Thursday, 8 June 2017

Vignana Vipanchi మే 5 , 20 17 నాడు శ్రీహరి కోట నుండి GSLV-F09 రాకెట్ ద్వారా ప్రయోగించిన, సుమారు 2,230 కిలోగ్రాముల బరువున్న GSAT-9 ‘దక్షిణ అసియా ఉపగ్రహం’ వివరాలేవీ ?

విజ్ఞాన విపంచి

ప్రాతూరి పోతయ్య శర్మ
1) మే 5 , 20 17 నాడు శ్రీహరి కోట నుండి GSLV-F09 రాకెట్ ద్వారా ప్రయోగించిన,  సుమారు  2,230 కిలోగ్రాముల బరువున్న GSAT-9 ‘దక్షిణ అసియా ఉపగ్రహం’ వివరాలేవీ ?
ఎ) దీనిలో 12 Ku బ్యాండ్ ట్రాన్స్ పాo డర్స్ ఉన్నాయి
బి )  దక్షిణ అసియా లో ఉన్న ఆరు దేశాలకు ఉపగ్రహ సౌకర్యాలు లభిస్తాయి  
సి) దాదాపు రు. 450 కోట్లు ఖర్చు అయ్యింది
డి ) పైవన్నీ ( దీన్ని ‘స్పేస్ డిప్లో మసి ‘/అంతరిక్ష దౌత్య నీతి అంటున్నారు )
జవాబు : డి
2 ) భారతీయ బ్యాంకింగ్ సిస్టం లో ఉన్న రు . 14 లక్షల కోట్ల స్ట్రెస్ డ్ ఎస్సెట్స్ సమస్య పరిష్క రించటానికి కేంద్ర ప్రబుత్వం జారీ చేసిన ఆర్డినే న్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి ?  
ఎ) ఎస్సెట్స్ అమ్మకం
బి ) ఇన్ సాల్ వెన్సి & బ్యాంక రప్టసి ప్రొసీడింగ్స్ అమలు చేయటం
సి) NPA పరిష్కారం లో RBI కి చట్ట పరం గా  ప్రత్యక్ష పాత్ర ఉండటం
డి ) పైవన్నీ
జవాబు :  డి
3) 64 వ జాతీయ ఫిల్మ్ అవార్డు ల లో , ఇటీవల   ఎవరెవరికి ఏ ఏ బహుమతులు  ఇచ్చారు ?
ఎ) దాదాసాహెబ్ ఫాల్కే వార్డ్ : కాశీనాథుని విశ్వనాధ్
బి ) ఉత్తమ నటుడు : అక్షయ్ కుమార్
సి) ఉత్తమ నటి (మలయాళం సినిమా లో నటించినందుకు ) : C. M. సురభి
డి ) పై వన్ని
జవాబు :  డి
4) జాతీయ ఫిలిం అవార్డు లలో ,  ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కి స్వర్ణ కమలం తో పా టు ఎంత నగదు బహుమతి ఇస్తారు ?
ఎ) రు. 10 లక్షలు
బి ) రు. 2,50, 000
సి) రు. 50,000
డి ) రు. 10, 000
జవాబు :  బి
5) ఇటీవల అండమాన్ & నికోబార్ దీవులలో పరీక్షించిన అడ్వాన్స్ డ్ బ్రహ్మోస్ బ్లాక్ – III ల్యాండ్ క్రూ యిజ్ మిస్సైల్ (LACM) ప్రస్తుత రేంజ్ ఎంత ? (కి.మి.లలో )
ఎ) 290
బి ) 450
సి) 600
డి ) 1000
జవాబు :  బి
6) రు. 6000 కోట్ల నిధుల కేటాయింపు తో ప్రారంభిం చ బడే ‘సంపద ‘ స్కీం ఎo దుకోసం ?
ఎ) వ్యవ సాయ మరియు తదితర రంగ ము లో  వ్యర్ధ పదార్ధాలు తగ్గించటం మరియు ప్రాసెసింగ్ ఆధునీ కరించటం 
బి ) కంప్యూటర్ కొనుగోలు
సి) విద్యాభ్యాసం
డి ) విదేశీ యానం
జవాబు : ఎ
7) శారదా ప్రసాద్ కమిటీ ని నియమించిన మంత్రిత్వ శాఖ ఏది ?
ఎ) స్కిల్ డెవలప్ మెంట్ & ఎంటర్ ప్రే న్యు వర్ షిప్ మినిస్ట్రీ
బి ) ఆర్ధిక మంత్రిత్వ శాఖ
సి) హోం అఫైర్స్
డి ) రైల్వేస్
జవాబు : ఎ
8) SEBI డేటా ప్రకారం భారతీయ స్టాక్ మార్కెట్  లాభాల దిశ గా నడవటానికి ప్రధానంగా  ఏ దేశాల నుండి వచ్చిన ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ లు (FPI) కారణం ?
ఎ) USA
బి ) లగ్జెం బర్గ్
సి) కెనడా , మారి ష స్
డి ) పై వన్నీ వరుసగా
జవాబు : డి
9) ఇటీవల  స్టాక్ మార్కెట్ వార్తల్లో ఉన్న  ‘గుర్న్ సీ & జెర్సీ’ అనే దీవులు ఎక్కడ ఉన్నాయి ?
ఎ) పాక్ స్ట్రైట్
బి ) ఇంగ్లీష్ ఛానల్
సి) 4 డిగ్రీ ఛానల్
