విజ్ఞాన
విపంచి
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)BHIM ఏమిటి? వివరాలేవీ ?
ఎ) భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) . యాప్ ఇది .
బి) ఆధార్ నెంబర్ తో అను సంధనమైనది
సి)UPI & USSD పేమెంట్స్ మోడ్స్ తో
అనుసంధానమైన / సపోర్ట్ గల ఏ బ్యాంకు ఖాతా నుంచి ఐనా మనీ ట్రాన్స్ ఫర్ (నగదు మార్పిడి)
చెయ్య వచ్చును .
డి) పైవన్నీ
జవాబు : డి
2) ‘ TIES’ వివరాలేవీ ?
ఎ) ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్ పోర్ట్
స్కీం (TIES) ఇది .
బి) ఆర్ధిక సపోర్ట్ ఇస్తుంది
సి) ఎగుమతుల ఇన్ ఫ్ర్రాస్ట్రక్చర్ కోసం
రాష్ట్రాలు చేసే ప్రయత్నాలకు సప్లి మెంట్ గా ఉంటుంది
డి) పైవన్నీ
జవాబు : డి
3) సీసం – జింక్ ఖనిజం పుష్కలంగా ఉన్న జవార్ గనులు
ఎక్కడ ఉన్నాయి ?
ఎ) విశాఖపట్నం
బి) శారద జిల్లా , రాజస్తాన్
సి) నైవేలి
డి) తురంది
జవాబు : బి
4) సెంట్రల్ స్టాటిస్టిక్స్ అర్గనైజేషన్ (CSO)
ప్రకారం 20 16 – 17 లో, భారత దేశ ఆర్ధిక రంగానికి
సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ) జీడీపీ వృద్ది రేట్ : 7.1 %
బి) రియల్ GDP : రు. 121.55 లక్షల కోట్లు
సి) తలసరి ఆదాయం ( కరెంటు ప్రైసె స్ లో ) : రు. 1,03,007/-
డి) పైవన్నీ
జవాబు : డి
5) దేవ్ ని (Deoni) జాతి ఆవుల లక్షణాలు ఏవి ?
వివరాలేవీ ?
ఎ) జహీరాబాద్ , బీదర్ , లాతూర్ లలో పెంచుతున్నారు
బి) చెవులు కాస్తంత కిందకి దిగి ఉంటాయి . ముఖం
నుదురు లావుగా ఉంటుంది . నలుపు గాని తెలుపు గాని
శరీర వర్ణం
సి) ఇవి కరువు కాలం లో కూడా తట్టుకుని జీవించ
గలవు
డి) పైవన్నీ
జవాబు : డి
6) క్రీస్తు పూర్వం 10, 000 సంవత్స రాలకి 5,000 సంవత్సరాలకి చెందిన నవీన శిలా యుగపు మానవుడు
జీవించిన మట్ట రాళ్ల గుహ ఎక్కడుంది ?
ఎ) కొత్తగూడెం
బి) యెల్లంపేట గ్రామం , మాచారెడ్డి మండల,
కామారెడ్డి , తెలంగాణా రాష్ట్రము
సి) భద్రాచలం
డి) పాల్వంచ
జవాబు : బి
7 ) “ ది పీపుల్స్ ప్రెసిడెంట్ APJ అబ్దుల్
కలాం “ పుస్తక రచయిత ఎవరు ?
ఎ) టిం బౌక్వేట్
బి) S.M.ఖాన్
సి) A.G.రోమ్మర్స్
డి) హన్య యన గిహర
జవాబు : బి
8) చంద్రుడిలో లభించే “వాటర్ – ఐస్ “ ని ఏమంటారు ?
