విజ్ఞాన
విపంచి
అక్టోబర్
, 2018
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)
కోల్ కతా లో డల్హౌసీ స్క్వేర్ లో ఉన్న ‘కరెన్సీ
బిల్డింగ్ ‘ ని, సుమారు , ఎప్పుడు నిర్మించారు ? ( గతం లో దీనిలో ఆగ్రా బ్యాంకు ,
RBI లు ఉండేవి )
ఎ ) క్రీ.శ.1947
బి ) క్రీస్తు శకం 1833
సి ) క్రీ.శ.1935
డి ) క్రీ.శ.1949
జవాబు : బి
2)
రామ్ కింకర్ బైజ్ ఏ రంగం లో ప్రముఖుడు ?
ఎ ) ఆధునిక భారతీయ శిల్ప కళ
బి ) రాజ్యాంగం
సి ) పాలిటిక్స్
డి ) సైన్సు
జవాబు : ఎ
3)
క్రీస్తు శకం 18 35 – 1836 భారత గవర్నర్ జనరల్ గా
ఎవరు పనిచేసారు ?
ఎ )
లార్డ్ కర్జన్
బి ) లార్డ్ మెట్ కాఫ్
సి ) లార్డ్ మౌంట్ బాటెన్
డి ) లార్డ్ మింటో
జవాబు : బి
4)
భారత సుప్రీమ్ కోర్ట్ 46వ ప్రధాన న్యాయ మూర్తి గా
ఎవర్ని నియమించనున్నారు ?
ఎ ) జస్టిస్ రంజన్ గోగోయ్
బి ) జస్టిస్ రంగనాథ మిశ్రా
సి ) జస్టిస్ కృష్ణ అయ్యర్
డి ) జస్టిస్ ఇందిరా బెనర్జీ
జవాబు : ఎ
5)
డిసెంబర్ – జనవరి 2019 నాటికీ ఏ రాష్ట్రాల
అసెంబ్లీ కాలం ముగుస్తుంది ?
ఎ ) ఛత్తీస్ ఘర్
బి ) MP
సి ) రాజస్తాన్ , మిజోరాం
డి ) పైవన్నీ
జవాబు : డి
6)
BIMSTEC మీటింగ్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) ఖాట్మండు , నేపాల్
బి )
కొలంబో
సి )
యాంగూన్
డి ) బాంకాక్
జవాబు : ఎ
7)
4 వ BIMSTEC (2018 ) మీటింగ్ లో చర్చించిన అంశాలు
ఏవి ?
ఎ ) BIMSTEC డెవలప్మెంట్ ఫండ్ స్థాపన
బి ) మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ & కోస్టల్ ఫిషింగ్ అగ్రిమెంట్ పై సంతకాలు
సి ) BIMSTEC కి ఒక చార్టర్ తయారు చెయ్యటం
డి ) పై
వన్ని
జవాబు : డి
8)
2018 ఏషియన్ గేమ్స్ లో భారత దేశం ఎన్ని పతకాలు
సాధించింది ?
ఎ ) 69 ( 15 గోల్డ్ మెడల్స్ తో కలుపుకుని )
బి ) 289
సి ) 177
డి ) 205
జవాబు : ఎ
9)
నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ( NRLP)
వివరాలు ఏవి ?
ఎ ) 29 కాలువలతో మొత్తం పొడవు : 9600 కి.మీ.
బి ) 245 ట్రిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుంది
సి ) కావేరి నదిలో నీరు 33% పెరుగుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
10)
బీజింగ్ లో నిర్వహించిన ఫోరం ఆన్ చైనా – ఆఫ్రికా
కో పరేషన్ (FOCAC) సభలో చైనా అధ్యక్షుడు,
ఆఫ్రికా దేశాలకు ప్రకటించిన $ 60 బిలియన్ ల సహాయం లో ఏవేవి కలవు ?
ఎ ) $ 15 బిలియన్ ల సాయం , వడ్డీ లేని రుణాలు ,
కన్ సెషన్ తో కూడిన రుణాలు
బి ) $ 20 బిలియన్ ల క్రెడిట్ లైన్ స్థాపన
సి ) $ 10 బిలియన్ ల తో చైనా – ఆఫ్రికా
డెవలప్మెంట్ స్పెషల్ ఫండ్ ; $ 5 బిలియన్ ల స్పెషల్ ఫండ్ ఆఫ్రికా దిగుమతుల కోసం
డి ) పై
వ న్ని
జవాబు : డి
11)ఇటీవలి కాలం లో రూపాయి విలువ (US $ విలువతో
పొలిస్తే) పడిపోటానికి గల కారణం ఏమిటి ?
