Wednesday, 15 March 2017

Vignana Vipanchi March 2017 Praturi Potayya Sarma

విజ్ఞాన విపంచి
ప్రాతూరి పోతయ్య శర్మ

1) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ (రాష్ట్రాలలో  ఓటర్ల సంఖ్య : అసెంబ్లీ సీట్లు )
ఎ) పంజాబ్ : సుమారు 1,92,14,236  ( అసెంబ్లీ సీట్లు : 117 )
బి)   గోవా : సుమారు 10,85,271  (అసెంబ్లీ సీట్లు : 40 )
సి)  ఉత్తర ప్రదేశ్ : సుమారు  13,85,17,026  ( అసెంబ్లీ సీట్లు : 403)
డి)  పైవన్నీ (భారత ఎన్నికల కమిషన్ నివేదిక  ప్రకారం )
జవాబు :  డి

2) స్విస్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ , ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ లో ఇప్పటివరకు ఐదుసార్లు గెలిచాడు . అవి ఏ ఏ సంవత్సరాలలో ?
ఎ) 2004 , 2006
బి)   2007
సి) 2010 & 20 17
డి) పైవన్నీ
జవాబు :  డి

3) 1920 లో ఏ కమిటీ భారతీయ రైల్వే ల కు సెపరేట్ బడ్జెట్ కావాలని రికమెండ్ చేసింది ?
ఎ)  సర్ విలియం  ఆక్ వర్త్ కమిటీ
బి)    సర్ గోపాల స్వామి అయ్యంగార్
సి) స్వామినాథన్ S.A. అయ్యర్
డి)  బిబేక్ దేబ్రాయ్
జవాబు :  ఏ

4) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?   (భారతీయ రైల్వే ల కు సంబంధించి  )
ఎ)  ఉద్యోగుల సంఖ్య : 1.3 మిలియన్లు
బి)   వార్షిక సరకుల రవాణా : ఒక బిలియన్ టన్నులు
సి) ప్రతి రోజూ భారతీయ రైల్వే కి చెందిన  12,000 పాసెంజర్ రైళ్ళలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య : 24 మిలియన్లు
డి)  పైవన్నీ
జవాబు :  డి

5)  సేపరేషన్ కన్వెన్షన్ ప్రకారం, ఎప్పటి నుండి రైల్వే బడ్జెట్ , జనరల్ బడ్జెట్ నుండి విడి పోయింది?
ఎ) 1947
బి)    సెప్టెంబర్ 20, 1924   
సి)       డిసెంబర్  21, 1949
డి)  1.2.2017
జవాబు :  బి

6) మొబైల్ వాల్లేట్స్  (అంటే మనీ పర్సులు వంటివి ) కి ఉదాహరణలు ఏవి ?
ఎ)  SBI బడ్డి
బి)   చిల్లర్
సి) పే టి ఎం
డి) పై వన్ని
జవాబు :   డి

7) మొబైల్ app ల ద్వారా చేసే పేమెంట్ స్ లో గల సాధక బాధకలేవి ?
ఎ)  కంప్రమైజ్ డ్ అప్లికేషన్స్
బి)   డినయల్ అఫ్ సర్వీస్
సి) మాన్ – ఇన్ – మిడిల్ వల్నరబిలిటి
డి)  పై వన్ని
జవాబు :   డి

8) ఇన్లాండ్   - వాటర్ వేస్ అథారిటీ అఫ్ ఇండియా (IWAI) వైస్ చైర్మన్ ప్రవీర్ పాండే తెల్పిన ప్రకారం , భారతదేశం లో గుర్తించిన జల మర్గాలేవి ?
ఎ)  NW2 (బ్రహ్మపుత్ర నది మీద సాదియా – ధుబ్రి స్ట్రెచ్ ) పొడవు : 891 కి.మి.
బి) NW3 (కోట్టపురం – కొల్లం వెస్ట్ కోస్ట్ కెనాల్ ) పొడవు : 168 కి.మి.   
సి) NH4 ( కాకినాడ – పుదుచ్చేరి ) పొడవు : 1,078 కి.మి.
డి)  పైవన్నీ ( మొత్తం 111 జలమర్గాలను గుర్తించారు )
జవాబు :  డి

