విజ్ఞాన
విపంచి
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) సుమారు 58.8
అడుగుల ఎత్తున్న లార్డ్ బాహుబలి, గోమటేశ్వర
కి 2018 లో మహా
మస్తకాభి షేకం నిర్వహించిన, శిలా విగ్రహం ఎక్కడుంది ?
ఎ) శ్రావణ బెల్ గోలా , హసన్ జిల్లా , కర్ణాటక (
వింధ్య గిరి హిల్స్ )
బి) బోధన్ , తెలంగాణా
సి ) పాట్నా
డి) సారనాథ్
జవాబు : ఎ
2) వింటర్ ఒలింపిక్ గేమ్స్ , 2018 లో ఎక్కడ
నిర్వహించారు ?
ఎ) వాంకోవర్
బి) ప్యాంగ్ చెంగ్, దక్షిణ కొరియా
సి ) బీజింగ్
డి) సోచి
జవాబు : బి
3) ‘న్యూక్లియర్ ఫుట్ బాల్ ‘ ఎవరి తో పాటే
ప్రయాణిస్తుం టుంది ?
ఎ) USA అధ్యక్షుడి తో పాటు
బి) జపాన్ ప్రధాన మంత్రి
సి ) సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు
డి) ఇండోనేషియా అధ్యక్షుడు
జవాబు : ఎ
4) గుజరాత్ లో రు. 100 కోట్ల బడ్జెట్ తో ‘స్వదేశీ
దర్శన్ స్కీం’ లో వేటిని అభివృద్ధి చేస్తారు ?
ఎ) కీర్తి తోరణ్, శర్మిష్ఠ సరస్సు , హాటకేశ్వర్ గుడి
బి) హెరిటేజ్ సర్క్యూట్: .. వాద్నగర్ నుండి మేధేరా సూర్య దేవాలయం
సి ) చారిత్రాత్మక మెట్ల బావి
డి) పై వన్ని
జవాబు : డి
5) క్వీన్ ఆలియా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
ఎక్కడుంది ?
ఎ) సౌదీ అరేబియా
బి) అమ్మన్ , జోర్డాన్
సి ) కువైట్
డి) అబూ ధాబి
జవాబు : బి
6) పామీర్ నాట్ (పామీర్ ముడి ) ఏ పర్వతాలు కలిసే
చోట ఏర్పడింది ?
ఎ) టియన్
షాన్ , కారకోరం , కున్లున్
బి)హిందూ కుష్
సి ) పామిర్ సిస్టం
డి) పైవన్నీ
జవాబు : డి (ఇది
తజికిస్తాన్ కి తూర్పు న ఉన్న గోర్నో –
బదక్షాన్ అటానమస్ రీజియన్ లో ఉంది )
7) నీతీ ఆయోగ్ , మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్
ఫ్యామిలీ వెల్ఫేర్ , వరల్డ్ బ్యాంకు తయారు చేసిన ‘హె ల్తీ స్టేట్స్ , ప్రోగ్రెసివ్
ఇండియా ‘ రిపోర్ట్ ప్రకారం (2015 – 16 ) ఏ రాష్ట్రము అగ్ర స్థానం లో ఉంది ?
ఎ) కేరళ
బి) పంజాబ్
సి ) తెలంగాణా
డి) ఆంధ్ర ప్రదేశ్
జవాబు : ఎ
8) పామీర్స్ లో నివసించే ట్రైబ్స్ (తెగలు ) ఏవి ?
ఎ) కిర్గిజ్ తెగ , వాఖీ తెగ
బి) భిల్లులు
సి ) నాగాలు
డి) తోడాలు
జవాబు : ఎ
9) ఈ కింది వాటిల్లో ఏది స్టాక్ ఎక్స్చేంజి ?
ఎ) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి
బి) నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి
సి ) మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజి
డి) పై వన్ని
జవాబు : డి
10) ఇండియా హెల్త్ ఫండ్ (IHF ) వివరాలేవీ ?
ఎ) టాటా ట్రస్ట్ , గ్లోబల్ ఫండ్ తో కల్సి స్థాపించారు
?
బి) క్షయ , మలేరియా వంటి వ్యాధుల నివారణ కోసం
వాడే మందుల పై పరిశోధన
సి ) పైన చెప్పిన పరిశోధన చేసే వ్యక్తులకు , సంస్థ లకు సాయం లభిస్తుంది
డి) పై వన్ని
జవాబు : డి
11) ‘ఘాతక్ ‘ ఏమిటి ? వివరాలు ఏవి ?
