విజ్ఞాన
విపంచి
మార్చ్ , 2019
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)2019 లో ప్రకటించిన పద్మవిభూషణ్ పొందిన వారికి
సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) తీజన్ బాయ్ : జాన పద కళా కారిణి , ఛత్తీస్
ఘర్
బి ) ఇస్మాయిల్ ఒమర్ G. (IOG) :
ప్రెసిడెంట్ , ద్జీబోటి
సి ) బల్వంత్ మొరేశ్వర్ పురందరే : థియేటర్
ఆర్టిస్ట్ , మహారాష్ట్ర
డి ) పైవన్నీ
జవాబు : డి
2) ఇటీవల మెస డోనియా పేరుని నార్త్ మెస డోనియా గా
మార్చరు . ఈ దేశం లో పెల్లా నగరం లో జన్మించిన అలెగ్జాండర్ ది గ్రేట్, తండ్రి పేరేమి ?
ఎ ) ఫిలిప్ II
బి ) అరిస్టాటిల్
సి ) డా రి యస్
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
3) జూన్ 7, 1893 నాడు మహాత్మా గాంధీ ని ఎక్కడ రైలు
నుండి దించేశారు ? దీన్నే ‘సత్యాగ్రహం జన్మ భూమి ‘ అంటున్నారు ?
ఎ ) డర్బన్
బి )పీటర్ మార్టిజ్ బెర్గ్ , సౌత్ ఆఫ్రికా
సి ) జోహన్నాస్ బెర్గ్
డి ) ప్రి
టోరియా
జవాబు : బి
4) డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ అఫ్ ఇండస్ట్రీ అండ్
ఇంటర్నల్ ట్రేడ్ కు గల పాత పేరేమి ?
ఎ ) DIPP
బి ) CAIT
సి ) PHD చాంబర్స్
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
5) రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వివరాలు ఏవి ?
ఎ ) ఆవుల వనరులకు స స్టై న బుల్ జెనెటిక్ అప్
గ్రడేషన్ చెయ్యటం
బి ) ఆవుల పాల ఉత్పత్తి పెంచటం
సి ) ఆవుల సంక్షేమ పధకాలు , చట్టాలు అమలు చేయటం
డి ) పై వన్ని
జవాబు : డి
6) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN)
వివరాలేవి ?
ఎ ) 1.12.2018 నుండి రైతులకు నేరుగా సంవత్సరానికి
రు. 6,000 /- డైరెక్ట్ ఇన్ కం సపోర్ట్ చెయ్యటం
బి ) రెండు హెక్టార్ల లోపు భూమి గల 12 కోట్ల
స్మాల్ మరియు మార్జినల్ రైతులకు ఆర్ధిక సహాయం అందించటం
సి ) మూడు ఇన్ స్టాల్ మెంట్ లలో , డైరెక్ట్ గా
బ్యాంకు ఎకౌంటు లోకి , మనీ ట్రాన్స్ఫర్
చెయ్యటం
డి ) పైవన్నీ ( 2019 – 20 లో Rs.75,000 కోట్లు మరియు 2018-19 RE లో
Rs.20,000 కోట్లు కేటా యించ బడ్డాయి .
Rs.20,000 కోట్లు కేటా యించ బడ్డాయి .
జవాబు : డి
7) ప్రధాన మంత్రి శ్రమ్ – యోగి మాన్ ధన్ (PMSYM) వివరాలేవీ ?
ఎ )
ఫెబ్రవరి 15 , 2019 నుండి అమలు చేసే ఈ పధకం లో 40 ఏళ్ల వయసు లోపు గల అసంఘటిత రంగం లో ఉన్న , నెలకు రు.15,000 కన్నా
తక్కువ ఆదాయం ఉన్న 10 కోట్ల లేబర్ మరియు వర్కర్ లు చేరవచ్చును
బి ) ఇందు
కోసం రు. 500 కోట్లు కేటాయించారు
సి ) ప్రతి నెల రు. 3000 /- పెన్షన్ గా ఇస్తారు 60
ఏళ్ళు నిండాక ( ఇందుకోసం 40 ఏళ్ల లోపు
వారు నెలకి రు.200 మరియు 29 ఏళ్ల వయసు వారు నెలకి రు.100, ఈ పధకం లో జమ చేయాలి )
డి ) పైవన్నీ (లేబర్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం )
జవాబు : డి
8) పాకిస్తాన్ లో ఇటీవల మహిళా జడ్జ్ గా నియమిచబడిన
హిందూ మహిళ ఎవరు ?
