1)జర్నలిజం , పోయిట్రీ రచన , డ్రామా వంటి రంగాలలో
విశిష్ట కృషి చేసిన వారికిచ్చే ‘పులిట్జర్
ప్రైజ్’ లను ఏ దేశం లో ప్రదానం చేస్తారు ?
ఎ ) బ్రిటన్
బి ) కెనడా
సి ) USA
డి ) సౌత్ ఆఫ్రికా
జవాబు : సి
2)’హంచ్ బాక్ అఫ్ నోట్రే డేమ్ ‘అనే గోథిక్ నవల ఎవరు
రాశారు ?
ఎ ) టి.యస్
.ఇలియట్
బి )విక్టర్ హ్యూగో
సి ) విలియం వర్డ్స్ వర్త్
డి ) జార్జ్ బెర్నార్డ్ షా
జవాబు : బి
3) 800 సంవత్సరాల చరిత్ర గల నోట్రే-డేమ్ కేథె డ్రల్
ఎక్కడ ఉంది ?
ఎ ) పారిస్ , ఫ్రాన్స్
బి ) మాస్కో
సి ) బెర్న్
డి ) స్టాక్ హోo
జవాబు : ఎ
4) ఇంటర్ గవర్నమేంటల్ సైన్సు – పాలసీ ప్లాట్ ఫారం
ఆన్ బయో డైవర్సిటి & ఎకో సిస్టం సర్వీసెస్ (IPBES) పారిస్ లో విడుదల చేసిన
గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం రాబోయే కొన్ని దశకాల కాలం లో ఒక బిలియన్ జీవ
జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉంది . దీనికి గల కారణాలు ఏవి ?
ఎ ) ఇండస్ట్రియల్ ఫార్మింగ్
బి ) చేపలు పట్టటం
సి ) వాతావరణ కాలుష్యం ; జీవించే పరిసరాల నాశనం ;
మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదల
డి ) పైవన్ని
జవాబు : డి
5) మెస్సి యర్ 87 ఏమిటి ? వివరాలు ఏవి ?
ఎ ) ఇందొక ఇంటర్ స్టెల్లార్ గెలాక్సీ (నక్షత్ర
మండలం )
బి )ఇది కన్యారాశి లో ఉంది
సి ) శాస్త్ర వేత్తలు ఇందులో సూర్యుని కన్నా 7
బిలియన్ రెట్లు ఎక్కువగా శక్తి ఉన్న
బ్లాక్ హోల్ (కృష్ణ బిలం ను ) కనుగొన్నారు . ఈ కృష్ణ బిలం నుండి 5000 కాంతి
సంవత్సరాల నుండి అంతరిక్షం లోకి తీక్షణమైన ఎనర్జీ (శక్తి ) ప్రవాహాలు
వెలువడుతున్నాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
6) ఎలక్షన్ ల ప్రచారం లో నాయకుల ‘హేట్ స్పీచ్’ లను
నియంత్రిo చటానికి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా కి ఎలాంటి అధికారాలు ఉన్నాయి ?
ఎ ) సెక్షన్ 123 (3A) & సెక్షన్ 125 ,రిప్రజంటేషన్
అఫ్ పీపుల్స్ యాక్ట్ , 1951
బి )సెక్షన్ 124 A , ఇండియన్ పీనల్ కోడ్ &
సెక్షన్ 153 A, IPC
సి ) సెక్షన్ 5 & 6 , కేబుల్ టెలివిజన్ నెట్
వర్క్ రెగ్యు లేషన్ యాక్ట్ 1995 &
సెక్షన్ 4 , 5B, 7 సినిమాటోగ్రఫీ యాక్ట్ , 1952
డి ) పై
అన్నిటి ద్వారా ఎలక్షన్ కమిషన్ కి అధికారాలు ఉన్నాయి
జవాబు : డి
7) ఇటీవల సింహాసనo అధిష్టించి, పట్టాభి షిక్తుడైన
థాయిలాండ్ దేశ ‘రామా X ‘ చక్ర వర్తి అసలు పేరు ఏది ?
ఎ ) కింగ్ మహా వజీర లాంగ్ కార్న్ (వీరిది ‘చక్రి ‘
వంశము )
బి ) అకిహితో
సి ) నోరోడోం సిహమోని
డి ) కింగ్ హరాల్డ్ V
జవాబు : ఎ
8) ఎషియన్ డెవలప్మెంట్ బ్యాంకు , ఆల్టర్నేటివ్
గవర్నర్ ఎవరు ?
