విజ్ఞాన
విపంచి
జనవరి , 2018
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) భారత దేశ పు 15వ
ఆర్ధిక సంఘం అధ్యక్షుడు ఎవరు ?
ఎ) శక్తి కాంత దాస్
బి) N.K.సింగ్
సి) అనూప్ సింగ్
డి) రమేష్ చంద్
జవాబు : బి
2) భారత దేశపు కాఫీ (రోబస్టా , అరబిక , ఇన్ స్టాంట్
రకాలు ) ఏ దేశాలకు ఎగుమతి అవుతోంది ?
ఎ) ఇటలి
బి) జర్మనీ
సి) రష్యా
డి) పైవన్నీ
జవాబు : డి
3) వస్తు సేవల ఎగుమతులు కోసం ప్రోత్సాహకాలు ఎంత
విలువ గలవి ప్రకటించారు ఇటీవల, [మిడ్ టర్మ్ రివ్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ ( 20 15 –
2020 ) సందర్భంగా] ( రు.
కొట్లలో )
ఎ) 2,500
బి) 8,450
సి) 3,500
డి) 3,000
జవాబు : బి
4) ఆదిత్య L-1 వివరాలేవీ ?
ఎ) 2019 లో గాని , 2020 లో గాని ఇస్రో ప్రయోగించ
నున్న ఉప గ్రహం ఇది
బి) భూమికి 1.5 మిలియన్ కిలో మీటర్ల దూరం లో ‘లాగ్రాంజ్ పాయింట్ ‘ లో ఉండి , సూర్యుని
అధ్యయనం చేస్తుంది
సి) 1500 కిలోలు దీని బరువు
డి) పై వన్ని
జవాబు : డి
5) జెరూసలేం లో ఉన్న అబ్రహమిక్ ఫెయిత్ లకు
సంబంధించిన వి ఏవేవి ఉన్నాయి ?
ఎ) అల్ – అక్సా మాస్క్
బి) చర్చి అఫ్ హోలీ
సి) ది వెస్ట్రన్ వాల్
డి) పైవన్నీ
జవాబు : డి
6) క్రీస్తు శకం 1517
సంవత్సరం నుండి
ఒట్టామన్ పాలన లో ఉన్న జెరూసలేం ను ఎప్పుడు బ్రిటిష్ జనరల్ అడ్ముండ్ అల్లెన్ బీ చేజిక్కించు కున్నాడు ?
ఎ) డిసెంబర్ 1917
బి) 1947
సి) 1948
డి) 1967
జవాబు : ఎ
7) టైం మగజైన్ ఎవర్ని పర్సన్ అఫ్ ది ఇయర్ 2017 గా
ప్రకటించింది ?
ఎ) ‘ది సైలెన్స్ బ్రేకర్స్ ‘ ( #మీ టూ , ఆష్లీ
జూడ్ టైలర్ స్విఫ్ట్ )
బి) గ్జీ జిన్ పింగ్
సి) డోనాల్డ్ ట్రంప్
డి) తరానా బర్క్
జవాబు : ఎ
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) కురి క్యాల రాతి ఫలకం : జగిత్యాల జిల్లా
బి)ఆది కవి ‘పంప ‘ : భోధన్ నివాసి
సి) పాలకుర్తి సోమన : జనగాం నివాసి
డి) పై వన్ని ( తెలంగాణా సాహితీ సంస్కృతి )
జవాబు : డి
9) ఫైనాన్ షియల్ రిసోల్యు షన్ & డిపాజిట్
ఇన్సురన్సు బిల్ ( 2017) దేని స్థానం లో రాబోతున్నది ?
ఎ) DICGC
బి) IFCI
సి) ICICI
డి) UTI
జవాబు : ఎ
10) ఈజిప్ట్ లో నైలు నది ఒడ్డున ఉన్న లక్జర్
నగరాన్ని ప్రాచీన కాలం లో ఏమని పిలిచే వారు ?