ఎ ) పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు
బి ) ఎమర్జింగ్ మార్కెట్ ల నుండి వచ్చే ద్రవ్య పర
దుష్ప్రభావాలు
సి ) ఈక్విటీ & బాండ్ మార్కెట్ ల నుండి పెద్ద
ఎత్తున నిధులు తరలి పోవటం
డి ) పైవన్ని
జవాబు : డి
12)హిమాలయ ప్రాంతం లో నివసించే 50 మిలియన్ ప్రజల దాహార్తిని తీర్చే సహజ భూగర్భ జల వనరులను , అధ్యయనం చేయటానికి NITI ఆయోగ్ ఒక
నిపుణుల కమిటీ ని వేసింది . 3810 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చే సహజ నీటి ఊటలు /
జల ధారలు ఏ రాష్ట్రము లో ఎక్కువగా ఉన్నాయి
?
ఎ ) మేఘాలయ
బి ) సిక్కిం
సి ) జమ్మూ & కాశ్మీర్
డి ) హిమాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
13)పాకిస్తాన్ దేశ 13 వ అధ్యక్షుడిగా డాక్టర్
అరీఫ్ ఆల్వి ఎన్నికయ్యారు . ఈయన్ని 430 సభ్యులు గల నేషనల్ అసెంబ్లీ మరియు సెనేట్
సభ్యులు ఎన్నుకున్నారు . డాక్టర్ అరీఫ్ ఆల్వి కి ఎన్ని వోట్లు పడ్డాయి ?
ఎ ) 212
బి ) 131
సి ) 81
డి ) 6
జవాబు : ఎ
14)మక్రాన్ ట్రెంచ్ ఏ దేశానికీ దగ్గరగా ఉంది ?
ఎ ) ఇండోనేషియా
బి ) ఇరాన్ దేశానికీ , దక్షిణ భాగం లో , ఒమాన్
గల్ఫ్ కి దగ్గరలో
సి ) ఫిలిప్పైన్స్
డి ) ఫిజి ఐలాండ్స్
జవాబు : బి
15)ఇటీవల ఢిల్లీ లో జరిగిన US-ఇండియా 2 + 2
చర్చలలో ఎవరు పాల్గొన్నారు ?
ఎ ) జిమ్ మాటిస్ , US డిఫెన్సు సెక్రటరీ
బి ) మైక్ పామ్పియో , సెక్రటరీ అఫ్ స్టేట్, USA
సి ) సుష్మా స్వరాజ్ & నిర్మలా సీతారామన్ ,
భారత దేశం తరపున
డి ) పై
అందరూ
జవాబు : డి
16)USA దేశపు కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ &
సెక్యూరిటీ అగ్రిమెంట్ (COMCASA) మీద భారత దేశం సంతకం చెయ్యటం వలన ఒనగూరే లభాలేవి ?
వివరాలేవీ ?
ఎ ) కొత్త తరం ద్వైపాక్షిక మిలిటరీ పార్టనర్ షిప్
(భాగస్వామ్య o ) కు మార్గం ఏర్పడుతుంది
బి ) అడ్వాన్స్డ్ డిఫెన్సు స్య్స్తెంస్ అందుబాటులోకి వస్తాయి
సి ) ఇది 10 సంవత్సరాలు అమలులో ఉంటుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
17) ‘థింగ్
ఎక్స్ ప్రెస్ ‘ అనే పేరు ఎవరికున్నది ?
ఎ ) హిమ దాస్
బి ) పి.టి . ఉష
సి ) సునీల్ గవాస్కర్
డి ) సచిన్ టెండూల్కర్
జవాబు : ఎ
18) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) లోక ప్రియ గోపీనాథ్ బార్డో లాయ్ ఇంటర్నేషనల్
ఎయిర్పోర్ట్ : గువహటి
బి ) ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ :
న్యూ ఢిల్లీ
సి ) కేంప గౌడ ఎయిర్ పోర్ట్ : బెంగలూరు
డి ) పైవన్నీ
జవాబు : పైవన్నీ
19)థింగ్ పట్టణం ఎక్కడ ఉంది ? వివరాలేవీ ?
ఎ ) అస్సాం లో నగావ్ జిల్లలో ఉంది
బి ) 1950 దశకం వరకు ఈ పట్టణం అస్సాం రాష్ట్ర
ప్రజల సాంస్కృతిక , సారస్వత కేంద్రం గా ఉండేది
సి ) దీనికి దగ్గరలో ఉన్న గ్రామం నుండి వచ్చిన
హిమ దాస్ ఆసియా క్రీడలు వంటి అంతర్జీయ పోటీలలో 200
మీటర్లు ,400 మీటర్లు పరుగు పందాల్లో పాల్గొని , భారత దేశానికీ బంగారు పతకాలతో పటు
పేరు ప్రఖ్యాతులు తెచ్చింది .