ఎ ) సుభాష్ చంద్ర గర్గ్
బి ) యుకియా అమానో
సి ) గై రైడర్
డి ) మెంగ్ హాంగ్ వీ
జవాబు : ఎ
9) సముద్ర మట్టానికి 9,800 అడుగుల ఎత్తులో ఉన్న
లడక్ డివిజన్ , J&K, వివరాలు ఏవి ?
ఎ ) ఎత్తైన పర్వతాలు , కోల్డ్ డెసర్ట్ (అతి శీతల
ఎడారి ) ఉన్న 59,196 చదరపు కిలో మీటర్లు విస్తీర్ణం ఉన్న ఇందులో 1.75 లక్షల
వోటర్స్ ఉన్నారు
బి )లడక్ లో లేహ్ , మరియు కార్గిల్ అనే రెండు
జిల్లాలు ఉన్నాయి
సి )కార్గిల్ , జాన్ స్కర్ , లే హ్ , నుబ్రా అనే
నాలుగు అసెంబ్లీ సెగ్ మెంట్ లు ఉన్నాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
10) న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ
కంపెనీ ని ఎవరు ఏర్పాటు చేశారు ? వివరాలు ఏవి ?
ఎ ) డిపార్టుమెంట్ అఫ్ స్పేస్ , భారత ప్రభుత్వం
బి ) దీని ఆథరైజ్డ్ కాపిటల్ రు. 10 కోట్లు . పెయిడ్ అప్
కాపిటల్ రు.ఒక కోటి
సి ) దీన్ని మార్చ్ 6 , 2019 నాడు రిజిస్టర్
చేశారు
డి ) పైవన్నీ
జవాబు : డి
11) ‘బ్లాక్
హోల్ ‘ అనే పేరు ఎవరు పెట్టారు ?
ఎ ) జాన్ ఆర్చిబాల్డ్ వీలర్
బి ) ఆల్బర్ట్ ఐన్ స్టీన్
సి ) అవి లోబ్
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
12) UN కల్చరల్ ఏజెన్సీ ఇచ్చే ‘ప్రెస్ ఫ్రీడం ప్రైజ్
‘ ఎవరికిచ్చారు ?
ఎ ) ప్రసూన్ జోషి
బి ) వా లోన్ & క్యా సో వూ ( మయన్మార్ )
సి ) ముఖేష్ ఖన్నా
డి ) బి.పి.సింగ్
జవాబు : బి
13) US,రష్యా , చైనా వంటి 130 దేశాలు సభ్యులు గా
ఉన్న UNO కి చెందిన IPBES కి చైర్మన్ గా ఎవరు ఉన్నారు ?
ఎ ) రాబర్ట్ వాట్సన్
బి ) ప్రొఫెసర్ జోసెఫ్ సెట్టేల్
సి ) గియాన్ని ఇన్ ఫాంటి నో
డి ) ఏంజెల్ గురియా
జవాబు : ఎ
14) షెరె మెట్యేవో ఎయిర్ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ ) మాస్కో దగ్గర , రష్యా
బి ) టోక్యో
సి ) బీజింగ్
డి ) తై
పీ
జవాబు : ఎ
15) సిరియా దేశపు ‘గోలాన్ హైట్స్ ‘ ను ఎప్పటినుండి
ఇజ్రాయిల్ అధీనం లోకి వచ్చింది ?
ఎ ) 1967 ఇజ్రాఇల – అరబ్ ఉద్రిక్తత / యుద్ధం తర్వాత
బి ) 1979
సి ) 19 77
డి ) 19 48 – 49
జవాబు : ఎ
16) ఎలెక్టోరల్ బాండ్స్ ఎలాంటివి ? వివరాలు ఏవి ?
ఎ ) ఇవి ప్రామిసరీ నోట్లు లాంటివి
బి ) సంవత్సరం లో జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్
మాసాలలో విడుదల చేస్తారు
సి ) SBI బ్రాంచీ లలో మాత్రమే అమ్ముతారు . ప్రజలు ఎవరైనా కొని , రాజకీయ పార్టీ లకు విరాళం
గా ఇవ్వవచ్చును
డి ) పైవన్నీ
జవాబు : డి
17) బ్రహ్మపుత్ర నది పుట్టేది ఎక్కడ ?
ఎ ) చేమా యుంగ్ డంగ్ గ్లేషియర్ దగ్గర (కైలాష్
రేంజ్ ) టిబెట్
బి ) నామ్చే బార్వా
సి ) గియలా పెరి
డి ) ఎవరెస్ట్ శిఖరం
జవాబు : ఎ
18) మోజావ్ ఎడారి ఎక్కడ ఉంది ?
