Wednesday, 9 May 2018

Vignana Vipanchi ఈస్టర్ ద్వీపం ఎక్కడుంది ?



  
                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ

1) ఈస్టర్ ద్వీపం ఎక్కడుంది ?
ఎ) పసిఫిక్ మహాసముద్రం లో,  (చిలీ దేశానికీ  సుమారు 2200 మైళ్ళ దూరం లో)
బి ) బంగాళా ఖాతం
సి) అట్లాంటిక్ మహాసముద్రం
డి) అరేబియా సముద్రం
జవాబు :  

2) అన్నపూర్ణ రేంజ్ (పర్వత శ్రేణి లో ) ఏవేవి కలవు ?
ఎ) అన్నపూర్ణ 1
బి ) అన్నపూర్ణ సౌత్
సి) గంగాపూర్ణ ; మచ్చ పుచ్చారే ; హిం చూలి
డి) పైవన్నీ
జవాబు :  డి
3) CBSE నిర్వహించే 10 వ క్లాసు మరియు 12 వ తరగతి పరిక్షల నిర్వహణ అధ్యయనానికి HRD మినిస్ట్రీ నియమించిన కమిటి లో ఎవరెవరు ఉన్నారు ?
ఎ) వినయ్ శీల ఒబరాయ్  (చైర్మన్ )
బి ) పవనేష్ కుమార్
సి) K M త్రిపాఠి ; J S రాజ్ పుట్
డి) పై అందరూ
జవాబు : డి
4) జూన్ నుండి సెప్టెంబర్ (4 నెలల పాటు ) కురిసే వర్ష పాతం 2018 లో ఎంత ఉండ వచ్చును ?
ఎ) 400 మిల్లి మీటర్లు
బి ) లాంగ్ పీరియడ్ సగటు 887 మిల్లి మీటర్లు ( నార్మల్ 100 % )
సి) 200 మిల్లి మీటర్లు
డి) 100 మిల్లి మీటర్లు
జవాబు : బి
5) భారత రాజ్యాంగం లో ని ఎన్నవ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్,  నేరస్తులకి క్షమా బిక్ష ప్రసాదించే అధికారం ఉంది ?
ఎ) ఆర్టికల్ 161
బి ) ఆర్టికల్ 72
సి) ఆర్టికల్ 52
డి) ఆర్టికల్ 14
జవాబు : ఎ
6) రేప్రజంటేషన్ అఫ్ ది పీపుల్స్ ఆక్ట్ 1951 లోని ఎన్నవ సెక్షన్ ప్రకారం , ఒక వ్యక్తీ రెండు నియోజక వర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చును ?  
ఎ) సెక్షన్ 5
బి ) సెక్షన్ 33 ( 7 )
సి) సెక్షన్ 2
డి) సెక్షన్ 10
జవాబు : బి
7) ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ , రాజకీయ కన్సల్టెన్సీ చేస్తూ ఎవరి డేటా ను పొందింది అంటున్నారు ?
ఎ) పేస్ బుక్ వినియోగ దారుల డేటా
బి ) ట్విట్టర్
సి) వాట్స్ ఆప్
డి) బింగ్
జవాబు : ఎ
8) హంగేరీ రాజధాని ఏది ?
ఎ) బుడాపెస్ట్
బి ) మాస్కో
సి) టోక్యో
డి) జకార్తా
జవాబు : ఎ
9) హంగేరి దేశ పార్లమెంటరీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు ?
ఎ) మైఖేల్ మాక్ కార్మాక్
బి ) ఒర్బాన్ ఫిడ్స్ జ్
సి) అర్మేన్ సార్గ్స్యాన్
డి) ట్రాన్ డై క్వాంగ్
జవాబు : బి
10)  ఎ దేశాలను విజయవంతమైన ‘ఇల్లిబరల్ స్టేట్స్ ‘ అంటున్నారు ?
ఎ) హంగేరీ
బి ) చైనా
సి) టర్కీ
డి) పైవన్నీ
జవాబు :  డి
11) కామన్ వెల్త్ క్రేడల్లో , భారత దేశం ఎప్పుడు పాల్గొన లేదు ?
ఎ) 1930
బి ) 1986
సి) 1962
డి) పై వన్ని
జవాబు :  డి

