Friday, 10 November 2017

Vignana Vipanchi November 2017 2017 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారు ?

విజ్ఞాన విపంచి
నవంబర్   , 2017
                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ

1) 2017 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారు ?
ఎ) ఇంటర్నేషనల్ కాంపెయిన్ టు ఎబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ICAN)  అనే సంస్థ కి
బి) ఆండ్రీ షరోవ్
సి) IAEA
డి) మొహమ్మద్ ఎల్ బరాడి
జవాబు : ఎ
2) 2017 నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతి LIGO ప్రాజెక్ట్ కి సంబంధించిన  పని చేసిన ఎవరికి ఇచ్చారు ?
ఎ) రైనేర్ వీస్
బి) బారీ C బారిష్
సి) కిప్  S తో ర్నే  
డి) పై ముగ్గురు
జవాబు : డి
3) ICAN లో దాదాపు 100 దేశాల కన్నా ఎక్కువ దేశాల నాన్ – గవర్నమెంట్ ఆర్గనై జేషన్స్ ఉండి పనిచేస్తున్నాయి. 2007 లో వియన్నా లో ప్రారంభించ బడిన ఈ సంస్థ  ,  అంతకన్నా తొలి రోజుల్లో ఎక్కడ నుండి కార్యక్రమాలు నిర్వహించింది అంటారు   ?
ఎ)  జర్మనీ
బి) ఇటలీ
సి) ఆస్ట్రేలియా
డి)  స్పెయిన్
జవాబు :  సి

4) జూలై ,2017 లో 122 దేశాలు ‘UN ట్రియటి ఆన్ ది ప్రొహిబి షన్ అఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఆమోదించాయి . కానీ ఏ న్యూక్లియర్ పవర్డ్ దేశాలు ఈ చర్చల నుండి దూరం గా ఉన్నాయి ? 
ఎ) USA
బి) రష్యా
సి)చైనా, బ్రిటన్ , ఫ్రాన్స్
డి) పైవన్నీ
జవాబు :  డి


5) 2017 లో వైద్య  శాస్త్రం (ఫిజి యో లజి ) లో నోబెల్ బహుమతి ఎవరికిచ్చారు ?
ఎ) జెఫ్రీ C.హాల్
బి) మైఖేల్ రోస్బాష్
సి) మైఖేల్ W.యంగ్
డి) పై అందరూ  ( వీరు బయోలాజికల్ రిథమ్ కి కారణమైన జన్యువు ని గుర్తించి వేరు చేశారు )
జవాబు :  డి




6) రైనేర్ వీస్ మరియు  బారీ C.బారిష్ , కిప్ S.తోర్నే  2017 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి పొందారు, ఏ పరిశోధనలకు గాను ?
ఎ) LIGO డిటెక్టర్ లో నిర్ణయాత్మక పనులు చేసినందుకు మరియు ‘గ్రావిటేషనల్ తరంగాల ‘ గమనించి నందుకు
బి) ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
సి) బ్లాక్  హోల్స్
డి) అయాన్స్
జవాబు : ఎ



7) జాక్వెస్ డుబోచేట్ , జోచిం ఫ్రాంక్ , రిచర్డ్ హెండర్ సన్ 2017 నోబెల్ రసాయనిక శాస్త్ర బహుమతి పొందారు . ఈ కింది వాటిల్లో దేన్నీ అభివృద్ధి చేసినoదుకు ? 
ఎ) క్రయో-ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ . దీని ద్వారా బయో మాలిక్యూల్స్ ఇమేజ్ స్పష్టత బాగయ్యింది. ఈ పధ్ధతి వల్ల  బయో కెమిస్ట్రీ లో  కొత్త యుగం ప్రారంభమయ్యింది .
బి) కాంపౌండ్ మైక్రోస్కోప్
సి) సింపుల్ మైక్రోస్కోప్
డి) స్పెక్ట్రోస్కో ప్
జవాబు : ఎ