ఎ ) మంగోలియా
బి ) కాలిఫోర్నియా , USA
సి ) సౌదీ అరేబియా
డి ) లిబియా
జవాబు : బి
19) ENSO ఏవిటి ? వివరాలు ఏవి ?
ఎ ) ‘ఎల్ నినో సదరన్ ఆస్సి లేషన్’ అనే వాతావరణ
ప్రభావం ఇది
బి ) ‘సదరన్ ఆస్సిలేషన్’(SO) ని , సర్ ఆల్బర్ట్
వాకర్ సముద్రం లో వచ్చే మార్పులను కనుగొన్నాడు , (ఇండోనేషియా మరియు ట్రాపికల్ పసిఫిక్
సముద్రం లో )
సి ) జాకోబ్ బిజెర్కేన్స్ , సముద్రం లోను ,
వాతావరణం లో వచ్చే మార్పులను కనుగొన్నాడు. ఈ విధం గా ENSO అనే పదం రూపొందింది
డి ) పైవన్నీ ( ప్రతి రెండు నుండి 7 సంవత్సరాల మధ్య ‘ఎల్
నినో’ కి , ‘లా నినో’ కి మధ్య ENSO వెనక్కి ముందుకి కదులు తుంటుoది
జవాబు : డి
20) USA అధ్యక్షుడిని ఎన్నుకునే ‘ఎలెక్టోరల్ కాలేజీ ‘
లో ఎవరెవరు ఉంటారు ?
ఎ ) ప్రతి రాష్ట్రము నుండి వచ్చే ప్రతి ‘హౌస్ అఫ్ రేప్రజెoటే టివ్’ మెంబర్ కోసం ఒక
ఎలక్టర్
బి ) ప్రతి రాష్ట్ర నుండి సెనేట్ కోసం ఇద్దరు ఎలక్టర్ లు
సి ) డిస్ట్రిక్ట్ కొలంబియా నుండి 3 ఎలక్టర్ లు
డి ) పైవన్నీ ( మొత్తం ఎలెక్టోరల్ కాలేజీ లో
ఉన్న 538 వోట్ల లో , అద్యక్షుడి గా గెలిచే వ్యక్తి కి 270 వోట్లు రావాలి) (ఈ విధానం
మార్చాలని కొంతమది USA లో అంటున్నారు )
జవాబు : డి
21) మల్డీవుల దేశ అధికార
భాష ఏది ?
ఎ ) ధివే హి
బి ) హిందీ
సి ) ఉర్దూ
డి ) సింహళీ
జవాబు : ఎ
22) ‘మౌంట్ సినాయ్ ‘ ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఈజిప్ట్
బి ) ఇరాక్
సి ) ఇరాన్
డి ) కువైట్
జవాబు : ఎ
23) ఇండోనేషియా వివరాలు ఏవి ?
ఎ ) సుమారు 17,504 దీవుల అర్చిపేలగో ఇది
బి ) బోర్నియా జంగిల్స్ నుండి , జకార్తా ,
సుమత్రా వరకు విస్తరించి ఉంది ( సుమారు 5,120
కి.మీ. పొడవు,తూర్పు నుండి పడమరకు )
సి ) 192. 8 మిలియన్ వోటర్ లు ఉన్నారు (దేశ జనాభా
:261.115 మిలియన్ లు )
డి ) పైవన్నీ
జవాబు : డి
24)ఒడిష లో ఉన్న వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు /
జంతు ప్రదర్శన శాలలు ఏవి ?
ఎ )బాలుఖండ్ వైల్డ్ లైఫ్ శా o క్ట్యు వరి ( పూరి
కి కోణార్క్ కి మధ్య ఉంది ) , బంగాళా ఖాతం తీరం వెంబడి
బి ) నందకానన్ జూలాజికల్ పార్క్ , భుబనేశ్వర్
సి )చండక వైల్డ్ లైఫ్ శా o క్ట్యు వరి
డి ) పైవన్నీ
జవాబు : డి
25) GSLV గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) GSLV రాకెట్ లను 2000 Kgs. క్లాస్ లో గల
కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించటానికి వాడతారు
బి)కమ్యూనికేషన్ ఉపగ్రహాలను GSOలో , అనగా 36,000
కి.మీ.దూరం లో ఉంచటానికి వాడతారు
సి )GSLV కమ్యూనికేషన్ ఫేజ్ 4 వాటిని , మార్స్(అంగారకుడు)ప్రోగ్రాం
కి , మానవుల అంతరిక్ష యాత్రలకి వాడతారు
డి ) పైవన్నీ
జవాబు : డి
26)ఇండియన్ ఓషన్ డై పోల్ (IOD) కు గల మరో పేరు ఏది ?
