Thursday, 8 November 2018

Vignana Vipanchi 2018 నోబుల్ బహుమతిని (9 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ల విలువకలది ) వైద్య శాస్త్రం లో ఎవరికి ఇచ్చారు


విజ్ఞాన విపంచి
నవంబర్   , 2018
                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ



1)      భారత దేశ సుప్రీమ్ కోర్ట్ సూచనల ప్రకారం నియమించిన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ (ప్రి వెన్షన్ & కంట్రోల్ ) అథారిటీ సాయం తో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల రైతులకు హ్యాపీ సీడర్ , స్ట్రా చాప్పర్, జీరో టిల్ డ్రిల్ వంటి వ్యయసాయ యంత్ర ములు సమకూర్చ దలిచింది ?   
ఎ ) పంజాబ్
బి ) హర్యానా
సి ) ఉత్తర ప్రదేశ్
డి ) పై మూడు
జవాబు :  డి
2)      ఈ కింది రిజర్వాయర్ లలో, దేని నిర్మాణం తర్వాత కాలం లో  ( డిసెంబర్ , 1967 ) భూ కంపం వచ్చింది ?
ఎ ) కోయ్ నా  , మహారాష్ట్ర
బి ) తెహ్రి
సి ) ఉకాయ్
డి ) థరోయ్
జవాబు :  
3)      ప్రస్తుతం రు. 1,15,000 కోట్ల ఆస్తులు , రు.91,000 కోట్ల అప్పులు ఉన్న ఇన్ఫ్రా స్ట్రక్చర్ లీజింగ్ & ఫైనాన్ షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (IL&FS) ని 198 7 లో ఎవరు స్థా పించారు ?
ఎ ) M.J.ఫేర్వాణి
బి ) K.వి .కామత్
సి ) చంద్రశేఖర ఘోష్
డి ) రాణా కపూర్
జవాబు : ఎ
4)      2018 నోబుల్ బహుమతిని  (9 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ల విలువకలది )  వైద్య శాస్త్రం లో ఎవరికి  ఇచ్చారు ?
ఎ ) రోనాల్డ్ రాస్
బి ) తసుకు హోమ్ జో  మరియు జేమ్స్ అల్లిసన్
సి ) ఇవాన్ పవ్లోవ్
డి ) కామిల్లో గాల్గి
జవాబు : బి
5)      ఇండోనేషియా లో ఎక్కడి ప్రాంతం లో భూ కంపం మరియు సునామి ప్రభావం ఎక్కువగా ఉంది , ఆస్థి ప్రాణ నష్టాలు సంభవించాయి ?
ఎ ) ‘ పాలు ‘ (సులవేసి దీవి )  (సముద్ర గర్భం లో బురద వెల్లువెత్తటం కావటం కూడా కారణం అయ్యింది )
బి ) మనిలా
సి ) క్యోటో
డి ) షాంఘై
జవాబు : ఎ
6)      IL & FS కంపెనీ వ్యాపార కార్య నిర్వహణ బాధ్యత కోసం ఎవర్ని చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ?
ఎ ) G.C.చతుర్వేది
బి ) ఉదయ కోటక్
సి ) G.N.బాజ్ పాయ్
డి ) మాలిని శంకర్
జవాబు :  బి
7)      పోలియో వైరస్ strains (సెరో టైప్స్  అఫ్  పోలియో వైరస్ ) ఎన్ని రకాలు ?  అవి ఏవి ?
ఎ ) P1
బి ) P2
సి ) P3
డి ) పై మూడు రకాలు
జవాబు :  డి
8)      పోలియో వ్యాధి కి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) P2 రకం ప్రపంచ వ్యాప్తం గా నివారించ బడింది , 1999 లో
బి ) గతం లో భారత దేశం  ట్రై వలెంట్ ఓరల్ పోలియో వాక్సిన్ (ToPV) తయారు చేసేది
సి ) ప్రస్తుతం P1 , P3 స్ట్రెయిన్ బై వలెంట్ టీకా మందు ను తయారు చేస్తోంది
డి ) పై వాన్ని
జవాబు :  డి
9)      ఇటీవల US-మెక్సికో –కెనడా (USMCA) ఒప్పందం దేన్ని అప్ డేట్ చేస్తుంది / రీప్లేస్ చేస్తుంది ? వివరాలేవీ ?
