విజ్ఞాన
విపంచి
మే , 2019
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) 2019 ఆస్కార్ అవార్డుల గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) ఉత్తమ నటుడు : రామి మాలెక్
బి ) ఉత్తమ నటి : ఒలీవియా కోల్ మాన్
సి )ఉత్తమ చిత్రం : గ్రీన్ బుక్
డి )
పైవన్నీ
జవాబు :
డి
2)SWIFT కు సంబంధించిన విధి విధానాలను అమలు లో
అలసత్వం ఉన్న ఏ బ్యాంకులపై RBI జరిమానా
విధించింది ?
ఎ ) ICICI బ్యాంకు
బి )యస్ బ్యాంకు
సి ) కెనరా
బ్యాంకు
డి ) పైవన్నీ
జవాబు : డి
3)మధ్య ప్రదేశ్ లో ఉన్న మలాoజ్ ఖండ్ భూగర్భ గని
నుండి ఏ ఖనిజాన్ని త్రవ్వుతారు ?
ఎ )రాగి
బి ) అభ్రకం
సి ) అల్యూమినియం
డి ) యురేనియం
జవాబు :ఎ
4) నోవాయా జెమ్ ల్యా అనే ద్వీప సమూహం ఏ సముద్రాల
మధ్య ఉంది ?
ఎ ) కారా సముద్రం & బారెంట్స్ సముద్రం
బి ) బంగాళా ఖాతం & హిందూ మహాసముద్రం
సి ) హిందూ మహాసముద్రం & పసిఫిక్ మహా సముద్రం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
5) ఆర్కిటెక్చర్ రంగం లో ఇచ్చే ఉన్నత పురస్కారం
ప్రిట్జ్ కర్ ప్రైజ్ ఇటీవల ఎవరికిచ్చారు ?
ఎ ) రతన్ టాటా
బి ) ఆరాటా ఇసోజాకి (జపాన్ )
సి ) నారాయణమూర్తి
డి ) సుధా నారాయణ మూర్తి
జవాబు : బి
6) ‘తాత్మాదా (Tatmadaw) ఏ దేశపు మిలిటరీ సేనల పేరు
?
ఎ ) USA
బి ) మయన్మార్
సి ) చైనా
డి ) జపాన్
జవాబు : బి
7) తొలి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు కోల్ కతా –
ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు (మార్చ్, 1969 ) ఎక్కడనుండి బయలు దేరింది ?
ఎ ) హౌరా
బి ) జల్ పాయ్ గురి
సి ) దిస్పూర్
డి ) ఇటానగర్
జవాబు : ఎ
8) ప్రపంచం లోనే క్లీ నెస్ట్ ఎయిర్ (శుద్ధమైన గాలి )
ఉన్న దేశం ఏది , ఇటీవల చేసిన సర్వే ప్రకారం ?
ఎ ) ఐస్ ల్యాండ్
బి ) భారత్
సి ) ఇండోనేషియా
డి ) వియత్నాం
జవాబు : ఎ
9) 1969 లో రబాత్, మొరాకో లో తొలి సమావేశం
నిర్వహించిన ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (OIC), ఇటీవల ఎక్కడ విదేశాoగ
మంత్రుల సమావేశం నిర్వహించింది ?
ఎ ) అబూధాబి (UAE)
బి ) మాస్కో
సి ) కైరో
డి ) టెహ్రాన్
జవాబు : ఎ
10)బాగ్ దాగ్ పాక్ట్ (ఒప్పందం ) కు గల మరో పేరు
ఏది ?
ఎ ) CENTO లేక METO
బి ) NATO
సి ) BRICS
డి ) NAFTA
జవాబు : ఎ
11) నార్త్ కొరియా లో ఎక్కడెక్కడ న్యూక్లియర్
ఫెసిలిటీస్ / పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ?
ఎ ) యాంగ్ బయాన్
బి ) కాంగ్ సో
సి ) పంగ్గ్యే – రీ
డి ) పైవన్నీ
జవాబు : డి
12) సాంప్రదాయ టపాసుల ఉత్పత్తి దారులు ‘గ్రీన్ క్రాకర్స్’ (కాలుష్యం చేయని దీపావళి
టపాసులు) దేనితో తయారు చేయదలిచారు ?
