విజ్ఞాన
విపంచి
జూలై , 2019
ప్రాతూరి
పోతయ్య శర్మ
1 ) ఇటీవల భారత మంత్రి ప్రమాణ స్వీకారానికి , ఈ కింది వాటిల్లో ఉన్న అన్ని దేశాల వారిని ఆహ్వానించారు ?
ఎ ) BIMSTEC
బి ) G-20
సి ) APEC
డి ) G-7
జవాబు : ఎ
2)’మేఛుకా ‘ ఏ
రాష్ట్రము లో ఉంది ?
ఎ ) పశ్చిమ బెంగాల్
బి ) అరుణాచల్ ప్రదేశ్
సి ) ఛత్తీస్ ఘర్
డి ) బీహార్
జవాబు : బి
3) ఈ కింది వాటిల్లో ఏవి అరుణాచల్ ప్రదేశ్ లో
ఉన్నాయి ?
ఎ ) బేయర్ – ఆడి పర్వత శ్రేణి
బి ) పారి – ఆడి పర్వత శ్రేణి
సి ) కాంగ్టో
పర్వతం (చాలా ఎత్తైనది అరుణాచల్
ప్రదేశ్ లో )
డి ) పైవన్నీ
జవాబు : డి
4) షాంఘై కో పరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జూన్ 2019
లో ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) భిష్కేక్ , కిర్గిస్తాన్
బి ) టోక్యో
సి ) సింగపూర్
డి ) జకార్తా
జవాబు : ఎ
5) NITI ఆయోగ్ లో ఎవరెవరున్నారు ?
ఎ ) రాజీవ్ కుమార్ (వైస్ –చైర్మన్ )
బి )V.K.సారస్వత్ , రమేష్ చoద్, V.K.పాల్
సి )అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ , నిర్మలా
సీతరామన్ , నరేంద్ర సింగ్ తోమార్
డి ) పైవన్నీ
జవాబు : డి
6 )ఇటీవల RBI రెపో రేట్ ని 5.75 % కి
తగ్గించింది. ఎందుకోసం ?
ఎ )ఆర్ధికాభివృద్ధి కి సంబంధించిన అంశాల ప్రోత్సాహం కోసం
బి ) నిరుద్యోగ
భ్రుతి పెంచటం కోసం
సి ) వృద్ధుల పెన్షన్ కోసం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
7) హుంగేరి దేశ రాజధాని బుడాపెస్ట్ లో ప్రవహించే
నది ఏది ?
ఎ ) డాన్యూబ్
బి ) టిగ్రిస్
సి ) థేమ్స్
డి ) నైల్
జవాబు : ఎ
8) ‘నార్మండి’ ఏ దేశం లో ఉంది ?
ఎ ) స్వీడన్
బి ) ఫ్రాన్స్
సి ) నార్వే
డి ) పోర్చుగల్
జవాబు : బి
9) ‘సలాలా ‘ ఎక్కడుంది ?
ఎ ) ‘గల్ఫ్ అఫ్ ఏడెన్’ దగ్గరలో
ఉంది ( ‘సలాలా’ ఒమాన్ దేశం లో ఉంది )
బి ) పనామా దేశం లో
సి ) ఆర్జెంటినా
డి ) పెరూ
జవాబు : ఎ
10)’లఖ్ పత్’ ఏ రాష్ట్రములో ఉంది ?
ఎ ) J&K
బి ) గుజరాత్
సి ) ఉత్తరాఖండ్
డి ) హిమాచల్ ప్రదేశ్
జవాబు : బి
11) కిల్ కోటగిరి కి దగ్గరున్న, కరికియూర్ గ్రామం లో ఉన్న ‘రాక్ పెయింటింగ్స్ ‘ 5000 సంవత్సరాల
ప్రాచీనత కల్గినవి . ఈ ప్రదేశం తో చాలా కాలం నుండి సంబంధం గల ట్రైబల్ ప్రజలు ఎవరు ?
ఎ ) ఇరులా
బి ) గోండ్
సి ) భిల్
డి ) బిష్ణోయ్
జవాబు : ఎ
12)’నిఫా ‘ వైరస్ వేటి వల్ల వ్యాప్తి చెందుతుంది ?
ఎ ) పండ్ల ను తినే గబ్బిలాలు
బి ) గొర్రెలు
సి ) మేకలు
డి ) చేపలు
జవాబు : ఎ
13) వేటి మీద RBI చార్జీ లు మాఫీ చేసింది ?
