Monday, 22 October 2018

Vignana Vipanchi ( October 2018 ) కోల్ కతా లో డల్హౌసీ స్క్వేర్ లో ఉన్న ‘కరెన్సీ బిల్డింగ్ ‘ ని, సుమారు , ఎప్పుడు నిర్మించారు ?


విజ్ఞాన విపంచి
అక్టోబర్ , 2018

ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                              

1)      కోల్ కతా లో డల్హౌసీ స్క్వేర్ లో ఉన్న ‘కరెన్సీ బిల్డింగ్ ‘ ని, సుమారు , ఎప్పుడు నిర్మించారు ? ( గతం లో దీనిలో ఆగ్రా బ్యాంకు , RBI లు ఉండేవి )
ఎ ) క్రీ.శ.1947
బి ) క్రీస్తు శకం 1833
సి ) క్రీ.శ.1935
డి ) క్రీ.శ.1949
జవాబు :  బి
2)      రామ్ కింకర్ బైజ్ ఏ రంగం లో ప్రముఖుడు ?
ఎ ) ఆధునిక భారతీయ శిల్ప కళ
బి )  రాజ్యాంగం
సి ) పాలిటిక్స్
డి )  సైన్సు
జవాబు : ఎ
3)      క్రీస్తు శకం 18 35 – 1836 భారత గవర్నర్ జనరల్ గా ఎవరు పనిచేసారు ?
ఎ )  లార్డ్ కర్జన్ 
బి ) లార్డ్ మెట్ కాఫ్
సి ) లార్డ్ మౌంట్ బాటెన్
డి ) లార్డ్ మింటో
జవాబు : బి
4)      భారత సుప్రీమ్ కోర్ట్ 46వ ప్రధాన న్యాయ మూర్తి గా ఎవర్ని నియమించనున్నారు ?
ఎ ) జస్టిస్ రంజన్ గోగోయ్
బి ) జస్టిస్ రంగనాథ మిశ్రా
సి ) జస్టిస్ కృష్ణ అయ్యర్
డి )  జస్టిస్ ఇందిరా బెనర్జీ 
జవాబు : ఎ
5)      డిసెంబర్ – జనవరి 2019 నాటికీ ఏ రాష్ట్రాల అసెంబ్లీ కాలం ముగుస్తుంది ?
ఎ ) ఛత్తీస్ ఘర్
బి ) MP
సి ) రాజస్తాన్ , మిజోరాం
డి )  పైవన్నీ
జవాబు :  డి
6)      BIMSTEC మీటింగ్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) ఖాట్మండు , నేపాల్
బి )   కొలంబో
సి )  యాంగూన్ 
డి )  బాంకాక్
జవాబు : ఎ
7)      4 వ BIMSTEC (2018 ) మీటింగ్ లో చర్చించిన అంశాలు ఏవి ?
ఎ ) BIMSTEC డెవలప్మెంట్ ఫండ్ స్థాపన
బి ) మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్  & కోస్టల్ ఫిషింగ్ అగ్రిమెంట్ పై సంతకాలు
సి ) BIMSTEC కి ఒక  చార్టర్ తయారు చెయ్యటం
డి )  పై వన్ని
జవాబు :  డి
8)      2018 ఏషియన్ గేమ్స్ లో భారత దేశం ఎన్ని పతకాలు సాధించింది ?
ఎ ) 69 ( 15 గోల్డ్ మెడల్స్ తో కలుపుకుని )
బి ) 289
సి ) 177
డి ) 205
జవాబు : ఎ
9)      నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ( NRLP) వివరాలు ఏవి ?  
ఎ ) 29 కాలువలతో మొత్తం పొడవు : 9600 కి.మీ.
బి ) 245 ట్రిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుంది
సి ) కావేరి నదిలో నీరు 33% పెరుగుతుంది
డి )  పైవన్నీ
జవాబు : డి
10)   బీజింగ్ లో నిర్వహించిన ఫోరం ఆన్ చైనా – ఆఫ్రికా కో పరేషన్  (FOCAC) సభలో చైనా అధ్యక్షుడు, ఆఫ్రికా దేశాలకు ప్రకటించిన $ 60 బిలియన్ ల సహాయం లో ఏవేవి కలవు ?
ఎ ) $ 15 బిలియన్ ల సాయం , వడ్డీ లేని రుణాలు , కన్ సెషన్ తో కూడిన రుణాలు 
బి ) $ 20 బిలియన్ ల క్రెడిట్ లైన్ స్థాపన
సి ) $ 10 బిలియన్ ల తో చైనా – ఆఫ్రికా డెవలప్మెంట్ స్పెషల్ ఫండ్ ; $ 5 బిలియన్ ల స్పెషల్ ఫండ్ ఆఫ్రికా దిగుమతుల కోసం
డి )  పై వ న్ని
జవాబు : డి 
11)ఇటీవలి కాలం లో రూపాయి విలువ (US $ విలువతో పొలిస్తే) పడిపోటానికి గల కారణం ఏమిటి ?
ఎ ) పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు
బి ) ఎమర్జింగ్ మార్కెట్ ల నుండి వచ్చే ద్రవ్య పర దుష్ప్రభావాలు
సి ) ఈక్విటీ & బాండ్ మార్కెట్ ల నుండి పెద్ద ఎత్తున నిధులు తరలి పోవటం
డి )  పైవన్ని
జవాబు : డి
12)హిమాలయ ప్రాంతం లో నివసించే 50 మిలియన్  ప్రజల దాహార్తిని తీర్చే సహజ భూగర్భ  జల వనరులను , అధ్యయనం చేయటానికి NITI ఆయోగ్ ఒక నిపుణుల కమిటీ ని వేసింది . 3810 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చే సహజ నీటి ఊటలు / జల  ధారలు ఏ రాష్ట్రము లో ఎక్కువగా ఉన్నాయి ? 
ఎ ) మేఘాలయ
బి ) సిక్కిం
సి ) జమ్మూ & కాశ్మీర్
డి )  హిమాచల్ ప్రదేశ్
జవాబు :  
13)పాకిస్తాన్ దేశ 13 వ అధ్యక్షుడిగా డాక్టర్ అరీఫ్ ఆల్వి ఎన్నికయ్యారు . ఈయన్ని 430 సభ్యులు గల నేషనల్ అసెంబ్లీ మరియు సెనేట్ సభ్యులు ఎన్నుకున్నారు . డాక్టర్ అరీఫ్ ఆల్వి కి ఎన్ని వోట్లు పడ్డాయి ?
ఎ ) 212
బి ) 131
సి ) 81
డి )  6
జవాబు  :   
14)మక్రాన్ ట్రెంచ్ ఏ దేశానికీ దగ్గరగా ఉంది ?
ఎ ) ఇండోనేషియా
బి ) ఇరాన్ దేశానికీ , దక్షిణ భాగం లో , ఒమాన్ గల్ఫ్ కి దగ్గరలో
సి ) ఫిలిప్పైన్స్
డి ) ఫిజి ఐలాండ్స్
జవాబు : బి
15)ఇటీవల ఢిల్లీ లో జరిగిన US-ఇండియా 2 + 2 చర్చలలో ఎవరు పాల్గొన్నారు ?
ఎ ) జిమ్ మాటిస్ , US డిఫెన్సు సెక్రటరీ
బి ) మైక్ పామ్పియో , సెక్రటరీ  అఫ్ స్టేట్, USA
సి ) సుష్మా స్వరాజ్ & నిర్మలా సీతారామన్ , భారత దేశం తరపున
డి )  పై అందరూ
జవాబు :  డి
16)USA దేశపు కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ & సెక్యూరిటీ అగ్రిమెంట్ (COMCASA) మీద భారత దేశం సంతకం చెయ్యటం వలన ఒనగూరే లభాలేవి ? వివరాలేవీ ?
ఎ ) కొత్త తరం ద్వైపాక్షిక మిలిటరీ పార్టనర్ షిప్ (భాగస్వామ్య o ) కు మార్గం ఏర్పడుతుంది 
బి ) అడ్వాన్స్డ్  డిఫెన్సు స్య్స్తెంస్ అందుబాటులోకి వస్తాయి
సి ) ఇది 10 సంవత్సరాలు అమలులో ఉంటుంది
డి )  పైవన్నీ
జవాబు :  డి

