Sunday, 16 July 2017

Vignana Vipanchi ఇటీవల వార్తల్లో వినిపిస్తున్న ‘జీలాండియా’ అనే ఖండం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు. వివరాలేవీ ?

విజ్ఞాన విపంచి
జూలై, 2017
                                                                                      ప్రాతూరి పోతయ్య శర్మ

1) ఇటీవల వార్తల్లో వినిపిస్తున్న ‘జీలాండియా’ అనే ఖండం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు. వివరాలేవీ ?
ఎ) పసిఫిక్ ప్లేట్ కి , ఆస్ట్రేలియా ప్లేట్ కి మధ్యన ఉంది (ఇది న్యూ జిలాండ్ నుండి విడి పోయి ఉండవచ్చును , అనే భావన ఉన్నది )
బి) 19 95 లో ‘జీలాండియా’ అనే పదాన్ని ల్యూకేన్ డికిన్ అనే ఆయన తెలిపాడు
సి ) దీని విస్తీర్ణం 5 మిలియన్ చదరపు కిలోమీటర్లు (పసిఫిక్ మహాసముద్రం ను ప్రాతిపదికగా తీసుకుని  ఈ  లెక్క ను  కట్టారు )
డి ) పైవన్నీ
జవాబు :  డి
2 ) బార్రెన్ దీవి వల్కానో ( అగ్ని పర్వతం ) ఎక్కడ ఉంది ?
ఎ) అండమాన్ & నికోబార్ దీవులల్లో , పోర్ట్ బ్లెర్ కి 140 కిలోమీటర్ల దూరం లో ఉంది
బి) మెక్సికో
సి ) ఇండోనేషియా
డి ) మలేషియా
జవాబు : ఎ
3) ఢిల్లీ లో ఏ బయో డైవర్సిటి పార్కులు ఉన్నాయి  ?
ఎ) నార్త్ రన్ రిడ్జ్
బి) యమునా బయోడైవర్సిటీ పార్క్
సి ) ఆరావళి బయోడైవర్సిటీ పార్క్
డి ) పై వన్ని
జవాబు :  డి
4) బ్రిటన్ దేశo లో ఇటీవల  జనరల్ ఎలక్షన్ లు నిర్వహించారు .   650 పార్లమెంట్ సభ్యుల సీట్ల లో కన్సర్వేటివ్ పార్టి కి 318 సీట్లు వచ్చాయి . తెరెసా మే  అధికారం చేపట్టటానికి   326 సీట్లు కావాలి.  తగ్గిన సీట్ల లో సపోర్ట్ ఇవ్వటానికి , బ్రిటన్ లో ఏ పార్టీ ముందుకొచ్చింది  ?      
ఎ) డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ ( DUP)
బి) లేబర్ పార్టీ
సి ) SNP
డి ) లిబ్ డెం
జవాబు :  ఎ
5)  అకిన్ వుమి అదేసినా , దేనికి ప్రెసిడెంట్ ?
ఎ) వరల్డ్ బ్యాంకు
బి) ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు
సి ) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు
డి ) జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనై జే షన్
జవాబు : బి
6) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( దేశాలు : విదేశీ విధానాలు )
ఎ) ఇండియా : యాక్ట్ ఈస్ట్ పాలసీ
బి) జపాన్ : ఎక్స్ పాండెడ్ పార్టనర్ షిప్ ఫర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
సి ) USA : పివట్ అఫ్ అసియా
డి ) పై వన్ని
జవాబు :  డి
7) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( దేశాలు : మహారాజుల భవనాలు )  
ఎ) స్పెయిన్ : జర్ జ్యులా పాలెస్
బి) బ్రిటిష్ మహారాణి : బకింగ్ హాం పాలెస్ & విండ్సర్ భవనం
సి ) స్వీడన్ : డ్రోట్ నిన్ఘోల్మ్ పాలెస్
డి ) పై వన్ని
జవాబు :  డి
8) కర్ణాటక రాష్ట్రము లో గల  ప్రాంతీయ భాష లు ఏవి ?
ఎ) కొడ వ , కొంకణి , తుళు
బి) బ్యారీ , నవయాతి
సి ) సంకేతి , హవ్యక
డి ) పై వన్ని
జవాబు :  డి
9) జామియా మిల్లియా ఇస్లామియా కి ఛాన్సలర్ గా కొత్తగా ఎవర్ని నియమిoచారు ?  
ఎ) తలాత్ అహ్మద్ సైఫ్
బి) నజ్మా హెప్తుల్లా
సి ) హమీద్ అన్సారి
డి ) సుష్మా స్వరాజ్
జవాబు : బి
10) G-20 దేశాల సమావేశం జూలై , 20 17 లో ఎక్కడ నిర్వహించ దలిచారు ?