డి ) బెర్రింగ్ స్ట్రైట్
జవాబు :  బి
10) ‘ ట్విన్ బాలెన్స్ షీట్ ‘ సమస్య దేనికి సంబంధించినది ?
ఎ) ఒక పక్క స్ట్రెస్ డ్ కంపెనీలు ( అనగా బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్న కంపెనీ లు , అప్పులు తీర్చటం లేదు ) మరో పక్క NPA ల తో సతమత మయ్యే బ్యాంకుల గురించి 
బి ) ఎగుమతులు దిగుమతులు
సి) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
డి ) సాఫ్ట్ వేర్ ఎక్స్ పొ ర్ట్స్  
జవాబు : ఎ
11) టీ బోర్డు అఫ్ ఇండియా కొత్త చైర్మన్ ఎవరు ?
ఎ) MGVK భాను
బి ) P.K. బేజ్ బారువా
సి) రాధా మోహన్ సింగ్
డి ) నిర్మలా సీతారామన్
జవాబు : బి
12 ) ఏప్రిల్ 28 , 20 17 నాటికీ RBI లో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిధులు ఎంత (  US $  బిలియన్ లలో  )
ఎ) 27 4
బి ) 372. 7
సి) 371
డి ) 300
జవాబు : బి  
13) ఇండెక్స్ అఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ( IIP ) యొక్క  , కొత్త సిరీస్ కోసం  దేన్నీ ‘ బేస్ ఇయర్ ‘ గా చేసుకుని ప్రతి నెల వృ ద్ది ని లెక్క కడుతారు  ?
ఎ) 20 04 – 05
బి ) 2011 – 12
సి) 1994 – 95
డి ) 2001 – 02
జవాబు : బి
14) ఎయిడ్స్ వ్యాధిగా నిర్వ చించే అనారోగ్యం లేనప్పుడు CD4 కౌంట్ ఒక క్యూబిక్ మిల్లి మీటర్ లో 200 కణాల కన్నా తక్కువగా ఉంటే ART ట్రీట్ మెంట్ ప్రారంభించాలని WHO , 2002 లో  తెలిపింది . CD4 ఏమిటి ?
ఎ) ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు
బి ) ఎర్ర రక్త కణాలు
సి) స్టెమ్ సెల్స్
డి ) న్యూరాన్ లు
జవాబు : ఎ
15) USA,  ఏ దేశం లో టెర్మినల్ హై ఆల్టిట్యూ డ్ ఏరియా డిఫెన్సు ( THAAD) బాటరీ ని, ఏర్పాటు చేయ తలచినది ?
ఎ) సౌత్ కొరియా
బి ) జపాన్
సి) ఆర్జెంటినా
డి ) బ్రెజిల్
జవాబు : ఎ
16) స్వచ్ఛ సర్వే క్ష ణ్ – 2017 , సర్వే ప్రకారం ఏది స్వచ్ఛ నగరాల జాబితా లో ప్రధమ స్థానం లో ఉంది ?
ఎ) ఇండోర్
బి ) విశాఖపట్నం
సి) సూరత్
డి ) మైసూరు
జవాబు :  ఎ
17) ప్రస్తుత మలబార్ ఎక్సర్ సైజ్ లో పాల్గొనే దేశాలు ఏవి ?
ఎ) USA
బి ) ఇండియా
సి) జపాన్
డి ) పై మూడు దేశాలు
జవాబు :  డి
18) క్రూసిబుల్ థియేటర్ లో నిర్వహించే 20 17 వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ షిప్ విజేత ఎవరు ?
ఎ) స్టీవ్ డేవిస్
బి ) మార్క్ సెల్బీ
సి) స్టీఫెన్ హేన్ డ్రీ
డి ) రో నీ ఓ సుల్లి వాన్
జవాబు :  బి
19) విశ్వవిద్యాలయాల లో 15 x 20 అడుగుల గోడలపై 21 మంది పరం వీర్ చక్ర అవార్డు లో పొందిన 21 మంది చిత్రాలను ఏర్పాటు చేయదలచిన కార్యక్రమం ఏది ? ( దీన్ని కేంద్ర మనవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి ప్రారంభించారు )
ఎ) ‘ వాల్స్ అఫ్ హీరోస్ ‘ ( విద్యా వీరతా అభియాన్ )
బి ) స్వచ్ భారత్
సి) ఉడాన్
డి ) ఉమంగ్
జవాబు : ఎ
20) భూ గోళ వాతావరణం వేడెక్కటం వల్ల సముద్ర మట్టం పెరిగి , రాబోయే 70 ఏళ్లలో సముద్రపు నీళ్ల లో తొలిసారిగా మునిగి పోయే చిన్న ద్వీపం ఏది ?
ఎ) తువాలు ( ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లో ఉంది )
బి ) నౌరు
సి) కిరిబాటి
డి ) ఫిజి
జవాబు : ఎ  

