Friday, 6 September 2019

Vignana Vipanchi September, 2019 డిపార్ట్ మెంట్ అఫ్ బయోటెక్నాలజీ రాబోయే 5 ఏళ్లలో 20,000 మంది


                                                                                                
1)డిపార్ట్ మెంట్ అఫ్ బయోటెక్నాలజీ రాబోయే 5 ఏళ్లలో 20,000 మంది భారతీయుల జేనోం లను అధ్యయనం చేయదలచింది. వివరాలు ఏవి ?
ఎ ) తోలి దశలో 10,000 భారతీయుల జేనోం లను సీక్వెన్సింగ్ చేస్తారు
బి ) CSIR టో సహా 22 సంస్థలు ఇందు లో పాల్గొంటాయి
సి ) అక్టోబర్ 2019 నుండి ప్రారంభించే తొలి దశ కోసం రు.250 కోట్ల నుండి రు.350 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెడతారు
డి )  పైవన్నీ
జవాబు :  డి
2) కౌండిన్య వైల్డ్ లైఫ్ శాo క్త్యు వరి ఎక్కడుంది ?
ఎ ) పలమనేరు – కుప్పం ( చిత్తూర్ జిల్లా ) , ఆంధ్ర ప్రదేశ్
బి ) మధ్యప్రదేశ్
సి ) ఛత్తీస్ ఘర్
డి )  బీహార్
జవాబు : ఎ
3) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా లో న్యాయమూర్తుల సంఖ్యా ను 31 నుండి 34 కి పెంచ దలిచారు. గతం లో ఎప్పుడు న్యాయ మూర్తుల సంఖ్య  ను 26 నుండి 31 కి పెంచారు ?
ఎ ) 2009
బి ) 1952
సి ) 1956
డి )  1975
జవాబు : ఎ
4) ENSO వివరాలు ఏవి ?
ఎ ) ఎల్ నినో - సథరన్ ఆస్సిలేషన్. సర్ గిల్బర్ట్ వాకర్ సథరన్ ఆస్సిలేషన్ అనే దాన్ని ఇండోనేషియా – ట్రాపికల్ పసిఫిక్ లో కనుగొన్నాడు. 19 60s లో జాకబ్ బెజేర్క్నెస్ మరియు ఇతరులు ఎల్ నినో కి SO కి మధ్య గల సంబంధాన్ని గమనించారు. ఆతర్వాత ENSO అనే పదం పుట్టింది .
బి ) ఇది పదే పదే వాతావరణం లో ఏర్పడే విధానం. సెంట్రల్ మరియు ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ ఓషన్ నీళ్ళ ఉపరితలం నీళ్ళు వేడెక్కడం సంభవి స్తుంటుoది.
సి ) సముద్రం ఉపరితలం లో వేడెక్కిన నీళ్ళు , సముద్రం కింద భాగానికి పోయి, సముద్రం కింద భాగాన ఉన్న నీళ్ళు సముద్రం ఉపరితలానికి వస్తాయి. సముద్రం ఉపరితలాన వీచే గాలులు చల్లబడతాయి. తద్వారా భూమధ్య రేఖ కు ట్రాపిక్ లలో ఉన్న ప్రాంతాలలో  లో వర్షాలు బాగా పడతాయి.
డి ) పైవన్నీ
జవాబు : డి
5) జమ్మూ & కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్, 2019 ప్రకారం ఏ మార్పులు రానున్నాయి ?
ఎ ) J & K రాష్ట్రము , 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడి పోతుంది
బి ) లడక్ UT లో కార్గిల్ & లేహ్ ఉంటాయి
సి ) J & K  UT లో ,విభజన అనంతరం  J & K రాష్ట్రములో మిగిలి ఉన్న అన్ని జిల్లాలు ఉంటాయి  
డి ) పైవన్నీ ( ఈ UT లకు లెఫ్టినెంట్ గవర్నర్ లు ఉంటారు ) (ప్రస్తుతం ఉన్న గవర్నర్ కొంత కాలం కొనసాగుతారు )
జవాబు : డి
6) ఇటీవల నిర్వహించిన పులుల జనాభా లెక్కల ప్రకారం భారత దేశం లో 2967 పులులు ఉన్నాయి . ఏ రాష్ట్రము లో ఎక్కువ పులులు ఉన్నాయి ?
ఎ ) MP
బి )ఉత్తరాఖండ్
సి ) అస్సాం
డి )  మణిపూర్
జవాబు :   
7) దాలియన్ పోర్ట్ , చైనా లో ఉంది . ఇక్కడ నుండి ఆర్కిటిక్ ద్వారా ఏర్పడే మూడు ‘గేట్  వే’ లు ఏవి ?  