ఎ ) సుమన్ కుమారి
బి ) జస్టిస్ రాణా భగవాన్
సి ) మహేష్ కుమార్ మలాని
డి ) కృష్ణ కుమారి
జవాబు : ఎ
9) ఇటీవల కొండవీడు కోట లో (ఆంధ్ర ప్రదేశ్ )
కనుగొన్న ప్రాచీన రాతి స్థంభం మీద బ్రాహ్మీ భాష లో చెక్క బడి ఉన్న ‘ఘ రా ఖా థా సా
ఆ దీ వా ‘ ఏ కాలం నాటిది గా భావిస్తున్నారు ?
ఎ ) శాతవాహనుల కాలం
బి ) కాకతీయుల కాలం
సి ) విజయనగర్ రాజుల కాలం
డి ) కుతుబ్ షాహీ ల కాలం
జవాబు : ఎ
10) నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఇటీవల న్యూ
ఢిల్లీ లో నిర్వహించిన సమావేశానికి ఏ ఏ టైగర్ రేంజ్ దేశాలు వచ్చాయి ?
ఎ ) ఇండోనేషియా
బి ) థాయిలాండ్
సి ) లావోస్ & వియత్నాం
డి ) పై
వన్ని
జవాబు : డి
11) ‘శ్వాల్ బార్డ్’ ఎక్కడుంది ?
ఎ ) నార్వే కి ( మెయిన్ ల్యాండ్ ) మరియు ఉత్తర
ధృవానికి మధ్య గల ద్వీపాల సమూహం గా ఉంది
బి ) జపాన్ కి ఆస్ట్రేలియా కి మధ్య
సి ) ఆస్ట్రేలియా కి న్యూజిలాండ్ కి మధ్య
డి ) శ్రీ లంక కి మల్దీవులకి మధ్య
జవాబు : ఎ
12) ఎక్వి జిషన్ అఫ్ సర్టెన్ ఏరియా ఎట్ అయోధ్య
యాక్ట్ 19 93 ప్రకారం కేంద్ర భుత్వం ఎన్ని ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంది ?
ఎ ) 67.70
బి ) 0.313
సి ) 42
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
13) నల్ బానా బర్డ్ శాన్ క్ట్యువరి ఎక్కడ ఉంది ?
ఎ ) రాజస్తాన్
బి ) చిల్కా సరస్సు , ఒడిష
సి ) పశ్చిమ బెంగాల్
డి ) బీహార్
జవాబు : బి
14) నేషనల్ డిశాస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి ఇటీవల ఏ
రాష్ట్రాలకు / వేటికి డిశాస్టర్ రిలీఫ్ నిధులు విడుదల చేశారు ?
ఎ ) ఆంధ్ర ప్రదేశ్
బి ) కర్ణాటక
సి ) మహారాష్ట్ర
డి ) పైవన్నీ ( కరువు వలన )
జవాబు : డి
15) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ది ఆక్స్ ఫోర్డ్ ఇండియా గాంధీ : ఎస్సెన్షియల్
రైటింగ్స్’ : గోపాలకృష్ణ గాంధీ
బి ) ‘ది నాన్ - వయో లెంట్ స్ట్ర గుల్ ఫర్
ఇండియన్ ఫ్రీడమ్ 1905 – 19’ : డేవిడ్ హర్దిమాన్
సి ) ‘ఈటింగ్ వాస్ప్స్’ : అనిత నాయర్
డి ) పైవన్నీ
జవాబు : డి
16) 2019 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత
ఎవరు ?
ఎ ) సిమోనా హాలేప్
బి ) నవోమి ఒసాకా
సి ) పెట్రా క్విటోవా
డి ) బార్బరా క్రెజికోవా
జవాబు : బి
17) ‘చెరకు రసం ‘ ఏ దేశ జాతీయ జ్యూస్ గా ప్రకటించారు
?
ఎ ) ఆఫ్ఘనిస్తాన్
బి ) పాకిస్తాన్
సి ) ఈజిప్ట్
డి ) కెన్యా
జవాబు : బి
18) వాతావరణం లో నైట్రోజన్ కాలుష్యం వల్ల , వచ్చే
నష్టాలు ఏవి ?
ఎ ) జీవ వైవిధ్య నష్టం
బి ) నదుల , సముద్రాల కాలుష్యం
సి ) ఓజోన్ తరుగుదల , ఆరోగ్య హాని
డి ) పైవన్నీ ( సౌత్ ఆసియన్ నైట్రోజన్ హబ్ దీన్ని
అధ్యయనం చేస్తోంది )
జవాబు : డి
19) స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ( SAG) అవార్డు లలో ఏ
సినిమా కి ఎక్కువ బహుమతులు వచ్చాయి ?