ఎ ) బేరియం నైట్రేట్ & పొటాసియం నైట్రేట్
బి ) సోడియం క్లోరైడ్
సి ) టంగ్ స్టన్
డి ) రేడియం
జవాబు : ఎ
13) అస్సాం కి బంగ్లాదేశ్ కి మధ్య 263 కిలోమీటర్ల
సరిహద్దు ఉంది. ఇందులో 61 కిలోమీటర్ల సరిహద్దు రక్షణ కోసం డిజిటల్ బారియర్ (BOLD-QIT)
(బోర్డర్ ఎలక్ట్రానికల్లీ డామినేటెడ్ QRT ఇంటర్ సెప్షన్ టెక్నిక్ ) వాడుతున్నారు.
ఏ కారణం చేత ?
ఎ ) ధుబ్రి జిల్లలో ప్రవహించే బ్రహ్మ పుత్ర నది
గతిలో మార్పులు చేర్పులు, నిరంతరం ఉండటం
చేత
బి ) గంగా నది వల్ల
సి ) జీలం నది వల్ల
డి ) సింధు నది వల్ల
జవాబు : ఎ
14) నేషనల్ వార్ మెమోరియల్ (NWM) ఇటీవల ఎక్కడ
ప్రారంభించారు ?
ఎ ) ప్రిన్సెస్ పార్క్ కాంప్లెక్స్, ఇండియా గేటు
దగ్గర, న్యూ ఢిల్లీ
బి ) ముంబై
సి ) సూరత్
డి ) గాంధీనగర్
జవాబు : ఎ
15) సహజం గా
పెరిగే గడ్డి పెరుగుదలని నిలుపుదల చేసే , లాంటానా కామారా ( తలంబ్రాల చెట్టు )
అతిగా పెరిగి ఎక్కడి అడవులలో ఇటీవల ,
మంటలకు కారణం అవుతోంది అంటున్నారు ?
ఎ ) బండిపూర్ టైగర్ రిజర్వు ( కర్ణాటక )
బి ) కాజీరంగ నేషనల్ పార్క్
సి ) మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
16) USA అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భారత దేశం తో
ఉన్న జనరలై జ్ డ్ సిస్టం అఫ్ ప్రేఫెరెన్ సెస్
(GSP) ముగించ దల్చుకున్నట్లు తెలిపారు . ఈ GSP కింద భారత దేశం 2017 లో ఎంత విలువ
గల ఎగుమతులు USA కి పంపింది ? (బిలియన్ US డాలర్ లలో )
ఎ ) 5.6
బి ) 4
సి ) 2.2
డి ) 2
జవాబు : ఎ
17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) PGM : ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్
బి ) SPICE : స్మార్ట్ ప్రి సైజ్ డ్ ఇంపాక్ట్ &
కాస్ట్ ఎఫెక్టివ్
సి ) UAV : అన్ మాన్ డ్ ఏరియల్ వెహికల్
డి ) పైవన్నీ ( ఇటీవల IAF వారు సరిహద్దుకు దగ్గరలో
ఉన్న టెర్రరిస్ట్ ల స్థావరాలపై ఎయిర్
స్ట్రైక్ లో వాడినవి )
జవాబు : డి
18) ఆర్టికల్ 3 , జెనీవా కన్వెన్షన్ (అంతర్జాతీయ
న్యాయం ) ప్రకారం యుద్ధ ఖైదీ లను వెతికి దేనికి గురిచేయకూడదు ?
ఎ ) వ్యక్తీ జీవితానికి , ప్రాణహాని తలపెట్ట
కూడదు
బి ) వ్యక్తీ అభిమానాన్ని దెబ్బ తియ్యకూడదు ,
కించ పరచ కూడదు
సి ) కోర్ట్ ద్వారా విచారించ కుండా ఎలాంటి శిక్షా
విధించ కూడదు
డి ) పైవన్నీ ( క్రీస్తు శకం 1859 లో సోలేఫెరినో
యుద్ధాన్ని ప్రత్యక్షం గా వీక్షించి , ఈ ప్రతిపాదనలు చేసిన స్విస్ వ్యాపారవేత్త
జీన్ హెన్రీ డ్యూ నాంట్ కి 1901 మొదటి నోబెల్ శాంతి బహుమతి , ఫెడ్రిక్ పాస్సే తో
కల్సి అందుకున్నాడు . ఈయన ప్రతిపాదనల ఫలితంగానే రెడ్ క్రాస్ సంస్థ క్రీస్తు శకం 1863
లో ఏర్పడింది )
జవాబు : డి
19) ‘జిరో’ లోయ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) అరుణాచల్ ప్రదేశ్
బి ) మేఘాలయ
సి ) త్రిపుర
డి ) హిమాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
20) అస్సాం ప్రభుత్వం నియమించిన PRANAM (పేరెంట్స్
రెస్పాన్సిబిలిటి & నార్మ్స్ ఫర్ ఎ క్కౌo టబిలిటీ & మానిటరింగ్ కమిషన్
చైర్మన్ ఎవరు ?