12)ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేసే గ్రంధి ఏది ?
ఎ) పిట్యూటరి గ్రంధి
బి ) కాలేయం
సి) థైరాయిడ్
డి) స్వేద గ్ర్నది
జవాబు : ఎ
13) ‘ఆపరేషన్ ఇన్ సానియత్’ ఎ దేశ కాందిశీకుల సహాయం / పునరావాసం కోసం చేస్తున్నారు ?
ఎ) మయన్మార్ కి చెందిన రోహిం గ్యా ల కోసం
బి ) సిరియా
సి) ఇరాక్
డి) పాలస్తినా
జవాబు : ఎ
14) భారత దేశం ఆర్మీ వారి కోసం రు.1000 కోట్లు వెచ్చించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ (BPJs) కొనదల్చింది ?
ఎ) 3.53 లక్షలు
బి ) 1,86,138
సి) 50,000
డి) 2 లక్షలు
జవాబు :  బి
15) ‘విశాఖ ‘కేసు తీర్పు /మార్గ దర్శక సూత్రాలు దేనికి సంబంధించినవి ?
ఎ) మురికి నీటి శుభ్రత
బి ) పబ్లిక్ కార్యాలయాల్లో / పనిచేసే చోట్ల మహిళల వేధింపుల నిలుపుదల కోసం
సి) రోడ్ల శుభ్రత
డి) తుఫాను సహాయం
జవాబు : బి
16) ఇంటర్ నెట్ అఫ్ థింగ్స్ (IoT ) వల్ల ఒనగూరే సదుపాయాలు ఏవి ?
ఎ) కంప్యూటర్ వంటి  పరికరాలకు ఆపరేటింగ్ సిస్టమ్స్
బి ) పరికరాల నియంత్రణ , పరిరక్షణ కోసo ‘క్లౌడ్’ సర్వీస్ లు
సి) అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తో అంతర్ వీక్షణం పొందటానికి
డి) పైవన్నీ
జవాబు :  డి
17) IRNSS-1 I (one ఐ ) వివరాలేవీ ?
ఎ) నావిక్ (NaViC) లో ఇది 8 వ  ది
బి ) 1425 కిలో గ్రాముల బరువు
సి) PSLV-C41 రాకెట్ ద్వారా పంపించారు
డి) పైవన్నీ
జవాబు :  డి
18) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) చంద్రయాన్ – 2 : 2018 సంవత్సరం చివరి లో ప్రయోగిస్తారు
బి ) GSLV-MkIII, GSAT-29 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోసుకు పోతుంది
సి) GSAT-11 (బరువు 5.7 టన్నులు ) ను యురోపియన్ రాకెట్ ద్వారా పంపిస్తారు
డి) పై వన్ని (ఇస్రో ప్రణాళికలు )
జవాబు : డి
19) 20 18 లో నిర్వహించిన  XXI కామన్ వెల్త్ గేమ్స్ గురించి ఏది కరెక్ట్ ?
ఎ) కేర్రారా స్టేడియం , గోల్డ్ కోస్ట్ , క్వీన్స్ ల్యాండ్, ఆస్ట్రేలియా లో ప్రారంభమయ్యాయి
బి ) P.V.సింధు , భారత దేశ టీం ముందు నడిచింది , ప్రతంభోత్సవ పెరేడ్ లో
సి) లూయిస్ మార్టిన్ CGF అధ్యక్షుడు
డి) పైవన్నీ
జవాబు :  డి
20)   ఇన్ సాల్వెన్సి & బాంక్రప్టసి బోర్డు అఫ్ ఇండియా ( IBBI) చైర్మన్ ఎవరు ?
ఎ) ఇంజేటి శ్రీనివాస్
బి ) M.S.సాహూ
సి) R.మహాజన్
డి) అతుల్ M గొట్సుర్వే
జవాబు : బి


21) ఏప్రిల్ 2017 నుండి ఫెబ్రవరి 2018 వరకు భారత దేశం ఎంత క్రూడ్ స్టీల్ ఉత్పత్తి చేసి, ప్రపంచం లో రెండవ స్థానానికి చేరుకుంది ? ( మిలియన్ టన్నులలో )
ఎ) 300
బి ) 93.11
సి) 70
డి) 50
జవాబు : బి