ఎ ) NEFT/RTGS
బి ) చెక్కులు
సి ) డిమాండ్ డ్రాఫ్ట్ లు
డి ) బ్యాంకర్స్ చెక్కులు
జవాబు : ఎ
14) ‘సౌత్ కాల్ ‘ నుండి పర్వతారోహకులు దేన్నీ
ఎక్కుతారు ?
ఎ ) ఎవరెస్ట్ శిఖరాన్ని ,నేపాల్ సైడ్ నుండి
బి ) హిందూ ఖుష్
సి ) అమర్ నాథ్
డి ) ఋషికేశ్
జవాబు : ఎ
15) ‘హిమాలయ ఎకో సిస్టం ‘ మరియు ‘కోస్టల్ ఎకో సిస్టం
‘ రెండూ ఉన్న రాష్ట్రము ఏది ?
ఎ )మధ్య ప్రదేశ్
బి ) పశ్చిమ బెంగాల్
సి ) ఛత్తీస్ ఘర్
డి ) రాజస్తాన్
జవాబు : బి
16) RBI రివైజ్ చేసిన స్ట్రెస్ డ్ అస్సేట్ రిసొల్యూషన్
నార్మ్ ప్రకారం ఏర్పాటు కానున్న ‘రివ్యూ
పీరియడ్ ‘ ఎన్ని రోజుల వరకు ఉంటుంది ?
ఎ ) 30
బి ) 90
సి ) 180
డి ) 120
జవాబు :ఎ
17) నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజి ఎక్కడుంది ?
ఎ ) పూణే ,మహారాష్ట్ర
బి ) ఈరోడ్
సి ) తిరుచిరాపల్లి
డి ) శ్రీ రంగ పట్టణం
జవాబు : ఎ
18) 2019 లో ఇండియన్ నేవీ కొత్త చీఫ్ పదవిని
చేపట్టినది ఎవరు ?
ఎ ) అడ్మిరల్ కరంబీర్ సింగ్
బి ) L.రాందాస్
సి ) సర్ విలియం ఎడ్వర్డ్ పారీ
డి ) ఆస్కార్ స్టాన్లీ డాసన్
జవాబు : ఎ
19) ‘ఛాగోస్ అర్చిపేలగో’ గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) UN జనరల్ అసెంబ్లీ లో గల 193 దేశాల సభ్యులలో
116 మంది వోట్ల తో ఛాగోస్ దీవులనుoడి UK తప్పుకుని , వీటిని మారిషస్ కు అప్ప
గించాలని కోరారు
బి ) ఈ దీవులలో ఒకటైన డయాగో గార్షియా ను మిలిటరీ
బేస్ (స్థావరం ) ఏర్పాటు చేసుకోటానికి USA కి ఇచ్చింది UK ప్రభుత్వం
సి )1968 లో మారిషస్ కి స్వాతంత్ర్యం లభించినా,
ఛాగోస్ అర్చిపేలగో లను మాత్రం UK ఇవ్వలేదు
డి ) పైవన్నీ
జవాబు : డి
20) BIMSTEC లో గల 5 దేశాలకు SAARC లో కూడా సభ్యత్వం
ఉంది. అవి ఏవి ?
ఎ ) బంగ్లాదేశ్ , భూటాన్
బి ) ఇండియా
సి ) నేపాల్ , శ్రీ లంక
డి ) పై
వన్ని
జవాబు : డి
21) ఇటీవల విడుదల చేసిన ‘డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ’ ని తయారు
చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ?
ఎ ) రమేష్ పోక్రియాల్ నిషాంక్
బి ) K.కస్తూరి రంగన్
సి ) K.M.త్రిపాఠి
డి ) రాం శంకర్ కురీల్
జవాబు : బి
22) భారత దేశానికీ అవసరమైన క్రూడ్ ఆయిల్ లో ఎంత శాతం
ఇరాన్ దేశం నుండి దిగుమతి అవుతుంది ?
ఎ ) 10 %
బి ) 25 %
సి ) 40 %
డి ) 50 %
జవాబు : ఎ
23 ) SDG జెండర్ ఇండెక్స్ లో భారత దేశ ర్యాంక్
ఎంత ?
ఎ ) 95
బి ) 100
సి ) 50
డి ) 40
జవాబు : ఎ
24) ఛౌఖండి స్తూపం ఎక్కడుంది ?
ఎ ) సారనాథ్ , ఉత్తరప్రదేశ్
బి ) సాంచి
సి ) అమరావతి
డి ) ఎల్లోరా
జవాబు : ఎ
25) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఏ దేశం ‘హయ్యస్ట్
ఆర్డర్ – ది రూల్ అఫ్ నిషాన్ ఇజ్జు ద్దీన్ ‘ ఇచ్చింది ?
