Friday, 6 April 2018

త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్య మంత్రి ఎవరు ?



                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ



1) త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్య మంత్రి ఎవరు ?
ఎ)  సచింద్ర లాల్ సింగ్
బి ) బిప్లబ్ కుమార్ దేబ్
సి ) న్రిపేన్ చక్రబోర్తి
డి) సుదీర్ రంజన్ మజుందార్
జవాబు : బి
2) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) మేఘాలయ : కాన్ రాడ్ కొంగకల్ సంగ్మా
బి ) నాగాలాండ్ : నెయి ఫియు రియో
సి ) అస్సాం : సర్బానంద్ సోనోవాల్
డి) పై వన్ని ( రాష్ట్రాలు : ముఖ్య మంత్రులు )
జవాబు : డి
3) 2018 లో ఆస్కార్ అవార్డు లు ఎవరి కిచ్చారు ?
ఎ) ఉత్తమ సినిమా & ఉత్తమ డైరెక్టర్ : ది షేప్ అఫ్ వాటర్ & గిల్లెర్ మోడెల్ టిరో
బి ) ఉత్తమ నటుడు : గారి ఓల్డ్ మాన్ ( దార్కేస్ట్ అవర్ )
సి ) ఉత్తమ నటి : ఫ్రాన్సెస్ మాక్ డార్మాండ్
డి) పైవన్నీ ( 90 వ అకాడమీ అవార్డులలో )
జవాబు : డి
4) డి స్ట్రిబ్యుటేడ్ డినయల్ అఫ్ సర్వీస్ ( DDoS ) ఎటాక్ ను లక్ష్యం చేసుకున్న మాల్  వేర్ లు ఏవి ?
ఎ) సపోషి
బి ) రీపర్
సి ) మిరాయ్
డి) పైవన్నీ
జవాబు : డి
5) ఎ దేశ రాష్ట్రపతి కి లైఫ్ టైం మాన్ డేట్ ఇవ్వదలిచారు ?
ఎ) చైనా రాష్ట్ర పతి , గ్జి జిన్ పింగ్
బి ) రష్యా రాష్ట్రపతి
సి ) USA రాష్ట్రపతి
డి) సౌత్ ఆఫ్రికా రాష్ట్రపతి
జవాబు :ఎ
6) US ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ షిప్ USS కార్ల్ విన్సన్ ఇటీవల ఎ దేశాన్ని సందర్శిం చింది ?
ఎ) జపాన్
బి ) వియత్నాం
సి ) మాల్దీవులు
డి) మారిషస్
జవాబు : బి
7) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) LoU : లెటర్స్ అఫ్ అండర్ టేకింగ్
బి ) LIBOR :  లండన్ ఇంటర్ బ్యాంకు  ఆఫర్డ్ రేట్ 
సి ) NOSTRO : ( లాటిన్ భాష లో నోస్త్రో అంటే  ‘మా ఎకౌంటు ’ ) మా యొక్క ఎకౌంటు మీ బ్యాంకు  (విదేశీ ) బుక్స్ లలో
డి) పైవన్నీ ( PNB స్కాం సందర్భంగా వార్తల్లోకి వచ్చాయి )
జవాబు : డి
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) NPP : నేషనల్ పీపుల్స్ పార్టీ ( 19 MLA లు )
బి ) UDP :  యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ ( 6 MLA లు )
సి ) HSPDP :  హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ( 2 MLA లు )
డి) పై వన్ని  ( మేఘలయలో ఉన్న పార్టీ లు , ఇటీవల అవి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెల్చుకున్న సీట్లు )  
జవాబు : డి
9) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) NPF : నాగా పీపుల్స్ ఫ్రంట్ ( 26 MLA లు )
బి ) NDPP : నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ( BJP+NDPP గెల్చుకున్న సీట్లు : 30 MLAలు )
సి ) NPP : నేషనల్ పీపుల్స్ పార్టి ( 2 MLA లు )
డి) పై వన్ని ( నాగాలాండ్  ఉన్న పార్టి లు , అవి  అసెంబ్లీ ఎన్నికల్లో గెల్చుకున్న సీట్లు )  
జవాబు : డి
10) ఇటీవల పాకిస్తాన్ సెనేట్ కు ఎన్నికైన కృష్ణ కుమారి కోహ్లి ఎ పార్టి కి చెందినది ?
ఎ) పాకిస్తాన్ పీపుల్స్ పార్టి
బి ) పాకిస్తాన్ ముస్లిం లీగ్
