విజ్ఞాన
విపంచి
సెప్టెంబర్
, 2017
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) IRNSS-1H ఉపగ్రహం
వివరాలేవీ ?
ఎ) దీనిలో 3 రుబీడియం అటామిక్ గడియరాలుంటాయి
బి ) జీవిత కాలం : 10 సంవత్సరాలు
సి ) జియో సింక్ర నస్ కక్ష్యలో , 55 డిగ్రీ ల
ఈస్ట్ లాంగి ట్యూ డ్ లో 29 డిగ్రీ ల ఇంక్లి నేషన్ లో ఉంటుంది
డి) పైవన్నీ (కాని ఫెయిల్ అయ్యింది )
జవాబు : డి
2) నావిక్ ( నావిగేషన్ విత్ ఇండియన్ కాన్ స్ట లేషన్) వివరాలేవీ ? ,
ఎ) ఇది భారత దేశానికీ GPS లాంటింది . సివిల్
మరియు మిలిటరీ విమాన యా నాలకు చాలా అవసరం
బి ) ATM లు పనిచేయటానికి కావాలి ఇది
సి ) భూమి మీద , ఆకాశం లోను , సముద్రం లోనూ
ప్రయాణాలకు దీని అవసరం చాలా ఉంది
డి ) పై వన్ని
జవాబు : డి
3) ‘ఆధార్’ సంఖ్య మరణ ధ్రువ పత్రాల జారీకి కావాలి అని
తెల్పుతున్నారు . కాని ఏ రాష్ట్రాలకు దీన్నించి మినహాయింపు ఇచ్చారు ?
ఎ) J & K ,
మేఘాలయ , అస్సాం
బి ) కేరళ
సి ) తమిళనాడు
డి) కర్ణాటక
జవాబు : ఎ
4) క్రీస్తు శకం 1878 లో బకింగ్ హాం కాలువ ని ,
మద్రాస్ గవర్నర్ గా పనిచేసిన డ్యూక్ అఫ్ బకింగ్ హాం & చందోస్ పేరు తో పిలవటం
మొదలు పెట్టారు . గతం లో దీని కి గల పేరులు ఏవి ?
ఎ) బాసిల్ కొక్రెన్ కాలువ (క్రీస్తు శకం 1806 లో )
బి ) లార్డ్ క్లైవ్ కాలువ
సి ) పైన తెల్పిన (ఎ ) మరియు (బి )
డి) ఇవేవి కావు
జవాబు : సి
5) బకింగ్ హాం కాలువ లో గల భాగాలు ఏవి ?
ఎ) కాకినాడ కాలువ
బి ) కృష్ణ ఏలూరు కాలువ ; కొమ్మ మూరు కాలువ ,
నార్త్ బకింగ్ హాం కాలువ
సి ) సౌత్ బకింగ్ హాం కాలువ ( చెన్నై – మరక్కనం & మరక్కనం – కల్పట్టాయ్ )
డి) పైవన్నీ ( మొత్తం రు. 2000 కోట్ల తో , 10 95
కి.మి. పొడవుతో దీన్ని జాతీయ జల రహ దారి గా అభివృద్ధి చేయడలచింది , కేంద్ర
ప్రభత్వం )
జవాబు : డి
6) “టైర్ లెస్ వాయిస్ – రిలేంట్ లెస్ జర్నీ “
పుస్తక రచయిత ఎవరు ?
ఎ) M. వెంకయ్య నాయుడు
బి ) సర్వేపల్లి రాధాకృష్ణన్
సి ) హమిద్ అన్సారి
డి) భైరాన్ సింగ్ సెఖావత్
జవాబు : ఎ
7) ‘ భారత్ 22 ‘ ఏమిటి ?
ఎ) క్షిపణి
బి ) ఇది ఎక్స్ చేంజ్ ట్రే డెడ్ ఫండ్. దీనిలో
కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు , బ్యాంకులు , SUUTI వంటి మొత్తం 22 సంస్థల షేర్లు
వ్యాపార నిమిత్తం ఉంటాయి .
సి ) రాకెట్
డి) ఉపగ్రహం
జవాబు : బి
8) ‘ప్లానెట్ సిమల్స్’ అని వేటిని అంటారు ?
ఎ) గ్రహాలు
బి ) సరైన ఆకృతి లో లేని పెద్ద పెద్ద బండ రాళ్లు.
ఇవి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి
సి ) నక్షత్రాలు
డి) వాయుమండ లాలు
జవాబు : బి
9) ఎన్నికల లో బాలట్ పేపర్ మీద NOTA (None Of The
Above) ఆప్షన్ ఎప్పటి నుండి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా అమలు చేయ దలిచింది ?