ఎ ) బ్లాక్ పాంథర్ (చాడ్విక్ బోస్ మాన్ )
బి ) ఏ స్టార్ ఈజ్ బోర్న్
సి ) బోహీమియన్ రాప్సోడి
డి ) గ్రీన్ బుక్
జవాబు : ఎ
20) 2019 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత
ఎవరు ?
ఎ ) నోవాక్ డి జేకొ విచ్
బి ) రాఫెల్ నాడల్
సి ) హెన్రి కొంటి నెన్
డి ) జాన్ పీర్స్
జవాబు : ఎ
21) హరప్పా సంస్కృతి ని తెల్సుకునేo దుకు జరిపిన త్రవ్వకాలు
జరిపిన ‘రాఖి గర్వి గ్రామం’ ఏ రాష్ట్రము
లో ఉంది ?
ఎ ) గుజరాత్
బి ) హిస్సార్ , హర్యానా
సి ) రాజస్తాన్
డి ) జమ్మూ & కాశ్మీర్
జవాబు : బి
22) భారత దేశ 70వ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథి
ఎవరు ?
ఎ ) సిరిల్ రామాఫోసా
బి ) నెల్సన్ మండేలా
సి ) బరాక్ ఒబామా
డి ) ఫ్రాంకాయిస్ హోలాండే
జవాబు : ఎ
23 ) ఫుడ్ గ్రూప్ లో ఉన్నవి ఏవి ?
ఎ ) కాయగూరలు , పండ్లు
బి ) చక్కర
సి ) పప్పు ధాన్యాలు , గ్రుడ్లు ,
డి ) పైవన్నీ (వీటిని ఒక గ్రూప్ గా ద్రవ్యోల్బణం లేక్కిoచటం కోసం తీసుకుంటారు )
జవాబు : డి
24) వాటర్ ఏరో డ్రోం లు గా వేటిని ప్రకటించారు ?
ఎ ) గౌహతి రివర్ ఫ్రంట్ ; నాగార్జున సాగర్
బి ) సబర్మతి రివర్ ఫ్రంట్ ; శత్రుం జయ డ్యాo
సి ) స్టాట్యూ అఫ్ యూనిటీ & ఉమ్రాoగ్ సో
రిజర్వాయర్
డి ) పైవన్నీ
జవాబు :
డి
25) కొత్త గా ప్రకటించిన, ఉడాన్ 3.0 వివరాలేవీ ?
ఎ ) 235 కొత్త ఎయిర్ రూట్ లు , 11 ఎయిర్ లైన్స్
కి ఇచ్చారు
బి ) రీజినల్ కనెక్టివిటీ స్కీం కింద ప్రతి ఏటా 69.30
లక్షల విమాన సీట్లు కల్పించబడతాయి
సి ) ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా కి
వీటికి సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయి
డి )
పైవన్నీ
జవాబు :
డి
26) క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) లేక
మంకీ ఫీవర్ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) కర్ణాటక (ఎక్కువగా )
బి ) కేరళ
సి ) మహారాష్ట్ర (కొన్ని చోట్ల )
డి )
పైవన్నీ
జవాబు : డి
27) ఇటీవల పయోగించిన PSLV C – 44 ( PSLV – DL )
వివరాలు ఏవి ?
ఎ ) దీని ద్వారా మైక్రో శాట్ – R ని ప్రయోగించారు (ఈ ఉపగ్రహం ఆర్బిట్ 13 లో ఉంది. ఇది 274 కి.మీ. ఎత్తు లో
ఉంది )
బి ) దీని ద్వారా కలాం శా ట్ ని కూడా ప్రయోగించారు (ఈ ఉపగ్రహం బరువు : 1.26 కిలో గ్రాములు )
సి ) ఈ రాకెట్ కి రెండు స్ట్రాప్ – ఆన్ మోటార్ లు ఉన్నాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
28) 2019 భారతీయ ప్రవాసి దివస్ ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) బెంగళూరు
బి ) వారణాసి
సి ) గాంధీనగర్
డి ) న్యూ ఢిల్లీ
జవాబు : బి
29) ఇటీవల లాన్స్ నాయక్ నజీర్ అహమద్ వని కి ఇచ్చిన అవార్డు ఏది ?