17)  ‘థింగ్ ఎక్స్ ప్రెస్ ‘ అనే పేరు ఎవరికున్నది ?
ఎ ) హిమ దాస్
బి ) పి.టి . ఉష
సి ) సునీల్ గవాస్కర్
డి )  సచిన్ టెండూల్కర్
జవాబు :  
18) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) లోక ప్రియ గోపీనాథ్ బార్డో లాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ : గువహటి
బి ) ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ : న్యూ ఢిల్లీ
సి ) కేంప గౌడ ఎయిర్ పోర్ట్ : బెంగలూరు
డి )  పైవన్నీ
జవాబు : పైవన్నీ
19)థింగ్ పట్టణం ఎక్కడ ఉంది ? వివరాలేవీ ?
ఎ ) అస్సాం లో నగావ్ జిల్లలో ఉంది
బి ) 1950 దశకం వరకు ఈ పట్టణం అస్సాం రాష్ట్ర ప్రజల సాంస్కృతిక , సారస్వత కేంద్రం గా ఉండేది
సి ) దీనికి దగ్గరలో ఉన్న గ్రామం నుండి వచ్చిన హిమ దాస్   ఆసియా క్రీడలు వంటి అంతర్జీయ పోటీలలో   200 మీటర్లు ,400 మీటర్లు పరుగు పందాల్లో పాల్గొని , భారత దేశానికీ బంగారు పతకాలతో పటు పేరు ప్రఖ్యాతులు తెచ్చింది .
డి ) పైవన్నీ
జవాబు :  డి