ఎ) 1952
బి ) 20 14 ( లోక్ సభ ఎన్నికల నుండి )
సి ) 197 6
డి) 1969
జవాబు : బి
10) ఎలక్షన్ బాలట్ పేపర్ మీద None Of The Above
(NOTA) పద్ధతిని అమలు చేస్తున్న దేశాలు ఏవి ?
ఎ) USA
బి ) ఫ్రాన్స్
సి ) బ్రెజిల్ , బంగ్లాదేశ్
డి) పైవన్నీ (ఇది సుమారు 13 దేశాలలో అమలు లో ఉంది
)
జవాబు : డి
11) 20 15 – 2016 వరకు ( అనగా గత 5 సంవత్సరాలలో )
భారత దేశ మాన్యుఫాక్చరింగ్ రంగ వృద్ధి రేట్ సగటున 1.6 % గా ఉంది . ఈ సెక్టార్
అభివృద్ధి కోసం గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు / కార్యక్రమాలు
ఏవి ?
ఎ) మేక్ ఇన్ ఇండియా
బి ) స్టార్ట్ అప్ ఇండియా
సి ) FDI సంస్కరణలు
డి) పైవన్నీ
జవాబు : డి
12) ఉపరాస్ట్రపతి పతి పదివి కి ఎన్నికలు 15 సార్లు
నిర్వహించారు . ఇప్పుడు ఉప రాష్ట్రపతి గా ఎన్నికైన
శ్రీ M
వెంకయ్య
నాయుడి గారికి సుమారు ఎన్ని ఓట్లు వచ్చాయి ? (నోట్ : డాక్టర్ S.రాధాకృష్ణన్
& శ్రీ హమీద్ అన్సారి ఉప రాష్ట్ర పతి పదవికి రెండు సార్లు ఎన్నికైనారు )
ఎ) 516
బి ) 244
సి ) 454
డి) 490
జవాబు : ఎ
13) గతం లో
ఎవ రెవరు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడి పోయారు ?
ఎ) జస్వంత్ సింగ్
బి ) సుషీల్ కుమార్ షిండే
సి ) నజ్మా హెప్తుల్లా
డి) పై అందరూ
జవాబు : డి
14) ఇటీవల NITI
ఆయోగ్ కి నూతన వైస్ – చైర్మన్ గా ఎవరి పేరుని నిర్దా రించారు ?
ఎ) డాక్టర్
రాజీవ్ కుమార్
బి ) అరవింద్ పనగారియా
సి ) మోహన్
ధారియా
డి) అజయ్
మిట్టల్
జవాబు : ఎ
15) ఇటీవల నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో , రాజ్య సభ కి నామినేట్ చేయబడిన ఎవరు వోటు వేసారు ?
ఎ) రేఖా
బి ) సచిన్ టెండూల్కర్
సి ) మేరీ కాం & రూప గంగూలి
డి) పై అందరూ
జవాబు : డి
16) 2007 కావేరి వాటర్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ,
తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని t m c ft ల కావేరి నది నీరు ఇవ్వాలి ?
ఎ) 270
బి ) 419
సి ) 10 . 35
డి) 30
జవాబు : బి
17) ఆర్కియో లాజికల్ సర్వే అఫ్ ఇండియా ని 1861 లో లార్డ్ కానింగ్ ప్రారంభించారు . దేని తొలి ఆర్కియో
లాజికల్ సర్వేయర్ ఎవరు ?
ఎ) సర్ జాన్ మార్షల్
బి ) సర్ అలేగ్జాo డర్ కన్నింగ్ హాం
సి ) నాయన జొత్ లాహిరి
డి) వీరెవరు కారు
జవాబు : బి
18) 20 17 ద్రోణా చార్య అవార్డు కి ఎవరి పేర్లు
రేకంమేండ్ చేశారు ?
ఎ) లేట్ రామకృష్ణన్ గాంధీ
బి ) హీరనంద్ కటారియా
సి ) బ్రిజ్ భూషణ్ మొహంతి
డి) పై అందరూ
జవాబు : డి
19) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) బాటంగ్ లా & గ్యేమో ఛేన్ : సిక్కిం కి తూర్పు వైపున ఉన్నాయి
బి ) మౌంట్ గిప్ మొఛి (గ్యే మో ఛేన్ ) : భూటాన్
సరిహద్దులో 14,500 అడుగుల ఎత్తులో ఉంది
సి ) బాటంగ్ లా : గ్యే మో ఛే న్ కి ఉత్తరం లో
ఉంది
డి) పైవన్నీ
జవాబు : డి
20) ‘నాగా గాంధీ ‘ అని ఎవర్ని అంటారు ? (ఈయన
నాగాలాండ్ లో ఛుఛు యిం లాంగ్ గ్రామం లో గాంధీ
ఆశ్రమం స్థాపించి , గత 60 ఏళ్లుగా సేవలు చేస్తున్నారు .)