9) ఇటీవల USA అధ్యక్షుడు ఏ దేశాల నుండి USA వచ్చే ప్రయాణీకుల పై 90 రోజుల  నిషేధ అంక్షలు విధించాడు ?
ఎ)  ఇరాన్, ఇరాక్
బి)    సిరియా , సోమాలియా
సి) యెమెన్ , లిబియా , సుడాన్
డి)  పైవన్నీ ( మొత్తం 7 దేశాలు )
జవాబు :   డి

10) రు. 1,420 కోట్ల రూపాయల NavIC లేక నావిగేషన్ విత్ ఇండియన్ కాన్ స్టే ల్లేషన్ ( ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిల్లైట్ సిస్టం ) వివరాలేవీ ?  
ఎ) దీనిలో గల 3 ఉప గ్రహాల లో అటామిక్ క్లాక్ లు సాంకేతిక లోపాలు చూపాయి
బి)   ఇవి పొజిషన్ , నావి గేషన్, టైం (PNT) తెలుపుతాయి (భూమి మీద , సముద్రం , ఆకాశం లో గల వారికీ )
సి) IRNSS-1A ని జూలై 2013 లో ప్రయోగించారు . IRNSS-1 G ని ఏప్రిల్ , 2016 లో ప్రయోగించారు
డి)  పైవన్నీ
జవాబు :   డి
11) మనునీధి చోళన్ (లేక ) ‘ఏలార’ అనే చోళ మహా రాజు తమిళనాడు లో ఎప్పుడు పరిపాలన చేశాడు? (అయన విగ్రహం మద్రాస్   హై కోర్ట్ లో ఉంది )
ఎ) 450 AD
బి)   క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల క్రితం (సుమారు )
సి) 600 AD
డి) 700 AD
జవాబు :  బి

12) CBI నూతన డైరెక్టర్ ఎవరు ?
ఎ) A.K.సిన్హా
బి)   అలోక్ కుమార్ వర్మ
సి) J.J. సింగ్
డి)  వీరెవరు కారు
జవాబు :  బి

13)  2017 – 18 కేంద్ర బడ్జెట్ లో చెప్పిన , TEC అనే అబ్రివేషన్ ను విస్తరించండి ?
ఎ)  T : ట్రాన్స్ ఫార్మ్
బి)   E : ఎనర్జైజ్
సి) C : క్లీన్ ఇండియా
డి)  పై వన్ని
జవాబు :   డి

14) శ్రీ అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి గా  ఇప్పటివరకు ఎన్ని సార్లు , వరుసగా బడ్జెట్ సమర్పించారు ?
ఎ) 2014 ( 2014-15)
బి)    2015 ( 2015 – 16)
సి) 2016 ( 2016 – 17) & 2017 ( 2017 – 18)
డి)  పై వన్ని (వరుసగా నాలుగు సార్లు )
జవాబు :   డి

15)2017 – 18  కేంద్ర బడ్జెట్ లో    MGNREGS కి ఎంత కేటాయించారు ? (కోట్ల రూపాయలలో )
ఎ) 28,000
బి)   48,000
సి) 20,000
డి)  15,000
జవాబు : బి  

16)స్మాల్ & మీడియం ఎంటర్ ప్రైజెస్ వాళ్ళ వార్షిక టర్నోవర్ రు.50 కోట్ల లోపు ఉంటె, (2017-18 లో ) ఎంత శాతం పన్ను కట్టాలి ?
ఎ)  30 %
బి)   25 %
సి) 15%
డి)  10%
జవాబు :  బి

17) 2017 – 18 బడ్జెట్ ప్రకారం ,  వార్షిక ఆదాయం  ఏ టాక్స బుల్ ఇన్ కం స్లాబ్ లో వారికీ 5%  పర్సనల్ ఇన్ కం టాక్స్ గా  కట్టాలని  తెలిపారు ?
ఎ)   రు.2.5 లక్ష ల లోపు వారికీ  
బి)    రు.2.5 లక్షలకి -    రు. 5 లక్షలకి మధ్య వారికీ 
సి) రు.5 లక్షలకి -    రు. 10 లక్షలకి మధ్య వారికీ
డి)  రు.10 లక్షలకి    - రు. 20 లక్షలకి మధ్య వారికీ  
జవాబు :  బి