ఎ ) V.B.ప్యారేలాల్
బి ) అలకా దేశాయ్
సి ) జుగ బాల బురాగో హెయిన్
డి ) హిమంత బిస్వాస్ శర్మ
జవాబు : ఎ
21) అడవుల్లో చెలరేగే మంటలు ఎన్ని రకాలుగా
రావచ్చును ?
ఎ ) క్రౌన్ ఫైర్
బి ) గ్రౌండ్ ఫైర్
సి ) మానవుల దుశ్చర్యల వలన
డి ) ప్రధానం గా పై మూడు రకాలు
జవాబు : డి
22) హిందూ మహాసముద్రం లో ఉన్న చాగోస్ ఆర్చిపేలగో
(దీవుల సముదాయం ) ( డయాగో గార్షియ దీనిలో భాగం ) ను , ఎవరికీ అధీనం చేయాలి ?
ఎ ) మారిషస్
బి ) శ్రీ లంక
సి ) మాల్దీవులు
డి ) మలేషియా
జవాబు : ఎ
23) ఫోర్ బిడ్డెన్ సిటీ / మ్యూజియం , చైనా లో గతం లో
ఎవరు నివసించేవారు ?
ఎ ) మింగ్ మరియు క్వింగ్ రాజ వంశ పాలకులు
బి ) చక్రి పాలకులు
సి ) ఖేమార్ పాలకులు
డి ) సిరిసాగర బో
జవాబు : ఎ
24) అబోహార్ వైల్డ్ లైఫ్ శాo క్ట్యు వరి
ఎక్కడుంది ?
ఎ ) రాజస్తాన్
బి )
ఫజిల్కా జిల్లా , పంజాబ్
సి ) గుజరాత్
డి ) మహారాష్ట్ర
జవాబు : బి
25) బెస్ట్ డాక్యుమెంటరీ – షార్ట్ సబ్జెక్టు కేటగరి
లో ‘పీరియడ్ . ఎండ్ అఫ్ సెన్టెన్స్ ‘ అనే సినిమా కి ఆస్కార్ అవార్డు లభించింది .
దీని నిర్మాణం లో పాలు పంచుకున్నది ఎవరు . ( దీన్ని కథి ఖేరా , గ్రామం లో షూట్ చేశారు )
ఎ ) రేయ్కా జెహ్ తాబ్ జీ & మెలిస్సా బెర్టన్
బి ) సేల్మా బ్లెయిర్
సి )మార్క్ సేలిగర్
డి ) బ్రాడ్లీ కూపర్
జవాబు : ఎ
26) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) OTFD: అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వేల్లెర్స్
బి ) FDSTs :
ఫారెస్ట్ డ్వేల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్
సి )FRA : ఫారెస్ట్
రైట్స్ యాక్ట్, 2006
డి ) పైవన్నీ ( FRA కింద దేశ
వ్యాప్తం గా 42,24,951 క్లెయిమ్స్ రాగా ,అందులో 19,39,231 క్లెయిమ్స్ తిరస్కరించ బడ్డాయి
MoTA
సమాచారం ప్రకారం )
జవాబు : డి
27) J&K లో 740 కిలో మీటర్ల పొడవున్న లైన్ అఫ్
కంట్రోల్ ఆపరేషనల్ కంట్రోల్ ఆర్మీ చేతుల్లో ఉంది. జమ్మూ లో 192 కిలో మీటర్ల
పొడవున్న ఇంటర్నేషనల్ బోర్డర్ నిత్యం ఎవరి కాపలా లో ఉంటుoది ?
ఎ ) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
బి ) CISF
సి ) RPF
డి ) ED
జవాబు : ఎ
28) సౌత్ కోస్టల్ రైల్వే జోన్ (SCoR) ఏర్పడ్డాక సౌత్
సెంట్రల్ రైల్వే లో మిగిలిన డివిజన్లు ఏవి ?