డి ) పైవన్నీ
జవాబు : డి
20) బ్రహ్మపుత్ర నది మీద నిర్మాణం అవుతున్న బోగీ
బీల్ బ్రిడ్జి ఏ ప్రాంతాలను కలుపు తుంది ?
ఎ ) ధేమాజి - దీబ్రు ఘర్ - అప్పర్ అస్సాం ను –
అలాగే అరుణాచల్ ప్రదేశ్ ను
బి ) ఇటానగర్
సి ) మేఘాలయ – అస్సాం
డి ) త్రిపుర – మేఘాలయ
జవాబు : ఎ
21) ఇండియా , USA
కి సంబందించిన ఒప్పందాలు ఏవి ?
ఎ ) GSOMIA : జనరల్ సెక్యూరిటీ అఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్
అగ్రిమెంట్ (2002 )
బి ) LEMOA : లాజిస్టిక్స్ ఎక్స్చేంజి మెమొరాండం అఫ్
అగ్రిమెంట్ (2016)
సి ) COMCASA : కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ & సెక్యూరిటీ
అగ్రిమెంట్ ( 20 18 )
డి ) పైవన్నీ
జవాబు : డి
22) USA తో చేసుకున్న LEMOA ఏ అంశాలను కవర్
చేస్తుంది ?
ఎ ) ఓడ రేవుల నుండి వచ్చే పిలుపులు
బి ) జాయింట్ ఎక్స్ సైజ్ లు
సి )
ట్రైనింగ్ , మానవత్వపు సహాయం మరియు విపత్తు సమయం లో సహాయం
డి ) పైవన్నీ
జవాబు : డి
23) లెప్టో స్పైరో సిస్ (రాట్ ఫీవర్ ) దేని వల్ల కల్గుతుంది ?
ఎ ) లెప్టో స్పైరా అనే జీనస్ కు చెందిన బాక్టీరియా
వల్ల
బి ) విబ్రియో కలోరా
సి ) బోర్డే టెల్ల పెర్టుసిస్
డి ) క్లోస్త్రిడియం టెటాని
జవాబు : ఎ
24) 10 సంవత్సరాల కాలం అమలు లో ఉండే COMCASA ఒప్పందం
పై USA, ఇండియా సంతకాలు పెట్టటం వల్ల, భారత దేశం వేటిని సంపాదించు కుంటుంది ?
ఎ ) C-17 , C-130 , P-8 I విమానాలు
బి ) న్యూక్లియర్ ఫ్యూయల్
సి ) రాకెట్ ఇంధనం
డి ) గోధుమలు
జవాబు : ఎ
25) ‘ఇద్లిబ్ ‘ ప్రావిన్స్ ఏ దేశం లో ఉంది ?
ఎ ) సౌదీ అరేబియా
బి ) సిరియాలో భూభాగం ( కానీ , టర్కీ కి సరిహద్దు గా ఉంది )
సి ) యెమెన్
డి ) ఈజిప్ట్
జవాబు : బి
26) సెక్షన్ 377
IPC వివరాలేవీ ?
ఎ ) దీన్ని ‘మెకాలే లెగసి ‘ అంటారు
బి ) ఈ సెక్షన్ కింద LGBTQ ( లెస్బియన్, గే, బై
సెక్సువల్ , ట్రాన్స్ జెండర్ , క్వీర్ ) కమ్యూనిటీ మానవ
హక్కులు నేర పూరితమైనవి కావు
సి ) ఒకే సెక్స్ గల వారు వివాహం చేసుకోవచ్చును ,
సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా వారి తీర్పు ప్రకారం
డి ) పై వన్ని
జవాబు : డి
27) త్రిపుర
రాష్ట్ర కొత్త గవర్నర్ ఎవరు ?
ఎ ) తథాగత రాయ్
బి ) కప్తాన్ సింగ్ సోలంకి
సి ) సత్యపాల్ మాలిక్
డి ) లాల్జీ టాండన్
జవాబు : బి
28) BIMSTEC ద్వారా ఎన్ని రకాల కనెక్టివిటీ
సాధించవచ్చని భారత ప్రధాన మంత్రి తెలిపారు ?
ఎ ) ట్రేడ్ కనెక్టివిటీ
బి ) ఎకనామిక్ కనెక్టివిటీ , ట్రాన్స్ పోర్ట్
కనెక్టివిటీ
సి ) డిజిటల్ కనెక్టివిటీ , పీపుల్- టు- పీపుల్
కనెక్టివిటీ
డి ) పై
వన్ని
జవాబు : డి
29) ఎక్కడ నుండి వచ్చి సియాంగ్ నది, అరుణాచల్
ప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది ?