ఎ) హైడ్రాక్సీ ల్
బి) హైడ్రోజన్ పెరాక్సైడ్
సి) ట్రిషియం
డి) డ్యుటేరియం
జవాబు : ఎ
9) GIFT సిటీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
ఎ)గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీ ని గాంధీ
నగర్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు , గుజరాత్ లో
బి) ముంబై
సి) చెన్నై
డి) కొల్ కత
జవాబు : ఎ
10) 1969 లో మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా
విడుదల చేసిన పోస్టల్ స్టాంప్ మీద ఉండే మహాత్మా గాంధీ బొమ్మ / చిత్రం గీసిన దేవరు ?
ఎ) సూరజ్ సదన్ ( మాంట్రియాల్ , కెనడా )
బి) M.F.హుస్సేన్
సి) రవీంద్రనాథ్ టాగోర్
డి) చిత్తరంజన్ దాస్
జవాబు : ఎ
11) భీమల్ పెన్ పూజ (భీముని పూజ ) తెలంగాణా
రాష్ట్రము లో ఏ గిరిజనులు చేస్తారు ? వివరాలేవీ ?
ఎ) కోలం తెగ వారు
బి) కోలం తెగ వారి జనాభా దాదాపు 30, 000
సి) ఆదిలాబాద్ , మంచిర్యాల్ , కుమరం భీమ
ఆసిఫాబాద్ జిల్లాల్లో నివశి
స్తున్నారు
డి) పైవన్నీ
జవాబు : డి
12) రాష్ట్రపతి (ఆర్టికల్ 123 ప్రకారం ) , గవర్నర్ (ఆర్టికల్
213 ప్రకారం )ఆర్డినెన్స్ లు జారీ చేయు అధికారాలు కల్గి ఉన్నారు . సాధారణం గా ఆర్డినెన్స్ లు ఏ సమయాలలో జారీ చేస్తున్నారు ?
ఎ)
ప్రభుత్వం ను నడిపించేవారు , లెజిస్లేచర్ ని ఫేస్ చేయటానికి ఇష్టం
లేనప్పుడు
బి) ఎగువ సభలో ఓటమి గురించి భయ పడినప్పుడు
సి) ప్రతిపక్షాలు పదే పదే సభ సమావేశాలను
అడ్డుకున్నప్పుడు
డి) పైవన్నీ
జవాబు : డి
13) 2017 లో బెంగళూరు లో నిర్వహించిన భారతీయ ప్రవాసీ
దివస్ కి అతిధులుగా ఎవరెవరు వచ్చారు ?
ఎ) పోర్చుగల్ ప్రధాన మంత్రి : అంటోనియో కోస్తా
బి) సూరినాం వైస్ – ప్రెసిడెంట్ : మైకేల్ అశ్విన్
ఆధిన్
సి) కతార్ నుండి : కరీం అబ్దుల్లా
డి) పై అందరూ
జవాబు : డి
14) ప్రకాష్ పర్వ్ పేరుతో గురు గోవింద్ సింగ్ 350 వ
జయంతి సందర్భంగా , ఒక వారం రోజుల పాటు ఉత్సవాలు ఎక్కడ నిర్వహించారు ?
ఎ) హైదరాబాద్
బి) పాట్నా , బీహార్
సి) గుల్బర్గా
డి) అల్లహాబాద్
జవాబు : బి
15) ప్రస్తుతం UGC చైర్మన్ గా ఎవరు పదవీ బాధ్యతలు
నిర్వహిస్తున్నారు ?
ఎ) M. జగదీష్ కుమార్
బి) H.R.
నాగేంద్ర
సి) D.P.సింగ్
డి) K.P.జోషిపుర
జవాబు : ఎ
16) ఉత్తరప్రదేశ్ లో MLA సీట్లు ఎన్ని ?
ఎ) 403
బి) 40
సి) 117
డి) 30
జవాబు : ఎ
17) భారత్ నెట్ రెండవ దశ ను ఎన్ని కోట్ల రూపాయలతో
చేపట్ట దలిచారు? వివరాలేవీ ?