18) 2017-18బడ్జెట్ ప్రకారo,   ‘రాష్ట్రీయ రైల్ సంరక్షకోష్’  కోసం ఎంత నిధులతో ఏర్పాటు చేయదలిచారు  ( రాబోయే 5 సంవత్సరాల కాలం లో) ? ( లక్ష కోటి రూపాయలలో )
ఎ)  ఒక టి
బి)  మూడు 
సి) నాలుగు
డి)  రెండు
జవాబు :  ఎ

19) రైల్వే లు చేపట్టాల్సిన ముఖ్య పనులే వి, రాబోయే ఆర్ధిక సంవత్సరం లో  ?
ఎ) ట్రైన్ కంట్రోల్ కోసం అడ్వాన్స్ డ్ సిగ్నలింగ్ కొనుగోలు 
బి)   లింకే – హాఫ్ మాన్ బుష్ కోచ్ లను  (రు. 10, 000 కోట్ల తో) కొనటం
సి) అన్ మాన్ డ్ లెవెల్ క్రాసింగ్ లు లేకుండా చెయ్య టం 
డి)  పైవన్నీ
జవాబు :   డి

20) 20 17 – 18 బడ్జెట్ లో కొత్త లక్షణా లు ఏవి ?
ఎ)  రైల్వే బడ్జెట్ ను, జనరల్ బడ్జెట్ లో కలపటం
బి)   ప్లాన్ & నాన్ – ప్లాన్ ఖర్చు  తేడా తొలగించటం
సి) అవుట్ కం బడ్జెట్ ప్రవేశ పెట్టటం
డి) పైవన్నీ
జవాబు :   డి

21)  2016 – 17 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం, భారత దేశం లో ఖరీఫ్ సీజన్ లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ? (మిలియన్ టన్నులలో ) ?
ఎ) 93.9
బి) 32.5   
సి) 23.4
డి) 135 (ఫస్ట్ అడ్వాన్స్ డ్    ఎస్టిమేట్ ప్రకారం  )
జవాబు : డి   

22)  20 17 – 18  కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆగ్రి గేట్ కాపిటల్ ఎక్స్ పెండి చర్,  జీడీపీ లో ఎంత శాతం ఉంది  ?
ఎ) 0.5 %
బి)   1.8 %
సి) 2 %
డి)  4 %
జవాబు :  బి

23) భారతీయ రైల్వే లకు చెందిన ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీ లను స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేయ బోతున్నారు ?
ఎ)  IRCTC
బి)   ఇండియన్ రైల్వే ఫైనాన్సు కార్పొరేషన్
సి) IRCON
డి)  పైవన్నీ
జవాబు :   డి

24) 20 17 – 18 కేంద్ర బడ్జెట్ లో డిఫెన్సు రంగానికి ఎంత కేటాయించారు ( రు. కోట్ల లో ) ?
ఎ) 2,58,589.13
బి)   2,74,114/-
సి) 85,740/-
డి)  50,000/-
జవాబు :  బి

25) భారత దేశం లో  ఉన్న  అన్ని ఆయిల్ కంపెనీ లను కలిపి కేంద్రం ‘ఆయిల్ మేజర్ ‘ ఏర్పాటు చేయాలనీ తలపెట్టింది .  ప్రభుత్వ రంగం లో ఉన్న  ఆయిల్ సెక్టార్  కంపెనీ లు ఏవి ? వివరాలు ఏవి ?
ఎ) ONGC, OIL, GAIL ( వీటిని అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ లు అంటారు )
బి) IOCL , HPCL, BPCL ( వీటిని డౌన్ స్ట్రీమ్ ఎనర్జీ కంపెనీ లు అంటారు )
సి) అప్ స్ట్రీమ్ , డౌన్ స్ట్రీమ్ లను కలిపితే మొత్తం మార్కెట్ కాపిట లైజేషన్ రు.6,82,145 కోట్లు అవుతుంది
డి) పైవన్నీ
జవాబు :  డి