ఎ ) హైదరాబాద్
బి ) సికింద్రాబాద్
సి ) నాందేడ్
డి ) పై
మూడు
జవాబు : డి
29) ఎయిర్ ఇండియా , సబ్సి డియరి సంస్థలు ఏవి ?
ఎ ) ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్
లిమిటెడ్ ; ఎయిర్ లైన్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్
బి ) ఎయిర్లైన్ అల్లయిడ్ సర్వీసెస్ లిమిటెడ్
సి ) హోటల్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్
డి ) పై వన్ని
జవాబు : డి
30) నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్స్ 20 19
వివరాలు ఏవి ?
ఎ ) ఇండస్ట్రీ లో 40 % CAGR వృద్ధి రేట్ సాధించటం
; 20 25 నాటికీ $ 70 – 80 బిలియన్ల కు చేరటం ; 3.5 మిలియన్ ల మందికి ఉపాధి
కల్పించటం
బి ) రు. 5000 కోట్ల తో ఫండ్ ఏర్పాటు చేయటం ,
ప్రైవేటు పరిశ్రమ సహకారం తో ( సాఫ్ట్ వేర్
ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫండ్ )
సి ) 10,000 టెక్నాలజీ స్టార్ట్ అప్ లను వృద్ధి
చేయటం
డి ) పైవన్నీ
జవాబు : డి
31) USA ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ & ఉత్తర
కొరియా నాయకుడు కిం జాంగ్ ఉన్ ఇంతవరకు ఎక్క డెక్కడ సమావేశం అయ్యారు ( డి న్యూక్లియరైజేషన్
గురించి )
ఎ ) సింగపూర్ ( జూన్ 2018 ) ; హనోయ్ ( 20 19 )
బి ) టోక్యో
సి ) మనిలా
డి ) వెల్లింగ్టన్
జవాబు : ఎ
32) ఆఫ్ షోర్ రూపీ మార్కెట్ ని అధ్యయనం చేయటానికి ,
రూపాయిని స్థిరీ కరించటాన్ని అధ్యయనం చేయటానికి RBI
నియమించిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు ?
ఎ ) ఆర్ . గాంధీ
బి ) ఉషా థోరట్ , RBI మాజీ డిప్యూటీ గవర్నర్
సి )ఊర్జిట్ పటేల్
డి )అరుంధతి భట్టాచార్య
జవాబు : బి
33) సియోల్ శాంతి బహుమతి ఏ దేశం ఇస్తుంది ?
ఎ ) సౌత్ కొరియా
బి ) నార్త్ కొరియా
సి ) చైనా
డి ) తైవాన్
జవాబు : ఎ
34) చిల్డ్రన్స్ ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్
యాక్ట్ (USA) ప్రకారం ఎన్ని సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ వయస్సు గల వారి
వ్యక్తిగత సమాచారం తెల్సుకోటా నికి , సోషల్ నెట్ వర్క్ వాళ్ళు , ఆయా పిల్లల
తల్లితండ్రుల అనుమతి తీసుకోవాలి ?
ఎ ) 13
బి ) 21
సి ) 18
డి ) 25
జవాబు : ఎ
35) శా కా హా రియైన ఖడ్గ మృగం , ఏఏ ఆసియా దేశాలలో
జీవిస్తోంది ?
ఎ ) సబా దీవి , మలేసియా
బి ) సుమత్రా ( ఇండోనేషియా ) ; ( ఇక్కడి ఖడ్గ
మృగానికి రెండు కొమ్ములుంటా యి )
సి ) సుక్లా – ఫాంటా ( నేపాల్ )
డి ) పైవన్నీ ( ఖడ్గ మృగం , IUCN స్పెసీస్ సర్వైవల్
కమిషన్ అధ్యయనం లో ఉంది )
జవాబు : డి
36) పవర్ టెక్స్ ఇండియా స్కీం మరియు ది నిట్ వియర్ (అల్లికలు ) స్కీం వివరాలు ఏవి ?
ఎ ) మొత్తం రు. 48 7.07 కోట్ల తో దీన్ని
ప్రారంభించారు
బి )మన దేశం లోని మొత్తం వస్త్ర ఉత్పత్తి లో , 27
% నిట్టింగ్ లో ఉంది. 15 % ఉత్పత్తి ఎగుమతి అవుతోంది
సి ) తిరుప్పూర్ , లుధియానా , కాన్పూర్ , కోల్ కత
లలో ఈ పరిశ్రమ కు నిట్ వేర్ క్లస్టర్ లు ఉన్నాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
37) ఈ కింది వారిలో ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అఫ్
ఇండియా ?