ఎ ) థాయిలాండ్
బి ) చైనా
సి ) వియత్నాం
డి ) కంబోడియా
జవాబు : బి
30) అటల్ ర్యాంకింగ్ అఫ్ ఇన్ స్టి ట్యూ షన్స్ ఆన్
ఇన్నోవేషన్ ఎచీవ్ మెంట్స్ ( ARIIA) ఎప్పటినుండి లాంచనంగా ప్రారంభిస్తారని తెలిపారు ?
ఎ ) డిసెంబర్ 25, 2018
బి ) అక్టోబర్ 15 ,20 18
సి ) డిసెంబర్ 10 , 2018
డి ) ఇవేవి కావు
జవాబు : బి
31) 5 రోజుల పాటు కొనసాగే వొస్టాక్ – 2018 ఎక్సర్
సైజు లో ఏ దేశాలు పాల్గొంటాయి ?
ఎ ) రష్యా
బి ) చైనా
సి ) మంగోలియా
డి ) పైవన్నీ
జవాబు : డి
32) 2018 లో రామన్ మెగ సేసే అవార్డ్లు ( ఆసియా
నోబెల్ ప్రైజ్ లు ) ఎవరికీ ఇచ్చారు ?
ఎ ) భారత్ వాత్వాని
బి ) సోనం వాంగ్ చక్
సి ) యూక్ చాంగ్ , ఫిలిపినో హోవార్డ్ వీ
డి ) పై
అందరు
జవాబు : డి
33) ఈ కింది వాటిల్లో ఏది అండమాన్ & నికోబార్
దీవులలో ఉన్నాయి ?
ఎ ) ఏవ్స్ ఐలాండ్ ; లాంగ్ ఐలాండ్
బి ) స్మిత్ ఐలాండ్
సి ) నీల్ ఐలాండ్
డి ) పై వన్ని
( వీటిలో NITI ఆయోగ్ టూరిజం ప్రాజెక్ట్ లు చేపట్టాలని ప్రతిపాదించింది )
జవాబు : డి
34) ఏప్రిల్ – జూన్ 2018 ( త్రై మాసికం లో ) లో భారత
దేశ GDP వృద్ధి రేట్ ఎంత ?
ఎ ) 8.2 %
బి ) 9.3 %
సి ) 5.6 %
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
35) 2018 లో ఏ’ దేశ కరెన్సీ విలువలు తగ్గి
పోతున్నాయి ?
ఎ ) టర్కీ : లిరా
బి ) అర్జంటినా : పేసో
సి ) దక్షిణ ఆఫ్రికా : రాండ్
డి ) పై వన్ని
జవాబు : డి
36) ఇటీవల ఎమెర్జింగ్ మార్కెట్ ఎకానమీ లు ( EMCs ) ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి ?
ఎ ) అత్యధిక డొమెస్టిక్ ఇన్ ఫ్లేషన్ ( దేశం
లోపలన్ ద్రవ్యో ల్బ ణo )
బి ) తమ దేశాల కరెన్సీ విలువ , US $ విలవ తో పోలిస్తే
తగ్గిపోవటం
సి ) మానిటరీ పాలసీ , పాశ్చాత్య దేశాలకు
అనుగుణంగా మార్కు కోక పోవటం
డి ) పై వన్ని
జవాబు : డి
37) O – SMART ప్రోగ్రాం వివరాలేవీ ?
ఎ ) ఓషన్ సర్వీసెస్, టెక్నాలజీ , అబ్జ ర్వే షన్స్
, రిసోర్సెస్ , మోడలింగ్ & సైన్సెస్
బి ) దీని కోసం కేంద్ర ప్రభుత్వం రు . 16 23 కోట్లు కేటాయించింది
సి ) ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్సర్వేషన్ ప్లాంట్ , కవరత్తి
( లక్ష ద్వీప్ ) లో నెలకొల్పుతారు
డి ) పై వన్ని
జవాబు : డి
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ : A.S.P. సిన్హా
బి ) గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ : R.K.జైన్
సి ) NSFFC : నాగార్జున సాగర్ ఫ్లడ్ ఫ్లో ఛానల్
డి ) పై వన్ని
జవాబు : డి
39) ‘హరికేన్ ఫ్లోరెన్స్ ‘ ఏ ప్రాంతానికి ముప్పుగా
మారింది ?
ఎ ) నార్త్ కెరొలినా , USA
బి ) రష్యా
సి ) దక్షిణ ఆఫ్రికా
డి ) జిబాబ్వే
జవాబు : ఎ
40) ఈస్ట్రన్
ఎకనామిక్ ఫోరం ( EEC) సమావేశం ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) కేప్ టౌన్ , సౌత్ ఆఫ్రికా
బి )
వ్లాడి వో స్టాక్ , రష్యా
సి ) టోక్యో , జపాన్
డి ) హాంగ్ కాంగ్
జవాబు : బి
41) కోరల్ రీఫ్ (పగడాల దీవులు ) భారత దేశం లో
ఎక్కడెక్కడ ఉన్నాయి ?