ఎ) 27,000
బి) 1.5 లక్ష ల గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బాండ్
కనెక్షన్ ఇస్తారు
సి) మిడ్ – 2017 నుండి ప్రారంభిస్తారు
డి) పై వన్ని
జవాబు : డి
18) కేంద్ర
ప్రభుత్వ్వం ప్రకారం , డి మానిటై జే షన్ చేసిన రు.500 & రు.1000 నోట్ల మొత్తం
విలువ ఎంత ? (కోట్ల రూపాయలలో )
ఎ) 12.44
బి)
సుమారు 15.4
సి) 14.97
డి) 10.00
జవాబు : బి
19) 115 USA కాంగ్రెస్ (అమెరికా దేశ పార్లమెంట్ పేరు
కాంగ్రెస్ ) లో ఉన్న 535 సభ్యులలో ఎంత మంది విదేశాలలో జన్మించి USA లో సెటిల్ అయిన వారున్నారు ?
ఎ) 23
బి) 30
సి) 40
డి) 50
జవాబు : ఎ
20) USA దేశం లో జనరల్ పాప్యులేషన్ లో ఎవరెవరు ఎంత శాతం ఉన్నారు ?
ఎ) ముస్లిం లు : 0.9 %
బి) హిందువులు : 0.7 %
సి) బుద్దిస్ట్ లు : 0.7 %
డి) పైవన్నీ
జవాబు : డి
21) ఇండియన్ – అమెరికన్స్ మీద ఇటీవల పుస్తకం రాసిన
దేవరు ?
ఎ) దేశ్ కుమార్
బి) సంజయ్ చక్రవర్తి
సి) నిర్వి కార్ సింగ్
డి) పై ముగ్గురు కల్సి
జవాబు : డి
22) ఫైనాన్షి యల్ స్టెబిలిటీ & డెవలప్మెంట్
కౌన్సిల్ ( FSDC) లో ఎవరెవరు ఉంటారు ?
ఎ) కేంద్ర ఆర్ధిక మంత్రి
బి) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా , గవర్నర్
సి) SEBI, PFRDA, ఇర్ద చైర్మన్లు
డి) పై అందరు
జవాబు : డి
23) పోర్చుగల్ ప్రధాన మంత్రి అంటోనియో కోస్తా
త్రండ్రి పేరు అర్లాండో కోస్తా. ఈయన ఏ రాష్ట్రము లో ఉండేవారు ?
ఎ) పాండిచేరి
బి) గోవా
సి) యానం
డి) మాహే
జవాబు : బి
24) 2015 – 16 లో భారత దేశం ఎన్ని మిలియన్ కిలో
గ్రాముల తేయాకు ఎగుమతి చేసింది ?
ఎ) 232.9
బి) 119
సి) 127
డి) 230
జవాబు : ఎ
25) 7,
లోక్ కళ్యాణ్ మార్గ , న్యూ ఢిల్లీ ఎవరి అధికార నివాసం ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) భారత దేశ ప్రధాన మంత్రి
సి) ప్రతిపక్ష పార్టి నేత
డి) సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తులు
జవాబు : బి
26) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) గోవా : 40 ( ఒకే దశలో వోటింగ్ )
బి) మణిపూర్ : 60 ( రెండు దశలలో వోటింగ్ )
సి) పంజాబ్ : 117 ( ఒకే దశలో వోటింగ్ )
డి) పైవన్నీ ( రాష్ట్రాలు : అసెంబ్లీ స్థానాలు (పోలింగ్
దశలు)
జవాబు : డి
27) 2017 లో
70 MLA సీట్లున్న ఉత్తరాఖండ్ లో ఎన్నికలు ఒక రోజు నిర్వహిస్తారు . 403 MLA
సీట్లున్న ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు ఎన్ని దశలలో నిర్వహిస్తారు ?