ఎ ) సునీల్ అరోరా
బి ) అశోక్ లా వాసా
సి ) సుషీల్ చంద్ర
డి ) M. సంపత్
జవాబు : ఎ
38) ఇటీవల అబూ ధాబి (UAE) లో నిర్వహించిన ఆర్గనై జేషన్ అఫ్
ఇస్లామిక్ కంట్రీస్ (OIC) సమావేశానికి , భారత దేశం నుండి గౌరవ అతిధి హోదాలో ఎవరు
వెళ్లి ప్రసంగించారు ?
ఎ ) సుష్మ స్వరాజ్
బి ) నిర్మలా సీతారామన్
సి )మేనక గాంధీ
డి )నిరుపమా రావు
జవాబు : ఎ
39) మౌంట్ కింగ్ కాంగ్ , కీ
సాంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ , యాంగ్ బై యాన్ ఏ దేశం లో ఉన్నాయి ?
ఎ ) మంగోలియా
బి ) ఉత్తర కొరియా
సి )తైవాన్
డి )ఫిలిప్పీన్స్
జవాబు : బి
40) యురోపియన్ యూనియన్ ఒప్పందం , ఆర్టికల్ 50 ను , బ్రిటన్ 2017 లో
ప్రవేశ పెట్టింది . దీని ద్వారా లభించిన 2 ఏళ్ల కౌంట్ డౌన్ గడువు ఎప్పుడు
ముగుస్తుంది ?
ఎ ) గతం లో మార్చ్ 29 , 2019 (ఇప్పుడు EU దీన్ని పొడిగించింది. అక్టోబర్ 31,2019 లోపల, బ్రిటన్ కోరుకున్నట్లుగా ఎప్పుడైనా కావచ్చును )
బి ) మార్చ్ 1 , 20 19
సి ) మార్చ్ 5, 2019
డి ) ఫెబ్రవరి 8, 2019
జవాబు : ఎ
41) సింధు నదికి తూర్పు వైపున ఉన్న బియాస్ , రావి ,
సట్లేజ్ నదుల నీటి పై భారత దేశానికీ కంట్రోల్ ఉంది. పాకిస్తాన్ కి ఏ నదుల నీటి
వాడకం పై అధికారం
ఉంది , ఇండస్ వాటర్ ట్రీయటీ (IWT) ప్రకారం ?
ఎ ) ఇండస్ (సింధు )
బి ) చీనాబ్
సి ) జీలం
డి ) పైవన్నీ ( సింధు నదికి పశ్చిమ వైపున ఉన్న నదులు )
జవాబు : డి
42) ఇండస్ వాటర్ ట్రీయటీ ప్రకారం , భారత దేశానికీ కేటాయించిన 33 MAF ( మిలియన్ ఏకర్ ఫీట్
)నదీ జలాల్లో పూర్తి వినియోగం కోసం
చేపట్టిన ప్రాజెక్ట్ లు ఏవి ?
ఎ ) షాపూర్ ఖండి ప్రాజెక్ట్
బి ) ఉజ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ( ఉజ్ నది,
రావి నదికి ఉపనది )
సి ) ఉజ్ డ్యాం ( బియాస్ బేసిన్ కి నీటిని మళ్ళించేది )
డి ) పైవన్నీ
జవాబు : డి
43) భారత దేశ లైఫ్ లైన్ గా ప్రసిద్ధి గాంచిన గంగా
నది బేసిన్ ప్రత్యేకత లు ఏవి ?
ఎ ) భారత దేశం లో ఉపరి తల నీటిలో 1/3 వంతు దీనిలో
లభిస్తుంది
బి ) భారత దేశ జాతీయ నీటి వినియోగం లో 50 % కన్నా
ఎక్కువ దీ న్నుం డే లభిస్తుంది ( ఇందులీ 90 % ఇర్రిగేషన్ కే వాడుతున్నారు )
సి ) గంగా నది పరివాహక ప్రాంతం లో గ్రౌండ్ వాటర్ ను
తోడటం ( వ్యవసాయనీకి మొదలైన వాటి కోసం ) కూడా ఎక్కువే
డి ) పైవన్నీ
జవాబు : డి
44)బాణాసుర పర్వత శ్రేణి ఎక్కడుంది ?