ఎ) వినోభా భావే
బి ) నట్వర్ టక్కర్
సి ) నట్వర్ సింగ్
డి) ఐరోం షర్మిల
జవాబు : బి
21) R.K.నారాయణ్ , GV దేశా ని, రాజా రావ్ ప్రఖ్యాత
ఆంగ్ల నవలా రచయితలు . 1938 లో రాజా రావ్ రాసిన పుస్తకం ఏది ?
ఎ) ది గైడ్
బి ) కాంతా పురా
సి ) మాల్గుడి డేస్
డి) ఆటోబయోగ్రఫీ అఫ్ అం అన్ నొన్ ఇండియన్
జవాబు : బి
22) ‘లివింగ్ ఫాజిల్ ‘ (బ్రతికి ఉన్న శిలాజం ) అని ఏ చెట్టుని పిలుస్తారు ?
ఎ) మందారం
బి ) సైకస్ జాతి మొక్కలు ( ఉ దా : సైకస్ ధర్మ్ రాజీ )
సి ) జాజి
డి) కనకాంబరం
జవాబు : బి
23) షహీద్ ఖకాన్ అబ్బాసీ ఏ దేశ నూతన ప్రధాన మంత్రి ?
ఎ) ఇరాన్
బి ) పాకిస్తాన్
సి ) ఆఫ్ఘనిస్తాన్
డి) ఇరాక్
జవాబు : బి
24) USA లో RAISE
లేక రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మి గ్రేషన్ ఫర్ ఏ స్ట్రాంగ్ ఎకానమీ యాక్ట్ ని స్పాన్సర్ చేసిన రిపబ్లికన్ సెనెటర్స్ ఎవరు ?
ఎ) Lt. Gen. మాక్ మాస్టర్
బి ) డేవిడ్ పర్డ్యూ & టాం కాటన్
సి ) జాన్ ఎఫ్. కెల్లీ
డి) ఛుక్ షుమర్
జవాబు : బి
25) దేన్నీ ‘గేట్ వే టు ఎవరెస్ట్ ‘(నిక్ నేమ్) అని దేన్నంటారు ?
ఎ) షి గాట్సే
బి ) జాంగ్ షాన్ ఫోర్ట్
సి ) ఫారీ
డి) యడాo గ్
జవాబు : ఎ
26) ఫ్రాన్సిస్
యంగ్ హస్బెండ్ అనే అయన ఎవరు పంపితే చుమ్బీ లోయలోకి ప్రవేశించాడు, 1893 వ్యాపార
ఒప్పందానికి ముందు కాలం లో ?
ఎ) జార్జ్ నాథానియల్ కర్జన్ ( అప్పటి ఇండియా
వైస్రాయ్ )
బి ) విలియం బెంటింక్
సి ) కార్న్ వాల్లిస్
డి) లార్డ్ మెకాలే
జవాబు : ఎ
27) ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ ( ECBC) 2017
లో 3 లెవెల్స్ ఉన్నాయి . అవి ఏవి ?
ఎ) బేసిక్
బి ) ECBC ప్లస్
సి ) సూపర్ ECBC
డి) పైవన్నీ ( ECBC నే ‘గ్రీన్ కోడ్ ‘ అంటారు )
జవాబు : డి
28) ఆగష్టు 17 నాడు ( పార్టిషన్ రేమేమ్బెర్స్ డే నాడు ) అమృత్ సర్ లో ప్రారంభం కానున్న మ్యూ
జియం ఏది ?
ఎ) హాలో కాస్ట్ మ్యూ జియం
బి ) హిరోషిమా మ్యూ జియం
సి ) పార్టి షన్ మ్యూ జియం
డి) 9 / 11 మ్యూ జియం
జవాబు : సి
29) మౌంట్ బాటెన్ ఎవర్ని భారత దేశ విభజన రేఖ గీయమని
అడిగారు ( భారత స్వతంత్ర ప్రకటన కా లం లో )
ఎ) మెక్ మహాన్
బి ) సిరిల్ రాడ్ క్లిఫ్
సి ) మహాత్మా గాంధీ
డి) అనీబీసెంట్
జవాబు : బి
30) భారత దేశ విదేశీ విధానం లో ‘ఇరుగు పొరుగు ‘
ప్రధమం . ఏ ఏ రంగాలలో సహాయ సహకారాలు ఇచ్చి పు చ్చు కుo టు న్నాం ?
ఎ) విద్య , ఆరోగ్యం
బి ) వ్యాపారం , ప్రకృ తి సహజ విపత్తు ల కాలం లో
సహాయం
సి ) మల్టీ డిమెన్ షనల్ & ఇంటర్ ఆక్టివ్ (నాగరికత
సంస్కృతి , సార్క్ ఉపగ్రహ ప్రయోగం )
డి) పైవన్నీ
జవాబు : డి
31) ‘ఖానూం ఆఘా’ ఎవరి తల్లి ?