ఎ) 7 (ఫెబ్రవరి 7 నుండి మార్చ్ 8, 20 17 వరకు )
బి) 5
సి) 4
డి) 3
జవాబు : ఎ
28) ఈ కింది
వాటిల్లో ఏది కరెక్ట్ ? (రాష్ట్రాలలో ఎన్నికల ఖర్చు అత్యధికంగా ఎంత ? వివరాలేవీ ?
ఎ) UP : రు.28 లక్షలు
బి) గోవా : రు . 20 లక్షలు
సి) ఎలక్షన్ ఖర్చు చెల్లింపు ఎంత దాటితే చెక్కు
ద్వారా చెల్లించాలి : రు. 20,000/-
డి) పైవన్నీ (ఎన్ని కల కమిషన్ ఆదేశాల ప్రకారం )
జవాబు : డి
29) కెన్ – బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్
వివరాలేవీ ?
ఎ) ప్రాజెక్ట్ ఖర్చు : రు. 10,000 కోట్లు
బి) కాలువల పొడవు : 230 కిలోమీటర్లు
సి) మధ్య ప్రదేశ్ లో 3.5 లక్షల హెక్టర్ లు ,
ఉత్తర ప్రదేశ్ లో కరువు ప్రాంతమైన బుందేల్ ఖండ్ లో 14,000 హెక్టర్ ల భూమికి సాగు నీరు
లభిస్తుంది
డి) పై వన్ని
జవాబు : డి
30) 1.1.1818 నాడు జరిగిన భీమా – కోరే గావ్ వద్ద
జరిగిన యుద్ధం లో ( 3వ ఆంగ్లో – మరాఠా యుద్ధం లో ) ఎవరి సేనలు పరాజయం పొందాయి ?
ఎ) టిప్పు సుల్తాన్
బి) పీష్వా బాజీరావు II
సి) ఝాన్సీ లక్ష్మి బాయ్
డి) జాఫర్ షా
జవాబు : బి
31) సుప్రీమ్ కోర్ట్ 44 వ ప్రధాన న్యాయ మూర్తిగా ఎవరు
బాధ్యతలు చేపట్టారు ?
ఎ) జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్
బి) జస్టిస్ D.Y.చంద్ర చూడ్
సి) జస్టిస్ T.S.ఠాకూర్
డి) వీరెవరు కారు
జవాబు : ఎ
32)ఈ కింది వాటిల్లో ఏది గుజరాత్ లో ఉంది ?
ఎ) లిటిల్ రాన్ ( విస్తీర్ణం : దాదాపు 7,000
చదరపు kilo మీటర్లు )
బి) వైల్డ్ యాస్ (అడవి గాడిదలు) వన్య ప్రాణి
సంరక్షణ కేంద్రం : విస్తీర్ణం 4953 చదరపు
కిలోమీటర్లు
సి)కాలదుంగార్ & నల్ సరోవర్ సరస్సు
డి) పైవన్నీ
జవాబు : డి
33) ఏ నగరాన్ని “గేట్ వే అఫ్ సెవెన్ సిస్టర్స్ “
అంటారు ?
ఎ) గౌహతి (గువహతి )
బి) షిల్లోంగ్
సి) కొహిమా
డి) ఈటానగర్
జవాబు : ఎ
34) 1,080 MW భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ (BTPP)
వివరాలేవీ ?
ఎ) 270 x 4 = 1080 MW ( ప్రతిపాదిత సామర్ధ్యం )
బి) మణుగూరు లో నిర్మిస్తారు
సి) బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ (సబ్-క్రిటికల్
టెక్నాలజీ గలది ). డిసెంబర్ ,2017 నాటికీ పూర్తి కావాలి
డి) పైవన్నీ
జవాబు : డి
35) 2017 లో 7 గోల్డెన్ గ్లోబ్ అవార్డు లు గెల్చు
కున్న సినిమా ఏది ?