22) ఆధార్ చట్టం లోని సెక్షన్ 2 (g) బయో మెట్రిక్ కి వేటిని ఉదాహరణ గా తెల్పింది ?
ఎ) ఫొటోగ్రాఫ్ ;
బి ) ఫింగర్ ప్రింట్
సి) ఐరిస్ స్కాన్ ; లేక ఏ ఇతర బయోలాజికల్ లక్షణాలు
డి) పై వన్ని
జవాబు :  డి
23) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) TV చానల్స్ నియంత్రణకు : కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ రూల్స్
బి ) ప్రింట్ మీడియా నియంత్రణకు : ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా
సి) IDEX స్కీం : ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్సు ఎక్స లెన్సీ స్కీం
డి) పై వన్ని
జవాబు : డి
24) షోరెన్ స్టీన్ జర్నలిజం అవార్డు (2017) ఎవరికీ ఇచ్చారు ?
ఎ) సిద్ధార్ధ వరద రాజన్ ( ‘ది వైర్స్’ ఎడిటర్ )  
బి ) నయన చందా
సి) కేదార్ సింగ్
డి) కనకలతా మొహంతి
జవాబు : ఎ
25) ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్ ప్రకారం ఎన్ని రకాల ద్వారా  కంప్యూటర్ సెక్యూరిటీ కి హాని కల్గు తోంది ?  
ఎ) మాల్వేర్ ; రాన్ సమ్ వేర్
బి ) స్పాం ; ఫిషింగ్ ; బాట్స్
సి) నెట్ వర్క్  ఎ ట్టాక్  ; వెబ్ ఎ ట్టా క్ ; క్రిప్టో మైనర్స్
డి) పైవన్నీ
జవాబు :  డి
26) స్నా చ్ , క్లీన్ ; జెర్క్ వంటి సాంకేతిక పదాలు ఎ ఆటల పోటీ లో ఉంటాయి ?
ఎ) వెయిట్ లిఫ్టింగ్
బి ) వాలీ బాల్
సి) ఫుట్ బాల్
డి) షాట్ పుట్
జవాబు : ఎ
27) 2018 ఆర్ధికాభివృద్ధి కొలవటానికి RBI ఎ పద్ధతికి మారినట్లుగా తెల్పింది ( ప్రపంచ దేశాలకి అనుగుణంగా ) ?
ఎ) GVA
బి ) GDP
సి) IIP
డి) WPI
జవాబు : బి
28) అన్టేలోప్ జాతికి చెందిన బ్లాక్ బక్ (కృష్ణ జింక ) రక్షిత జంతువుగా ఎందు లో పేర్కొన్నారు ?
ఎ) షెడ్యూల్ 1 , వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆక్ట్ , 1972
బి ) ఫారెస్ట్ ద్వేల్లెర్స్ ప్రొటెక్షన్ ఆక్ట్
సి) PETA
డి) TADA
జవాబు : ఎ  
29)WHO & UNICEF విడుదల చేసిన 10 స్టెప్స్ మార్గదర్శక సూత్రాల ప్రకారం పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు , తల్లి పాలను తాగిస్తే ఎంత మంది పిల్లల ప్రాణాలు కాపాడ వచ్చును,ప్రతి ఏటా  ?
ఎ) 8,20,000 ( 5 ఏళ్ల లోపు పిల్లల్ని )
బి ) ఒక లక్ష
సి) రెండు లక్షలు
డి) మూడు లక్షలు
జవాబు : ఎ
30) బ్యాంకు బోర్డు బ్యూరో (BBB) కొత్త చైర్మన్ ఎవరు ?
ఎ) భాను ప్రతాప్ శర్మ
బి ) వేదికా భండార్కర్
సి) P. ప్రదీప్ కుమార్
డి) ప్రదీప్ షా
జవాబు :  