ఎ ) రష్యా
బి ) మాల్దీవులు
సి ) శ్రీ లంక
డి ) జపాన్
జవాబు : బి
26) ‘వైట్ షిప్పింగ్ అగ్రిమెంట్ ‘ అంటే ఏమిటి ? వివరాలేవి ?
ఎ ) నాన్ – మిలిటరి కమర్షియల్ షిప్ ల కదలికల గురించి న సమాచారాన్ని షేరింగ్
& ఎక్స్చేంజ్ చేసుకునేo దుకు రెండు దేశాల వారు చేసుకునే ఒప్పందం ఇది
బి ) వాణిజ్య నౌకల కోసం తెలుపు ని కలర్ కోడ్ గా చెపుతారు
సి ) రెండు దేశాల నౌకా దళాల వారు సమాచారం ఇచ్చి
పుచ్చు కుంటుం టారు
డి ) పైవన్నీ
జవాబు : డి
27 ) 5 G నెట్ వర్క్ వివరాలు ఏవి ?
ఎ ) రాబోయే 100 రోజుల్లో (లేక ) సెప్టెంబర్ 20 19
మధ్య నాటికీ దీనికి సంబంధించిన పనులు
మొదలు పెడతారు
బి )3 GPP వాళ్ళు 700 MHz, 3.5 GHz, 26 / 28 GHz
లను 5 G కి పయనీర్ బాండ్శ్ గా గుర్తించారు
సి )2020 ని 5 G లక్ష్యం గా పేర్కొంటున్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
28) వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు నిర్వ హించాలని UN
జనరల్ అసెంబ్లీ తీర్మా నించింది ?
ఎ ) జూన్ 7
బి ) జూన్ 21
సి ) మే 31
డి ) ఏప్రిల్ 7
జవాబు : ఎ
29) ఇటీవల జరిపిన పరిశోధనల ఫలితంగా, మోనో క్లోనల్ యాంటి బాడీ ల ను ఔషధం గా ఇవ్వటం వల్ల
ఏఏ వ్యాధులను నియంత్రించ వచ్చని
అంటున్నారు ?
ఎ ) లాస్సా ఫీవర్
బి ) MERS కోరోనా వైరస్
సి )నిఫా వైరస్ ; రేస్పిరేటరి వైరస్ సిన్సిషియల్
డి ) పైవన్నీ
జవాబు : డి
30) దాబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ ) గోవా
బి ) రాజస్తాన్
సి ) మధ్య ప్రదేశ్
డి ) జార్ఖండ్
జవాబు : ఎ
31) పోర్చుగల్ సాంకేతిక సహాయం తో , భారత దేశం లో
ఎక్కడ నేషనల్ హెరిటేజ్ మారిటైమ్ మ్యుజియం ఏర్పాటు చేయనున్నారు ?
ఎ ) కోల్ కత
బి ) లోథాల్ (గుజరాత్ )
సి ) విశాఖపట్నం
డి ) చెన్నై
జవాబు : బి
32) డ్రాఫ్ట్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ,2019 కి
సంబంధించిన 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి, భాషా బోధన గురించి వివరాలు వార్తల్లో
ఉన్నాయి . గతం లో మరియు ఇంతవరకూ , హిందీ
ని అధికార భాషగా , బోధనకు, వాడకం/అమలు గురించి విశేషాలు ఏవి ?
ఎ )కాన్ స్టి ట్యు యెo ట్ అసెంబ్లీ లో హిందీ ని
అధికార భాషగా ఆమోదించారు. హిందీ తో పాటు ఇంగ్లీష్ కూడా అధికార భాషగా , తమిళనాడు
వంటి రాష్ట్రాలలో ఉంటుందని తెలిపారు . (19 59 లో నాటి ప్రధాన మంత్రి 15 సంవత్సరాల పాటు
నాన్-హిందీ ప్రజల కోసం , ఇంగ్లీష్
ఉంటుందని పార్లమెంట్ లో ప్రకటించారు )
బి ) 1965 లో ఆఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అమలు
లోకి వచ్చింది ; 19 18 లో మహాత్మా గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభను , చెన్నై
లో ప్రారంభించారు .
సి ) నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 లో ‘3
లాంగ్వేజ్ ఫార్ములా ‘ బహిర్గతం అయ్యింది . దీని ప్రకారం హిందీ , ఇంగ్లీష్ తో పాటు ,
ఒక ప్రాంతీయ భాష ను కూడా సెకండరీ ఎడ్యుకేషన్ స్థాయి లో ఉండాలని కోరారు . 1986 లో
వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇదే తరహా లో ఉండాలని తెలిపింది .