ఎ ) 25 సంవత్సరాల నాటి నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని రీప్లేస్ చేస్తుంది
బి ) దీని వల్ల  USA కి , కెనడా డైరీ మార్కెట్ (పాల మార్కెట్ ) లో ఎక్కువగా వ్యాపారం లభిస్తుంది
సి ) కెనడా కార్లు ఎక్కువగా USA కి ఎగుమతి అవుతాయి
డి ) పైవన్నీ
జవాబు :  డి
10)   మాల్దీవులకు కొత్త గా అధ్యక్షుడిగా ఎవరు గెలిచారు ?
ఎ ) ఇబ్రహీం సోలె హ్
బి ) అబ్దుల్లా యమీన్
సి ) మౌమీన్ అబ్దుల్ గయూమ్
డి ) నషీద్
జవాబు :  
11)   2 + 1 ఫార్ములా (ఇండియా – చైనా మైత్రికి సంబంధించినది ) ఏ దేశాలకు వర్తింప చేయవచ్చును ?
ఎ ) మాల్దీవులు
బి ) ఆఫ్ఘనిస్తాన్
సి ) నేపాల్
డి ) పై మూడు దేశాలకు
జవాబు :  డి
12)   IMF చీఫ్ ఎకనామిస్ట్ ( ఎకనామిక్ కౌన్సిలర్ & డైరెక్టర్) గా ఎవర్ని నియమించారు ?  
ఎ ) గీత గోపీనాథ్
బి ) మారిస్ ( మౌరి) ఆబ్ స్ట్ ఫెల్డ్
సి ) విభా పదాల్కర్
డి ) అన్షుల కాంత్
జవాబు : ఎ  
13)   బోనస్ ఎయిర్స్ , ఆర్జెంటినా లో నిర్వహించే 3 వ యూత్ ఒలింపిక్ గేమ్స్ లో ఎవరు ఫ్లాగ్ బేరర్ గా ఉన్నారు ?
ఎ ) గురుదత్త B.భక్త
బి ) మను భకర్
సి ) రాజీవ్ మెహత
డి ) నరీన్దర్ బాత్ర
జవాబు : బి
14)   150 ఏళ్ళు పూర్తి చేసుకున్న కోల్ కత జనరల్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరు ( దీని 2.10 .1868 లో ప్రారంభించారు )
ఎ ) కమలేశ్ నీల కాంథ్ వ్యాస్
బి ) వాల్టర్ B. గ్రాన్ విల్లీ
సి ) అమితాబ్ చౌధురి
డి ) తజిందర్ ముఖర్జీ
జవాబు : బి
15)   పోర్ట్ బ్లెయిర్ లో ఉన్న విమానాశ్రయం పేరేమి ?
ఎ ) వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
బి ) డిగ్లిపూర్ ఎయిర్ పోర్ట్
సి ) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
డి ) ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
జవాబు :  
16)   ఇటీవల గిర్ ఫారెస్ట్ (గుజరాత్ ) లో ఉన్న సింహాల మరణానికి ఏ వైరస్ కారణం అవుతున్నది ?
ఎ ) కానైన్ డిస్టెoపర్ వైరస్ (CDV)
బి ) టిక్  బోర్న్ బాబే సియో సిస్
సి ) పెస్టే డెస్ పెటిటిస్ రూమి నెంట్స్  వైరస్ (PPRV)
డి ) పైవన్నీ
జవాబు :  డి
17)   ‘మ ఛి లీ DNA’ మాపింగ్ చేయటానికి కృషి జరుగు తోంది. ‘మ ఛి లీ’ ఎవరు ?
ఎ ) రణథంబోర్ నేషనల్ పార్క్ లో గతం లో  జీవించిన పులి
బి ) ఏనుగు
సి ) ఖడ్గ మృగము
డి ) నెమలి
జవాబు : ఎ
18)   లిబి యా లో ఉన్న రోమన్ ట్రిపోలి టానియా లో ఉన్నవి ఏవి ?
ఎ ) Oea (ఆధునిక ట్రిపోలి )
బి ) లేప్టిస్ మాగ్నా ( పశ్చిమ లిబియా లో ఉంది )
సి ) సబ్రతా ( ట్రిపోలి కి 70 కి.మీ. దూరం లో ఉంది )
డి ) పైవన్నీ
జవాబు :  డి
19)   ‘ర్యూగూ ‘ ఆస్ట రాయిడ్ మీద దిగిన  ‘MASCOT’ ( మొబైల్ ఆస్ట రాయిడ్ సర్ ఫే స్ స్కౌట్ )  అనే రోబో ఏ దేశానికీ చెందినది ?
ఎ ) జపాన్
బి ) చైనా
సి ) ఇరాన్
డి ) UK
జవాబు : ఎ
20)   2018 రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికిచ్చారు ?
ఎ ) ఫ్రాన్సిస్ H. ఆర్నాల్డ్
బి ) జార్జ్ P.స్మిత్
సి ) సర్ జార్జ్ P.వింటర్
డి ) పై ముగ్గురూ
జవాబు :  డి