సి ) తఃరీక్ – ఎ – ఇన్సాఫ్
డి) ఇవేవి  కావు
జవాబు : ఎ
11) కామన్ వెల్త్ హెడ్స్ అఫ్ గవర్నమెంట్ మీటింగ్ (CHOGM) ఏప్రిల్ , 2018 లో ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) లండన్
బి ) బ్రిస్బేన్
సి ) జోహన్నాస్ బెర్గ్
డి) డబ్లిన్
జవాబు :ఎ
12) నేషనల్ ఫైనాన్సియల్ రిపోర్టింగ్ అథారిటీ ( NFRA) వివరాలేవీ ?
ఎ) సెక్షన్ 132  , కంపనీస్ యా క్ట్ 2013 కింద ప్రతిపాదించ బడింది
బి ) ఆడిటింగ్ వృత్తుల వారికీ స్వతంత్ర రెగ్యు లేటర్ గా వ్యవహరిస్తుంది
సి ) అకౌంటింగ్ & ఆడిటింగ్ వ్యవహారాల పై ప్రభుత్వానికి సలహా లు ఇస్తుంది
డి) పై వన్ని
జవాబు : డి
13) 2018 లో కామన్ వెల్త్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) ప్యాంగ్ చాంగ్
బి ) గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా
సి ) కొలంబో
డి) సోచి
జవాబు : బి
14) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) IPFT : ఇండిజి నస్ పీపుల్స్ ఫ్రంట్ అఫ్ త్విప్ర
బి ) SSP : సంఘట సోషలిస్ట్ పార్టీ
సి ) NCT : నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ అఫ్ త్రిపుర
డి) పై వన్ని
జవాబు : డి 
15) ఇండియా - మయన్మార్ మధ్య గల సరిహద్దు లో (పొడవు :  1643 కి.మి.  ) గల రాష్ట్రములు ఏవి ?
ఎ) అరుణాచల్ ప్రదేశ్ : ( సరిహద్దు పొడవు : 520 కి.మి. )
బి ) నాగాలాండ్ : ( సరిహద్దు పొడవు : 215  కి.మి. )
సి ) మణిపూర్ : ( సరిహద్దు పొడవు : 398  కి.మి. ) & మిజోరo ( సరిహద్దు పొడవు : 510  కి.మి. )
 డి) పై వన్ని ( సరిహద్దు కి 16 కి.మి. దూరం లో నివసిస్తున్న ప్రజలకి ‘బోర్డర్ పాస్’ ఇవ్వదలిచారు )
జవాబు : డి
16) వాస్తు శిల్పులకు ఇచ్చే ప్రిట్జ్ కర్ బహుమతి ఇటీవల ఎవరికిచ్చారు ?  
ఎ) ఆర్కిటెక్ట్ బాల్ కృష్ణ దోషి
బి ) లే కార్బుసియర్
సి ) లూయిస్ కాహాన్
డి) వీరెవరు కారు
జవాబు : ఎ
17) పార్కర్ సోలార్ ప్రోబ్ ను NASA, USA ఎవరి గౌరవార్ధం , పేరు పెట్టి , సూర్య గోళ అధ్యయనానికి పంపబడుతుంది ?  
ఎ) యూజీన్ పార్కర్ , ప్రఖ్యాత అస్ట్రో ఫిజి సిస్ట్
బి ) S.చంద్రశేఖర్
సి )  గ్రేగోర్ మెండ ల్
డి) చార్లెస్ డార్విన్
జవాబు : ఎ
18) రెండవ వాటి కాన్ కౌన్సిల్ సంస్కరణలు లేక వాటికాన్ – II పూర్తి చేసిన ఎవరికీ సెయింట్ హుడ్ ప్రసాదించారు , ఇటీవల ?
ఎ) పొప్ పాల్ VI ( 1960 దశకం లో )
బి ) ఆర్చి బిషప్ రోమేరో
సి ) పొప్ ఫ్రాన్సిస్
డి) పొప్ గ్రెగొరీ
జవాబు : ఎ
19) ఇండియా – చైనా ల మధ్య గల ద్వై పాక్షిక వాణిజ్యం 2017 లో US $ 84.4 బిలియన్ ల కు చేరింది , ఈ కింది వాటిల్లో ఏ అడ్డంకులు ఉన్నా గాని ?
ఎ) చైనా – పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్
బి ) J-e-M లీడర్ మసూద్ అజార్ పై UN నిషేధం లో చైనా అడ్డుకోవటం
సి ) NSG లో ఇండియా చేరటం లో , బీజింగ్ అడ్డుకోవటం ; డోక్లాం సమస్య
డి) పై వన్ని
జవాబు : డి
20) ప్రస్తుతం అమలు లో ఉన్న 161 జిల్లాల నుండి 640 జిల్లా లకు విస్తరించనున్న ‘బేటి బచావో బేటి పడావో’ స్కీం ను ఎక్కడ నుండి ప్రధాన మంత్రి ప్రారంభించారు ?
ఎ) ఝుం ఝుం ను, రాజస్తాన్
బి ) తరన్ తరన్
సి ) సోనిపట్
డి) రాయ్ ఘర్
జవాబు : ఎ