డి ) పైవన్నీ ( భారత రాజ్యాంగం ఆర్టికల్ 351 ,
హిందీ ని భావ వ్యక్తీ కరణ చేసే మాధ్యమం గా ప్రోత్సహిం చాలని తెలుపు తొంది )
జవాబు : డి
33) నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ను దేనితో కలప
దలిచారు ? వివరాలేవీ ?
ఎ ) సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తో కలపాలని అనుకుంటున్నారు
బి ) దీనికి కొత్త పేరు నేషనల్ స్టాటిస్టికల్
ఆఫీస్ (NSO)
సి ) NSO కి , హెడ్ గా సెక్రటరీ MoSPI ఉంటారు
డి ) పైవన్నీ
జవాబు : డి
34) Cas9 ఎంజైమ్ ఏమిటి ?
ఎ ) ఇది DNA ని కావాల్సిన చోట కట్ చేస్తుంది
బి ) పాలను పెరుగుగా మారుస్తుంది
సి ) మొక్కలలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది
డి ) జంతువులకు శక్తి నిస్తుంది
జవాబు : ఎ
35) కేంద్రం లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన ,
‘కమిటీ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ & గ్రోత్ ‘ లో ఎవరెవరు సభ్యులు ?
ఎ ) అమిత్ షా
బి ) నిర్మలా సీతారామన్
సి ) నితిన్ గడ్కరి; పీయూష్ గోయల్
డి ) పై
అందరూ ( దీనికి భారత ప్రధాన మంత్రి చైర్మన్ గా ఉంటారు )
జవాబు : డి
36) 2018 – 19 ఆర్ధిక సంవత్సరం లో భారత దేశ GDP
వృద్ధి రేటు 6.8 % గా ఉండటానికి గల కి
కారణాలు ఏవి ?
ఎ ) ఆర్ధిక రంగ పు కోర్ సెక్టార్ లో ఉన్న వాటి
పెర్ ఫార్మెన్స్ పడిపోవటం
బి ) 2017- 18 లో నిరుద్యోగ రేటు 6 . 1 % కి
పెరగటం
సి ) లిక్విడిటీ క్రంచ్ ; NBFC సెక్టార్ లో
స్ట్రెస్ , తద్వారా కన్స ప్షన్ ఫైనాన్స్ ప్రభావితం కావటం
డి ) పైవన్నీ
జవాబు : డి
37) న్యాయ మూర్తుల అభిశంస కు సంబంధించిన చట్టం ఏది ?
ఎ ) జడ్జేస్ (ఎంక్వయిరీ ) యాక్ట్ , 1968
బి ) ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్
సి ) ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్
డి ) నేగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్
జవాబు : ఎ
38) సా – ధన్ ఏమిటి ?
ఎ ) కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్ స్టిట్యూషన్స్
యొక్క అసోసియేషన్
బి ) దీన్ని SRO (సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్
) గా RBI గుర్తించింది
సి ) దీనిలో సుమారు 200 ఆర్ధిక సంస్థలకి (మైక్రో
ఫైనాన్స్ సంస్థలకి ) సభ్యత్వం ఉంది
డి ) పైవన్నీ
జవాబు : డి
39) సా – ధన్ రిపోర్ట్ ప్రకారం ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) 2018 – 19 లో రు. 90,000 కోట్ల మైక్రో
ఫైనాన్స్ వ్యాపారం భారత దేశం లో జరిగింది
బి ) కర్ణాటక , బీహార్ , UP, వెస్ట్ బెంగాల్ ,
ఒడిషా , తమిళనాడు , మహారాష్ట్ర లు టాప్ 7 రాష్ట్రాలుగా ఉన్నాయి ‘లోన్ పోర్ట్
ఫోలియో ‘ ల రీత్యా
సి ) పై (ఎ ) & (బి )
డి ) ఇవేవి కావు
జవాబు : సి
40) బిలి గుండ్లు రిజర్వాయర్ నుండి మెట్టూర్ డ్యాం
కు 9.19 tmcft నీటిని జూన్ 2019 లో , ఏ నది నుండి విడుదల చేయమని ఆదేశించారు ?
ఎ ) కావేరి నది
బి ) కృష్ణ నది
సి ) తుంగభద్రా నది
డి ) గోదావరి నది
జవాబు : ఎ
41) కావేరి
నది లోని మొత్తం నీటిలో 725 tmcft నీటిని కర్ణాటక , తమిళనాడు , కేరళ , పుదుచ్చేరి
లు తమ తమ భాగాలుగా అందుకోంటాయి. 10 tmcft నీటిని పర్యావరణ అవసరాలకు రిజర్వు
చేశారు. కావేరి నది నుండి సముద్రం లోకి ప్రవహించటానికి ఎంత కేటాయించారు ?