20) బ్రహ్మపుత్ర నది మీద నిర్మాణం అవుతున్న బోగీ బీల్ బ్రిడ్జి ఏ ప్రాంతాలను కలుపు తుంది ?
ఎ ) ధేమాజి - దీబ్రు ఘర్ -  అప్పర్  అస్సాం ను –   అలాగే   అరుణాచల్ ప్రదేశ్ ను  
బి ) ఇటానగర్
సి ) మేఘాలయ – అస్సాం
డి )  త్రిపుర – మేఘాలయ
జవాబు : ఎ
21) ఇండియా , USA  కి సంబందించిన ఒప్పందాలు ఏవి ?
ఎ ) GSOMIA :  జనరల్ సెక్యూరిటీ అఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (2002 )
బి ) LEMOA :  లాజిస్టిక్స్ ఎక్స్చేంజి మెమొరాండం అఫ్ అగ్రిమెంట్ (2016)
సి ) COMCASA :  కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ & సెక్యూరిటీ అగ్రిమెంట్ ( 20 18 )
డి )  పైవన్నీ
జవాబు :  డి
22) USA తో చేసుకున్న LEMOA ఏ అంశాలను కవర్ చేస్తుంది ?
ఎ ) ఓడ రేవుల నుండి వచ్చే  పిలుపులు
బి ) జాయింట్ ఎక్స్ సైజ్ లు
సి )  ట్రైనింగ్ , మానవత్వపు సహాయం మరియు విపత్తు సమయం లో సహాయం
డి )  పైవన్నీ
జవాబు :  డి
23) లెప్టో స్పైరో సిస్ (రాట్  ఫీవర్ ) దేని వల్ల కల్గుతుంది ?  
ఎ ) లెప్టో స్పైరా అనే జీనస్ కు చెందిన బాక్టీరియా వల్ల
బి ) విబ్రియో కలోరా
సి ) బోర్డే టెల్ల పెర్టుసిస్
డి ) క్లోస్త్రిడియం టెటాని
జవాబు : ఎ
24) 10 సంవత్సరాల కాలం అమలు లో ఉండే COMCASA ఒప్పందం పై USA, ఇండియా సంతకాలు పెట్టటం వల్ల, భారత దేశం వేటిని సంపాదించు కుంటుంది ?
ఎ ) C-17 , C-130 , P-8 I విమానాలు
బి ) న్యూక్లియర్ ఫ్యూయల్
సి ) రాకెట్ ఇంధనం
డి )  గోధుమలు
జవాబు : ఎ
25) ‘ఇద్లిబ్ ‘ ప్రావిన్స్ ఏ దేశం లో ఉంది ?
ఎ ) సౌదీ అరేబియా
బి ) సిరియాలో భూభాగం  ( కానీ ,  టర్కీ కి సరిహద్దు గా  ఉంది )
సి ) యెమెన్
డి )  ఈజిప్ట్
జవాబు : బి
26)  సెక్షన్ 377 IPC వివరాలేవీ ?
ఎ ) దీన్ని ‘మెకాలే లెగసి ‘ అంటారు
బి ) ఈ సెక్షన్ కింద LGBTQ ( లెస్బియన్, గే, బై సెక్సువల్ , ట్రాన్స్ జెండర్ , క్వీర్ ) కమ్యూనిటీ  మానవ  హక్కులు  నేర పూరితమైనవి కావు  
సి ) ఒకే సెక్స్ గల వారు వివాహం చేసుకోవచ్చును , సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా వారి తీర్పు ప్రకారం
డి ) పై వన్ని
జవాబు :  డి
27)  త్రిపుర రాష్ట్ర కొత్త గవర్నర్ ఎవరు ?
ఎ ) తథాగత రాయ్
బి ) కప్తాన్  సింగ్ సోలంకి
సి ) సత్యపాల్ మాలిక్
డి )  లాల్జీ టాండన్
జవాబు : బి
28) BIMSTEC ద్వారా ఎన్ని రకాల కనెక్టివిటీ సాధించవచ్చని భారత ప్రధాన మంత్రి తెలిపారు ?
ఎ ) ట్రేడ్ కనెక్టివిటీ
బి ) ఎకనామిక్ కనెక్టివిటీ , ట్రాన్స్ పోర్ట్ కనెక్టివిటీ
సి ) డిజిటల్ కనెక్టివిటీ , పీపుల్- టు- పీపుల్ కనెక్టివిటీ 
డి )  పై వన్ని
జవాబు : డి
29) ఎక్కడ నుండి వచ్చి సియాంగ్ నది, అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది ?
ఎ ) థాయిలాండ్
బి ) చైనా
సి ) వియత్నాం
డి )  కంబోడియా
జవాబు : బి  
30) అటల్ ర్యాంకింగ్ అఫ్ ఇన్ స్టి ట్యూ షన్స్ ఆన్ ఇన్నోవేషన్ ఎచీవ్ మెంట్స్ ( ARIIA) ఎప్పటినుండి లాంచనంగా ప్రారంభిస్తారని తెలిపారు  ?  
ఎ ) డిసెంబర్ 25, 2018
బి ) అక్టోబర్ 15 ,20 18  
సి ) డిసెంబర్ 10 , 2018
డి )  ఇవేవి కావు
జవాబు : బి
31) 5 రోజుల పాటు కొనసాగే వొస్టాక్ – 2018 ఎక్సర్ సైజు లో ఏ దేశాలు పాల్గొంటాయి ?
ఎ ) రష్యా
బి ) చైనా
సి ) మంగోలియా
డి )  పైవన్నీ
జవాబు :  డి
32) 2018 లో రామన్ మెగ సేసే అవార్డ్లు ( ఆసియా నోబెల్ ప్రైజ్ లు ) ఎవరికీ ఇచ్చారు ?
ఎ ) భారత్ వాత్వాని
బి ) సోనం వాంగ్ చక్