ఎ) కుతుబ్ షాహీ కింగ్ అయిన మొహమ్మద్ సుల్తాన్
కులీ (క్రీస్తు శకం 1624 )
బి ) ఇబ్రహీం కుతుబ్ షా
సి ) అబ్దుల్లా కులీ కుతుబ్ షా
డి) ఔరంగ్ జేబ్
జవాబు : ఎ
32) అంత్రో పొ మా ర్ఫిక్ మెన్ హీర్ ( రాక్షస గుళ్ళు
– సమాధులు ) ఏ కాలం లో ఉండేవి ?
ఎ) క్రీస్తు పూర్వం 13 00 – 200
బి ) క్రీస్తు శకం 500
సి ) క్రీస్తు శకం 1000
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
33) ఇటీవల , RBI రేపో రేట్ ను ఎంతకీ తగ్గించింది ?
ఎ) 8%
బి ) 6 %
సి ) 7%
డి) 3%
జవాబు :బి
34) ‘కాళీ టైగర్ రిజర్వు ‘ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ) మహారాష్ట్ర
బి ) గోవా
సి ) కర్ణాటక
డి) రాజస్తాన్
జవాబు : సి
35) కావేరి నది కి గల 4 రిజర్వా యర్ల లో నీరు జూలై
31, 2017 నాటికీ 43 tm cft ఉంది . ఆ రిజర్వాయర్ల పేర్లే వి ?
ఎ) హరాంగి
బి ) కాబిని
సి ) కృష్ణ రాజ సాగర్ & హేమావతి
డి) పై వన్ని
జవాబు : డి
36) భారత రాజ్యాంగం లోని ఎన్నవ ఆర్టికల్ ప్రకారం
ఎలక్షన్ అఫ్ కమిషన్ ఇండియా పని చేస్తుంది ?
ఎ) 32
బి ) 324
సి ) 14
డి) 360
జవాబు : బి
37) వరల్డ్ కస్టమ్స్ ఆర్గ నైజేషన్ (WCO ) సెక్రటరీ
జనరల్ ఎవరు ?
ఎ) కునియో మికురియా
బి ) రోబెర్టో అజావేదో
సి ) జింమ్ యాంగ్ కిం
డి) క్రిస్టిన్ లగార్డే
జవాబు : ఎ
38) ‘ముఖ్యమైన డేటా ప్రొటెక్షన్ అంశాలను ‘
గుర్తించేందుకు మరియు సూచనలు చేయతనకి ఎవరిని నియమించారు ?
ఎ ) జస్టిస్ B.N. శ్రీకృష్ణ
బి ) దల్వీర్ భండారి
సి )పర్బిందర్ కౌర్ షెర్గిల్
డి) పి.ఎన్.భగవతి
జవాబు : ఎ
39) 2022 లో వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహిస్తారు
?
ఎ) ఝాంగ్ జియాకే నగరం & బీజింగ్ నగరo , చైనా
బి ) క్యోటో
సి ) మనిలా
డి) హాంగ్ కాంగ్
జవాబు : ఎ
40) 21,000 కి.మి. పొడవున్న చైనా గోడను ఏ (ఎవరి) కాలం లో నిర్మించారు ?
ఎ) క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం నుండి మింగ్ వంశ
పాలకుల వరకు (క్రీస్తు శకం 1368 – 1644 )
బి ) క్రీస్తు శకం 2000 సం.
సి ) క్రీస్తు శకం 1800 సం.
డి) క్రీస్తు శకం 1900 సం.
జవాబు : ఎ
41) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొనే ‘
అష్ట లక్ష్మి ‘ , ఏ ప్రాంత అభివృద్ధి కి సంబంధించినది ?
ఎ) ఎనిమిది ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల అభివృద్ధికి
బి ) తూర్పు కోస్తా తీరం
సి ) పశ్చిమ కోస్తా తీరం
డి) అండమాన్ & నికోబార్
జవాబు : ఎ
42) మషో బ్రా , సిమ్లా లో ఉన్న రిట్రీట్ బిల్డింగ్ ని
భారత వైస్రాయి ఏ సంవత్సరం లో తీసుకున్నారు ? (ఇప్పుడు ఇది భారత రాష్ట్రపతి
రిట్రీట్ గా ఉంది )
ఎ) 1911
బి ) 1895
సి ) 1857
డి) 1757
జవాబు : బి
43) ఎక్కడ భారత రాష్ట్రపతి, నూతన రిట్రీట్ భవనం
నిర్మించ దలిచారు ?
ఎ) సిమ్లా
బి ) సికింద్రాబాద్
సి ) అస్సాం
డి) త్రివేండ్రం
జవాబు : సి
44) ‘తాంత్’ , ‘జామ్దాని’ , ‘తాగైల్’ నూలు చీరలకు ఏ
ప్రాంతం ప్రసిద్ధి ?