ఎ ) గల్ఫ్ అఫ్ మన్నార్ ; గల్ఫ్ అఫ్ కఛ్
బి ) లక్ష ద్వీపాల లో
సి ) అండమాన్ & నికోబార్ దీవులలో
డి ) పై వన్ని
జవాబు : డి
42) 15 వ భారతీయ ప్రవాసీ దివస్ ( జనవరి 9, 2019 )
ఎక్కడ నిర్వహించ దలిచారు ?
ఎ ) వారణాసి , ఉత్తర ప్రదేశ్
బి ) ముంబై
సి ) చెన్నై
డి ) తిరువనంతపురం
జవాబు : ఎ
43) ICEsat-2 మిషన్ వివరాలు ఏవి ?
ఎ ) దీని NASA , వాన్దేన్ బర్గ్ ఎయిర్ ఫోర్సు
బేస్ , కాలిఫోర్నియా నుండి ప్రయోగించారు
బి ) గ్రీన్ ల్యాండ్ , అంటార్కిటికా లలో ఉన్న మంచు
షీట్ లను అధ్యయనం చేస్తుంది
సి ) ఇందు లో ఉన్న కొత్త LASER , ఒక సెకండ్ లో
10,000 సార్లు ఫైర్ అయ్యి పరిశోధనలలో సహకరి స్తుంది .
డి ) పై
వన్ని
జవాబు : డి
44) ‘ బడగ నృత్యం ‘ ఎక్కడి వారు చేస్తారు ?
ఎ ) మహారాష్ట్ర
బి ) ఊటి , తమిళనాడు
సి ) గోవా
డి ) గుజరాత్
జవాబు : బి
45) 23 వ IRIGC-TEC (ఇండియా రష్యా ఇంటర్ – గవర్నమెంటల్ కమిషన్ ) సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) పారిస్
బి ) మాస్కో , రష్యా
సి ) లండన్
డి ) అంకారా
జవాబు : బి
46) ఇన్స్టిట్యూట్ అఫ్ ఏరో స్పేస్ మెడిసిన్ ( IAM )
ఎక్కడుంది ?
ఎ ) తిరువనంతపురం
బి ) బెంగలూరు
సి ) డెహ్రాడున్
డి ) కోల్ కత
జవాబు : బి
47) ‘గగన్ యాన్ ‘ దేనికి సంబందిచింది ?
ఎ ) భవిష్య త్తు లో , ISRO చేపట్టనున్న మానవుల
అంతరిక్ష ప్రయాణం
బి ) భూగర్భ ప్రయాణం
సి ) సముద్ర యానం
డి ) ఉపరితల రవాణా
జవాబు : ఎ
48) తెలంగాణా రాష్ట్రము లో 2018 లో అసెంబ్లీ ఎన్నికల
గురించి ఏది కరెక్ట్ ?
ఎ )52,100 బాలట్
యూనిట్ లు ,
41,000 కంట్రోల్ యూనిట్ లు కావాలి
బి ) 44,000 VVPAT
కావాలి
సి ) సుమారు
32,574 పోలింగ్ స్టేషన్ లు ఉంటాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
49) ఇటీవల ఇండియా – USA చర్చలలో ఏవి ప్రధాన అంశాలు
అవుతున్నాయి ?
ఎ ) USA తో ఇండియా చేసే అంతర్జాతీయ వ్యాపారం లో US
$ 23 బిలియన్ ల ట్రేడ్ సర్ ప్లస్ (వాణిజ్య మిగులు ) ఉంది
బి ) భారత దేశం, USA నుండి అదనం గా సివిలియన్ (పౌర)
విమానాలు , నాచురల్ గ్యాస్ దిగుమతులు చేసుకోమని డ్రాఫ్ట్ ఒప్పందం లో ప్రతి పాదించారు
సి ) జనరలిజ్ డ్ సిస్టం అఫ్ ప్రేఫెరేన్సెస్ (GSP)
ను భారత దేశం అనుభ విస్తోం ది. స్టీల్ , అల్యూమినియం దిగుమతుల పై,
USA విధించిన టారిఫ్ లను పునః సమీక్షించ మని భారత్ కోరుతోంది
డి ) పై వ న్ని
జవాబు : డి
50) ‘స్టోక్
‘ రేంజెస్ ( పర్వత శ్రేణులు ) ఎక్కడున్నాయి ?