సి ) యూక్ చాంగ్ , ఫిలిపినో హోవార్డ్ వీ
డి )  పై అందరు
జవాబు :  డి
33) ఈ కింది వాటిల్లో ఏది అండమాన్ & నికోబార్ దీవులలో ఉన్నాయి ?
ఎ ) ఏవ్స్ ఐలాండ్ ; లాంగ్ ఐలాండ్
బి ) స్మిత్ ఐలాండ్
సి ) నీల్ ఐలాండ్
డి )  పై వన్ని ( వీటిలో NITI ఆయోగ్ టూరిజం ప్రాజెక్ట్ లు చేపట్టాలని ప్రతిపాదించింది )
జవాబు :  డి
34) ఏప్రిల్ – జూన్ 2018 ( త్రై మాసికం లో ) లో భారత దేశ GDP వృద్ధి రేట్ ఎంత ?
ఎ ) 8.2 %
బి ) 9.3 %
సి ) 5.6 %
డి ) ఇవేవి కావు
జవాబు :  
35) 2018 లో ఏ’ దేశ కరెన్సీ విలువలు తగ్గి పోతున్నాయి ?
ఎ ) టర్కీ : లిరా
బి ) అర్జంటినా : పేసో
సి ) దక్షిణ ఆఫ్రికా : రాండ్
డి )  పై వన్ని
జవాబు :  డి
36) ఇటీవల ఎమెర్జింగ్ మార్కెట్  ఎకానమీ లు ( EMCs ) ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి ? 
ఎ ) అత్యధిక డొమెస్టిక్ ఇన్ ఫ్లేషన్ ( దేశం లోపలన్ ద్రవ్యో ల్బ ణo )
బి ) తమ దేశాల కరెన్సీ విలువ , US $ విలవ తో పోలిస్తే తగ్గిపోవటం
సి ) మానిటరీ పాలసీ , పాశ్చాత్య దేశాలకు అనుగుణంగా మార్కు కోక పోవటం
డి )  పై వన్ని
జవాబు :  డి
37) O – SMART ప్రోగ్రాం వివరాలేవీ ?
ఎ ) ఓషన్ సర్వీసెస్, టెక్నాలజీ , అబ్జ ర్వే షన్స్ , రిసోర్సెస్ , మోడలింగ్ & సైన్సెస్
బి ) దీని కోసం కేంద్ర ప్రభుత్వం  రు . 16 23 కోట్లు కేటాయించింది
సి ) ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్సర్వేషన్ ప్లాంట్ , కవరత్తి ( లక్ష ద్వీప్ )  లో  నెలకొల్పుతారు
డి )  పై వన్ని
జవాబు :  డి
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కృష్ణ రివర్ మేనేజ్ మెంట్  బోర్డు చైర్మన్ : A.S.P. సిన్హా
బి ) గోదావరి రివర్  మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ : R.K.జైన్ 
సి ) NSFFC : నాగార్జున సాగర్ ఫ్లడ్ ఫ్లో ఛానల్
డి )  పై వన్ని
జవాబు :  డి
39) ‘హరికేన్ ఫ్లోరెన్స్ ‘ ఏ ప్రాంతానికి ముప్పుగా మారింది ?
ఎ ) నార్త్ కెరొలినా , USA
బి ) రష్యా
సి ) దక్షిణ ఆఫ్రికా
డి )  జిబాబ్వే
జవాబు :  
40) ఈస్ట్రన్  ఎకనామిక్ ఫోరం ( EEC) సమావేశం ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) కేప్ టౌన్ , సౌత్ ఆఫ్రికా
బి )  వ్లాడి వో స్టాక్ , రష్యా
సి ) టోక్యో , జపాన్
డి )  హాంగ్ కాంగ్
జవాబు : బి
41) కోరల్ రీఫ్ (పగడాల దీవులు ) భారత దేశం లో ఎక్కడెక్కడ ఉన్నాయి ?
ఎ ) గల్ఫ్ అఫ్ మన్నార్ ; గల్ఫ్ అఫ్ కఛ్
బి ) లక్ష ద్వీపాల లో
సి ) అండమాన్ & నికోబార్ దీవులలో
డి )  పై వన్ని
జవాబు :  డి
42) 15 వ భారతీయ ప్రవాసీ దివస్ ( జనవరి 9, 2019 ) ఎక్కడ నిర్వహించ దలిచారు ?
ఎ ) వారణాసి , ఉత్తర ప్రదేశ్
బి )  ముంబై
సి ) చెన్నై
డి )  తిరువనంతపురం
జవాబు :    
43) ICEsat-2 మిషన్ వివరాలు ఏవి ?
ఎ ) దీని NASA , వాన్దేన్ బర్గ్ ఎయిర్ ఫోర్సు బేస్ , కాలిఫోర్నియా నుండి ప్రయోగించారు
బి ) గ్రీన్ ల్యాండ్ , అంటార్కిటికా లలో ఉన్న మంచు షీట్ లను అధ్యయనం చేస్తుంది
సి ) ఇందు లో ఉన్న కొత్త LASER , ఒక సెకండ్ లో 10,000 సార్లు ఫైర్ అయ్యి పరిశోధనలలో సహకరి స్తుంది .
డి )  పై వన్ని
జవాబు :  డి
44) ‘ బడగ నృత్యం ‘ ఎక్కడి వారు చేస్తారు ?
ఎ ) మహారాష్ట్ర
బి ) ఊటి , తమిళనాడు
సి ) గోవా
డి ) గుజరాత్
జవాబు : బి
45) 23 వ IRIGC-TEC (ఇండియా  రష్యా ఇంటర్ – గవర్నమెంటల్ కమిషన్ ) సమావేశం  ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?  