ఎ ) అశోక్ చక్ర
బి ) కీర్తి చక్ర
సి ) శౌర్య చక్ర
డి ) పరమ్ విశిష్ట సేవా మెడల్
జవాబు : ఎ
30) ఇటీవల భారత రత్న ఎవరికిచ్చారు ?
ఎ ) నానాజీ దేశ్ ముఖ్
బి ) ప్రణబ్ ముఖర్జీ
సి )భూపేన్ హజారికా
డి ) పై
ముగ్గురికి
జవాబు : డి
31) నెగేవ్ ఎడారి ( రామన్ క్రేటర్ ) ఏ దేశం
లో ఉంది ?
ఎ ) ఈజిప్ట్
బి ) ఇజ్రాయిల్
సి ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
డి ) మంగోలియా
జవాబు : బి
32) గతం లో హెన్రి ఇర్విన్ ఏ భవనాలకు ఆర్కిటెక్ట్ గా
పనిచేసాడు ?
ఎ ) మద్రాస్ హై కోర్ట్ ( ఆసియా లో నే అతి పెద్దది )
బి ) అంబా విలాస్ పాలస్ , మైసూరు
సి ) (గత కాలపు ) వైస్ రీగల్ లాడ్జ్ , సిమ్లా
డి ) పైవన్నీ
జవాబు : డి
33) ఇంద్ర ధనుష్ గ్యాస్ గ్రిడ్ లిమిటెడ్ (
IGGL ) అనే జాయింట్ వెంచర్ కంపనీ ని , ఏ CPSE లు కల్సి స్థాపించాయి ?
ఎ ) IOCL, ONGC
బి )GAIL
సి )OIL & NRL
డి ) పైవన్నీ
జవాబు : డి
34) GAIL అభివృద్ధి చేసే నార్త్ ఈస్ట్
గ్యాస్ పైప్ లైన్ వివరాలేవీ ?
ఎ ) దీని మొత్తం పొడవు : 750 కి.మీ. ( బరౌనీ –
గౌహతి పైప్ లైన్ )
బి ) ఇది జగదీష్ పూర్ – హల్దియా – బొకారో దామ్రా
పైప్ లైన్ ( JHBDPL) లో భాగం
సి ) PNGRB దీనికి అనుమతి ఇచ్చింది
డి ) పైవన్నీ ( ఇది నేషనల్ గ్యాస్ గ్రిడ్ లో భాగం
అవుతుంది )
జవాబు : డి
35) ఇటీవల ప్రయోగించిన INSAT – 31 వివరాలేవీ ?
ఎ ) దీని బరువు : 2535 కిలోగ్రాములు
బి ) కౌరు, ఫ్రెంచ్ గయానా నుండి, ఏరియనా రాకెట్
ద్వారా ప్రయోగించారు
సి ) దీని జీవిత కాలం : 15 సంవత్సరాలు
డి ) పై వన్ని
జవాబు : డి
36) 2017 సంగీత నాటక అకాడమీ అవార్డ్ లు ఇటీవల ఎవరెవరికిచ్చారు
?
ఎ ) కూచిపూడి నృత్యం : దీపికా
రెడ్డి
బి ) సత్రియా నృత్యం (అస్సాం) : రామకృష్ణ తాలూక్ దార్
సి ) ఛావ్ నృత్యం ( పురులియా, పశ్చిమ బెంగాల్ ) : జన్మే జయ్ సాయి బాబు
డి ) పై అందరూ
జవాబు : డి
37) డెన్మార్క్ కింగ్ డం లో భాగమైన ఫారో ఐలాండ్స్ (
అటానమస్ దీవులు ) ఎక్కడున్నాయి ?
ఎ ) ఐస్ లాండ్ & నార్వే కి మధ్య ( ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం లో )
బి ) శ్రీలంక అండ్ భారత్ కి మధ్య
సి ) గ్రీసు కి ఇటలి కి మధ్య
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
38) ప్రతి సంవత్సరం ఆరంభం లో USA అధ్యక్షుడు ఇచ్చే
స్టేట్ అఫ్ ది యూనియన్ (SOTO) ప్రసంగం లో సాధారణం గా ఎవరెవరు పాల్గొంటారు ?
ఎ ) సెనెట్ సభ్యులు
బి ) హౌస్ అఫ్ రిప్రజెన్ టే టి వ్స్ సభ్యులు
సి ) హౌస్ స్పీకర్
డి ) పై
అందరూ
జవాబు : డి
39) గిర్నార్ హిల్స్ కి వెళ్ళే దారిలో ఉన్న జునాగడ్
లో అశోకుని శిలా శాసనాలు పాళీ మరియు బ్రాహ్మీ భాషలో రాసి ఉన్నాయి . వీటిని
కనుగొన్న దేవరు ?