ఎ) మల్టీ – కాలిబర్ రైఫిల్ ఇది
బి) దీన్ని DRDO అభివృద్ధి చేసింది
సి ) కజిరంగా నేషనల్ పార్క్ లో ఉండే ఖడ్గ మృగాల
రక్షణ కోసం దీన్ని వాడదలచు కున్నారు
డి) పై వన్ని
జవాబు : డి
12) మానస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
ఎ) ఉత్తరాఖండ్
బి) అస్సాం
సి ) ఉత్తర ప్రదేశ్
డి) రాజస్తాన్
జవాబు : బి
13) హీలియో సింక్ర నస్ ఆర్బిట్ ( సూర్యునితో
అనుసంధానమైన కక్ష్య లో ) ( దాదాపు 500 కి.మి. ఎత్తు లో ) ఉంది ‘పిక్ –శాట్ ‘
(ఉపగ్రహం ) వివరాలేవీ ?
ఎ) ఇది ఫ్రెంచ్ వాళ్ళది
బి) దీన్ని ISRO తన PSLV రాకెట్ ద్వారా జనవరి 12 ,
2018 నాడు ప్రయోగించింది
సి ) దీని బరువు 3.5 కిలోగ్రాములు (క్యూబ్ శాట్ )
. ఇది 63 కాంతి సంవత్సరాల దూరం లో ఉన్న ‘బీటా పిక్టోరిస్ ‘ అనే నక్షత్రాన్ని
అధ్యనం చేస్తుంది ( ఈ నక్షత్రం 20 మిలియన్ సంవత్సరాల వయసు గల నూతన నక్షత్రం )
డి) పై వన్ని
జవాబు : డి
14) ఫెర్టి లైజర్ సబ్సిడీ అందచేసే డైరెక్ట్ బెనిఫిట్
ట్రాన్స్ఫర్ స్కీం ను ఏ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు ?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి ) కేరళ
డి) పై అన్నింటి ల్లో
జవాబు : డి
15) ‘38 వ పార్లల్ ‘ (నార్త్ ) ఏ దేశాల మధ్య
సరిహద్దు తెల్పు తోంది ?
ఎ) ఉత్త్తర కొరియా అండ్ దక్షిణ కొరియా
బి) ఇటలి & పోలాండ్
సి ) కెనడా & USA
డి) సౌత్ ఆఫ్రికా & కెన్యా
జవాబు : ఎ
16) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( పుస్తకాలు : రచయితలు )
ఎ) ‘ఎలక్షన్ అట్లాస్ అఫ్ ఇండియా ‘ : R.K.థుక్రాల్
బి) ‘మై ఎనిమీస్ ఎనిమి ‘ : అవినాష్ పలి వాల్
సి ) ‘అవర్ టైం హాజ్ కం ‘ : అలిస్సా ఆయ్ రైస్
డి) పై వన్ని
జవాబు : డి
17) కొరియా అక్షర మాలను ‘హoగుల్’ అంటారు . వింటర్
ఒలింపిక్స్ 2018 ప్రారంభోత్సవ వేడుకల్లో ‘హంగుల్ ‘ అక్షర మాలిక వరుస ప్రకారం గ్రీస్
దేశం తర్వాత ఏ దేశాల పేర్లు వచ్చాయి ?
ఎ) ఘనా
బి) నైజీరియ
సి ) సౌత్ కొరియా , నెదర్ లాండ్స్
డి) పై వన్ని వరుసగా
జవాబు : డి
18) వింటర్ ఒలింపిక్స్ లో ఏ క్రీడల లో పోటీలు నిర్వహిస్తారు ?
ఎ) స్కయాథ్ లాన్
బి) ఐస్ హాకీ
సి ) ఐస్ స్కేటింగ్
డి) పై వన్ని
జవాబు : డి ( పోటీ లన్ని ప్రధానం గా ఐస్ మీద ఆడే ఆటల లో
నే నిర్వహిస్తారు )
19) 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హౌరా బ్రిడ్జి
వివరాలేవీ ?
