Thursday, 9 May 2019

విజ్ఞాన విపంచి May 2019 2019 ఆస్కార్ అవార్డుల గురించి ఏది కరెక్ట్ ?


విజ్ఞాన విపంచి
మే  , 2019

ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                                

1) 2019 ఆస్కార్ అవార్డుల గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) ఉత్తమ నటుడు : రామి మాలెక్
బి ) ఉత్తమ నటి : ఒలీవియా కోల్ మాన్
సి )ఉత్తమ చిత్రం : గ్రీన్ బుక్
డి )  పైవన్నీ
జవాబు :  డి

2)SWIFT కు సంబంధించిన విధి విధానాలను అమలు లో అలసత్వం ఉన్న  ఏ బ్యాంకులపై RBI జరిమానా విధించింది ?
ఎ ) ICICI బ్యాంకు
బి )యస్ బ్యాంకు
సి ) కెనరా  బ్యాంకు
డి )  పైవన్నీ
జవాబు : డి
3)మధ్య ప్రదేశ్ లో ఉన్న మలాoజ్ ఖండ్ భూగర్భ గని నుండి ఏ ఖనిజాన్ని త్రవ్వుతారు ?
ఎ )రాగి
బి ) అభ్రకం
సి ) అల్యూమినియం
డి )  యురేనియం
జవాబు :ఎ  
4) నోవాయా జెమ్ ల్యా అనే ద్వీప సమూహం ఏ సముద్రాల మధ్య ఉంది ?
ఎ ) కారా సముద్రం & బారెంట్స్ సముద్రం
బి ) బంగాళా ఖాతం & హిందూ మహాసముద్రం
సి ) హిందూ మహాసముద్రం & పసిఫిక్ మహా సముద్రం
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
5) ఆర్కిటెక్చర్ రంగం లో ఇచ్చే ఉన్నత పురస్కారం ప్రిట్జ్ కర్ ప్రైజ్ ఇటీవల ఎవరికిచ్చారు ?
ఎ ) రతన్ టాటా
బి ) ఆరాటా ఇసోజాకి (జపాన్ )
సి ) నారాయణమూర్తి
డి )  సుధా నారాయణ మూర్తి
జవాబు : బి
6) ‘తాత్మాదా (Tatmadaw) ఏ దేశపు మిలిటరీ సేనల పేరు ?
ఎ ) USA
బి ) మయన్మార్
సి ) చైనా
డి )  జపాన్
జవాబు : బి
7) తొలి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు కోల్ కతా – ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు (మార్చ్, 1969 ) ఎక్కడనుండి బయలు దేరింది ?
ఎ ) హౌరా
బి ) జల్ పాయ్ గురి
సి ) దిస్పూర్
డి )  ఇటానగర్
జవాబు : ఎ
8) ప్రపంచం లోనే క్లీ నెస్ట్ ఎయిర్ (శుద్ధమైన గాలి ) ఉన్న దేశం ఏది  , ఇటీవల చేసిన  సర్వే ప్రకారం  ?
ఎ ) ఐస్ ల్యాండ్
బి ) భారత్
సి ) ఇండోనేషియా
డి )  వియత్నాం
జవాబు : ఎ
9) 1969 లో రబాత్, మొరాకో లో తొలి సమావేశం నిర్వహించిన ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (OIC), ఇటీవల ఎక్కడ విదేశాoగ మంత్రుల సమావేశం నిర్వహించింది ?