ఎ ) పారిస్
బి ) మాస్కో , రష్యా
సి ) లండన్
డి )  అంకారా
జవాబు : బి
46) ఇన్స్టిట్యూట్ అఫ్ ఏరో స్పేస్ మెడిసిన్ ( IAM ) ఎక్కడుంది ?
ఎ ) తిరువనంతపురం
బి ) బెంగలూరు
సి ) డెహ్రాడున్
డి ) కోల్ కత
జవాబు :  బి
47) ‘గగన్ యాన్ ‘ దేనికి సంబందిచింది ?
ఎ ) భవిష్య త్తు లో , ISRO చేపట్టనున్న మానవుల అంతరిక్ష ప్రయాణం
బి ) భూగర్భ ప్రయాణం
సి ) సముద్ర యానం
డి )  ఉపరితల రవాణా
జవాబు : ఎ
48) తెలంగాణా రాష్ట్రము లో 2018 లో అసెంబ్లీ ఎన్నికల గురించి ఏది కరెక్ట్ ?
ఎ )52,100 బాలట్ యూనిట్ లు ,                         41,000  కంట్రోల్ యూనిట్ లు కావాలి               
బి ) 44,000 VVPAT కావాలి
సి ) సుమారు 32,574  పోలింగ్ స్టేషన్ లు ఉంటాయి
డి )  పైవన్నీ
జవాబు :  డి
49) ఇటీవల ఇండియా – USA చర్చలలో ఏవి ప్రధాన అంశాలు అవుతున్నాయి ?
ఎ ) USA తో ఇండియా చేసే అంతర్జాతీయ వ్యాపారం లో US $ 23 బిలియన్ ల ట్రేడ్ సర్ ప్లస్ (వాణిజ్య మిగులు ) ఉంది
బి ) భారత దేశం, USA నుండి అదనం గా సివిలియన్ (పౌర) విమానాలు , నాచురల్ గ్యాస్ దిగుమతులు చేసుకోమని డ్రాఫ్ట్ ఒప్పందం లో ప్రతి పాదించారు
సి ) జనరలిజ్ డ్ సిస్టం అఫ్ ప్రేఫెరేన్సెస్ (GSP) ను భారత దేశం అనుభ విస్తోం ది. స్టీల్ , అల్యూమినియం దిగుమతుల  పై,  USA విధించిన టారిఫ్ లను పునః సమీక్షించ మని భారత్ కోరుతోంది    
డి ) పై వ న్ని
జవాబు :  డి
50)  ‘స్టోక్ ‘ రేంజెస్ ( పర్వత శ్రేణులు ) ఎక్కడున్నాయి ?
ఎ ) మేఘాలయ
బి ) లడక్ (J&K) ప్రాంతం లో గల హిమాలయాలలో
సి ) అస్సాం
డి )  నాగాలాండ్
జవాబు : బి
51) ఈ కింది  వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) PIO : పర్సన్ అఫ్ ఇండియన్ ఆరిజిన్
బి ) OCI: ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా
సి ) FPI:  ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్
డి )  పైవన్నీ
జవాబు : డి
52) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఫియర్ ‘ ట్రంప్ ఇన్ ది వైట్ హౌస్ : బాబ్ వుడ్ వార్డ్
బి )  ‘ట్రిపుల్ తలాక్ : ఎగ్జా మినింగ్ ఫెయిత్’ : సల్మాన్ ఖుర్షీద్  
సి ) ‘ఎక్రాస్ ది యూనివర్స్ ‘ : అజోయ్ బోస్ 
డి )  పైవన్ని
జవాబు :  డి
53) ఏ ఎన్నికల్లో NOTA ( నన్ అఫ్ ది ఎబవ్) ఆప్షన్ వీలు కాదని తెలిపింది , సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా  ?
ఎ ) MLA ఎన్నికల్లో
బి ) రాజ్య సభ సభ్యుల (MP) ఎన్నికల్లో
సి ) గ్రామ పంచాయతీ  ఎన్నికల్లో
డి )  మున్సిపాలిటీ ఎన్నికల్లో
జవాబు : బి
54) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) J & K : సత్యపాల్ మాలిక్
బి ) బీహార్ : లాల్జీ టాండన్
సి ) బేబీ రాణి మౌర్య : ఉత్తరాఖండ్
డి )  పైవన్నీ
జవాబు :  డి
55) దీపావళి బాణ సంచా కాల్చటం ద్వారా వచ్చే వాయు కాలుష్యం , తగ్గించటానికి , బాణ సంచా  తయారు  చేసే వారు ఎవరిని సంప్రదించమని సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా కోరింది ?
ఎ ) CSIR
బి ) NEERI
సి ) పెట్రోలియం & ఎక్స్ ప్లో జివ్స్ సేఫ్టీ ఆర్గనైజే షన్ (PESO )
డి )  పై వన్ని
జవాబు :  డి
56) పీపుల్స్ రిప్రజెన్ టే షన్ యాక్ట్ 1951 , సెక్షన్ 29A ప్రకారం , ఒక రాజ కీయ పార్టీ ఏ సిద్ధాంతలను పాటించాల్సి ఉంటుంది ?  
ఎ ) ప్రిన్సిపల్ అఫ్ సోషలిజం
బి ) సెక్యు లరిజం , డెమోక్రసీ , సార్వ భౌ మత్వం
సి )  యూనిటీ మరియు ఇంటెగ్రిటీ అఫ్ ఇండియా