ఎ ) మేఘాలయ
బి ) లడక్ (J&K) ప్రాంతం లో గల హిమాలయాలలో
సి ) అస్సాం
డి ) నాగాలాండ్
జవాబు : బి
51) ఈ కింది
వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) PIO : పర్సన్ అఫ్ ఇండియన్ ఆరిజిన్
బి ) OCI: ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా
సి ) FPI:
ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్
డి ) పైవన్నీ
జవాబు : డి
52) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఫియర్ ‘ ట్రంప్ ఇన్ ది వైట్ హౌస్ : బాబ్
వుడ్ వార్డ్
బి ) ‘ట్రిపుల్
తలాక్ : ఎగ్జా మినింగ్ ఫెయిత్’ : సల్మాన్ ఖుర్షీద్
సి ) ‘ఎక్రాస్ ది యూనివర్స్ ‘ : అజోయ్ బోస్
డి ) పైవన్ని
జవాబు : డి
53) ఏ ఎన్నికల్లో NOTA ( నన్ అఫ్ ది ఎబవ్) ఆప్షన్
వీలు కాదని తెలిపింది , సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా ?
ఎ ) MLA ఎన్నికల్లో
బి ) రాజ్య సభ సభ్యుల (MP) ఎన్నికల్లో
సి ) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
డి ) మున్సిపాలిటీ ఎన్నికల్లో
జవాబు : బి
54) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) J & K : సత్యపాల్ మాలిక్
బి ) బీహార్ : లాల్జీ టాండన్
సి ) బేబీ రాణి మౌర్య : ఉత్తరాఖండ్
డి ) పైవన్నీ
జవాబు : డి
55) దీపావళి బాణ సంచా కాల్చటం ద్వారా వచ్చే వాయు
కాలుష్యం , తగ్గించటానికి , బాణ సంచా
తయారు చేసే వారు ఎవరిని
సంప్రదించమని సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా కోరింది ?
ఎ ) CSIR
బి ) NEERI
సి ) పెట్రోలియం & ఎక్స్ ప్లో జివ్స్ సేఫ్టీ
ఆర్గనైజే షన్ (PESO )
డి ) పై
వన్ని
జవాబు : డి
56) పీపుల్స్ రిప్రజెన్ టే షన్ యాక్ట్ 1951 ,
సెక్షన్ 29A ప్రకారం , ఒక రాజ కీయ పార్టీ ఏ సిద్ధాంతలను పాటించాల్సి ఉంటుంది ?
ఎ ) ప్రిన్సిపల్ అఫ్ సోషలిజం
బి ) సెక్యు లరిజం , డెమోక్రసీ , సార్వ భౌ మత్వం
సి )
యూనిటీ మరియు ఇంటెగ్రిటీ అఫ్ ఇండియా
డి ) పైవన్నీ
జవాబు : డి
57) చంద్రుడిలో ఎక్కడ గడ్డ కట్టిన ఐస్ (మంచు ) ఉన్న
దని , చంద్రయాన్ – I తెలిపింది అని NASA నిర్ధారించింది ?
ఎ ) చంద్రుని ద్రువలలో ఉన్న అతి చీకటి ప్రాంతాలలో
, అతి శీతల ప్రాంతాలలో ,అక్కడున్న లోయలో ఐస్ ఉంది
బి ) దక్షిణ ధృవం లో ని బాగా లోతైన లోయలలో
ఎక్కువగా ఐస్ ఉంది
సి ) చంద్రయాన్ – I లలో ఉన్న మూన్ మినరాలజి
మ్యాపర్ (M3) (పరికరం) ఈ విషయాన్నీ గుర్తించింది . ఇది ఐస్ యొక్క పరావర్తన
లక్షణాన్ని , ఐస్ కు ఉన్న ఇన్ఫ్రా రెడ్ (పరారుణ )కాంతిని విలీనం చేసుకునే అంశాన్ని
గుర్తించింది
డి ) పైవన్నీ
జవాబు : డి
58) ONGC విదేష్ లిమిటెడ్ (OVL) వివరాలు ఏవి ?
ఎ) దీన్ని 1965 లో స్థాపించారు
బి ) ఇది రష్యా , బ్రెజిల్, ఇరాన్ వంటి పదకొండు
దేశాలలో పనిచేస్తోంది
సి ) డిపార్టుమెంటు అఫ్ ఇన్వెస్ట్మెంట్ &
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ( DIPAM) ఉత్తరం ప్రకారం , దీని లో కొన్ని షేర్ లు
అమ్మాల్సి ఉంటుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
59) ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫి (ICS) ,
హోలోసీన్ ఎపోచ్ ని మూడు విభాగాలు గా చేసింది . అవి ఏవి ?