26) ఫసల్ భీమా యోజన (FBY) లేక ప్రధాన మంత్రి ఫార్మ్ ఇన్సురెన్సు స్కీం కింద  ఏ సంవత్సరాలలో ఎంతెం త అగ్రికల్చర్ క్రాప్ కవర్ చేస్తారు ?
ఎ) 2016 – 17 : 30 %
బి)   2017 – 18 : 40 %
సి) 2018 – 19 : 50 %
డి) పై వన్ని ( 20 17 – 18 లో దీని కోసం రు.9,000 కోట్లు కేటాయించారు )
జవాబు :  డి

27) NABARD లో ప్రారంభించ నున్న వ్యవసాయ రంగ సంబoధిత  ఫండ్స్ ఏవి ?
ఎ) డెడికేటెడ్ ఇరిగేషన్ ఫండ్ : రు.40,000 కోట్లు తో
బి)  డైరీ ప్రాసెసింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ : రు. 8,000 కోట్లు ( 3 సంవత్సరాల కాలం లో )
సి) డ్రిప్ ఇరిగేషన్ ఫండ్ : రు. 2,000 కోట్లు
డి)  పై వన్ని
జవాబు :  డి

28) భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 20 17 – 18 లో,  రు.10,000 కోట్ల తో ఎన్ని లక్షల గ్రామ పంచాయతి లను హై స్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ చేస్తారు?
ఎ)  3
బి)   1.5
సి) 4
డి)  5
జవాబు : బి  

29) 20 17 – 18 లో అగ్రికల్చర్ క్రెడిట్ కోసం , ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ లో కేటాయించారు ?
ఎ)  20
బి)   10
సి) 15
డి)  25
జవాబు :బి   

30)  ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (FIPB) ని ఎప్పుడు ప్రారంభించారు ? ( ఇప్పుడు దీని ని రద్దు చేయ దలచారు )
ఎ) 1975
బి)   1993 సంస్కరణల కాలం లో
సి) 1985
డి)  1969
జవాబు :  బి

31) ప్రతి పా దిత పేమెంట్ స్ రెగ్యు లే ట రి బోర్డు లో ఎవరెవరు ఉంటారు ?
ఎ) RBI గవర్నర్ : చైర్మన్ గా ను
బి)  ఇద్దరు  RBI డిప్యూటీ గవర్నర్ లు  సభ్యులు గాను
సి) కేంద్ర ప్రభుత్వం  నియమించే ముగ్గురు ఎక్స్ టర్నల్ సభ్యులు  
డి) పై అందరూ ( ఇది RBI లో ఉంటుంది )
జవాబు :  డి

32)  ఎంతకు మించిన మొత్తాన్ని వ్యాపార లావాదేవీలలో  కాష్ రూపం లో ఇవ్వకూడదని, 2017 – 18  బడ్జెట్ లో తెలిపారు  ?
ఎ)  రు. 3 లక్షలు
బి)   రు. 5 లక్షలు
సి) రు. 10 లక్షలు
డి)  ఇవేవి కావు
జవాబు :  ఎ

33) ఎంత కు  మించిన మొత్తాన్ని కాష్ రూపం లో చారిట బుల్ ట్రస్ట్ లకు డొనేషన్ గా ఇవ్వరాదు అంటున్నారు  , వచ్చే ఆర్ధిక సంవత్సరం  నుండి ?
ఎ) రు. 2,000  
బి)   రు. 10, 000
సి) రు. 25,000
డి) రు.30,000
జవాబు :  ఎ

34) BHIM యాప్ తో అనుబంధం గా వేటిని ఏర్పాటు చెయ్య దలిచారు ?
ఎ) రెఫరల్ బోనస్ స్కీం ( వ్యక్తులకి )
బి)   కాష్ బ్యాంకు స్కీం ( వ్యాపార వేత్త లకి )
సి)   పై న తెల్పిన  (ఎ ) & (బి )
డి)  ఇవేవి కావు
జవాబు :  సి

35) RBI సెంట్రల్ బోర్డు లో కేంద్ర ప్రభుత్వం నియమించిన డైరెక్టర్ లు ఎవరు ?
ఎ) డా. రాజీవ్ కుమార్
బి)   డా. అశోక్ గులాటి
సి) మనీష్ సబర్వాల్
డి)  పై అందరూ
జవాబు :   డి