ఎ) నిర్మాణం పూర్తయ్యాక, దీన్ని 3.2.1943 నాడు ప్రారంభించారు
బి) దీని కోసం 26,500 టన్నుల స్టీల్ వాడారు
సి ) ఇది సస్పెన్షన్ టైపు , బాలెన్స్ డ్ కాంటీ
లీవర్ బ్రిడ్జి
డి) పైవన్నీ
జవాబు : డి
20) ‘స్టార్ మాన్ ‘ అనే బొమ్మ మనిషి ని స్పేస్
స్పోర్ట్స్ కార్ లో , ఏ రాకెట్ ద్వారా ఇటీవల అంతరిక్ష ప్రయాణం లో పంపించారు ?
ఎ) స్పేస్ X ఫాల్కన్ హెవీ రాకెట్, USA
బి) NASA
సి ) ESA
డి) ఇరాన్
జవాబు : ఎ
21) ‘ఆపరేషన్ కాక్టస్’ అనే సైనిక చర్య ను 1988 లో ఏ
దేశ రాష్ట్రపతి కి సాయం గా చేశారు ?
ఎ) శ్రీ లంక
బి) మాల్దీవులు
సి ) బంగ్లాదేశ్
డి) ఆఫ్ఘనిస్తాన్
జవాబు : బి
22) సర్దార్ షాం సింగ్ అట్టారి ఎవరి ఆర్మీ లో జనరల్
గా పని చేసి ( 172 ఏళ్ల క్రితం ) అమరుడయ్యాడు ?
ఎ) మహారాజ రంజిత్ సింగ్
బి) అక్బర్
సి ) షాజహాన్
డి) ఔ రంగ్ జేబ్
జవాబు : ఎ
23) కైలాస మానస సరోవర యాత్ర చేసేందుకు అనుకూలమైన ‘లీపు
లేఖ్’ మార్గం ఏ రాష్ట్రము నుండి ఉంది ?
ఎ) సిక్కిం
బి) ఉత్తరాఖండ్
సి ) హిమాచల్ ప్రదేశ్
డి) జమ్మూ & కాశ్మీర్
జవాబు : బి
24) అరుణాచల్ ప్రదేశ్ లోని ‘సెలా’ ఉంది . 13,700
అడుగుల ఎత్తున ఉన్న ‘సెలా ‘ వద్ద 1962 యుద్ధం లో ఒంటరిగా ౩౦౦ మంది చైనా సైనికులను
నిలువరించిన వీర జవాన్ ఎవరు ?
ఎ) రైఫిల్ మాన్ జస్వంత్ సింగ్ రావత్
బి) ఖరక్ సింగ్
సి ) హరి సింగ్ నల్వా
డి) నౌ నిహాల్ సింగ్
జవాబు : ఎ
25) ఇంగ్లీష్ భాషలో షేక్స్పియర్ రాసిన నాటకాలు ఏవి ?
ఎ) ‘కింగ్ లియర్’
బి) ‘మాక్ బెత్’
సి ) ‘రిచర్డ్ III’
డి) పై వన్ని
జవాబు : డి
26) 1918 లో జన్మించిన బాల సరస్వతి ఏ కళా రంగం లో ప్రఖ్యాతి
చెందింది ?
ఎ) యుద్ధ విద్య
బి) భరత నాట్యం (ఇతర నాట్య రీతులు కూడా )
సి ) క్రీడలు
డి) నౌకాయానం
జవాబు : బి
27) క్రీస్తు శకం 640 లో చైనా యాత్రికుడు హుయిన్
సాంగ్ (గ్జువాన్ జాంగ్ ) , గుజరాత్ లోని నేటి
ఏ ప్రాంతాన్ని సందర్శించి దాన్ని ‘ఆనంద్
పూర్’ అని వివరించాడు ?
ఎ) సాంచి
బి) వాద్ నగర్
సి )
సారనాథ్
డి) గయా
జవాబు : బి
28) లిక్విడ్ నాచురల్ గ్యాస్ (LNG) వాడకాన్ని ఏ
తూనికల ప్రమాణం లో తెల్పుతారు ?
ఎ) mm scmd (మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్
డే ) (భారత దేశం 140 mm scmd LNG వాడుతోంది)
బి) చదరపు
అడుగులు
సి ) చదరపు కిలో మీటర్లు
డి) చదరపు మైళ్ళు
జవాబు : ఎ
29) 20 18 లో భారత దేశం అండర్ – 19 క్రికెట్ ను బే
ఓవల్ , న్యూ జీలాండ్ లో గెల్చుకుంది . గతం లో ఇలాంటి విజయాలు ఎప్పుడు లభించాయి ?
