1)డిపార్ట్ మెంట్ అఫ్ బయోటెక్నాలజీ రాబోయే 5
ఏళ్లలో 20,000 మంది భారతీయుల జేనోం లను అధ్యయనం చేయదలచింది. వివరాలు ఏవి ?
ఎ ) తోలి దశలో 10,000 భారతీయుల జేనోం లను
సీక్వెన్సింగ్ చేస్తారు
బి ) CSIR టో సహా 22 సంస్థలు ఇందు లో పాల్గొంటాయి
సి ) అక్టోబర్ 2019 నుండి ప్రారంభించే తొలి దశ
కోసం రు.250 కోట్ల నుండి రు.350 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెడతారు
డి ) పైవన్నీ
జవాబు : డి
2) కౌండిన్య వైల్డ్ లైఫ్ శాo క్త్యు వరి ఎక్కడుంది ?
ఎ ) పలమనేరు – కుప్పం ( చిత్తూర్ జిల్లా ) ,
ఆంధ్ర ప్రదేశ్
బి ) మధ్యప్రదేశ్
సి ) ఛత్తీస్ ఘర్
డి ) బీహార్
జవాబు : ఎ
3) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా లో న్యాయమూర్తుల
సంఖ్యా ను 31 నుండి 34 కి పెంచ దలిచారు. గతం లో ఎప్పుడు న్యాయ మూర్తుల సంఖ్య ను 26 నుండి 31 కి పెంచారు ?
ఎ ) 2009
బి ) 1952
సి ) 1956
డి ) 1975
జవాబు : ఎ
4) ENSO వివరాలు ఏవి ?
ఎ ) ఎల్ నినో - సథరన్
ఆస్సిలేషన్. సర్ గిల్బర్ట్ వాకర్ సథరన్ ఆస్సిలేషన్ అనే దాన్ని ఇండోనేషియా –
ట్రాపికల్ పసిఫిక్ లో కనుగొన్నాడు. 19 60s లో జాకబ్ బెజేర్క్నెస్ మరియు ఇతరులు ఎల్
నినో కి SO కి మధ్య గల సంబంధాన్ని గమనించారు. ఆతర్వాత ENSO అనే పదం పుట్టింది .
బి ) ఇది పదే పదే వాతావరణం లో ఏర్పడే విధానం.
సెంట్రల్ మరియు ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ ఓషన్ నీళ్ళ ఉపరితలం నీళ్ళు వేడెక్కడం
సంభవి స్తుంటుoది.
సి ) సముద్రం ఉపరితలం లో వేడెక్కిన నీళ్ళు ,
సముద్రం కింద భాగానికి పోయి, సముద్రం కింద భాగాన ఉన్న నీళ్ళు సముద్రం ఉపరితలానికి
వస్తాయి. సముద్రం ఉపరితలాన వీచే గాలులు చల్లబడతాయి. తద్వారా భూమధ్య రేఖ కు ట్రాపిక్
లలో ఉన్న ప్రాంతాలలో లో వర్షాలు బాగా
పడతాయి.
డి ) పైవన్నీ
జవాబు : డి
5) జమ్మూ & కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్, 2019
ప్రకారం ఏ మార్పులు రానున్నాయి ?
ఎ ) J & K రాష్ట్రము , 2 కేంద్ర పాలిత
ప్రాంతాలుగా విడి పోతుంది
బి ) లడక్ UT లో కార్గిల్ & లేహ్ ఉంటాయి
సి ) J & K
UT లో ,విభజన అనంతరం J & K
రాష్ట్రములో మిగిలి ఉన్న అన్ని జిల్లాలు ఉంటాయి
డి ) పైవన్నీ ( ఈ UT లకు లెఫ్టినెంట్ గవర్నర్ లు
ఉంటారు ) (ప్రస్తుతం ఉన్న గవర్నర్ కొంత కాలం కొనసాగుతారు )
జవాబు : డి
6) ఇటీవల నిర్వహించిన పులుల జనాభా లెక్కల ప్రకారం
భారత దేశం లో 2967 పులులు ఉన్నాయి . ఏ రాష్ట్రము లో ఎక్కువ పులులు ఉన్నాయి ?
ఎ ) MP
బి )ఉత్తరాఖండ్
సి ) అస్సాం
డి ) మణిపూర్
జవాబు :
ఎ
7) దాలియన్ పోర్ట్ , చైనా లో ఉంది . ఇక్కడ నుండి
ఆర్కిటిక్ ద్వారా ఏర్పడే మూడు ‘గేట్ వే’
లు ఏవి ?