21) మారిషస్ , సింగపూర్ దేశాల తర్వాత ఎ దేశం ఎక్కువగా భారత దేశం లో పెట్టుబడులు పెడుతోంది ?
ఎ) ఇండోనేషియా
బి ) జపాన్
సి ) బ్రూనీ
డి) ఫిలిప్పీన్స్
జవాబు : బి
22) ఇండస్ట్రి 4.0 లేక నాల్గవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ( పారిశ్రామిక విప్లవం ) లో గల అంశాలు ఏవి ?
ఎ) డేటా వాల్యూమ్స్
బి ) కంప్యుటేషనల్ పవర్
సి ) ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ; ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( కృత్రిమ మేధస్సు )
డి) పై అన్నిటి మేలు కలయికలతో
జవాబు : డి
23) 2018 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘థీo ‘ ఏది ?
ఎ) # ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్
బి ) #ప్రెస్ ఫర్ ఫ్రీడమ్
సి ) # ఫ్రీ ఫ్రం స్లేవరీ
డి) ఇవేవు కావు
జవాబు : ఎ
24) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి మహిళ అధ్యక్షురాలు : అనీ బీసెంట్
బి ) UN జనరల్ అసెంబ్లీ కి మహిళ అధ్యక్షురాలు అయిన తొలి భారతీయ మహిళ : విజయ లక్ష్మి పండిట్
సి ) భారత దేశం లో తొలి మహిళ రాష్ట్రపతి : ప్రతిభా పాటిల్
డి) పైవన్నీ
జవాబు : డి
25) ఇండియా , బంగ్లాదేశ్ , రష్యా దేశాలు త్రైపాక్షిక మెమొరాండం ఫర్ కోపరేషన్ ఏ సహకారం కోసం చేసుకున్నాయి ?
ఎ) ఆహారధాన్యాల ఉత్పత్తి
బి ) బంగ్లాదేశ్ లో రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం
సి ) ఆయిల్ ఉత్పదన
డి) మైక్రో ఫైనాన్సు
జవాబు : బి
26)స్టీల్ దిగుమతుల మీద 25 % పన్ను , అల్యూమినియం దిగుమతుల మీద 10 % పన్ను విధిస్తామని ఏ దేశ అధ్యక్షుడు  ప్రకటించాడు  ?
ఎ) కెనడా
బి ) USA
సి ) ఆస్ట్రేలియా
డి) మెక్సికో
జవాబు : బి
27) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) జపాన్ : నిక్కీ
బి ) యూరప్ : STOXX 600 ఇండెక్స్
సి ) BSE : సెన్సెక్స్ – 30
డి) పై వన్ని ( స్టాక్ మార్కెట్ సూచికలు )
జవాబు : డి
28) విద్యుత్ తో నడిచే వాహనాలకు , కరెంటు సప్లై చేయటానికి e-ట్రాన్స్పోర్టేషన్ కు ఏవి కావాలి ?
ఎ) E-హై వేస్
బి ) ఇండక్షన్ ఛార్జింగ్
సి ) బాటరీ స్టోరేజ్ సిస్టమ్స్
డి) పై వన్ని
జవాబు : డి
29) పశ్చిమ కనుమల్లో ఉన్న వల్ పరాయ్ పీఠభూమి అనామాలై కొండలు ఏ రాష్ట్ర పరిధి లోకి వస్తాయి ?  
ఎ) మహారాష్ట్ర
బి ) తమిళనాడు
సి ) గోవా
డి) గుజరాత్
జవాబు :బి
30) ప్రపంచం లోనే ‘డర్తియస్ట్ రివర్’ (అతి మురికి నది) గా అభి వర్ణించబడిన ‘సిటారం’ నది ఎక్కడ, ఏ దేశం లో ఉంది ?
ఎ) జావా, ఇండోనేషియా
బి ) మలేసియా
సి ) దక్షిణ ఆఫ్రికా
డి) వియత్నాం
జవాబు : ఎ

31) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) త్రిపుర : BJP + IPFT
బి ) మేఘాలయ : BJP + NPP
సి ) నాగాలాండ్ : BJP + NDDP
డి) పైవన్నీ ( ఈశాన్య రాష్ట్రాలు : పార్టీల మిత్రత్వం , ప్రభుత్వ ఏర్పాటు కోసం )
జవాబు : డి
32) ‘త్వి ప్ర’ అనే పేరు గల రాష్ట్ర సాధన కోసం ఎక్కడి ప్రజలు  కృషి చేస్తున్నారు ?
ఎ) అస్సాం
బి ) సిక్కిం
సి ) త్రిపుర
డి) బీహార్
జవాబు : సి
33) ఔరంగజేబ్ తనను ఖుల్దాబాద్ లో సమాధి చేయమని అడిగాడు , అంటారు. దీని వివరాలేవీ ?
ఎ) ఖుల్దాబాద్ , దౌలతాబాద్ కి దగ్గరలో , మహారాష్ట్ర లో ఉంది.
బి ) ఇక్కడే ‘వాలీ అఫ్ సెయింట్స్ ‘ ఉంది
సి ) గతం లో రౌజా (shrine) అనే పేరుండేది . స్వర్గం లో జీవించే వాడు ( ఖుల్ద్ – మకాని) అనే బిరుదు ఔరంగజేబ్ కిచ్చారు . ఆ విధం గా ఈ ప్రాంతానికి ఖుల్దాబాద్ అనే పేరు వచ్చింది .
డి) పైవన్నీ
జవాబు : డి
34) అశోకుని శిలా  స్థూపాలు అందులో గల శాసనాలు . ఏది కరెక్ట్ ?
ఎ) శిలా శాసనం 7 : ధమ్మానికి కట్టుబడి ఉండటానికి గల కారణం ‘నిజాత్తియా’ (పదేపదే చెప్పటం ) [నియమ (చట్టం) కాదు ]
బి ) శిలా శాసనం 6 : లోకస్స హిత సుఖాయ ( ప్రపంచం లోని అందరి సంక్షేమం , ఆనందం కోసం ) 
సి ) శిలా శాసనం 4 : సమత ( నిష్పాక్ష పాతం ) ; వియోహోల లేక వ్యవహార సమత ; దండ సమత
డి) పై వన్ని
జవాబు : డి
35)చంద్రశేఖర కంబార దేనికి అధ్యక్షుడు ?
ఎ) సంగీత అకాడెమి
బి ) సాహిత్య అకాడమీ
సి ) ICHR
డి) CISR
జవాబు : బి
36) నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం భారత దేశం లో పుట్టిన పిల్లల్లో లింగ నిష్పత్తి ( SRB : సెక్స్ రేషియో ఎట్ బర్త్ ) 2013-2015 లో ఎంత ఉంది ? ( ప్రతి 1000 మంది మగ పిల్లలకి ఎంత మంది ఆడ పిల్లలు ఉన్నారు ?)
ఎ) 900
బి ) 906
సి ) 898
డి) 952
జవాబు : ఎ
37) విదేశాలలో భారత దేశానికీ చెందిన ప్రభుత్వ రంగ బ్యాంకు ల  బ్రాంచీలు  ఎన్ని ఉన్నాయి ?
ఎ) SBI : 52
బి ) బ్యాంకు అఫ్ బరోడా : 50
సి ) బ్యాంకు అఫ్ ఇండియా : 29
డి) పై వన్ని
జవాబు : డి
38) నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ( NSG) హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది ?
ఎ) మేహ్రాం నగర్, పాలం, న్యూ ఢిల్లీ
బి ) డెహ్రాడూన్
సి ) ముస్సౌరి
డి) డల్హౌసీ
జవాబు : ఎ
39) ఇటీవల SBI , కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకు లు , తమ MCLR  రేట్ లను 20 bps వరకు పెంచ దల్చింది . ఎ కారణాల చేత ?
ఎ) RBI వడ్డీ రేట్లు పెంచటం చేత 
బి ) బ్యాడ్ లోన్ ల వల్ల ప్రెజర్ పెరగటం వల్ల
సి ) PSL ఎక్కువ చేయటానికి
డి) ఉద్యోగస్తుల జీతాలు  తగ్గించుకోటానికి
జవాబు : బి
40) పావగాడా సోలార్ పార్క్ ను ‘శక్తి స్థల్’ అంటున్నారు . దీని వివరాలేవీ ?
ఎ) 2000 MW దీని పూర్తి పోటేన్షి యల్
బి ) ఇది తిరుమణి , తుంకూర్ జిల్లాల్లో , కర్ణాటక లో ఉంది
సి ) రు.16,500 కోట్ల వ్యయం తో నిర్మించారు
డి) పై వన్ని
జవాబు : డి