ఎ) హుగ్లీ జిల్లా & నాడియా జిల్లాలు , పశ్చిమ
బెంగాల్
బి ) కాంచీ పురం
సి ) ధర్మవరం
డి) వారణాసి
జవాబు : ఎ
45) 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ASEAN లో ఎన్ని
దేశాలకు సభ్యత్వం ఉంది ?
ఎ) 8
బి ) 10
సి ) 5
డి) 28
జవాబు : బి
46) ఒక US డాలర్ కి ఎక్స్ చేంజ్ విలువ రు. 63 . 60 వద్ద
బలపడింది , ఇటీవల. భారత దేశ రూపాయి ప్రపంచం లోనే ఒక ఉత్తమ పెర్ఫార్మింగ్ కరెన్సీ గా నిలిచింది ఇప్పుడు .
దీనికి గల కారణాలు ఏవి ?
ఎ) విదేశీ కాపిటల్ బలంగా దేశం లోకి రావటం ; జూలై
2017 చివరి వరకు FPI లు భారత దేశం లో US $ 15.2 బిలియన్ ల ఈక్విటీ & డెట్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు
బి ) RBI వారి డేగ కళ్ళ లాంటి వీక్షణం వల్ల రిటైల్
ద్రవ్యోల్బణం 2 % వద్ద ఉండటం .
సి ) క్రూడ్ ఆయిల్ ధరలు US $ 50 వద్దనే ఉండటం. తద్వారా 20 16 – 17 లో, కరెంటు ఎకౌంటు డెఫిసిట్ GDP లో 0.7 % వద్ద ఉండటం
డి) పైవన్నీ
జవాబు : డి
47) ‘ పొలిటికల్ షాక్ : ట్రంప్ : మోడీ : బ్రె క్సిట్
& ప్రాస్పెక్ట్ ఫర్ లిబరల్ డెమోక్రసీ ‘ పుస్తక రచయిత ఎవరు ?
ఎ) జైరాం రమేష్
బి ) మేఘ నాద్ దేశాయ్
సి ) W.O.మిచెల్
డి) నితిన్ గడ్కరి
జవాబు : బి
48) ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్
ప్రకారం , ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు
ఋణ మాఫీ చేసేందుకు కావాల్సిన ఫిస్కల్ రూమ్ (ఆర్ధిక వేసులుబాటు ) ఉంది ?
ఎ) మహారాష్ట్ర , వెస్ట్ బెంగాల్
బి) కర్ణాటక
సి) గుజరాత్
డి ) పై నాలుగు రాష్ట్రాలకు
జవాబు :
డి
49) ‘మిడ్ నైట్ సన్ ‘ , ‘నార్త్ రన్ లైట్స్ ‘ ఎక్కడ
ఆకాశం లో కనిపించే వింతలు ?
ఎ) దక్షిణ ఆఫ్రికా
బి ) లాప్లాండ్ . ఫిన్లాండ్
సి ) ఈజిప్ట్
డి) కీన్యా
జవాబు : బి
50) ఆగష్టు 15 , 20 17 ను ప్రధాన మంత్రి ‘ సంకల్ప
పర్వ్ ‘ గా ప్రకటించారు . వివరాలేవీ ?
ఎ) ఇప్పటి నుండి రాబోయే 5 సంవత్సరాలలో ( అనగా
ఆగస్ట్ 2017 నాటికీ ) దేశం నిర్మాణాత్మక ప్రగతి ని చూడాలి
బి ) ఆగష్టు మాసాన్ని ప్రధాన మంత్రి విప్లవాల
మాసం గా తెలిపారు, తన ‘మన్ కి బాత్ ‘ కార్య క్రమం లో
సి ) ఆగష్టు 9 ని ఆగష్టు క్రాంతి గా జరుపు
కోవాలన్నారు
డి) పైవన్నీ
జవాబు : డి
51) ఆగష్టు 9,1942 లో ఎలాగైతే క్విట్ ఇండియా ఉద్యమం 1947
నాటికీ స్వతంత్రం తెచ్చిందో , అదే విధంగా 2022 నాటికీ భారత దేశం 75 ఏళ్ళు పూర్తి
చేసుకునే నాటికీ ఏవేవి పోవాలని , శపధం చేయాలని అన్నారు ప్రధాన మంత్రి ?
ఎ) ఫిల్త్(మురికి) – క్విట్ ఇండియా ;
పావర్టీ(బీదరికం) – క్విట్ ఇండియా ;
బి ) కరప్షన్(లంచగొండితనం) – క్విట్ ఇండియా ;
టెర్రరిజo – క్విట్ ఇండియా ;
సి ) కాస్టిజం(కులజాడ్యం) – క్విట్ ఇండియా ;
కమ్యూనలిజం(మతమౌడ్యo ) – క్విట్ ఇండియా
డి) పైవన్నీ ( సoకల్ప్ సే సిద్ధి ( న్యూ ఇండియా
ఉద్యమం 2017 – 20 22 )
జవాబు : డి
52) ‘మౌంట్ సినా బంగ్’ ఎక్కడ ఉంది ? దీన్నించి ‘లావా’
ప్రవహిస్తోంది .