ఎ ) అబూధాబి (UAE)
బి ) మాస్కో
సి ) కైరో
డి )  టెహ్రాన్
జవాబు : ఎ
10)బాగ్ దాగ్ పాక్ట్ (ఒప్పందం ) కు గల మరో పేరు ఏది ?   
ఎ ) CENTO లేక METO
బి ) NATO
సి ) BRICS
డి ) NAFTA
జవాబు : ఎ
11) నార్త్ కొరియా లో ఎక్కడెక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ / పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ?
ఎ ) యాంగ్ బయాన్
బి ) కాంగ్ సో
సి ) పంగ్గ్యే – రీ
డి )  పైవన్నీ
జవాబు :  డి
12) సాంప్రదాయ టపాసుల ఉత్పత్తి దారులు  ‘గ్రీన్ క్రాకర్స్’ (కాలుష్యం చేయని దీపావళి టపాసులు) దేనితో తయారు చేయదలిచారు ?
ఎ ) బేరియం నైట్రేట్ & పొటాసియం నైట్రేట్
బి ) సోడియం క్లోరైడ్
సి ) టంగ్ స్టన్
డి )  రేడియం
జవాబు : ఎ
13) అస్సాం కి బంగ్లాదేశ్ కి మధ్య 263 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 61 కిలోమీటర్ల సరిహద్దు రక్షణ కోసం డిజిటల్ బారియర్ (BOLD-QIT) (బోర్డర్ ఎలక్ట్రానికల్లీ డామినేటెడ్ QRT ఇంటర్ సెప్షన్ టెక్నిక్ ) వాడుతున్నారు. ఏ కారణం చేత ?   
ఎ ) ధుబ్రి జిల్లలో ప్రవహించే బ్రహ్మ పుత్ర నది గతిలో మార్పులు చేర్పులు, నిరంతరం  ఉండటం చేత
బి ) గంగా నది వల్ల
సి ) జీలం నది వల్ల
డి )  సింధు నది వల్ల
జవాబు : ఎ
14) నేషనల్ వార్ మెమోరియల్ (NWM) ఇటీవల ఎక్కడ ప్రారంభించారు  ?
ఎ ) ప్రిన్సెస్ పార్క్ కాంప్లెక్స్, ఇండియా గేటు దగ్గర, న్యూ ఢిల్లీ
బి ) ముంబై
సి ) సూరత్
డి )  గాంధీనగర్  
జవాబు : ఎ
15)  సహజం గా పెరిగే గడ్డి పెరుగుదలని నిలుపుదల చేసే , లాంటానా కామారా ( తలంబ్రాల చెట్టు ) అతిగా పెరిగి ఎక్కడి అడవులలో ఇటీవల , మంటలకు కారణం అవుతోంది అంటున్నారు ?  
ఎ ) బండిపూర్ టైగర్ రిజర్వు ( కర్ణాటక )
బి ) కాజీరంగ నేషనల్ పార్క్
సి ) మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
16) USA అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భారత దేశం తో ఉన్న జనరలై జ్ డ్ సిస్టం అఫ్ ప్రేఫెరెన్  సెస్ (GSP) ముగించ దల్చుకున్నట్లు తెలిపారు . ఈ GSP కింద భారత దేశం 2017 లో ఎంత విలువ గల ఎగుమతులు USA కి పంపింది ? (బిలియన్ US డాలర్ లలో )    
ఎ ) 5.6
బి ) 4
సి ) 2.2
డి )  2
జవాబు  :  
17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) PGM : ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్
బి ) SPICE : స్మార్ట్ ప్రి సైజ్ డ్ ఇంపాక్ట్ & కాస్ట్ ఎఫెక్టివ్ 
సి ) UAV : అన్ మాన్  డ్ ఏరియల్ వెహికల్ 
డి )  పైవన్నీ ( ఇటీవల IAF వారు సరిహద్దుకు దగ్గరలో ఉన్న  టెర్రరిస్ట్ ల స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ లో వాడినవి )
జవాబు :  డి
18) ఆర్టికల్ 3 , జెనీవా కన్వెన్షన్ (అంతర్జాతీయ న్యాయం ) ప్రకారం యుద్ధ ఖైదీ లను వెతికి దేనికి  గురిచేయకూడదు ?
ఎ ) వ్యక్తీ జీవితానికి , ప్రాణహాని తలపెట్ట కూడదు
బి ) వ్యక్తీ అభిమానాన్ని దెబ్బ తియ్యకూడదు , కించ పరచ కూడదు
సి ) కోర్ట్ ద్వారా విచారించ కుండా ఎలాంటి శిక్షా విధించ కూడదు
డి )  పైవన్నీ ( క్రీస్తు శకం 1859 లో సోలేఫెరినో యుద్ధాన్ని ప్రత్యక్షం గా వీక్షించి , ఈ ప్రతిపాదనలు చేసిన స్విస్ వ్యాపారవేత్త జీన్ హెన్రీ డ్యూ నాంట్ కి 1901 మొదటి నోబెల్ శాంతి బహుమతి , ఫెడ్రిక్ పాస్సే తో కల్సి అందుకున్నాడు . ఈయన ప్రతిపాదనల ఫలితంగానే రెడ్ క్రాస్ సంస్థ క్రీస్తు శకం 1863 లో ఏర్పడింది )
జవాబు : డి
19) ‘జిరో’ లోయ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) అరుణాచల్ ప్రదేశ్
బి ) మేఘాలయ
సి ) త్రిపుర
డి )  హిమాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
20) అస్సాం ప్రభుత్వం నియమించిన PRANAM (పేరెంట్స్ రెస్పాన్సిబిలిటి & నార్మ్స్ ఫర్ ఎ క్కౌo టబిలిటీ & మానిటరింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు ?
ఎ ) V.B.ప్యారేలాల్
బి ) అలకా దేశాయ్
సి ) జుగ బాల బురాగో హెయిన్
డి )  హిమంత బిస్వాస్ శర్మ
జవాబు :  