41) ‘ఫ్యుజిటివ్ ఎకనామిక్ ఆఫెందేర్స్ బిల్ ,2018 ‘ వివరాలేవీ ?
ఎ) రు. 100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ గల ఆర్ధిక నేరాలకి వర్తిస్తుంది
బి ) స్పెషల్ కోర్ట్ ముందు ఆర్ధిక నేరాలు చేసి విదేశాలకి పారిపోయిన  ఒక వ్యక్తీ గురించి డిక్లరేషన్ చెయ్యటం
సి ) ఆర్దిక నేరం చేసి, విదేశాలకి పారిపోయిన వ్యక్తీ ఆస్తులు జప్తు చెయ్యటం
డి) పై వన్ని
జవాబు : డి
42) సిమ్లి పాల్ టైగర్ రిజర్వు ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ) సిక్కిం
బి ) ఓడిశా
సి ) ఉత్తరాఖండ్
డి) రాజస్తాన్
జవాబు : బి
43)  ఇటీవల భారత దేశాన్ని సందర్శించిన ట్రాన్ డాయ్ క్వాంగ్ ఏ దేశ అధ్యక్షుడు ?
ఎ) మంగోలియా
బి ) వియత్నాం
సి ) తైవాన్
డి) సౌత్ కొరియా
జవాబు : బి
44) ‘5 స్టార్ ఉద్యమం ‘ ఏ దేశ ఎన్నికలను ప్రభావితం చేశాయి ?
ఎ) ఇటలీ
బి ) కువైట్
సి ) ఒమాన్
డి) ఈజిప్ట్
జవాబు : ఎ
45) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ప్యుతిన్ నూతనం గా ఆవిష్కరించిన శక్తి వంతమైన న్యూక్లియర్ ఆయుధాలు ఏవి ?
ఎ) క్రూయిజ్ క్షిపణి , సార్ మాట్ ICBM
బి ) హైపర్ సోనిక్ క్షిపణి
సి ) న్యూక్లియర్ టార్పెడో ; హైపర్ సోనిక్ గ్లై డ్ వెహికల్ 
డి) పై అయిదు
జవాబు : డి
46) న్యూ ఢిల్లీ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ సోలార్ అల్లయన్స్ సమావేశం లో భారత దేశం ఎంత విలువ గల లైన్ అఫ్ క్రెడిట్ అందిస్తాను అని ప్రకటించింది , 15 దేశాలల్లో గల 27 ప్రాజెక్ట్ ల కోసం ? ( బిలియన్ US డాలర్లలో )
ఎ) 1.4
బి ) 2.5
సి ) 3.0
డి) 4.0
జవాబు : ఎ
47) ఫ్రెంచ్ ప్రెసిడెంట్  ఎమ్మా న్యుయె ల్ మాక్రాన్ ISA లో సోలార్ ఎనర్జీ రంగం లో ఉన్న ప్రధాన అంశాలు ఏవి అని ప్రకటించాడు  ?   
ఎ) ప్రతి దేశం లోను గల సోలార్ ఎనర్జీ పోటేన్షియల్ గుర్తించాలి
బి ) ఆర్ధిక సమీకరణ
సి ) అనుకూలమైన ఫ్రేమ్ వర్క్ ను కల్పించటం
డి) పై మూడు
జవాబు : డి
48) 2964 మంది సభ్యులు హాజరైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ( NPC) ( చైనా దేశం లో  ) ఆమోదించిన రాజ్యంగ సంస్కరణలు ఏవి ?
ఎ) గ్జి జిన్ పింగ్ అధ్యక్ష పదవి , జీవిత కాలం ఉంటుంది
బి ) నేషనల్ సూపర్ వైజరి కమిషన్ ఏర్పాటు ( అవినీతి నిరోధక ఏజెన్సీ )
సి ) చైనా రాజ్యాంగం లో 21 అంశాలను పునః పరిశీలించారు
డి) పై వన్ని
జవాబు : డి
49) నదీ జలాల వివాద పరిష్కారాలకు సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ) భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు ( BBMB) : అన్ని ఆస్తులు , డ్యాం లతో సహా దీని అధీనం  లో ఉంటాయి
బి ) నర్మదా కంట్రోల్ అథారిటీ : అన్ని ఆస్తులు , డ్యాం లు  మధ్య ప్రదేశ్ , గుజరాత్ అధీనం లో ఉంటాయి
సి ) ఇంటర్ – స్టేట్ వాటర్ డిస్ప్యూట్ చట్టం లోని సెక్షన్ 6 A నదీ జలాల వివాద పరిష్కార ‘స్కీం ‘ ను ఏర్పాటు చేయాలనీ తెల్పుతుంది
డి) పై వన్ని
జవాబు : డి
50) ‘కోలుక్కు మలై ‘ ఎక్కడుంది ?
ఎ) మహారాష్ట్ర
బి ) కురంగిని దగ్గర ( థేని జిల్లా , తమిళనాడు )
సి ) మధ్యప్రదేస్
డి) గుజరాత్
జవాబు : బి

