిటీ వారు ఏ
జిల్లాల్లో నివసిస్తున్నారు ?
ఎ ) వెస్ట్ సియాంగ్
బి ) లేపారాడా
సి ) లోయర్ సియాంగ్
డి )
పైవన్నీ
జవాబు :
డి
21) ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అనర్హత కాలాన్ని తగ్గించే అధికారం సెక్షన్ 11 ,
పీపుల్ స్ రిప్రజేన్ టేషన్ ఆక్ట్ , 19 51
ప్రకారం ఎవరికీ ఉంది (కోర్ట్ తీర్పు ప్రకారం శిక్షా కాలం తక్కువగా ఉంటే ) ?
ఎ ) ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా
బి ) ప్రధాన మంత్రి
సి ) రాష్ట్ర గవర్నర్
డి ) ఆర్ధిక మంత్రి
జవాబు : ఎ
22) ‘ఆస్ట రాయిడ్ల ‘ గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) సెప్టెంబర్ 20 19 నాటికీ సుమారు 5,41,131
మైనర్ ప్లానేట్స్ (ఆస్టరాయిడ్స్ ) కి నెంబర్ లు ఇచ్చారు . ఇంతవరకు మొత్తం 7,97 , 078
ఆస్ట రాయిడ్ లను గమనించారు
బి ) ఆస్ట రాయిడ్ లు అంగారక గ్రహం & గురు
గ్రహo మధ్య తిరుగు తుం టాయి
సి )ఇవీవల ఒక ఆస్ట రాయిడ్ కి ప్రముఖ సంగీత
విద్వాంసుడు పండిట్ జస్ రాజ్ పేరు
పెట్టారు
డి )
పైవన్నీ
జవాబు :
డి
23) ‘ కాన్ స్టాన్స్ సరస్సు ‘ చుట్టూ ఉన్న దేశాలు ఏవి ?
ఎ ) జర్మనీ
బి ) స్విట్జర్లాండ్
సి ) ఆస్ట్గ్రియా
డి ) పై
మూడు
జవాబు :
డి
24) దీపావళి బాణ సంచా కోసం , CSIR అభివృద్ధి చేసిన గ్రీన్ క్రాకర్స్ ను
వేటిని ఉపయోగించి తయారు చేశారు ?
ఎ ) సోడియం క్లోరైడ్
బి ) పొటాషియం నైట్రేట్ & జియో
లైట్
సి ) సల్ఫ్యూరిక్ ఆసిడ్
డి )
నైట్రిక్ ఆసిడ్
జవాబు : బి
25) బంగ్లా దేశ్ , భారత
దేశాలు ఏ నదుల నీటిని వాడ దల్చుకున్నాయి ?
ఎ ) మామూ ; ముహురి
బి ) ఖోవాయ్ ; గుమ్టి
సి ) ధార్లా ; ధూద్
కుమార్
డి )
పైవన్నీ ( ఇవి గాక గంగా , పద్మ , ఫెని నదులు కూడా ఈ రెండు దేశాలలో ఉన్నాయి
)
జవాబు : డి
26) తిరాప్ గని , మా కుం
కోల్ ఫీల్డ్స్ ఏ రాష్ట్రము లో ఉన్నది? ఇటీవల ఇక్కడ అతి ప్రాచీనమైన ‘వెదురు ‘
శిలాజాలు కనుగొన్నారు.
ఎ ) కేరళ
బి ) కర్ణాటక
సి ) అస్సాం
డి ) మహారాష్ట్ర
జవాబు : సి
27) హైదరాబాద్ VII నిజాం
కి చెందిన £ 35 మిలియన్ ల ధనం ఇంగ్లాండ్ లోని ఏ బ్యాంకు లో ఉంది ?
