విజ్ఞాన
విపంచి
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) CSO అంచనాల ప్రకారం , 2017 – 18 ఆర్ధిక
సంవత్సరం లో భారత దేశ GDP వృద్ధి రేటు ఎంత
ఉండవ చ్చును ?
ఎ) 6.5 %
బి) 6.1 %
సి ) 4.1 %
డి) 2.1%
జవాబు : ఎ
2) 6.1.1943 నాడు UCO బ్యాంకు, కోల్ కతా ను ఎవరు స్థాపించారు ?
ఎ) మహాత్మా
గాంధీ
బి) G.D.బిర్లా
సి ) లాలా లజపత్ రాయ్
డి) పురుషోత్తం దాస్ టాండన్
జవాబు : బి
3) అశోక చక్రం తో ఉన్న స్టేట్ ఎంబ్లెమ్ ( రాష్ట్ర
చిహ్నం ) ఇటీవల విడుదల చేసిన రాష్ట్రము ఏది ?
ఎ) బీహార్
బి) పశ్చిమ బెంగాల్
సి ) ఉత్తర ప్రదేశ్
డి) ఒడిష
జవాబు : బి
4) ఆర్గానిక్ ఫుడ్ ను ఉత్పత్తి చేసే కంపెనీల వారు
వేటి నుండి ఫుడ్ సర్టిఫికేట్ తెచ్చు కోవాల్సి ఉంటుంది ?
ఎ) FSSAI
బి) నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (
NPOP)
సి ) పార్టిసిపే ట రీ గారంటీ సిస్టం ఫర్ ఇండియా
డి) పై వన్ని
జవాబు : డి
5) భారత సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి నెల జీతం
ఇంతకు పెంచ దలిచారు ? ( లక్ష ల రు.లలో )
ఎ) 2.25
బి) 2.8
సి ) 2.5
డి) 2
జవాబు : బి
6) కేంద్ర ప్రభుత్వం విడుదల చేయదలచిన 7.75% టాక్స
బుల్ బాండ్స్ లలో ఎవరు పెట్టుబడి పెట్ట కూడదు ?
ఎ) NRI లు
బి) HUF
సి ) సాధారణ వ్యక్తులు
డి) జాయింట్ హోల్డింగ్స్
జవాబు : ఎ
7) జనవరి 1, 1818 నాడు జరిగిన బ్రిటిష్ ఈస్ట్
ఇండియా కంపెనీ సిపాయిలకు , మరాఠా పీష్వాల సిపాయిలకు మధ్య 3 వ ఆంగ్లో – మరాఠా యుద్ధం ఎక్క డ
జరిగింది ?
ఎ) రాయ్ ఘడ్
బి) భీమా – కోరే గావ్ , మహారాష్ట్ర
సి ) షోలాపూర్
డి) భోపాల్
జవాబు : బి
8) త్వరలో విడుదల కానున్న , కొత్త పది రూపాయల నోటు వివరాలేవీ ?
ఎ) రంగు : చాక్లెట్ బ్రౌన్
బి) నోటు వెనక వైపు : కోణార్క్ సూర్య దేవాలయం
బొమ్మ
సి ) నోట్ సైజు : 63 mm x 123 mm
డి) పై వన్ని
జవాబు : డి
9) పాన్ మున్ జోం ‘ట్రూస్’ గ్రామం లో ‘హాట్ లైన్ ‘
రీ ఓపెన్ చెయ్య మని కిం జాంగ్ – ఉన్ ఆజ్ఞ జారీ చేసాడు . ఇది ఏ దేశాల మధ్య
సత్సంబంధాలకు సంబంధించినది ?
ఎ) ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా
బి)
జర్మనీ
సి ) ఇటలి
డి) రష్యా
జవాబు : ఎ
10) USA దేశం ‘ఎయిడ్ డిప్లమసీ ‘ విధానం కింద 2018
లో $ 25,795 మిలియన్స్ పలు దేశాలకు ప్రణాళిక ప్రకారం విదేశీ సహాయ నిధులు
అందిస్తోంది . ఇది USA బడ్జెట్ లో 1 % ఉంటుంది . ఈ నిధులలో అధిక భాగం ఏ దేశాలకి
పంపిస్తారు ?