21) కోడై కెనాల్ సోలార్ అబ్జ ర్వేటరీ , తమిళనాడు లో ఉంది . ఇండియన్ ఇన్ స్టి ట్యూ ట్ అఫ్ అస్ట్రో ఫిజిక్స్ ఎక్కడ ఉంది ?
ఎ) గొట్టిన్ జెన్
బి ) బెంగలూరు
సి) బీజింగ్
డి ) టోక్యో
జవాబు :  బి
22 ) ఒకినొషిమా దీవి ఎక్కడుంది ?
ఎ)  ఫ్రాన్స్
బి ) జపాన్
సి) స్వీడన్
డి ) ఫిన్ ల్యాండ్
జవాబు : బి
23) 18 01 సంవత్సరం లో ఈస్ట్ ఇండియా కంపని వారు  ఔద్  రాజ్యం నుండి గోరఖ్ పూర్ వేరు చేశారు . ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వివరాలు ఏవి ?
ఎ) ఇక్కడ గోరఖ్ నాథ్ మందిరం ఉంది
బి ) గీతా ప్రెస్ ఉంది
సి) ఫిరాఖ్ గోరఖ్ పూరి అనే ప్రఖ్యాత ఉర్దూ కవి తన పేరులో ఈ ఊరు పేరు ఉంచుకుని , అనేక సినిమా  రచనలు చేసాడు. ( ఈయన అసలు పేరు రఘుపతి సహాయ్ )
డి ) పైవన్నీ
జవాబు :  డి
24) ‘జియో పార్సీ ‘ అనే పథకం దేనికి సంబందించింది ?
ఎ) పార్సీ ల జనాభా తగ్గి పోకుండా చేసే తీసుకునే ప్రోత్సాహకర  చర్యల ప్రాజెక్ట్ ఇది
బి ) మహిళ సాధికారత
సి) బాలికల సంరక్షణ
డి ) క్రీడల ప్రోత్సాహం
జవాబు : ఎ
25) ఫరక్క బారేజ్ , ఏ నది మీద ఉంది ? వివరాలేవీ ?
ఎ) గంగా నది మీద ( పశ్చిమ బెంగాల్ లో ఉంది )
బి ) పొడవు : 2 . 6 కి.మి.
సి) 40 ఏళ్ల క్రితం  నిర్మించారు
డి ) పైవన్నీ
జవాబు :  డి
26) సుక్మా ( ఛత్తీస్ ఘర్ ) లో నివసించే గిరిజన తెగలు ఏవి ?
ఎ) గోండ్
బి ) మురియా ; డోర్ల
సి) హల్బా & మహారా
డి ) పై వన్ని
జవాబు :  డి
27) ‘ సార్క్ మైనస్ వన్ ‘ అంటే , సార్క్ దేశాలలోని ఏ దేశం ను కలుపు కొ లేదనే అర్ధాన్ని తెలియ చేస్తుంది ?
ఎ) చైనా
బి ) పాకిస్తాన్
సి) రష్యా
డి ) జపాన్
జవాబు :  బి
28) UN వేసక్ డే సెలెబ్రే షన్స్ , బుద్ధ పూర్ణిమ రోజున శ్రీలంక లో ఎక్కడ నిర్వహించ దలచారు ?
ఎ) జాఫ్న
బి ) కొలంబో
సి) బన్నెర హట్ట
డి ) కొడగు
జవాబు : బి
29) గౌతమ బుద్ధుని దంతం ఉన్న దేవాలయం / గుడి శ్రీ లంక లో ఎక్కడ ఉంది ?
ఎ) హంబంతోట
బి ) కాండీ
సి) ముళ్ళ తీవు
డి ) మన్నార్ గల్ఫ్
జవాబు : బి
30) ట్రిపుల్ తలాక్ అంశం మీద ‘ అమికస్ క్యూరీ గా పనిచేయటానికి , సుప్రీమ్ కోర్ట్ ఎవరికీ అనుమతి ఇచ్చింది ?  
ఎ) ముకుల్ రోహాత్గి
బి ) ఫాలి S నారిమన్
సి) సల్మాన్ ఖుర్షీద్
డి ) రామ్ జెట్ మలాని
జవాబు : సి