ఎ ) 4 tmcft
బి ) 284 tmcft
సి ) 404 tmcft
డి ) 30
tmcft
జవాబు : ఎ
42) ‘అంత్రోపోసీన్ ‘ అనే జియోలాజికల్ శాస్త్ర
పదాన్ని 2000 లో ఎవరు సృష్టించారు ?
ఎ ) పాల్ క్రాట్ జెన్ & యూజీన్ స్తోర్మర్
బి ) చార్లెస్ డార్విన్
సి ) గ్రేగోర్ మెండల్
డి ) జార్జ్ బెర్నార్డ్ షా
జవాబు : ఎ
43 ) ప్రస్తుతం యురోపియన్ యూనియన్ పార్లమెంట్ లో ఎన్ని
సీట్లున్నాయి ?
ఎ ) 503
బి ) 7 5 1
సి ) 28
డి ) ఇవేవి కావు
జవాబు : బి
44 ) 38.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో 102
ఖడ్గ మృగాలున్న పోబితోరా వైల్డ్ లైఫ్ శాo క్ట్యువరి ఎక్కడుంది ?
ఎ ) రాజస్తాన్
బి ) మోరిగావ్ జిల్లా, అస్సాం
సి ) ఉత్తరాఖండ్
డి ) కర్ణాటక
జవాబు : బి
45 )
ఇటీవల వార్తల్లో ఉన్న ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) సూరన్ బాయ్ జీన్ బెకోవ్ : కిర్గిస్తాన్
రిపబ్లిక్ ప్రెసిడెంట్
బి ) ప్రవీంద్ జగన్నాధ్ : మారిషస్ దేశ ప్రధాన
మంత్రి
సి ) అబ్దుల్ హమీద్ : బంగ్లా దేశ అధ్యక్షుడు
డి ) పైవన్నీ
జవాబు : డి
46 ) 2019 డాక్టర్ లీజాంగ్ వూక్ మెమోరియల్
ప్రైజ్ ఫర్ పబ్లిక్ హెల్త్ ను, ఎవరు 72 వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ , జెనీవా లో ఎవరు
అందుకున్నారు ?
ఎ ) N ర్ మాధవ మీనన్
బి )ప్రొఫెసర్ బల్ రాం భార్గవ, DG, ICMR
సి ) టాడ్ D వాల్టర్స్
డి ) సుభాష్ చంద్
జవాబు : బి
47 ) చంద్రయాన్ – 2 మిషన్ ప్రత్యేకతలేవి ?
ఎ ) ప్రయాణించే దూరం : 3.844 లక్షల కిలోమీటర్లు
బి ) GSLV-MKIII రాకెట్ ద్వారా 3500 Kg. ల
బరువున్న చంద్రయాన్ – 2 ని పంపిస్తారు .
సి )తొలిసారిగా ‘విక్రం ‘ మరియు ‘ప్రాగ్యన్’ లు
చంద్రుడి దక్షిణ ధృవం (సౌత్ పోల్ ) ప్రాంతం లో దిగుతాయి . ( చంద్రుడు మీద వెలుగు 14 రోజులు (భూమి రోజులు ) ఉంటుంది . దీన్ని ఒక ‘లూనార్ డే’ అంటారు . వెలుగు ఉన్నప్పుడే పరిశోధనా
పరికరాలు బాగా పని చేస్తాయి.
డి ) పైవన్నీ
జవాబు : డి
48 ) రాఫెల్ నాదాల్ ,2019 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత. ఇప్పటివరకు అతను12 రోలాండ్ గారోస్ లో గెల్చుకున్నాడు
, మరియు 18 వ గ్రాండ్ స్లాం క్రౌన్ లు
గెల్చుకున్నాడు . 20 19 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో ఎవరిని
ఓడించాడు ?
ఎ ) డొమినిక్ థీం
బి ) థామస్ మస్టర్
సి ) రోజర్ ఫెదరర్
డి ) కుమార్ సంగక్కర
జవాబు : ఎ
49)PM-KISAN వివరాలు ఏవి ?
ఎ ) అన్ని రకాల రైతులకి సంవత్సరానికి ,
ఒక్కొక్కరికి రు.6,000/- వార్షిక ఆదాయ సపోర్ట్ లభిస్తుంది
బి ) 14.5 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారు
సి ) సుమారు రు.87,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
50) PM-కిసాన్ పెన్షన్ యోజన వివరాలు ఏవి ?