ఎ ) బ్యాంకు అఫ్ బరోడా
బి ) HSBC బ్యాంకు
సి )
నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంకు
డి ) ఇంపీరియల్ బ్యాంకు అఫ్ ఇండియా
జవాబు : సి
28) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కేస్ 9 ప్రోటీన్ , మాలిక్యులర్
కత్తెర లాగ పని చేసి , DNA ని కావాల్సిన చోట కత్తిరిస్తుంది మరియు ఫారిన్ DNA
ముక్కని లోనికి చోనిపి , వ్యాధులకు కారణమైన మ్యుటేషన్ లను కరెక్ట్
చేస్తుంది
బి ) iPSc : ఇండ్యూ
స్ డ్ ప్లురి పోటేంట్ స్టెమ్ సెల్స్
సి ) FnCas 9 :
ఫ్రాన్సి సెల్లా నోవిసిడా బాక్టీరియా నుండి తయారు చేసిన Cas 9
ప్రోటీన్
డి ) పైవన్నీ
జవాబు :
డి
29) కర్నూల్ లోని కొండా రెడ్డి బురుజు కి సంబంధిచిన
సమాచారం ఏది ?
ఎ ) విజయనగర పాలకుడైన దేవరాయ II మరియు
అచ్యుత రాయల కాలం లో నిర్మించారు (క్రీస్తు శకం 1530 – 1542 )
బి ) తళ్ళికోట విజయనగర రాజైన ఆరవీడు రామరాజ మనుమడు
గోపాల్ రాజ కాలం లో పెద్ద పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు
సి ) అలంపూర్ ని పాలించిన కొండా రెడ్డిని ,
ఇక్కడ కర్నూల్ నవాబ్ బంధించటం చేత దీనికి కొండా రెడ్డి బురుజు అనే
పేరు వచ్చింది
డి ) పై
వన్ని
జవాబు : డి
30) ఇటీవల గాంధీ
సోలార్ పార్క్ (ఇది సంవత్సరానికి 86 , 244 kWh విద్యుచ్ఛక్తి
ని ఉత్పత్తి చేస్తుంది ) మరియు గాంధీ పీస్ గార్డెన్ ఎక్కడ ప్రారంభించారు ?
ఎ ) హౌస్టన్
బి ) వాషింగ్టన్ D.C.
సి ) న్యూ యార్క్ , USA (UNO కార్యాలయం
పైన గాంధీ సోలార్ పార్క్ నిర్మించారు )
డి ) జెనీవా
జవాబు : సి
31) ‘గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ‘ ఇటీవల
ఎవరికిచ్చారు ?
ఎ ) ప్రకాష్ జవదేకర్
బి ) రాజ్ నాథ్ సింగ్
సి ) నరేంద్ర మోడీ
డి ) ఓం బిర్లా
జవాబు : సి
32) రైట్ లైవ్ లీ హుడ్ అవార్డు (లేక ) ఆల్టర్నేటివ్
నోబెల్ ప్రైజ్ ఇటీవల ఎవరికిచ్చారు ?
ఎ ) గ్రేటా ధున్ బెర్గ్
బి ) డేవీ కోపెనావా , హుతుకారా
యోనోమామి అసోసియేషన్ ( బ్రెజిల్ )
సి ) ఆమినా టౌ హైదర్ ( మొరాకో ) & గ్యు
జియో నమీ
డి ) పై
అందరూ
జవాబు :
డి
33) ప్రధాన మంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ లో
ఎవరేవరున్నారు ?
ఎ ) డాక్టర్ బిబెక్ దేబ్రాయ్ , చైర్మన్
బి ) రతన్ P వతల్ ,
మెంబర్ - సెక్రటరీ
సి ) అషిమా గోయెల్ , సాజిద్
చెనాయ్
డి ) పై అందరూ
జవాబు : డి
34) నవంబర్ 20 19 నుండి నాలుగు నెలల పాటు ఉత్తర
ధ్రువ ప్రాంతం లో చీకటి ఉండే ఆర్కిటికా లో నిర్వహించే మల్టీ డిసిప్లినరి
డ్రిఫ్టింగ్ అబ్జర్వేటరీ ఫర్ ది స్టడీ అఫ్ ఆర్కిటిక్ క్లైమేట్ (MOSAiC) కి
భారత దేశం నుండి ఎవరు వెళ్తున్నారు ?
ఎ ) K.శివన్
బి ) K.కస్తూరి రంగన్
సి )విష్ణు నందన్
డి ) M.అన్నా దురై
జవాబు : సి
35) హెల్త్ కేర్ కోసం భారత దేశం ఫోకస్ చేసిన 4
స్తంభాలు (పిల్లర్స్ ) ఏవి ?