ఎ) థెబ్స్
బి) కాన్స్టాంటైన్
సి) రోమ్
డి) అలెగ్జాండ్రియా
జవాబు :ఎ
11) జేజు ,
దక్షిణ కొరియా లో నిర్వ హించే UNESCO 12 వ సెషన్ లో భారత దేశం దేన్ని ‘ఇంటాన్జిబుల్
కల్చరల్ హెరిటేజ్ పరి పరి రక్షణ గా సమర్పించ దల్చింది ?
ఎ) యోగా
బి) నౌరౌజ్
సి) కుంభ మేళా (హరిద్వార్ , అల్లహాబాద్ ,
ఉజ్జయిని , నాసిక్ )
డి)
ఇవేవి కావు
జవాబు : సి
12) WTO మినిస్టీ రియల్ మీటింగ్ డిసెంబర్ 2017 లో
ఇక్కడ నిర్వహించారు ?
ఎ) బోనస్ ఎయిర్స్ ( దీని అర్ధం : ఫెయిర్ విండ్స్ ),
అర్జెన్టీనా రాజధాని
బి) బ్రస్సెల్స్
సి) విండ్ హాక్
డి) జూరిచ్
జవాబు : ఎ
13) WTO మినిస్టీ రియల్ మీటింగ్ 2017 లో భారత దేశం ఏ
అంశాలు ప్రస్తావించ దల్చింది ?
ఎ) ఫుడ్ సెక్యూరిటీ హక్కు
బి) బీద రైతులు, మత్స్య కారుల రక్షణ
సి) ట్రేడ్ ఫెలిసిటేషన్ ఇన్ సర్వీస్ ( TFS)
డి) పై వన్ని
జవాబు : డి
14) WTO లో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది ?
ఎ) 140
బి) 164
సి) 150
డి) 120
జవాబు :బి
15) ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్
ఎవరు ?
ఎ) నరీందర్ బాత్రా
బి ) అనిల్ ఖన్నా
సి) బీరేంద్ర ముల్లర్ భైష్య
డి) వీరెవరు కారు
జవాబు : ఎ
16) మాక్స్ ముల్లర్ (1823 – 1900 ) రచించిన /
అనువాదం చేసిన గ్రంధాలేవీ ?
ఎ) ‘వాట్ ఇండియా కెన్ టీచ్ అజ్ ‘
బి) ఉపనిషద్స్ (అనువాదం ) & ఋగ్ వేదం (
ఇంగ్లీష్ లో అనువాదం )
సి) హితోప దేశం ( అనువాదం ) ( జర్మనీ భాషలో )
డి) పై వన్ని
జవాబు : డి
17 ) ఇటీవల వార్తలలో ఉన్న షహీద్ బెహేస్టీ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ) సిస్టాన్ – బలూచిస్తాన్ ప్రావిన్స్ , ఇరాన్
బి) ఇరాక్
సి) యెమెన్
డి) కువైట్
జవాబు : ఎ
18 ) ‘యార్లంగ్ త్సాంగ్ పొ ‘ అనే పేరు ఏ నది
కి ఉంది ( ఇది అప్పర్
స్ట్రీం , టిబెట్ – చైనా లో భాగం లో ఉంది ) ?
ఎ) బ్రహ్మపుత్ర
బి) గంగా
సి) యమునా
డి) జీలం
జవాబు : ఎ
19 ) 20 17 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో , భారత
దేశం స్థానం ఎంత ?
ఎ) 100
బి) 119
సి) 120
డి) 90
జవాబు : ఎ
20 ) గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ను వేటి ఆధారం
గా లెక్క కడతారు ?