21)రష్యా నుండి భారత దేశం దిగుమతి చేసుకో దల్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఎయిర్ ఫోర్సు కోసం ) వివరాలు ఏవి ?
ఎ )దిగుమతి చేసుకోదల్చినవి నాలుగు , వీటి విలువ రు.39,000 కోట్లు
బి ) హారిజాంటల్ రేంజ్ : 400 కి.మీ.
సి ) వర్టికల్ రేంజ్ : 30 కి.మీ.
డి ) పైవన్నీ
జవాబు :  డి
22)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఒక జేనోం లో ఉన్న DNA బేస్ లేక న్యూక్లియో టైడ్స్ వరుస క్రమాన్ని తెల్సు కోవటమే ‘జేనోం సీక్వెన్సింగ్’ అంటారు
బి ) మా నవ జేనోం లో 3 బిలియన్ ల బేస్ పెయిర్స్ (జతలు ) ఉంటె , పులి (టైగర్ ) జేనోం లో 2.4 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయి
సి ) నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBC) బెంగలూరు లో ఉంది
డి ) పై వ న్ని
జవాబు :  డి
23)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఇండియన్ వెటరినరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IVRI): ఉత్తరాఖండ్
బి ) సెంటర్ ఫర్ యానిమల్ డిసీజ్ రీసెర్చ్ & డయాగ్నొసిస్ (CADRAD) : బెంగలూరు
సి ) BARC : ట్రంబే, ముంబై
డి ) పైవన్నీ
జవాబు :  డి
24)2018 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారు ?
ఎ ) నడియా మురాద్ & డెనిస్ ము క్వెగే 
బి ) ఆర్గనై జేషన్ ఫర్ ది ప్రోహిబిషన్ అఫ్ కెమికల్ వెపన్స్ 
సి ) బరాక్ ఒబామా
డి ) యురోపియన్ యూనియన్
జవాబు :  
25)4 వ వార్షిక క్లీన్ లి నెస్ మిషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సానిటేషన్ కన్వెన్షన్ లో ఎవరు పాల్గొన్నారు ?
ఎ ) అంటోనియో గట్టె రస్  ( UN సెక్రటరీ జనరల్ )
బి )జాన్ మాక్ కైన్
సి ) సత్య ప్రకాష్ మా లవియా
డి ) వరుణ్ ధావన్
జవాబు : ఎ
26)UN సస్టైన బుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDG) ఒకటైన ‘సానిటేషన్ ‘ , భారత దేశం అన్ని దేశాల కన్నా 11 సంవత్సరాల ముందుగానే సాధించగలటానికి గల కారణాలు ఏవి ?
ఎ ) రాజికీయ దృఢ సంకల్పం మరియు కట్టు బడి ఉండటం
బి ) ప్రజలు పాల్గొనటం , పబ్లిక్ ఫండింగ్
సి ) పార్ట్ నర్ షిప్
డి ) పైవన్నీ
జవాబు :  డి
27)ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి , యునైటెడ్ నేషన్స్ నుండి వచ్చిన అవార్డు ఏది ?
ఎ ) టాప్ ఎన్విరాన్మెంటల్ అవార్డు ( ఛాంపియన్స్ అఫ్ ది ఎర్త్ , UN, ఎన్విరాన్మెంట్ )
బి ) మెరిల్ స్ట్రీప్ అవార్డు
సి ) PATA అవార్డు
డి ) పద్మ శ్రీ
జవాబు : ఎ
28)WHO ప్రకటన ప్రకారం ప్రపంచం లో ఎంత మందికి బేసిక్ సానిటేషన్ ఫెసిలిటీస్ ‘ లేవు ? బహిరంగ మల విసర్జన చేస్తున్నారు ? ( బిలియన్ లలో )
ఎ ) 4.5
బి ) 2.3
సి ) 1.5
డి ) 2.9
జవాబు :  బి
29)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) లో నా ర్ లేక్ : మహారాష్ట్ర
బి ) మాల్పే బీచ్ : కర్ణాటక
సి ) సెయింట్ మేరీస్ ఐలాండ్ : కర్ణాటక
డి ) పైవన్నీ ( GSI వారు UNESCO గ్లోబల్  జియో పార్క్ నెట్ వర్క్ స్టేటస్ కోసం రేకమేండ్ చేసారు )
జవాబు :  డి
30)‘సెయింట్ మేరీ స్ ఐలాండ్’ వివరాలు ఏవి ?
ఎ ) ఉడిపి దగ్గరలో ఉంది
బి ) ఇక్కడ 88 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన షడ్భుజా కార మొజాయిక్ బాసాల్ట్ శిలలు ఉన్నాయి
సి ) ఇది 50, 000 సంవత్సరాల క్రితం ఏర్పడిన లోనార్ లేక్ (సరస్సు ) కన్నా పురాతన మైనది
డి ) పైవన్నీ
జవాబు :  డి