ఎ) 2000 ( మొహమ్మద్ ఖైఫ్ సారధ్యం )
బి) 2008 ( విరాట్ కోహ్లి సారధ్యం )
సి ) 2012 (ఉన్ ముక్త్ చాంద్ సారధ్యం )
డి) పైవన్నీ ( ఈ సారి 2018 లో ప్రిద్వి షా సారధ్యం లో మనోజ్ కల్రా,షుబ్ మాన్
గిల్ , అనుకుల్ రాయ్ విజయం తెచ్చారు )
జవాబు : డి
30) ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం లో భాగమైన నేషనల్
హెల్త్ ప్రొటెక్షన్ స్కీం (NHPS) ద్వారా 10 కోట్ల కుటుంబాలకు వైద్య సహాయం
లభిస్తుంది . ఏటా ప్రతి ఒక్క కుటుంబానికి
సెకండరీ , టెర్షియరి హాస్పిటలై జేషన్ ఖర్చు లో ఎంత ఆర్ధిక సహాయం లభిస్తుంది ? ( రు. లక్షలలో )
ఎ) 5
బి) 10
సి ) 15
డి) 20
జవాబు : ఎ
31) డోమో డేడోవో ఎయిర్ పోర్ట్ ఏ నగరం లో ఉంది ?
ఎ) బెర్లిన్
బి) మాస్కో
సి ) జెనీవా
డి) రోమ్
జవాబు : బి
32) ఉరాల్ పర్వతాలలో ఉన్న
నగరం ఏది ?
ఎ) ఆస్థానా
బి) ఓర్ స్క్ , రష్యా
సి ) షాంఘై
డి) బాకు
జవాబు : బి
33) మానవ హక్కుల యాక్టివిస్ట్ ఆస్మా జహంగీర్
విశేషలేవి ?
ఎ) 1952 – 2018 జీవిత కాలం
బి) భారత్ – పాకిస్తాన్ మధ్య శాంతి కోసం విశేష
కృషి చేసింది
సి ) రామన్ మెగ్ సే సే అవార్డు లభించింది
డి) పై వన్ని
జవాబు : డి
34) భారత దేశం తీసుకున్న విదేశీ అప్పులు / ఋణాలు ,
దేశ GDP లో ఎంత శాతం ఉన్నాయి ?
ఎ) 15 %
బి) సుమారు 18 %
సి ) 5%
డి) 12 %
జవాబు : బి
35) ‘ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్కీం ‘ ను
దేనిలో ప్రారంభించాలని ప్రతి పాదించారు ?
ఎ) RBI
బి) SEBI
సి ) CCI
డి) IRDAI
జవాబు : ఎ
36) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) MSS : మార్కెట్ స్టెబిలై జేషన్ స్కీం
బి) LAF : లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ
సి ) CRR : కాష్ రిజర్వు రేషియో
డి) పై వన్ని
జవాబు : డి
37) బైయన్నియల్ ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్
( 2017) ప్రకారం భారత దేశం లో అటవీ ప్రాంతం 2015 – 2017 మధ్య కాలం లో ఎంత కు పెరిగింది ?
ఎ) 21. 53 % ( 7,08,273 చదరపు కిలోమీటర్లు )
బి) 33 %
సి ) 50%
డి) 10 %
జవాబు : ఎ
38) కోర్తాల్లయార్ బేసిన్ లో ఉన్న ‘అత్తిరాo పక్కం ‘
పురావస్తు ప్రదేశం , చెన్నై కి ఎంత దూరం లో ఉంది ? (కి.మి.లలో )
ఎ) 60
బి) 15
సి ) 20
డి) 25
జవాబు : ఎ
39) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (నిరంకుశ చక్రవర్తులు : శాసనాలు )
ఎ) అశోక
చక్రవర్తి శాసనాలు : పలు భాషలలో చెక్కించ
బడ్డాయి,ధర్మం ప్రకటిస్తూ
బి) చక్రవర్తి క్విన్ షిన్ హువాన్ గ్ డి :
శాసనాలలో ఒకే భాష ఒకే లిపి వాడబడింది
సి ) రోమన్ చక్రవర్తి డొమిశియన్ : శాసనాలు
చెక్కించాడు , అధికారం ప్రకటిస్తూ
డి) పై వన్ని (కాని అశోకుడు మొదట నిరంకుశుడైనా,
కళింగ యుద్ధం తర్వాత మారిపోయాడు , ప్రజల శాంతి /క్షేమం కోసమే తాను అని తెల్పుకున్నాడు )
జవాబు : డి
40) 2018 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ లో
గెల్చిన రోజర్ ఫెదరర్ , ఇప్పటివరకు 20 టైటిల్స్ గెల్చుకుని ఎవరికన్నా ఎక్కువగా
ఉన్నాడు ?