21) అడవుల్లో చెలరేగే మంటలు ఎన్ని రకాలుగా రావచ్చును  ?
ఎ ) క్రౌన్ ఫైర్
బి ) గ్రౌండ్ ఫైర్
సి ) మానవుల దుశ్చర్యల వలన
డి )  ప్రధానం గా పై మూడు రకాలు
జవాబు : డి
22) హిందూ మహాసముద్రం లో ఉన్న చాగోస్ ఆర్చిపేలగో (దీవుల సముదాయం ) ( డయాగో గార్షియ దీనిలో భాగం ) ను , ఎవరికీ అధీనం చేయాలి  ?
ఎ ) మారిషస్
బి ) శ్రీ లంక
సి ) మాల్దీవులు 
డి )  మలేషియా
జవాబు : ఎ
23) ఫోర్ బిడ్డెన్ సిటీ / మ్యూజియం , చైనా లో గతం లో ఎవరు నివసించేవారు  ?
ఎ ) మింగ్ మరియు క్వింగ్  రాజ వంశ పాలకులు
బి ) చక్రి పాలకులు
సి ) ఖేమార్ పాలకులు
డి ) సిరిసాగర బో
జవాబు :   
24) అబోహార్ వైల్డ్ లైఫ్ శాo క్ట్యు వరి ఎక్కడుంది  ?
ఎ ) రాజస్తాన్
బి )  ఫజిల్కా జిల్లా , పంజాబ్  
సి ) గుజరాత్
డి )   మహారాష్ట్ర
జవాబు :  బి
25) బెస్ట్ డాక్యుమెంటరీ – షార్ట్ సబ్జెక్టు కేటగరి లో ‘పీరియడ్ . ఎండ్ అఫ్ సెన్టెన్స్ ‘ అనే సినిమా కి ఆస్కార్ అవార్డు లభించింది . దీని నిర్మాణం లో పాలు పంచుకున్నది ఎవరు . ( దీన్ని  కథి ఖేరా , గ్రామం లో షూట్ చేశారు )
ఎ ) రేయ్కా జెహ్ తాబ్ జీ & మెలిస్సా బెర్టన్
బి ) సేల్మా బ్లెయిర్
సి )మార్క్ సేలిగర్
డి )  బ్రాడ్లీ కూపర్
జవాబు : ఎ  
26) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) OTFD: అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వేల్లెర్స్ 
బి ) FDSTs : ఫారెస్ట్ డ్వేల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్
సి )FRA : ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, 2006
డి ) పైవన్నీ (     FRA  కింద దేశ వ్యాప్తం గా 42,24,951 క్లెయిమ్స్ రాగా ,అందులో 19,39,231 క్లెయిమ్స్ తిరస్కరించ బడ్డాయి  MoTA సమాచారం ప్రకారం )
జవాబు :   డి
27) J&K లో 740 కిలో మీటర్ల పొడవున్న లైన్ అఫ్ కంట్రోల్ ఆపరేషనల్ కంట్రోల్ ఆర్మీ చేతుల్లో ఉంది. జమ్మూ లో 192 కిలో మీటర్ల పొడవున్న ఇంటర్నేషనల్ బోర్డర్ నిత్యం ఎవరి కాపలా లో ఉంటుoది ?
ఎ ) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
బి ) CISF
సి ) RPF
డి ) ED
జవాబు : ఎ
28) సౌత్ కోస్టల్ రైల్వే జోన్ (SCoR) ఏర్పడ్డాక సౌత్ సెంట్రల్ రైల్వే లో మిగిలిన డివిజన్లు ఏవి ?
ఎ ) హైదరాబాద్
బి ) సికింద్రాబాద్
సి ) నాందేడ్
డి )  పై మూడు
జవాబు :  డి
29) ఎయిర్ ఇండియా , సబ్సి డియరి సంస్థలు ఏవి ?
ఎ ) ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ; ఎయిర్ లైన్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్
బి ) ఎయిర్లైన్ అల్లయిడ్ సర్వీసెస్ లిమిటెడ్
సి ) హోటల్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్
డి )  పై వన్ని
జవాబు : డి
30) నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్స్ 20 19 వివరాలు ఏవి ?
ఎ ) ఇండస్ట్రీ లో 40 % CAGR వృద్ధి రేట్ సాధించటం ; 20 25 నాటికీ $ 70 – 80 బిలియన్ల కు చేరటం ; 3.5 మిలియన్ ల మందికి ఉపాధి కల్పించటం
బి ) రు. 5000 కోట్ల తో ఫండ్ ఏర్పాటు చేయటం , ప్రైవేటు పరిశ్రమ  సహకారం తో ( సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫండ్ )  
సి ) 10,000 టెక్నాలజీ స్టార్ట్ అప్ లను వృద్ధి చేయటం
డి )  పైవన్నీ
జవాబు :  డి