ఎ ) 5 కోట్ల స్మాల్ & మార్జినల్ రైతులు లబ్ది
పొందుతారు
బి ) 3 ఏళ్ల కాలం లో సుమారు రు.10,774 .5 కోట్లు ఖర్చు అవుతుంది
సి ) 18 – 40 ఏళ్ల లోపు వారు దీనితో చేరవచ్చును
డి ) పైవన్నీ
జవాబు : డి
51) ట్రేడర్స్ పెన్షన్ స్కీం వివరలేవి ?
ఎ ) 3 కోట్ల షాప్ కీపర్స్ , రిటైల్ వ్యాపారస్తులు
, సెల్ఫ్ ఎంప్లాయ్ డ్ పర్సన్స్ ( వార్షిక GST టర్నోవర్ రు. 1.5 కోట్లు లోపు గలవారు
) అర్ధులు
బి ) 18 – 40 ఏళ్ళు లోపు వయస్సు గల వారు అర్హులు
సి ) 60 ఏళ్ళు వయసు నిండాక వారికీ నెలకి రు.3000 /-
పెన్షన్ ఇస్తారు
డి ) పైవన్నీ
జవాబు : డి
52) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కేంద్ర హోం మినిస్టర్ : అమిత్ షా
బి ) కేంద్ర డిఫెన్సు మినిస్టర్ : రాజ్ నాథ్
సింగ్
సి ) కేంద్ర ఫైనాన్స్ & కార్పొరేట్ అఫైర్స్
మినిస్టర్ : నిర్మలా సీతారామన్
డి ) పైవన్నీ
జవాబు : డి
53 )ఒక కిలో గ్రాo బరువుని (ప్రమాణం గా )
తూచటానికి ఏవేవి వాడేవారు ?
ఎ ) క్రీస్తు శకం 1791 లో ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్
కి సమానం గా చెప్పేవారు
బి ) క్రీస్తు శకం 1799 లో ఒక ప్లాటినం సిలిండర్
కి సమానం గా చెప్పేవారు
సి ) క్రీస్తు శకం 1899 లో 90 % ప్లాటినం మరియు
10% ఇరిడియం తో చేసిన సిలిండర్ కి సమానం గా చెప్పేవారు
డి ) పైవన్నీ [ నోట్ : ఇప్పుడు కొత్తగా ‘ప్లాంక్
కాన్ స్టాంట్ ‘h’ కి సమానం అని నిర్ధారించారు . ఇందుకోసం ‘కిబ్బిల్ బాలన్స్ (అనగా త్రాసు)
, ని వాడాలి ] (Planck constant h to be 6.626 070 15 × 10-34)
జవాబు : డి
54) 17వ లోక్ సభ లో 78 మహిళా MP లు వివిధ పార్టీ
లనుండి ఎన్నికై ఉన్నారు. ఈ కింది వాటిల్లో
ఏది కరెక్ట్ ?
ఎ ) BJP నుండి : 40
బి ) TMC నుండి : 9
సి ) INC నుండి : 6
డి ) పైవన్నీ
జవాబు : డి
55) 2019 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎవరెవరికి అవార్డులు
వచ్చాయి ?
ఎ ) పామే డి ఓర్ బహుమతి : ‘పారసైట్’ సినిమా డైరెక్టర్ బాంగ్ జూన్ – హో అందుకున్నారు
బి )’అట్లాంటిస్ ‘ : రన్నర్ అప్ గ్రాంట్ ప్రిక్స్
అవార్డు ఇచ్చారు
సి ) ఉత్తమ నటుడు : అంటోనియో బండేరాస్
డి ) పైవన్నీ
జవాబు : డి
56) RISAT-2B ,(X –బ్యాండ్ సింథటిక్ అపర్చూర్ ) (615
Kgs., బరువు ) రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఉపయోగాలేవి ?
ఎ ) డిజాస్టర్ మేనేజ్ మెంట్ సపోర్ట్ కోసం
బి )అడవులు మరియు వ్యవసాయం కోసం
సి ) ఇది పగలు రాత్రి , ఆకాశం మేఘాలతో కప్పి
ఉన్నప్పుడు , వర్షం పడుతున్నప్పుడు , కూడా భూమి చిత్రాలు తీయగలదు
డి ) పైవన్నీ
జవాబు : డి
57) ‘జఖావ్’
పోర్ట్ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) కేరళ
బి )గుజరాత్
సి ) తమిళనాడు
డి ) ఆంధ్ర ప్రదేశ్
జవాబు : బి
58) ‘వెస్ట్ నైల్’ ఫీవర్ దేని వాళ్ళ వ్యాప్తి
చెందుతుంది ?