ఎ ) నార్త్ ఈస్ట్ పాస్సేజ్ / నార్త్ రన్సి రూట్
బి ) నార్త్ వెస్ట్ పాస్సేజ్
సి ) ట్రాన్స్ పోలార్ సి రూట్
డి )  పైవన్నీ ( యురేషియా ఆర్ధిక లావాదేవీలకు దాలియన్ పోర్ట్ పరిపుష్టి ని కల్గిస్తుంది )
జవాబు : డి
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) క్రీస్తుశకం 1645 – 1648 మధ్య కాలం లో మైసూరు కింగ్ కంఠీరవ నరస రాజ వోడియర్ కాలం లో వియర్ నిర్మించటం వలన రంగనా ధిట్టు దీవులు ఏర్పడ్డాయి 
బి ) రంగనాధిట్టు విస్తీర్ణం : 67 హెక్టర్  లు
సి ) కృష్ణ రాజ సాగర్ డ్యాం నుండి కావేరి నది నీటిని విడుదల చేస్తే , రంగనాధిట్టు లోని కొన్ని దీవులు మునిగిపోయి , కొన్ని పక్షులు  ఆవాసం కోల్పోతాయి
డి ) పైవన్నీ
జవాబు :  డి
9) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (కృష్ణా నది వరదలకు గురయ్యే వి ఏవి )
ఎ ) బెలగావి జిల్లా
బి ) రాయచూర్ జిల్లా
సి ) యాద్గిర్ జిల్లా ( బసవ సాగర్ రిజర్వాయర్ , నారాయణ పూర్ దగ్గర )
డి )  పైవన్నీ
జవాబు : డి
10) నదీజలాలకు సంబంధించినవి ఏవి ?
ఎ ) ఇంటర్ – స్టేట్  వాటర్ డిస్ ప్యూట్స్ యాక్ట్, 1956
బి ) జల శక్తి మినిస్టర్ : గజేంద్ర సింగ్ షెకావత్
సి ) ప్రతిపాదిత ఇంటర్ – స్టే రివర్ డిస్ ప్యూట్స్ (అమెండ్ మెంట్ ) బిల్ , 2019 ప్రకారం జాతీయ స్థాయిలో ఒకే వాటర్ డిస్ ప్యూట్స్ ట్రిబ్యునల్ ఉంటుంది ( నదీ జలాల పరిష్కారం 2 సంవత్సరాలలో కావాలి )
డి )  పైవన్నీ
జవాబు :  డి
11) ఓడిషా రస గుల్లా కి GI (జియోగ్రాఫికల్  ఇండికేషన్ ) టాగ్  లభించింది ? ప్రాచీన కాలం నుండి రసగుల్లా లు  ఒడిష లోని ఏ గుడి లో  నైవేద్యం గా సమర్పించేవారు ?  
ఎ ) పూరి లోని జగన్నా ధ ఆలయం లో 
బి ) అమర్ నాద్ లో ని శివుడికి
సి )  వైష్ణో దేవి ఆలయం లో
డి ) కేదార్ నాథ్ లోని శివుడి కి
జవాబు : ఎ
12)ఇన్స్టిట్యూట్స్ అఫ్ ఎమినేన్క్ (IoE) హోదా కి UGC రేకంమేండ్ చేసిన వాటిల్లో ఏవి ఉన్నాయి ?
ఎ ) IIT మద్రాస్, ఖరగ్ పూర్
బి )యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్
సి ) అమృతా విశ్వ విద్యా పీఠం
డి )  పైవన్నీ
జవాబు :  డి
13) 2021 జనాభా లెక్కల కోసం చేపట్టిన పనుల వివరాలు ఏవి ?
ఎ ) 3 దశల్లో కార్యక్రమం చేపడతారు
బి ) 2020 లో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 34 కేటగరీ లలో హౌస్ లిస్టింగ్ లెక్కల వివరాలు సేకరిస్తారు
సి ) ఫెబ్రవరి 9 నుండి ఫెబ్రవరి 28 , 20 21 మధ్యకాలం లో , 28 కేటగిరి లలో ఎన్యూమరేషన్ చేస్తారు 
డి ) పైవన్నీ
జవాబు :  డి
14) వాయిస్ శాంపిల్ (గొంతు నుండి వెలువడే శబ్దాల శాంపిల్ ) ఇవ్వటం, వ్యక్తీ ప్రైవసీ ని అధిగమించటం కాదని, ఇటీవల సుప్రీమ్ కోర్ట్ తెల్పింది .[ ఆర్టికల్ 20 (3) భారత రాజ్యాంగం లో తెలిపినవి మీరటం లేదు ]. వాయిస్ శాంపిల్ ఇవ్వటం దేని వంటిది అని అంటున్నారు ?
ఎ ) చేతి వ్రాత
బి ) వేలి ముద్రలు
సి ) అరచేతి ముద్రలు , అరికాలి ముద్రలు
డి ) పైవన్నీ
జవాబు :  డి
15) హౌసింగ్ ఫైనాన్సు కంపెనీ ల లిక్విడిటీ ఇన్ ఫ్యూజన్ ఫెసిలిటీ కోసం , నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఎంత ధనo అందుబాటు లో ఉంచింది ? ( కోట్ల రు. లలో )
ఎ )10 , 000
బి )5,000
సి ) 2,000
డి )  7,000
జవాబు : ఎ
16) రవీష్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ కి ఇటీవల వచ్చిన అవార్డు ఏది ?