31) USA ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ & ఉత్తర కొరియా నాయకుడు కిం జాంగ్ ఉన్ ఇంతవరకు ఎక్క డెక్కడ సమావేశం అయ్యారు ( డి న్యూక్లియరైజేషన్ గురించి )
ఎ ) సింగపూర్ ( జూన్ 2018 ) ; హనోయ్ ( 20 19 )
బి ) టోక్యో
సి ) మనిలా
డి ) వెల్లింగ్టన్
జవాబు : ఎ
32) ఆఫ్ షోర్ రూపీ మార్కెట్ ని అధ్యయనం చేయటానికి , రూపాయిని    స్థిరీ కరించటాన్ని అధ్యయనం చేయటానికి RBI నియమించిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు ?  
ఎ ) ఆర్ . గాంధీ
బి ) ఉషా థోరట్ ,    RBI మాజీ డిప్యూటీ గవర్నర్
సి )ఊర్జిట్ పటేల్
డి )అరుంధతి భట్టాచార్య
జవాబు : బి
33) సియోల్ శాంతి బహుమతి ఏ దేశం ఇస్తుంది  ?
ఎ ) సౌత్ కొరియా
బి ) నార్త్ కొరియా  
సి ) చైనా
డి )  తైవాన్  
జవాబు : ఎ