ఎ ) ప్రేవెంటివ్ హెల్త్ కేర్ ( యోగ &
ఆయుర్వేద )
బి ) హెల్త్ ఇన్సురన్సు స్కీం – ఆయుష్మాన్ భారత్
( సుమారు 500 మిలియన్ ల మందికి , ప్రతి సంవత్సరం రు.5,00,000
ఉచిత వైద్యం )
సి ) క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ &
మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ; & చివరి
స్తంభం గా చెప్పబడే మిషన్ మోడ్ ఇంటర్ వెన్
షన్ ( అనగా తల్లి , బిడ్డలు ఆరోగ్యం గా ఉంటె ఆర్యోగ్యవంతమైన సమాజానికి
పునాది వేసినట్లు అవుతుంది )
డి ) పైవన్నీ
జవాబు :
డి
36) ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్
బచ్చన్ కి ఇచ్చారు . ఈ అవార్డు కింద ఏమేమి ఇస్తారు ?
ఎ ) స్వర్ణ కమలం
బి ) ఒక శాలువ
సి ) రు.10,00,000 /-
ల నగదు
డి ) పైవన్నీ ( 1969 లో మొదటి బహుమతి దేవకీ
రాణికి ఇచ్చారు )
జవాబు :
డి
37) ఆపరేషన్ మెఘ్ దూత్ కింద 19 84 లో భారత దేశం
దేన్నీ స్వాధీనం చేసుకుంది ?
ఎ ) సియాచిన్ గ్లే షియర్
బి ) సిక్కిం
సి ) జమ్మూ
డి ) గోవా
జవాబు : ఎ
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) జోర్డాన్ : “అకాబా ప్రాసెస్ “
బి ) న్యూ జీలాండ్ : క్రిస్ట్ చర్చ్ కాల్. “ఆన్ లైన్ లో ఉన్న టెర్రరిస్ట్ &
హింసాత్మక తీవ్ర వాద సమాచారం తొలగించటం ‘
సి ) CICA : కాన్ఫరెన్స్
ఆన్ ఇంటర్ యాక్షన్ & కాన్ఫిడెన్సు బిల్డింగ్ మెజర్స్
డి )
పైవన్నీ
జవాబు :
డి
39) శ్రీ లంక లో ఏ కాలం లో వర్షాలు వస్తుంటాయి ?
ఎ ) శ్రీ లంక లో ఉండే రెండు ఋతు పవనాల కాలం లో (
ఒక టి సౌత్ వెస్ట్ : మే నుండి సెప్టెంబర్ వరకు ) , రెండవది
నార్త్ ఈస్ట్ : డిసెంబర్ నుండి ఫెబ్రవరి వరకు ఉండే కాలం లో
బి ) ఒక ఇంటర్ – మాన్ సూన్ కాలం లో ( మార్చ్ –
ఏప్రిల్ )
సి ) మరొక ఇంటర్ – మాన్ సూన్ కాలం లో ( అక్టోబర్
– నవంబర్ )
డి )
పైవన్నీ
జవాబు :
డి
40) బ్రిటన్ దేశ సుప్రీమ్ కోర్ట్ ప్రెసిడెంట్ ఎవరు ?
ఎ ) లేడీ బ్రెండా హాలే
బి ) బోరిస్ జాన్సన్
సి ) జాన్ బెర్ కౌ
డి ) జెరెమీ కార్బన్
జవాబు : ఎ
41) ఇండియా – CARICOM (కారీబియన్
కమ్యూనిటీ ) మీటింగ్ లో ఏ దేశాలు పాల్గొన్నాయి ?