31)2018 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికిచ్చారు ?
ఎ ) ఆర్థర్ ఆ ష్కి న్
బి ) జేరాల్ద్ మౌరౌ’
సి ) డొన్నా స్ట్రిక్ట్ ల్యాండ్
డి ) పై ముగ్గురికి
జవాబు : డి
32)ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ & ఎవాల్యూషన్ (IHME)(USA) ప్రకారం హ్యూమన్ కాపిటల్ స్కోర్ లో , భారత దేశం స్థానం ఎంత ?
ఎ ) 158
బి ) 44
సి ) 164
డి ) 116
జవాబు :ఎ  
33)ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ ) విరాట్ కోహ్లి & మీరా భాయి ఛానూ
బి ) హిమ దాస్
సి ) సుఖ్ దేవ్ సింగ్ పున్నూ
డి ) భారత్   ఛే త్రి
జవాబు : ఎ
34)రి ప్రజెన్ టేషన్ అఫ్ ది  పీపుల్స్ యాక్ట్ 19 51 ప్రకారం , ఈ కింది వాటిల్లో దేని ప్రకారం రాజకీయ పార్టి లకు చెందిన MP గాని / MLA గాని అనర్హుడు అవుతాడు ?   
ఎ ) సెక్షన్ 8 A : కరెప్ట్ ప్రాక్టీసెస్ లు
బి ) సెక్షన్ 9 : అవినీతి వల్ల (లేక) డిస్ లాయల్టీ వల్ల  డిస్మిస్ అయితే
సి ) సెక్షన్ 10 A : ఎలక్షన్ ఖర్చు కి సంబందించిన వివరాలు తెలియ చేయక పొతే
డి ) పైవన్నీ
జవాబు :  డి
35)భారత దేశపు 100 వ విమానాశ్రయం, ఇటీవల  ఎక్కడ ప్రారంభించారు ?
ఎ ) పాక్యోంగ్ , సిక్కిం
బి ) పూణే
సి ) అహమ్మదాబాద్
డి ) అల్లహాబాద్
జవాబు :  
36)ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన ఆరో గ్య యోజన (AB-PMJAY) ఎక్కడ నుండి ప్రారంభించారు ? వివరాలేవీ ?
ఎ ) రాంచి , జార్ఖండ్ ( 23.9.2018 నాడు ప్రారంభ మయ్యింది )
బి ) 1,50, 000 హెల్త్ & వెల్ నెస్ సెంటర్ లు ఏర్పాటు అవుతాయి
సి ) ప్రతి సంవత్సరం , ప్రతి కుటుంబానికి  రు.5,00, 000 విలువ గల సెకండరీ & టెర్షియరి కేర్ హాస్పిటలై జేషన్ లభిస్తుంది
డి ) పైవన్నీ
జవాబు :  డి
37)US $ 1,13 , 400 విలువ గల  ఆల్టర్ నేటివ్ నోబెల్ ప్రైజ్ (లేక ) రైట్ లైవ్ లి హుడ్ అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ ) అబ్దుల్లా అల్ హమీద్
బి ) మొహమ్మద్ ఫహాద్ – అల్ – ఖతాని
సి ) వలీద్ అబూ – అల్ ఖైర్
డి ) పై అందరూ
జవాబు :  డి
38)విజయనగర సామ్రాజ్యం గురించి , ‘ఫర్గాటెన్ ఎంపైర్  అనే పుస్తకం ఎవరు రాశారు ? ‘
ఎ ) రాబర్ట్ సి వెల్
బి ) శరత్ చంద్ర రాయ్
సి ) రవీంద్ర నాథ్ టాగోర్ 
డి )  ఈశ్వర చంద్ర విద్యా సాగర్
జవాబు : ఎ
39)రాయ్ గంజ్ వైల్డ్ లైఫ్ శాంక్ట్యూవరి (కులిక్ బర్డ్  శాo క్ట్యు వరి ) ఎక్కడుంది ?   
ఎ ) ఉత్తర దీనాజ్ పూర్, పశ్చిమ బెంగాల్
బి ) కర్ణాటక
సి ) మహారాష్ట్ర
డి ) గుజరాత్
జవాబు : ఎ
40) సముద్ర మట్టం స్థా యి లో , వాతావరణం లో ప్రెజర్ (పీడనం ) 14.7 పౌండ్స్ పర్ స్క్వేర్ (psi) ఉంటుంది . 30, 000 నుండి 43,000 అడుగుల ఎత్తులో (ఆకాశం లో ఎగిరే విమానాలలో ) ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెజర్ psi లలో ఉంటుంది ?
ఎ ) 4 కన్నా తక్కువ
బి )  2 కన్నా తక్కువ
సి ) 2.5 కన్నా తక్కువ
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ

41)హెవెన్ లేక్ (సరస్సు ) మౌంట్ పీక్టు ఎక్కడుంది ?
ఎ ) మంగోలియా
బి ) ఉత్తర కొరియా
సి ) తైవాన్
డి ) థాయిలాండ్
జవాబు : బి
42)సహారా ఎడారి , ఏ దేశాలలో / ప్రాంతాలలో వ్యాపించి ఉంది ? వివరాలేవీ ?
ఎ ) ఉత్తర ఆఫ్రికా లోని  ఎర్ర సముద్ర తీరం నుండి అట్లాంటిక్ మహాసముద్రం తీరం వరకు  
బి ) దాదాపు 5000 కి.మీ. పొడవునా ఉంది
సి ) వలస పోయే వారు సహారా ను దాటి మొరాకో చేరుకుంటారు
డి ) పైవన్నీ
జవాబు :  డి
43)2018 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ లో ఎవరికిచ్చారు ?
ఎ ) విలియం D. నార్థాస్ & పాల్ M.రోమర్
బి ) రిచర్డ్ థెలర్
సి ) ఆలివర్ హార్ట్
డి ) అంగస్ డీ టన్
జవాబు : ఎ
44)‘గ్రీన్ టాక్స్ ‘ అంటే ఏమిటి ? వివరాలేవీ ?
ఎ ) దీన్నే ఎన్విరాన్మెంటల్ టాక్స్ అని కూడా అంటారు
బి ) పదే పదే వాతావరణ కాలుష్యం చేసే వస్తువుల వాడకం మీద వేస్తారు
సి ) కొన్ని రాష్ట్రాలలో పురాతన కార్ల వాడకం మీద ఈ రకమైన టాక్స్ / పన్ను వేశారు
డి ) పై వన్ని
జవాబు : డి
45)‘ విలేజ్ రాక్ స్టార్స్ ‘ అనే సినిమాను, ఏ అవార్డు కోసం  ఆఫీషియల్ ఎంట్రీ గా పంపించారు ?
ఎ ) 91 వ ఆస్కార్ అవార్డ్స్, 2019
బి ) కేన్స్ ఫిలిం ఫెస్టివల్
సి ) బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్
డి ) మాస్కో ఫిలిం ఫెస్టివల్
జవాబు : ఎ
46)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఉహురూ  పీక్  , మౌంట్ కిలిమంజారో : ఆఫ్రికా
బి ) అకాన్ కాగువా : దక్షిణ అమెరికా
సి ) డేనాలి : ఉత్తర కొరియా
డి ) పై వ న్ని  (పర్వతాలు : అవి ఉన్న ప్రదేశాలు )
జవాబు : డి
47)’నాగాలాండ్ గాంధీ’ అని ఎవర్ని అంటారు ?
ఎ ) నట్వర్ టక్కర్
బి ) నెల్సన్ మండేలా
సి ) అబ్రహం లింకన్
డి ) మార్క్ ట్వైన్
జవాబు : ఎ
48)IPCC గ్లోబల్ వార్మింగ్ స్పెషల్ రిపోర్ట్ ప్రకారం , ఈ శతాబ్దం లో వాతావరణం లో ఉష్ణోగ్రత ఎంత వరకు పెరగటం మంచిదని తెలిపింది ?
ఎ ) ప్రి – ఇండస్ట్రియల్ ఎరా (పారిశ్రామిక విప్లవం ముందున్న కాలం ) స్థాయి ల నుండి 1.5 డిగ్రీ ల సెంటిగ్రేడ్  లోపు
బి ) 2.5 డిగ్రీల సెంటి గ్రేడ్ పైన
సి ) 3.5 డిగ్రీల సెంటి గ్రేడ్ పైన
డి ) 5.5 డిగ్రీల సెంటి గ్రేడ్ పైన
జవాబు : ఎ
49)బోనస్ ఎయిర్స్ లో జరుగుతున్న మూడవ  యూత్ ఒలింపిక్స్ లో భారత దేశానికీ  తొలి బంగారు పతకం తెచ్చారు ?
ఎ ) జేరేమి లాల్ రి న్నుంగా  & మను భకర్
బి ) స్నేహా సోరెన్
సి ) శ్రీహరి నటరాజ్
డి ) టోమోకాజూ
జవాబు :  
50)G-4 దేశాలలో ఏవి ఉన్నాయి ?
ఎ ) ఇండియా
బి ) బ్రెజిల్ , జర్మనీ
సి ) జపాన్
డి ) పైవన్నీ
జవాబు :  డి