ఎ) “లాలా ల్యాండ్ “
బి) “వన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్ “
సి) “మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్”
డి) “మాంచెస్టర్ బై ది సీ”
జవాబు : ఎ
36) ‘అంతరిక్షం ‘ అనే సంస్కృతం పదం నుండి ఏ కంపెనీ
కి పేరు పెట్టారు ?
ఎ) ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇది ఇస్రో
సంస్థ )
బి) BHEL
సి) ECIL
డి ) BDL
జవాబు : ఎ
37) సాట్ కాం (శా టి లైట్ కమ్యూనికేషన్స్ ) వ్యాపారం
లో గల ప్రధాన సౌకర్యలేవి ?
ఎ) ట్రాన్స్పాండర్స్ ను DTH బ్రాడ్ కాస్టింగ్
కోసం అద్దెకి ఇవ్వటం
బి) DSNG , డిజిటల్ శా టి లైట్ TV న్యూస్ ను ,
మారు మూల ప్రాంతాల నుండి సేకరించటం
సి) VSAT మరియు సెల్యూలర్ బ్యాక్ హాలింగ్
డి) పైవన్నీ
జవాబు : డి
38) హై థ్రూ పుట్ శా టి లైట్ (HTS)( ఉపగ్రహాల ) వల్ల
ప్రయోజనం ఏది ?
ఎ) ఇంటర్నెట్ సర్వీస్ లు బాగా అభి వృద్ధి
చెందుతాయి
బి) ఇన్సూరెన్స్ కంపెనీ లు వెరిఫికేషన్ చేస్తాయి
సి) వ్యవసాయం అభివృద్ధి చెడుతుంది
డి) వరదలు నిరోధించ బడతాయి
జవాబు : ఎ
39) కేంద్ర పాలిత
ప్రాంతమైన ఢిల్లీ కి నూతన లెఫ్టి నెంట్ గవర్నర్ గా ఎవర్ని నియమిచారు ?
ఎ) కిరణ్ బేడి
బి) అనిల్ బైజాల్
సి) నజ్మా హెప్తుల్లా
డి) మృదులా సిన్హా
జవాబు : బి
40) RBI చట్టం 1934 లోని ఏ సెక్షన్ ప్రకారం లీగల్
టెండర్ కరెన్సీ నోట్ల చెల్లింపులకు సంబంధించి న భాద్యత / ఆబ్లిగేషన్ ఉంది ?
ఎ) సెక్షన్ 42
బి) సెక్షన్ 26
సి) సెక్షన్ 4
డి) సెక్షన్ 35
జవాబు : బి
41) USA సెనెట్ (మన దేశ రాజ్య సభ లాంటిది ) లో ఏ పార్టీ
వారు ఎంత మంది ఉన్నారు ?
ఎ) రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు : 52
బి) డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్లు : 46
సి) ఇండిపెండెంట్ సెనేటర్లు : 2
డి) పైవన్నీ ( మొత్తం సేనేటర్ల సంఖ్య : 100 )
జవాబు : డి
42) 2017 లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ (అవార్డులు )
అందుకున్న ది ఎవరు ?
ఎ) డా: అంటోనియో కోస్తా
బి) నిషా దేశాయ్ బిస్వాల్
సి) అరిఫుల్ ఇస్లాం
డి) పై అందరూ
జవాబు : డి
43) బెడా క్విలిన్ (BDQ) మందు ఏ వ్యాధి తగ్గటానికి
వాడతారు ?
ఎ) TB
బి) ఎయిడ్స్
సి) కలరా
డి) మలేరియా
జవాబు : ఎ
44) ‘ఖందేరి ‘ వివరాలేవీ ?
ఎ) ఛత్రపతి శివాజీ కి రాజ్యం లో ఒక కోట ఇది. ఇది
ఒక దీవి లో ఉంది .
బి) ఈ పేరు మీద జలాంతర్గామి ని తయారు చేశారు
సి) స్కార్ పీన్ సబ్ మెరైన్ ఇది
డి) పైవన్నీ
జవాబు : డి
45) తమిళ్ నాడు నూతన చీఫ్ సెక్రటరీ ఎవరు ?