ఇది ప్రధానం గా దేన్ని తెలియచేస్తోoది ?
ఎ ) ఇండియన్ నినో (వెస్ట్రన్ హిందూ మహా సముద్రం పై గల
వాతావరణ పరిస్థితులు , తద్వారా వచ్చే ప్రభావాలు )
బి ) చైనా లో వాతావరణం
సి ) మంగోలియా లో వాతావరణం
డి ) రష్యా లో వాతావరణం
జవాబు : ఎ
27) హ్యూమన్ జేనోం లో ఎన్ని బిలియన్ బేస్ పెయిర్స్ (జంటలు
) ఉంటాయి ?
ఎ )3.2
బి ) 1.6
సి ) 1.7
డి ) 2.0
జవాబు : ఎ
28) జన్యు లోపం తో వచ్చే వ్యాధులు ఏవి ?
ఎ ) థలసీమియా & సిస్టిక్ ఫైబ్రోసిస్
బి ) మలేరియా
సి ) టైఫాయిడ్
డి ) నీళ్ళ విరోచనాలు
జవాబు : ఎ
29) విదేశాలకు వెళ్ళటం /ప్రయాణించటం బేసిక్ హ్యూమన్
రైట్ (హక్కు ) అని ఇటీవల ఎవరు తెలిపారు ?
ఎ ) ICJ
బి ) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా
సి ) WIPO
డి ) WTO
జవాబు : బి
30) అక్రమం గానిర్వహించే ‘రాట్ హోల్ కోల్ మైనింగ్’ పధ్ధతి (బొగ్గు గని తవ్వకాలు ) ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కడ
సాధారణం ?
ఎ ) ఈస్ట్ జైo తియా హిల్స్ జిల్లా , మేఘాలయ
బి ) మహారాష్ట్ర
సి ) రాజస్తాన్
డి ) J
& K
జవాబు : ఎ
31) ‘సీమాoచల్ ‘ లో గల జిల్లాలు ఏవి ?
ఎ ) బీహార్ లో ఉన్న పూర్ణియా , కతీహర్ , కిషన్
గంజ్ , అరారియా జిల్లాలను కలిపి సీమాo చల్ అంటారు
బి )ఇక్కడి జనాభా సుమారు ఒక కోటి
సి ) ఇక్కడి జనాభా లో 47% మంది ఆర్ధికంగా
వెనుకబడిన మైనారిటీ లు
ఉన్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
32) డాల్టన్
గంజ్ ఎవరి పేరు మీద ఏర్పడింది ?
ఎ ) కల్నల్ ఎడ్వర్డ్ ట్యూట్ డాల్టన్ ( అంత్రోపోలోజిస్ట్)
బి ) హౌరా బ్రిడ్జి
సి ) గంగా సేతు
డి ) పాంబన్ బ్రిడ్జి
జవాబు : ఎ
33) జార్ఖండ్ లో ఉన్న ఛోటా నాగపూర్ పీఠ భూమి లో (రాంచీ
చుట్టుపక్కల ) ఎన్ని ప్రాచీన ‘మెగా లిథ్’ లు(పెద్ద
పెద్ద శిలలు ) ఉండేవి , ఎడ్వర్డ్ డాల్టన్ ప్రకారం ?
ఎ ) 7000
బి ) 200
సి ) 300
డి ) 200
జవాబు : ఎ
34) శ్రీ లంక లో బాంబుల విధ్వసం వల్ల ఏవేవి వార్తల్లో ఉన్నాయి ?
ఎ ) నేగోమ్బో
బి ) కొలంబో
సి ) బత్తికోలా
డి ) పైవన్నీ
జవాబు : డి
35) ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు
సిగ్నిఫికెoట్ రిడక్షన్ ఎక్సెప్షన్స్ (SREs) (నవంబర్ 2018 లో ) 180 రోజుల
పరిమితిని USA దేశం , ఏ దేశాలకి ఇచ్చింది ?
ఎ ) ఇండియా
బి ) చైనా
సి ) జపాన్ , సౌత్ కొరియా
డి ) పైవన్నీ ( మొత్తం 8 దేశాలకు ఇచ్చింది )
జవాబు : డి
36) ‘ఏజియన్ సముద్రం’ ఎక్కడుంది ?