51) ‘మనీ బిల్’ గురించి , భారత రాజ్యాంగం లో ఎన్నవ ఆర్టికల్ తెలుపు తుంది ?
ఎ ) ఆర్టికల్ 73
బి ) ఆర్టికల్ 110
సి ) ఆర్టికల్ 53
డి ) ఆర్టికల్ 356
జవాబు : బి
52)గోల్కొండ ను పాలించిన 6 వ కుతుబ్ షాహీ రాజు, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా కూతురు పేరేమి ?
ఎ ) ఖైరతున్నీసా బేగం
బి ) హయత్ బక్షి బేగం
సి ) తారామతి
డి ) భాఘమతి
జవాబు : ఎ
53)‘తిత్లి’ తుఫాన్ ఏ ప్రాంతాన్ని తీవ్రంగా నష్ట పరిచింది ?
ఎ ) తమిళనాడు
బి ) శ్రీ కాకుళం , విజయనగరం జిల్లాలు , ఆంధ్ర ప్రదేశ్
సి ) గంజాం , గజపతి జిల్లాలు , ఒడిష
డి ) పై న చెప్పిన (బి ) & (సి )
జవాబు :  డి
54)గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ( GHI) 20 18 ప్రకారం , భారత దేశం స్థానం 10 3 . ప్రతి 5 గురు భారత దేశ పిల్లల్లో ( 1 నుండి 5 సంవత్సరాల వయస్సు లోపు వారిలో ) ఒకరు వేస్టెడ్ గా ( తిండి లేక ఎండి పోయినట్లు గా ) ఉంటున్నారు . దీని ఏ లెక్కల ప్రకారం చెప్పారు ?  
ఎ ) పోషక ఆహార లోపం
బి ) చైల్డ్ వేస్టింగ్ ( వయస్సుకి  తగినట్లు గా బరువు పెరగక   పోవటం )  
సి ) చైల్డ్ స్టంటింగ్ ( వయస్సు కి తగినట్లు గా ఎత్తు ఎదగక పోవటం )
డి ) పైవన్నీ ( 2018 లో భారత దేశం లో చైల్డ్ వే స్టింగ్ 21 % గా ఉంది )
జవాబు : డి
55)ప్రైమ్ మినిస్టర్స్ సైన్సు ,  టెక్నాలజీ & ఇన్నో వేషన్ అడ్వైజరి కౌన్సిల్ ( STIAC ) తోలి సమావేశం లో భారతీయులలో లార్జ్ గ్రూప్ వారి జన్యువుల సీక్వెన్స్ కని పెట్ట దలచు కున్నారు . STIAC చైర్మన్ ఎవరు ?    
ఎ ) K. విజయ రాఘవన్
బి ) డాక్టర్ వినోద్ కుమార్ పాల్
సి ) K.V.శివన్
డి ) ఇంద్ర నూయి
జవాబు : ఎ
56)న్యూ అకాడమీ ప్రైజ్ ఇన్ లిటరేచర్ (లేక ) ఆల్టర్నేటివ్ నోబెల్ బహుమతి ఇటీవల ఎవరికిచ్చారు ?  
ఎ ) రవి కుమార్
బి ) మారిసే కొండే
సి ) సిమోనా హలేప్
డి ) ఎంజేలిక్ కేర్బెర్
జవాబు : బి
57)హరికేన్ ‘మైకేల్’ ఇటీవల ఎక్కడ నష్టపరిచింది ?
ఎ ) వార్సా
బి ) పనామా సిటీ , ఫ్లోరిడా
సి ) ఒట్టావా
డి ) లీమా
జవాబు : బి
58)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘గాంధీ : ది ఇయర్స్  దట్ చేంజ్ డ్ ది వరల్డ్ 19 14 – 1948’ : రామచంద్ర గుహ 
బి ) ‘హౌ ఇండియా మేనేజేస్ ఇట్స్ నేషనల్ సెక్యూరిటీ’ : అరవింద్ గుప్తా
సి ) ‘నో స్పిన్’ :  షేన్ వార్నే
డి ) పై వన్ని
జవాబు :  డి
59)ప్రయాగ్ రాజ్ అనే పేరు దేనికి పెట్టారు ?
ఎ ) అల్లహాబాద్ , ఉత్తర ప్రదేశ్
బి ) భోపాల్
సి ) ఇండో ర్
డి ) అహమ్మదాబాద్
జవాబు : ఎ
60)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఈస్టర్న్ హిమాలయాస్ : పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర భాగం
బి ) వెస్ట్రన్ హిమాలయాస్ : పౌరి  ఘర్ వాల్ , ఉత్తరాఖండ్
సి ) వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా : డేహ్రా డూన్
డి ) పై వన్ని
జవాబు :  డి