ఎ) రాజీవ్ శర్మ
బి) గిరిజా వైద్యనాథన్
సి) ఆనంద్ ప్రకాష్
డి) S.V.ప్రసాద్
జవాబు : బి
46)పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం
నాబార్డ్ ద్వారా ఎంత సొమ్ము అందచేసింది ( కోట్ల రూపాయలలో )
ఎ) 1200
బి) 1981.54
సి) 1400
డి) 2000
జవాబు : బి
47) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నూతన చీఫ్ మార్షల్ ఎవరు ?
ఎ) టాం వెబ్ బోవెన్
బి) బిరెందర్ సింగ్ ధనోవా
సి) ఫిలిప్ గేమ్
డి) సర్ ఎడ్వర్డ్ లియోనార్డ్ ఎల్లింగ్ టన్
జవాబు : బి
48)భారత దేశం బలం మూడు D ల మీద ఉందంటారు ? అవి ఏవి ?
ఎ) డేమోగ్రఫీ ( జనాభా )
బి) డెమోక్రసీ (ప్రజాస్వామ్యం )
సి) డిమాండ్ (ఎకనామిక్స్ లో వాడె పదం )
డి) పైవన్నీ
జవాబు : డి
49) 2017 వైబ్రెంట్ గుజరాత్ సమావేశానికి వచ్చిన విదేశీ
ప్రముఖులు ఎవరు ?
ఎ) కీన్యా అధ్యక్షుడు : ఒహురు కీన్యేట్ట
బి)రువాండా అధ్యక్షుడు : పాల్ కగామే
సి) సెర్బియా ప్రీమియర్ : అలేక్సాండర్ వూసిక్
డి) పై అందరూ
జవాబు : డి
50) భారతదేశం యొక్క ఆఫ్రికా పాలసి , ఆఫ్రికన్
యూనియన్ ప్రమోట్ చేసే దేనికి అనుకూలంగా ఉంది ?
ఎ) ఎజెండా 2063
బి) UN సంస్కరణలు
సి) వాతావరణ మార్పు & ఇంటర్నేషనల్ సోలార్
అలయన్స్
డి) కౌంటర్ టెర్రరిజం
జవాబు : ఎ
51) ఈస్ట్ ఆఫ్రికా కమ్యూనిటీ ( EAC) లో గల దేశా లేవి
?
ఎ) కెన్యా
బి) టాంజానియా , ఉగాండా , రువాండా
సి) బురుండీ & సౌత్ సూడాన్
డి) పై వన్ని
జవాబు : డి
52) న్యూ ఢిల్లీ లో గల రాష్ట్ర పతి భవనం ఉన్న
ప్రాంతాన్ని 1910 సంవత్సర ప్రాంతం లో ఏమని పిలిచే వారు ?
ఎ) బక్సర్
బి) రైసినా గ్రామం
సి) కాళిఘాట్
డి) భద్రక్
జవాబు : బి
53) ICC క్రికెటర్ అఫ్ ది ఇయర్ & ది బెస్ట్ క్రికెటర్
అఫ్ ది ఇయర్ అవార్డు ఇటివల ఎవరి కి ఇచ్చారు ?
ఎ) R. అశ్విన్
బి) విరాట్ కోహ్లి
సి) M.S.ధోని
డి) సచిన్ టెండూల్కర్
జవాబు : ఎ
54) 100 బోలివార్ బిల్స్ ( కరెన్సీ నోట్స్ ) ని
ఇటివల డి మానిటై జేషన్ చేసిన దేశం ఏది ?
ఎ) సౌత్ ఆఫ్రికా
బి) వెనెజులా
సి) జింబాబ్వే
డి) బ్రెజిల్
జవాబు : బి
55)20 16 మిస్ వరల్డ్ గా ఎవర్ని ఎంపిక చేశారు ?