ఎ ) గ్రీసు మరియు టర్కీ దేశాల మధ్య
బి ) ఆస్ట్రేలియా & న్యూ జిల్యాండ్
సి ) చైనా & తైవాన్
డి ) రష్యా &
చైనా
జవాబు : ఎ
37) ఎర్త్ డే నాడు శాస్త్రవేత్తలు విడుదల చేసిన
గ్లోబల్ డీల్ ఫర్ నేచర్ (GDN) లో గల లక్ష్యాలు ఏవి ?
ఎ ) 2030 నాటికీ భూమి ఉపరితలం లో గల బయో డైవర్శిటీ
లో కనీసం 30% పరిరక్షించటం
బి ) భూమి సహజ కార్బన్ హౌస్ లను కాపాడి ,
క్లైమేట్ చేంజ్ తగ్గించటం
సి ) పెను ముప్పులు తగ్గించటం
డి ) పవన్ని
జవాబు : డి
38) ఏ దేశ ప్రజల కమేడియన్ వోలో డిమిర్ జేలేన్ స్కీ
ని , తమ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ?
ఎ ) రష్యా
బి )ఉక్రెయిన్
సి ) జార్జియా
డి ) క్రిమియా
జవాబు : బి
39) RBI ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ని అధ్యయనం చేయటానికి
బిమల్ జలన్ కమిటీ ని నియమించింది . ఈ సందర్భం గా బ్యాంకు అఫ్ అమెరికా మెరిల్ లించ్
తయారు చేసిన రిపోర్ట్ ప్రకారం RBI లో ఎక్సెస్ కాపిటల్ గా ఎన్ని కోట్ల రూపాయలు
ఉండవచ్చును ?
ఎ ) 3
బి ) 1.282
సి )1.17
డి ) 1.96
జవాబు : ఎ
40) భారత దేశం యాంటి శాటిలైట్ (ASAT) పరీక్ష
నిర్వహించింది . వివరాలు ఏవి ?
ఎ ) లో ఎర్త్ ఆర్బిట్ లో ఉన్న ఉపగ్రహాన్ని ధ్వంసం
చేసింది , ‘ఇంటర్ సెప్టర్ క్షిపణి’ అనే ఒక ఆయుధం ద్వారా
బి ) ఒడిష లోని బాలాసోర్ నుండి ఇంటర్ సెప్టర్ క్షిపణి ని ప్రయోగించారు
సి ) ఇలాంటి ప్రయోగాలు చేసిన దేశాల్లో USA,రష్యా ,
చైనా సరసన ఇండియా చేరింది
డి ) పైవన్నీ
జవాబు : డి
41) మీజిల్స్ / రూబెల్లా వ్యాధి నివారణ కు ఎన్ని
డోసుల టీకా మందు తీసుకోవాలని WHO తెల్పింది ?
ఎ ) రెండు
బి ) ఒకటి
సి ) 5
డి ) 6
జవాబు : ఎ
42) మదురై , తమిళనాడు లో ప్రవహించే నది ఏది ?
ఎ ) కావేరి నది
బి ) వై గై నది
సి ) పాలర్ నది
డి ) పెన్నా నది
జవాబు : బి
43) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) హెన్రీ బ్లాన్ ఫోర్డ్ : 1875 లో మెటియోరోలజి
(వాతావరణ శాఖ) డిపార్టుమెంటు తొలి రిపోర్టర్ / హెడ్
బి )జాన్ ఇలియట్ : క్లైమేటోలాజికల్ అట్లాస్ అఫ్
ఇండియా తయారు చేసాడు
సి ) సర్ ఆర్థర్ థామస్ కాటన్ : భారత దేశ నదుల మీద
ఆనకట్టలు కట్టాడు
డి ) పైవన్నీ
జవాబు : డి
44) ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఎక్కడెక్కడ గ్రుడ్లు
పెడతాయి, అక్కడే అవి పిల్లలుగా మారతాయి ?
ఎ ) గహరి మాట మెరైన్ శాo క్ట్యువరి
బి ) కలాం దీవి
సి ) వీలర్ దీవి
డి ) పైవన్నీ
జవాబు : డి
45) NHB(రు.1450 కోట్లు ) , NABARD (గతం లో అమ్మగా ,
ఇప్పుడు మిగిలిన రు.20 కోట్ల) షేర్లను RBI ఎవరికి అమ్మింది ?
ఎ ) భారత ప్రభుత్వం
బి ) PNB
సి ) BoB
డి ) కెనరా బ్యాంకు
జవాబు : ఎ
46) టెర్మేస్సోస్ దగ్గర ఆoఫిథియేటర్ ఏ దేశం లో ఉంది ?