ఎ) రాఫెల్ నాడాల్
బి) పీట్ సాంప్రాస్
సి ) రాయ్ ఎమెర్సన్
డి) పై అందరూ
జవాబు : డి
41) ఇనీ షి యల్ కాయిన్ ఆఫరింగ్స్ (ICOs) వివరాలేవీ ?
ఎ) ఇవి అధికంగా స్పెక్యు లేషన్ ఉన్న పెట్టుబడులు (
రిస్క్ అత్యధికం )
బి) వీటినే టోకెన్ సేల్స్ (లేక ) కాయిన్ సేల్స్
అంటారు
సి ) బిట్ కాయిన్ లేక వర్చ్యువల్ కరెన్సీ లు అనే
వీటికి బంగారం వంటి వాటి సపోర్ట్ లేదు
డి) పై వన్ని
జవాబు : డి
42) 2018-19 ఆర్ధిక సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వ పు , డిజ్ఇన్వెస్ట్
మెంట్ లక్ష్యం ఎంత? (రు. కోట్ల లో )
ఎ) 1,00,000
బి) 80,000
సి ) 72,500
డి) 40,000
జవాబు : బి
43) కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2018-19 ప్రకారం భారత
దేశ GDP వృద్ధి రేట్ ఎంత ?
ఎ) 7% – 7.5 %
బి) 6.5 %
సి ) 6 %
డి) 8 %
జవాబు :
ఎ
44) SBI 2016-17 లో ఎన్ని కోట్ల రూపాయల విలువ గల
బాడ్ లోన్స్ ను మాఫీ చేసింది ?
ఎ) 20,339
బి) 81,683
సి ) 27,231
డి) 34,409
జవాబు : ఎ
45) మాక్ లోడ్ గంజ్ , హిమాచల్ ప్రదేశ్ లో సెంట్రల్
టిబెటన్ గవర్నమెంట్ – ఇన్ –ఎగ్జైల్ ఉంది. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) భారత దేశం లో సుమారు 1.10 లక్షల టిబెట్
కాందిశీకులు 45 సెటిల్మెంట్ ప్రదేశాలలో నివశిస్తున్నారు
బి) ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం ప్రొటెక్టెడ్
ఏరియా పర్మిట్ తీసుకోవాలి , విదేశాల నుండి వచ్చిన వారు , వీరిని సందర్శించాలంటే
సి ) 1959 లో దలై లామా రావటం తో వీరు కూడా భారత
దేశానికీ వలస వచ్చారు
డి) పై వన్ని
జవాబు : డి
46) గోల్కొండ కోట లో & నయ ఖిల్లా లో ఉన్న బూర్జ్
ల పేర్లేవి ?
ఎ) మజ్ను
బూర్జ్
బి) ఖైరత్ ఖాన్ బూర్జ్
సి ) నిషాన్ బూర్జ్
డి) పై వన్ని
జవాబు : డి
47) ఇటీవల 250 వ రెజి మెంటల్ డే జరువు కున్న మరాఠా లైట్
ఇన్ఫాంట్రీ వివరాలేవీ ?
ఎ) క్రీస్తు శకం 1768 సంవత్సరం లో మొదలయ్యి ,
తర్వాత కాలం లో జాంగి పాల్టాన్ అని పిలవ బడేది
బి) దీనికి 56
యుద్ధ గౌరవాలు , 10 థియేటర్ గౌరవాలు లభించాయి
సి ) దీనిలో 21 రెగ్యులర్ బెటాలియన్లు ఉన్నాయి
డి) పై వన్ని
జవాబు : డి
48) భూటాన్ తో సరిహద్దు లు గల రాష్ట్రాలు ఏవి ?