ఎ) న్యూ యార్క్
బి) హంబెర్గ్ , జర్మనీ
సి ) స్టాక్ హో మ్
డి ) బెర్లిన్
జవాబు : బి
11) G-7 దేశాల సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు, ఇటీవల ?
ఎ) కెనడా
బి) తావోర్మినా ,ఇటలీ 
సి ) జపాన్
డి ) బీజింగ్ , చైనా
జవాబు : బి
12) EPF లో కార్మికులు తమ జీతం లో సేవింగ్స్ కాంట్రిబ్యూషన్ ఎంత శాతం చేస్తారు ?
ఎ) 12 %
బి) 20 %
సి ) 25 %
డి ) 15 %
జవాబు :ఎ  
13)  ఇటీవల  భారత దేశ  డిఫెన్సు మినిస్ట్రీ , ‘షార్ట్ రేంజ్ సర్పేస్ టూ  ఎయిర్ మిస్సైల్స్’ (SR-SAM) అనే క్షిపణి కి సంబంధించిన  కాంట్రాక్టు రద్దు చేసి ,’ఆకాష్ ‘ అనే క్షిపణి వాడ దల్చుకుంది . ‘ఆకాష్’ వివరాలేవీ ?
ఎ) దీన్ని DRDO అభివృద్ధి చేసింది
బి) ఇది  లో అల్టిట్యూ డ్  (అనగా తక్కువ ఎత్తైన)  30 మీటర్ల  ఎత్తు నుండి కూడా       ప్రయాణించ గలదు 
సి ) దీని రేంజ్ : 25 కి.మి.
డి ) పై వన్ని
జవాబు :  డి
14) కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (ఫ్రాన్స్ ) లో పామే డి ఓర్ ‘ (Palme d’Or) (గోల్డెన్ పామ్ )  సినిమా బహుపతి , ఇటీవల ఏ సినిమా కు ఇచ్చారు ,?
ఎ) “ది స్క్వేర్” ( దీని డైరెక్టర్ : రూబెన్ ఆస్ట్ లుండ్ )
బి) “120 బేటే మెంట్స్ పార్ మినిట్”
సి ) ‘ది బిగిల్ డ్ ‘
డి ) ది కిల్లింగ్ అఫ్ ఎ సేక్రేడ్ డీర్
జవాబు :  ఎ
15)  భారత డిఫెన్సు మాన్యుఫాక్చరింగ్ లో తల పెట్టిన స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ వివరాలేవీ ?
ఎ) దీనిలో 4 సెగ్మెంట్స్ ( భాగాలు ) ఉన్నాయి
బి) రెండు సెగ్మెంట్స్ నావికా దళానికి సంబంధించినవి . ( అందులో ఒకటి జలాంతర్గాములు , మరొకటి యుటిలిటీ హెలికాప్ట ర్స్ )
సి ) మరో రెండు సెగ్మెంట్స్ లలో ఒకటి సింగల్ ఇంజిన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కి ; రెండవది ఆర్మీ కి చెందిన ఆర్మ్ డ్ వెహికల్స్ కి సంబంధించినది 
డి ) పైవన్నీ
జవాబు :  డి
16) INS కల్వరి , జూలై 2017 లో భారత నావికా దళం లో చేరుతుంది . ‘కల్వరి ‘ అనే పేరు దేనికి ఉంది ?
ఎ) భాగా లోతైన సముద్ర జలాలలో జీవించే టైగర్ షార్క్ చేపలకుంది
బి) సముద్ర దీవిలోని ఒక కోట పేరు
సి ) ఛత్రపతి శివాజీ కోట
డి ) రాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు
జవాబు : ఎ
17) బంగ్లాదేశ్ లో భారత దేశ సంస్థల కోసం ఎక్కడెక్కడ  స్పెషల్ ఎకనామిక్ జోన్ లు (SEZలు ) రాబోతున్నాయి ,?
ఎ) మొంగ్లా
బి) ఛేరా మారా
సి ) మీర్ సరాయ్
డి ) పై వన్ని
జవాబు :  డి
18) ‘క్రి ప్టో కరెన్సీ ‘ అంటే ఏమిటి ? వివరాలేవీ ?
ఎ) దీన్నే బిట్ కాయిన్స్ అంటారు . 2008 లో బిట్ కాయిన్ సృష్టి కర్త సటోషి నక మోటో అని చెప్తారు
బి) క్రి ప్టో కరెన్సీ లు , ‘బ్లాక్ చైన్ ‘ సాఫ్ట్ వేర్ వాడే కంప్యూటర్ నెట్ వర్క్ చేత సృ ష్టిo చ బడతాయి
సి ) ఏప్రిల్ 1 , 20 17 నుండి జపాన్ వీటిని ఆమోదిస్తోంది . ( జూలై 1 , 20 17 నుండి ఆస్ట్రేలియా ఆమోది స్తా నన్నది )
డి ) పై వన్ని
జవాబు :  డి
19) ఇటీవల వార్తల్లో ఉన్న  ‘జూడి ‘ ఏమిటి
ఎ) 36.5 మిలియన్స్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ లను హిట్ చేసిన మాల్ వేర్ ( మాలి షి యస్ సాఫ్ట్ వేర్ )
బి) కంప్యూటర్ పేరు
సి ) రోబో పేరు
డి ) ఒక నక్షత్రం పేరు
జవాబు : ఎ
20)  “లండన్ బ్రిడ్జి.. లండన్ బ్రిడ్జి... ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ .... “ అనే  నర్సరీ రైం,  చిన్న పిల్లలు పాడే పాటల లో ఒకటి. ఇంగ్లాండ్ లో లండన్ బ్రిడ్జి ని , ఏ నది మీద నిర్మించారు ?   