ఎ ) టర్కీ
బి ) ఈజిప్ట్
సి ) గ్రీసు
డి ) లిబియా
జవాబు : ఎ
47) లాంగ్ మార్చ్ – 5 B రాకెట్ ను ఉపయోగించి,
అంతరిక్షం లో ‘టియన్ గాంగ్’ (హీవెన్లీ పాలస్ ) ఎప్పటికి చైనా నిర్మిస్తా నని అంటోంది
?
ఎ ) 2022
బి ) 2024
సి ) 2030
డి ) 2021
జవాబు : ఎ
48) మైక్రో ఇన్ స్యూ రె న్స్ ఫ్రేమ్ వర్క్ ని అధ్యాయం చేయటానికి IRADAI
నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు ?
ఎ ) సురేష్ మాథుర్
బి ) శ్రీమతి సుప్రియా సాహూ
సి ) సురేష్ గోపి
డి ) దిలీప్ రాథ్
జవాబు : ఎ
49) మాట్స్ మాల్మ్ , లిటరేచర్ ప్రొఫెసర్ దేనిలో
చేరారు ?
ఎ )స్వీడిష్ అకాడమీ ( నోబెల్ లిటరేచర్ ప్రైజ్
ఇచ్చేది )
బి ) CERN
సి ) WB
డి ) ILO
జవాబు : ఎ
50)జూన్ 21 ,
1948 నుండి ఎవరు భారత దేశం లో గవర్నర్ –
జనరల్ అఫ్ ఇండియా గా పనిచేశారు ?
ఎ ) చక్రవర్తి రాజగోపాలాచారి
బి ) మౌలానా అబ్దుల్ కలాం
సి ) T.T.కృష్ణమాచారి
డి ) షణ్ముగం చెట్టి
జవాబు : ఎ
51) గతం లో, బ్రిటిష్ పరిపాలన కాలం లో 25 హిమాస్ లేక ఖాసి కింగ్ డమ్స్ ఏ రాష్ట్రము లో
పరిపాలన చేసేవారు ?
ఎ ) జార్ఖండ్
బి ) మేఘాలయ
సి ) చత్తీస్ ఘర్
డి ) ఒడిష
జవాబు : బి
52) ఖేల్ చావా ఫెస్టివల్ ఎక్కడెక్కడ నిర్వహిస్తారు ?
ఎ ) J&K
బి ) కార్బి ఆంగ్ లాంగ్ , అస్సాం
సి ) హిమాచల్ ప్రదేశ్
డి ) ఉత్తరాఖండ్
జవాబు : బి
53) ఇటీవల , ఆఫ్రికా కోస్ట్ నుండి అనగా, కానరీ దీవుల
నుండి మార్టినిక్ దీవి వరకు , ఒక బారెల్ లో ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రం లో ప్రయాణం చేసినది
ఎవరు ?
ఎ ) జీన్ జాక్వెస్ సావిన్
బి ) ఫెర్డి నాన్ డ మేగేల్లన్
సి )జాక్వెస్ కార్టియర్
డి ) క్రిస్టోఫర్ కొలంబస్
జవాబు : ఎ
54) BCCI ఓంబడ్స్ మాన్ & ఎథిక్స్ ఆఫీసర్ ఎవరు ?
ఎ ) D.K.జైన్
బి )W.V.రామన్
సి ) ఎదుల్ జీ
డి ) సౌరవ్ గంగూలీ
జవాబు : ఎ
55) ‘సాత్పురా’ పర్వత శ్రేణి ఎక్కడుంది ?
ఎ ) గుజరాత్ కి తూర్పు వైపున
బి ) మహారాష్ట్ర లో ఉత్తర భాగాన , నర్మదా నది
ఒడ్డున (నందర్బార్ జిల్లా )
సి ) మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘర్
డి ) పై అన్నింటిలో
ఒక వరుస క్రమం గా
జవాబు : డి
56) 2017- 18 లో భారత దేశం లో ఎంత కాఫీ పంట పండింది ?
( లక్షల టన్నులలో )
ఎ ) 3.16
బి ) 3.92
సి ) 0.8
డి ) 0.6
జవాబు : ఎ
57) జమ్మూ & కాశ్మీర్ లో గల లైన్ అఫ్ కంట్రోల్ (LoC) గుండా జరిగే ట్రేడ్
వివరాలేవి ?