31) RBI రూల్స్ ప్రకారం , బ్యాంకు లో  తీసుకున్న అప్పులో , అసలు కాని , వడ్డీ కాని కట్టక పొతే , ఎప్పుడు NPA గా నిర్ధారించాలి ?
ఎ) స్పెషల్ మెన్షన్ ఎకౌంటు – 0 ( ఒక రోజు నుండి 30 రోజుల వరకు )
బి ) SMA-1 ( 30 నుండి 60 రోజుల వరకు )
సి) SMA-2 ( 60 నుండి 90 రోజుల వరకు )
డి) 90 రోజులు దాటితే
జవాబు :  డి

32) 15 వ ఆర్ధిక సంఘం , రాష్ట్రాల కిచ్చే సహాయం కోసం రేకంమేండ్ చేయటానికి  , ఏ అంశాలని పరిగణన లోకి తీసుకో మని కేంద్రం కోరింది అంటున్నారు ?
ఎ) రాష్ట్రాలు జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను ( 2011 జనాభా లెక్కలు కావచ్చును, అని ఒక వ్యాఖ్య )
బి ) భారత రాజ్యాంగం
సి) రాష్ట్రాల లో శాంతి
డి) రాష్ట్రాల పారి శ్రామిక అభివృద్ధి
జవాబు : ఎ
33) డిఫెన్సు ఎక్స్ పొ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
ఎ) హైదరాబాద్
బి ) తిరువిడాం తై , కాంచీపురం జిల్లా, తమిళనాడు
సి) పూణే
డి)  నాగపూర్
జవాబు : బి
34) IPL గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు ?
ఎ) CK ఖన్నా
బి ) రాజీవ్ శుక్లా
సి) KS విశ్వనాథన్
డి) విరాట్ కోహ్లి
జవాబు : బి
35) సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి ని , ఏమని అభివర్ణించ వచ్చును ?
ఎ) ‘అయన లో ఓ సంస్థ ఉంది ‘
బి ) అయన ‘మాస్టర్ అఫ్ రోస్టర్ ‘
సి) ‘అప నమ్మకం ఊహించ టానికి , లేశ మంతైన అవకాశం లేని వ్యక్తీ ‘
డి) పై వన్ని ( ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం )
జవాబు : డి
36) రత్న గిరి రిఫైనరి & పెట్రో కెమికల్స్ ను ఎవరు స్థాపించారు ?
ఎ) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
బి ) HPCL
సి) BPCL
డి) పై మూడు సంస్థలు
జవాబు :  డి
37) రాణి రుద్రమ దేవి (క్రీస్తు శకం 1262 – 1289 ) కాయస్థ రాజు అంబ దేవ తో యుద్ధం చేస్తున్న శిల్పం , ఇటీవల ఎక్కడ కనుగొన్నారు ?
ఎ) త్రికూట ఆలయం , బెక్కల్లు గ్రామం , సిద్ధి పేట జిల్లా
బి ) మల్కాపురం , గుంటూరు జిల్లా
సి) బొల్లి కుంటా గ్రామం , వరంగల్ జిల్లా
డి) పాలకొల్లు
జవాబు :  
38) ‘ పనస పండు ‘ ఎ రాష్ట్ర పండు గా డిక్లేర్ చేశారు ? ( ఇది బంగ్లా దేశ్ , శ్రీ లంక దేశ జాతీయ పండు కూడా అంటారు )
ఎ) హిమాచల ప్రదేస్
బి ) కేరళ
సి) బీహార్
డి) ఉత్తర ప్రదేశ్
జవాబు : బి
39) ఓడిశా లో ‘తే ల్ ‘ నది దేనికి ఉపనది?
ఎ) మహానది
బి ) నర్మదా నది
సి) గంగ నది
డి) వంశధార నది
జవాబు : ఎ
40)  ‘ఐల్ అఫ్ స్కై ‘ ఎక్కడుంది ?
ఎ) స్కాట్ ల్యాండ్
బి ) కెనడా
సి) ఆస్ట్రేలియా
డి) జపాన్
జవాబు : ఎ


41) XXI కామన్ వెల్త్ గేమ్స్ వివరాలేవీ ?
ఎ) 275 అంశాలలో ( 20 దిస్సిప్లిన్ లలో ) పోటి లు నిర్వహిoచారు
బి ) 71 దేశాలు , ప్రాంతాల నుండి దాదాపు 6,500 క్రీడాకారులు పోటీ ల లో పాల్గొన్నారు 
సి) ప్రిన్సు చార్లెస్ పోటీలు ప్రారంభించారు
డి) పై వన్ని
జవాబు :  డి