ఎ) థేమ్స్ నది
బి) టై గ్రిస్ నది
సి ) మొస్క్వా  నది
డి ) వోల్గా  నది
జవాబు :  ఎ
21) గండి కోట చరిత్ర / యుద్ధం (క్రీస్తు శకం 1652 ) గురించి తెలిపే చారిత్రక ఆధారం ఏది ?
ఎ) మెకంజీ కైఫియత్
బి) లార్డ్ క్లైవ్ జీవిత చరిత్ర
సి ) బుస్సీ జీవిత చరిత్ర
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
22) కాలిన్ మెకంజీ క్రీస్తు శకం 1816- 18 20 సంవత్సరాల మధ్యకాలం లో పలు మార్లు అమరావతి , ఆంధ్ర ప్రదేశ్ సందర్శించి  85 స్కెచ్ లు తయారు చేసాడు. 132 స్టోన్స్ ( చారిత్రాత్మక  శిలలు /రాళ్ళూ ) సేకరించాడు. ప్రస్తుతం ఇవి ఇక్కడున్నాయి ?
ఎ) మద్రాసు మ్యూజియం
బి) లైబ్రరీ అఫ్ ఆసియాటిక్ సొసైటీ, కోల్ కతా
సి ) బ్రిటిష్ లైబ్రరీ, లండన్
డి ) సాలార్ జo గ్ మ్యూ జియం ,  హైదరాబాద్
జవాబు :  ఎ
23) ‘ఉల్లాల్ ‘ కోస్ట్ ( సముద్ర తీరం ) ఎక్కడుంది ?
ఎ) గుజరాత్
బి)మంగళూరు , కర్ణాటక
సి ) పుదుచేరి
డి )  ఒడిషా
జవాబు : బి
24) ఒరాంగ్ టైగర్ రిజర్వు భారత దేశం లో ఎక్కడ ఉంది ?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) అస్సాం
సి ) మణిపూర్
డి ) మిజోరం
జవాబు : బి
25) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ)కాం లాంగ్ టైగర్ రిజర్వు : అరుణాచల్ ప్రదేశ్
బి) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ : ఉత్తరాఖండ్
సి ) బండిపూర్ నేషనల్ పార్క్ : కర్ణాటక
డి ) పై వన్ని
జవాబు :  డి
26) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ,  భారత దేశ  ఆర్ధికా భి వృ ద్ధి  నుండి బీద వారు లబ్ధి పొందటానికి   ఏ మార్గాలు తెలుపు న్నారు ?
ఎ) రిఫార్మ్
బి) పెర్ ఫార్మ్
సి ) ట్రాన్స్ ఫార్మ్
డి ) పై మూడు
జవాబు :  డి
27) ఇటీవలి కాలం లో భారత దేశ ఆర్ధిక అభి వృద్ధి ణి తెలిపే ‘గోల్డెన్ ఇండికేటర్స్’ ఏవి ?
ఎ) ఫిస్కల్ డెఫిసిట్  తగ్గుదల ; కరెంటు ఎకౌంటు డెఫిసిట్ తగ్గుదల
బి) ద్రవ్యోల్బణం తగ్గుదల ; ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరగటం
సి ) RBI లో ఫారిన్ ఎక్స్చేంజి నిల్వలు ఎక్కువ కావటం
డి ) పై వన్ని
జవాబు :  డి
28) కేంద్ర ప్రభుత్వం చే పట్టిన పీపుల్ సెంట్రిక్ అభి వృద్ధి కార్య క్రమాలు ఎవరెవరిని దృష్టి లో పెట్టుకుని ఉన్నాయి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి మాటల్లో ?
ఎ) గావ్ ( గ్రామం ) ; గరీబ్ ( బీద వారు )
బి) కిసాన్ ; మజ్ దూర్ ( శ్రామికులు )
సి ) మహిళ ; యువ
డి ) పై వన్ని
జవాబు : డి
29) భారత దేశం లో నల్ల ధనాన్ని నిర్మూలించేదుకు చేప్పట్టిన కార్యక్రమాలు ఏవి ?