ఎ) ఐశ్వర్య రాయ్
బి) స్టే ఫాని డెల్ వాల్లే
సి) మేగాన్ యంగ్
డి) రోలీన్ స్ట్రా స్
జవాబు : బి
56) UN సెక్యూరిటీ కౌన్సిల్ ఏ దేశం లో కాల్పుల విరమణ
ణి గుర్తిం చింది ?
ఎ) సూడాన్
బి) సిరియా
సి) ఇరాక్
డి) అల్జీరియా
జవాబు : బి
57) అల్ –బిరూని , పర్షియా స్కాలర్ & గణిత
శాస్త్ర వేత్త , భూ గోళం చుట్టూ కొలతని కటాస్ రాజ్ మందిరం నుండి కొలిచాడట . ఈ
మందిరం ఎక్కడ ఉంది ?
ఎ) ఆఫ్ఘనిస్తాన్
బి) పాకిస్తాన్
సి) తజికిస్తాన్
డి) కిర్గిస్తాన్
జవాబు : బి
58) ఏ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ , ఎలెక్టోరల్ రోల్స్ (
వోటర్ల జాబితా ) హిందీ , ఇంగ్లీష్ , ఉర్దూ భాషల్లో ప్రచురిస్తోంది ?
ఎ) తమిళనాడు
బి) ఉత్తర ప్రదేశ్
సి) కేరళ
డి) కర్ణాటక
జవాబు : బి
59) ఏప్రిల్ ,19 17 లో మహాత్మా గాంధీ ఎక్కడకు వెళ్లి
పేద రైతుల సమస్యలు తెలుసుకుని, వారికీ తోడుగా ఉండి, ఉద్యమం మొదలు పెట్టారు ?
ఎ) బార్డోలీ
బి) చంపారణ్ ,బీహార్
సి) సబర్మతి
డి) వార్ధా
జవాబు : బి
60) హోప్ ఐలాండ్ (దీవి ) ఎక్కడ ఉంది ?
ఎ) అండమాన్ & నికోబార్
బి) కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్ట్యూవరి (కాకినాడ )
సి) లక్షద్వీప్
డి) డయ్యు & డామన్
జవాబు : బి
61) కన్ ఫ్యూసియస్ అనే రుషి ( క్రీస్తు పూర్వం 551 –
479 ) ఏ దేశస్థుడు ?
ఎ) జపాన్
బి) చైనా
సి) దక్షిణ కొరియా
డి) ఉత్తర కొరియా
జవాబు : బి
62) డిసెంబర్ , 20 16 లో భారత దేశ వాణిజ్య లోటు (
ట్రేడ్ డెఫిసిట్ ) ఇంతకు తగ్గింది ?
ఎ) 23.88
బి) 10.36
సి) 34.25
డి) 7.6
జవాబు : బి
63) ప్రెసిడెన్షి యల్ మెడల్ అఫ్ ఫ్రీడమ్ ను ఇటీవల
USA లో ఎవరికీ ఇచ్చారు ?
ఎ) బిల్ క్లింటన్
బి) జో బిడెన్ , వైస్ – ప్రెసిడెంట్
సి) బరాక్ ఒబామా
డి) రిచర్డ్ నిక్సన్
జవాబు : బి
64) భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ
వస్తున్నది ?
ఎ) పాలేర్ రిజర్వాయర్ , ఎర్ర గడ్డ తండా , కూసు
మంచి మండలం , ఖమ్మం జిల్లా
బి) నాగార్జున సాగర్
సి) ఎల్లంపల్లి
డి) కరీం నగర్
జవాబు : ఎ
65) డిజి ధన్ మేళా ఉపయోగం ఏమిటి ? వివరాలేవీ ?
ఎ) జనాల్లో డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రచారం
చేయటం
బి) డిజిటల్ ట్రాన్సా క్షన్స్ అందరికి తెలియచేయటం
సి) ‘లక్కీ గ్రాహక్’ యోజన విజేతలకు బహుమతులు
అందించటం
డి) పై వన్ని
జవాబు : డి
66) పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్ ఎవరు ?