ఎ ) సౌత్ & నార్త్ వయనాడ్ ఫారెస్ట్ డివిజన్ ,
కేరళ
బి ) గుజరాత్
సి ) రాజస్తాన్
డి ) హిమాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
45) USA అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , UN కి
రాయబారిగా ఎవర్ని నియమిచ దల్చుకున్నారు ?
ఎ ) కెల్లీ క్రాఫ్ట్
బి ) మిచ్ మాక్ కొన్నెల్
సి ) జాన్ బోల్టన్
డి ) మైక్ పాంపియో
జవాబు : ఎ
46) ఒడిష లో ఉన్న 220 చదరపు కిలోమీటర్ల మద అడవులలో (
మాన్ గ్రోవ్ ఫారెస్ట్ ) , తీర ప్రాంతము ఏ జిల్లాల్లో వ్యాపించి ఉంది ?
ఎ ) కేంద్ర పార
బి ) జగత్ సింగ్ పూర్
సి ) భద్రక్ & బాలాసోర్
డి ) పై
నాలుగు జిల్లాలు
జవాబు : డి
47) మహా కాల పాద అడవి దేనిలో భాగం ?
ఎ ) భీతర కణిక నేషనల్ పార్క్ (ఒడిష )
బి ) కీబుల్ లామ్ జావో
సి )తడోబా
డి ) దూద్వా
జవాబు : ఎ
48) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా నియమించిన జస్టిస్ FMI కలిఫుల్ల, శ్రీ రామ్ పంచు, శ్రీ శ్రీ రవి
శంకర్ పానెల్ ఏ కేసు లో మధ్య వర్తిత్వం
చేస్తుంది ?
ఎ ) మహిళా
రిజర్వేషన్ బిల్
బి ) అయోధ్య రామ జన్మభూమి స్థల వివాదం కేసు
సి ) EWS రిజర్వేషన్
డి ) FRA
సమస్యలో
జవాబు : బి
49) జెంషెడ్ పూర్ పాత పేరు ఏది ?
ఎ ) సాక్చి
బి ) చెన్నపురి
సి ) చిత్ర దుర్గ
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
50) IL&FS గురించి ఫారెన్ సిక్ ఆడిట్ రిపోర్ట్
ఎవరు తయారు చేశారు ?
ఎ ) మన్మోహన్ సింగ్
బి ) గ్రాంట్ థార్న్ టన్
సి ) శశి దేశ్ పండే
డి ) శ్రీనివాస్ వైద్య
జవాబు : బి
51)రౌలత్ యాక్ట్ ( 1919) ని డ్రాఫ్ట్ చేసిందెవరు ?
ఎ ) సిడ్నీ ఆర్థర్ టైలర్ రౌలత్
బి ) లార్డ్ మెకాలే
సి ) లార్డ్ విల్లియం బెంటిoక్
డి )
లార్డ్ కర్జన్
జవాబు : ఎ
52) ప థా రి
యా హిల్స్ రిజర్వు ఫారెస్ట్ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) ఛత్తీస్ ఘర్
బి ) అస్సాం
సి ) జార్ఖండ్
డి ) బీహార్
జవాబు : బి
53) ఎలక్షన్ పోలింగ్ బూత్ లో వెలి మీద
గుర్తుగా వేసే ఇన్ డెలిబుల్ ఇంకు ను ఎవరు సప్లై చేస్తారు, ఎలక్షన్ కమిషన్ కి ?
ఎ ) ECIL
బి ) మైసూర్ పెయింట్స్ & వార్నిష్ లిమిటెడ్
సి ) NPCIL
డి ) BHEL
జవాబు : బి
54) సౌమ్య స్వామినాథన్ కు WHO లో ఏ పదవి లభించింది ?
ఎ ) చీఫ్ సైంటిస్ట్
బి ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్
సి ) డైరెక్టర్ జనరల్
డి ) కంట్రోలర్
జవాబు : ఎ
55) సూపర్ కంప్యూటర్ పరమ్ శివాయ్ (సూపర్ కంప్యూటర్ 833 టెరా ఫ్లాప్
కెపాసిటీ ) ని ఎక్కడ నిర్మించారు ?