ఎ) ఇన్ కం డిక్లేరేషన్ స్కీం ( IDS)
బి) రు. 500 మరియు రు. 1000 నోట్ల రద్దు
సి ) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) ఏర్పాటు
డి ) పై వన్ని
జవాబు :  డి
30) బేటి బచావో బేటి ప డావో (BBBP) అమలు చేశాక, హర్యానా రాష్ట్రము లో ప్రతి 1000 బాలురకు , బాలికల సంఖ్య (చైల్డ్ సెక్స్ రేషియో ) ఇంతకు పెరిగింది ?  
ఎ) 840
బి) 9 50
సి ) 900
డి ) 850
జవాబు :  బి

31) మిలిటరీ ‘పోలీస్ ‘ చేసే విధులు ఏవి ?
ఎ) కంటోన్మెంట్ లలోను , ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ లలోను పోలీస్ విధులు (కాపలా / పహారా ) నిర్వహించటం
బి) సోల్జర్స్ తమ రూల్స్ & రెగ్యులేషన్స్ అతిక్రమించకుండా చూడటం
సి ) శాంతి సమయం లో , యుద్ద సమయం లో సోల్జర్స్ ( సైనికుల ) రవాణా పర్యవేక్షించటం ; సివిల్ పోలీస్ లకు అవసరమైనప్పుడు సహాయ పడటం  
డి ) పైవన్నీ ( ఇవి చేయటానికి , భారత ఆర్మీ లో మహిళలను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు )
జవాబు : డి
32) US గోల్డ్ మాన్ ప్రైజ్ అందుకున్న ఉరోస్ మాసేర్ల్ ఏ దేశస్థుడు ?
ఎ) స్లోవే నియా
బి) ఫిన్ ల్యాండ్
సి ) జపాన్
డి ) ఆస్ట్రేలియా
జవాబు : ఎ
33) ఇటీవల కతార్ దేశం తో దౌత్య సంబంధాలు తెంచుకున్న దేశాలు ఏవి ?
ఎ) సౌది అరేబియా ; ఈజిప్ట్
బి) UAE
సి ) బహ్రెయిన్
డి ) పై వన్ని
జవాబు : డి
34) ఇటీవల శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన  GSAT – 19 వివరాలు ఏవి ?
ఎ) GSLV  Mk-III – D2 రాకెట్ ద్వారా  ప్రయోగించారు . GSLV  Mk-III – D2 లో క్రయోజెనిక్ ఉంటుంది
బి) GSAT-19 కమ్యూనికేషన్స్ ఉపగ్రహం బరువు 3,136 కిలోగ్రాములు
సి ) దీనిలో Ka/Ku-బ్యాండ్ హై త్రూ పుట్ కమ్యూనికేషన్స్ ట్రాన్స్పాండర్స్ ఉన్నాయి ; జియో స్టేషనరి రేడియేషన్ స్పెక్ట్రో మీటర్ (GRASP) పే లోడ్ లో ఉంటుంది
డి ) పైవన్నీ
జవాబు :  డి
35) 2018 – 19 లో ఇస్రో ప్రయో గించ నున్న ఆదిత్య – L1 అంతరిక్షం లో ఎక్కడ ఉంది పరిశో ధనలు చేస్తుంది ?
ఎ) హాలో ఆర్బిట్ చుట్టు పక్కల సన్ – ఎర్త్ సిస్టం లోని లా గ్రింగియన్ పాయింట్ వద్ద ఉంటుంది
బి) చంద్రుని కక్ష్య లో ఉంది
సి ) కుజగ్రహం సమీపం నుండి
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
36) బుధి – గండకి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పై నేపాల్ – చైనా సంతకాలు చేసుకున్నాయి . దీన్నించి ఎంత విద్యుచ్చక్తి ఉత్పత్తి అవుతుంది ? ( MWలలో )  
ఎ) 1200
బి) 83,000
సి ) 24 00
డి ) 15 00
జవాబు : ఎ
37)  SBI రు.11,000 కోట్ల విలువ గల షేర్లను క్వాలి ఫైడ్ ఇష్యూ  ప్లేస్ మెంట్ (QIP) ద్వారా ఇవ్వదాల్చింది. ఒక్కొక షేర్ సర్టిఫికేట్ ముఖ విలువ (పేస్ వాల్యూ ) ఎంత ?  
ఎ) ఒక్క రూపాయి
బి) రు.287.58
సి ) రు. 100
డి ) రు. 200
జవాబు : ఎ
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (పుస్తకాలు  : రచయితలు )
ఎ) “ది మినిస్ట్రీ అఫ్  అ ట్ మోస్ట్ హప్పినెస్స్ “ : అరుంధతి రాయ్ 
బి) “ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ “ : కోల్ సన్ వైట్ హెడ్
సి ) “బ్యాంకో క్రసి “ : ఎరిక్ టౌ స్సైంట్ 
డి ) పైవన్నీ
జవాబు : డి
39) కతార్ దేశ కరెన్సీ ఏది ?