(సరిహద్దు పొడవు కి.మి. లలో, బ్రాకెట్ లో తెల్పబడింది )
ఎ) అస్సాం ( 267 కి.మి. )
బి) అరుణాచల్ ప్రదేశ్ ( 217 కి.మి.)
సి ) పశ్చిమ బెంగాల్ ( 183 కి.మి. ) &
సిక్కిం ( 32 కి.మి.)
డి) పై వన్ని ( మొత్తం సరిహద్దు పొడవు : 699
కి.మి.)
జవాబు : డి
49) అడ్వాంటేజ్ అస్సాం గ్లోబల్ సమ్మిట్ , 2018 ఎక్కడ
నిర్వహించారు ?
ఎ) గౌహతి
బి) గాంగ్టక్
సి ) షిల్లాo గ్
డి) అగర్తల
జవాబు : ఎ
50) ఎన్ని రకాల పోలియో వైరస్ లు ఉన్నాయి ? (ప్రస్తుత
పరిస్థితి ఏమిటి )
ఎ) వైల్డ్ పోలియో వైరస్ 2 (WPV-2 ) (నియంత్రించ
బడింది )
బి) WPV-1 & WPV-3 (పాకిస్తాన్ &
ఆఫ్ఘనిస్తాన్ లో కనిపిస్తున్నాయి )
సి ) వాక్సిన్ డి రైవ్ డ్ పోలియో వైరస్ (
UDPV) కూడా అప్పుడప్పుడు సోకుతుంది
డి) పై వన్ని
జవాబు : డి
51) విదిష , మధ్య ప్రదేశ్ లో ఉన్న ఉదయగిరి గుహల
ఆలయాల వివరాలు ఏవి ?
ఎ) గుప్తుల కాలం లో ( క్రీస్తు శకం 350 –
క్రీస్తు శకం 550 మధ్య కాలం లో ) నిర్మించారు
బి) బెట్వా & బెస్ నదుల మధ్య ప్రాంతం లో
ఉన్నాయి
సి ) కర్కాటక రేఖ కు దగ్గరలో ఉన్నాయి
డి) పై వన్ని
జవాబు : డి
52) పని చేసి వేతనాలు తీసుకునే ఉద్యోగస్తుల ఆదాయం లో
ఎంత మొత్తాన్ని , ‘స్టాండర్డ్ డిడక్షన్ ‘ గా ,2018-19 కేంద్ర బడ్జెట్ లో
ప్రకటించారు ?
ఎ) రు.40,000/-
బి) రు.60,000
సి ) రు.70,000
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
53) రైతుల కోసం వ్యవసాయ ఋణాల కోసం 2018-19 కేంద్ర
బడ్జెట్ లో ఎంత కేటాయించారు (లక్షల కోట్ల
రూపాయలలో ) ?
ఎ) 8.5
బి) 11
సి ) 10
డి) 5
జవాబు : బి
54) డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కి 2018-19 కేంద్ర
బడ్జెట్ లో ఎంత కేటాయించారు ( కోట్ల రూపాయలలో)
ఎ) 1,425.63
బి) 3,073
సి ) 864.22
డి) 425
జవాబు : బి
55) MUDRA యోజన కింద 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఎంత
మొత్తాన్ని కేటాయించారు ,ఋణాల కోసం ? ( లక్షల కోట్ల రూపాయలలో )
ఎ) 3
బి) 5
సి ) 6
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
56) గతం లో ‘పాల ఉత్పత్తి’ కోసం మొదలు పెట్టిన ‘ఆపరేషన్ ఫ్లడ్’ మాదిరిగా , కేంద్ర ప్రభుత్వం
వారు 2018-19 లో ‘ఆపరేషన్ గ్రీన్స్’ చేపట్ట దలిచారు . రు.500 కోట్ల తో మొదలు పెట్టే దీనిలో, పండించిన ఏ పంటలను, వాటి రేట్లను కాపాడుతూ రైతులకు , వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తారు ?
ఎ) టమోటా
బి) పొటాటో
సి ) ఉల్లిపాయలు
డి) పైవన్నీ
జవాబు : డి
57) లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ టాక్స్ (LTCG) ను
2018-19 లో ఎంత రేట్ లో వసూలు చేస్తారు , (ఒక లక్ష రూపాయల కు మించి వచ్చిన లాభం పై) ?