ఎ) ఆస్ట్రేలియా
బి ) నార్త్ సుమత్ర, ఇండోనేషియా
సి ) ఫిలిప్పీన్స్
డి) జపాన్
జవాబు : బి
53) హిందుస్తానీ క్లాసికల్ సంగీతం లో ‘ధ్రుపద్ ‘
సంప్రదాయం ఉంది. ‘ధ్రుపద్’ ఎన్ని రకాలు ?
ఎ) డాగర్ బాణీ
బి ) గౌరీ
సి ) ఖందార్ & నౌ హార్
డి) పైవన్ని
జవాబు : డి
54) భారత రాజ్యాంగం ( 42 వ సవరణ ) చట్టం , 1976
ప్రకారం , పార్లమెంట్ లో ని ఉభయ సభల సీట్ల సంఖ్య ఎప్పటివరకు ‘ఫ్రీజ్ ‘ చేసి,
ఎప్పుడు దాన్ని ఎత్తివేయాలి ?
ఎ) 2026
బి ) 2030
సి ) 2047
డి) 20 50
జవాబు : ఎ
55)
సేవింగ్స్ ఎకౌంటు మీద SBI, వడ్డీ
రేటు ఇంతకు తగ్గించింది ( ఒక కోటి రూపాయల లోపు ఉన్న వాటి మీద )
ఎ) 4.5 % p .a.
బి ) 3.5 % p.a.
సి ) 5 % p.a.
డి) 2 % p.a.
జవాబు : బి
56) ఇటీవల SS ముంద్ర, RBI లో ఏ పదవి నుండి రిటైర్
మెంట్ తీసుకున్నారు ?
ఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
బి ) డిప్యూటీ గవర్నర్
సి ) డైరెక్టర్
డి) జనరల్ మేనేజర్
జవాబు : బి
57) ‘మెథనాల్ ‘ భారత దేశం ఎక్కడ నుండి దిగుమతి
చేసుకుంటుంది ?
ఎ) USA
బి ) సౌది అరేబియా & ఇరాన్
సి ) కెనడా
డి) వెనెజులా
జవాబు : బి
58) ‘మౌంట్ అబూ’ వివరాలేవీ ? రాజస్థాన్ లో వరదలు
రావటం అరుదు .
ఎ) ఆరావళి పర్వతాలలో , సిరోహి జిల్లలో రాజస్తాన్
లో ఉంది . సముద్ర మట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తున ఉంది .
బి ) జూలై 24 , 2017 నాడు ఇక్కడ రికార్డు
స్థాయిలో 770 మిల్లిమీటర్ల వర్షం
కురిసింది
సి ) ఇక్కడ పర్వతాలలో ఉన్న గురు శిఖర్ సముద్ర
మట్టానికి 5650 అడుగుల ఎత్తులో ఉంది (ఇదే ఎత్తైన ది)
డి) పైవన్నీ
జవాబు : డి
59) 14,567 అడుగుల ఎత్తులో ఉన్న పోస్ట్ ఆఫీస్,ప్రపంచం లోనే
ఎత్తైన చోట, ఎక్కడ ఉంది ?
ఎ) నీలగిరి
బి ) హిక్కిం (పిన్ కోడ్ 172114 )స్పితి లోయ ,
హిమాచల్ ప్రదేశ్
సి ) పలక్కాడ్
డి) లోనావాలా
జవాబు : బి
60) USA నుండి భారత దేశం క్రూడ్ ఆయిల్ తొలిసారిగా దిగుమతి
చేసుకుంటోo ది. వివరాలేవీ ?
ఎ) 1.6 మిలియన్ బారేల్స్ మార్స్ క్రూడ్ ఆయిల్ , మరియు 4 లక్ష ల బారేల్స్ ఆయిల్
వెస్ట్రన్ కెనడియన్ సెలెక్ట్ ఉంటాయి
బి ) మార్స్ క్రూడ్ ఆయిల్ లో హై సల్ఫర్ గ్రేడ్ ది.
చాలా చవకగా లభిస్తోంది .
సి ) పెట్రో చైనా దీన్ని రవాణా చేస్తోంది
డి) పైవన్నీ
జవాబు : డి
61) ‘విక్టోరియా జలసంధి “ ఎక్కడ ఉంది ?
ఎ) కెనడా ఆర్కిటిక్ ఆర్చిపేలగో (విక్టోరియా
ఐలాండ్ & కింగ్ విలియం ఐలాండ్ మధ్య )
బి ) అండమాన్ నికోబార్
సి ) ఇండోనేషియా
డి) చిలి
జవాబు : ఎ
62) ‘మాంట్ బ్లాంక్ ‘ (white mountain) ఎక్కడ
ఉంది ?