ఎ) దిర్హాం
బి) దీనార్
సి ) కతారి రియాల్స్
డి ) యెన్
జవాబు : సి
40) “ఎల్ నినో ‘ వల్ల ఎక్కడి నీటి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగి , భారత దేశానికీ వచ్చే  నైరుతి ఋతు పవనాల వర్షాలు ఆవిరై పోతాయి ?
ఎ)  ఈ క్విటోరియల్ పసిఫిసిక్ మహాసముద్రం
బి) ఉత్తర ధృవం
సి ) దక్షిణ ధృవం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
41) ఇండియన్ ఓషన్ డై పోల్ (IOD) ఏమిటి ? వివరాలేవీ ?
ఎ) పశ్చిమ ఇండియన్ ఓషన్ ఉపరితల ఉష్ణోగ్రత,  ఈస్ట్రన్ ఇండియన్ ఓషన్ ఉపరితల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ కావటం , మరల కొద్ది రోజులకే ఉష్ణోగ్రత తగ్గి పోవటం జరుగు తుం టు o ది. దీన్నే IOD అంటారు .
బి) పాజిటివ్ IOD వల్ల ఎల్ నినో ఎఫెక్ట్ /ప్రభావం నుండి ‘బఫర్ ‘ /రక్షణ వచ్చింది .
సి ) ఎల్ నినో ప్రతి 10 సంవత్సరాల కాలం లో 6 సంవత్సరాలు ఎల్ నినో చేత వర్షాలు దెబ్బ తింటాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
42) 38 ఏళ్ల వయసులోనే ప్రధాన మంత్రి అయిన దేవరు, రిపబ్లిక్ అఫ్ ఐర్లాండ్ దేశానికీ ?
ఎ) లియో వారాద్ కర్
బి) ఎండా కెన్ని
సి ) జస్టిన్ ట్రూడో
డి ) ఏమ్మాన్యు యే ల్ మాక్రాన్
జవాబు :  ఎ
43) బోడి వెస్ట్ హిల్స్, థేని జిల్లా , తమిళనాడు లో ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్సర్వేటరీ రాబోతున్నది . ‘న్యూట్రినో’ లు ఏవిటి ?
ఎ) చాలా చిన్న చిన్న పార్టికల్స్ . ‘ద్రవ్య రాశి ‘ లేనివీ . కాంతి వేగం కన్నా కాస్త తక్కువ వేగం తో ప్రయాణిస్తాయి .
బి) నక్షత్రాలు పేలి పోయినప్పుడు , భీకరమైన  ‘అస్ట్రో ఫిజి కల్’ విస్ఫోట నా లప్పుడు , ఇవి అంతరిక్షం లో ఉద్భ విస్తాయి . గామా కిరణాలు పేలి నప్పుడూ జనిస్తాయి .  
సి ) విశ్వ వ్యాప్తం గా ఇవి ఉంటాయి . ఏ పదార్ధం గుండా అయినా చొచ్చుకొని పోగలవు .
డి ) పై వన్ని
జవాబు :  డి
44) 2017 US స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేత ఎవరు ?
ఎ) ప్రణయ  వరద
బి) అనన్య విజయ్
సి ) ద్రోణవల్లి హారిక
డి ) పి.వి.సింధు
జవాబు : బి
45) భారత రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరు పాల్గొన లేరు? ఓటు వెయ్యలేరు ?
ఎ) రాజ్య సభకి , లోక్ సభ కి , రాష్ట్రపతి చేత  నామినేట్ చేయబడిన సభ్యులు
బి) MLC లు (MLC లలో చాలా మంది  కౌన్సిల్ కి పరోక్షం గా ఎన్నిక కాబడిన వారు ఉంటారు )
సి ) రాష్ట్ర అసెంబ్లీ కి, గవర్నర్ చేత  నామినేట్ చేయబడిన MLA లు
డి ) పై అందరూ ( వివరణ : నామినేట్ చేయబడిన  MP లు , MLA లు రాష్ట్ర పతి ఎన్నికలో  ఓటు వెయ్య లేరు  )
జవాబు : డి

46) ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటి బయాటిక్స్ మందులను , (వినియోగ అవసరాలను  బట్టి ) ఎన్ని రకాలుగా వర్గీక రించిo ది ?
ఎ) యాక్సిస్ గ్రూప్ ( ఉదా: అమోక్సి సిలిన్ )
బి) వాచ్ గ్రూప్ ( ఉదా : సిప్రో ఫ్లో క్సా సిన్ )
సి ) రిజర్వు గ్రూప్ ( ఉదా: కొలిస్తిన్ ; సెఫలో స్పోరిన్స్ )
డి ) పై అన్ని
జవాబు :  డి
47) షాంఘై కో – ఆపరేషన్ ఆ ర్గనై జేషన్ (SCO) లో భారత దేశం సభ్యదేశం గా  చేరింది . SCO సమావేశం జూన్ , 2017 లో ఎక్కడ నిర్వహించారు ?  