ఎ ) జేమ్స్ టాడ్
బి ) జేమ్స్ ప్రిన్సెప్
సి ) రెవరెండ్ జాన్ విల్సన్
డి ) కెప్టెన్ లాంగ్
జవాబు : ఎ
40) అశోకుని శిలా శాసనాలు ఏ ఏ భాషల్లో రాయబడి
ఉన్నాయి ?
ఎ ) ప్రాకృతం
బి ) బ్రాహ్మీ ( పాళీ భాష లాగా ) , ఖరోస్తి
సి ) గ్రీక్ – అరామిక్
డి ) పైవన్నీ
జవాబు : డి
41) హోల్లోంగి ఎయిర్ పోర్ట్ , తేజు ఎయిర్ పోర్ట్ ఏ
రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ ) సిక్కిం
బి ) అరుణాచల్ ప్రదేశ్
సి ) మణిపూర్
డి ) మిజోరాం
జవాబు : బి
42) నెట్ NPA రేషియో ఎంతకన్నా తక్కువకి దిగితే ,
బ్యాంకు లపై PCA చర్యలు ప్రారంభిస్తుంది RBI ?
ఎ ) సుమారు 6 %
బి ) 10 %
సి ) 12 %
డి ) 15 %
జవాబు : ఎ
43) ఇటీవల RBI, ఏ బ్యాంకులను PCA ఫ్రేమ్ వర్క్ నుండి
తొలగించింది ?
ఎ ) బ్యాంకు అఫ్ ఇండియా
బి ) బ్యాంకు అఫ్ మహారాష్ట్ర
సి ) ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్
డి ) పై
మూడు
జవాబు : డి
44) ‘యూనివర్సల్
బేసిక్ ఇన్ కం స్కీం ‘ ను అమలు చేయదలచిన ఈశాన్య
రాష్ట్రము ఏది ?
ఎ ) సిక్కిం
బి ) రాజస్తాన్
సి ) హర్యానా
డి ) ఢిల్లీ
జవాబు : ఎ
45) ఏంజెల్ టాక్స్ వేటి మీద విధిస్తారు ? వివరాలు
ఏవి ?
ఎ ) సాధారణం గా స్టార్ట్ అప్స్ మీద, ఏంజెల్
పెట్టుబడుల మీద
బి ) పైడ్ అప్ షేర్ కాపిటల్ హద్దు కన్నా , ఎక్కువ
పెట్టుబడులు ఆకర్షించిన అన్ లిస్టెడ్ కంపెనీ ల షేర్ కాపిటల్ మీద
సి ) ఇప్పుడు DP IIT & CBDT లు , కొన్ని
స్టార్ట్ అప్ కంపెనీ లకు మినహాయింపులు ఇవ్వదలిచాయి
డి ) పై వన్ని
జవాబు : డి
46) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) చందర్ నాగోర్ : ఫ్రెంచ్ కాలనీ ( 150 ఏళ్ల
క్రితం ) ( నేటి పశ్చిమ బెంగాల్ )
బి ) శ్రీరాం పోర్ : డేనిష్ కాలనీ ( 233
సంవత్సరాల క్రితం )
సి ) యానాం : ఫ్రెంచ్ వారి పరిపాలన లో ఉండేది (స్వాతంత్ర్యానికి
పూర్వం )
డి ) పైవన్నీ
జవాబు : డి
47) వరల్డ్ బ్యాంకు నూతన అధ్యక్షుడు గా ఎవరి పేరు
USA అధ్యక్షుడు ప్రకటించారు ?
ఎ ) డేవిడ్ మాల్ పాస్
బి ) ఇందిరా నూయి
సి ) జిమ్ యాంగ్ కిం
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
48) RBI బ్యాంకు రేట్ ను ఎంతకి తగ్గించింది ?
ఎ ) 7 %
బి ) 6.25 %
సి ) 8 %
డి ) 9 %
జవాబు : బి
49) 1.6.1988 నుండి అమలు లోనికి వచ్చిన ఇంటర్మీడియట్
రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (INF) ఒప్పందం నుండి ఏ దేశం తప్పుకుం టోoది ?
ఎ ) USA
బి ) రష్యా
సి ) స్వీడన్
డి ) కెనడా
జవాబు : ఎ
50) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) పీర్ పంజాల్ టన్నెల్ ( సొరంగం ) : 11.26
కి.మీ.