ఎ) అండర్ నరిష్ డ్ జనాభా శాతం
బి) బలహీనం గా ఉన్న 5 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు ,
సి) ఎదుగుదల లేని 5 సంవత్స రాల లోపు పిల్లలు ;
మరియు పిల్లల మరణాలు
డి) పై నాలుగు అంశాలను బట్టి
జవాబు : డి
21) వాస్సే నార్ అరేంజ్ మెంట్ లోకి భారత
దేశం 42 వ సభ్య దేశం గా చేరనున్నది . వాస్సే నార్ అరేంజ్ మెంట్ (WA) వివరాలేవీ ?
ఎ) దీని ప్రధాన కార్యాలయం : వియన్నా , ఆస్ట్రియా
లో ఉంది
బి) 1996 లో దీన్ని స్థాపించారు
సి) ఆయుధాల ఎగుమతుల లో కంట్రోల్ / పారదర్శ కత మొదలైన అంశాలు దీని లక్ష్యాలు
డి) పైవన్నీ ( ఇది కూడా NSG,MTCR లాంటిది )
జవాబు :
డి
22 ) ఇన్ కం టాక్స్ ఆక్ట్ లో సెక్షన్ 139 AA
చేర్చటం వల్ల 1.7.2017 నుండి ఏ పని విధిగా చేయాలి ?
ఎ) PAN ఉన్న వారు ఆధార్ నెంబర్ ని లింక్ చేయాలి
బి) TDS కట్టాలి
సి) ఫైన్ కట్టాలి
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
23) డిసెంబర్ 2017 లో ఏ దేశం , చైనా దేశపు
మారి టైం సిల్క్ రోడ్ (MSR) ప్రాజెక్ట్ లో చేరింది ?
ఎ) సౌత్ ఆఫ్రికా
బి) మాల్దీవులు
సి) జిబోటి ( హార్న్ అఫ్ ఆఫ్రికా )
డి) జపాన్
జవాబు :
బి
24) శరావతి వైల్డ్ లైఫ్ సంక్ట్యు వరి ని , అఘనాసిని
సింహం తోక ఉన్న మకాక్ (కోతుల ) కన్సర్వేషన్ రిజర్వు ఫారెస్ట్ ఏ రాష్ట్రము లో
ఉన్నాయి ?
ఎ) గుజరాత్
బి) కర్ణాటక ( పశ్చిమ కనుమలు )
సి) రాజస్తాన్
డి) హర్యానా
జవాబు : బి
25) ప్రతి సంవత్సరం 2 % చొప్పున మాల్ న్యూట్రిషన్ &
తక్కువ బరువు తో పుట్టిన పిల్లల ఆరోగ్య
సమస్యలు పరిష్కరించటానికి , ప్రారంభించే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కు ఎంత నిధులు
కేటాయించారు ? వివరాలేవీ ?
ఎ) రు. 9,046 కోట్లు కేటాయించారు
బి) 10 కోట్ల మంది కి లబ్ధి చేకూరుతుంది
సి) దీన్ని తొలుత 315 జిల్లాల్లో ప్రారంభిస్తారు
డి) పైవన్నీ
జవాబు : డి
26) చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ని ఆర్బిట్ర రీ గా
తొలగించరాదని భారత రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది ?
ఎ) ఆర్టికల్ 324 (5)
బి) ఆర్టికల్ 280
సి) ఆర్టికల్ 356
డి) ఆర్టికల్ 352
జవాబు : ఎ
27) యామాల్ LNG ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ? వివరాలేవీ ?
ఎ) రష్యా దగ్గరున్న ఆర్కిటికా లో ఉంది
బి) ఇక్కడ నుండి ఐస్ క్లాసు టాంకర్ క్రిస్టొఫి డి మార్గరీ అనే
టాంకర్ ద్వారా గ్యాస్ రవాణా అవుతోంది
సి) దీని వల్ల రష్యా ‘ఎనర్జీ రీచ్’ పెరుగుతుంది
డి) పై వన్ని
జవాబు : డి
28) ‘చార్ల్ మాగ్నే ప్రైజ్’ ప్రైజ్ ఇటీవల ఎవరికీ
ప్రకటించారు ?