31) జమ్మూ & కాశ్మీర్ లో ప్రతి ఏటా శీతా కాలం లో సెక్రటేరియట్ లో పనిచేసే అధికారులు ఫై ళ్ళతో సహా శ్రీనగర్ నుండి జమ్ముకి మారతారు . దీన్ని ‘ దర్బార్ మూవ్ ‘ లేక ‘డోగ్రా కాలపు పని తీరు’ అంటారు. దీన్ని క్రీస్తు శకం 1872 లో కాశ్మీర్ ని పాలించిన  ఏ మహారాజు ప్రారంభించారు ?
ఎ) మహారాజ గులాబ్ సింగ్
బి ) మహారాజ కరణ్ సింగ్
సి) రాజా జై సింగ్
డి ) రాజా మాన్ సింగ్
జవాబు : ఎ
32 ) 9.15 కిలో , మీటర్ల పొడవున్న ధో లా – సడియా బ్రిడ్జి ని ఏ నది పై నిర్మించారు. వివరాలు ఏవి ?
ఎ) బ్రహ్మ పుత్ర నది మీద
బి ) తిన్ సుఖియా జిల్లా , అరుణాచల్ ప్రదేశ్
సి) ఇది అస్సాం ని , తూర్పు – అరుణాచల్ ప్రదేశ్ ని కలుపుతుంది
డి ) పైవన్నీ
జవాబు :  డి
33) 359 మీటర్ల ఎత్తు తో  రు. 1200 కోట్ల రూపాయల ఖర్చు తో చీనాబ్ నది మీద నిర్మిస్తున్న 1.3 కి.మి. పొడవున్న రైలు బ్రిడ్జి దేని కంటే ఎత్తైనది ?
ఎ) ఈఫిల్ టవర్ కన్నా 35 రెట్లు ఎత్తైనది
బి )కుతుబ్ మినార్ కన్నా 5 రెట్లు ఎత్తైనది
సి)ఎవరెస్ట్ శేఖరం కన్నా ఎత్తైనది
డి ) (a) & (b) రెండూ కరెక్ట్
జవాబు :  డి
34) ఇటీవల  ఫ్రాన్స్ లో ‘ఎన్ మార్చ్ ‘ అనే ఉద్యమం మొదలు పెట్టి అధ్యక్ష ఎన్నికల్లో 66 % వోట్లు పొంది గెలిచినది ఎవరు ?
ఎ) మారిన్ లెపెన్
బి ) ఎమ్మా న్యు యే ల్ మక్రాన్
సి) జాక్వెస్ చిరాక్
డి ) నెపోలియన్ బోనాపార్టే
జవాబు : బి
35) SPARK అనే అబ్రివేషన్ విస్తరించండి ? వివరాలు ఇవ్వండి ?
ఎ) సస్టె యినబుల్ ప్రోగ్రెస్ త్రూ అప్లికేషన్ అఫ్ రీసెర్చ్ & నాలెడ్జ్ 
బి ) భారతదేశం లో సైన్సు ఆక్టివిటీ ని సినేర్ జైజ్ చేయటానికి వచ్చిన ప్రతిపాదన
సి) NITI అయోగ్ సైన్సు మేనేజ్ మెంట్ గురించి చర్చిస్తోo ది
డి ) పై వన్ని
జవాబు :  డి
36)  ప్రాచీన మానవుల (హోమో నేలాడి) అస్థికలు విస్తారంగా లభించిన  ‘రైజింగ్ స్టార్ కేవ్ సిస్టం ‘ ఎక్కడుంది ?
ఎ) హిమాలయాలు
బి ) జోహ న్నాస్  బెర్గ్ ( దక్షిణ ఆఫ్రికా) కి 50 కి.మి. దూరంలో ఉంది
సి) అమెజాన్ లోయ
డి ) నైల్ నది లోయ
జవాబు : బి
37) “ప్రెసిడెంట్ ఈజ్ మిస్సింగ్” అనే పుస్తకాన్ని ఎవరు రాయదలచారు ?
ఎ) జేమ్స్ పాటర్ సన్ , బిల్ క్లింటన్ తో కల్సి
బి ) అమితావ్ ఘోష్
సి) అరుంధతి రాయ్
డి ) బిల్ గేట్స్
జవాబు : ఎ
38) పేలియో రివర్స్ ( ప్రాచీన నదులు ) ప్రస్తుతం కొన్ని  ఎండి పోయాయి . కాని వాటిని పునరుద్ధ రించటo వలన , భూ గర్భ జల సంపద పెరుగుతుంది. భారత దేశం లోని పేలియో నదులు ఏవి ?
ఎ) మిథికల్ సరస్వతి నది (ఋగ్వేదం లో మరియు  హిందూ పురాణాలలో చెప్పబడినది )  
బి ) మార్కండ నది
సి) సర్సుతి నది ( ఇప్పుడు దీన్ని టో న్ – యమునానది అని అంటున్నారు )
డి ) పైవన్నీ ( ప్రాచీన కాలం లో సరస్వతి నది రాజస్తాన్ దరిదాపు  ప్రాంతo తో ప్రవహించేది )
జవాబు :  డి
39) K2 (లేక) మౌంట్ ఆస్టిన్ గాడ్విన్ (లేక ) భోగోరి పర్వతం ఎత్తు ఎంత ( మీటర్లలో ) 
ఎ) సుమారు 8000
బి ) 5000
సి) 2000
డి ) 1000
జవాబు : ఎ
40) మల్టీ – డ్రగ్ – రెసి స్టంట్ TB ఏ దేశాలలో అధికంగా ఉంది ?
ఎ) రష్యా
బి ) ఇండియా
సి) ఫిలిప్పైన్స్
డి ) పైవన్నీ వరుసగా
జవాబు :  డి

41) దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు ఎవరు ?
ఎ) మూన్ జే – ఇన్
బి ) పార్క్ గ్యున్ హై
సి) బాన్ కి మూన్
డి )  లే కేక్వియాo గ్
జవాబు : ఎ
42 ) సుప్రీమ్ కోర్ట్  లో  ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ( ICMIS)  ను ప్రవేశ పెట్టారు . త్వరలో ఇంకా ఎక్కడ ప్రవేశ పెట్ట దలిచారు ? దీని వల్ల ఉపయోగాలేవి ?  
ఎ) 24 హై కోర్ట్ లు & సబా ర్డి నేట్ కోర్ట్ లలో
బి ) దీని తో ‘పేపర్ లెస్ వర్క్’ మొదలౌతుంది
సి) ఒక A4 సైజు పేపర్ తయారీకి 10 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది .
డి ) పైవన్నీ
జవాబు :  డి
43) కోరమండల్ కోస్ట్ లో బీచ్ ప్రోమేనేడ్ లో 181 సంవత్సరాల పురాతన లైట్ హౌస్ ఉంది . బీచ్ ప్రోమే నే డ్  ఏ ప్రాంతం లో ఉంది ?
ఎ) కేరళ
బి ) పుదుచ్చేరి
సి) కర్ణాటక
డి ) మహారాష్ట్ర
జవాబు : బి
44) మౌర్య సామ్రాజ్య స్థాపకుడు , చంద్ర గుప్త మౌర్య ఆఖరి రోజులలో శ్రావణ బెల్గోల లో నివశి o చాడు. ఇక్కడున్న వింధ్య గిరి పై 57 అడుగుల ఎత్తున్న  గో మటేశ్వర విగ్రహం ఏ మతానికి చెందినది ?  
ఎ) బౌద్ధ
బి ) జైన
సి) హీనయాన
డి ) పార్శి
జవాబు : బి
45) ఛి న్నార్ వైల్డ్ లైఫ్ సాంక్ట్యు వరి ఎక్కడ ఉంది ?  
ఎ)  ఒడిష
బి ) కొల్లాం , కేరళ
సి) పశ్చిమ బెంగాల్
డి ) బీహార్
జవాబు : బి
46) 20 11 – 12 అర్ధక సంవత్సరం, వేటికి బేస్ ఇయర్ గా  కాలి క్యు లేషన్స్ లో ఉండ బోతోo ది ?
ఎ) ఇండెక్స్ అఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్
బి ) హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్
సి) కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ & గ్రాస్ వాల్యూ యా డెడ్
డి ) పై అన్నింటికీ
జవాబు : డి
47) నార్త్ ఇండియన్ ఓషన్ (NIO) లో ఏవేవి ఉన్నాయి ?
ఎ) అరేబియా సముద్రం
బి ) బంగాళాఖాతం
సి) 5 డిగ్రీల లాటి ట్యూ డ్ వరకు గల హిందూ మహా సముద్రం 
డి ) పైవన్నీ
జవాబు :  డి
48) ASEAN మరియు ఆరు ఇతర దేశాలు కల్సి రీజినల్ కంప్రె హెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ (RCEP) అనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకో దలిచారు . ఇందులో గల ఆరు ఇతర దేశాలు ఏవి ?
ఎ) ఆస్ట్రేలియా , చైనా , ఇండియా
బి ) జపాన్ , దక్షిణ కొరియా
సి) న్యూ జిలాండ్
డి ) పై వన్ని
జవాబు :  డి
49) రియల్ ఎస్టేట్ రెగ్యులే టరి యాక్ట్ అప్పటి నుండి అమలు లోకి వచ్చింది ? దీని వివరాలు ఏవి ?
ఎ) మే 1 , 20 17
బి ) 500 చదరపు మీటర్ల వైశాల్యం లేక కనీసం 8 అపార్ట్ మెంట్స్ ప్రాజెక్ట్ లను రిజిస్టర్ చేయాలి
సి) డెవలపర్స్ & కొనుగోలు దారులు ఇద్దరి  యొక్క  ఆ లస్యాలకు పెనాల్టి విధించ వచ్చును 
డి ) పై వన్ని
జవాబు :  డి
50) టా  స్రా ఓపెన్ కాస్ట్ గని ఎక్కడ ఉంది ? వివరాలు ఏవి ?  
ఎ) ఝరియ కో ల్ ఫీల్డ్స్ , ధన్ బాద్ లో ఉంది
బి ) ఇక్కడ ౩ లక్ష ల ప్రైమ్ కోకింగ్ కో ల్ బయటికి తీస్తారు
సి) స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా అభివృద్ధి చేస్తుంది
డి ) పై వన్ని
జవాబు :  డి