బి ) సంగాల్ డాన్ టన్నెల్ : 7.2 కి.మీ.
సి ) విజిం జం సి పోర్ట్ –బలరం పురం రైల్ లింక్ (
రైల్ లింక్ టన్నెల్ 9.02 కి.మీ. ): 10.7 కి.మీ. ( ప్రతిపాదన చేశారు )
డి ) పైవన్నీ ( సొరంగాలు : పొడవులు )
జవాబు : డి
51) సోలార్ ఫలకాల తయారీలో వినియోగించే పెరావ్ స్కైట్
(perovskite) అనే సహజ రసాయనిక పదార్ధం లో ఏది ఉంటుంది ?
ఎ )
హైడ్రోజన్
బి )
కాల్షియమ్ టైటానియం ఆక్సైడ్ మినరల్ ( CaTi O3)
సి ) నైట్రోజన్
డి ) యురేనియం
జవాబు : బి
52) ‘పింక్ రెవల్యూషన్ ‘ ఏ ఉత్పత్తి పెంపుదల కి సంబంధించినది ?
ఎ ) వరి &
గోధుమ ఉత్పత్తి
బి ) మాంసం & పౌల్ట్రీ సెక్టార్
సి ) పాల
ఉత్పత్తి
డి ) నూనె గింజల ఉత్పత్తి
జవాబు : బి
53) USA , రష్యా లు కల్సి , న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న క్షిపణుల కి
సంబంధించి గతం లో చేసుకున్న ఒప్పందాలు ఏవి
?
ఎ ) స్ట్రాటజిక్ అర్మ్స్ లిమిటేషన్ టాక్స్ (1969)
బి ) స్ట్రాటజిక్ అర్మ్స్ రిడక్షన్ ట్రీయటీ 1 (
1991 ) START1
సి ) న్యూ START
( 2010)
డి ) పైవన్నీ
జవాబు : డి
54) రిషి శుక్ల దేనికి డైరెక్టర్ ?
ఎ ) CBI
బి ) ED
సి ) CRPF
డి ) CISF
జవాబు :ఎ
55) సెక్షన్ 4 A (1) ఢిల్లీ స్పెషల్ పోలీస్
ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం ఎవర్ని నియమిస్తారు ?
ఎ ) UPSC చైర్మన్
బి ) డైరెక్టర్ , CBI నియామకానికి సంబంధించిన
కమిటీ ని
సి ) రైల్వే బోర్డు చైర్మన్
డి ) RBI గవర్నర్
జవాబు : బి
56) సారనాథ్ ప్రాధాన్యత ఏమిటి ?
ఎ ) గౌతమ బుద్ధుడు తొలి ప్రసంగం చేశాడు ఇక్కడ
బి ) ఇక్కడ అశోకుడు స్తూపాలు , ఆరామాలు
నిర్మించాడు
సి ) అలెగ్జాండర్ కన్నింగ్ హాం (క్రీస్తు శకం 1834
– 1886) , ఇక్కడ త్రవ్వకాలు జరిపించాడు, దీని ప్రాధాన్యత
కనుగొనటానికి
డి ) పైవన్నీ
జవాబు : డి
57) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ది ఐడియా అఫ్ ఏ యూనివర్సిటీ’ : అపూర్వానంద్
బి ) ‘ది యూనివర్సిటీ యాజ్ ఏ సైట్ అఫ్ రెసిస్టెన్స్’
: గౌరవ్ పఠానియా
సి ) ‘మాపింగ్ పవర్ : ది పొలిటికల్ ఎకానమీ అఫ్
ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియాస్ స్టేట్స్’ :
నవరోజ్ K.దుబాష్ & అదర్స్
డి ) పైవన్నీ ( పుస్తకాలు : రచయితలు )
జవాబు : డి
58) UN
జనరల్ అసెంబ్లీ మరియు UNESCO సంయుక్తం గా 2019 ని ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ ది పీరియాడిక్ టేబుల్ అఫ్ కెమికల్ ఎలిమెంట్స్ (IYPT2019)
గా ప్రకటించి , ఉత్సవాలు చేయదలిచాయి. ఎవరు పీరియాడిక్ టేబుల్ అఫ్ ఎలి మెంట్స్ ని
తయారు చేశారు, 150 ఏళ్ల క్రితం ?