42) ఏప్రిల్ 4, 1968 ( 50 ఏళ్ల క్రితం ) హత్య కు గుటైన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ , దేని చేత ప్రభావితం  అయ్యి , దాన్ని  జీవితం లో  అమలు చేసాడు ?
ఎ) అహింసా
బి ) గో రక్షణ
సి) ప్రకృతి పరి రక్షణ
డి) వాతావరణ పరి రక్షణ
జవాబు :  
43) 2018 NIRF ఇండియా ర్యాంకింగ్స్ ప్రకారం ‘ఓవరాల్ ‘ కేటగరి లో ఏది ప్రధమ స్థానం లో ఉంది ?
ఎ) IISc , బెంగలూరు
బి ) IIT, మద్రాస్
సి) IIT, ఢిల్లీ
డి)  క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూర్
జవాబు : ఎ
44) GSAT-6 A వివరాలేవీ ?
ఎ) దీని ఆర్బిటాల్ పీరియడ్ 18 – 20 గంటలు
బి ) మిలిటరీ కమ్యూనికేషన్స్ పెంపుదల కోసం ప్రయోగించారు ( మార్చ్ 29 , 2018 నాడు )
సి) మూడవది / ఫైనల్ ఫైరింగ్ షెడ్యూల్ లో ఉండగా , ఉపగ్రహం తో కమ్యూనికేషన్ కోల్పోయాం
డి) పై వన్ని ( ఇది GSAT-6 వంటిది . దీనికి 6 మీటర్ల S బ్యాండ్ యాంటెన్నా ఉంది )
జవాబు :  డి
45) ‘వాలాంగ్ ట్రై – జంక్షన్ (అరుణాచల్ ప్రదేశ్ లో ) ఎ దేశాల సరిహద్దు లో ఉంది ?
ఎ) ఇండియా
బి ) చైనా
సి) మయన్మార్
డి) పై మూడు
జవాబు : డి
46) చైనా స్పేస్ ల్యాబ్ ‘టియాన్ గాంగ్ – 1 ‘ ఏ సముద్రం లో పడిపోయింది ?
ఎ) సౌత్ పసిఫిక్ మహాసముద్రం
బి ) ఆర్కిటిక్ సముద్రం
సి) బెర్రింగ్ సీ
డి) ఎర్ర సముద్రం
జవాబు : ఎ
47) శ్రీ గురు రాందాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ) గుల్బర్గా
బి ) అమృత్ సర్
సి) భోపాల్
డి) రాయ్ పూర్
జవాబు : బి
48) కవి , రచయిత్రి , మహాలఖా బాయి (చంద్రుని వంటి ముఖం కలది ) ( క్రీస్తు శకం 1768 – 1824 ) హైదరాబాద్ లో ఎవరి కాలం లో జీవించింది ?
ఎ) అసఫ్ జా II
బి ) ఇబ్రహీం కుతుబ్ షా
సి) శ్రీ  కృష్ణ దేవరాయలు
డి) రాణి రుద్రమ దేవి
జవాబు : ఎ
49) వాండూర్ బీచ్ , హావ్ లాక్ దీవి , కార్బిన్స్ కోవ్ ఎక్కడున్నాయి ?
ఎ) గోవా
బి ) అండమాన్ & నికోబార్ దీవులు
సి) డెహ్రాడూన్
డి) లక్ష ద్వీప్
జవాబు : బి
50)  గోండి భాష ను మాట్లాడే గోండులు , ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నారు ?
ఎ) మధ్య ప్రదేశ్ ; గుజరాత్
బి ) తెలంగాణా ; మహారాష్ట్ర
సి) ఛత్తీస్ ఘర్ ; ఆంధ్ర ప్రదేశ్
డి) పైవన్ని
జవాబు :  డి


51) నేషనల్ యాన్యు వల్ రూరల్ సానిటేషన్ సర్వే ( NARSS) 2017-18 ప్రకారం బహిరంగ మల మూత్ర విసర్జన లేని రాష్ట్రాల లిస్టు లో 100 % తో ఏవి ప్రధమ స్థానం లో ఉన్నాయి ?  
ఎ) కేరళ & మిజోరాం
బి ) UP
సి) బీహార్
డి) ఒడిష
జవాబు : ఎ