51) నాలుగు వాటర్ కాన్సెప్ట్ లు ఏవి ?
ఎ) వర్షపు నీరు వాడటం ( ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది )
బి ) ఉపరితల నీరు వాడటం మరియు భూగర్భ జల వాడకం
సి) మట్టి లో ఉండే నీటి తేమ శాతాన్ని హై లెవెల్ లో మెయిన్ టైన్ చేయటం
డి ) పై వన్ని
జవాబు :  డి
52 ) ఎర్త్ డే ఎప్పుడు ?
ఎ) ఏప్రిల్ 22 , 20 17
బి ) ఏప్రిల్ 7
సి) ఏప్రిల్ 23
డి ) ఏప్రిల్ 24
జవాబు : ఎ
53) గోల్డ్ మాన్ ఎన్విరాన్ మెంటల్ ప్రైజ్ , 20 17 ఎవరికి ఇచ్చారు ?
ఎ) ప్రఫుల్ల సమంతారా ( ఓడిశా లోని నియంగిరి కొండల్లో  నివసించే డో o గ్రియా  ఖోండ్ తెగ ప్రజల   బాగు కోసం కృషి చేశా డు )
బి ) అమర్త్య సేన్
సి) బెజావాడ విల్సన్
డి ) జుంపా లాహిరి
జవాబు : ఎ
54) 20 అడుగుల ఎత్తు ఉన్న బుద్ధుని శిలా విగ్రహాలు ( ఆఫ్ఘనిస్తాన్ లోని  బమియాన్ లో మాదిరిగా ) హిమాలయ పర్వతాలలో , క్రీస్తు శకం మొదటి శతాబ్దం లో చెక్కారు . ఏవి ఎక్కడ ఉన్నాయి ?
ఎ)  కా ర్ట్సే  ఖార్  ( సురు లోయ )
బి ) అపతి , కార్గిల్ దగ్గర
సి) ముల్బేఖ్  & ద్రాస్
డి ) పైవన్నీ
జవాబు :  డి
55 ) ఏప్రిల్ 20 17 లో FII లు భారతీయ ఈక్వి టీ స్ ( షేర్ మార్కెట్ ) లో ఎంత కన్న ఎక్కువగా పెట్టుబడి పెట్టారు ( US బిలి యన్ డాలర్లు )   
ఎ) 3.4
బి ) 2.0
సి) 5.0
డి ) 6.0
జవాబు : ఎ
56 ) NITI అయోగ్ సమర్పించిన మూడు సంవత్సరాల యాక్ష న్ ప్లాన్ లో చర్చించిన అంశాలు ఏవి ?
ఎ) ఆహార సబ్సిడీ లు తగ్గించటం
బి ) సోషల్ సబ్సిడీ లు రీ ఓరియంట్ చేయటం
సి) ఎరువుల సబ్సిడీ రు. 70,000 కోట్లు గా రాబోయే 3 ఏళ్లు కూడా కొనసాగించటం 
డి ) పైవన్నీ
జవాబు :  డి
57 ) సార్క్ దేశాల సబ్ గ్రూప్ అయిన BBIN చేసుకున్న మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ నుండి ఏ దేశం తప్పుకున్నది ?
ఎ) భూటాన్
బి ) బంగ్లాదేశ్
సి) నేపాల్
డి ) ఇండియా
జవాబు : ఎ
58) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) సైప్రస్ :   నికో స్ అనస్టా సి యా డెస్
బి ) టర్కి : రిసెప్ తయ్యిప్ ఎర్డో గాన్
సి) ఆస్ట్రేలియా : మల్కలం టర్న్ బుల్
డి ) పై అందరూ
జవాబు : డి
5 9 ) జుడీ షియల్  పెర్ఫార్మన్స్ ఇండెక్స్ ను ప్రేవేశ పెట్టాలని ఎవరు సూచించారు ?   
ఎ) ప్లానింగ్ కమిషన్
బి ) NITI అయోగ్
సి) CII
డి ) FICCI
జవాబు : బి

60) రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ పారా సై టో లజి ఎక్కడుంది ? ( రోనాల్డ్ రాస్  ఇక్కడ ఆగష్టు 18 97 లో మలేరియా పరాన్న జీవిని కనుగొన్నారు )
ఎ) చెన్నై
బి ) బేగo పేట్ , సికింద్రాబాద్
సి) ముంబై
డి ) కోల్ కత
జవాబు : బి
61  ) ప్రతిపాదిత IDEAS వివరాలేవీ ?
ఎ) ఇన్నో వే షన్స్ ఫర్ డెవలప్మెంట్ అఫ్ ఎఫి షి యెo ట్ & ఎఫో ర్ద బుల్ సిస్టమ్స్
బి ) వివిధ రంగాలలో పరిశోధనలు చేయటం  కోసం , స్టూడెంట్స్ కి అవకాశాలు కల్పిస్తారు
సి) ఉత్తమ పరిశోధనల కి ఒక కోటి రూపాయల బహుమతి ఇస్తారు
డి ) పైవ న్ని
జవాబు :  డి
62) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ‘ ఏ హార్స్ వాక్స్ ఇన్ టు ఏ బార్ ‘ :  డేవిడ్ గ్రాస్ మాన్ (ఇజ్రాయిల్ )
బి ) ‘ కంపాస్ ‘ :  మా ధియా స్ ఏ నార్డ్ ( ఫ్రాన్స్ )
సి) ‘ ఫీవర్ డ్రీం ‘ : సమంతా ష్వే బ్లిన్ ;  ‘ జుదాస్ ‘ : అమోస్  ఓజ్  (ఇజ్రాయెల్ )
డి ) పై వన్ని
జవాబు : డి
63) మాన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ , లండన్ లో ఇస్తారు . బహుమతి విలువ ఎంత ? ( బ్రిటిష్ పౌండ్ల లో )
ఎ) 40 , 000
బి ) 50, 000
సి) 10,000
డి ) 25,000
జవాబు : బి
64) రాజీవ్ గాంధీ స్టేడియం , ఐజ్వాల్ , మిజోరo లో ఉంది. ఇటీవల ఇక్కడ ఏ పోటీని నిర్వహించటం వల్ల ఆ రాష్ట్ర క్రీడా కారులకి మంచి  పేరు వచ్చింది ?
ఎ) బాక్సింగ్
బి ) ఫుట్ బాల్
సి) క్రికెట్
డి ) టెన్నిస్
జవాబు : బి
65 ) నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు ?  
ఎ) మార్చ్ 8
బి ) ఏప్రిల్ , 21
సి) మే 11
డి ) జూన్ 11
జవాబు :  బి