51) MGNREGA అమలు చేయటం లో , 2017-18 లో 28.21 కోట్ల పని దినాలు కల్పించి ప్రధమ స్థానం లో నిల్చిన రాష్ట్రము ఏది ?
ఎ) పశ్చిమ బెంగాల్
బి ) తమిళనాడు
సి ) ఆంధ్ర పదేశ్
డి) గోవా
జవాబు : ఎ
52) కేంద్ర ప్రభుత్వం ఎన్ని జిల్లాలను ‘యాస్పి రేషనల్ ‘ జిల్లాలుగా గుర్తించి , వాటికీ యువ అధికారులను జిల్లా మేజిస్ట్రేట్ లు గా నియమించదల్చింది ?   
ఎ) 115
బి ) 235
సి ) 640
డి) 250
జవాబు : ఎ
53) ‘ ఆఫ్రికన్ మోనాలిసా ‘ అనే పెయింటింగ్ ఎవరు వేసారు ?
ఎ) బెన్ ఎన్ వన్ వూ ( నైజీరియా )
బి ) ప్లాబో పికాసో
సి ) బెర్నార్డ్ రూ యిజ్ – పికాస్సో
డి) లియోనార్డ్ డ విన్చి
జవాబు : ఎ
54)హైదరాబాద్ లో ఉన్న రెసిడెన్శి బిల్డింగ్ ( కోఠీ ) ఎవరి కాలం లో నిర్మించారు ? ( దీని సిటీ మ్యూజియం గా మార్చదలిచారు )  
ఎ) బాబర్  
బి ) జేమ్స్ కిర్క్ పాట్రిక్
సి ) మొహమ్మద్ బిన్ తుగ్లక్
డి) వారెన్ హేస్టింగ్స్
జవాబు : బి
55) రాజస్తాన్ కి చెంద వలసిన 9 % (లేక) 1.119 బిలియన్ క్యు సెక్కుల యమునా నది నీరు , ఎక్కడ నుండి విడుదల చేస్తారు ?  
ఎ) తేజే వాలా హెడ్ వర్క్స్ నుండి జుంజుం ను
బి ) ఒక్లా హెడ్ వర్క్స్
సి )  చురు & సికార్ జిల్లాలు
డి) పై వన్ని ( మొత్తం ఖర్చు : రు. 20,000 కోట్లు )
జవాబు : డి
56) 2015-16 లో సెక్స్ రేషియో ఎట్ బర్త్ (SRB) ఏ రాష్ట్రాలలో ఎంత ఉంది ?
ఎ) గుజరాత్ : 854
బి ) హర్యానా : 831
సి ) ఉత్తరాఖండ్ : 844
డి) పై వన్ని
జవాబు : డి
57) ఫరీదాబాద్ , హర్యానా దగ్గరున్న సూరజ్ కుండ్ ని ఎవరు నిర్మించారు ?
ఎ) ఫిరోజ్ షా తుగ్లక్
బి ) పృథ్వి రాజ్ చౌహాన్
సి ) సూరజ్ పాల్ తోమార్
డి) అనంగ్ పాల్ I
జవాబు : సి
58) ఈ కింది వాటిల్లో ఏది కర్రెక్ట్ ?
ఎ) ‘వై ఐ యాం హిందూ ‘ : శశి ధరూర్
బి )’ఆరో విల్లి : ఏ సిటీ ఫర్ ది ఫ్యూచర్ ‘: అను మజుందార్
సి ) ‘ఫైటింగ్ ఫర్ స్టేటస్ ...‘ : జోనాథన్ రెన్ షన్  
డి) పై వన్ని
జవాబు : డి
59) ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (SFR) 2017 ప్రకారం , భారత దేశం లో మడ(mangrove) అడవులు ఎక్క డే క్కడ ఉన్నాయి  ? (పశ్చిమ బెంగాల్ లో ఉన్న పెద్ద మడ అడవి ,  సుందర్ బన్స్ విస్తీర్ణం 4 ,263 చదరపు కి.మి. )  
ఎ ) ఆంధ్ర ప్రదేశ్ : కృష్ణ , గోదావరి జిల్లాల్లో
బి  ) గుజరాత్ : భావ నగర్ , జునాగడ్,  కచ్ , జాం నగర్
సి ) మహారాష్ట్ర : థానే , రాయ ఘర్ , ముంబై సబర్బన్
డి : పై వన్ని
జవాబు : డి
60) కావేరి నదీ జలాలు ( 740 tmcft ) ఎ రాష్ట్ర నికి ఎంతెంత వస్తాయి ? ( tmcft లలో )
ఎ) కర్ణాటక : 284.75 ( 270 + 14.75 )
బి ) తమిళనాడు : 404.25 ( 419 - 14.75 )
సి ) కేరళ : 30
డి) పై వన్ని ( సుప్రీమ్ కోర్ట్ తీర్పు తర్వాత )
జవాబు : డి