ఎ) ఇస్రాయిల్
బి) ఈజిప్ట్
సి ) జోర్డాన్ ; సౌది అరేబియా
డి) పై
వన్ని, వరుసగా
జవాబు : డి
11) జనప నార సంవత్సరం 2017 – 18 ఎప్పటి నుండి
ప్రారంభం అవుతుంది ?
ఎ) జూలై 1 , 2017 నుండి జూన్ 30 , 20 18 వరకు
బి) అక్టోబర్ 1, 2017 నుండి
సి ) ఏప్రిల్ 1 , 2017 నుండి
డి) జనవరి 1, 2017 నుండి
జవాబు : ఎ
12) CAC – 40 అనేది ఏ దేశ స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ ?
ఎ) జపాన్
బి) ఫ్రాన్స్
సి ) జర్మనీ
డి) బ్రిటన్
జవాబు : బి
13) జమ్మూ & కాశ్మీర్ లో నిర్మించ బోయే జోజిలా టన్నెల్ ( సారంగ మార్గం )
వివరాలేవీ ?
ఎ) 11,578 అడుగుల ఎత్తు వద్ద ఈ నిర్మాణం ఉంటుంది
బి) ఇది శ్రీనగర్ కి తూర్పున 108 కి.మి. దూరం లో
ఉంటుంది
సి ) మెయిన్ లైన్ బై డైరెక్షన్ పొడవు 14.15
కి.మి. ( సింగల్ ట్యూబ్ ) & పార్లల్ టన్నెల్ పొడవు : 14.2 కి .మి.
డి) పై వన్ని ( 7 సంవత్సరాలలో , రు.4899.5 కోట్ల
వ్యయం తో నిర్మిస్తారు )
జవాబు : డి
14) RERA, GST బీనామి ప్రాపర్టీ చట్టం , అధార్
లింక్ వంటి పాలసీ చర్యలు హౌసింగ్ సెక్టార్ లో దేన్నీ తీసుకు వచ్చింది ?
ఎ) పారద ర్శ కత
బి) అధిక ధరలు
సి ) పాశ్చాత్య సంప్రదాయాలు
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
15) LEED ( లీడర్ షిప్ ఇన్ ఎనర్జీ & ఎన్విరాన్
మెంటల్ డిజైన్ ) ఫర్ సిటీస్ ఫ్రేంవర్క్ ప్రకారం ఏ నగరానికి ప్లాటినం సర్టిఫికేట్
ఇవ్వనున్నారు ?
ఎ) సూరత్
బి) వాషింగ్టన్ D.C., USA
సి ) హైదరాబాద్
డి) విశాఖ పట్నం
జవాబు : బి
16) 1951 లో నేషనల్ రిజిస్టర్ అఫ్ సిటిజన్స్ (NRC)
తయారు చేసిన రాష్ట్రము ఏది ?
ఎ) అస్సాం
బి) సిక్కిం
సి ) ఉత్తరాఖండ్
డి) జార్ఖండ్
జవాబు : ఎ
17) డిసెంబర్ 31, 2017 నాటి అర్ధ రాత్రి
ప్రకటించిన అప్ డేటెడ్ NRC ప్రకారం అస్సాం లో 3.29 కోట్ల అప్ప్లి కెన్ట్స్ లలో ఎంత
మంది పేర్లు తొలి డ్రాఫ్ట్ లో లిస్టు చేయ బడ్డాయి ?
ఎ) 1.90
కోట్లు
బి) ఒక కోటి
సి ) 50 లక్షలు
డి) 25 లక్షలు
జవాబు : ఎ
18) భారత దేశ నూతన ఫారిన్ సెక్రటరీ ఎవరు ?
ఎ) విజయ్ గోఖలే
బి) నిరుపమ రావు
సి ) దీక్షా బసు
డి) ఉర్సుల వెర్నాన్
జవాబు : ఎ
19) FRDI బిల్లు లో తెల్పిన డిపాజిట్ ఇన్సురెన్సు
మొత్తాన్ని , ప్రస్తుతం ఉన్న ఒక లక్ష రూపాయల నుండి పెంచే అధికారం ఎవరి కి ఉంటుంది ?