ఎ) 10 %
బి) 20 %
సి ) 30 %
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
58) ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ (IFSC)
ఎక్కడుంది ?
ఎ) GIFT సిటీ , గుజరాత్
బి) నోయిడా
సి ) ఆగ్రా
డి) చండీఘర్
జవాబు : ఎ
59) ఏ ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సురన్సు కంపనీ లకు
విలీనం చేసి , ఒకే కంపెనీ గా
రూపొందిస్తారు ?
ఎ) ఓరియంటల్ ఇన్స్యూ రెన్సు కంపెనీ
బి) యునైటెడ్ ఇండియా ఇన్స్యూ రెన్సు కంపెనీ
సి ) నేషనల్ ఇన్స్యూ రెన్సు కంపెనీ
డి) పై మూడు
జవాబు : డి
60) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( పుస్తకాలు :
రచయితలు )
ఎ) ‘రైల్వేస్ & ది రాజ్ : హౌ ది ఏజ్ అఫ్
స్టీమ్ ట్రాన్స్ ఫార్మ్ డ్ ఇండియా ‘ : క్రిస్టియన్ వోల్మర్
బి) ‘ ది గ్రోత్ డెలూషన్...’ : డేవిడ్
పిల్లింగ్
సి ) ‘ఫెర్రీ మాన్ ...’ : క్లెయిర్ మెక్ ఫాల్
డి) పైవన్నీ
జవాబు : డి
61) పార్లమెంట్ సభ్యుల (MP) ల నెల జీతం ఎంత ?
ఎ) బేసిక్ శాలరీ : రు. 50,000 /-
బి) కాన్స్టి ట్యుయెన్సి అలవెన్సు : రు. 45,000 /-
సి ) రోజుకి రు.2,000 /- అలవెన్సు , పార్లమెంటరీ
సమావేశాలు జరుగుతున్నపుడు
డి) పైవన్నీ (త్వరలో జీతాలు పెరగ వచ్చును )
జవాబు : డి
62) జనవరి 31, 2018 నాడు ఏర్పడిన ‘సూపర్ బ్లూ మూన్ ‘
వివరాలు ఏవి ?
ఎ) ఇది ఆరంజ్ / ఎరుపు రంగు లో కనిపించింది
బి) సూర్యుడు, చంద్రుడు , భూమి ఒకే లైన్ లో కి
రావటం వలన , సాదరంగా గ్రహణాలు ఏర్పడతాయి
సి ) భూమి యొక్క నీడ లోకి చంద్రుడు రావటం వల్ల ,
ఇది ఏర్పడింది ( సుమారు ఒక గంట 16 నిముషాల
పాటు ఉంది )
డి) పైవన్నీ
జవాబు : డి
63) 2015 లో భారత దేశం R & D మీద GDP లో ఎంత శాతం
ఖర్చు చేసింది ?
ఎ) 0.5%
బి) 1 %
సి ) 2.5 %
డి) 3 %
జవాబు : ఎ
64) 2018 లో గ్రామీ అవార్డులు ఎవరెవరి కి వచ్చాయి ?
ఎ) బ్రూనో మార్స్ : (24 K మేజిక్ ) ఆల్బం అఫ్ ది
ఇయర్ ; రికార్డు అఫ్ ది ఇయర్ , సాంగ్ అఫ్ ది ఇయర్
బి) అలేస్సియా కారా : బెస్ట్ ఆర్టిస్ట్
సి ) ఎడ్ షీరన్ : బెస్ట్ పాప్ ఆల్బం ( డివైడ్ )
డి) పైవన్నీ
జవాబు : డి
65) ఎకనామిక్ సర్వే 2017 – 18 రిపోర్ట్ కవర్ పేజి ని
ఏ రంగు లో ముద్రించారు ?
ఎ) పింక్
బి) ఎల్లో
సి ) బ్లాకు
డి) బ్లూ
జవాబు :
ఎ
66) సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి ని ఇంపీఛ్ మెంట్
చేయటం గురించి , భారత రాజ్యం గం లో ఎన్నవ ఆర్టికల్ లో ఉంది ?
ఎ) 124 ( 4 )
బి) 224
సి ) 225
డి) 325
జవాబు : ఎ
67) ఉపగ్రహం ప్రయోగం లోనూ, రాకెట్ ల ప్రయోగం లోనూ
ఖర్చు తగ్గించటా నికి , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనై జేషన్ ఎలాంటి నూతన
విధానాలనుఅమలు చేస్తోంది ?