ఎ ) నార్త్ ఈస్ట్ పాస్సేజ్ / నార్త్ రన్సి రూట్
బి ) నార్త్ వెస్ట్ పాస్సేజ్
సి ) ట్రాన్స్ పోలార్ సి రూట్
డి ) పైవన్నీ ( యురేషియా ఆర్ధిక లావాదేవీలకు దాలియన్
పోర్ట్ పరిపుష్టి ని కల్గిస్తుంది )
జవాబు : డి
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) క్రీస్తుశకం 1645 – 1648 మధ్య కాలం లో మైసూరు
కింగ్ కంఠీరవ నరస రాజ వోడియర్ కాలం లో వియర్ నిర్మించటం వలన రంగనా ధిట్టు దీవులు
ఏర్పడ్డాయి
బి ) రంగనాధిట్టు విస్తీర్ణం : 67 హెక్టర్ లు
సి ) కృష్ణ రాజ సాగర్ డ్యాం నుండి కావేరి నది
నీటిని విడుదల చేస్తే , రంగనాధిట్టు లోని కొన్ని దీవులు మునిగిపోయి , కొన్ని పక్షులు ఆవాసం కోల్పోతాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
9) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (కృష్ణా నది
వరదలకు గురయ్యే వి ఏవి )
ఎ ) బెలగావి జిల్లా
బి ) రాయచూర్ జిల్లా
సి ) యాద్గిర్ జిల్లా ( బసవ సాగర్ రిజర్వాయర్ ,
నారాయణ పూర్ దగ్గర )
డి ) పైవన్నీ
జవాబు : డి
10) నదీజలాలకు సంబంధించినవి ఏవి ?
ఎ ) ఇంటర్ – స్టేట్ వాటర్ డిస్ ప్యూట్స్ యాక్ట్, 1956
బి ) జల శక్తి మినిస్టర్ : గజేంద్ర సింగ్ షెకావత్
సి ) ప్రతిపాదిత ఇంటర్ – స్టే రివర్ డిస్ ప్యూట్స్
(అమెండ్ మెంట్ ) బిల్ , 2019 ప్రకారం జాతీయ స్థాయిలో ఒకే వాటర్ డిస్ ప్యూట్స్
ట్రిబ్యునల్ ఉంటుంది ( నదీ జలాల పరిష్కారం 2 సంవత్సరాలలో కావాలి )
డి ) పైవన్నీ
జవాబు : డి
11) ఓడిషా రస గుల్లా కి GI (జియోగ్రాఫికల్ ఇండికేషన్ ) టాగ్ లభించింది ? ప్రాచీన కాలం నుండి రసగుల్లా లు ఒడిష లోని ఏ గుడి లో నైవేద్యం గా సమర్పించేవారు ?
ఎ ) పూరి లోని జగన్నా ధ ఆలయం లో
బి ) అమర్ నాద్ లో ని శివుడికి
సి ) వైష్ణో
దేవి ఆలయం లో
డి ) కేదార్ నాథ్ లోని శివుడి కి
జవాబు : ఎ
12)ఇన్స్టిట్యూట్స్ అఫ్ ఎమినేన్క్ (IoE) హోదా కి UGC
రేకంమేండ్ చేసిన వాటిల్లో ఏవి ఉన్నాయి ?
ఎ ) IIT మద్రాస్, ఖరగ్ పూర్
బి )యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్
సి ) అమృతా విశ్వ విద్యా పీఠం
డి ) పైవన్నీ
జవాబు : డి
13) 2021 జనాభా లెక్కల కోసం చేపట్టిన పనుల వివరాలు
ఏవి ?
ఎ ) 3 దశల్లో కార్యక్రమం చేపడతారు
బి ) 2020 లో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 34
కేటగరీ లలో హౌస్ లిస్టింగ్ లెక్కల వివరాలు సేకరిస్తారు
సి ) ఫెబ్రవరి 9 నుండి ఫెబ్రవరి 28 , 20 21
మధ్యకాలం లో , 28 కేటగిరి లలో ఎన్యూమరేషన్ చేస్తారు
డి ) పైవన్నీ
జవాబు : డి
14) వాయిస్ శాంపిల్ (గొంతు నుండి వెలువడే శబ్దాల
శాంపిల్ ) ఇవ్వటం, వ్యక్తీ ప్రైవసీ ని అధిగమించటం కాదని, ఇటీవల సుప్రీమ్ కోర్ట్
తెల్పింది .[ ఆర్టికల్ 20 (3) భారత రాజ్యాంగం లో తెలిపినవి మీరటం లేదు ]. వాయిస్
శాంపిల్ ఇవ్వటం దేని వంటిది అని అంటున్నారు ?