61)‘ షాజహానా బాద్ ‘ అనే పేరు దేని కుంది ?
ఎ ) గురు గ్రామం
బి ) పాత ఢిల్లీ
సి ) పానిపట్
డి ) మొహాలి
జవాబు : బి
62)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) SEBI : సెక్యూరిటీస్ & ఎక్స్చేంజ్  బోర్డు అఫ్ ఇండియా
బి ) NAV : నెట్  అస్సేట్ వా ల్యూ
సి ) AUM : అసెట్స్ అండర్ మేనేజ్ మెంట్
డి ) పై వన్ని
జవాబు :  డి
63)‘ బస్తర్ డైలాగ్ ‘ అనే ప్రక్రియ జగదల్ పూర్ లో నిర్వహించారు ? ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ప్రాచీన బస్తర్ రాజ్య  రాజమాత  పేరు : కృష్ణ కుమారి దేవి
బి ) ‘మాంజీస్’ : (ఛత్తీస్ ఘర్ లో ని పరగణాల ట్రైబల్ ప్రజల వారసత్వ హెడ్ లు )  
సి ) ‘భుo క ల్’ : ట్రైబల్ గ్రామ ప్రజల సమావేశాన్ని ‘భుంకల్’ అంటారు
డి ) పై వన్ని
జవాబు :  డి
64)రుషి కుల్యా నది ఏ రాష్ట్రము లో ప్రవహిస్తోంది ?
ఎ ) ఒడిషా ( గంజాం జిల్లాలో  )
బి ) పశ్చిమ బెంగాల్
సి ) తమిళ్ నాడు
డి ) కర్ణాటక
జవాబు : ఎ
65)Ind AS 115 ( ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 115 ) వివరాలేవీ ?
ఎ ) 1.4.2018 నుండి భారతీయ కంపెనీ లు Ind AS 115 విధానం లో తమ అకౌంట్స్ చూపించాలి
బి ) గతం లో Ind AS 18 / 11 విధానం లో ఎకౌంటు లు ఉండేవి
సి ) Ind AS 115 విధానం లో ఆదాయం ను గుర్తించటానికి POCM (పర్ సెంటేజ్ అఫ్ కంప్లి షన్ మెథడ్ ) పద్ధతి వాడతారు 
డి ) పై వన్ని
జవాబు :  డి
66)2018 లో ఫూకోకా ప్రైజ్ ( జపాన్ ) ఎవరికిచ్చారు ?
ఎ ) తీజన్ బాయ్ (పాండవాని ఆర్టిస్ట్ , భిలాయ్ )
బి ) A.R. రెహమాన్
సి ) అపూర్వి  చండేలా
డి ) బజరంగ్ పునియా
జవాబు : ఎ
67)‘థాoగ్’ మరియు ‘టు ర్ టుక్’ గ్రామాలూ ఎక్కడున్నాయి ?
ఎ )  ఇవి  భారత దేశానికీ ఉత్తర భాగాన చిట్టచివర ఉన్న  గ్రామాలు ( లడక్ , జమ్మూ & కాశ్మీర్ )  
బి ) అస్సాం
సి ) అరుణాచల్ ప్రదేశ్
డి ) మణిపూర్
జవాబు :  
68)ఈ కింది వాటిల్లో ఏ రబీ పంటల MSP ( కనీస మద్దతు ధర ) పెంచారు ? ( ఒక క్వింటాల్ కి )
ఎ ) గోధుమ : రు.1,840
బి ) బార్లీ : రు . 1,440
సి ) శనగ లు : రు . 4,620
డి ) పై వన్ని
జవాబు :  డి
69)PM-AASHA వివరాలేవీ ?
ఎ ) ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్
బి ) దీనిలో ప్రైస్ సపోర్ట్ స్కీం ( PSS) , ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( PDPS) , మరియు ప్రైవేటు ప్రోక్యూర్ మెంట్ & స్టాకి స్ట్ స్కీం ( PPSS) ఉన్నాయి
సి ) MSP ని , ఉత్పత్తి వ్యయం కు 50 % అదనం గా ఇవ్వటం అనే పధ్ధతి లో నిర్ణ యించారు
డి ) పై వన్ని
జవాబు :  డి
70)పెట్రోల్ , డీజిల్ పై ఇంకా కొనసాగుతున్న పన్ను పధ్ధతి ఏది ?
ఎ ) VAT
బి ) సేల్స్ టాక్స్
సి ) ఎంటర్ టైన్ మెంట్ టాక్స్
డి ) సర్వీస్ టాక్స్
జవాబు : ఎ