ఎ ) ఆంటిగ్వా &
బార్బుడా , బహామాస్ , బార్బోడాస్;
బి )బెలిజ్ , హైతీ
సి )జమైకా , సెయింట్
కిట్స్ & నెవిస్ ; ట్రినిడాడ్ &
టొబాగో
డి )
పైవన్నీ ( దీవులు ) (భారత ప్రధాన మంత్రి ఇటీవల న్యూ యార్క్ లో ఈ దేశాల వారి
కమ్యూనిటీ లో పాల్గొన్నారు )
జవాబు : డి
42 )భారత దేశ LNG కంపెనీ
పెట్రోనెట్ మరియు USA ఎనర్జీ కంపెనీ టేల్లూరియాన్ ఇన్కార్పొరేటెడ్ తో
చేసుకున్న MoU ప్రకారం టేల్లూరియన్ లో (డ్రిఫ్ మడ్ ప్రాజెక్ట్ లో భాగo గా ) , పెట్రో నెట్ ఎంత పెట్టుబడులు పెడుతుంది ?
( బిలియన్ US డాలర్లలో )
ఎ ) 5.0
బి ) 2.5 ( దీని వల్ల భారత దేశానికీ ప్రతి ఏటా 5
మిలియన్ టన్నుల LNG లభిస్తుంది USA నుండి
)
సి ) 4.0
డి ) 4.5
జవాబు : బి
43) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )NRG స్టేడియం : హాస్టన్ , USA
బి ) బీవర్ స్టేడియం : యూనివర్సిటీ పార్క్, పెన్సిల్వేనియా
సి ) టైగర్ స్టేడియం : బటన్ రోగ్ , లౌసియనా
డి ) పై వన్ని
జవాబు :
డి
44) నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (NPR) గురించి
ఏది కరెక్ట్ ?
ఎ ) ఇది ఒక వ్యక్తీ యొక్క బయో మెట్రిక్ మరియు
డెమో గ్రాఫిక్ వివరాలను లింక్ చేస్తుంది
బి ) ఒక సాధారణ నివాసి గత 6 నెలల కాలం లో నివాసం
ఉన్న చోటును (లేక ) రాబోయే 6 నెలలు లేక అంతకన్నా ఎక్కువ కాలం ఎక్కడ ఉండ
దాల్చుకున్నాడో NPR తెలుపుతుంది
సి ) NPR ని అప్ డేట్ చెయ్యటం వలన నేర
కార్యకలాపాలను గుర్తించటం లో సాయపడుతుంది . ప్లానింగ్ చేయటానికి మరియు గవర్నమెంట్
స్కీం లు ప్రజలకు అందచేయటం లో సాయపడుతుంది
డి )
పైవన్నీ
జవాబు :
డి
45) తమిళ నాడు లో ‘కీలాడి’ లో ‘సంగం’ కాలానికి
చెందినా పట్టణ సెటిల్మెంట్ ను ఇటీవల కనుగొన్నారు . ‘కీలాడి’ , శివ
గంగ జిల్లలో ఏ నది ఒడ్డు ప్రాంతం లో ఉన్నది ?
ఎ ) కావేరి నది
బి ) పెన్నా నది
సి ) వైగై నది
డి ) గోదావరి నది
జవాబు : సి
46) పోషణ్ అభియాన్ (లేక ) నేషనల్ న్యూట్రిషన్ మిషన్
(NNM) 20 22 నాటికి ఏ అనారోగ్య లోపాలను నివారించటానికి ఉద్దేశించినది ?
ఎ ) ఎత్తు పెరగ కుండా ఉండటం ( స్టoటింగ్
)
బి ) వయస్సు పెరుగుతున్న బరువు తక్కువగా ఉండటం
సి ) పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండటo
; అనీమియా
డి ) పైవన్నీ (ముఖ్యం గా పిల్లలు మరియు
పసిబిడ్డ తల్లుల్లో )
జవాబు : డి
47) ఇండియన్ ఎయిర్ ఫోర్సు కొత్త చీఫ్ ఎవరు ?
ఎ ) టామ్ వెబ్ బోవెన్
బి ) ఫిలిప్ గేమ్
సి ) R K S భదౌరియా
డి ) సర్ ఎడ్వర్డ్ లియోనార్డ్ ఎల్లింగ్ టన్
జవాబు : సి
48) 2019 లో
వైద్య రంగం లో ఎవరికి నోబెల్
బహుమతి ఇచ్చారు ?