ఎ ) చేతి వ్రాత
బి ) వేలి ముద్రలు
సి ) అరచేతి ముద్రలు , అరికాలి ముద్రలు
డి ) పైవన్నీ
జవాబు : డి
15) హౌసింగ్ ఫైనాన్సు కంపెనీ ల లిక్విడిటీ ఇన్
ఫ్యూజన్ ఫెసిలిటీ కోసం , నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఎంత ధనo అందుబాటు లో ఉంచింది ? (
కోట్ల రు. లలో )
ఎ )10 , 000
బి )5,000
సి ) 2,000
డి ) 7,000
జవాబు : ఎ
16) రవీష్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ కి ఇటీవల
వచ్చిన అవార్డు ఏది ?
ఎ ) రామన్ మెగ సే సే అవార్డు
బి )నోబెల్ బహుమతి
సి ) బుకర్ ప్రైజ్
డి ) ఆస్కార్ బహుమతి
జవాబు : ఎ
17) రామన్ మాగ్ సే సే అవార్డ్లు ఎవరేవరికిచ్చారు ,
ఇటీవల ?
ఎ ) కోస్వే విన్ ( మయన్మార్ )
బి ) ఆంగ ఖానా నీల పాయ్ జిత్ ( థాయిలాండ్ )
సి ) రే’ముండో పు జాంటే కాయా బ్యాబ్ (
పిల్లిప్పిన్స్ ) ; కిం జాంగ్ – కి (దక్షిణ కొరియా )
డి ) పై
అందరూ
జవాబు : డి
18) ‘ డీప్ ఓషన్ మిషన్ ‘ వివరాలు ఏవి ?
ఎ ) సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్ లో సముద్రపు
అడుగు భాగాన (సుమారు 6000 మీటర్ల లోతున ) ఉన్న పాలీ మెటాలిక్ నాడ్యూల్స్ (పలు
లోహాల గుళికలు ) సేకరించటం
బి ) 1982 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా
అఫ్ సీ (UNCLOS) వారు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ISA)స్థాపించారు. వీరు భారత
దేశానికీ 198 7 లో పయనీర్ ఇన్వేస్టర్ హోదా ఇచ్చి , మధ్య ఇండియన్ ఓషన్ బేసిన్ లో
1.5 లక్షల చదరపు కిలో మీటర్ల ఏరియా ను ఈ కార్యక్రమానికి కేటాయించారు . కాని భారత్
దీనిలో కొంత భాగాన్నే ఉప యో గించ దల్చుకున్నది
సి )భారత దేశం అక్టోబర్ 31 , 20 19 నాటికీ ఈ
కార్యక్రం చేపట్ట దలచినది
డి ) పైవన్నీ
జవాబు : డి
19) ఏ ప్రాంతానికి ‘క్లారియన్ – క్లిప్పర్ టన్ జోన్ ‘
అనే పేరు ఉంది ?
ఎ ) సెంట్రల్ పసిఫిక్ ఓషన్
బి )బంగాళాఖాతం
సి ) అరేబియా సముదం
డి ) యెల్లో సముద్రం
జవాబు : ఎ
20) ‘సిల్ హెట్ ‘ ఏ దేశం లో ఉంది ?
ఎ ) బంగ్లాదేశ్
బి ) థాయిలాండ్
సి )ఇండోనేషియా
డి ) వియత్నాం
జవాబు : ఎ
21) ASEAN రీజినల్ ఫోరం సమావేశం ఇటీవల ఇక్కడ
నిర్వహించారు ?
ఎ )టోక్యో
బి )బాంకాక్
సి ) మనిలా
డి ) సింగపూర్
జవాబు : బి
22) ‘బోనా విస్టా బే ‘ ఏ దేశం లో ఉంది ?
ఎ ) తైవాన్
బి ) కెనడా ( అట్లాంటిక్ మహాసముద్రం వైపు )
సి ) బ్రూనీ
డి ) సౌదీ అరేబియా
జవాబు : బి
23) 1987 ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (INF)
ఒప్పందం దేన్నీ తగ్గించిందని అంటున్నారు ?
ఎ ) మీడియం రేంజ్ క్షిపణులను ( సాంప్రదాయ మరియు
న్యూక్లియర్ )
బి ) క్రూయిజ్ క్షిపణులు
సి ) బాలస్టిక్ క్షిపణులు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
24) సతారా జిల్లా , మహారాష్ట్ర లో పెరిగే ‘కిల్లారి ‘
ఎడ్లు వ్యవసాయ పనులకు బాగా పనికొస్తాయి. వీటిల్లో గల రకాలు ఏవి ?