డి )  పైవన్నీ
జవాబు :  డి
57) చంద్రుడిలో ఎక్కడ గడ్డ కట్టిన ఐస్ (మంచు ) ఉన్న దని , చంద్రయాన్ – I తెలిపింది అని NASA నిర్ధారించింది ?
ఎ ) చంద్రుని ద్రువలలో ఉన్న అతి చీకటి ప్రాంతాలలో , అతి శీతల ప్రాంతాలలో ,అక్కడున్న లోయలో ఐస్ ఉంది
బి ) దక్షిణ ధృవం లో ని బాగా లోతైన లోయలలో ఎక్కువగా ఐస్ ఉంది
సి ) చంద్రయాన్ – I లలో ఉన్న మూన్ మినరాలజి మ్యాపర్ (M3) (పరికరం) ఈ విషయాన్నీ గుర్తించింది . ఇది ఐస్ యొక్క పరావర్తన లక్షణాన్ని , ఐస్ కు ఉన్న ఇన్ఫ్రా రెడ్ (పరారుణ )కాంతిని విలీనం చేసుకునే అంశాన్ని గుర్తించింది 
డి ) పైవన్నీ
జవాబు :  డి
58) ONGC విదేష్ లిమిటెడ్ (OVL) వివరాలు ఏవి ?
ఎ) దీన్ని 1965 లో స్థాపించారు
బి ) ఇది రష్యా , బ్రెజిల్, ఇరాన్ వంటి పదకొండు దేశాలలో పనిచేస్తోంది
సి ) డిపార్టుమెంటు అఫ్ ఇన్వెస్ట్మెంట్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ( DIPAM) ఉత్తరం ప్రకారం , దీని లో కొన్ని షేర్ లు అమ్మాల్సి ఉంటుంది
డి )  పైవన్నీ
జవాబు :  డి
59) ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫి (ICS) , హోలోసీన్ ఎపోచ్ ని మూడు విభాగాలు గా చేసింది . అవి ఏవి ?
ఎ ) గ్రీన్ ల్యాండ్ ఏజ్
బి ) నార్త్ గ్రిప్పి యన్ ఏజ్ 
సి ) మేఘాలయన్ ఏజ్
డి ) పై మూడు
జవాబు :  డి
60) రాష్ట్ర గవర్నర్ భారత రాజ్యాంగం లోని ఎన్నవ ఆర్టికల్ (అధికరణం ) ప్రకారం స్టేట్ ఫైనాన్సు కమిషన్ (SFC) నియమించవచ్చును ?
ఎ ) ఆర్టికల్ 243 I (73 వ , 74 వ భారత రాజ్యాంగ సవరణ ల ప్రకారం )
బి ) ఆర్టికల్ 256
సి ) ఆర్టికల్ 72
డి )  ఆర్టికల్ 52
జవాబు : ఎ
61) బ్రహ్మగిరి – నీలగిరి – ఈస్టర్న్ ఘాట్స్ రేంజ్ లలో ( తూర్పు కనుమల శ్రేణులలో ) ఎన్ని ఏనుగులు జీవిస్తూ , సంచరిస్తున్నాయి ?
ఎ ) సుమారు 6,500
బి ) 2000
సి ) 3200
డి )  4000
జవాబు : ఎ
62) కేరళ లో వరదలు వచ్చినపుడు , ‘కుటుంబ శ్రీ ‘ మహిళా కార్యకర్తలు సహాయక చర్యలలో బాగా పాలుపంచుకున్నారు . ‘కుటుంబ శ్రీ వ్యవ్యస్థ విధానం ఏమిటి ?
ఎ ) ఇందులో  3 స్థాయిల / అంచెల విధానం ఉంది . ప్రాధమిక యూనిట్ ని , నైబర్ హుడ్ గ్రూప్ (NG) (ఇరుగుపొరుగు గ్రూప్ ) అంటారు. అందరూ మహిళలే . ఒక వార్డ్ లో చాల NG లు ఉండవచ్చును. 
బి )  ఒక ఏరియా లో ఉన్న అన్ని  NG లను కలుపు కుని , ఏరియా డెవలప్మెంట్ సొసైటీ  (ADS) గా  ఏర్పరుస్తారు
సి ) అన్ని ADS లను కలిపి , కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ లు గా ఏర్పరుస్తారు
డి )  పైవన్నీ ( అన్ని స్థాయిలలో ఎన్నికలు జరుపుతారు . కేరళ రాష్ట్రము లో ఇలాంటివి 2.43 లక్షల మహిళా గ్రూప్ లు పనిచేస్తున్నారు)
జవాబు : డి
63) సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రకారం భారత దేశం లో కాలుష్య మైన నదుల స్ట్రెచ్ లు , రెండు సంవత్సరాల క్రితం 302 ఉంటె , ఇప్పుడవి 351 కి పెరిగాయి. ఎ రాష్ట్రాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయి ?
ఎ ) మహారాష్ట్ర
బి ) అస్సాం
సి ) గుజరాత్
డి )  పై వన్ని
జవాబు :  డి
64) బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) . ఇది ఆర్గానిక్ కాలుష్యానికి ప్రతినిధీ. BOD అత్యధికంగా ఏ నదిలో ఏ స్ట్రెచ్ లో ఉంది, భారత దేశం లో  ?
ఎ ) మిథి నది ( పవాయ్ నుండి ధరావి వరకు ప్రవహిస్తోంది . (BOD: 250 mg/liter)
బి ) గోదావరి నది ( సోమేశ్వర్ నుండి రహేడ్ వరకు : (BOD: 5.0 నుండి 80 mg/liter)