34) చిల్డ్రన్స్ ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ (USA) ప్రకారం ఎన్ని సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ వయస్సు గల వారి వ్యక్తిగత సమాచారం తెల్సుకోటా నికి , సోషల్ నెట్ వర్క్ వాళ్ళు , ఆయా పిల్లల తల్లితండ్రుల అనుమతి తీసుకోవాలి ?  
ఎ ) 13
బి ) 21
సి ) 18
డి )  25
జవాబు : ఎ  
35) శా కా హా రియైన ఖడ్గ మృగం , ఏఏ ఆసియా దేశాలలో జీవిస్తోంది ?  
ఎ ) సబా దీవి , మలేసియా
బి ) సుమత్రా ( ఇండోనేషియా ) ; ( ఇక్కడి ఖడ్గ మృగానికి రెండు కొమ్ములుంటా యి )
సి ) సుక్లా – ఫాంటా ( నేపాల్ )
డి )  పైవన్నీ ( ఖడ్గ మృగం , IUCN స్పెసీస్ సర్వైవల్ కమిషన్ అధ్యయనం లో ఉంది )
జవాబు :  డి
36) పవర్ టెక్స్ ఇండియా స్కీం మరియు ది నిట్  వియర్ (అల్లికలు ) స్కీం వివరాలు ఏవి ?
ఎ ) మొత్తం రు. 48 7.07 కోట్ల తో దీన్ని ప్రారంభించారు
బి )మన దేశం లోని మొత్తం వస్త్ర ఉత్పత్తి లో , 27 % నిట్టింగ్ లో ఉంది. 15 % ఉత్పత్తి ఎగుమతి అవుతోంది  
సి ) తిరుప్పూర్ , లుధియానా , కాన్పూర్ , కోల్ కత లలో ఈ పరిశ్రమ కు నిట్ వేర్ క్లస్టర్ లు ఉన్నాయి
డి )  పైవన్నీ
జవాబు : డి
37) ఈ కింది వారిలో ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అఫ్ ఇండియా ?
ఎ ) సునీల్ అరోరా
బి ) అశోక్ లా వాసా
సి ) సుషీల్ చంద్ర
డి )  M. సంపత్
జవాబు : ఎ  
38) ఇటీవల  అబూ ధాబి (UAE) లో నిర్వహించిన ఆర్గనై జేషన్ అఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (OIC) సమావేశానికి , భారత దేశం నుండి గౌరవ అతిధి హోదాలో ఎవరు వెళ్లి ప్రసంగించారు ?
ఎ ) సుష్మ స్వరాజ్
బి ) నిర్మలా సీతారామన్
సి )మేనక గాంధీ
డి )నిరుపమా రావు  
జవాబు : ఎ
39) మౌంట్ కింగ్ కాంగ్ , కీ సాంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ , యాంగ్ బై యాన్ ఏ దేశం లో ఉన్నాయి ?
ఎ ) మంగోలియా  
బి ) ఉత్తర కొరియా
సి )తైవాన్
డి )ఫిలిప్పీన్స్  
జవాబు : బి
40) యురోపియన్ యూనియన్ ఒప్పందం ,  ఆర్టికల్ 50 ను  , బ్రిటన్   2017 లో ప్రవేశ పెట్టింది . దీని ద్వారా లభించిన 2 ఏళ్ల కౌంట్ డౌన్ గడువు ఎప్పుడు ముగుస్తుంది ?
ఎ ) గతం లో  మార్చ్ 29 , 2019 (ఇప్పుడు EU  దీన్ని పొడిగించింది. అక్టోబర్ 31,2019  లోపల, బ్రిటన్ కోరుకున్నట్లుగా  ఎప్పుడైనా కావచ్చును )
బి ) మార్చ్ 1 , 20 19
సి ) మార్చ్ 5, 2019
డి )  ఫెబ్రవరి 8, 2019
జవాబు : ఎ