ఎ ) ఆ ట్పాడి
బి ) పాన్ధార్పూరి
సి )కొస , ధన్ గిరి
డి ) పైవన్నీ
జవాబు : డి
25)నెల్సన్ దీవి, పోర్ట్ అఫ్ స్పెయిన్ కు క్రీస్తు
శకం 1845 లో భారత దేశం నుండి ఇండెన్ చర్ద్ లేబర్ గా వెళ్ళిన భారతీయులు , ప్రధానం
గా ఏ ఓడ రేవు నుండి అనుమతి పత్రం పొంది వెళ్లారు ?
ఎ ) కోల్ కత
బి ) పోర్ట్ బ్లెర్
సి )కాండ్లా
డి ) భరూచ్
జవాబు : ఎ
26) US ఫెడరల్ రిజర్వు ఫండ్స్ రేట్ తగ్గించింది.
దీని ప్రెసిడెంట్ ఎవరు ?
ఎ ) జెరోం పౌవెల్
బి )జిమ్ యాంగ్ కిం
సి )క్రిస్టినా లగార్డే
డి ) తెరెసా మే
జవాబు : ఎ
27) ప్రాచీనకాలం లో ‘లేవాంట్’ అనే పేరు ఏ
ప్రాంతానికి ఉండేది ?
ఎ ) ఇరాక్
బి ) సిరియా
సి ) గాజా
డి ) పైవన్నీ కలిపి
జవాబు : డి
28) ఏ దేశ జాతీయ పతాకం లో ‘బ్రహ్మ జెముడు ‘ చెట్టు
బొమ్మ ఉంటుంది ?
ఎ ) మెక్సికో
బి ) కెనడా
సి ) గ్రీసు
డి ) అర్జెంటి నా
జవాబు : ఎ
29) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) గోల్డెన్ హార్న్ హార్స్ ఫిల్మ్ అవార్డ్స్ :
తైవాన్
బి) గోల్డెన్ బేర్ అవార్డ్స్ : బెర్లిన్ , జర్మనీ
సి ) గోల్డ్ లయన్ అవార్డు లు : వెనిస్ ఫిలిం
ఫెస్టివల్
డి ) పైవన్నీ
జవాబు : డి
30) ఇటీవల RBI , రేపో రేట్ ని ఎంతకి తగ్గించింది ?
ఎ ) 5.40 %
బి ) 5.1 %
సి ) 4 %
డి ) 3.5
%
జవాబు : ఎ
31) NBFC లు ఎంతవరకు ఇచ్చిన రుణాలను ప్రయారిటి
సెక్టార్ లోన్ లు గా పరిగణిస్తారు ?
ఎ ) వ్యవసాయ రంగానికి : రు. 10 లక్షల లోపు
బి ) మైక్రో & స్మాల్ ఇండస్ట్రీ లకు : రు. 20
లక్షల లోపు
సి ) హౌసింగ్ ఫైనాన్సు : రు. 20 లక్ష ల లోపు
డి ) పైవన్నీ
జవాబు : డి
32) బ్రిటిష్ వారు హాంగ్ కాంగ్ ను క్రీస్తు శకం 1997
లో చైనా వారికీ అప్పగించారు. ఇప్పుడు హాంగ్ కాంగ్ అడ్మినిస్ట్రేషన్ CEO ఎవరు ?
ఎ ) కారీ లాం
బి ) జాంగ్ జియా హోమింగ్
సి ) తెరెసా జంగ్
డి ) గ్జీ
జిన్ పింగ్
జవాబు : ఎ
33) ఓ సాన్ ఎయిర్ బేస్ మరియు కున్ సాన్ ఎయిర్ బేస్
లు ఎ దేశం లో ఉన్నాయి ?
ఎ ) దక్షిణ కొరియా
బి ) జపాన్
సి ) USA
డి ) మారిషస్
జవాబు : ఎ
34) సుప్రీమ్ కోర్ట్ లో న్యామూర్తుల సంఖ్య 31 నుండి
34 కి పెంచే బిల్లును ఎక్కడ ఆమోదించారు ?
ఎ ) రాజ్య సభ
బి ) ఢిల్లీ అసెంబ్లీ
సి ) పుదుచ్చేరి అసెంబ్లీ
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
35) ఈ కింది వాటిల్లో ఏవి మధ్య ప్రదేశ్ లో ఉన్నాయి ?
ఎ ) బాంధవ్ ఘర్
బి ) పెంచ్ టైగర్ రిజర్వు & కాన్హా టైగర్
రిజర్వు
సి ) పన్నా
టైగర్ రిజర్వు
డి ) పైవన్నీ
జవాబు : డి
36) పెరల్ రివర్ డెల్టా ఏ దేశం లో ఉంది ?