61) కావేరి మేనేజ్ మెంట్ బోర్డు లో ఎవరెవరు ఉంటారు ? వివరాలు ఏవి ?
ఎ) ముగ్గురు హోల్ టైం సభ్యులు ( కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది )
బి ) నదీ పరీవాహక రాష్ట్రాలు , తమ ప్రతినిధులను నియమిస్తాయి
సి ) ఇది టెక్నికల్ ఎక్స్ పర్ట్ లు ఉన్న ఇంటర్ స్టేట్ ఫోరం
డి) పై వన్ని
జవాబు : డి
62) కర్ణాటక లో ఎక్కడ కాఫీ తోటలు ఉన్నాయి ?
ఎ) చిక్క మగళూరు జిల్లా
బి ) హసన్ జిల్లా
సి ) కొడగు జిల్లా
డి) పై వన్ని
జవాబు : డి
63) హైదరబాద్ ను పాలించిన మొదటి కులీ కుతుబ్ షాహీ రాజు ఎక్కడి నుండి వచ్చాడు అంటారు ? (సుల్తాన్  కులీ కుతుబ్ షా  క్రీస్తు శకం 1512- క్రీస్తు శకం  1543 )
ఎ) హమాదాన్ ( ఇరాన్ )
బి ) ఇరాక్
సి ) ఆఫ్ఘనిస్తాన్
డి) మేసడోనియా
జవాబు :ఎ
64) ప్రస్తుతం ఉన్న  నేషనల్ జుడిషియల్ పే కమిషన్ చైర్మన్ ఎవరు ?
ఎ) జస్టిస్ R. బసంత్
బి ) జస్టిస్ P.వెంకట్రామ రెడ్డి
సి ) V.K.గుప్తా
డి) ఎస్.రంగరాజన్
జవాబు : బి
65) మణిపూర్ నుండి ప్రవహిస్తున్న ట్వి గెం నది మీద ఏ దేశం డ్యాం నిర్మిస్తోంది ?
ఎ) థాయిలాండ్
బి ) మయన్మార్
సి ) కంబోడియా
డి) లావోస్
జవాబు : బి
66) అంతరించి పోయే ప్రమాదానికి దగ్గరలో ఉన్న భారతీయ భాషలు ఏవి ?
ఎ) ఆంధ్ర పదేశ్ లో : గడబ ; నైకీ
బి ) తమిళనాడు : కోట ; తోడ
సి ) కర్ణాటక : కోరగ ; కురుబు
డి) పై వన్ని ( UNESCO వారు ఇలాంటివి 42 భాషలు తెలిపారు )
జవాబు : డి
67) వరల్డ్ IT కాంగ్రెస్ (WITC) 2018 ఎక్కడ నిర్వహించారు ?
ఎ) లాహోర్
బి ) హైదరాబాద్
సి ) న్యూ ఢిల్లీ
డి) అహమ్మదాబాద్
జవాబు : బి
68) ‘నేగేవ్ ‘ ఎడారి ఎక్కడుంది ?
ఎ) USA
బి ) ఇజ్రాయిల్
సి ) మంగోలియా
డి) ఈజిప్ట్
జవాబు : బి
69) బ్రిటన్ లో ఇచ్చే బాఫ్టా (BAFTA) అవార్డుల వివరాలు ఏవి ? 
ఎ) ఉత్తమ సినిమా : త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్ , మిస్సోరి
బి ) ఉత్తమ నటి : ఫ్రాన్సిస్ మాక్ డార్ మాండ్
సి )ఉత్తమ సప్పోర్టింగ్ నటుడు :  శాo రాక్ వెల్
డి) పై వన్ని
జవాబు : డి
70) సిరిల్ రామా ఫోసా ఏ దేశ అధ్యక్షుడు గా ఎన్ని కయ్యాడు ?
ఎ)  కెన్యా
బి ) దక్షిణ ఆఫ్రికా
సి ) టాంజానియా
డి) నైజేరియా
జవాబు : బి