52) గ్రీన్ జాకెట్ ఎ క్రీడలో గెలుపొందిన వా రికిస్తారు ?
ఎ) గోల్ఫ్
బి ) బిలియర్డ్స్
సి) బాడ్ మింటన్
డి) టెన్నిస్
జవాబు : ఎ
53) పాన్ గాంగ్ త్సో & లేక్ త్సో మే రారి సరస్సులు ఎక్కడున్నాయి ?
ఎ) లడక్
బి ) మంగోలియా
సి) ఆఫ్ఘనిస్తాన్
డి) చైనా
జవాబు : ఎ
54) ఆధార్ కార్డు వాడుకునే టప్పుడు వేటిని ఉపయోగించమని UIDAI తెల్పింది ?  
ఎ) OTP
బి ) ఫింగర్ ప్రింట్స్
సి) ఐరిస్
డి) పైవాటిల్లో ఏ దైనా
జవాబు :  డి
55) జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) ఎవరు అమలులోకి తీసుకురానున్నారు ?
ఎ) యురోపియన్ యూనియన్
బి ) USA
సి) మెక్సికో
డి) అర్జంటినా
జవాబు : ఎ
56) జార్ఖండ్ జనాభా లో 26 % ప్రజలు షెడ్యూల్డ్ తెగల వారు. వీరు ఏ జిల్లాల్లో నివసిస్తున్నారు ?
ఎ) కుంతి జిల్లా ; గుమ్లా జిల్లా
బి ) సిమ్డేగా జిల్లా
సి) పశ్చిమ సింగభూం జిల్లా
డి) పైవన్నీ
జవాబు :  డి
57) 65 వ నేషనల్ ఫిలిం అవార్డు లు ఎవరికిస్తారు ?
ఎ) ఉత్తమ నటుడు : రిద్ధి సేన్ ( ‘నగర్ కీర్తన్’ )
బి ) ఉత్తమ నటి : శ్రీదేవి ( ‘మామ్ ‘ )
సి) ఉత్తమ దర్శకుడు : జయ్ రాజ్ ( ‘భయానకం ‘ )
డి) పై వన్ని
జవాబు  : డి  
58) 2018 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ) వినోద్ ఖన్నా ( ఈ అవార్డు అందుకున్న వారిలో ఈయన 49 వ వ్యక్తీ )  
బి )  శశి కపూర్
సి) రాజేష్ ఖన్నా
డి) లతా మంగేష్కర్
జవాబు : ఎ
59) బౌద్ధ సంస్కృతి ,శిల్పాలు ఉన్న ఉదయ గిరి , రత్న గిరి , ఎ రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ) ఓడిషా
బి ) బీహార్
సి) UP
డి) తమిళనాడు
జవాబు :  
60)  ఎర్త్ అవర్ ( భూమి ‘గంట’ కాలం ) పాటించటం 2007 లో ఎక్కడ ప్రారంభ మయ్యింది ?
ఎ) ఆస్ట్రేలియా
బి ) పారిస్
సి) ఈజిప్ట్
డి) న్యూ యార్క్
జవాబు :  


61) ‘కంగారూ రూట్ ‘ అనే విమాన సర్వీస్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ? ( ప్రయాణ దూరం సుమారు 14,498 కిలో మీటర్లు )
ఎ) ఆస్ట్రేలియా – బ్రిటన్
బి ) లండన్ – కేప్ టౌన్
సి) మాస్కో – బీజింగ్
డి) బీజింగ్ – టోక్యో
జవాబు : ఎ