8) బ్రిటిష్ రచయిత కజువో ఇషిగురో కి  2017 నోబెల్ లిటరేచర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన రాసిన పుస్తకాలు ఏవి ?
ఎ) ‘ది రిమైన్స్ అఫ్ ది డే ‘
బి) ‘ ఏ పే ల్ వ్యూ అఫ్ హిల్స్ ‘ (1982 )
సి) ‘ ఆన్ ఆర్టిస్ట్ అఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్ ‘ (1986)
డి) పై వన్ని
జవాబు : డి
9) 20 16 లో నోబెల్ లిటరేచర్  ప్రైజ్ ఎవరికిచ్చారు ?
ఎ) బాబ్ డైలాన్
బి) స్వెత్లానా అలెక్సీ విచ్
సి) అరుంధతి రాయ్
డి) జుంపా లాహిరి
జవాబు :  ఎ



10) 2017 లో  ది స్వేరి జెస్ రిక్స్ బ్యాంకు ప్రైజ్ (ఆర్ధిక శాస్త్రం లో ) అల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్ధం ఎవరికిచ్చారు , (అయన బిహేవియరల్ ఎకనామిక్స్ లో చేసిన కృషి కి గాను)  ?
ఎ) ఒలివర్ హార్ట్ అండ్ బెంగ్ట్ హోల్మ్ స్ట్రోం
బి)రిచర్డ్ H. థె లర్
సి) అమర్త్య సేన్
డి) ఆడమ్ స్మిత్
జవాబు :  బి



11) భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ 5  రాష్ట్రాల కు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్ లు / లెఫ్టి నెంట్ గవర్నర్ లను నియమిoచారు. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?  
ఎ) బ్రిగేడియర్ (రిటైర్డ్ ) B.D.మిశ్ర : అరుణాచల్ ప్రదేశ్
బి) గంగా ప్రసాద్ : మేఘాలయ
సి) అడ్మిరల్ (రిటైర్డ్ ) దేవేంద్ర కుమార్ జోషి : అండమాన్ & నికోబార్
డి) పై వన్ని
జవాబు : డి


12) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( కొత్త గవర్నర్ లు : రాష్ట్రాలు )
ఎ) సత్యపాల్ మాలిక్ : బీహార్
బి) బన్వరిలాల్ పురోహిత్ : తమిళనాడు
సి) ప్రొఫెసర్ జగదీష్ ముఖి : అస్సాం
డి) పై వన్ని
జవాబు :  డి
13) జికా వైరస్ దేని వల్ల వ్యాపిస్తుంది ?
ఎ) ఏడిస్ ఈజిప్టే అనే దోమకాటు ద్వారా
బి) జికా వైరస్ ఇన్ఫె క్షన్ ఉన్న వారి నుండి చేసే రక్త మార్పిడి వల్ల
సి) జికా వైరస్ ఇన్ఫె క్ష న్ ఉన్న వ్యక్తి తో లైంగిక సంబంధం ద్వారా
డి) పై వన్ని
జవాబు : డి
14) PMGDISHA  వివరాలేవీ ?
ఎ) ప్రధాన మంత్రి  గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్  
బి) గ్రామీణ ప్రాంతాలలో నివసించే 6 కోట్ల భారతీయులకు , డిజిటల్ లిటరసీ అందిస్తుంది
సి) డిజిటల్ పేమెంట్ వాడకం ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లుజన్ అందిస్తుంది
డి) పైవన్నీ
జవాబు :  డి
15) మ్యూ చ్యు వల్ ఫండ్స్ స్కీం లను, SEBI ఎన్ని రకాలుగా వర్గీకరించింది ?
ఎ) ఈక్విటీ ;  డె ట్ ;
బి) హైబ్రిడ్ ; సొల్యూషన్ ఓరియెంటెడ్ ;
సి) ఇతరమైన
డి) పై 5 రకాలుగా
జవాబు :  డి