ఎ) మాస్కో
బి) ఆస్థానా , కజాక్ స్తాన్
సి ) తాష్కెంట్
డి ) బిష్కెక్
జవాబు : బి
48 )ఫర్జాబ్   B గ్యాస్ ఫీల్డ్ (క్షేత్రం ) (12.5 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ సామర్ధ్యం గలది ) ఎక్కడుంది ?  
ఎ) ఇరాన్
బి) లిబియా
సి ) నైజీరియా
డి ) ఉగాండా
జవాబు : ఎ

49 ) ఇటీవల రాజాచారి వార్తల్లో ఉన్నారు . ఈయన్ని అంతరిక్ష యానం కోసం  ట్రైనీ గా   ఎవరు ఎంపిక చేశారు ?
ఎ) NASA , USA  వారు 22 వ క్లాస్ అమెరికన్ స్పేస్ ఫ్లైట్ ట్రైనీ గా తీసుకున్నారు
బి) JAXA
సి ) ఇస్రో
డి ) రాస్ కాస్మోస్
జవాబు : ఎ  
50 ) రోలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్ ) లో  2017 మిక్స్ డ్ డబుల్స్ (టెన్నిస్ ఆటలో ) విజేతలు ఎవరు ?  
ఎ) రోహన్ బోపన్న & గాబ్రీలా లాడా బ్రౌ స్కీ
బి) రాబర్ట్ ఫరా & అన్నా లెనా గ్రోనే పెల్ద్
సి ) రీకా హారికా & మహేష్ భూపతి
డి ) వీరెవరు కారు
జవాబు :  ఎ
51 ) డైరెక్టరేట్ జనరల్ అఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వివరాలు ఏవి ?
ఎ) భారత దేశ విదేశ వాణిజ్య పాలసీ రూప కల్పనలో ప్రధాన పాత్ర పోషి స్తుంది
బి) ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారులు పనిచేస్తుంటారు
సి ) ప్రస్తుతం ఇండి డిపార్టుమెంటు అఫ్ కామర్స్ కింద పని చేస్తోంది
డి ) పై వన్నీ
జవాబు :  డి
52 ) అల్ – ఉదైద్ మిలిటరీ బేస్ , ఏ దేశం లో ఉంది ? (ఇక్కడ USA సైనికులు పనిచేస్తున్నారు )
ఎ) సౌదీ అరేబియా
బి) కతార్
సి ) ఇరాక్
డి ) మొరాకో
జవాబు : బి
53) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) B & R ఇనిషియేటివ్ : బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ( చైనా దేశానిది )
బి) RATS : రీజినల్ యాంటి టెర్రరిస్ట్ స్ట్రక్చర్
సి ) CPEC : చైనా – పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్
డి ) పైవన్నీ
జవాబు :  డి
54) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 300 A దేనికి సంబంధించినది ?
ఎ) పంచాయతి రాజ్
బి) ఆస్థి హక్కు
సి ) మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్
డి ) సమాచార హక్కు
జవాబు : బి
55) ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్ వర్క్ పాక్ట్ ను ఆమోదించిన ‘నౌరు ‘ దేశ వివరాలు ఏవి ?
ఎ) జనాభా : సుమారు 10,200
బి) భూ మధ్య రేఖకు దగ్గరగా ఉన్న దీవి దేశం ఇది 
సి ) ఈ దేశం లో తూఫాన్లు దాదాపు రావు
డి ) పై వన్ని
జవాబు : డి
56) పవిత్రమైన ‘వెస్ట్రన్ వాల్ ‘ , జెరూసలేం ఓల్డ్ సిటీ ని ఇటీవల  సందర్శించి , ప్రార్ధన చేసిన విదేశీ ప్రముఖులు ఎవరు  ?
ఎ) డోనాల్డ్ ట్రంప్
బి) షమ్యూల్ రాబినౌ విట్జ్
సి ) బెంజమిన్ నెటన్యాహూ
డి ) గోల్డా మీర్
జవాబు : ఎ
57) హసన్ రౌహాని   ఏ దేశ అధ్యక్షుడు ?
ఎ) జాంబియా
బి) ఇరాన్
సి ) మొజాంబిక్
డి ) జైర్
జవాబు : బి
58) భారత దేశం  20 16 లో ఎంత స్టెయిన్లెస్ స్టీల్ (  మిలియన్ టన్నుల లో ) ఉత్పత్తి చేసి ప్రపంచం లో రెండవ స్థానానికి చేరుకుంది ?
ఎ) 3.32
బి) 1.2
సి ) 2.2
డి ) 0.5
జవాబు : ఎ
59) ‘ముంబై ఇండియన్స్ ‘ టీం వాళ్ళు  ఏ ఏ సంవత్సరాలలో IPL  ఫైనల్స్ లో గెలి చారు  ?  