ఎ ) చైనా
బి ) రష్యా
సి ) సౌత్ ఆఫ్రికా
డి ) బ్రెజిల్
జవాబు : ఎ
37) ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ (ICZM)
ను వరల్డ్ బ్యాంకు సపోర్ట్ తో ఏ రాష్ట్రాలు తాయారు చేశాయి ?
ఎ ) గుజరాత్
బి ) పశ్చిమ బెంగాల్
సి ) ఒడిష
డి ) పై
మూడు
జవాబు : డి
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కోయ్ నా & వర్నా బేసిన్ : మహారాష్ట్ర
బి ) మలప్రభ ( రేణుకా సాగర్ ) : బెల్గాం , కర్ణాటక
సి ) ఘట ప్రభ : గోకక్ ఫాల్స్ , మహారాష్ట్ర
డి ) పైవన్నీ
జవాబు : డి
39) జెనివా ,
స్విట్జర్లాండ్ లో జరిగే CITES
సెక్రటేరియట్ మీటింగ్ లో వేటి రక్షణ కోసం భారత దేశం వినతి చేయదల్చింది ?
ఎ ) స్టార్ తాబేళ్లు
బి ) ఒట్టర్స్
సి ) వేడ్జ్ ఫిష్ , టో కాయ్ గెకో
డి ) పైవన్నీ
జవాబు : డి
40) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) CITES: కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్
ఇన్ ఎన్ డేంజర్ డ్ స్పీసీస్ అఫ్ వైల్డ్
ఫౌనా & ఫ్లోరా
బి ) TRAFFIC : NGO,కేంబ్రిడ్జ్
సి ) IUCN : ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ అఫ్ నేచర్
డి ) పైవన్నీ
జవాబు : డి
41) విరాసత్ - ఏ -
ఖల్సా అనే మ్యూజియం ఎక్కడుంది ?
ఎ ) ఆనందపూర్ సాహిబ్, పంజాబ్
బి ) హైదరాబాద్
సి ) కోల్ కతా
డి ) న్యూ ఢిల్లీ
జవాబు : ఎ
42) ‘లూనార్ లైబ్రరీ ‘ వివరాలు ఏవి ?
ఎ ) ఇజ్రాయిలీ స్పేస్ క్రాఫ్ట్ బెరేషీట్ (హీబ్రు
భాష లో దీని అర్ధం : బిగినింగ్ ) చేత చేరవేయబడి నది, చంద్రుడి మీదకి .
బి ) దీనిలో 30 మిలియన్ పేజీలలో మనవ చరిత్ర లిఖించబడినది
సి ) బుద్ధ గయ లోని బోధి వృక్షం ఆకు , అక్కడి మట్టి కూడా ఇందులో
ఉంచారట
డి ) పైవన్నీ
జవాబు : డి
43) మణిపూర్ రాష్ట్రము ఇటీవల ఎవర్ని గ్రీన్ అంబాసిడర్ గా నియమిoచింది ?
ఎ ) ఎలాంగ్
బామ్ వాలేంటినా దేవి
బి ) సానియా మీర్జా
సి ) ఐరోం షర్మిల
డి ) దీపా కర్మాకర్
జవాబు : ఎ
44) ఇటీవల భారత రత్న అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ ) మాజీ రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ
బి ) లేట్ భూపేన్ హజారికా ( ఆయన కుమారుడు
స్వీకరించాడు )
సి ) లేట్ నానాజీ దేశ్ ముఖ్ ( ఆయన దగ్గరి బంధువు
స్వీకరించాడు )
డి ) పై
ముగ్గురికీ
జవాబు : డి
45)’కూడియా ట్టం’ అనే అతి ప్రాచీన , సాంప్రదాయ ,సంస్కృత
నాట్యకళ ఏ రాష్ట్రపు నాట్య రూపం. దీనిలో సుప్రసిద్ధ కళాకారులు ఎవరు ? వివరాలేవీ ?
ఎ ) ఇది కేరళ రాష్ట్రములో ఉంది
బి )నేపధ్య యదుక్రిష్ణన్ & మార్గి మధు ,
నేపధ్య రాహుల్ ఛాక్యార్
సి ) సెంట్రల్ కేరళలో అంగ మలై దగ్గర ఛలకుడి నది
ఒడ్డున మూజిక్కులం అనే చిన్న గ్రామంలో ఈ నాటక ఉత్సవాలు ప్రతి ఈటా జరుపుతారు . ఈ సంప్రదాయం
లో సంభాషణలు / శ్లోకాలు ముఖ్యం గా సంస్కృతం లో నూ , మలయాళం లో నూ ఉంటాయి .