ఎ) ఎమ్మాన్యు యేల్ మాక్రాన్ , ఫ్రెంచ్ దేశ
అధ్యక్షుడు
బి) తెరెసా మే
సి) వ్లాదిమిర్ ప్యుతిన్
డి) ఏంజెలా మెర్కెల్
జవాబు : ఎ
29) భారత
దేశం లో పెద్ద దైన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ (54,450 చదరపు అడుగులు )(బాణాసుర
డ్యాం ) ఎక్కడ రానున్నది ?
ఎ) రాణాప్రతాప్ సాగర్
బి) వయనాడ్ జిల్లా , కేరళ
సి) వుల్లార్ లేక్
డి) దాల్ లేక్
జవాబు : బి
30) ఆం చాంగ్ వైల్డ్ లైఫ్ శాన్ క్ట్యు వరి ఎక్కడ ఉంది ?
ఎ) గౌహతి , అస్సాం
బి) ఉత్తరాఖండ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) హిమాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
31) ‘మిషిoగ్ ట్రై బ్ ‘ ఎక్కడ నివశిస్తున్నారు
ఎ) తమిళనాడు
బి) అస్సాం
సి) కర్ణాటక
డి) కేరళ
జవాబు : బి
32) వో స్టొ చ్మీ కాస్మోడ్రోం ఏ దేశం లో ఉంది ?
ఎ) రష్యా
బి) జర్మనీ
సి) ఇటలీ
డి) టస్కనీ
జవాబు : ఎ
33) TRAI
విడుదల చేసిన ‘నెట్ న్యూ ట్రాలిటి ‘ సూచనల ప్రకారం టెలికాం కంపెనీ లు (ISP)
లు ఏవి చెయ్యరాదు ?
ఎ) బ్లాకింగ్
బి)డిగ్రేడింగ్
సి) స్లోయింగ్ డౌన్
డి) పైన చెప్పిన వన్ని ( వీటిని డిస్క్రి మి నేటింగ్
ట్రీట్ మెంట్ అంటారు )
జవాబు : డి
34) ఇటీవల ప్రధాన మంత్రి ప్రారంభిoచిన హైదరాబాద్ మెట్రో రైల్ వివరాలేవీ ?
ఎ) మొత్తం పొడవు : 72 కి.మి. (దీని లో తొలి విడత
ప్రయాణాలు 30 కి.మి. తో మొదలు పెట్టారు )
బి) మొత్తం ఖర్చు : రు. 14,132 కోట్లు
సి) దీని పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్
ప్రాతిపదిక న నిర్మిoచారు
డి) పైవన్ని
జవాబు : డి
35) 2005 లో భారత దేశం ఎవరితో 123
(FRAMEWORK) ఒప్పందం చేసుకుంది ?
ఎ) USA
బి) పోలాండ్
సి) నార్వే
డి) స్వీడన్
జవాబు : ఎ
36) ‘గవర్నమెంట్ నెట్ వర్క్స్’ మీద సైబర్ ఎటాక్స్ ని
ముందస్తు గా గుర్తించటానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన NIC-CERT వివరాలేవీ ?
ఎ) NIC నెట్ వర్క్స్ 500 GB డేటా ణి హేండిల్
చెయ్యగలదు
బి) NIC-CERT లో 30 ప్రొఫెషనల్స్ రెండు షిఫ్ట్ లలో
పని చేస్తారు
సి) కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT)
లను ఫైనాన్స్ సెక్టార్ కి , పవర్ సెక్టార్ కి వేరు వేరుగా ఏర్పాటు చేస్తారు
డి) పైవన్నీ
జవాబు : డి
37) SEBI
ఏర్పాటు చేసిన ప్రైమరీ మార్కెట్ ఎడ్వైజరి కమిటీ లో ఎవరెవరు ఉంటారు ?