ఎ ) దిమిత్రి ఇవనో విచ్ మెండ లీవ్
బి ) గ్రెగర్ మెండల్
సి ) రూథర్ ఫోర్డ్
డి ) చార్లెస్ డార్విన్
జవాబు : ఎ
59) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘బెల్ట్ అండ్ రోడ్’ :
బ్రూనో మాకీస్
బి ) ‘పవర్ అండ్ డిప్లమసీ : ఇండియన్ ఫారిన్ పాలసీ
స్ డ్యూరింగ్ ది కోల్డ్ వార్’ : జోరావర్
దౌలత్ సింగ్
సి ) ‘ది గ్లోబోటిక్స్ అప్ హీవల్’ : రిచర్డ్
బాల్డ్ విన్
డి ) పైవన్నీ (పుస్తకాలు
: రచయితలు )
జవాబు : డి
60) దాల్మా వైల్డ్ లైఫ్ శాo క్ట్యువరి , దాల్మా
హిల్స్ ఏ రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ ) జార్ఖండ్
బి ) అరుణాచల్ ప్రదేశ్
సి ) మణిపూర్
డి ) త్రిపుర
జవాబు : ఎ
61) ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ప్రకటించిన ‘లివింగ్ హిస్టరీ మ్యూజియం’ అనే కొండ రాళ్ల
ప్రదేశం వాంగ్ చ్చియా గ్రామం , మిజోరo లో ఉంది . దీనితో సంబంధం గల ప్రదేశాలు ఏవి ?
ఎ ) ఫార్కాన్
బి ) దంగ్ ట్లాంగ్
సి ) లియాన్ పుయ్ ; లంఘన్ లియాన్
డి ) పైవన్నీ
జవాబు : డి
62 ) ది స్పెసిఫైడ్ అండర్ టేకింగ్ అఫ్ ది యూనిట్
ట్రస్ట్ అఫ్ ఇండియా (SUUTI) కి యాక్సిస్
బ్యాంకు లో ఉన్న ఎన్ని షేర్ లు అమ్మదలిచింది ?
ఎ ) 2.63 కోట్లు
బి ) 5.08 కోట్లు ( 1.98 % )
సి ) 9.56 %
డి ) 10 %
జవాబు : బి
63 ) USA దేశ రాజధాని అనగానే వాషింగ్టన్ D.C., అని
చెప్తాం. D అంటే (ఫెడరల్ ) డిస్ట్రిక్ట్ ,
C అంటే కొలంబియా . D.C. ఏర్పడటం లో గల విశేషాలు ఏవి ?
ఎ ) దీన్ని క్రీస్తు శకం 1791 , లో ఏర్పాటు
చేశారు
బి ) దీనికి కావాల్సిన భూమిని మేరీ ల్యాండ్ మరియు
విర్జీనియా నుండి సేకరించారు
సి ) ఇక్కడ ఇప్పుడు సుమారు 7,00,000 మంది నివశిస్తున్నారు (కొంత మంది
దీన్ని ప్రత్యెక రాష్ట్రము చెయ్యమని అడుగుతున్నారు )
డి ) పైవన్నీ
జవాబు : డి
64)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) న్యూ యార్క్ : ‘ఎంపైర్ స్టేట్ ‘
బి ) కాలిఫోర్నియా : ‘గోల్డెన్ స్టేట్ ‘
సి ) న్యూ జెర్సీ : ‘ గార్డెన్ స్టేట్ ‘
డి ) పైవన్నీ ( USA లో ఆయా రాష్ట్రాల వారు తమతమ
వాహనాల నెంబర్ ప్లేట్ ల పై, తమ రాష్ట్రము గురించి అలా రాసుకుంటారు )
జవాబు : డి
65) హోల్లోంగ్ మోడ్యులార్ గ్యాస్ ప్రాసెసింగ్
ప్లాంట్ , డైరాక్ ఫీల్డ్ ఎక్కడుంది ?
ఎ ) మార్గరీటా , టిన్ సుకియా జిల్లా , అసోం
బి ) పంజాబ్
సి ) హర్యానా
డి ) మధ్య ప్రదేశ్
జవాబు : ఎ
66) కింగ్ మహార వజిర లాంగ్ కార్న్ ఏ దేశ మహారాజు ?
ఎ ) నేపాల్
బి ) థాయిలాండ్
సి ) UK
డి ) నార్వే
జవాబు : బి
67) ఫాల్స్ పాయింట్ లైట్ హౌస్ ఎక్కడుంది? వివరాలేవీ ?