డి ) పైవన్నీ
జవాబు : డి
46) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ప్రతిమా నాటకం ‘ : దీన్ని భాసుడు సంస్కృతం
లో రచించాడు
బి ) ‘ఆశ్చ్యర్య చూడామణి’ నాటకం : శక్తి భద్రుడు
రచించాడు
సి ) ‘కళ్యాణ సౌగంధికం వ్యాయోగం’ : ఇది ఏ కాంక నాటిక
డి ) పైవన్నీ ( కూడియాట్టం లో ప్రదర్శిస్తారు. )
జవాబు : డి
47) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఉమ్రావో జాన్ అదా ‘ : రచయిత : మిర్జా హాది
రుస్వా , ఇది 19వ శతాబ్దపు ఉర్దూ నవల, లక్నో నేపథ్యం లో కొనసాగుతుంది
బి ) ‘దేవదాస్ ‘ : శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచన
(బెంగాలీ నవల )
సి ) ‘ఆనంద్ మఠ్’ : బంకించంద్ర చటర్జీ రచన (
బెంగాలి రచన. దీనిలో సన్యాసి విప్లవం గురించిన నేపధ్యం ఉంటుంది )
డి ) పైవన్నీ
జవాబు : డి
48) సదర్ –
ఐ – రియాసత్ అనే ఉన్నతాధికారి పదవి ఏ రాష్ట్రము లో 1965 కి పూర్వం ఉండేది ?
ఎ ) జమ్మూ & కాశ్మీర్
బి ) కేరళ
సి ) మధ్య ప్రదేశ్
డి ) అస్సాం
జవాబు : ఎ
49) నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ 2019 లో గల అంశాలు
ఏవి ?
ఎ ) నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయటం ( వైద్య
విద్య & సర్టిఫికేషన్ కోసం )
బి ) MBBS ఆఖరి సంవత్సం చదివే ప్రతి వైద్య
విద్యార్ధి దేశవ్యాప్తం గా నిర్వహించే NEXT అనే పరిక్ష పాస్ కావాలి
సి ) ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ‘ ను ఏర్పాటు
చేయటం
డి ) వైవ
న్ని
జవాబు : డి
50) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఉత్తమ నటుడు : ఆయుష్మాన్ ఖురానా & విక్కీ
కౌశల్
బి ) ఉత్తమ నటి : కీర్తి సురేష్
సి ) ఉత్తమ ఫీచర్ ఫిలిం : గుజరాతీ ‘హెల్లారో’
డి ) పైవన్నీ ( 66వ జాతీయ ఫిలిం అవార్డు లు )
జవాబు :డి
51) రోటా వైరస్ వాక్సిన్ ను వేయటం వలన , 5 ఏళ్ల కన్నా వయస్సు తక్కువ ఉన్న చిన్నపిల్లల్లో
ఏ వ్యాధి నిరోదించ బడుతుంది ?
ఎ ) డయేరియా ( నీళ్ళ విరోచనాలు )
బి ) టి.బి.
సి )పోలియో
డి ) మలేరియా
జవాబు : ఎ
52) 2019 లో ఏ రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికలు
నిర్వహించ నున్నారు ?
ఎ ) మహారాష్ట్ర
బి ) జార్ఖండ్
సి ) హర్యానా కోతియల్
డి ) పైవన్ని ( కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ కి
కూడా ఎన్నికలు నిర్వహిస్తారు )
జవాబు : డి
53) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) థార్ ఎక్ష్ప్రెస్స్ : జో ద్ పూర్ భగత్ కి కోఠి స్టేషన్ నుండి కరాచీ వరకు
బి ) సం ఝౌ తా ఎక్స్ ప్రెస్ : అట్టారి నుండి
లాహోర్ వరకు
సి )శ్రీనగర్ - ముజఫరాబాద్ బస్సు సర్వీస్
డి ) పైవన్నీ ( ఇండియా – పాక్ ల మధ్య ప్రజల కోసం ఉన్న
రవాణా సదుపాయాలు )
జవాబు : డి
54) ఈ కింది జిల్లాల్లో , ఏది కర్ణాటక రాష్ట్రములో
ఉంది ?
ఎ ) వయనాడ్
బి ) కొడగు
సి ) ఇడుక్కి
డి ) మలప్పురం
జవాబు : బి
55) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ICJ : ఇంటర్నేషనల్ కోర్ట్ అఫ్ జస్టిస్ , ది
హేగ్ , నెదర్లాండ్స్
బి ) VCCR: వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్
రిలేషన్స్
సి )ICCPR : ఇంటర్నేషనల్ కవనేంట్ ఆన్ సివిల్ &
పొలిటికల్ రైట్స్
డి ) పైవన్నీ (అంతర్జాతీయ సంబంధాలు / చట్టాలకు
సంబంధించి నవి )
జవాబు : డి
56) నేషనల్ పాప్యు లేషన్ రిజిస్టర్ (NPR) గు రించి
ఏది కరెక్ట్ ?