ఎ) T.V.మోహన్ దాస్ పాయ్ (చైర్మన్ )
బి) ఆశీష్ చౌహాన్
సి) విక్రం లిమాయే & నీలేష్ వికాం శీ
డి) పై అందరూ
జవాబు : డి
38) చేమంతి సింహాసనం ఏ దేశ చక్రవర్తి అధిస్టిస్తాడు
?
ఎ) చైనా
బి) జపాన్
సి) హాంగ్ కాంగ్
డి) తైవాన్
జవాబు : బి
39) ‘నై జర్ ‘ దేశ రాజధాని ఏది ?
ఎ) నియామీ
బి) నైరోబి
సి) కేప్ టౌన్
డి) గుడ్ హోప్
జవాబు : ఎ
40) బిట్ కాయిన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు లు ఎక్కడ / ఏ
ఎక్స్చేంజి లలో (అనధికారికంగా) అమ్ముతున్నారు ?
ఎ) లక్సేన్ బర్గ్ నుండి పని చేసే బిట్
స్టాంప్
బి) జెమినీ ఎక్స్చేంజ్
సి) చికాగో నుండి పనిచేసే COBE గ్లోబల్ మార్కెట్
డి) పై వన్ని ( బిట్ కాయిన్ ని ‘క్రిప్టో కరెన్సీ’
అంటారు )
జవాబు : డి
41) లాల్జీ సింగ్ ఏ రంగం లో సుప్రసిద్ధ శాస్త్ర
వేత్త ?
ఎ) DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్స్
బి) కంప్యూటర్ ప్రోగ్రామింగ్
సి) కంప్యూటర్ వైరస్
డి) ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్
జవాబు :ఎ
42) పెంచ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
ఎ) కర్ణాటక
బి) మధ్య ప్రదేశ్
సి) జార్ఖండ్
డి) ఓడిష
జవాబు : బి
43) మంచు చిరుత పులి సంచరించే హేమిస్ నేషనల్ పార్క్
ఎక్కడ ఉంది ?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) లడక్ , J & K
సి) అస్సాం
డి) మేఘాలయ
జవాబు : బి
44) రావి చెట్టు ఆకు ఆకారం లో ఉండే మెడల్ ఏ బహుమతి గా ఇస్తారు ?
ఎ) పద్మ విభూషణ్
బి) భారత్ రత్న
సి) పద్మ శ్రీ
డి) ఆస్కార్ అవార్డు
జవాబు : బి
45) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (పుస్తకాలూ :
రచయితలు)
ఎ) ‘ముంత ఖాబ్ – ఉత్ – తవారిఖ్’ : బదయూని
బి) ‘అక్బర్ నామా ‘ : అబూ ఫజల్
సి) ‘తబాక త్ – ఐ – అక్బరీ ‘ : నిజాముద్దీన్
అహమ్మాద్
డి) పై వన్ని
జవాబు : డి
46) Mi-8 (ప్రతాప్ ) అనే హెలికాప్టర్ ను ఇండియన్
ఎయిర్ ఫోర్స్ లో ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?
ఎ) 1972
బి) 1984
సి) 1975
డి) 1969
జవాబు : ఎ
47) ‘చోళ ‘ అనే పదం క్రీస్తు పూర్వం 260 సంవత్సరం లో దేని మీద చెక్కిన దాని మీద
కనిపిస్తుంది ?
ఎ) అశోక చక్రవర్తి వేసిన శిలా శాసనం మీద
కనిపిస్తుoది
బి) ‘ఇటినెరారియో ‘ :లుడోవికో డి వార్ధే మా దీని
రచయిత
సి) అజంతా గుహలు
డి) ఎల్లోరా గుహలు
జవాబు : ఎ
48) ‘కోర మాoడల్ ‘ అనే పదాన్ని యూరోపియన్లు ‘చోర
మండలం’ నుండి తీసుకున్నారు . దీనికి గల ఇతర పేర్లు ఏవి ? వివరాలేవీ ?