36) డిసెంబర్ , 2017 లో WTO మినిస్టీ రియల్ కాన్ఫరెన్స్ (MC) ఎక్కడ నిర్వహించ దలిచారు ?
ఎ) వాంకోవర్
బి)   బోనస్ ఏయిర్స్ , అర్జంటినా
సి) జెనీవా
డి)  బెర్న్
జవాబు :  బి

37) ఇటీవల  WTO డైరెక్టర్ జనరల్ రాబర్టో అజవేడో భారత దేశం వచ్చిన ప్పుడు చర్చించిన అంశాలు ఏవి ?
ఎ) ఆహార భద్రత కోసం ఉంచిన ,  పబ్లిక్ ఆహార ధాన్యాల నిల్వలు
బి)    దోహా రౌండ్ నేగోసి యేషన్స్
సి) ‘న్యూ ఇష్యూ స్ ‘/ ప్రతిపాదనలు (ICC & B-20 చెప్పిన WTO పాకేజ్ లేక  e-commerce )
డి) పైవన్నీ
జవాబు :  డి

38) బంగాళా ఖాతం లో ఉన్న ‘తేగార్ చార్’   అనే దీవి ఏ దేశ అధినం లో ఉంది ?
ఎ) భారత్
బి)    బంగ్లాదేశ్
సి) శ్రీ లంక
డి)  మయన్ మార్
జవాబు : బి   

39) భారత రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ప్రకారం నాగాలాండ్ కి  స్పెషల్ స్టేటస్ లభించింది ?
ఎ) 370
బి)    371 A
సి) 356
డి)  352
జవాబు :  బి

40) కేరళ లోని ఏ వస్తువుల కోసం జియో గ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ కి అప్లై చేసారు / లభించింది ?
ఎ) నీలంబూర్ టేకు
బి)   పొక్కిలి ధాన్యం
సి) చెంగాలి కొండన్ అరటి
డి) పై వన్ని
జవాబు :   డి

41) షీలా భి డే కమిటీ వేటి గురించి అధ్యయనం చేసింది , ఇటీవల ?
ఎ) షెడ్యూల్ IX లో ఉన్న సంస్థల ను ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఏ రీతిన పంచుకోవాలో
బి)   షెడ్యూల్ X
సి) షెడ్యూల్ II
డి)  ఇవేవి కావు
జవాబు :  ఎ

42) మెగస్తనీస్ ఎవరి రాయబారిగా భారత దేశానికీ  వచ్చాడు ?
ఎ)  ఆరిస్టా టిల్
బి)   సెల్యూకస్ – I
సి) క్లియర్ కస్
డి) హెలియో డో టస్
జవాబు :  బి

43) క్రీస్తు శకం 18 48 నుండి 18 56 వరకు, ఇండియా గవర్నర్ జనరల్ గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ పేరు తో ఉన్న , ఢిల్లీ లో ని రోడ్ పేరును  దేనిగా మార్చ నున్నారు ?
ఎ)  దారా సిఖో రోడ్
బి)   డా. APJ అబ్దుల్ కలాం రోడ్
సి) లోక్ కళ్యాణ్ మార్గ్
డి)  లోడి రోడ్
జవాబు :  ఎ

44) డాంగ్ పెంగ్ – 16 (DF-16 )మీడియం రేంజ్ బాల్లిస్టిక్ మిస్సైల్ (10 00  కి.మి. రేంజ్ ) ఏ దేశం పరీక్షించింది ?
ఎ) పాకిస్తాన్
బి)    చైనా
సి)  ఆఫ్ఘనిస్తాన్
డి)  సిరియా
జవాబు : బి   

45) ఇర్ర వాడి డాల్ఫిన్స్ , హంప్ బ్యాక్ , బాటిల్ నోసే , పాన్ ట్రాపికల్ స్పా టెడ్ డాల్ఫిన్స్ , భారత దేశం లో ఎక్కడ ఎక్కడ తిరుగుతూ కనిపిస్తాయి ?  
ఎ) చిలకా సరస్సు ( ఒడిష )
బి)    భీతర్ కనిక
సి) భద్రక్ వైల్డ్ లైఫ్ శాన్ క్ట్యు వరి
డి) పైవన్నీ
జవాబు :   డి