41) సింధు నదికి తూర్పు వైపున ఉన్న బియాస్ , రావి , సట్లేజ్ నదుల నీటి పై భారత దేశానికీ కంట్రోల్ ఉంది. పాకిస్తాన్ కి ఏ నదుల నీటి వాడకం  పై  అధికారం  ఉంది , ఇండస్ వాటర్ ట్రీయటీ (IWT) ప్రకారం ?  
ఎ ) ఇండస్ (సింధు )
బి ) చీనాబ్
సి ) జీలం
డి )  పైవన్నీ ( సింధు నదికి పశ్చిమ వైపున ఉన్న నదులు )
జవాబు : డి
42) ఇండస్ వాటర్ ట్రీయటీ ప్రకారం , భారత  దేశానికీ కేటాయించిన 33 MAF ( మిలియన్ ఏకర్ ఫీట్ )నదీ జలాల్లో  పూర్తి వినియోగం కోసం చేపట్టిన ప్రాజెక్ట్ లు ఏవి ?   
ఎ ) షాపూర్ ఖండి ప్రాజెక్ట్
బి ) ఉజ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ( ఉజ్ నది, రావి నదికి ఉపనది )
సి ) ఉజ్ డ్యాం  ( బియాస్ బేసిన్ కి నీటిని మళ్ళించేది )
డి )  పైవన్నీ
జవాబు :  డి
43) భారత దేశ లైఫ్ లైన్ గా ప్రసిద్ధి గాంచిన గంగా నది బేసిన్ ప్రత్యేకత లు  ఏవి ?
ఎ ) భారత దేశం లో ఉపరి తల నీటిలో 1/3 వంతు దీనిలో  లభిస్తుంది
బి ) భారత దేశ జాతీయ నీటి వినియోగం లో 50 % కన్నా ఎక్కువ దీ న్నుం డే లభిస్తుంది ( ఇందులీ 90 % ఇర్రిగేషన్ కే వాడుతున్నారు )
సి ) గంగా నది పరివాహక ప్రాంతం లో గ్రౌండ్ వాటర్ ను తోడటం ( వ్యవసాయనీకి మొదలైన వాటి కోసం ) కూడా ఎక్కువే
డి )  పైవన్నీ  
జవాబు : డి
44)బాణాసుర పర్వత శ్రేణి ఎక్కడుంది ?
ఎ ) సౌత్ & నార్త్ వయనాడ్ ఫారెస్ట్ డివిజన్ , కేరళ
బి ) గుజరాత్
సి ) రాజస్తాన్
డి )  హిమాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
45) USA అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , UN కి రాయబారిగా ఎవర్ని నియమిచ దల్చుకున్నారు ?
ఎ ) కెల్లీ క్రాఫ్ట్
బి ) మిచ్ మాక్ కొన్నెల్
సి ) జాన్ బోల్టన్
డి ) మైక్ పాంపియో
జవాబు :  
46) ఒడిష లో ఉన్న 220 చదరపు కిలోమీటర్ల మద అడవులలో ( మాన్ గ్రోవ్ ఫారెస్ట్ ) , తీర ప్రాంతము ఏ జిల్లాల్లో వ్యాపించి ఉంది ?  
ఎ ) కేంద్ర పార
బి ) జగత్ సింగ్ పూర్
సి ) భద్రక్ & బాలాసోర్
డి )   పై నాలుగు జిల్లాలు
జవాబు :  డి
47) మహా కాల పాద అడవి  దేనిలో భాగం ?
ఎ ) భీతర కణిక నేషనల్ పార్క్  (ఒడిష )
బి ) కీబుల్ లామ్ జావో
సి )తడోబా
డి )  దూద్వా
జవాబు : ఎ
48) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా నియమించిన జస్టిస్  FMI కలిఫుల్ల, శ్రీ రామ్ పంచు, శ్రీ శ్రీ రవి శంకర్ పానెల్ ఏ కేసు లో  మధ్య వర్తిత్వం చేస్తుంది  ?
ఎ )  మహిళా రిజర్వేషన్ బిల్
బి ) అయోధ్య  రామ జన్మభూమి స్థల వివాదం కేసు
సి ) EWS రిజర్వేషన్
డి )  FRA సమస్యలో
జవాబు :  బి
49) జెంషెడ్ పూర్ పాత పేరు ఏది ?
ఎ ) సాక్చి  
బి ) చెన్నపురి
సి ) చిత్ర దుర్గ
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
50) IL&FS గురించి ఫారెన్ సిక్ ఆడిట్ రిపోర్ట్ ఎవరు తయారు చేశారు ?
ఎ ) మన్మోహన్ సింగ్
బి ) గ్రాంట్ థార్న్ టన్
సి ) శశి దేశ్ పండే
డి ) శ్రీనివాస్ వైద్య
జవాబు : బి

51)రౌలత్ యాక్ట్ ( 1919) ని డ్రాఫ్ట్ చేసిందెవరు ?
ఎ ) సిడ్నీ ఆర్థర్ టైలర్ రౌలత్
బి ) లార్డ్ మెకాలే
సి ) లార్డ్ విల్లియం బెంటిoక్
డి )  లార్డ్ కర్జన్
జవాబు : ఎ



52)  ప థా రి యా హిల్స్ రిజర్వు ఫారెస్ట్ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) ఛత్తీస్ ఘర్
బి ) అస్సాం
సి ) జార్ఖండ్
డి ) బీహార్
జవాబు : బి
53) ఎలక్షన్ పోలింగ్ బూత్ లో వెలి మీద గుర్తుగా వేసే ఇన్ డెలిబుల్ ఇంకు ను ఎవరు సప్లై చేస్తారు, ఎలక్షన్ కమిషన్ కి ?
ఎ ) ECIL
బి ) మైసూర్ పెయింట్స్ & వార్నిష్ లిమిటెడ్
సి ) NPCIL
డి ) BHEL
జవాబు : బి