ఎ) చోళ మండలం
బి) సొల మండలం
సి) చోళు లు పాలించిన దక్షిణ దేశ తూర్పు తీరాన్ని ఇలా పిలిచేవారు
డి) పై వన్ని
జవాబు : డి
49) 2017 నోబుల్ శాంతి బహుమతి అందు కున్న ICAN
వివరాలేవీ ?
ఎ) దీనిలో 468 గ్రాస్ రూట్ NGO లు ఉన్నాయి
బి) అణు ఆయుధాలను నిషేధించే UN ట్రియటి ని అమలు
చేయాలని కోరుతోంది
సి) ICAN ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ , బియాట్రిస్
ఫిన్ మరియు హిరోషిమా దుర్ఘటన లో బ్రతికిన సెట్ సుకో ధుర్లో తో కలిసి , ఈ బహుమతిని
ఓస్లో , నార్వే లో అందుకున్నారు
డి) పై వన్ని
జవాబు : డి
50) WTO
చర్చించిన ’21 వ శతాబ్ది ట్రేడ్ ‘ అంశాలు ఏవి ?
ఎ) ఈ – కామర్స్ , ఇన్వెస్ట్ మెంట్ ఫెసిలిటేషన్
బి) స్మాల్ ఫిర్మ్స్
సి) లింగ సమానత్వం
డి) పై వన్ని
జవాబు : డి
51) WTO కి సంబంధించిన , ఈ కింది వాటిల్లో ఏది
కరెక్ట్ ?
ఎ) DSM: డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం
బి) AMS: ఆగ్రి గేట్ మెజర్మెంట్ అఫ్ సపోర్ట్
సి) SSM: స్పెషల్ సేఫ్ గార్డ్స్ మెకానిజం
డి) పై వన్ని
జవాబు : డి
52) యానిమల్ వెల్ఫేర్ బోర్డు అఫ్ ఇండియా (AWBI) చైర్మన్
గా ఎవర్ని నియమించారు ?
ఎ) S.P.గుప్తా
బి) ప్రకాష్ ఆమ్టే
సి) రాకేష్ గుప్తా
డి) మిస్ అంజలి గోపాలన్
జవాబు : ఎ
53) భారత నేవీ లో 13 సాంప్రదాయ జలాంతర్గాములు ,
మరియు ఒక న్యూక్లియర్ ఎటాక్ జలాంతర్గామి ఉన్నది . న్యూక్లియర్ ఎటాక్ జలాంతర్గామి
INS చక్ర ను ఏ దేశం నుండి భారత దేశం లీజ్ కు తీసుకున్నది ?
ఎ) ఫ్రాన్స్
బి) రష్యా
సి) జర్మనీ
డి) ఆస్ట్రియా
జవాబు : బి
54) జనవరి 26, 2018 నాడు రిపబ్లిక్ డే ముఖ్య అతిధులు
గా ఎవరు భారత్ కు వస్తారు ?
ఎ) ASEAN లో ఉన్న 10 దేశాల నాయకులు
బి) నాటో దేశాలు
సి) BRICS దేశాలు
డి) SCO దేశాలు
జవాబు : ఎ
55) నేపాల్ కి ప్రధాన మంత్రి కానున్న K.P.ఓలి ఏ పార్టీ
కి చైర్మన్ ?
ఎ) RJP
బి) CPN-UML
సి) FSFN
డి) నేపాలీ కాంగ్ర్రేస్
జవాబు : బి
56) కెo డాడి కాపర్ మైన్ ఎక్కడుంది ?
ఎ) ఘట్ శిలా, జార్ఖండ్
బి) సింగ్ భూమ్
సి) రాఖా & ఛాప్రి సిద్దేశ్వరి
డి) షి ల్లాంగ్
జవాబు : ఎ
57) హుంగా టోంగా – హుంగా హాపాయ్ అనే దీవి కొత్తగా
ఎక్కడ ఏర్పడింది ?