ఎ ) హుకి టోల , కేంద్ర పారా జిల్లా, ఓడిశా సముద్ర తీరం
బి ) 180 ఎల్లా క్రితం, బ్రిటిష్ పరిపాలనా కాలం
లో ఏర్పాటు చేసిన ఈ లైట్ హౌస్ ఇప్పటికి
పనిచేస్తోంది
సి ) గతం లో సముద్ర ప్రయాణం చేసే నావికులు కలకత్తా వెళ్లేందుకు ఉపయోగపడే పాల్మిరా పోర్ట్
(హుగ్లీ నది ముఖ ద్వారం ) ను, తప్పుగా మహానది ముఖ ద్వారం వద్ద ఉన్న హుకితొలా గా
భావించేవారు .
డి ) పై వన్ని
జవాబు : డి
68) భారత దేశం లో విధ్యుత్ చ్చక్తి ఉత్పత్తి
చేస్తున్న 22 న్యూక్లియర్ పవర్ రియాక్టర్ లలో, 14 రియాక్టర్ లు IAEA సేఫ్ గార్డ్స్ పరిధి లో ఉన్నాయి. వీటికి ఇంధనం
గా కావాల్సిన యురేనియం ఏ దేశాలనుండి భారత దేశం దిగుమతి చేసుకుంటోం ది ?
ఎ ) రష్యా
బి ) కజక్ స్తాన్
సి ) కెనడా
డి ) పైవన్నీ
జవాబు : డి
69) భారత దేశం కొత్తగా 10 న్యూక్లియర్ రియాక్టర్లు (PHWR)
ఎక్కడెక్కడ నెలకొల్ప బోతున్నది ?
ఎ ) చుట్కా ( మధ్య ప్రదేశ్ )
బి ) గోరఖ్ పూర్ ( హర్యానా )
సి ) మాహి బంస్వారా ( రాజస్తాన్ ) ;
డి ) పైవన్నీ
జవాబు : డి
70) బై వోల్టైన్ పట్టు (సిల్క్ ) (3 A గ్రేడ్ మరియు
ఆపైన ) ప్రత్యేకతలేవి ? వివరాలేవీ ?
ఎ ) ఇది అధిక ఉష్ణోగ్రతలను మరియు గాలిలో అధిక
తేమను తట్టు కాగలదు
బి ) చైనా నుండి ఈ రకం సిల్క్ ఎక్కువగా దిగుమతి
అవుతోంది
సి ) భారత దేశం ఈ రకం తయారీలో శ్రద్ధ చూపుతోంది
డి ) పైవన్నీ
జవాబు : డి
71) మలేసియా దేశ నూతన మహారాజు ఎవరు ?
ఎ ) సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహమద్ షా
బి ) కింగ్ అబ్దుల్లా
సి ) బ్రూనిసుల్తాన్
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
72) Bafta లో ఉత్తమ చలన చిత్రం అవార్డు పొందిన
సినిమా ఏది ?
ఎ ) ది ఫేవరెట్
బి ) రోమా
సి ) సుల్తాన్
డి ) గాడ్స్ ప్లాన్
జవాబు : బి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– మార్చ్ , 20 19 )
|
1 డి
|
11 ఎ
|
21 బి
|
31 బి
|
41 బి
|
51 బి
|
61 డి
|
71 ఎ
|
|
|
2 ఎ
|
12 ఎ
|
22 ఎ
|
32 డి
|
42 ఎ
|
52 బి
|
62 బి
|
72 బి
|
|
|
3 బి
|
13 బి
|
23 డి
|
33 డి
|
43 డి
|
53 డి
|
63 డి
|
|
|
|
4 ఎ
|
14 డి
|
24 డి
|
34 డి
|
44 ఎ
|
54 ఎ
|
64 డి
|
|
|
|
5 డి
|
15 డి
|
25 డి
|
35 డి
|
45 డి
|
55 బి
|
65 ఎ
|
|
|
|
6 డి
|
16 బి
|
26 డి
|
36 డి
|
46 డి
|
56 డి
|
66 బి
|
|
|
|
7 డి
|
17 బి
|
27 డి
|
37 ఎ
|
47 ఎ
|
57 డి
|
67 డి
|
|
|
|
8 ఎ
|
18 డి
|
28 బి
|
38 డి
|
48 బి
|
58 ఎ
|
68 డి
|
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 ఎ
|
39 ఎ
|
49 ఎ
|
59 డి
|
69 డి
|
|
|
|
10 డి
|
20 ఎ
|
30 డి
|
40 డి
|
50 డి
|
60 ఎ
|
70 డి
|
|
|
No comments:
Post a Comment