16) ICAR – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ ను ఎక్కడ 1996 లో ఏర్పాటు చేశారు ?
ఎ) కట్టక్
బి) కోల్ కతా 
సి) భుబనేశ్వర్ , ఒడిషా
డి) పాట్నా
జవాబు : సి
17) ICAN వివరాలు ఏవి ?
ఎ) 2007 లో వియన్నా లో స్థాపించారు
బి) దీనిలో 400 కన్నా ఎక్కువ NGO లు ఉన్నాయి
సి) జూలై 2017 లో UN న్యూక్లియర్ వెపన్స్ బాన్  ట్రియటి ని 122 దేశాలచే ఆమోదింప చేయటం లో కీలక పాత్ర పోషించింది   
డి) పై వన్ని
జవాబు :  డి
18) బుల్లెటిన్ అఫ్ అటామిక్ సైంటిస్ట్స్ (BAS) ప్రకారం 1986 లో 64,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 2017 నాటికీ వీటి సంఖ్య ఎంతకి తగ్గి పోయింది ?
ఎ) 2,000
బి) 9,000
సి) 20,000
డి) 25,000
జవాబు : బి
19)  ‘చోర్ బట్ లా’ ఎక్కడుంది ?  
ఎ) హిమాలయ పర్వతాలలో (లైన్ అఫ్ కంట్రోల్ దగ్గర )
బి)  మేఘాలయ
సి) త్రిపుర
డి) కేరళ
జవాబు : ఎ
20) 2010 లో  3200 గా ఉన్న పులుల సంఖ్య 2014 నాటికి  ఎంతకి  పెరిగింది ?
ఎ) 5,000
బి) 3890
సి) 8,000
డి) 9,000
జవాబు : బి
21) ‘టాస్రా కోకింగ్ కో ల్  ప్రాజెక్ట్’ ఎక్కడుంది ?
ఎ) ధన్ బాద్ నుండి 25 కి.మి. దూరంలో
బి) నైవేలి
సి) రాజస్తాన్
డి) ఛత్తీస్ ఘర్
జవాబు : ఎ
22) జర్మనీ ఛాన్సలర్ గా 4 వ సారి కూడా ఇటీవల ఎన్నికైన దెవరు ?
ఎ) మార్టిన్ షుల్త్జ్
బి) ఏంజెలా మెర్కెల్
సి) కోర్నాడ్ అడనౌర్
డి) హెల్మెట్ కొ ల్
జవాబు : బి
23) హరికేన్ ‘ఇర్మా’ , తర్వాత , హరికేన్ ‘మారియా’ ఏ ప్రాంతాన్ని తాకుతుందని ప్రకటించారు  ?
ఎ)  అండమాన్ & నికోబార్ దీవులు
బి) తూర్పు కారిబియన్ దీవులు ( గాడెలోప్ దీవి )
సి) లక్షద్వీప్
డి) మారిషస్
జవాబు : బి
24) 2,300 కి.మి. పొడవున్న బార్రియర్ రీఫ్ లో ‘కోరల్’ ని తినే స్టార్ ఫిష్ ల నుండి రక్షించటానికి వేటిని వాడ నున్నారు ?
ఎ) ఏనుగులు
బి) పసిఫిక్ ట్రై టాన్ సీ స్నెయిల్ (నత్తగుల్ల ) (జైంట్ ట్రై టా న్ )
సి) తిమింగలాలు  
డి) సీ హార్స్
జవాబు : బి
25) 69 వ ప్రైమ్ టైం ఎమ్మి అవార్డు లలో(అవుట్ స్టాండింగ్ డ్రామా & కామెడీ  సిరీస్ ల  లో )  టాప్ అవార్డు  వేటి కి   ఇచ్చారు ?
ఎ) ‘ది హ్యాండ్ మేయిడ్స్ టేల్’ మరియు  ‘ వీప్’ లకు  
బి) ‘వెస్ట్ వరల్డ్’
సి) ‘సాటర్డే నైట్ లైవ్’
డి) ‘థిస్ ఈజ్ యు యస్’
జవాబు : ఎ   
26) SBI ఎవరి తో కల్సి FTSE SBI బాండ్ ఇండెక్స్ సిరీస్ ప్రారంభించింది ?
ఎ) FTSE 100 , UK
బి) టోక్యో స్టాక్ ఎక్స్ చేంజ్
సి ) న్యూ యార్క్ స్టాక్ ఎక్స్ చేంజ్ 
డి) సింగపూర్ స్టాక్ ఎక్స్ చేంజ్
జవాబు : ఎ
27) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ , కొత్త డైరెక్టర్ – జనరల్ ఎవరు ?
ఎ)  పి .కే.సిన్హా
బి) Y.C. మోడీ
సి) న్రిపెంద్ర మిశ్రా
డి) అజిత్ కుమార్ దోవల్
జవాబు : బి
28) మార్షల్ , ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా ఎవరు పని చేశారు ?
ఎ) B.S.ధనోవా
బి) అశోక్ లావాస
సి) అర్జన్ సింగ్
డి) హశ్ముఖ్ అధియా
జవాబు : సి
29) UN శాంతి బహుమతి ఎవరికిచ్చారు ?
ఎ) ఆర్.కే. మాథుర్
బి)  జన్నా ముస్తఫా
సి) అజయ్ తంటా
డి) వివేక్ కుమార్ అగ్నిహోత్రి
జవాబు : బి
30) సికెల్ సెల్ ఎనీమియా (SCA) దేనికి సంబంధించింది ?
ఎ) మూత్ర పిండాలు
బి) మానవుని  ఎర్ర రక్త కణాలు (జన్యు పర మైన వ్యాధి )
సి) కాలేయం
డి) హృదయం
జవాబు : బి
31) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది ?
ఎ) శ్రీహరి కోట
బి) త్రివేండ్రం,కేరళ
సి) బెంగలూరు
డి) అహమ్మదాబాద్
జవాబు : బి  