ఎ) పసిఫిక్ మహా సముద్రం లో ( టోంగా రాజధాని నూకూ
అలోఫా కి 65 కి.మి. దూరం లో )
బి) ఇండియన్ ఓషన్
సి) అట్లాంటిక్ ఓషన్
డి) బంగాళా ఖాతం
జవాబు : ఎ
58) ఒక రూపాయి నోటు భారత దేశం లో తొలి సారిగా
ఎప్పుడు జారీ చేశారు ?
ఎ) 1947
బి) 30.11.1917
సి) 1958
డి) 1968
జవాబు : బి
59) 16 వ శతాబ్దానికి చెందిన సూఫీ కవి మాలిక్ మోహ
మ్మద్ జయాశీ (క్రిస్తుశకం 1521 – 1540 కాలం లో ) అవధి భాషలో రాసిన పుస్తకం ఏది ? (
తులసి దాసు కూడా అవధి భాషలో దోహా – చౌపాయి అనే పధ్ధతి ణి అనుసరించాడు )
ఎ) ‘పద్మావత్’
బి) ‘రత్నావళి’
సి) ‘వాసవ దత్త’
డి) ‘కువలయా మాలా’
జవాబు : ఎ
60) బంగ్లాదేశ్ లో ఎక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్
నిర్మిస్తున్నారు ?
ఎ) రూప్పూర్ ( ఈశ్వర్దీ )
బి) చిట్టగాంగ్
సి) కామరూప్
డి) మనాలి
జవాబు : ఎ
61) ఇటీవల ఉత్తర కొరియా పరీక్షించిన ‘హ్వాసాంగ్ – 14’ అనే ICBM క్షిపణి వివరాలేవీ ?
ఎ) హ్వా సాంగ్ కు అర్ధం ‘ కుజ గ్రహం ‘
బి) 53 నిముషాల్లో 950 కి.మి. పరుగు పెట్టింది .
4,475 కి.మి. ఎత్తువరకు ఆకాశం లో కి వెళ్ళింది
సి) దీని రేంజ్ : 13,000 కి.మి.
డి) పై వన్ని
జవాబు : డి
62) భారత రాజ్యంగపు ఆర్టికల్ 243 – I ప్రకారం , ఒక
రాష్ట్రము లో దేన్నీ ఏర్పాటు చేయాలి ?
ఎ) స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (SFC)
బి) ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా
సి) అట్టార్నీ జనరల్
డి) సొలిసిటర్ జనరల్
జవాబు : ఎ
63) WHO రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ మలేరియా కేసు లలో
ఎంత శాతం మలేరియా కేసులు భారత దేశం లో ఉన్నాయి ?
ఎ) 6 %
బి) 12 %
సి) 15 %
డి) 25 %
జవాబు : ఎ
64) ప్లాస్మోడియం వైవాక్స్ & ప్లాస్మోడియం
ఫాల్సి ఫేరం వల్ల వచ్చే వ్యాధి ఏది ?
ఎ) ఫైలేరియా
బి) మలేరియా
సి) జపనీస్ ఏన్సె ఫాలిటిస్
డి) పార్కిన్సన్
జవాబు : బి
65) ఘఘ్ఘర్ – హక్ర నది 3000 సంవత్సరాల క్రితం ఏ
ప్రాంతం లో ప్రవహించేది ? (ఇక్కడ సింధు నాగరికత వెల్లి వి రి సింది )
ఎ) బిజ్నోర్ , రాజస్తాన్
బి) భోపాల్
సి) ఇండోర్
డి) సాంచి
జవాబు : ఎ
66) సిక్కిం అసెంబ్లీ సీట్లు 32 నుండి 40 కి పెంచారు
. పెరిగిన సీట్లు ఎవరెవరికివ్వాలని ప్రతి పాదించారు ?