ఎ) 2013
బి) 2015
సి ) 2017
డి ) పై మూడు
జవాబు :  డి
60) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) యూ రోపియన్ యూనియన్ కౌన్సిల్, ప్రెసిడెంట్ : డోనాల్డ్ టస్క్ 
బి) NATO సెక్రటరీ జనరల్ : జేంస్ స్తోల్లెన్ బెర్గ్
సి ) వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు : జిం యాంగ్ కిం
డి ) పై వన్ని
జవాబు :  డి

61) నార్త్ అట్లాంటిక్ ట్రియటి  ఆర్గ నై జే షన్ (NATO) కొత్త హెడ్ క్వార్టర్స్ అధికారాన్ని  బెల్జియం ప్రభుత్వం నుండి ఎవరి ఇచ్చారు ?    
ఎ) UNO
బి) అందు లో సభ్యులుగా ఉన్న  28 దేశాల యొక్క  కూటమికి
సి ) WHO
డి ) IAEA
జవాబు : బి
62) ‘కాస్పీ ‘  ఏ  దేశ స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ పేరు ?  
ఎ) జపాన్
బి) హాంగ్ కాంగ్
సి ) దక్షిణ కొరియా
డి ) సింగపూర్
జవాబు :  సి
63) ‘వన్నా క్రై ‘ వంటి రాన్ సం వేర్ ( దోపిడీ చేసుకునే తరహా కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ) వచ్చిన ప్పటి కీ , అన్ని విపత్కర పరిస్థి తులు తట్టు కునే తట్టుగా సైబెర్ సెక్యూరిటీ కోసం భారత దేశం వేటిని ఏర్పాటు చేసింది ?
ఎ) STQC
బి) బాట్ క్లీనింగ్ & మాల్  వేర్ ఎనాలిసిస్ సెంటర్
సి ) నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో-ఆర్డినేషన్ సెంటర్ ; మరియు CERT-in
డి ) పై వన్నీ
జవాబు : డి
64)ఇండియా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత దేశం లో 3.85 లక్షల మంది నుండి 4.1 లక్షల వరకు బంగారం నగలు తయారు చేసే వారు / అమ్మే వారు ఉన్నారు . వీరిలో ఎంత శాతం మంది అసంఘటిత రంగం లో ఉన్నారు ?
ఎ) 70 %
బి) 30 %
సి ) 40 %
డి ) 10 %
జవాబు :  ఎ
65) ప్రి వెన్ షన్ అఫ్ క్రూయల్టీ టు   యానిమాల్స్ (రెగ్యులేషన్ అఫ్ లైవ్ స్టాక్ మార్కెట్ ) రూల్స్ , 20 17 ను పర్యావరణం , అడవులు వాతావరణ మార్పు మంత్రిత్వ  శాఖ మే  23 , 20 17 నాడు ప్రకటించింది . దీని ప్రకారం ఏర్పాటు చేసే డిస్ట్రిక్ట్ యానిమల్ మార్కెట్ మానిటరింగ్ కమిటీ (DAMMC) కి హెడ్ గా ఎవరు ఉంటారు ?  
ఎ) జిల్లా కలెక్టర్ (లేక ) జిల్లా మె జి స్ట్రే  ట్
బి) తహసిల్దార్
సి ) MRO
డి ) రెవిన్యూ ఇన్ స్పెక్టర్
జవాబు : ఎ
66)  క్రికెట్ ఆటకి  కి సంబంధించిన కమిటీ అఫ్ అడ్మినిస్ట్రే టర్స్ (CoA) నుండి ఎవరు తప్పు కుంటానని ప్రకటన చేశారు ?  
ఎ) రామ చంద్ర గుహ
బి) సౌరవ్ గంగూలి
సి ) VVS లక్ష్మణ్
డి ) అనిల్ కుంబ్లే
జవాబు : ఎ
67) ఏ దేశం నుండి ‘కెటలోనియా ‘ విడి పోవాలి అను కుంటోo ది ?
ఎ) స్పెయిన్
బి) UK
సి ) ఇండోనేషియా
డి ) అల్బేనియా
జవాబు : ఎ
68) జూన్ 12 , 1817 నాడు బై సైకిల్  (డాన్ డి హార్స్)  సృ స్టి o చినది ఎవరు ?
ఎ) కార్ల్ వాన్ డ్రై యిస్
బి) యూజీన్ మేయర్
సి ) ఆల్బర్ట్ ఆగస్టస్ పొప్
డి ) జాన్ డన్ లప్
జవాబు : ఎ
69) నార్త్ అట్లాంటిక్ ట్రియటి ఆర్గా నై జేషన్ (NATO) లో ఇటీవల చేరిన దేశం ఏది ?  