62) ‘ఫేస్ ID’ అధార్ అథేన్ టి కేషన్ , ఎప్పటి నుండి అమలు లోకి వస్తుంది,అంటున్నారు  ?
ఎ) జూన్ 1 , 2018
బి ) డిసెంబర్ 1, 2018
సి) సెప్టెంబర్ 1,2018
డి) అక్టోబర్ 10 , 20 18
జవాబు : ఎ
63) కేంబ్రిడ్జ్ అనాలిటికా (CA) , CEO ఎవరు ?
ఎ) అలెగ్జాండ్ నిక్స్
బి ) అలేక్సాండర్ కోగాన్
సి) రాబర్ట్ మెర్సర్
డి) స్టీవ్ బన్నాన్
జవాబు :  
64) వ్లాదిమిర్ ప్యుతిన్ , రష్యా అధ్యక్షుడి గా మళ్ళి ఎన్నికయ్యారు . రష్యా అధ్యక్ష పదవి ఎంత కాలం (సంవత్సరాలలో )?
ఎ) 6
బి ) 4  
సి) 2
డి) 8
జవాబు : ఎ
65) ‘ఆండ్రియా జఫీ రాకౌ ‘ కు ఇటీవల వచ్చిన అవార్డు ఏది ?
ఎ) గ్లోబల్ టీచర్ ప్రైజ్
బి ) అకాడమీ అవార్డ్
సి) లారియాస్ అవార్డు
డి) బాఫ్టా అవార్డు 
జవాబు : ఎ
66) లోక్ తక్ సరస్సులో నీటిని పరీక్షించటానికి , ఒక పడవ లో లేబరేటరీ ని ప్రవేశ పెట్టారు. లోక్ తక్ సరస్సు ఎక్కడుంది ?
ఎ) మణిపూర్
బి ) మధ్య ప్రదేశ్
సి) జార్ఖండ్
డి) ఉత్తరాఖండ్
జవాబు : ఎ
67) కోల్డ్ ఫ్యూషన్ లేక  లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ (LENR) లో వేటిని వాడతారు ?
ఎ) హైడ్రోజన్  / డ్యుటీరియం
బి ) పల్లడియం , జిర్కోనియం ,
సి) నికెల్
డి) పై వాటిల్లో కొన్నింటిని ( శక్తి ని విడుదల చేయటం కోసం )
జవాబు : డి
68) క్రీస్తు శకం 1598 లో ఢిల్లీ లో నిర్మించిన అబ్దుర్ రహీం ఖాన్ – ఏ – ఖానన్ నిర్మాణం దేనికి స్ఫూర్తి అంటారు ? ( పెర్సి బ్రౌన్ ప్రకారం )
ఎ) తాజ్ మహల్
బి ) చార్మినార్
సి) కుతుబ్ మీనార్
డి) గోల్ గుమ్బుజ్
జవాబు : ఎ
69) గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ లో ‘గోల్డెన్ డే’ నాడు (2018) ఎవరెవరు బంగారు పథకాలు సాధించారు ?
ఎ) మేరీ కాం ; సంజీవ్ రాజ్ పుట్
బి ) మానిక బాత్రా ; గౌరవ్ సోలంకి
సి) వినేష్ ఫోగాట్ ; సుమీత్ మాలిక్
డి) పై అందరూ
జవాబు : డి
70) సిరియా దేశం పై  సుమారు 100 క్షిపణులతో ఇటీవల దాడి చేసిన దేశాలేవి ?
ఎ) USA
బి ) బ్రిటన్
సి) ఫ్రాన్స్
డి) పైవన్నీ ( కెమికల్ ఆయుధాల ప్రదేశాలపై దాడి చేసి నట్లు చెప్పుకుంటున్నాయి )
జవాబు : డి




విజ్ఞాన విపంచి
(జవాబులు – మే    , 20 18  )

1    
11  డి         
21 బి          
31   డి       
41డి         
51          
61           


2  డి   
12       
22 డి          
32         
42          
52           
62             


3 డి    
13            
23 డి          
33  బి          
43          
53           
63          


4    బి   
14 బి       
24         
34 బి            
44 డి         
54  డి            
64           


5     
15 బి          
25  డి           
35  డి         
45 డి           
55           
65         


6   బి     
16  డి      
26         
36 డి             
46               
56   డి     
66         


7       
17  డి        
27 బి             
37         
47 బి           
57  డి          
67  డి         


8          
18  డి         
28        
38 బి         
48            
58          
68          


9  బి          
19  డి      
29            
39          
49 బి            
59           
69  డి            


10  డి         
20 బి        
30         
40          
50 డి            
60          
70  డి