ఎ ) క్యులేక్స్ జాతికి చెందినా దోమల కాటు వల్ల
బి ) కుక్కల ద్వారా
సి ) పులుల ద్వారా
డి ) పక్షుల ద్వారా
జవాబు : ఎ
59) ఇటీవల మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, లండన్
ఎవరికిచ్చారు ? వివరాలు ఏవి ?
ఎ ) జోఖా అల్ హర్తి & మేరిలిన్ బూత్
బి ) పుస్తకం పేరు : ‘సెలెస్టియల్ బాడీస్ ‘
సి ) బహుమతి విలువ : బ్రిటిష్ పౌండ్స్ : 50,000/-
(లేక US $ 63,000 /- )
డి ) పైవన్నీ
జవాబు : డి
60) సుమారు 427 మిలియన్ సిటిజన్ ల బలమున్న మొత్తం యూరోపియన్ యూనియన్ లో , ఏఏ దేశాలలో జనాభా
ఎక్కువ ?
ఎ ) జర్మనీ
బి ) ఫ్రాన్స్
సి ) ఇటలి , UK
డి ) పైవన్నీ వరుసగా
జవాబు : డి
61) సాధారణం గా ‘మసాలా బాండ్స్’ ను లండన్ స్టాక్ ఎక్స్చేంజి లో
అమ్ముతారు. ఇటీవల మసాలా బాండ్స్ ను ( సబ్ – సావరిన్ గుర్తింపు గలవి ) జారీ చేసిన
తొలి రాష్ట్రము ఏది ?
ఎ ) కేరళ ( FIIFB ద్వారా )
బి ) బీహార్
సి ) పశ్చిమ బెంగాల్
డి ) అస్సాం
జవాబు : ఎ
62) 17 వ లోక్ సభ ఎన్నికలలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చాయి ?
ఎ ) BJP :
303
బి ) INC : 52
; మరియు DMK: 23
సి ) తృణమూల్ కాంగ్రెస్: 22; మరియు YSR కాంగ్రెస్ : 22
డి ) పైవన్నీ
జవాబు : డి
63) ‘హోర్మూజ్ జల సంధి’ కి
దగ్గరలో ఉన్న ‘ఫు జైరా ‘ కోస్ట్ ఏ దేశం లో ఉంది ?
ఎ ) UAE
బి ) ఇజ్రాయిల్
సి ) సౌత్ ఆఫ్రికా
డి ) జింబాబ్వే
జవాబు : ఎ
64) WHO ప్రకారం ప్రతి 10 ,000 మందికి 22.8 మంది
హెల్త్ వర్కర్స్ ఉండాలి . కాని భారత దేశం లో ప్రతి 10,000 మందికి 20 మంది హెల్త్
వర్కర్స్ ఉన్నారు . అత్యధికంగా ఢిల్లీ లో హెల్త్ వర్కర్స్ ఉన్నారు. ఢిల్లీ
తర్వాత హెల్త్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న
రాష్ట్రము ఏది ?
ఎ ) కేరళ
బి ) పంజాబ్
సి ) హర్యానా
డి ) కర్ణాటక
జవాబు : ఎ
65) 1953 లో ఎడ్మండ్ హిల్లరి , టెన్సింగ్ నార్గే లు
ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు . ఇటీవల ఎవరెస్ట్ శిఖరం ఎక్కే వారి లో కొంతమంది ఎందువల్ల మరణించారు ?
ఎ ) పల్మనరీ ఒడేమా
బి ) తలనొప్పి
సి ) వాంతులు , ఆక్సిజన్ అందక పోవటం
డి ) పైవన్నీ
జవాబు : డి
66) 65 మీటర్ల ఎత్తున్న , ఇటుకలతో కట్టిన 12 వ
శతాబ్దపు జాం మీనారేట్ ఎక్కడ ఉంది ?
ఎ ) ఘోర్ ప్రావిన్స్ , ఆఫ్ ఘనిస్తాన్
బి ) పాకిస్తాన్
సి ) అజార్ బైజాన్
డి ) తాష్కెంట్
జవాబు : ఎ
67) జయ క్వాడ్ డ్యాం , నాథ్ సాగర్ రిజర్వాయరు
గోదావరి నది మీద ఎక్కడ నిర్మించారు ?
ఎ ) నాసిక్
బి ) పైథాన్ , మహారాష్ట్ర
సి ) గుల్బర్గా
డి ) షోలాపూర్
జవాబు : బి
68) 34 వ జ్ఞాన పీఠ బహుమతి పొందిన గిరీష్ కర్నాడ్
చేసిన రచనలు ఏవి ?