ఎ ) IIT-BHU
బి ) IIM
సి ) IISc
డి ) IIT ముంబై
జవాబు : ఎ
56) ఐస్ క్రీం కొన్ ఆకారం / కారట్ ఆకారం లో భూమి
లోపల 150 కి.మీ. లోతున ఉండే ‘డైమండ్ ఫెర్రస్ కింబర్లైట్స్ ‘ ను మధ్య ప్రదేశ్ లో (సిద్ధి
– సింగ్రేలి బ్లాక్ ప్రాతం లో ) డ్రిల్ చెయ్యటానికి , ఏరియల్ సర్వే చేయించటా నికి
ఏ సంస్థ ముందుకొచ్చింది ?
ఎ ) NMDC
బి ) CIL
సి ) BEML
డి ) UCIL
జవాబు : ఎ
57) ఇచ్ థై యోసార్ శిలాజం లభించిన లోడాయ్ గ్రామం
ఎక్కడ ఉంది ?
ఎ ) మధ్య ప్రదేశ్
బి ) కచ్ జిల్లా, గుజరాత్
సి ) ఒడిష
డి ) అండమాన్
జవాబు : బి
58) ఫ్రాన్స్ దేశ పరిపాలనలో ఉన్న ‘రీ యూనియన్ దీవులు’ ఏ సముద్రం లో ఉన్నాయి ?
ఎ ) హిందూ మహాసముద్రం
బి ) పసిఫిక్ మహాసముద్రం
సి ) అట్లాoటిక్ మహాసముద్రం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
59) ఇస్రో – CNES (ఫ్రాన్స్ ) సంయుక్తంగా కల్సి ప్రయోగించిన / ప్రయోగించనున్న ఉపగ్రహాలు
ఏవి ?
ఎ ) మేఘా – ట్రా పిక్స్ ( 20 11 )
బి ) SARAL – Altika (2013 )
సి ) ఓషన్ సాట్ -3 - ఆర్గోస్ మిషన్ ( 2020 )
డి ) పైవన్నీ
జవాబు : డి
60) లిక్విడ్ మ్యూ ట్యు వల్ ఫండ్స్ అంటే ఏమిటి ?
ఎ ) ట్రెజరీ బిల్స్ లో పెట్టుబడి పెట్టేవి
బి ) గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టుబడి
పెట్టేవి
సి ) కాల్ మనీ లో పెట్టుబడి పెట్టేవి
డి ) పైవన్నీ ( వీటినే డెట్ మ్యూ ట్యు వల్ ఫండ్స్
అంటారు )
జవాబు : డి
61) హస్ దేవ్ ఆరాండ్ ఫారెస్ట్ ( బొగ్గు గనులది ) ఏ
రాష్ట్రము లో ఉంది ?
ఎ ) కేరళ
బి ) ఛత్తీస్ ఘర్
సి ) కర్ణాటక
డి ) తమిళనాడు
జవాబు : బి
62) నీతి ఆయోగ్ (NITI-Aayog) వారు SDG ఇండియా
ఇండెక్స్ బేస్ లైన్ రిపోర్ట్ 2018 కోసం, రాష్ట్రాలను ఎన్ని గ్రూపు లు గా వర్గీకరించారు
?
ఎ ) ఎ ఛీవర్స్ ; ఫ్రంట్ రన్నర్స్
బి ) పెర్ ఫార్మర్స్
సి ) ఆస్పి రెంట్స్
డి ) పై
నాలుగు గ్రూపు లు గా
జవాబు : డి
63) ఆయ తు ల్లా ఖో మేని ఆధ్వర్యం లో ఇరాన్
రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది ?
ఎ ) 1.2.1979 నుండి 11 . 2 . 1979
బి )
1975
సి ) 19 71
డి ) 19 72
జవాబు : ఎ
64) ‘గగన్ యాన్’ వివరాలేవీ ?