ఎ ) గతం లో 2010 మరియు 20 15 లో దీనికి
సంబంధించిన డేటా సేకరించారు
బి ) 20 20 లో ఏప్రిల్ ఒకటి నుండి సెప్టెంబర్ 30
వరకు డేటా సేకరిస్తారు
సి ) సబ్ రూల్ (4 ) రూల్ 3 , సిటిజెన్ షిప్ (
రిజిస్ట్రేషన్ అఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ అఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ ) రూల్స్ 2003
ప్రకారం దీన్ని భారత దేశం అంతటా నిర్వహిస్తారు
డి ) పైవన్నీ
జవాబు : డి
57)RCEP ( రీజినల్ కంప్రేహేన్సివ్ ఎకనామిక్ పార్టనర్
షిప్ ) బ్లాక్ లో గల దేశాలు ఏవి ?
ఎ ) 10 ASEAN దేశాలు
బి ) ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా
సి ) ఆస్ట్రేలియా , న్యూ జీలాండ్
డి ) పైవన్నీ
జవాబు : డి
58) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఆర్టికల్ 371A నాగాలాండ్
; ఆర్టికల్ 371 B అస్సాం
బి ) ఆర్టికల్ 371C
మణిపూర్ ; ఆర్టికల్ 371 F సిక్కిం
సి ) ఆర్టికల్ : 371 G మిజోరాం
డి ) పైవన్నీ ( భారత రాజ్యాంగం స్పెషల్
ప్రోవిజన్స్ గల రాష్ట్రాలు /ప్రజలు )
జవాబు : డి
59) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఆర్టికల్ 239 A : పుదుచ్చేరి కి సంబంధించినది
బి )ఆర్టికల్ 239 AA : ఢిల్లీ కి సంబంధించినది
సి ) కొత్తగా ఏర్పడిన J & K కేంద్ర పాలిత
ప్రాతం ,పుదుచ్చేరి మోడల్ ని ఫాలో అవుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
60) మహారాష్ట్ర లో ఉజ్జాని డ్యాం (షోలాపూర్ జిల్లా ) ఏ నది మీది
నిర్మించారు ?
ఎ ) భీమనది ( ఇది కృష్ణానది కి ఉపనది )
బి ) నర్మదా నది
సి ) కెన్ నది
డి ) బెట్వా నది
జవాబు : ఎ
61) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కార్గిల్ : బటాలిక్ హిల్ & టైగర్ హిల్
బి ) ఫరూనా – జాస్ గండ్ వయా లసార్ లా
సి )ఆక్ షో ( జన్ స్కర్ – గులాబ్ గర్ కిస్ట్ వార్
)
డి ) పైవన్నీ ( టూరిస్ట్ లకు అందు బాటులోకి తీసుకు
రానున్నారు )
జవాబు : డి
62) ఇటీవల బంగారం రేటు బాగా పెరగటానికి గల కారణాలు
ఏవి ?
ఎ ) వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకు లు బంగారం
కొనటానికి ఆసక్తి చూపటం
బి ) గోల్డ్ బ్యాక్ డ్ ఎక్స్ చేంజ్ – ట్రేడెడ్
ఫండ్స్ (ETFs) లనుండి డిమాండ్ రావటం
సి ) వడ్డీ రేట్లు తగ్గటం ; భౌగోళిక – రాజకీయ
అనిశ్చితి
డి ) పై
వన్ని
జవాబు : డి
63) ఇటీవల వార్తల ప్రకారం భారత దేశం లో 2967
పులులు ఉన్నాయి. ఈ కింది వాటిల్లో ఏది
కరెక్ట్ ?
ఎ ) MP :
526 (ప్రధమ స్థానం )
బి ) కర్ణాటక : 524 ( ద్వితీయ స్థానం )
సి ) ఉత్తరాఖండ్ : 442 (తృతీయ స్థానం )
డి ) పైవన్నీ (ఆయా రాష్ట్రాలు : పులుల సంఖ్య )
జవాబు : డి
64) ఇటీవల మళ్ళీ కర్ణాటక ముఖ్య మంత్రి గా B.S.యెడియూరప్ప
బాధ్యతలు చేపట్టారు. ఆయనకి/BJP సపోర్ట్ గా
అసెంబ్లీ లో ఎంతమంది మద్దతు ప్రకటించారు ?