ఎ) ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలలో (Europe)
బి ) దక్షిణ ఆఫ్రికా
సి ) బ్రెజిల్
డి) ఆర్జెంటినా
జవాబు : ఎ
63) ‘టైటాన్ ‘ అతి పెద్ద చంద్రుడు , ఏ గ్రహానికి
ఉన్నాడు ?
ఎ) యురేనస్ గ్రహానికి
బి ) శని గ్రహానికి
సి ) నెప్ట్యూన్ గ్రహానికి
డి) ప్లూటో
జవాబు : బి
64) ‘గాడ్ మాన్ టు టై కూన్’ అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) ప్రియాంక , పాఠక్ – నారేయన్
బి ) మీనా కందస్వామి
సి ) త్రిప్తి లాహిరి
డి) అరుణ్ శౌరీ
జవాబు : ఎ
65) పశ్చిమ కనుమలలో పుట్టిన వై గై య్ నది, తమిళనాడు లోని శివ గంగా జిల్లలో
ప్రవహించి , బంగాళా ఖాతం లో కలుస్తోంది . ఈ నది ఒడ్డున ఉన్న ‘కీ జాడి’ దగ్గర
దొరికిన కుండ పెంకుల వల్ల , ఇక్కడ మానవులు నివసించిన కాలం ఏది ?
ఎ)క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం ( ఇక్కడ శాంపి ళ్ళను కార్బన్ డేటింగ్ ద్వారా
పరీక్షిస్తే తెల్సిన దేమిటంటే ఇక్కడి మానవ
చరిత్ర 2200 + 30 ఏళ్ళు ప్రాచీనమైనది )
బి ) క్రీస్తు శకం 1000
సి ) క్రీస్తు శకం 800
డి) క్రీస్తు శకం 600
జవాబు : ఎ
66)ఇటీవల రామన్ మెగ్ సెసే అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ) గేథ్ సీ షణ్ముగం ( శ్రీ లంక )
బి ) యోషి యాకీ ఇషిజావా (జపాన్ చరిత్ర పరిశోధకుడు
)
సి ) అబ్బన్ నబాబాన్ ( ఇండోనేషియా )
డి) పై అందరికీ
జవాబు : డి
67) ‘పీకరాం బు ‘ (రామేశ్వరం దగ్గర , తమిళనాడు ),
ఎవరి జన్మ స్థలం ?
ఎ) జయలలిత
బి ) డాక్టర్ APJ అబ్దుల్ కలాం
సి ) M.G.రామచంద్రన్
డి) అన్నా దురై
జవాబు : బి
68) 182 మంది MLA లు ఉన్న గుజరాత్ అసెంబ్లీ సభ్యులు
ఇటీవల రాజ్య సభ కు ఎవరెవర్ని MP లు గా ఎన్నుకున్నారు ?
ఎ) అమిత్ షా
బి ) స్మ్రితి
ఇరానీ
సి ) అహ్మద్ పటేల్
డి) పై అందర్నీ
జవాబు : డి
69) భారత రాజ్యాంగం లో ఎన్నవ ఆర్టికల్ లో ‘రైట్ తో లీడ్ ఏ డిగ్నిఫైడ్
లైఫ్ ‘ పేర్కొనబడింది ?
ఎ) ఆర్టికల్ 32
బి ) ఆర్టికల్ 21
సి ) ఆర్టికల్ 370
డి) ఆర్టికల్ 112
జవాబు : బి
70) ఇండియన్ మెట్రా లాజికల్ డిపార్టుమెంటు
ప్రారంభించిన మాన్ సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్
కాస్టింగ్ సిస్టం ( MMCFS) అమలు కోసం దేన్నీ వాడుతున్నారు ?
ఎ) సూపర్ కంప్యూటర్స్
బి ) స్టాటిస్టికల్ సిస్టం
సి ) DNA
డి) అటామిక్ క్లాక్స్
జవాబు : ఎ
71) ఆగష్టు 28 , 2017 నుండి ఎవరు సుప్రీమ్ కోర్ట్ 45
వ ప్రధాన న్యాయ మూర్తి కాబోతున్నారు ?
ఎ) జస్టిస్ దీపక్ మిశ్ర
బి ) జస్టిస్ చంద్రచూడ్
సి ) జస్టిస్ చలమేశ్వర్
డి) వీరెవరు కారు
జవాబు : ఎ
72) రెండవ సారి ప్రెసిడెంట్ గా పదవిని చేపట్టిన
ఇరాన్ దేశ అధ్యక్షుడు ఎవరు ?