ఎ ) హయ వదన
బి )మా నిషాద
సి )రాక్షస తంగడి
డి ) పైవన్నీ
జవాబు : డి
69) ఆ క్యూట్ ఎన్ సెఫలిటిస్ సిండ్రోమ్ (AES) లేక ‘
చమ్కీ బుఖార్ ‘ (బ్రెయిన్ ఫీవర్ ) ఎక్కడ తరచుగా కనిపిస్తుoటుంది ?
ఎ ) ముజఫర్ పూర్ జిల్లా , నార్త్ బీహార్
బి ) ఒడిష
సి ) కొడగు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
70) ‘వాయు ‘ తూఫాన్ ఏ రాష్ట్ర తీరాన్ని తాకు తుందని
హెచ్చరించారు ?
ఎ ) గుజరాత్
బి )పశ్చిమ బెంగాల్
సి ) తమిళనాడు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
71) 17 వ లోక్ సభ ‘ప్రో టెo ‘ స్పీకర్ గా ఎవర్ని ఎంపిక చేశారు ?
ఎ ) వీరేంద్ర కుమార్ (పార్లమెంటు సభ్యుడు . తికాం
ఘర్ , మధ్య ప్రదేశ్ నుండి ఎన్ని కైనారు )
బి ) మీరా కుమార్
సి ) ప్రతిభ పాటిల్
డి ) ఉమా భారతి
జవాబు : ఎ
72) లోక్ సభ లో ‘ప్రో టెo స్పీకర్ ‘ చేసే పనులు ఏవి ?
ఎ ) లోక్ సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు
బి ) కొత్తగా ఎన్నికైన లోక్ సభ పార్లమెంట్ సభ్యుల
చేత ‘ఓత్ అఫ్ ఆఫీస్ ‘ (ప్రమాణ స్వీకారం ) చేయిస్తాడు
సి ) స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ ఎన్నికను పర్యవేక్షి
స్తుంటాడు
డి ) పైవన్నీ
జవాబు : డి
73) ఈశ్వర చంద్ర బందోపాధ్యాయ ( లేక ) ఈశ్వర చంద్ర
విద్యాసాగర్ చేసిన సంఘ సేవ లు ఏవి ?
ఎ ) వితంతు వివాహాలు చెయ్యటం
బి ) బాలికల , మహిళల విద్య
సి ) బ్రిటష్ ఇండియా కాలం లో బెంగాల్ లో
సాంస్కృతిక పునరుజ్జీవనం లో ప్రముఖ పాత్ర వహించటం
డి ) పైవన్నీ
జవాబు :
డి
74) ‘సి యోం ‘ నది ఎక్కడ ఉంది ?
ఎ ) షి – యోమి జిల్లా , అరుణాచల్ ప్రదేశ్
బి ) మేఘాలయ
సి ) త్రిపుర
డి ) మణిపూర్
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– జూలై , 20
19 )
|
1 ఎ
|
11 ఎ
|
21 బి
|
31 బి
|
41 ఎ
|
51 డి
|
61 ఎ
|
71 ఎ
|
|
|
2 బి
|
12 ఎ
|
22 ఎ
|
32 డి
|
42 ఎ
|
52 డి
|
62 డి
|
72 డి
|
|
|
3 డి
|
13 ఎ
|
23ఎ
|
33 డి
|
43 బి
|
53 డి
|
63 ఎ
|
73 డి
|
|
|
4 ఎ
|
14 ఎ
|
24 ఎ
|
34 ఎ
|
44 బి
|
54 డి
|
64 ఎ
|
74 ఎ
|
|
|
5 డి
|
15 బి
|
25 బి
|
35 డి
|
45 డి
|
55డి
|
65 డి
|
|
|
|
6 ఎ
|
16ఎ
|
26 డి
|
36 డి
|
46 బి
|
56 డి
|
66 ఎ
|
|
|
|
7 ఎ
|
17 ఎ
|
27 డి
|
37 ఎ
|
47 డి
|
57 బి
|
67 బి
|
|
|
|
8 బి
|
18 ఎ
|
28 ఎ
|
38 డి
|
48 ఎ
|
58 ఎ
|
68 డి
|
|
|
|
9 ఎ
|
19 డి
|
29 డి
|
39 సి
|
49 డి
|
59 డి
|
69 ఎ
|
|
|
|
10 బి
|
20 డి
|
30 ఎ
|
40 ఎ
|
50 డి
|
60 డి
|
70 ఎ
|
|
|