32) 90 వ అకాడెమి అవార్డ్స్ కి ఆఫిషియల్ ఎంట్రీ గా ఏ సినిమా ని పంపించారు ?
ఎ) ‘న్యూటన్’
బి)  ఐన్ స్టీన్
సి) కోపర్నికస్
డి) అలేగ్జందర్ గ్రాహం బెల్
జవాబు : ఎ
33) 72 వ UN జనరల్ అసెంబ్లీ ఎక్కడ నిర్వహించారు ?
ఎ) జెనీవా
బి) న్యూ యార్క్, USA
సి) పారిస్
డి) బెర్లిన్
జవాబు : బి
34) ‘కొరియా ప్లస్ సెల్’ లో ఏ దేశ ఆర్ధిక  వ్యాపారo చర్చల్లో ఉంది ?
ఎ) జపాన్
బి) దక్షిణ కొరియా
సి) వియత్నాం
డి) మంగోలియా
జవాబు : బి
35) ICAN  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు ?
ఎ) బియా ట్రిస్ ఫిన్
బి) గ్రే థ్ ఆస్టేర్న్
సి) జిం యాంగ్ కిం
డి) క్రిస్టిన్ లగార్డే
జవాబు : ఎ
36) ‘కాటలాన్ ‘ ఇండిపెండెన్స్ రెఫరెండం ఏ దేశం లో నిర్వహించాలను కున్నారు ?
ఎ) ఇటలీ
బి) స్పెయిన్
సి) బెలారస్
డి) క్రిమెయా
జవాబు : బి
37) ‘ జమైకా కోయ లిషన్ ‘ (సంకీర్ణం ) ఏంజెలా మెర్కెల్ ప్రోత్సహిస్తోంది . వివరాలేవీ ?
ఎ) జర్మనీ లోని ఫ్రీ డెమొక్రాట్స్ ; ది గ్రీన్స్ మరియు కన్సేర్వే టిస్ ఒక కూటమిగా ఏర్పడాలనేది ఒక భావన
బి) జమైకా దేశ పతాకం లో నలుపు , పసుపు , ఆకు పచ్చ రంగులు ఉంటాయి
సి) అల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (అఫ్ద్) అనే వర్గం సపోర్ట్ ని మెర్కెల్ ఆశిస్తోంది
డి) పై వన్ని
జవాబు :  డి
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (పుస్తకాలు :రచయితలు )
ఎ) ‘రేయిజింగ్ ట్రంప్ ‘ : ఇవాన ట్రంప్
బి) ‘జానేభి దో యారో : సీరియస్ లీ ఫన్నీ సిన్స్ 1983’ :  జై అర్జున్ సింగ్  
సి) ‘ఎవరీ హార్ట్ ఏ డోర్ వే’ : సీనాన్ మాక్ గ్యుర్
డి) పై వన్ని
జవాబు :  డి
39)   ఎర్నె స్టొ  ‘చే’ గువేరా 1967 లో ఎక్కడ చనిపోయాడు,అంటారు  ?  
ఎ) లాహి గ్యూరా , సథరన్ బొలివియా
బి) క్యూబా
సి) ఆర్జెంటినా
డి) పెరూ
జవాబు : ఎ
40) నోయ్ బాయ్ ఎయిర్ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ) ఇండోనేషియా
బి) హనోయి , వియత్నాం
సి) సింగపూర్
డి) మలేషియా
జవాబు : బి
41) ‘దాలి ‘ కి దక్షిణాన ఉన్న పర్వతాలలో ఉద్భ వించిన రెడ్ రివర్ (చైనా దేశపు యున్నన్ ప్రావిన్స్ ) , వియత్నాం లో కి లావో కా య్ ప్రావిన్స్ లో కి అడుగు పెడుతుంది . బ్లాక్ రివర్ , లో రివర్ లతో కల్సి , సౌత్ చైనా సీ లో ఉన్న టోo కిన్ గల్ఫ్ లో సముద్రం లో కలుస్తుంది . ఈ డెల్టా ప్రాంతం ఏ ఆహార పంటకి ప్రసిద్ధి ?
ఎ) గోధుమ
బి) వరి
సి) మొక్క జొన్న
డి) పెసలు
జవాబు : బి  