ఎ) రిసోల్యుషన్ కార్పొరేషన్
బి) SEBI
సి ) PFRDA
డి) DICGC
జవాబు : ఎ
20) భారత దేశం లో ‘ఎలెక్టోరల్ బాండ్స్’ ను ఏ నెలలో అమ్మదలిచారు ?
వివరాలేవీ ?
ఎ) జనవరి , ఏప్రిల్
బి) జూలై
సి ) అక్టోబర్
డి) పై అన్ని నెలలో ( ప్రతి నెలా మొదటి 10
రోజులలో )
జవాబు : డి
21) UGC కొత్త చైర్మన్ ఎవరు ?
ఎ) D.P.సింగ్
బి) V.S.చౌహాన్
సి ) వేద ప్రకాష్
డి) అరుంధతి రాయ్
జవాబు : ఎ
22) ఏప్రిల్ 20 17 నుండి సెప్టెంబర్ 20 17 మధ్య కాలం
లో భారత దేశ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తుల విలువ రు.8,850 కోట్లు. దీనిలో ఏ వస్తువు
విదేశాలకు అధికం గా ఎగుమతి అవుతోంది ?
ఎ) మిరప కాయలు
బి) పసుపు
సి ) జీలకర్ర
డి) దాల్చిన చెక్క
జవాబు : ఎ
23) భారత దేశం లో బ్యాంకులు కాపిటల్ యాడిక్వసి రేషియో (CAR) ఎంత ఉంచాలి ?
ఎ) 9 % (ప్లస్ కాపిటల్ కన్సర్వేషన్ బఫర్ 2.5 % )
బి) 6 %
సి ) 5 %
డి) 2 %
జవాబు : ఎ
24) 78 వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఎక్కడ
నిర్వహించారు ?
ఎ) ఉస్మానియా యూనివర్సిటీ
బి) జాదవ్ పూర్ యూనివర్సిటీ , పశ్చిమ బెంగాల్
సి ) ఆంధ్ర యూనివర్సిటీ
డి) JNU
జవాబు : బి
25) సియాంగ్ నది , టిబెట్ నుండి వచ్చి భారత దేశo లో ఎక్కడ ప్రవేశిస్తుంది ?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) నాగాలాండ్
సి ) మణిపూర్
డి) మిజోరo
జవాబు : ఎ
26) ‘PSB’ మంధన్ ‘ దేనికి సంబంధించినది /
ఎ) ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్ధిక పర చర్చలు
బి) ప్రైవేటు రంగ బ్యాంకుల చర్చలు
సి ) స్టాక్ మార్కెట్ పై చర్చలు
డి) బంగారం ధరల పై చర్చలు
జవాబు : ఎ
27) SEBI లో హోల్ టైం మెంబర్స్ ఎవరు ?
ఎ) మాధబి పూరి బుచ్
బి) G.మహాలింగం
సి ) సంజీవ్ కౌశిక్
డి) పై అందరు
జవాబు : డి
28) బనస్ నది ఏ రాష్ట్రము లో ప్రవహిస్తోంది ?
ఎ) రాజస్తాన్
బి) UP
సి ) బీహార్
డి) సిక్కిం
జవాబు : ఎ
29) ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
ఎ) ‘స్మాల్ టౌన్ సీ’ : అనీస్ సలీం
బి) ‘వుయ్ దట్ ఆర్ యంగ్ ‘ : ప్రేతి తనేజా
సి ) ‘ది అదర్ మాన్ ‘ : శశాంక్ కేలా
డి) పై వన్ని (పుస్తకాలు
: రచయితలు )
జవాబు : డి
30) కోటి గోవా వైల్డ్ లైఫ్ శాo క్ట్యు వరి , కాన
కోనా లో ఇటీవల దేన్నీ నిర్వ హిo చారు ?
ఎ) రెండవ గోవా బర్డ్ ఫెస్టివల్
బి) IFFI
సి ) లిటరేచర్ ఫెస్టివల్
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
31) పర్యావరణం దృష్ట్యా గోవా రాష్ట్ర ప్రత్యేకతలు
ఏవి ?