ఎ ) విలియం కేలిన్
బి ) గ్రెగ్ సేమెంజా
సి ) సర్ పీటర్ రాట్ క్లిఫ్
డి ) పై
ముగ్గురికి (జీవ కణాల లకు ప్రాణ వాయువు లభ్యత తక్కువగా ఉన్నపుడు ,తదను కూలంగా అవి ప్రవర్తించే
ప్రక్రియ అధ్యయం చేసినందుకు )
జవాబు : డి
49) భారత దేశం లో 11 రాష్ట్రాలు హిమాలయ పర్వతాలలో
గాని / ఆనుకుని గాని ఉన్నాయి. నిజానికి ఉత్తరం వైపున్న ఈ పర్వతాలు మన దేశం లో నే కాకుండా , ఏఏ
ప్రాంతాలలో కూడా వ్యాపించి ఉన్నాయి ?
ఎ ) బలూచిస్తాన్ , ఖైబర్
ఫక్తున్ క్వా
బి )నేపాల్
సి ) చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్
డి )
పైవన్నీ
జవాబు :
డి
50) 2019 భౌతిక శాస్త్రo లో
నోబెల్ బహుమతి ఎవరికిచ్చారు ?
ఎ ) జేమ్స్ పీబుల్స్ ( కాస్మోలజి లో పరిశోధనకు )
బి ) మైఖేల్ మేయర్
సి ) డై డియర్ క్వేలోజ్
డి ) పై
ముగ్గురికి [ (బి) &( సి) : లో ఉన్న వారు విశ్వం లో సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ తిరిగే
గ్రహాన్ని అనగా ఎగ్జో ప్లానెట్ , కనుగొన్నందుకు]
జవాబు : డి
51) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) హర్యానా : అసెంబ్లీ సీట్లు : 90 : ఎలేక్టర్స్
: 1.82 కోట్లు
బి )మహారాష్ట్ర : అసెంబ్లీ సీట్లు : 288 :
ఎలేక్టర్స్ : 8.95 కోట్లు
సి )జార్ఖండ్ : అసెంబ్లీ సీట్లు : 82 :
ఎలేక్టర్స్ : 2.03 కోట్లు
డి ) పైవన్నీ
జవాబు : డి
52) బిలిగిరి రంగ స్వామి టెంపుల్ వైల్డ్ లైఫ్ శాo
క్త్యు వరి (BRTWLS), పశ్చిమ కనుమలకి మరియు తూర్పు కనుమలకి మధ్యలో ,
కర్ణాటక రాష్ట్రము లో ఉంది . ఇక్కడ నివసించే ‘సోలిగ ‘ ట్రైబల్ పీపుల్
ఏ నాన్-టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ సేకరించి జీవనం గడుపు తారు ?
ఎ ) తేనే
బి ) ఉసిరి కాయలు
సి ) షికా కా య్
డి ) పైవన్నీ ప్రధానం గా
జవాబు :
డి
53) ఆలిపూర్ జూ లాజికల్ గార్డెన్ ఎక్కడ ఉంది ?
ఎ ) పాట్నా
బి ) రాంచి
సి )కోల్ కత
డి ) జాజ్ పూర్
జవాబు : సి
54) కేరళ లో ఉన్న ‘వెంబనాడు ‘ (వెంబనాడ్ కాయల్ లేక
వెంబనాడ్ కోల్ ) సరస్సు వివరాలు ఏవి ?
ఎ ) ఇది ఎర్నాకుళం , అలప్పు
ఝా , కొట్టాయం జిల్లాలకు కావలసిన ఎకో – సిస్టం ను సపోర్ట్ చేస్తుంది
బి ) రాంసార్ కింద వెట్ ల్యాండ్ గుర్తింపు
పొందింది
సి ) భారత దేశం లో అతి పెద్ద సరస్సు ఇది. ఈ
సరస్సు విస్తీర్ణం ప్రతి ఏటా 0.288 చదరపు
కిలో మీటర్లు తగ్గి పోతోoది, రకరకాల అభివృద్ధి చర్యల వల్ల .
డి ) పై వన్ని
జవాబు :
డి
55) శా క్రేమేంటో లైట్ హౌస్ (భారత
దేశం లో ) ఎక్కడుంది ?