42) GST నెట్ వర్క్ (GSTN) CEO ఎవరు ?
ఎ) ఉర్సుల వెర్నాన్
బి) ప్రకాష్ కుమార్
సి) బల్రాజ్ ఖన్నా
డి) దీక్షా బసు
జవాబు : బి
43) 1940 & 1950 దశకం లో లండన్ లో ‘ఇండియా క్లబ్ ‘  ప్రారంభించిన వారిలో  ప్రధానంగా ఎవరున్నారు  ?
ఎ) జవహర్ లాల్ నెహ్రు & లేడీ మౌంట్ బాటెన్
బి) హెరాల్డ్ లాస్కీ ; దాదాభాయి నౌరోజీ
సి)V .K.కృష్ణ మీనన్
డి) బెర్ ట్రాన్ డ రస్సెల్; జూలియస్ సిల్వర్ మాన్
జవాబు :  ఎ
44) మధ్య ప్రదేశ్ లో ప్రవహించే పర్బతీ నది , దేనికి ఉప నది ?
ఎ) సింధు నది
బి) చంబల్ నది
సి) గోదావరి నది
డి) కృష్ణ నది
జవాబు : బి
45) కార్ మైకేల్ కోల్ మైన్ ఎక్కడుంది ?
ఎ) మలేషియా
బి) క్వీన్స్ ల్యాండ్ స్టేట్ , ఆస్ట్రేలియా
సి) జపాన్
డి) ఫిల్లిపిన్స్
జవాబు : బి
46) భారత దేశ ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ) ఏటా 1500 ప్లస్ సినిమా లు ప్రొడ్యూస్ చేస్తున్నారు
బి) $ 2.1 బిలియన్ ఆదాయం (గ్రాస్ రియలై జేషన్ )
సి) 2020 నాటికీ ఆదాయం $ 3.7 బిలియన్ లకు చేర వచ్చు ( 11.5 % వృద్ధి రేటు )
డి) పై వన్ని
జవాబు : డి
47) ‘నాథులా ‘ సరిహద్దు ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ) జమ్మూ & కాశ్మీర్
బి) సిక్కిం
సి) హిమాచల్ ప్రదేశ్
డి) జార్ఖండ్
జవాబు : బి
48) RBI ఏర్పాటు చేసిన ఇంటర్నల్ స్టడీ గ్రూప్ 1.4.2018 నుండి వడ్డీ రేట్ల ను నిర్ణయించటానికి ఏ  ఎక్స్ టర్నల్  బెంచ్ మార్క్ లను సెలెక్ట్ చేసింది ?
ఎ) T-బిల్ల్స్ రేట్
బి) CD రేట్
సి) RBI యొక్క పాలసీ రేపో రేట్
డి) పై మూడింటిని
జవాబు :  డి
49) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) MCLR : మార్జినల్ కాస్ట్ అఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్
బి) WACR : వేయిటేడ్ ఏవరేజ్ కాల్ రేట్
సి) CBLO : కొల్లేట ర లై జ్ డ్ బారోయింగ్ & లెండింగ్ ఆబ్లిగేషన్ రేట్ 
డి) పై వన్ని ( పై వన్ని RBI చర్చిస్తున్న అంశాలు )
జవాబు :  డి
50) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) MIBOR : ముంబై ఇంటర్ బ్యాంకు అవుట్ రైట్ రేట్
బి) MIFOR : ముంబై ఇంటర్ బ్యాంకు ఫార్వర్డ్ ఆఫర్ రేట్
సి) FIBL : ఫైనాన్ షియల్ బెంచ్ మార్క్ ఇండియా లిమిటెడ్
డి) పై వన్ని
జవాబు : డి
51) భారత దేశం లో జూన్ 1, 2017  నుండి సెప్టెంబర్ 30 , 2017 వరకు ( నైరుతి ఋతు పవనాల కాలం లో ) సుమారు  ఎంత వర్ష పాతం కురిసింది ? ( మిల్లి మీటర్లలో )  
ఎ) 887.5
బి) 841.3
సి) 500
డి) 400
జవాబు : బి