ఎ) ట్రాపికల్ అడవులు ఉన్నాయి , మరియు సముద్ర తీర ‘ఎకో
సిస్టం’ (పర్యావరణ సిస్టం ) ఉంది
బి) నేత్రావళి వైల్డ్ లైఫ్ శాo క్ట్యు వరి ఉంది
సి ) భారత దేశం లో ఉన్న 1200 పక్షుల జాతులలో ,
440 పక్షి జాతులు గోవా లో జీవి స్తున్నాయి
డి) పై వన్ని
జవాబు : డి
32) మొదటి ‘PIO పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ ‘
ఎక్కడ నిర్వ హిo చారు , ఇటీవల ?
ఎ) న్యూ ఢిల్లీ
బి) హైదరాబాద్
సి ) బెంగలూరు
డి) భోపాల్
జవాబు : ఎ
33) జాతీయ గీతాలాపన , గౌరవానికి సంబంధించిన ‘ప్రేవెన్షన్
అఫ్ ఇన్స ల్ట్స్ టు నేషనల్ ఆనర్ ఆక్ట్ ‘ ఎప్పుడు రూపొందించారు ?
ఎ) 1971
బి) 19 75
సి ) 1969
డి) 1947
జవాబు : ఎ
34) CAMPA వివరాలేవీ ?
ఎ) కాం పెన్ సే ట రి ఎఫా రెస్టే షన్ ఫండ్ మేనేజ్
మెంట్ & ప్లానింగ్ అథారిటీ
బి) దీనిలో ప్రతి ఏటా రు. 6000 కోట్ల నిధులు జమ
అవుతాయి
సి ) ఈ నిధులను ప్రతి ఏటా రాష్ట్రాలకు
కేటాయిస్తారు . వీటిని రాష్ట్రాలు , అడవుల
పెంపకానికి వాడాలి .
డి) పై వన్ని
జవాబు : డి
35) సినిమా హాళ్ళు , పబ్లిక్ స్థలాల్లో , జాతీయ
గీతాలాపన గురించి అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు ?
ఎ) B.R.శర్మ
బి) హస్ముఖ్ అధియా
సి ) గిరీష్ కర్నాడ్
డి) ఉర్జిట్ పటేల్
జవాబు : ఎ
36) ‘AC-21’ దేనికి సంబంధించినది ?
ఎ) అమెరికన్ కాంపిటీటివ్ నెస్ ఇన్ ది ట్వంటీ
ఫస్ట్ సెంచరీ ఆక్ట్
బి) 2000 లో అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది
సి ) 2007 నుండి H1 B వీసాలు పొందిన వారిలో 64% మంది
భారతీయులే
డి) పై వన్ని
జవాబు : డి
37) సినిమా హాళ్ళలో , 52 నిముషాల నిడివి గల జాతీయ
గీతాలాపన ప్రదర్శన కు సంబంధిoచిన నియమావళి ఏది ?
ఎ) ప్రదర్శన జరిగే టప్పుడు అందరూ లేచి నిలబడాలి
బి) వికలాంగులకు మినహా యింపు ఇచ్చారు , నిలబడ లేక
పొతే
సి ) ప్రదర్శన ఇచ్చే ఛాయస్ ను సినిమా హళ్ళ కు
ఇచ్చేసింది సుప్రీమ్ కోర్ట్
డి) పై వన్ని
జవాబు : డి
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ’వంగాలా ‘ : మేఘాలయ
బి) ‘యెo షే ‘ : నాగాలాండ్
సి ) ‘తవాల్ కుట్ ‘ : మిజోరo
డి) పై వన్ని ( ట్రైబల్ తెగల సంస్కృతి కి చెందినవి )
జవాబు : డి
39) ఓడిశా లో నివసిస్తున్న పర్టిక్యు లర్లీ
వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ (PVTG) లు ఏవి ?
ఎ) మంకిడియా
బి) బొండాలు
సి ) డి దా య్
డి) పై అందరూ
జవాబు : డి
40) ‘సిమిలి పాల్ టైగర్ రిజర్వు’ ఏ రాష్ట్రము లో
ఉంది ?