ఎ ) ‘నియర్ – ఎర్త్ ‘ దూరం లో ( 400 కి.మీ. )
దీన్ని నిర్వహిస్తారు
బి ) హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ని ఏర్పాటు చేస్తారు
సి ) రు. 10,000 కోట్ల ఖర్చు తో , గగన్ యాన్ 2022
లో ( 75 వ స్వాతంత్ర్య సంవత్సరం లో ) నిర్వహించాలనుకుంటున్నారు . IAF,DRDO,ISRO
దీనిలో పాలు పంచుకుటున్నాయి
డి ) పైవన్నీ ( దీన్ని 15.8.2018 నాడు సమగ్రం గా ప్రకటించారు )
జవాబు : డి
65) USA – మెక్సికో మధ్య 234 మైళ్ళ స్టీల్ వాల్ (గోడ
) నిర్మాణానికి US $ 5.7 బిలియన్ లు ఖర్చు అవుతుంది. దానికి కాంగ్రేస్ ఆమోదం
ఇవ్వనందున , ఏ విధంగా USA అధ్యక్షుడు నిధులు సమకూర్చుకో ను న్నాడు ?
ఎ ) మిలిటరీ కన్ స్ట్ర క్ షన్ ప్రాజెక్ట్ లనుండి US
$ 3 .6 బిలియన్ లు
బి ) కౌంటర్ నార్కో టిక్ ప్రోగ్రాం ల నుండి US $
2.5 బిలియన్ లు
సి ) ట్రెజరీ డిపార్టుమెంటు నుండి US $ 600
మిలియన్ లు
డి ) పైవన్నీ ( నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు . పై విధంగా
మొత్తం US$ 8 బిలియన్ వరకు సేకరించ వచ్చు
అనుకుo టున్నారు )
జవాబు : డి
66) ఎయిర్
ఇండియా కొత్త CMD ఎవరు ?
ఎ ) అశ్వని లోహాని
బి ) ప్రదీప్ సింగ్ ఖరోలా
సి ) నందన్ నీల్కేని
డి ) అమితాబ్ చౌదరి
జవాబు : ఎ
67) డిసెంబర్ , 1972 లో అపోలో 17 మిషన్ లో ఆఖరి
సారిగా చంద్రుడి మీద నడిచిన వ్యక్తి ఎవరు ?
ఎ ) యూ జీన్ A సెర్నన్ ( USA )
బి ) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
సి ) ఎడ్విన్ ఆల్డ్రిన్
డి ) డేవిడ్ స్కాట్
జవాబు : ఎ
68) భారత రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ ( స్టేట్ లిస్టు ) లిస్టు
II లో ఎంట్రీ 41 కింద ఏది ఉంది ?
ఎ ) స్టేట్ పబ్లిక్ సర్వీసెస్
బి ) నీటి సరఫరా
సి ) విద్యుత్ సరఫరా
డి ) వైద్యం
జవాబు : ఎ
69) రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 13 , 1919
జలియన్ వాలా బాగ్ లో ఉన్న నానక్ సింగ్ (1897 – 1991) రాసిన ‘ఖూని వైశాఖి ‘ అనే పద్యాన్ని ఏ భాషలో రాశాడు
?
ఎ ) పంజాబి
బి ) ఇంగ్లీష్
సి ) రాజస్థానీ
డి ) గుజరాతీ
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– మే , 20 19 )
|
1 డి
|
11 డి
|
21 డి
|
31 ఎ
|
41 డి
|
51 ఎ
|
61 బి
|
|
|
|
2 డి
|
12 ఎ
|
22 ఎ
|
32బి
|
42 డి
|
52 బి
|
62 డి
|
|
|
|
3 ఎ
|
13 ఎ
|
23 ఎ
|
33 ఎ
|
43 డి
|
53 బి
|
63 ఎ
|
|
|
|
4 ఎ
|
14 ఎ
|
24 బి
|
34 ఎ
|
44 ఎ
|
54 ఎ
|
64 డి
|
|
|
|
5 బి
|
15 ఎ
|
25 ఎ
|
35 డి
|
45 ఎ
|
55 ఎ
|
65 డి
|
|
|
|
6 బి
|
16 ఎ
|
26 డి
|
36 డి
|
46 డి
|
56 ఎ
|
66 ఎ
|
|
|
|
7 ఎ
|
17 డి
|
27 ఎ
|
37 ఎ
|
47 ఎ
|
57 బి
|
67 ఎ
|
|
|
|
8 ఎ
|
18 డి
|
28 డి
|
38 ఎ
|
48 బి
|
58 ఎ
|
68 ఎ
|
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 డి
|
39 బి
|
49 ఎ
|
59 డి
|
69 ఎ
|
|
|
|
10 ఎ
|
20 ఎ
|
30 డి
|
40 ఎ
|
50 బి
|
60 డి
|
|
|
|
No comments:
Post a Comment