71)‘డిజి’ యాత్ర ఫెసిలిటీ ఏ ఎయిర్ పోర్ట్ లలో తొలుత ఏర్పాటు చేయ దలిచారు ?
ఎ ) హైదరాబాద్  & బెంగలూరు
బి ) కోల్ కత
సి ) వారణాసి
డి ) విజయవాడ
జవాబు :  
72)అస్త్రా BVR – AAM వివరాలేవీ ?
ఎ ) బియాండ్ విజువల్ రేంజ్  ఎయిర్ – టు – ఎయిర్ మిస్సైల్
బి ) దీన్ని ITR, బాలాసోర్ , ఒడిష నుండి విజయవంతం గా పరీక్షించారు
సి ) DRDO దీన్ని అభి వృద్ది చేసింది
డి ) పై వన్ని
జవాబు :  డి

విజ్ఞాన విపంచి
(జవాబులు – నవంబర్    , 20 18  )

1  డి    
11   డి      
21  డి      
31 డి     
41 బి    
51   బి    
61 బి        
71    
2      
12     
22  డి      
32       
42  డి      
52        
62  డి        
72  డి        
3  
13  బి       
23 డి       
33      
43       
53  డి      
63  డి       

4      బి
14  బి    
24       
34  డి      
44  డి      
54   డి       
64     

5     
15      
25       
35          
45       
55         
65  డి      

6  బి    
16  డి    
26 డి      
36  డి        
46  డి         
56  బి      
66      

7   డి   
17     
27        
37  డి     
47      
57  బి       
67       

8   డి    
18 డి      
28  బి       
38     
48        
58  డి      
68   డి     

9   డి      
19     
29  డి        
39       
49        
59        
69  డి        

10    
20  డి    
30  డి       
40      
50  డి        
60  డి        
70      




No comments:

Post a Comment