ఎ ) ఇది అక్టోబర్ 2008 లో మొదలయ్యింది ,
కాన్ఫిడెన్సు బిల్డింగ్ మెజర్(CBM)లో భాగం గా
బి ) ‘యూరి ‘ట్రేడింగ్ పాయింట్ ; ‘పూంచ్ ‘
పాయింట్ ల వద్ద వ్యాపారం జరుగు తుంది
సి ) ఇక్కడ వ్యాపారం ‘వస్తు మార్పిడి ‘ పద్ధతి
మీద జరుగు తుంది . 21 రకాల వస్తువులకు మాత్రమే అనుమతి ఉంది . ( వారం లో కేవలం 4
రోజులే వ్యాపారం ఉంటుంది ). (వీటిని ఎగుమతులు , దిగుమతులు అనరు )
డి ) పైవన్నీ
జవాబు : డి
58) తెలంగాణా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ ను, గతం లో పాలించిన
, నిజాం – ఉల్ – ముల్క్ ఎవరి కాలం లో తన
స్వతంత్ర ప్రతి పత్తిని ప్రకటించాడు ?
ఎ ) జహంగీర్
బి ) నాసిర్ అల్-దిన్ మొహమ్మద్ షా (రోషన్
అఖ్తర్ ) (క్రీస్తుశకం 1719 – 1748 )
సి ) షాజహాన్
డి ) అక్బర్
జవాబు : బి
59) భారత దేశం సుప్రీమ్ కోర్ట్ లో ఉండాల్సిన మొత్తం న్యాయ మూర్తుల సంఖ్య ఎంత ?
ఎ ) 31
బి ) 26
సి ) 25
డి ) 18
జవాబు : ఎ
60) ఇటీవల గుజరాత్ లో రైతులు ఏ పంటను వేసినందువల్ల ‘ప్రొటెక్షన్
అఫ్ ప్లాంట్ వెరైటీస్ & ఫార్మర్స్ రైట్స్ (PPV&FR)యాక్ట్ 2001 పరిధిలో
సహాయం/రక్షణ కోరుతున్నారు, విదేశీ కంపెనీ
లనుండి ?
ఎ ) ఆలు గడ్డలు (అట్లాంటా రకం )
బి ) బార్లి
సి ) గోధుమ
డి ) ప్రత్తి
జవాబు : ఎ
61) చంద్రుడి దక్షిణ ధృవం ప్రత్యేకతలు ఏవి ?
ఎ ) మంచు డిపాజిట్ లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది
బి ) నీటిని తోడుకుని , తద్వారా హైడ్రోజన్
ఉత్పత్తి చెయ్యవచ్చును .
సి ) అల వచ్చిన హైడ్రోజన్ ను భవిష్యత్ అంతరిక్ష
యానాలకు వాడుకోవచ్చును
డి ) పైవన్నీ
జవాబు : డి
62) ‘గోల్డెన్ డీర్’ (లేక ) ‘ఎల్డ్స్ డీర్’ అనే పేరు
గల వన్య ప్రాణులు ఎక్కడ నివసిస్తున్నాయి ?
ఎ ) ష్వే సే ట్టానేచర్ రిజర్వు , మాగ్ వే డివిజన్
(ఇర్రవాడి నది దగ్గర ) మయన్మార్
బి ) రాజస్తాన్
సి ) పంజాబ్
డి ) హర్యానా
జవాబు : ఎ
63) అయోధ్య మీడియేషన్ కమిటి నివేదిక ఇవ్వటానికి గల
కాల పరిమితిని సుప్రీమ్ కోర్ట్ ఎంతవరకు
పొడిగించింది ?
ఎ ) ఆగష్టు 15, 2019 వరకు
బి ) మే 31,2019
సి ) జూన్ 30 , 2019
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
64), గొట్టి ప్రోలు , (నాయుడు పేట నెల్లూరు జిల్లా) వద్ద
లభించిన ఎర్లీ హిస్టరీ వస్తువుల (క్రీస్తుశకం 1 వ శతాబ్దం – 2 వ శతాబ్దం ) వల్ల ,
ప్రాచీన కాలం లో ఈ ప్రాంతం లో విదేశీ నౌకా వాణిజ్యం జరిగినట్లు తెలుస్తోంది .
ఇలాంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ?
ఎ ) ఆరిక మేడు
బి ) పుదుచ్చేరి
సి ) శిశుపాల్ ఘర్ (ఒడిష ) ; కావేరి పట్నం (తమిళనాడు
)
డి ) పైవన్నీ
జవాబు : డి
65) చంద్రయాన్ – 2 లో గల మాడ్యుల్స్ ఏవి ?