52) ఏ రాష్ట్రాలను ‘ఫుడ్ - బౌల్ ‘ (ఆహారపు గిన్నె ) రాష్ట్రాలు అంటారు ? 
ఎ)పశ్చిమ బెంగాల్
బి) UP
సి) పంజాబ్
డి) పై మూడు ( ఈ మూడు రాష్ట్రాలలో ఖరీఫ్ సీజన్ లో అధికం గా వరి పంట పండు తుంది )
జవాబు : డి
53) ఈ సంవత్సరం,  ఏ రాష్ట్రాలు  మామూలు కన్నా ఎక్కువగా వర్ష పాతం పొందాయి ?
ఎ) గుజరాత్ ( మామూలు కన్నా 19 % ఎక్కువ )
బి) రాజస్తాన్ ( మామూలుకన్నా 8 % ఎక్కువ )
సి) మహారాష్ట్ర ( మామూలు కన్నా కొంచం ఎక్కువ )
డి) పై వన్నీ
జవాబు :  డి
54)  FAME (అనగా  ‘ఫాస్టర్ అడాప్షన్ & మాన్యుఫాక్చరింగ్ అఫ్ హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వెహికల్స్’) స్కీం ప్రకారం , భారత దేశ  కేంద్ర ప్రభుత్వం , నవంబర్ 2016 & జూన్ 20 17 మధ్య కాలం లో ఎన్ని ఎలక్ట్రికల్ & హైబ్రిడ్ రవాణా వాహనాలకి ప్రత్యక్ష సపోర్ట్ అందించింది ?
ఎ) 10,000
బి) 49,000  కన్నా ఎక్కువ
సి) 5,000
డి) 2,000
జవాబు : బి
55) భారత దేశ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికి అన్ని రవాణా  వాహనాలు ఎలక్ట్రిక్ వి  కావాలని లక్ష్యం గా పెట్టింది ?
ఎ) 2030
బి) 2050
సి) 2060
డి)2045
జవాబు : ఎ
56) AC నీల్సన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్సు ఇండెక్స్ ఫర్ ఇండియా , Q2(క్వార్టర్-2) – 2017 లో ఎంత ?
ఎ) 128
బి) 135
సి) 140
డి) 150
జవాబు : ఎ
57) డున్ & బ్రాడ్ స్ట్రీట్ కంపోజిట్ CFO ఆప్టిమం ఇండెక్స్ (భారత దేశానికి  సంబంధించి ) ఎంతకి  పడి  పోయింది ? వివరాలేవీ ?  
ఎ) వార్షిక పధ్ధతి మీద : 11 % కి
బి) సీ క్వెన్ షియల్ పధ్ధతి మీద : 5.7% కి
సి) ఇది ఓవరాల్ ఫైనాన్సియల్ & మాక్రో ఎకనామిక్ కండిషన్స్ ను పరిగణన లోకి తీసుకుంటుంది
డి) పై వన్ని
జవాబు :  డి
58) ఈశాన్య రాష్ట్రాలకు రవాణా సౌకర్యాల మెరుగు కోసం , భారత దేశం అభివృద్ధి చేస్తున్న ‘సిత్వే పోర్ట్ ‘ ఎక్కడుంది ?
ఎ) యన్నాన్ ప్రావిన్స్ , చైనా
బి) రాఖైన్ ప్రావిన్స్ , మయన్మార్
సి) బంగ్లాదేశ్
డి) థాయిలాండ్
జవాబు :  బి
59) ఈ కింది ఎయిర్ పోర్ట్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి/అభివృద్ధి చెందనున్నాయి  ?
ఎ) ఆన్  డాల్ ఎయిర్ పోర్ట్ (కాజి నజ్రుల్ ఇస్లాం ఎయిర్ పోర్ట్ ) : దుర్గా పూర్ ( పశ్చిమ బెంగాల్ )
బి) బాగ్ డోగ్రా ఎయిర్ పోర్ట్  : సిలిగురి (పశ్చిమ బెంగాల్ )
సి) నలంద ( ఎయిర్ పోర్ట్  ) : బీహార్
డి) పైవన్నీ ( రాబోయే 4 ఏళ్లలో ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా రు. 18,000 కోట్లు ఖర్చు పెట్టి విమానాశ్రయాలు విస్తరించి , అభివృద్ధి చేయదల్చుకుంది )  
జవాబు :  డి
60) 2017 ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ ను,  రిచర్డ్ H. థె లర్ , యూనివర్సిటీ అఫ్ చికాగో , USA కిచ్చారు. ఆయన  వివరాలేవీ ?
ఎ) 1980 లో ‘టూ వార్డ్స్ ఏ పాజిటివ్ థియరీ అఫ్ కన్స్యూమర్ ఛాయస్ ‘ అనే ఆర్టికల్ రాశారు
బి),  అయన సైకాలజీ ని & ఎకనామిక్స్ ని అనుసంధానం చేశారు
సి) ‘ లిమిటెడ్ రేష నాలిటి , సోషల్ ప్రేఫెరేన్సు , లాక్ అఫ్ సెల్ఫ్ – కంట్రోల్ ‘ అనే మూడు అంశాలు ఒక వ్యక్తీ నిర్ణయాలను మరియు మార్కెట్ ఆవుట్ కమ్స్ ను ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపారు
డి) పైవన్నీ
జవాబు :  డి
61) ‘నడ్జ్ : ఇంప్రొవింగ్  డేసిషన్స్ అబౌట్ హెల్త్ , వెల్త్ అండ్ హాపినెస్ ‘ అనే గ్రంధ రచయిత ఎవరు ?
ఎ) రిచర్డ్ H. థె లర్  (ఫౌండింగ్ ఫాదర్ అఫ్ బిహేవియరల్ ఎకనామిక్స్ )
బి) రఘురాం రాజన్
సి) యూజీన్ F. ఫామా
డి) అమల్ ఎల్- మొహ్తార్
జవాబు :  ఎ