ఎ) మహారాష్ట్ర
బి) ఒడిసా
సి ) గుజరాత్
డి) కేరళ
జవాబు : బి
41) INS అరిహంత్ (జలాంతర్గామి ) విశేషాలు ఏవి ?
ఎ) దీనిలో న్యూక్లియర్ ప్రేజర్డ్ వాటర్ రియాక్టర్ ఉంది
బి) దీన్ని రష్యా చార్లీ క్లాసు మోడల్ లో తయారు
చేశారు
సి ) దీని పొడవు : 12 4 మీటర్లు
డి) పై వన్ని
జవాబు : డి
42) ఇటీవల ప్రయోగించిన PSLV-40
రాకెట్ వివరాలేవీ ?
ఎ) ఇది 7 దేశాలకు చెందిన 31 ఉప గ్రహాలను , రెండు
కక్ష్య లలో ప్రవేశ పెట్టింది
బి) దీనిలో కార్టో శాట్ – 2 F కూడా ఉంది
సి )
దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పంపించారు
డి ) పై వన్ని
జవాబు : డి
43) కార్టో శాట్ – 2 F వివరాలేవీ ?
ఎ) బరువు : 710 కిలోగ్రాములు
బి) దీన్ని సర్క్యు లర్ పోలార్ సన్ సింక్రో నస్
కక్ష్య లో (భూమి నుండి 505 కక్ష్య లో ) ప్రవేశ పెట్టారు
సి ) దీని జీవిత కాలం 5 సంవత్సరాలు
డి) పై వన్ని
జవాబు : డి
44) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ యొక్క ఎర్త్
స్టేషన్ కాంప్లెక్స్ , ఎక్కడ ఉంది ? ( ఇది కార్టో శా ట్ – 2 F పంపించే టెలీమెట్రి
డేటా అందుకుంటుంది )
ఎ) హసన్
బి) షాద్ నగర్ , తెలంగాణా
సి ) డెహ్రాడున్
డి) అహమ్మదాబాద్
జవాబు : బి
45) అడిచనల్లూర్ త్రవ్వ కా ల్లో దొరికిన ఎముకలను
బట్టి , ఇక్కడ నివసించిన మనుషులు ఏ రకానికి చెందిన వారు ?
ఎ) కాక సాయిడ్ ( 35% )
బి) మంగో లాయిడ్ ( 30 % )
సి ) నీగ్రో యిడ్ ( 14 %); అస్త్రలయిడ్ 5% ;
ద్రవిడియన్ : 8 % )
డి) పై వన్ని
జవాబు : డి
46) అడిచనల్లూర్ ఏ నది ఒడ్డున ఉంది ?
ఎ) కావేరి
బి) తామర బరణి నది ( తమిళనాడు )
సి ) ముళ్ళ పెరియార్
డి) కాబిని
జవాబు : బి
47) భారత దేశం లో ‘ఆరంజ్ కలర్ జాకెట్ ‘ తో ఏ పాస్ పోర్ట్ లు జారీ
చేయదలిచారు ?
ఎ) ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ECR) పాస్ పోర్ట్ లు
బి) ECNR పాస్ పోర్ట్ లు
సి ) డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ లు
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
48) ఇస్రో నూతన చైర్మన్ ఎవరు ?
ఎ) K.శివన్
బి) R. హట్టన్
సి ) U R రావు
డి) సతీష్ ధావన్
జవాబు : ఎ
49) ‘సమాజం లో మార్పు తీసుకొచ్చే ఏజెంట్ లు గా
గవర్నర్ ల పాత్ర ‘ అనే రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర పతికి సమర్పించిన గవర్నర్ ల
కమిటీ లో ఎవరెవరు ఉన్నారు ?
ఎ) ESL నరసింహన్
బి) బన్వరి లాల్
సి ) రామ్ నాయక్
డి) పై అందరూ
జవాబు : డి
50) ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేటిల్లో విదేశీ
ప్రత్యక్ష పెట్టుబడుల గురించి అనుమతి తెలిపింది ?