ఎ) మహమ్మద్ కర్రౌబి
బి ) హస్సన్ రౌహాని
సి ) మెహదీ కర్రౌబీ
డి) షాహిన్ దోఖ్త్ మౌలా వేర్డీ
జవాబు : బి
73) ప్రసూన్ జోషి దేనికి చీఫ్ గా నియమించబడ్డారు ?
ఎ) సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC)
బి ) CBSE
సి ) NAAC
డి) AICTE
జవాబు : ఎ
74 ) ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వే
రిపోర్ట్ ప్రకారం , 2017 – 18 ఆర్ధిక
సంవత్సరం లో , భారత దేశ ఆర్ధికాభివృద్ధి ఎంత ?
ఎ) 6.5 % కి దగ్గరగా (7.5 % కన్నా తక్కువగా )
బి ) 7.1 %
సి ) 7.8 %
డి) 8 %
జవాబు :
ఎ
75 ) ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్
ప్రకారం , భారత దేశ ఆర్ధికాభివృద్ధి కోసం
వేటిని ఇండికేటర్స్ గా తీసుకుo టు న్నారు ?
ఎ) క్రెడిట్ గ్రోత్ , ఇండెక్స్ అఫ్ ఇండస్ట్రియల్
ప్రొడక్షన్
బి ) GVA
సి ) మా న్యుఫాక్చ రింగ్ & ఇన్వెస్ట్మెంట్
డి) పైవన్నీ
జవాబు : డి
76 ) ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్
ప్రకారం , డి మానిటై జేషన్ తర్వాత వచ్చిన
డిజిటై జేషన్ ప్రభావం తెల్సుకు నెందుకు ప్రజలను ఎలా వర్గీ కరించారు ?
ఎ) బీదవారు : (డిజిటల్ ఎకానమీ కి బయట ఉన్నవారు )
బి) తక్కువగా ధనం ఉన్నవారు ( ఎవరి కైతే జన్ ధన్
యోజన ఎకౌంటు ఉన్నవారు & రూపే కార్డు లు ఉన్న వారు )
సి)బాగా ధన వంతులు ( సంపూర్తిగా డిజిటల్ తో
అనుసంధానమైన వారు , డెబిట్ & క్రెడిట్ కార్డు ల ద్వారా )
డి ) పై అన్ని , మూడు రకాలుగా
జవాబు : డి
77) ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్
ప్రకారం , రైతు ఋణ మాఫీ సగటు డిమాండ్ మీద
ఎలాంటి ప్రభావం ఉంటుంది ?
ఎ) ప్రైవేటు వినియోగం ప్రభావం ,( ప్రైవేటు
సెక్టార్ నెట్ వెల్త్ ద్వారా)
బి ) పబ్లిక్ సెక్టార్ ప్రభావం ( ప్రభుత్వ ఖర్చు /
పన్నులు లలో మార్పుల ద్వారా )
సి) క్రౌడింగ్ అవుట్ ప్రభావం ( రాష్ట్ర
ప్రభుత్వాలు అధికం గా అప్పులు చేయటం ద్వారా ) & క్రౌడింగ్ ఇన్ ప్రభావం (
బ్యాంకు ల నుండి ఎక్కువగా లోన్ లు లభించటం ద్వారా , బ్యాంకు ల NPA లు తగ్గటం వల్ల )
డి) పై నాలుగు రకాలుగా
జవాబు : డి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– సెప్టెంబర్ , 20 17 )
|
1 డి
|
11 డి
|
21 బి
|
31 ఎ
|
41 ఎ
|
51 డి
|
61 ఎ
|
71 ఎ
|
|
2 డి
|
12 ఎ
|
22 బి
|
32 ఎ
|
42 బి
|
52 బి
|
62 ఎ
|
72 బి
|
|
3 ఎ
|
13 డి
|
23బి
|
33 బి
|
43 సి
|
53 డి
|
63 బి
|
7 3 ఎ
|
|
4 సి
|
14 ఎ
|
24 బి
|
34 సి
|
44 ఎ
|
54 ఎ
|
64 ఎ
|
74 ఎ
|
|
5 డి
|
15 డి
|
25 ఎ
|
35 డి
|
45 బి
|
55 బి
|
65 ఎ
|
75 డి
|
|
6 ఎ
|
16 బి
|
26 ఎ
|
36 బి
|
46 డి
|
56 బి
|
66 డి
|
76 డి
|
|
7 బి
|
17 బి
|
27 డి
|
37 ఎ
|
47 బి
|
57 బి
|
67 బి
|
77 డి
|
|
8 బి
|
18డి
|
28 సి
|
38 ఎ
|
48 డి
|
58 డి
|
68 డి
|
|
|
9 బి
|
19 డి
|
29బి
|
39 ఎ
|
49 బి
|
59 బి
|
69 బి
|
|
|
10 డి
|
20 బి
|
30 డి
|
40 ఎ
|
50 డి
|
60 డి
|
70 ఎ
|
|
No comments:
Post a Comment