46) తెలంగాణా రాష్ట్రము లో ఉన్న  ‘పాలరాపు క్లిఫ్’ (శిఖరం) , ముర్లిగూడ ఫారెస్ట్ దేనికి ప్రసిద్ధి ?
ఎ) ఏనుగులు
బి)   జిప్స్ ఇండి కస్ (ఇండియన్ వల్చర్ )
సి) ఖడ్గ మృగాలు
డి)  సింహాలు
జవాబు :  బి

47) హిమాలయన్ మరియు  యురేషియన్ అనే రెండు టే క్టో నిక్ ప్లేట్ల మధ్య ఉన్న భారత దేశ రాష్ట్రము ఏది ?
ఎ) తమిళనాడు
బి)   ఉత్తరా ఖండ్
సి) కేరళ
డి)  కర్ణాటక
జవాబు :  బి

48) ఈ కింది వాటి లలో ఏది కరెక్ట్ (భారత రాజ్యాంగం లో ఆర్టికల్ స్  కి సంబందిచినవి )
ఎ) ఆర్టికల్ 129 : కంటెంప్ట్
బి)   ఆర్టికల్ 22 2 (1) : హై కోర్ట్ జుడ్జ్ ల బదిలీ లు
సి) ఆర్టికల్ 320 : పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల పనులు  
డి)  పై వన్ని
జవాబు :  డి

49) ‘బయో ప్లాస్టిక్స్ ‘ వేటి నుండి తయారు చేస్తారు ?
ఎ) మొక్క జొన్న పిండి, కాయగూరల క్రొవ్వు & ఆయిల్
బి)   నేచురల్ గ్యాస్
సి) పెట్రోలియం
డి) అల్యూమినియం
జవాబు :  ఎ

50) ఈ కింది వాటి లలో  ఏది కరెక్ట్ ?
ఎ) మైక్రో గ్రిడ్ : 10 KW లోపల
బి)   మినీ గ్రిడ్ : 10 KW కి – 50 KW కి మధ్య
సి) తెలంగాణా రాష్ట్ర సంప్రదాయేతర విద్యుచ్చక్తి లక్ష్యం : సుమారు 10 గిగా వాట్ట్స్
డి) పై వన్ని ( సౌర శక్తి ఉత్పత్తి కి సంబంధించినవి )
జవాబు :  డి

51) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 16 4 (4 ) ప్రకారం MLA కానీ  ఒక వ్యక్తీ,   ఆ  రాష్ట్రము లో  మినిస్టర్ అయితే ,మామూలుగా  ఎన్ని నెలల లోపల రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నిక కావాలి ?
ఎ) 6
బి)   3
సి) 2
డి) 5
జవాబు : ఎ  

52) కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KIPC) లిమిటెడ్ ను ఏర్పాటు చేసి, రు. 7,400 కోట్ల టర్మ్ లోన్  ను , 10 జాతీయ బ్యాంకు ల కన్సార్షియం నుండి పొంది, తెలంగాణా రాష్ట్రము ఎన్ని క్వార్టర్స్ లో తిరిగి చెల్లించాలని నిర్ధారించింది ?
ఎ) 48 ( మొదటి చెల్లింపు జూన్ 30 , 20 20 నుండి ప్రారంభం అవుతుంది )
బి)   60
సి) 84
డి)  12
జవాబు :  ఎ

53) ఒక గ్రామాన్ని కాష్ లెస్ గ్రామం గా తీర్చి దిద్దాలంటే , ఏమేమి కావాలి ?
ఎ) గ్రామస్తులందరికీ బ్యాంకు ఎకౌంటు లు ఉండాలి
బి)   మైక్రో ATM లు ఏర్పాటు చెయ్యాలి / పాయింట్ అఫ్ సేల్స్ (Po S) మెషిన్లు ఏర్పాటు చెయ్యాలి
సి) బిజినెస్ కరేస్పాన్ డెంట్ స్ ను నియమించాలి
డి) పై వన్ని
జవాబు :  డి

54)పెంటా వ లెంట్ వాక్సిన్ ను  పిల్లల లో  ఏ రోగాలు నిరోధించటానికి ఇస్తారు ?
ఎ) డిప్తీరియా , పెర్టుసిస్
బి)   టేటానస్
సి) హెపటైటిస్ B & న్యుమోనియా
డి)  పై వన్ని  ( 5 వ్యాధులు )
జవాబు :  డి

55) ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ( INCOIS) ఎక్కడుంది ?
ఎ) నాగపూర్
బి)   హైదరాబాద్
సి) ఇండోర్
డి)  హసన్ , కర్నాటక
జవాబు :  బి

56) “ఆర్టికల్ 164 (4 ) , అధికారం కోసం ఒక సోర్స్ కాదు “ అని ఏ కేసు లో సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది ?
ఎ) కేశవా నంద భారతి కేసు
బి)   B.R.కపూర్ Vs.తమిళనాడు స్టేట్ & ఇతరులు , సెప్టెంబర్, 2001
సి) మినర్వా మిల్స్ కేసు
డి) ఇవేవి కావు
జవాబు :  బి

57) PSLV-C37 రాకెట్ మోసుకుపోయే 104 ఉపగ్రహాలలో,  చాలా వరకు  క్యూబ్ శాట్ లు ఉన్నాయి. క్యూబ్ శా ట్ ల వివరాలేవీ ?
ఎ) బరువు : 5 కిలోగ్రాములు
బి)   వీటిని ‘డో వ్స్ ‘ అని, ‘ఫ్లాక్ 3P’ అని పిలుస్తారు
సి) ఇవి ప్లానేట్ స్ 100 ఉపగ్రహాల , ‘లైన్ స్కాన్నర్ ‘ డోవ్ స్ నక్షత్ర మండలం లో భాగం గా ఉంటాయి 
డి) పై వన్ని
జవాబు :   డి
58) 15.2.2017 నాడు ఇస్రో ఒకే సారి పంపించిన  10 4 ఉపగ్రహాల లో ఏవేవి ఉన్నాయి ?
ఎ) 96 కష్టమర్  శా ట్  లు USA వి ;  5 ఇతర దేశాల ఉపగ్రహాలు ఉన్నాయి
బి)   నాల్గవ కార్టోశా ట్ – 2 సిరీస్ ఉపగ్రహం
సి) INS-1 A  & INS – 1 B అనే నానో ఉపగ్రహాలు ఉన్నాయి
డి) పై వన్ని
జవాబు :  డి

59) ఎలిసీ పాలస్ ఏ దేశ అధ్యక్షుని అధికార నివాసం ?
ఎ) USA
బి)    ఫ్రాన్స్
సి) క్యూబా
డి) జపాన్
జవాబు :  బి

60) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ‘జిన్నా ఆఫెన్ కేం టు అవర్ హౌస్’ : కిరణ్ దోషి
బి)   ‘హోప్ అఫ్ వాట్ ఐ సే’ : అనిల్ మీనన్
సి) ‘ది ఆదివాసీస్ విల్ నాట్ డాన్స్’ : హన్స్ దా సౌవేంద్ర శేఖర్
డి)  పై వన్ని ( పుస్తకాలు : రచయితలు )
జవాబు :  డి  

61) GST ఎప్పటి నుండి అమలు చేయదలిచారు ?
ఎ) 2018
బి)   జూలై 1 , 20 17
సి) 20 19
డి) ఇవేవి కావు
జవాబు :  బి

62) ఇటీవల  ‘ రైసినా డైలాగ్ ‘ అనే సమావేశం ఎక్కడ నిర్వహించారు ?
ఎ) ఇస్లామాబాద్
బి)   న్యూ ఢిల్లీ
సి) కాబుల్
డి) బీజింగ్
జవాబు :  బి

63) RBI గవర్నర్ నివేదిక ప్రకారం ( జనవరి 19 , 20 17 ) ఎంత ధనం మళ్ళి సర్క్యులేషన్ లోకి వచ్చింది, భారత దేశం లో  ( రు. లక్షల కోట్ల లో ) ?
ఎ) 9.2
బి)   15.44
సి) 20
డి)  35
జవాబు : ఎ  

64) 20 16 – 17 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో తెల్పిన ,  యూనివర్సల్ బేసిక్ ఇన్ కం ( UBI) లో గల కంపోనేంట్ స్ (అంశాలు ) ఏవి ?
ఎ) యూనివెర్శా లి టి
బి)   అన్ కండిషనాలిటి
సి) ఏజెన్సీ
డి)  పై వన్ని
జవాబు :  డి