ఎ ) 106 ( 105 BJP + 1 స్వతంత్ర అభ్యర్ధి )
బి ) 66
సి ) 34
డి ) 17
జవాబు : ఎ
65) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ & రాజాజీ
రిజర్వు : ఉత్తరాఖండ్
బి ) దాంపా రిజర్వు : మిజోరాం
సి ) పెంచ్ శాoక్త్యు వరి : MP ; పెరియార్ రిజర్వు : కేరళ
డి ) పైవన్నీ
జవాబు : డి
66) భారత రాజ్యాంగం X వ షెడ్యూల్ దేనికి
సంబంధించినది ? ఇటీవల కర్ణాటక లో MLA లను దేని ప్రకారం అనర్హులు చేశారు ?
ఎ ) యాంటి – డిఫెక్షన్ లా
బి ) సెక్షన్ 2 (1A) X షెడ్యూల్
సి ) ఆర్టికల్ 191 (2) భారత రాజ్యాంగం
డి ) పైవన్నీ
జవాబు : డి
67) లాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (LCU) L-56 ఏమిటి ?
ఎ ) ఇది ఉభయచర షిప్
బి ) ఇది భారత దేశ నేవీ కోసం ఉంది . పోర్ట్
బ్లెయిర్ లో ఉంటుంది .
సి ) 62 మీటర్ల పొడవు ( GRSE నిర్మించింది )
డి ) పైవన్నీ
జవాబు : డి
68) IBC బిల్లు 2019 కేసులను రేసోల్వ్ (పరిష్క రిం
చటానికి ) చేయటానికి ఎంత కాల పరిమితిని పెట్టింది ?
ఎ ) 330 రోజులు
బి ) 400 రోజులు
సి ) 100 రోజులు
డి ) 60
రోజులు
జవాబు : ఎ
69) భారత రాజ్యాంగం ఆర్టికల్ 246 & 56 ప్రకారం
భారత కేంద్ర ప్రభుత్వం ‘నదీజలాల కు ‘ సంబంధించిన అంశాలపై కలుగ చేసుకోవచ్చును .
అందువల్ల డ్యాం సేఫ్టీ బిల్ 20 19 లో గల అంశాలు ఏవి ?
ఎ ) దేశంలో గల 92 % డ్యాం లు రెండు అంతకన్నా
ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉమ్మడి గా ఉన్నాయి
బి ) ఇది స్ట్రక్చరల్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది
సి ) దేశ వ్యాప్తం గా యూనిఫార్మ్ సేఫ్టీ చర్యలకు
ఉద్దేశించినది ఇది.
డి ) పైవన్నీ
జవాబు : డి
70) అస్సాం గోల్డ్ టీ కిలోగ్రాం రు.50,000 /- కి అమ్మారు.
దేనితో దీన్ని తయారు చేస్తారు. వివరాలు ఏవి ?
ఎ )అస్సాం లోని దిబ్రుఘర్ & శివ సాగర్
జిల్లాల్లో ఉన్న తేయాకు తోటలలో పండిస్తారు
బి ) సంవత్సరానికి సుమారు 25 కిలోలు మాత్రమే
వస్తుంది
సి )P-126 బడ్స్ నుండి చేత్తో సేకరిస్తారు . ఈ టీ
ని కా నప్పుడు బంగారం రంగులో తేనీరు ఉంటుంది
.
డి ) పైవన్నీ
జవాబు : డి
71) కర్ణాటక శివ మొగ్గ లోఉన్న జోగ్ ఫాల్స్ జలపాతం
కు నీటి ప్రవాహం ఎక్కడ నుండి వస్తుంది ?
ఎ ) శరావతి కాచ్ మెన్ ఏరియా నుండి వస్తుంది
బి ) వింధ్య పర్వతాలనుండి
సి ) ఆరావళి పర్వత శ్రేణి నుండి
డి ) హిమాలయ నుండి
జవాబు : ఎ
72) బోరిస్ జాన్సన్ ఏ దేశ ప్రధానమంత్రి ?
ఎ ) UK
బి ) స్వీడన్
సి ) ఫ్రాన్స్
డి ) ఐస్
ల్యాండ్
జవాబు : ఎ
73 ) కొత్త గవర్నర్ లు ఎవరు ?
ఎ ) అనంది బెన్ పటేల్ : UP
బి )లాల్జీ టాండన్ : MP
సి ) R.N.రవి : నాగాలాండ్
డి ) పై
అందరూ
జవాబు : డి
74) చంద్రయాన్ – 2 కి మొదట అనుకున్న ఎర్త్ పార్కింగ్
ఆర్బిట్ (EPO) ఎంత ?
ఎ )170 x 39,120 KM
బి )250 x 54,689 KM
సి )241.5 x 45,162 KM
డి ) 170 x 1,44,000 KM
జవాబు : ఎ