ఎ ) గ్రీన్ ల్యాండ్ ఏజ్
బి ) నార్త్ గ్రిప్పి యన్ ఏజ్
సి ) మేఘాలయన్ ఏజ్
డి ) పై మూడు
జవాబు : డి
60) రాష్ట్ర గవర్నర్ భారత రాజ్యాంగం లోని ఎన్నవ
ఆర్టికల్ (అధికరణం ) ప్రకారం స్టేట్ ఫైనాన్సు కమిషన్ (SFC) నియమించవచ్చును ?
ఎ ) ఆర్టికల్ 243 I (73 వ , 74 వ భారత రాజ్యాంగ సవరణ
ల ప్రకారం )
బి ) ఆర్టికల్ 256
సి ) ఆర్టికల్ 72
డి ) ఆర్టికల్ 52
జవాబు : ఎ
61) బ్రహ్మగిరి – నీలగిరి – ఈస్టర్న్ ఘాట్స్ రేంజ్
లలో ( తూర్పు కనుమల శ్రేణులలో ) ఎన్ని ఏనుగులు జీవిస్తూ , సంచరిస్తున్నాయి ?
ఎ ) సుమారు 6,500
బి ) 2000
సి ) 3200
డి ) 4000
జవాబు : ఎ
62) కేరళ లో వరదలు వచ్చినపుడు , ‘కుటుంబ శ్రీ ‘ మహిళా
కార్యకర్తలు సహాయక చర్యలలో బాగా పాలుపంచుకున్నారు . ‘కుటుంబ శ్రీ వ్యవ్యస్థ విధానం
ఏమిటి ?
ఎ ) ఇందులో
3 స్థాయిల / అంచెల విధానం ఉంది . ప్రాధమిక యూనిట్ ని , నైబర్ హుడ్ గ్రూప్ (NG)
(ఇరుగుపొరుగు గ్రూప్ ) అంటారు. అందరూ మహిళలే . ఒక వార్డ్ లో చాల NG లు ఉండవచ్చును.
బి ) ఒక
ఏరియా లో ఉన్న అన్ని NG లను కలుపు కుని ,
ఏరియా డెవలప్మెంట్ సొసైటీ (ADS) గా ఏర్పరుస్తారు
సి ) అన్ని ADS లను కలిపి , కమ్యూనిటీ
డెవలప్మెంట్ సొసైటీ లు గా ఏర్పరుస్తారు
డి ) పైవన్నీ ( అన్ని స్థాయిలలో ఎన్నికలు జరుపుతారు .
కేరళ రాష్ట్రము లో ఇలాంటివి 2.43 లక్షల మహిళా గ్రూప్ లు పనిచేస్తున్నారు)
జవాబు : డి
63) సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB)
ప్రకారం భారత దేశం లో కాలుష్య మైన నదుల స్ట్రెచ్ లు , రెండు సంవత్సరాల క్రితం 302
ఉంటె , ఇప్పుడవి 351 కి పెరిగాయి. ఎ రాష్ట్రాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయి ?
ఎ ) మహారాష్ట్ర
బి ) అస్సాం
సి ) గుజరాత్
డి ) పై
వన్ని
జవాబు : డి
64) బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) . ఇది
ఆర్గానిక్ కాలుష్యానికి ప్రతినిధీ. BOD అత్యధికంగా ఏ నదిలో ఏ స్ట్రెచ్ లో ఉంది,
భారత దేశం లో ?
ఎ ) మిథి నది ( పవాయ్ నుండి ధరావి వరకు
ప్రవహిస్తోంది . (BOD: 250 mg/liter)
బి ) గోదావరి నది ( సోమేశ్వర్ నుండి రహేడ్ వరకు :
(BOD: 5.0 నుండి 80 mg/liter)
సి ) సబర్మతి నది ( ఖేరోజ్ నుండి వౌతా వరకు (BOD: 4.0 నుండి 147 mg/liter)
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
65) PSLV – C42 రాకెట్ ద్వారా అంతరిక్షం లోకి ISRO
పంపించిన నోవా SAR మరియు S1 – 4 ఉపగ్రహాలు ఏ దేశానికీ చెందినవి ?
ఎ ) UK
బి ) ఫ్రాన్స్
సి ) ఇటలి
డి ) రష్యా
జవాబు : ఎ
66) కవి, రచయిత , అమీర్ ఖుస్రో ( క్రీస్తుశకం 1253 –
క్రీస్తుశకం 1325 ) యొక్క తండ్రి
ఉజ్బెకిస్తాన్ కి చెందినవాడు. తల్లి రాజ్ పుట్ మంత్రి కూతురు. ఉజ్బెకిస్తాన్ నుండి
భారత దేశానికీ వచ్చిన వారు ఎవరు ?