62) ‘గ్లోబల్ ఎస్టిమేట్స్ అఫ్ మోడరన్ స్లేవరీ : ఫోర్స్ డ్ లేబర్ & ఫోర్స్ డ్  మ్యారేజ్ 2017 ‘ అనే రిపోర్ట్ ఎవరు తయారు చేశారు ? 
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనై జేషన్ (ILO),   వాక్ ఫ్రీ ఫౌండేషన్ (WFF) (ఆస్ట్రేలియా ) తో కల్సి తయారు చేసింది
సి) IMF
డి) ADB
జవాబు : బి
63) 2017 ILO – WFF రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా 2016 లో మోడరన్ స్లేవరీ కి ఎంత మంది బాధితులు ( మిలియన్ లలో ) ?
ఎ) 25
బి) 40.3
సి) 35
డి) 50
జవాబు : బి
64) మణిపూర్ లో ఉన్న ‘లోక్ తక్ సరస్సు’ లో ఉన్న ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏది ?
ఎ) కీబుల్ లాంజో నేషనల్ పార్క్
బి) కాజీరంగా నేషనల్ పార్క్
సి) నెహ్రూ జూలాజికల్ పార్క్
డి) రణథంబోర్ నేషనల్ పార్క్
జవాబు : ఎ
65) మేఘాలయ లో ఉన్న 10 పొడవైన లోతైన గుహలలో ఏది చాలా పొడవైన గుహ ?
ఎ) బొర్రా గుహలు
బి) క్రేం లియా త్    ప్రా హ్ ( ఇది జంతియా హిల్స్ లో ఉంది ) (పొడవు 30,957 మీటర్లు )
సి) క్రేం లుబాన్
డి) అమర్నాథ్ గుహ
జవాబు :  బి
66) 198 మీటర్ల  పొడవున్న సింగ్ షోర్ సస్పెన్షన్ బ్రిడ్జి ఎక్కడుంది ?
ఎ) రాజస్తాన్
బి) సిక్కిం
సి) గుజరాత్
డి) పంజాబ్
జవాబు : బి
67) టి త్సు విల్లె , పె న్సిల్వానియా తర్వాత , భారత దేశం లో ఎక్కడ పెట్రోలియం బావి/నిల్వలు  కనుగొన్నారు ?
ఎ) అంకలేశ్వర్
బి) అస్సాం
సి) రవ్వ ఆయిల్ క్షేత్రం
డి) కావేరి బేసిస్
జవాబు :  బి
68) దేన్నీ అసియా లోనే క్లీనేస్ట్ విల్లెజ్ (అతి పరిశుభ్రమైన గ్రామం ) అంటున్నారు ?
ఎ) అమరావతి
బి)  మాలిన్నాo గ్ (మేఘాలయ )
సి) పుట్టంరాజు ఖండ్రిగ
డి) పోర్ బందర్
జవాబు : బి
69) SBI నూతన చైర్మన్ ఎవరు ?
ఎ) టి .కే.విశ్వనాథన్
బి) రజ్నీష్ కుమార్ 
సి) శశి శేఖర్ వెంపటి
డి) దిలీప్ ఆస్బే
జవాబు : బి
70) కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (CVRDE) ఎక్కడుంది ?
ఎ) హిందోన్
బి) ఆవడి , చెన్నై
సి) దిండిగల్
డి) హళిబేడు
జవాబు :  బి
71) ప్రపంచ బ్యాంకు యొక్క 96వ డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ మీటింగ్ కి  కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ హాజరయ్యారు . ఈ సమావేశపు ఎజెండా లో గల అంశాలు ఏవి ?
ఎ) ప్రపంచ అభివృద్ధి రిపోర్ట్ 2018
బి) అభివృద్ధి కోసం ఫైనాన్సు ను మాక్సిమైజింగ్ చెయ్యటం
సి) షేర్ హోల్డింగ్స్ మీద గవర్నర్ లకు ప్రోగ్రెస్ రిపోర్ట్ మరియు ఫార్వర్డ్ లుక్  ఇంప్లి మెంటే షన్ అప్ డేట్ 
డి) పై వన్ని
జవాబు :  డి