54) సౌమ్య స్వామినాథన్ కు WHO లో ఏ పదవి లభించింది ?
ఎ ) చీఫ్ సైంటిస్ట్
బి ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్
సి ) డైరెక్టర్ జనరల్
డి )  కంట్రోలర్
జవాబు : ఎ
55) సూపర్ కంప్యూటర్ పరమ్  శివాయ్ (సూపర్ కంప్యూటర్ 833 టెరా ఫ్లాప్ కెపాసిటీ ) ని ఎక్కడ నిర్మించారు ?
ఎ ) IIT-BHU
బి ) IIM
సి ) IISc
డి ) IIT ముంబై
జవాబు :  

56) ఐస్ క్రీం కొన్ ఆకారం / కారట్ ఆకారం లో భూమి లోపల 150 కి.మీ. లోతున ఉండే ‘డైమండ్ ఫెర్రస్ కింబర్లైట్స్ ‘ ను మధ్య ప్రదేశ్ లో (సిద్ధి – సింగ్రేలి బ్లాక్ ప్రాతం లో ) డ్రిల్ చెయ్యటానికి , ఏరియల్ సర్వే చేయించటా నికి ఏ సంస్థ ముందుకొచ్చింది ?
ఎ ) NMDC
బి ) CIL
సి ) BEML
డి ) UCIL
జవాబు : ఎ
57) ఇచ్ థై యోసార్ శిలాజం లభించిన లోడాయ్ గ్రామం ఎక్కడ ఉంది ?
ఎ ) మధ్య ప్రదేశ్
బి ) కచ్ జిల్లా, గుజరాత్
సి ) ఒడిష
డి ) అండమాన్
జవాబు : బి
58) ఫ్రాన్స్ దేశ పరిపాలనలో ఉన్న  ‘రీ యూనియన్ దీవులు’ ఏ సముద్రం లో ఉన్నాయి ?
ఎ ) హిందూ మహాసముద్రం
బి ) పసిఫిక్ మహాసముద్రం
సి ) అట్లాoటిక్ మహాసముద్రం
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
59) ఇస్రో – CNES (ఫ్రాన్స్ ) సంయుక్తంగా  కల్సి ప్రయోగించిన / ప్రయోగించనున్న ఉపగ్రహాలు ఏవి ?
ఎ ) మేఘా – ట్రా పిక్స్ ( 20 11 )
బి ) SARAL – Altika (2013 )
సి ) ఓషన్ సాట్ -3  - ఆర్గోస్ మిషన్ ( 2020 )
డి )  పైవన్నీ
జవాబు : డి

60) లిక్విడ్ మ్యూ ట్యు వల్ ఫండ్స్ అంటే ఏమిటి ?
ఎ ) ట్రెజరీ బిల్స్ లో పెట్టుబడి పెట్టేవి
బి ) గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టేవి
సి ) కాల్ మనీ లో పెట్టుబడి పెట్టేవి
డి )  పైవన్నీ ( వీటినే డెట్ మ్యూ ట్యు వల్ ఫండ్స్ అంటారు )
జవాబు : డి
61) హస్ దేవ్ ఆరాండ్ ఫారెస్ట్ ( బొగ్గు గనులది ) ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) కేరళ
బి ) ఛత్తీస్ ఘర్
సి ) కర్ణాటక
డి ) తమిళనాడు
జవాబు : బి
62) నీతి ఆయోగ్ (NITI-Aayog) వారు SDG ఇండియా ఇండెక్స్ బేస్ లైన్ రిపోర్ట్ 2018 కోసం, రాష్ట్రాలను ఎన్ని గ్రూపు లు గా వర్గీకరించారు ?   
ఎ ) ఎ ఛీవర్స్ ; ఫ్రంట్ రన్నర్స్
బి ) పెర్ ఫార్మర్స్
సి ) ఆస్పి రెంట్స్
డి )  పై నాలుగు గ్రూపు లు గా
జవాబు :  డి
63) ఆయ తు ల్లా ఖో మేని ఆధ్వర్యం లో ఇరాన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది ?
ఎ ) 1.2.1979  నుండి  11 . 2 . 1979
బి )  1975
సి ) 19 71
డి )  19 72
జవాబు : ఎ
64) ‘గగన్ యాన్’ వివరాలేవీ ?
ఎ ) ‘నియర్ – ఎర్త్ ‘ దూరం లో ( 400 కి.మీ. ) దీన్ని నిర్వహిస్తారు
బి ) హ్యూమన్ స్పేస్ ఫ్లైట్  సెంటర్ ని ఏర్పాటు చేస్తారు