ఎ ) సుందర్ బన్స్ , పశ్చిమ
బెంగాల్
బి ) పొర దగ్గర, కొరింగా , గోదావరి
నదీ ముఖ ద్వారం , ఆంధ్ర
ప్రదేశ్
సి ) భీతర కణిక , ఒడిష
డి )
కృష్ణ నది ముఖ ద్వారం , ఆంధ్ర ప్రదేశ్
జవాబు :
బి
56) వైల్డ్ పోలియో వైరస్ కేసులు ఇంకా ఏ దేశాలలో
కొనసాగుతున్నాయి, WHO ప్రకారం ?
ఎ ) పాకిస్తాన్ &
ఆఫ్ఘనిస్తాన్
బి ) దక్షిణ ఆఫ్రికా
సి ) శ్రీ లంక
డి ) మాల్ దీవులు
జవాబు : ఎ
57) భారత దేశం లో ప్రతి ఏటా అయ్యే 1.04 మిలియన్ ల ‘5
సంవత్సరాల లోపు పిల్లల మరణాలలో , 2/3 వంతు మరణాలు దేని వల్ల అవుతున్నాయి ?
ఎ ) విద్య లేక పోవటం వల్ల
బి )పోషక ఆహార లోపం వల్ల
సి ) మందులు దొరక్క పోవటం వల్ల
డి )
డాక్టర్ ల కొరత
జవాబు : బి
58) MGNREGA
వర్కర్ యొక్క జాతీయ స్థాయిలో
సగటు దినసరి వేతనం
ఎంత ?
ఎ ) రు.375
బి ) సుమారు రు. 178.44
సి ) రు. 50.00
డి ) రు. 35 .00
జవాబు : బి
59) కాస్రా వాడ్ బ్రిడ్జి ఏ నది మీద ఉంది ?
ఎ ) చంబల్ నది
బి )నర్మదా నది మీద
సి ) మహానది
డి )
గంగా నది
జవాబు : బి
60) ‘బాబ్ అల్ మాన్ డెబ్ ‘ ఎక్కడుంది ?
ఎ ) UK దగ్గర
బి ) యెమెన్ దేశం దగ్గర
సి ) ఫ్రాన్స్ దగ్గర
డి ) ఫిన్ ల్యాండ్ దగ్గర
జవాబు : బి
61) 2018 – 19 లో 226 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్
దిగుమతి కోసం భాతర దేశం ఎంత ఖర్చు పెట్టింది ?
( US’ బిలియన్ డాలర్ల లో )
ఎ ) 50
బి ) 40
సి ) 112
డి ) 60
జవాబు :సి
62) ఇటీవల డ్రోన్ల దాడులు జరిగిన ‘అబ్ కైక్ & ఖు
రైస్ ప్రాంతాలు ఎక్కడున్నాయి ? (ఇక్కడ చమురు పరిశ్రమలున్నాయి )
ఎ ) ఇరాక్
బి ) సిరియా
సి ) సౌదీఅరేబియా
డి )
టర్కీ
జవాబు :
సి
63) నర్మదా
నది పై నిర్మించిన డ్యాం లు ఏవి ?
ఎ ) ఓంకారేశ్వర్ (MP)
బి ) ఇందిరా సాగర్ (MP)
సి ) సర్దార్ సరోవర్ డ్యాం ( గుజరాత్ )
డి )
పైవన్నీ
జవాబు :
డి
64) భారత దేశం లో చాలా ప్రాంతీయ ప్రధాన భాషలు ,
19,500కి పైగా
ప్రాంతీయ భాషా రూపాలు ఉన్నాయి . భారత దేశం లో హిందీ మాట్లాడే వారిలో 60 % మంది మాతృ భాషైన హిందీ లో సహజం గా మాట్లాడతారు . వీరు కాక హిందీ మాట్లాడే వారిలో
ఎవరెవరు ఉన్నారు 2011 జనాభా లెక్కల
ప్రకారం ?
ఎ ) భోజపురి , రాజస్థానీ
బి )ఛత్తీస్ ఘ రీ , మఘధీ
సి ) హర్యాన్వీ
డి ) పైవన్నీ
జవాబు :
డి
65) 2019
రసాయనిక శాస్త్రం లో లిథియం - అయాన్ బాటరీ కనుగొన్న ఎవరికీ నోబెల్ బహుమతి ఇచ్చారు ?