71) కుటుంబం లో మాతృ స్వామ్య వ్యవస్థ ను పాటిస్తూ , ఆఖరి కూతురికి వంశ పారంపర్య ఆస్థులను సంక్రమిప చేసే తెగలు, మే ఘాలయ లో ఏవి ?
ఎ) గారో
బి ) ఖాశీ
సి ) జైంటియా
డి) పై మూడు
జవాబు : డి
72)  ‘రుస్తుం – 2 ‘ ఏమిటి ? వివరాలు ఏవి ?
ఎ) మానవ రహిత ఏరియల్ వెహికల్  (విమానం లాంటిది )
బి ) దీని చిత్ర దుర్గ, కర్ణాటక లో పరీక్షిం చారు , విజయవంతం గా  
సి )  ఇది 22,000 అడుగుల ఎత్తులో ఎగుర గలదు, 20 గంటలు ప్రయాణిo చ గలదు
డి)  పైవన్నీ
జవాబు :   డి
73) తమిళనాడు లో ప్రధాన మంత్రి ప్రారంభించిన అమ్మా 2 – వీలర్ పధకం లో లబ్ధి కి ఎవరు అర్హులు ?
ఎ) పనిచేసే మహిళలు ( ఒక లక్ష మంది కి ఇస్తారు )
బి ) పురుషులు
సి ) NRI లు
డి) వీరెవరు కారు
జవాబు : ఎ
74) రాజ్య సభ కు 16 రాష్ట్రాల నుండి ఎంపికయ్యే 58 సీట్ల కు , ఎక్కడే క్కడ నుండి రానున్నారు ?
ఎ) బీహార్ : 6
బి ) ఉత్తర ప్రదేశ్ : 10
సి ) ఆంధ్ర ప్రదేశ్ : 3
డి) పైవన్నీ
జవాబు : డి
75) షాంఘై కో పరేషన్ ఆర్గనై జేషన్ (SCO) మీటింగ్ జూన్, 2018 లో ఎక్కడ నిర్వహిస్తారు ?  
ఎ) దుషాంబె
బి ) క్వింగ్ డా వో , చైనా
సి ) ఆస్థాన
డి)బిష్కెక్
జవాబు : బి
76) ‘పాటులి సరస్సు ‘ ఎక్కడుంది ?
ఎ) కోల్ కతా
బి ) శ్రీనగర్
సి ) బాంగ్ కాక్
డి) సెయింట్ పీటర్స్ బర్గ్
జవాబు : ఎ
77) ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ ‘ వివరాలు ఏవి ?
ఎ) డిస్ట్రిబ్యూ టెడ్ లేడ్జర్ టెక్నాలజీ ని క్రిప్టో కరెన్సీ కోసం అభివృద్ధి చేశారు 
బి ) డిస్ట్రిబ్యుటేడ్ డేటా బేస్ టెక్నాలజీ అనేక సదుపాయాలు కల్పిస్తోంది
సి ) దీని మీద రికార్డు చేసిన దాన్ని చెరిపి వేయలేము
డి) పై వన్ని
జవాబు :డి
78) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిగ్ - 21 , బిసన్  ను ఒంటరిగా ఆకాశం లో నడిపిన మహిళ ఎవరు ?  
ఎ) అవని చతుర్వేది
బి ) ఎస్.అపర్ణ
సి ) యూస్ర మార్దిని
డి) దీప్తి శర్మ
జవాబు : ఎ
79) సోఫియా , హ్యుమ నాయిడ్ రోబో కి ఏ దేశం పౌర సత్వం ప్రకటించింది ?
ఎ) కువైట్
బి ) సౌదీ అరేబియా
సి ) UAE
డి) యెమెన్
జవాబు : బి
80) మహా నది వివరలేవి ?
ఎ) జన్మస్థలం : సివాహా పర్వతం , ధంతారి జిల్లా , ఛత్తీస్ ఘర్
బి ) నది పొడవు : 851 కి.మి. ( ఒడిష లో 494 కి.మి. & ఛత్తీస్ ఘర్ లో : 357 కి.మి.)
సి ) బేసిన్ లో ఉన్న మొత్తం డ్రైనేజ్ ఏరియా : 141,589 చదరపు కి.మి.
డి) పైవన్నీ ( ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యటానికి ఆమోదం తెల్పింది )
జవాబు : డి
81 ) ‘పాస్సివ్ ఎ థు నే షియా ‘ కి ఏ అంశం కింద సబబే అని సుప్రీమ్ కోర్ట్ తెల్పింది ?
ఎ ) రైట్ టు  డై విత్ డిగ్నిటీ ( జీవించే హక్కు లో భాగం గా )
బి ) ఆస్థి హక్కులో భాగం గా
సి ) మతస్వేచ్చ హక్కుగా
డి )  వాక్ స్వాతంత్ర్య హక్కుగా
జవాబు : ఎ

విజ్ఞాన విపంచి
(జవాబులు – ఏప్రిల్   , 20 18  )

1  బి    
11         
21  బి        
31 డి        
41 డి       
51         
61  డి          
71   డి      
81
2    డి     
12  డి      
22 డి         
32 సి        
42 బి          
52         
62 డి             
72   డి         

3   డి
13 బి            
23        
33  డి         
43 బి         
53         
63        
73 

4    డి   
14  డి     
24 డి         
34  డి          
44       
54  బి           
64 బి          
74  డి

5    
15 డి         
25  బి          
35  బి        
45 డి          
55  డి         
65 బి        
75  బి

6    బి   
16      
26 బి        
36            
46              
56  డి     
66  డి       
76 

7     డి  
17        
27 డి            
37  డి        
47 డి          
57  సి         
67  బి        
 77 డి

8    డి      
18         
28 డి        
38        
48  డి           
58 డి         
68  బి        
78

9   డి        
19 డి      
29 బి            
39  బి         
49  డి          
59 డి          
69 డి            
79 బి

10         
20       
30         
40  డి        
50  బి          
60  డి        
70  బి        
80  డి








No comments:

Post a Comment