ఎ) మీని యే
ఛరై జ్ డ్ ఏవియోనిక్స్
బి) అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్
సి ) ఎలక్ట్రికల్ ప్రోపల్ ష న్ సిస్టం ( EPS)
డి) పైవన్నీ
జవాబు : డి
68) లావా వెదజల్లుతున్న మాయన్ అగ్ని పర్వతం
ఎక్కడుంది ?
ఎ) కాగ్ సావా రూయిన్స్ , దరాగా , ఫిలి ప్పైన్స్
బి) జపాన్
సి ) ఇండోనేషియా
డి) మలేషియా
జవాబు : ఎ
69) KUSUM ( కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉద్ధాన్ మహాభియాన్
) తో రైతులకోసం సోలార్ విద్యుత్ ఛక్తి ఉత్పత్తి కోసం ఏ
పనులు చేపట్ట నున్నారు ?
ఎ) బీడు పడ్డ భూములలో 10, 000 MW సోలార్ ప్లాంట్ లు నిర్మిo చటం
బి)ఇప్పుడున్న 72 50 MW పంప్ లను సౌర శక్తి తో
నడిచే పంప్ లుగా మార్చటం
సి ) 17.5 లక్ష ల సోలార్ పంప్ లు పంచటం
డి) పైవన్నీ
జవాబు : డి
70) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ‘ఇమ్పర్ ఫెక్ట్ ‘ : సంజయ్ మoజ్రేకర్
బి) ‘ది అప్ రైజింగ్ అఫ్ 1857’ : రోసీ లెవెలిన్ –
జోన్స్ ( ఎడిటెడ్)
సి ) ‘ఎగ్జిట్ వెస్ట్’ : మొహసిన్ అహ్మద్
డి) పైవన్నీ
జవాబు : డి
71) 2018 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత
ఎవరు ?
ఎ) సిమోనో హాలేప్
బి) కేరోలిన్ వోజినియాకీ
సి ) క్లారా బూరెల్
డి) లియోంగ్ ఎన్ – షూ
జవాబు : బి
72) DIPAM అనే అబ్రివేషన్ లో , ‘I’ అనే అక్షరం ఏ పదాన్ని తెల్పుతుంది ?
ఎ) ఇన్వెస్ట్మెంట్ ( DIPAM : డిపార్టుమెంటు అఫ్
ఇన్వెస్ట్మెంట్ & పబ్లిక్ అస్సేట్ మానేజ్ మెంట్ )
బి) ఇన్ఫర్మేషన్
సి ) ఇన్నోవేషన్
డి) ఇంట్రె స్ట్
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– మార్చ్ , 20 18 )
|
1 ఎ
|
11 డి
|
21 బి
|
31 బి
|
41 డి
|
51 డి
|
61 డి
|
71 బి
|
|
2 బి
|
12 బి
|
22 ఎ
|
32 బి
|
42 బి
|
52 ఎ
|
62 డి
|
72 ఎ
|
|
3 ఎ
|
13 డి
|
23 బి
|
33 డి
|
43 ఎ
|
53 బి
|
63 ఎ
|
|
|
4 డి
|
14 డి
|
24 ఎ
|
34 బి
|
44 ఎ
|
54 బి
|
64 డి
|
|
|
5 బి
|
15 ఎ
|
25 డి
|
35 ఎ
|
45 డి
|
55 ఎ
|
65 ఎ
|
|
|
6 డి
|
16 డి
|
26 బి
|
36 డి
|
46 డి
|
56డి
|
66 ఎ
|
|
|
7 ఎ
|
17 డి
|
27 బి
|
37 ఎ
|
47 డి
|
57 ఎ
|
67 డి
|
|
|
8 ఎ
|
18 డి
|
28 ఎ
|
38 ఎ
|
48 డి
|
58 ఎ
|
68 ఎ
|
|
|
9 డి
|
19 డి
|
29 డి
|
39 డి
|
49 ఎ
|
59 డి
|
69 డి
|
|
|
10 డి
|
20 ఎ
|
30 ఎ
|
40 డి
|
50 డి
|
60 డి
|
70 డి
|
|
No comments:
Post a Comment