ఎ) లిమ్బూ & తమాంగ్ కమ్యూనిటీ
బి) భూటియాలు & లేప్చాలు
సి) సంఘాస్
డి) పై వన్ని
జవాబు : డి
67) ‘చోగ్యాల్ ‘ అని ఎవర్ని పిలిచేవారు ?
ఎ) గతం లో ‘సిక్కిం ‘ రాజు
బి) నేపాల్ రాజు
సి) భూటాన్ రాజు
డి) చైనా రాజు
జవాబు : ఎ
68) అగుంగ్ అగ్ని పర్వతం నుండి దుమ్ము , ధూళి పైకి
ఎగ జిమ్ము తోంది . ఈ అగ్ని పర్వతం ఎక్కడుంది ?
ఎ) బాలి దగ్గర , ఇండోనేషియా
బి) ఫిలిప్పీన్స్
సి) వియత్నాం
డి) కంపూచియా
జవాబు : ఎ
69) ‘లాజిస్టిక్ పరిశ్రమ’ కు కేంద్ర ప్రభుత్వం ఏ హోదా ప్రకటించింది ?
ఎ) ఇన్ఫ్రా స్ట్రక్చర్
బి) టూరిజం
సి) హెవీ ఇండస్ట్రీ
డి) వ్యవసాయ పరిశ్రమ
జవాబు : ఎ
70) మిస్ యూనివర్స్ 2017 గా ఎవర్ని ఎన్నుకున్నారు ?
ఎ) శ్రద్ధ శశిధర్
బి) డేమి-లీగ్ నెల్ – పీటర్స్ (మిస్ సౌత్ ఆఫ్రికా
)
సి) లారా గొంజ్ లేజ్
డి) డావినా బెన్నెట్
జవాబు : బి
71) ఇటీవల USA అధ్యక్షుడు తమ దేశ రాయబార
కార్యాలయాన్ని ఇశ్రాయేల్ లోంచి ఎక్కడ కి మార్చదలుకున్నట్లు ప్రకటించారు ?
ఎ) టెల్ అవివ్
బి) జెరూసలేం
సి) అంకారా
డి) ఇస్తాన్ బుల్
జవాబు : బి
72) సింహం బొమ్మ , ఏ దేశ పతకం లో ఉంది ?
ఎ) బంగ్లాదేశ్
బి) శ్రీ లంక
సి) మాల్దీవ్స్
డి) మారిషస్
జవాబు : బి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– జనవరి, 20 18 )
|
1 బి
|
11 సి
|
21 డి
|
31 బి
|
41 ఎ
|
51 డి
|
61 డి
|
71 బి
|
|
2 డి
|
12 ఎ
|
22 ఎ
|
32 ఎ
|
42 బి
|
52 ఎ
|
62 ఎ
|
72 బి
|
|
3 బి
|
13 డి
|
23 బి
|
33 డి
|
43 బి
|
53 బి
|
63 ఎ
|
|
|
4 డి
|
14 బి
|
24 బి
|
34 డి
|
44 బి
|
54 ఎ
|
64 బి
|
|
|
5 డి
|
15 ఎ
|
25 డి
|
35 ఎ
|
45 డి
|
55 బి
|
65 ఎ
|
|
|
6 ఎ
|
16 డి
|
26 ఎ
|
36 డి
|
46 ఎ
|
56 ఎ
|
66 డి
|
|
|
7 ఎ
|
17 ఎ
|
27 డి
|
37 డి
|
47 ఎ
|
57 ఎ
|
67 ఎ
|
|
|
8 డి
|
18 ఎ
|
28 ఎ
|
38 బి
|
48 డి
|
58 బి
|
68 ఎ
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 బి
|
39 ఎ
|
49 డి
|
59 ఎ
|
69 ఎ
|
|
|
10 ఎ
|
20 డి
|
30 ఎ
|
40 డి
|
50 డి
|
60 ఎ
|
70 బి
|
|
No comments:
Post a Comment