ఎ ) జాన్ D గుడ్
ఎనఫ్
బి )M స్టాన్లీ విట్టింగ్ హాం
సి )అకిరా యోషినో
డి ) పై
ముగ్గురికి
జవాబు :
డి
66) తమిళనాడు లోని మహాబలిపురం (మామల్లాపురం) ను ఎవరి కాలం లో నిర్మించారు ?
ఎ ) రాజరాజ నరేంద్ర
బి ) మామల్ల
(లేక) నరసింహ వర్మన్ – I ( క్రీస్తు శకం
630 – 668 )
సి ) రాజేంద్ర చోళ
డి ) శ్రీ
కృష్ణ దేవ రాయ లు
జవాబు : బి
67) నోబెల్ ప్రైజ్ / మెడల్స్ కి ఒక వైపున అల్ఫ్రెడ్
నోబెల్ బొమ్మ ఉంటుంది. మెడల్ వెనకాల ఏ బహుమతికి ఏ బొమ్మ ఉంటుంది ?
ఎ )ఫిజిక్స్ &
కెమిస్ట్రీ కి ఇచ్చే మెడల్ వెనక : ‘Isis’
ను పోలిన దేవత బొమ్మ ఉంటుంది
బి ) శాంతి బహుమతి వెనకాల ‘ 3 మనుషులు నిలబడి, ఒకరి
చేతులు ఒకరు పట్టుకుని ఉంటారు ‘
సి )ఎకనామిక్స్ ప్రైజ్ మెడల్ వెనకాల : కిరీటం,
స్టార్ బొమ్మ లు ఉంటాయి
డి ) పై వన్ని
జవాబు : డి
68) 20 18 మరియు 2019 సంవత్సరాల నోబెల్ బహుమతి లిటరేచర్ లో, ఎవరికీ
ఇచ్చారు ?
ఎ ) పాల్ రోమార్
బి ) ఓల్గా టోకార్క్ జుక్ (పోలాండ్ ) (2018 )
కి & పీటర్
హ్యాండ్ కే ( ఆస్ట్రియా ) (2019 ) కి ఇచ్చారు
సి ) రిచర్డ్ ది
ది థెలర్
డి ) విలియం నోర్దాస్
జవాబు :
బి
69)2019 నోబెల్ శాంతి బహుమతి ఎవరిచ్చారు ?
ఎ )అబియ్ అహమ్మద్ అలీ ( ఇథియోపియా , ప్రధాన
మంత్రి )
బి )నాదియా మురాద్
సి ) జువాన్ మాన్యువల్ సాన్టోస్
డి ) ఎల్లెన్ జాన్సన్ సర్ లీఫ్
జవాబు : ఎ
70) చైనా లోని హెనాన్ ప్రావిన్స్ లో ని షావోలిన్
మొనాస్టరీ లో , బోధి ధర్మ, మెడిటేషన్
స్కూల్ ని స్థాపించారు . ఈ కాలo లో ఇండియా
చైనా ల మధ్య విస్తారం గా సముద్ర వ్యాపారం జరిగింది. బోధి ధర్మ ఎవరి
కాలానికి చెందిన వారు అంటున్నారు ?
ఎ ) దక్షిణ భారత దేశం లో పల్లవుల కాలo
బి ) మౌర్యులు
సి ) అలెగ్జాండర్
డి ) బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ
జవాబు : ఎ
71) ఖాట్మండు – క్యిరోంగ్ రైల్ ప్రాజెక్ట్ వల్ల ,
నేపాల్ కి ఏ ప్రాంతానికి రైలు మార్గ సౌకర్యం ఏర్పడుతుంది ?
ఎ ) శ్రీ లంక
బి ) టిబెట్ ( చైనా లో భాగం )
సి ) మాల్దీవులు
డి ) దక్షిణ ఆఫ్రికా
జవాబు : బి
72) 19 56 లో భారత దేశం సందర్శించిన , చైనా ప్రధాన
మంత్రి ఎవరు ?
ఎ ) ఝౌ ఎన్ లై
బి ) గ్జి జిన్ పింగ్
సి ) ఝావో జియాంగ్
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