సి ) సబర్మతి నది ( ఖేరోజ్ నుండి వౌతా వరకు  (BOD: 4.0 నుండి 147  mg/liter)

డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
65) PSLV – C42 రాకెట్ ద్వారా అంతరిక్షం లోకి ISRO పంపించిన నోవా SAR మరియు S1 – 4 ఉపగ్రహాలు ఏ దేశానికీ చెందినవి   ?
ఎ ) UK
బి ) ఫ్రాన్స్
సి ) ఇటలి
డి )  రష్యా
జవాబు : ఎ  
66) కవి, రచయిత , అమీర్ ఖుస్రో ( క్రీస్తుశకం 1253 – క్రీస్తుశకం  1325 ) యొక్క తండ్రి ఉజ్బెకిస్తాన్ కి చెందినవాడు. తల్లి రాజ్ పుట్ మంత్రి కూతురు. ఉజ్బెకిస్తాన్ నుండి భారత దేశానికీ వచ్చిన వారు ఎవరు ? 
ఎ ) అమీర్ తెమూర్ ( క్రీస్తుశకం 1398 )
బి ) బాబర్ ( క్రీస్తు శకం 1526 )
సి ) పై ఇద్దరు (ఎ ) & (బి )
డి )  ఎవరు లేరు
జవాబు :  సి
67) టైఫూన్ ‘మాంగ్ ఖుట్’ ఏ ప్రాంతాలను తాకింది ?
ఎ ) ఫిలిప్పైన్స్ & చైనా
బి ) నెదర్ లాండ్స్
సి ) స్వీడన్
డి )  టర్కీ
జవాబు : ఎ
68) సెల్ ఫోన్ టెక్నాలజీ కి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) 2 G : వాయిస్ & SMS
బి ) 3 G : వెబ్ బ్రౌజింగ్ ; 4 G : హయ్యర్ స్పీడ్  డేటా  & వీడియో స్ట్రీమింగ్
సి ) 5 G : ఫాస్టర్ & రిలయబుల్ నెట్వర్క్ తో పాటు , ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (IoT) కి వెన్నెముక లాంటిది అవుతుంది  
డి )  పైవన్నీ
జవాబు :  డి
69) ప్రధానమంత్రి అన్న దాతా  ఆయ్ సంరక్షణ్ అభియాన్ (PM – AASHA) వివరాలు ఏవి ?
ఎ ) రు. 15,053 కోట్లు , రాబోయే 2 ఏ ళ్ళలో ఖర్చు పెడతారు
బి ) నూనె గింజలు , పప్పు ధాన్యాలు , కొబ్బరి పంటలు వేసే రైతులకు కనీస మద్దతు ధర లభించే టట్లు చేస్తారు
సి )  పప్పు ధాన్యాలకు , కొబ్బరి కి ఇప్పటి వరకు అమలు లో ఉన్న ప్రైస్ సపోర్ట్ స్కీం (PSS) కొనసాగుతుంది
డి ) పైవన్నీ
జవాబు :  డి
70) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ :
ఎ ) ‘బ్లాక్ తాజ్ మహల్ ‘ : షా నవాజ్ ఖాన్ (బర్హన్ పూర్)
బి ) ‘డెక్కన్ తాజ్ మహల్ ‘ : ఇబ్రహీం ఆదిల్ షా II (బీజాపూర్ )
సి ) “బేబీ తాజ్ ‘ : ఇత్మద్ ఉద్ దౌలా ( ఆగ్రా )
డి )  పైవన్నీ
జవాబు : డి 