72) అక్టోబర్ 10 , 2017 నాడు భారత రాష్ట్రపతి IWW-2017 ను ప్రారంభించారు . IWW-2017 థీమ్ ఏది ?
ఎ) అందరికి ఇళ్ళూ
బి) వాటర్ అండ్ ఎనర్జీ  ఫర్ ఇంక్లుజివ్ గ్రోత్ ( నీరు మరియు శక్తి , ఇంక్లుజివ్ అభివృద్ది కోసం )
సి) అందరికి ఆరోగ్యం
డి) అందరికి ఆహారం  
జవాబు : బి
73)  మొట్టమొదటి , అల్ ఇండియా ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ని ఎప్పుడు ప్రధాన మంత్రి దేశానికీ అంకితం చేశారు ?
ఎ) అక్టోబర్ 2 ,2017
బి) అక్టోబర్ 17 , 2017 (ఆయుర్వేద డే నాడు ) , న్యూ ఢిల్లీ లో
సి) అక్టోబర్ 15, 2017
డి) అక్టోబర్ 31, 2017
జవాబు : బి







విజ్ఞాన విపంచి
(జవాబులు – నవంబర్ , 20 17 )

1  ఎ  
11  డి       
21  ఎ    
31  బి    
41 బి    
51   బి    
61   ఎ    
71 డి     
2  డి     
12  డి   
22  బి      
32 ఎ    
42  బి      
52  డి       
62  బి        
72   బి       
3   సి
13 డి        
23  బి      
33 బి      
43  ఎ      
53  డి      
63  బి       
73  బి    
4  డి    
14  డి   
24  బి     
34  బి      
44  బి      
54  బి       
64   ఎ   

5  డి     
15  డి      
25  ఎ      
35  ఎ       
45  బి      
55   ఎ     
65    బి  

6  ఎ  
16  సి   
26  ఎ    
36   బి       
46  డి         
56  ఎ     
66   బి    

7  ఎ  
17  డి    
27  బి        
37   డి    
47  బి      
57 డి        
67   బి    

8  డి     
18  బి     
28  సి      
38  డి     
48  డి        
58 బి       
68  బి     

9  ఎ      
19  ఎ   
29  బి       
39  ఎ     
49  డి       
59 డి        
69   బి       

10  బి     
20    బి  
30  బి       
40    బి   
50  డి       
60 డి      
70   బి    





No comments:

Post a Comment