సి ) రు. 10,000 కోట్ల ఖర్చు తో , గగన్ యాన్ 2022 లో ( 75 వ స్వాతంత్ర్య సంవత్సరం లో ) నిర్వహించాలనుకుంటున్నారు . IAF,DRDO,ISRO దీనిలో పాలు పంచుకుటున్నాయి
డి )  పైవన్నీ  ( దీన్ని  15.8.2018 నాడు  సమగ్రం గా ప్రకటించారు )
జవాబు : డి
65) USA – మెక్సికో మధ్య 234 మైళ్ళ స్టీల్ వాల్ (గోడ ) నిర్మాణానికి US $ 5.7 బిలియన్ లు ఖర్చు అవుతుంది. దానికి కాంగ్రేస్ ఆమోదం ఇవ్వనందున , ఏ విధంగా USA అధ్యక్షుడు నిధులు సమకూర్చుకో ను న్నాడు ?
ఎ ) మిలిటరీ కన్ స్ట్ర క్ షన్ ప్రాజెక్ట్ లనుండి US $ 3 .6  బిలియన్ లు 
బి ) కౌంటర్ నార్కో టిక్ ప్రోగ్రాం ల నుండి US $ 2.5 బిలియన్ లు
సి ) ట్రెజరీ డిపార్టుమెంటు నుండి US $ 600 మిలియన్ లు
డి )  పైవన్నీ ( నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు . పై విధంగా  మొత్తం US$ 8 బిలియన్ వరకు సేకరించ వచ్చు అనుకుo టున్నారు )
జవాబు :  డి
66)  ఎయిర్ ఇండియా కొత్త CMD ఎవరు ?  
ఎ ) అశ్వని లోహాని
బి ) ప్రదీప్ సింగ్ ఖరోలా
సి ) నందన్ నీల్కేని
డి ) అమితాబ్ చౌదరి
జవాబు : ఎ
67) డిసెంబర్ , 1972 లో అపోలో 17 మిషన్ లో ఆఖరి సారిగా చంద్రుడి మీద నడిచిన వ్యక్తి ఎవరు ?
ఎ ) యూ జీన్  A సెర్నన్ ( USA )
బి ) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
సి ) ఎడ్విన్ ఆల్డ్రిన్
డి )  డేవిడ్ స్కాట్
జవాబు : ఎ
68) భారత రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ ( స్టేట్ లిస్టు ) లిస్టు II లో ఎంట్రీ 41 కింద ఏది ఉంది ?
ఎ ) స్టేట్ పబ్లిక్ సర్వీసెస్
బి ) నీటి సరఫరా
సి ) విద్యుత్ సరఫరా
డి )  వైద్యం
జవాబు : ఎ
69) రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 13 , 1919 జలియన్ వాలా బాగ్ లో ఉన్న నానక్ సింగ్ (1897 – 1991)  రాసిన ‘ఖూని వైశాఖి ‘ అనే పద్యాన్ని ఏ భాషలో రాశాడు  ?
ఎ ) పంజాబి
బి ) ఇంగ్లీష్
సి ) రాజస్థానీ
డి )  గుజరాతీ
జవాబు : ఎ




విజ్ఞాన విపంచి
(జవాబులు – మే        , 20 19   )

1  డి         
11   డి                
21  డి               
31                 
41  డి              
51                    
61 బి                    


2     డి    
12              
22                  
32బి                  
42  డి                  
52 బి                      
62  డి                   


3    
13                   
23                
33                   
43 డి             
53  బి                   
63                  


4         
14               
24  బి                 
34                   
44                
54                      
64  డి                  


5  బి        
15                  
25                     
35  డి                  
45                    
55                    
65 డి                


6  బి            
16                
26 డి                    
36  డి                     
46  డి                       
56                                    
66                 


7              
17  డి               
27                      
37                 
47                   
57   బి                
67                 


8                
18 డి                  
28  డి                
38              
48 బి                     
58                 
68                


9                  
19              
29 డి                    
39 బి                     
49                    
59  డి                  
69                    


10                  
20                
30 డి                  
40                  
50  బి                   
60   డి