71 ) 2002 ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ ) హాంగ్ జౌ , చైనా
బి ) వియత్నాం
సి ) సింగపూర్
డి )  ఇండోనేషియా
జవాబు :  
72 )  కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎథనాల్ ధరలు పెంచింది ?
ఎ ) 100% షుగర్ కేన్ జ్యూస్ నుండి తయారు చేసిన ఎథనాల్
బి ) B-హెవీ మొలాసిస్ నుండి తయారు చేసిన ఎథనాల్
సి ) C –హెవీ మొలాసిస్ నుండి తయారు చేసిన ఎథనాల్
డి )  పైన తెల్పిన (ఎ ) & (బి ) మాత్రమే ( ఎథనాల్ ను పెట్రోల్ లో  కలిపి ఇంధనం గా వాడుతున్నారు , మోటార్  వాహనాల్లో )
జవాబు :  డి














విజ్ఞాన విపంచి
(జవాబులు – అక్టోబర్    , 20 18  )

1   బి    
11 డి               
21 డి              
31 డి              
41 డి            
51 డి               
61                 
71       

2      
12            
22 డి               
32  డి            
42               
52  డి                
62  డి                
72   డి       

3   బి 
   
13                   
23             
33  డి              
43  డి        
53బి               
63  డి              


4      
14  బి          
24                
34                 
44 బి            
54  డి                  
64               


5     డి   
15 డి              
25   బి              
35  డి              
45 బి                 
55   డి              
65             


6           
16 డి             
26 డి                 
36   డి               
46 బి                     
56 డి                                 
66 సి             


7  డి        
17              
27 బి                  
37   డి           
47              
57 డి              
67               


8              
18  డి             
28   డి           
38   డి          
48  డి                
58  డి            
68 డి               


9     డి           
19  డి         
29   బి                
39                   
49  డి               
59  డి             
69 డి                


10  డి              
20             
30   బి            
40   బి               
50  బి               
60               
70  డి