ఎ) ఎయిర్ ఇండియా లో 49 %
బి) సింగల్ బ్రాండెడ్ రిటైలింగ్ ( SBRT) లో 100 %
సి ) కాన్ స్ట్ర క్షన్ డెవలప్మెంట్ (రియల్
ఎస్టేట్ బ్రోకింగ్ ) 100 %
డి) పై వన్ని
జవాబు : డి
51) ఆధార్ డేటా గురించి వర్చ్యువల్ ఐ డి (VID)
వివరాలేవీ ?
ఎ) VID కేవలం అధార్ కార్డు ఉన్నవారే సృష్టించు
కోగలరు
బి) దీని వల్ల అధార్ నెంబర్ , షేరింగ్
చేసుకోవాల్సిన పని లేదు
సి ) దీని కోసం 72 కారక్టర్ లు ఉన్న ఆల్ఫా
న్యుమేరిక్ ‘UID టోకెన్ ‘ జారీ చేస్తారు ( సిస్టం ఉపయోగానికి మాత్రమే )
డి) పై వన్ని
జవాబు : డి
52) ప్రధానమంత్రి భారత దేశం లో ఉన్న 115 వెనక బడిన
జిల్లాలను అభి వృద్ధి చేసే లక్ష్యం లో ఉన్నారు. ఇటు వంటి వెనక బడిన జిల్లాలు ఉన్న
రాష్ట్రాలు ఏవి ?
ఎ) జార్ఖండ్ ( 19 జిల్లాలు )
బి) బీహార్ ( 13 జిల్లాలు )
సి ) ఛత్తీస్ ఘర్ ( 10 జిల్లాలు )
డి) పై వన్ని
జవాబు : డి
53) ‘ఉర్సులా : క్వీన్ అఫ్ ది జంగల్ ‘ , ఎవరి
జీవిత చరిత్ర ఆధారం గా తయారు చేసిన నాటకం ?
ఎ) ఉర్సులా గ్రహం బోవర్ ( 1939 – 1944 మధ్యకాలం
లో లై సాంగ్ గ్రామం ,అప్పటి అస్సాం లో జీవించింది ) (ఈమెది ప్రధాన పాత్ర )
బి) నాగ రెవల్యూషనరీ రాణి గై డు ను ల్యూ
సి ) లెఫ్టి నెంట్ కల్నల్ టిం బ్రైట్స్
డి) పై వన్ని
జవాబు : డి
54) వృత్తి రీత్యా న్యాయవాదులైనా , రాజకీయ పరంగా ఏ
పదవులకు ఎన్నికై , పనిచేస్తున్నారు ?
ఎ) MP
బి) MLA
సి ) MLC
డి) పై వన్ని
జవాబు : డి
55) ఇందు మల్హోత్రా ఏ పదవి లో డైరెక్ట్ గా నియమించబడింది ?
ఎ) భారత సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి
బి) మణిపూర్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్
సి ) ఢిల్లీ హై కోర్ట్ చీఫ్ జస్టిస్
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
56) ముళ్ళ పెరియార్ డ్యామ్ వివరాలేవీ ?
ఎ) 122 సంవత్సరాల క్రితం ( 1895 లో ) నిర్మించారు
బి) డ్యా మ్ ఓనర్ : తమిళనాడు
సి ) డ్యా మ్ ఉన్న ప్రాoతం : కేరళ లో ఉంది
డి) పై వన్ని
జవాబు : డి
57) 1984 యాంటి సిఖ్ దాడుల గురించి సుప్రీమ్
కోర్ట్ నియమించిన SIT కి ఎవరి చైర్మన్ గా వ్యవహరిస్తారు ?
ఎ) దల్వీర్ భండారి
బి) జస్టిస్ ( రిటైర్డ్ ) S.N.ధింగ్రా
సి ) BS చౌహాన్
డి) అరుణ్ మిశ్ర
జవాబు : బి
58) జనవరి , 2018 లో భారత దేశానికీ వచ్చిన
బెంజమిన్ నేటాన్యాహూ ఏ దేశ ప్రధాన మంత్రి ?
ఎ) ఈజిప్ట్
బి) ఇజ్రాయిల్
సి ) సౌత్ కొరియా
డి) నార్త్ కొరియా
జవాబు : బి
59) 4 వ ఇంటర్నేషనల్ ధర్మ – ధమ్మ కాన్ఫరెన్స్
ఎక్కడ నిర్వహించారు ?