ఎ ) అమీర్ తెమూర్ ( క్రీస్తుశకం 1398 )
బి ) బాబర్ ( క్రీస్తు శకం 1526 )
సి ) పై ఇద్దరు (ఎ ) & (బి )
డి ) ఎవరు లేరు
జవాబు : సి
67) టైఫూన్ ‘మాంగ్ ఖుట్’ ఏ ప్రాంతాలను తాకింది ?
ఎ ) ఫిలిప్పైన్స్ & చైనా
బి ) నెదర్ లాండ్స్
సి ) స్వీడన్
డి ) టర్కీ
జవాబు : ఎ
68) సెల్ ఫోన్ టెక్నాలజీ కి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) 2 G : వాయిస్ & SMS
బి ) 3 G : వెబ్ బ్రౌజింగ్ ; 4 G : హయ్యర్ స్పీడ్ డేటా & వీడియో స్ట్రీమింగ్
సి ) 5 G : ఫాస్టర్ & రిలయబుల్ నెట్వర్క్ తో పాటు
, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (IoT) కి వెన్నెముక లాంటిది అవుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
69) ప్రధానమంత్రి అన్న దాతా ఆయ్ సంరక్షణ్ అభియాన్ (PM – AASHA) వివరాలు ఏవి
?
ఎ ) రు. 15,053 కోట్లు , రాబోయే 2 ఏ ళ్ళలో ఖర్చు
పెడతారు
బి ) నూనె గింజలు , పప్పు ధాన్యాలు , కొబ్బరి
పంటలు వేసే రైతులకు కనీస మద్దతు ధర లభించే టట్లు చేస్తారు
సి ) పప్పు ధాన్యాలకు , కొబ్బరి కి ఇప్పటి వరకు అమలు
లో ఉన్న ప్రైస్ సపోర్ట్ స్కీం (PSS) కొనసాగుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
70) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ :
ఎ ) ‘బ్లాక్ తాజ్ మహల్ ‘ : షా నవాజ్ ఖాన్ (బర్హన్
పూర్)
బి ) ‘డెక్కన్ తాజ్ మహల్ ‘ : ఇబ్రహీం ఆదిల్ షా II
(బీజాపూర్ )
సి ) “బేబీ తాజ్ ‘ : ఇత్మద్ ఉద్ దౌలా ( ఆగ్రా )
డి ) పైవన్నీ
జవాబు : డి
71 ) 2002 ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహిస్తారు
?
ఎ ) హాంగ్ జౌ , చైనా
బి ) వియత్నాం
సి ) సింగపూర్
డి ) ఇండోనేషియా
జవాబు : ఎ
72 )
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎథనాల్ ధరలు పెంచింది ?
ఎ ) 100% షుగర్ కేన్ జ్యూస్ నుండి తయారు చేసిన
ఎథనాల్
బి ) B-హెవీ మొలాసిస్ నుండి తయారు చేసిన ఎథనాల్
సి ) C –హెవీ మొలాసిస్ నుండి తయారు చేసిన ఎథనాల్
డి ) పైన
తెల్పిన (ఎ ) & (బి ) మాత్రమే ( ఎథనాల్ ను పెట్రోల్ లో కలిపి ఇంధనం గా వాడుతున్నారు , మోటార్ వాహనాల్లో )
జవాబు : డి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– అక్టోబర్ , 20
18 )
|
1 బి
|
11 డి
|
21 డి
|
31 డి
|
41 డి
|
51 డి
|
61 ఎ
|
71 ఎ
|
|
|
2 ఎ
|
12 ఎ
|
22 డి
|
32 డి
|
42 ఎ
|
52 డి
|
62 డి
|
72 డి
|
|
|
3 బి
|
13 ఎ
|
23 ఎ
|
33 డి
|
43 డి
|
53బి
|
63 డి
|
|
|
|
4 ఎ
|
14 బి
|
24 ఎ
|
34 ఎ
|
44 బి
|
54 డి
|
64 ఎ
|
|
|
|
5 డి
|
15 డి
|
25 బి
|
35 డి
|
45 బి
|
55 డి
|
65 ఎ
|
|
|
|
6 ఎ
|
16 డి
|
26 డి
|
36 డి
|
46 బి
|
56 డి
|
66 సి
|
|
|
|
7 డి
|
17 ఎ
|
27 బి
|
37 డి
|
47 ఎ
|
57 డి
|
67 ఎ
|
|
|
|
8 ఎ
|
18 డి
|
28 డి
|
38 డి
|
48 డి
|
58 డి
|
68 డి
|
|
|
|
9 డి
|
19 డి
|
29 బి
|
39 ఎ
|
49 డి
|
59 డి
|
69 డి
|
|
|
|
10 డి
|
20 ఎ
|
30 బి
|
40 బి
|
50 బి
|
60 ఎ
|
70 డి
|
|
|
No comments:
Post a Comment