వివరాలేవీ ?
ఎ) KV థామస్ (చైర్మన్ )
బి) అత్యధికంగా 22 మంది సభ్యులు ఉంటారు
సి) CAG సమర్పించిన అకౌంట్స్ నివేదికలను అధ్యయనం చేస్తుంది
డి) పై వన్ని
జవాబు : డి
67) రీ యూనియన్ ఐలాండ్ ఎక్కడ ఉంది ?
ఎ) పసిఫిక్ మహా సముద్రం
బి) ఇండియన్ ఓషన్
సి) అరేబియా సముద్రం
డి) బంగాళాఖాతం
జవాబు : బి
68) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) PIO: పర్సన్స్ అఫ్ ఇండియన్ ఆరిజన్
బి) OCI: ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా
సి) FTA : ఫారెన్ టూరిస్ట్ ఎరైవల్స్
డి) పై వన్ని
జవాబు : డి
69) భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ ప్రైవేటు
లిమిటెడ్ (BRBNMPL), ఉన్న సల్బోని ఏ
రాష్ట్రము లో ఉంది ?
ఎ) కర్ణటక
బి) పశ్చిమ మేదిని పూర్ , పశ్చిమ బెంగాల్
సి) మహారాష్ట్ర
డి) మధ్య ప్రదేశ్
జవాబు : బి
70) విరళ్ V. ఆచార్య , RBI లో ఏ పదవి లో ఇటివల
చేరారు ?
ఎ) చీఫ్ ఎక్జి క్యుటి వ్ ఆఫీసర్
బి) డిప్యూటీ గవర్నర్
సి) డైరెక్టర్
డి) వైస్ ప్రెసిడెంట్
జవాబు : బి
71) 1978 లో ఏ నోట్లను డి మని టై జేషన్ చేశారు ?
ఎ) రు. 1,000 /-
బి) రు.5,000 /-
సి) రు. 10,000 /-
డి) పైవన్నీ
జవాబు : డి
72) రాఫేల్ మేరియానో గ్రాస్సి’, గతం లో దేనికి
చైర్మన్ గా పనిచేశా రు ?
ఎ) IAEA
బి) న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG)
సి) UNO
డి) వరల్డ్ బ్యాంకు
జవాబు : బి
విజ్ఞాన
విపంచి
(ఫిబ్ర
వరి , 2017 – జవాబులు )
|
1డి
|
11 డి
|
21డి
|
31 ఎ
|
41 డి
|
51 డి
|
61 బి
|
71 డి
|
|
2 డి
|
12డి
|
22 డి
|
32 డి
|
42 డి
|
52 బి
|
62 బి
|
72 బి
|
|
3 బి
|
13డి
|
23 బి
|
33 ఎ
|
43 ఎ
|
53 ఎ
|
63 బి
|
|
|
4 డి
|
14 బి
|
24 ఎ
|
34 డి
|
44 డి
|
54 బి
|
64 ఎ
|
|
|
5 డి
|
15 ఎ
|
25 బి
|
35 ఎ
|
45 బి
|
55 బి
|
65 డి
|
|
|
6 బి
|
16 ఎ
|
26 డి
|
36 ఎ
|
46 బి
|
56 బి
|
66 డి
|
|
|
7బి
|
17 డి
|
27 ఎ
|
37 డి
|
47 బి
|
57 బి
|
67 బి
|
|
|
8 ఎ
|
18 బి
|
28 డి
|
38 ఎ
|
48 డి
|
58 బి
|
68 డి
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 డి
|
39 బి
|
49 డి
|
59 బి
|
69 బి
|
|
|
10 ఎ
|
20డి
|
30 బి
|
40 బి
|
50 ఎ
|
60 బి
|
70 బి
|
|