ఎ) లుంబిని
బి) రాజ్ గిర్ , నలంద జిల్లా, బీహార్
సి ) సారనాథ్
డి) సాంచి
జవాబు : బి
60) ‘ప్రత్యూష్ ‘ , అనే ఫాస్టెస్ట్ సూపర్
కంప్యూటర్ వివరాలేవీ ?
ఎ) 6.8 పెటా ఫ్లోప్స్ వేగం
బి) ఇది
4 వ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ , ప్రపంచం లో వాతావరణ అధ్యయనం కోసం వాడే
వాటిల్లో
సి ) తయారు చేసిన రెండు ప్రత్యూష్ లలో , ఒకటి IIM
, పూణే లోను ; మరొకటి NCMR WF, నోయిడా లోను ఉంచదలిచారు
డి) పై వన్ని
జవాబు : డి
61) ఇండియా – చైనా లైన్ అఫ్ ఆక్ట్యువాల్ కంట్రోల్ (LAC)
వెంట ఉన్న బోర్డర్ పర్సనల్ మీటింగ్ (BPM) లు ఎక్కడ డెక్కడ ఉన్నాయి ?
ఎ) బుం లా & కిబు థూ ( అరుణాచల్ ప్రదేశ్ )
బి) దౌలత్ బేగ్ ఒల్డి & చుషుల్ ( లడక్ లో )
సి ) నాథులా ( సిక్కిం లో )
డి) పై వన్ని
జవాబు : డి
62) 2018 లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లు అందు
కున్న ది ఎవరు ?
ఎ) ఉత్తమ డైరెక్షన్ :
గుల్లెర్మో డెల్ టోరో ( ది షేప్ అఫ్ వాటర్ )
బి) ఉత్తమ మ్యూజికల్ అవార్డు : ది లేడీ బర్డ్
సి ) ఉత్తమ నటి : ఫ్రాన్సిస్ మాక్ డోర్ మాండ్ (
త్రీ బిల్ బోర్డ్స్ )
డి) పై వన్ని
జవాబు : డి
63) అబ్దుల్ కలం ఐలాండ్ , ఓడిశా నుండి వేటిని ప్రయోగిస్తారు ?
ఎ) క్షిపణులు
బి) ఉపగ్రహాలు
సి ) విమానాలు
డి) జలాంతర్గాములు
జవాబు : ఎ
64) 20 – 16 లో భారత దేశం లో పాల ఉత్పత్తి ఎంత ?
(మిలియన్ టన్ను లలో )
ఎ) 17.22
బి) 163.7
సి ) 150
డి) 125
జవాబు : బి
65) ది ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ అఫ్ రైట్స్ on
మ్యారేజ్ ) బిల్ 2017 ప్రకారం ట్రిపుల్ తలాక్ ఎలాంటి పరిణామాలకు / నేరాలకు దారి
తీస్తుంది ?
ఎ) పనిషబుల్
బి) కాగ్నిజబుల్
సి ) నాన్ – బెయిలబుల్
డి) పై మూడు రకాలు
జవాబు : డి
66) హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్య మంత్రి ఎవరు ?
ఎ) జైరాం ఠాకూర్
బి) రామ్
లాల్
సి ) విజయ్ రూపాని
డి) నితిన్ పటేల్
జవాబు : ఎ
67) 2018 సంవత్సరపు ఇండియన్ సైన్సు కాంగ్రెస్ ను ఈ
సంవత్సరం మార్చ్ లో ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) గౌహతి
బి) మణిపూర్ యూనివర్సిటీ , ఇంఫాల్
సి ) దిస్పూర్
డి) గ్యాంగ్ టాక్
జవాబు : బి
68) ప్రొపేన్ & బ్యూటేన్ మిశ్రమం అయిన LPG ని
ఎoదుకోసం వాడతారు ?