66 ) కాఫీ వాసన వెదజల్లే పోస్టల్ స్టాంప్ ఇటీవల విడుదల చేశారు . గతం లో ఏ దేశాల వాళ్ళు తొలి సారిగా సువాసనలు వెదజల్లే పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు ?
ఎ) భూటాన్
బి ) బ్రెజిల్
సి) చైనా
డి ) అర్జంటినా
జవాబు :  ఎ
67 ) NITI అయోగ్ ప్రతిపాదించిన 15 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ వివరాలేవీ ?
ఎ) 7 సంవత్సరాల స్ట్రా ట జి మరియు 3 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ లు ఉంటాయి
బి ) సంపన్న వర్గాల  ఆదాయాలు 
సి) ధనికుల విదేశ పర్యటనలు
డి ) ఇవేవి కావు
జవాబు :  ఎ
68  ) గోరూ మారా నేషనల్ పార్క్ ఎక్కడుం ది ?
ఎ) నార్త్ బెంగాల్
బి ) ఉత్తరా ఖండ్
సి) పంజాబ్
డి ) హర్యానా
జవాబు : ఎ
69  ) పశ్చిమ బెంగాల్ లో  కరెన్సీ బిల్డింగ్ ఎక్కడుంది ?
ఎ) డార్జిలింగ్
బి ) కోల్ కత
సి) జల్ పాయ్ గురి
డి ) సాగర్
జవాబు : బి
70  ) ఏ నదులు జమ్మూ & కాశ్మీర్ గుండా ప్రవహిస్తాయి ?
ఎ) సింధు నది
బి ) చినాబ్
సి) జీలం
డి ) పైవన్నీ
జవాబు :  డి

71  ) ఇండస్ వాటర్ ట్రియాటి మీద 1960 లో ఎవరు సంతకాలు పెట్టారు ?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ & అయూబ్ ఖాన్
బి ) లాల్ బహదూర్ శాస్త్రి & యహ్యా ఖాన్
సి) ఇందిరా గాంధీ & Z.A.భుట్టో
డి ) మాన్ మోహన్ సింగ్ & నవాజ్ షరీఫ్
జవాబు :  ఎ
72   )  భారతీయ రైల్వే లు  టూరిజం అభి వృద్ధి కోసం  ప్రా రంభించనున్న  కొత్త  రైళ్ళు ఏవి ?
ఎ) భారత్ దర్శన్ రైళ్ళు
బి ) అష్ట సర్క్యూట్ రైళ్ళు
సి) స్టేట్ తీర్థ ట్రైన్స్
డి ) పైవన్నీ
జవాబు :  డి
73  ) 20 22 అసియా క్రీడలు ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) హాంగ్ ఝౌ , చైనా
బి ) పాలెంబంగ్  & జకార్తా , ఇండోనేషియా
సి) న్యూ ఢిల్లీ
డి ) కౌలా లంపూర్
జవాబు : బి  

విజ్ఞాన విపంచి
(జూన్   , 2017 – జవాబులు )
1  డి
11  బి  
21 బి    
31  ఎ
41 ఎ  
51డి  
61   డి  
71   ఎ
2    డి
12 బి
22    బి
32   డి  
42  డి
52    ఎ
62 డి     
72    డి
3 డి
13   బి
23    డి
33  డి
43   బి
53   ఎ
63   బి  
7 3  ఎ
4    బి
14
24  ఎ
34    బి
44    బి
54     డి
64   బి  

5  బి
15   ఎ
25    డి
35    డి  
45    బి
55 ఎ  
65  బి

6   ఎ
16  ఎ
26   డి
36    బి
46     డి
56   డి   
66  ఎ

7  ఎ
17   డి
27    బి
37    ఎ
47   డి
57     ఎ
67  ఎ

8   డి
18  బి
28    బి
38    డి
48    డి
58  డి   
68  ఎ 

9   ఎ
19    ఎ
29    బి
39   ఎ
49    డి
59    బి
69    బి  

10   ఎ
20  ఎ
30    సి
40    డి
50   డి  
60   బి  
70  డి  




No comments:

Post a Comment