ఎ) మాంటినీగ్రో
బి) నెదర్ లాండ్స్
సి ) పోర్చుగల్
డి ) పోలాండ్
జవాబు : ఎ
70) కృష్ణ రివర్ మేనేజ్ మెంట్  బోర్డు మెంబర్ – సెక్రటరీ ఎవరు ?
ఎ) సమీర్ చటర్జీ
బి) A.B. వెంకటేష్
సి ) C. మురళీ ధర్
డి ) ఉమా భారతి  
జవాబు :  ఎ
71) ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంకు వార్షిక సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహిo చారు ?
ఎ) కేప్ టౌన్
బి) గాంధీ నగర్, గుజరాత్
సి ) మొగడిషు
డి ) నైరోబి
జవాబు : బి
72) భూపేన్ హజారికా బ్రిడ్జి ఏ నది మీద నిర్మించారు ?
ఎ) గంగా నది
బి) లోహిత్ నది ( ఇది బ్రహ్మ పుత్ర నది కి ఉప నది ) , అస్సాం లో ఉంది .  (ఈ బ్రిడ్జి అస్సాం ని అరుణాచల్ ప్రదేశ్ ని కలుపుతుంది )
సి ) యమునా నది
డి ) మహానది
జవాబు : బి
73) ది ప్రి వెన్ షన్ అఫ్ క్రూ యల్టి టు  యనిమల్స్ రూల్స్ , 20 17 లో ‘బోవైన్ యనిమల్స్’ అనే పదం  నిర్వచనం లో వేటిని పేర్కొన్నారు ?  
ఎ) ఎద్దులు , ఆo బో తులు , ఆవులు 
బి) గేదెలు , ( ఒక సంవత్సరం వయసున్న, ఇంకా సంతానం కలుగని  ఆవులు )
సి ) దూడలు , ఒంటెలు
డి ) పైవన్నీ ( మాంసం కోసం, పశువుల సంత లో వీటిని అమ్మటం నిషేధిం చటం ఈ నియమావళి ఉద్దేశం )
జవాబు :  డి
74) జికా అనేది ఆర్బో వైరస్ ఇన్ఫెక్షన్ . ‘ జికా ‘ అనే అడవి ఏ దేశం లో ఉంది ?
ఎ) ఉగాండా ( విక్టోరియా సరస్సు దగ్గర )
బి) ఆర్జెంటినా
సి ) బ్రెజిల్
డి ) పెరు
జవాబు : ఎ
75) 1953 లో (అనగా 64 సంవత్సరాల క్రితం ) ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన దేవరు ?
ఎ) మలావ త్ పూర్ణ
బి) ఎడ్మo డ్ హిల్లరీ (న్యూ జీలాండ్) మరియు టెన్జింగ్ నార్గే ( షెర్పా గైడ్ )  
సి ) ద్రోణవల్లి హారిక
డి ) సాధనాపల్లి ఆనంద్
జవాబు : బి
76) జూన్ 5 , 1967 యుద్ధం లో ( సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగిన ఆరు రోజుల యుద్ధం లో ) ఇజ్రాయిల్ దేశం కైవశo చేసుకున్న ప్రాంతాలు / స్వాధీనం లోకి తెచ్చుకున్న ప్రాంతాలు  ఏవి ?
ఎ) వెస్ట్ బ్యాంక్  & ఈస్ట్ జెరూ సేలెం ( జోర్డాన్ నుండి )
బి) గాజా స్ట్రిప్ ( ఈజిప్ట్ నుండి )
సి ) వెస్ట్రన్ వాల్
డి ) పై వన్ని
జవాబు :  డి
విజ్ఞాన విపంచి
( జూలై, 2017   – జవాబులు )
1  డి
11  బి   
21  ఎ  
31  డి
41  డి
51 డి  
61   బి   
71 బి   
2    ఎ
12  ఎ
22    ఎ
32     ఎ
42  ఎ
52 బి     
62  సి     
72    బి  
3 డి
13    డి
23    బి
33   డి
43   డి  
53 డి    
63 డి     
7 3 డి  
4   ఎ
14
24 బి   
34     డి
44    బి
54 బి      
64 ఎ    
74
5   బి
15   డి
25    డి  
35  ఎ    
45డి      
55 డి    
65 ఎ  
75బి
6   డి
16  ఎ
26    డి
36  ఎ   
46  డి     
56 ఎ     
66 ఎ 
76డి
7  డి
17    డి
27     డి
37    ఎ
47   బి  
57  బి    
67

8    డి
18   డి
28     డి
38   డి 
48 ఎ    
58ఎ     
68 ఎ   

9    బి
19    ఎ
29     డి
39    సి
49  ఎ   
59  డి    
69  ఎ    

10   బి
20  ఎ
30    బి
40     ఎ
50 ఎ   
60  డి    
70    ఎ





No comments:

Post a Comment