ఎ ) ఆర్బిటర్
బి ) ‘విక్రం ‘ అనే పేరుగల ల్యాండర్
సి ) ‘ప్రాజ్యాన్ ‘ అనే పేరు గల రోవర్
డి ) పై
మూడు
జవాబు : డి
66) చంద్రయాన్ – 2 వివరాలేవీ ?
ఎ ) బరువు : సుమారు 3800 Kg లు
బి ) GSLV-MKIII రాకెట్
సి ) ఇది చంద్రుడి ‘సౌత్ పోల్ ‘ లో దిగుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
67) ఒడిష లోని చిల సరస్సు వివరాలేవి ?
ఎ ) చిలకా సరస్సు , బంగాళా ఖాతం తో రెండు చోట్ల
(ముఖద్వారం ) సముద్రం లో కలుస్తుంది
బి ) ఫణి తూఫాన్ తర్వాత చిలకా సరస్సు (సన్పాట్నా
& అరఖకూడా వద్ద ) 4 చోట్ల బంగాళా ఖాతం తో కలుస్తోంది
సి ) ఫణి తూఫాను వల్ల వచ్చిన ఈ ప్రభావం / మార్పు
వల్ల , ఎక్కువ సముద్రం నీరు , చిలకా సముద్రం లోకి వచ్చి చేరి , సరస్సు నీరు లో
ఉప్పదనం ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది
డి ) పైవన్నీ
జవాబు : డి
68) జాయింగ్
కాంప్రేహేన్సివ్ ప్లాన్ అఫ్ యాక్షన్ (JCPOA) (P5 + 1 అగ్రిమెంట్ ) నుండి
కొంత వరకు తప్పుకుంటా నంటోoది ఇరాన్, ఇటీవల ? P5 లో గల దేశాలు ఏవి ?
ఎ ) USA,UK
బి ) చైనా , ఫ్రాన్స్
సి )రష్యా
డి ) పైవన్నీ
జవాబు : డి
69) భారత దేశ వాణిజ్య బ్యాంకు లలో NPA లు రు.10.3
ట్రిలియన్ (లేదా అడ్వాన్సు లలో 11 . 2 % ) ఉన్నాయి, మార్చ్ ,2018 నాటికి. ఈ కింది
వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )PSB లలో గల NPA లు : రు.8.9 ట్రిలియన్ లు
బి ) ఎక్కువ భాగం పెట్టుబడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్
మరియు దానికి సంబంధించిన రంగాలకు ఇచ్చిన రుణా లే NPA లు అయ్యాయి
సి ) రూపాయి విలువ పడిపోయింది , ఈ మధ్యకాలం లో
డి ) పైవన్నీ
జవాబు : డి
70) పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లలో ఉన్న NPA లలో ,
అధిక భాగం ఏ వ్యాపారం లో ఉన్న వాటికీ రుణాలు ఇవ్వటం వల్ల ఏర్పడినవి ?
ఎ ) మైనింగ్, ఐరన్ & స్టీల్
బి ) టెక్స్ టైల్స్
సి ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఏవియేషన్
డి ) పైవన్నీ
జవాబు : డి
|
1 సి
|
11 ఎ
|
21 ఎ
|
31డి
|
41 ఎ
|
51 బి
|
61డి
|
|
|
|
2 బి
|
12 బి
|
22 ఎ
|
32 ఎ
|
42 బి
|
52 బి
|
62 ఎ
|
|
|
|
3 ఎ
|
13 ఎ
|
23 డి
|
33 ఎ
|
43 డి
|
53 ఎ
|
63 ఎ
|
|
|
|
4 డి
|
14 ఎ
|
24 డి
|
34 డి
|
44 డి
|
54 ఎ
|
64 డి
|
|
|
|
5 డి
|
15 ఎ
|
25 డి
|
35 డి
|
45 ఎ
|
55 డి
|
65డి
|
|
|
|
6 డి
|
16 డి
|
26 ఎ
|
36 ఎ
|
46 ఎ
|
56 ఎ
|
66 డి
|
|
|
|
7 ఎ
|
17 ఎ
|
27 ఎ
|
37 డి
|
47 ఎ
|
57 డి
|
67 డి
|
|
|
|
8 ఎ
|
18 బి
|
28 ఎ
|
38 బి
|
48 ఎ
|
58 బి
|
68 డి
|
|
|
|
9 డి
|
19డి
|
29బి
|
39 ఎ
|
49 ఎ
|
59 ఎ
|
69 డి
|
|
|
|
10 డి
|
20 డి
|
30 ఎ
|
40 డి
|
50 ఎ
|
60 ఎ
|
70 డి
|
|
|