ఎ) వంట గ్యాస్ గా
బి) రవాణా కోసం
సి ) పెట్రో కెమికల్ పరిశ్రమలో
డి) పై వన్ని
జవాబు : డి
69) ‘పాడ్ టాక్సీ ‘ అనే రవాణా సర్వీస్ ఎక్కడ
ప్రారంభిస్తారు ?
ఎ) ఢిల్లీ – హర్యానా బోర్డు నుండి రాజీవ్ చౌక్ ,
గూర్ గావ్
బి) కోల్
కత - పాట్నా
సి ) భుబనేశ్వర్ – కోల్ కత
డి) ముంబై – కోచి
జవాబు : ఎ
70) 20 18 నాటికీ భారతదేశం 5 వ అతి పెద్ద ఎకానమీ
అవుతుంది . దీని కంటే ముందు ఏ దేశాలున్నాయి ?
ఎ) UK
బి) ఫ్రాన్స్
సి ) (ఎ) & (బి)
డి)ఇవేవి కావు
జవాబు : సి
71) బర్గండీ జాకెట్ ఉన్న పాస్ పోర్ట్ ఎవరికిస్తారు
?
ఎ) యురోపియన్ యూనియన్ లో ఉన్న దేశాల వారికీ
బి)
జపాన్
సి ) చైనా
డి) ఉత్తర కొరియా
జవాబు : ఎ
72) ‘టేమ్బిన్’ అనే ట్రాపికల్ స్టార్మ్ ( తూఫాన్ )
ఏ దేశాన్ని తాకింది ?
ఎ) ఫిలిప్పీన్స్
బి) మాల్దీవ్ లు
సి ) శ్రీ లంక
డి) హైతీ
జవాబు : ఎ
73) 2015 – 16 అసెస్మెంట్ సంవత్సరమ్ లో ఎంత మంది
భారతీయులు ఆదాయం పన్ను చెల్లించారు ?
ఎ) 1.7 %
బి) 0.5 %
సి ) 0.75 %
డి) 1 %
జవాబు : ఎ
74) మల్టీ లేటరల్ ఇన్వెస్ట్ మెంట్ గారంటీ ఏజెన్సీ (
MIGA) దేనిలో భాగం ?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి)
యురోపియన్ సెంట్రల్ బ్యాంకు
సి ) AIIB
డి) NDB
జవాబు : ఏ
75) తమిళనాడు లో ఉన్న అడిచనల్లూర్ త్రవ్వ కాలలో
లభించిన వస్తువుల ఆధారం గా ఇది, ఏ కాలపు బరియల్ స్థలం ?
ఎ) ఇనుప యుగం
బి) సంగం యుగం
సి) తామ్ర యుగం
డి ) పై వన్ని కనిపిస్తాయి
జవాబు :
డి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– ఫిబ్రవరి , 20 18 )
|
1 ఎ
|
11 ఎ
|
21 ఎ
|
31 డి
|
41 డి
|
51 డి
|
61 డి
|
71 ఎ
|
|
2 బి
|
12 బి
|
22 ఎ
|
32 ఎ
|
42 డి
|
52 డి
|
62 డి
|
72 ఎ
|
|
3 బి
|
13 డి
|
23 ఎ
|
33 ఎ
|
43 డి
|
53 డి
|
63 ఎ
|
73 ఎ
|
|
4 డి
|
14 ఎ
|
24 బి
|
34 డి
|
44 బి
|
54 డి
|
64 బి
|
74 ఎ
|
|
5 బి
|
15 బి
|
25 ఎ
|
35 ఎ
|
45 డి
|
55 ఎ
|
65 డి
|
75 డి
|
|
6 ఎ
|
16 ఎ
|
26 ఎ
|
36 డి
|
46 బి
|
56 డి
|
66 ఎ
|
|
|
7 బి
|
17 ఎ
|
27 డి
|
37 డి
|
47 ఎ
|
57 బి
|
67 బి
|
|
|
8 డి
|
18 ఎ
|
28 ఎ
|
38 డి
|
48 ఎ
|
58 బి
|
68 డి
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 డి
|
39 డి
|
49 డి
|
59 బి
|
69 ఎ
|
|
|
10 డి
|
20 డి
|
30 ఎ
|
40 బి
|
50 డి
|
60 డి
|
70 సి
|
|