65) “సిటీస్ & ది వెల్త్ అఫ్ నేషన్స్ “ అనే పుస్తకం ఎవరు రాశారు ?
ఎ)  జేన్ జాకబ్స్
బి)   జోనాథన్ కొల్మర్
సి) ప్రొఫెసర్ రాజా చెల్లయ్య
డి)  ఆడమ్ స్మిత్
జవాబు :  ఎ

66) ఎకనామిక్ సర్వే రిపోర్ట్ 20 16 – 17 లో తెలిపిన ‘ జిఫ్స్ సూత్రం’ దేన్నీ తెలియ చేస్తుంది ?
ఎ)  నగర జనాభా – దాని సైజు
బి)   వినియోగ దారుల ఆదాయం
సి) సప్లై & డిమాండ్
డి)  మనీ & ఇంట్రెస్ట్
జవాబు :  ఎ

67) భారత దేశo లో ఉన్న  అర్బన్ లోకల్ బాడీస్ (ULBs) ముందున్న ఛాలెంజ్ లు ఏవి ?
ఎ) పూర్ గవర్నెన్స్ కెపాసిటి లు
బి)   లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్  లోటులు
సి) సరిపడని ఆర్ధిక వనరులు / ఆదాయాలు
డి)  పై వన్ని
జవాబు :  డి

68) 14 వ ఆర్ధిక సంఘం 20 15 – 20 20 కాలానికి మున్సిపాలిటి లకు ఎంత గ్రాంట్  రికమెండ్ చేసింది ? ( కోట్ల రూపాయలలో )
ఎ)  20 , 000
బి)   87,000
సి)  50,000
డి)  ఇవేవి కావు
జవాబు :  బి

69) GST అమలు చేయటం  వల్ల  కలిగే లాభాలు ఏవి ?
ఎ) కామన్ ఇండియన్ మార్కెట్ ఏర్పడుతుంది
బి)    టాక్స్ కంప్లయన్స్  & గవర్నెన్స్ మెరుగు పడుతుంది
సి)  GST పెట్టుబడులు & అభివృద్ధి ప్రోత్స హిస్తుo ది
డి) పై వన్ని
జవాబు :   డి

70) 20 17 లో పద్మ విభూషణ్ ఎవరికీ ప్రకటించారు ?
ఎ)  KY ఏసుదాస్
బి)   శరద్ పవార్
సి) ప్రొఫెసర్ U R రావు
డి) పై అందరూ
జవాబు :  డి

71) 20 17 లో పద్మ భూషణ్ ఎవరికీ ప్రకటించారు ?
ఎ) థాయిలాండ్ రాణి మహా చక్రి సిరిన్ తోర్న్   
బి)   విశ్వ మోహన్ భట్
సి) రత్న సుందర్ మహారాజ్
డి)  పై వన్ని
జవాబు :  డి

72) 20 17 లో పద్మ శ్రీ అందుకున్న దేవరు ?
ఎ) కైలాష్ ఖేర్
బి)   సాక్షి మాలిక్
సి) విరాట్ కోహ్లి
డి)  పై అందరూ
జవాబు :   డి
73) అజయ్ త్యాగి దేనికి నూతన చైర్మన్ ?
ఎ) SEBI
బి ) RBI
సి) IRDAI
డి ) LIC
విజ్ఞాన విపంచి
(మార్చ్ , 2017 – జవాబులు )
1డి
11బి   
21  డి
31 డి
41
51
61  బి
71 డి  
2  డి
12బి
22  బి
32  ఎ
42 బి
52  ఎ
62 బి
72  డి
3
13డి
23  డి
33
43  ఎ
53  డి
63  ఎ
73-ఎ
4 డి
14డి
24 బి
34  సి
44  బి
54  డి
64  డి

5 బి
15 బి
25 డి
35  డి
45 డి
55  బి
65

6 డి
16 బి
26 డి
36  బి
46  బి
56  బి
66  ఎ

7డి
17 బి
27  డి
37  డి
47  బి
57  డి
67 డి

8 డి
18
28  బి
38  బి
48 డి
58  డి
68  బి

9 డి
19 డి
29  బి
39 బి
49  ఎ
59  బి
69  డి

10 డి
20డి
30  బి
40  డి
50  డి
60  డి
70 డి