ఎ ) రామన్ మెగ సే సే అవార్డు
బి )నోబెల్ బహుమతి
సి ) బుకర్ ప్రైజ్
డి )  ఆస్కార్ బహుమతి
జవాబు : ఎ
17) రామన్ మాగ్ సే సే అవార్డ్లు ఎవరేవరికిచ్చారు , ఇటీవల ?
ఎ ) కోస్వే విన్ ( మయన్మార్ )
బి ) ఆంగ ఖానా నీల పాయ్ జిత్ ( థాయిలాండ్ )
సి ) రే’ముండో పు జాంటే కాయా బ్యాబ్ ( పిల్లిప్పిన్స్ ) ; కిం జాంగ్ – కి (దక్షిణ కొరియా )
డి )  పై అందరూ
జవాబు :  డి
18) ‘ డీప్ ఓషన్ మిషన్ ‘ వివరాలు ఏవి ?  
ఎ ) సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్ లో సముద్రపు అడుగు భాగాన (సుమారు 6000 మీటర్ల లోతున ) ఉన్న పాలీ మెటాలిక్ నాడ్యూల్స్ (పలు లోహాల గుళికలు ) సేకరించటం
బి ) 1982 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా అఫ్ సీ (UNCLOS) వారు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ISA)స్థాపించారు. వీరు భారత దేశానికీ 198 7 లో పయనీర్ ఇన్వేస్టర్ హోదా ఇచ్చి , మధ్య ఇండియన్ ఓషన్ బేసిన్ లో 1.5 లక్షల చదరపు కిలో మీటర్ల ఏరియా ను ఈ కార్యక్రమానికి కేటాయించారు . కాని భారత్ దీనిలో కొంత భాగాన్నే ఉప యో గించ దల్చుకున్నది
సి )భారత దేశం అక్టోబర్ 31 , 20 19 నాటికీ ఈ కార్యక్రం చేపట్ట దలచినది
డి )  పైవన్నీ
జవాబు :  డి
19) ఏ ప్రాంతానికి ‘క్లారియన్ – క్లిప్పర్ టన్ జోన్ ‘ అనే పేరు ఉంది ?
ఎ ) సెంట్రల్ పసిఫిక్ ఓషన్
బి )బంగాళాఖాతం
సి ) అరేబియా సముదం
డి )  యెల్లో సముద్రం
జవాబు : ఎ
20) ‘సిల్ హెట్ ‘ ఏ దేశం లో ఉంది ?
ఎ ) బంగ్లాదేశ్
బి ) థాయిలాండ్
సి )ఇండోనేషియా
డి ) వియత్నాం
జవాబు : ఎ

21) ASEAN రీజినల్ ఫోరం సమావేశం ఇటీవల ఇక్కడ నిర్వహించారు ?
ఎ )టోక్యో
బి )బాంకాక్
సి ) మనిలా
డి ) సింగపూర్
జవాబు : బి
22) ‘బోనా విస్టా బే ‘ ఏ దేశం లో ఉంది ?
ఎ ) తైవాన్
బి ) కెనడా ( అట్లాంటిక్ మహాసముద్రం వైపు )
సి ) బ్రూనీ
డి ) సౌదీ అరేబియా
జవాబు : బి
23) 1987 ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (INF) ఒప్పందం దేన్నీ తగ్గించిందని అంటున్నారు  ?
ఎ ) మీడియం రేంజ్ క్షిపణులను ( సాంప్రదాయ మరియు న్యూక్లియర్ )
బి ) క్రూయిజ్ క్షిపణులు
సి ) బాలస్టిక్ క్షిపణులు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
24) సతారా జిల్లా , మహారాష్ట్ర లో పెరిగే ‘కిల్లారి ‘ ఎడ్లు వ్యవసాయ పనులకు బాగా పనికొస్తాయి. వీటిల్లో గల రకాలు ఏవి ?
ఎ ) ఆ ట్పాడి
బి ) పాన్ధార్పూరి
సి )కొస , ధన్ గిరి
డి )  పైవన్నీ
జవాబు : డి
25)నెల్సన్ దీవి, పోర్ట్ అఫ్ స్పెయిన్ కు క్రీస్తు శకం 1845 లో భారత దేశం నుండి ఇండెన్ చర్ద్ లేబర్ గా వెళ్ళిన భారతీయులు , ప్రధానం గా ఏ ఓడ రేవు నుండి అనుమతి పత్రం పొంది వెళ్లారు ?
ఎ ) కోల్ కత
బి ) పోర్ట్ బ్లెర్
సి )కాండ్లా
డి ) భరూచ్
జవాబు : ఎ
26) US ఫెడరల్ రిజర్వు ఫండ్స్ రేట్ తగ్గించింది. దీని ప్రెసిడెంట్  ఎవరు ?
ఎ ) జెరోం పౌవెల్
బి )జిమ్ యాంగ్ కిం
సి )క్రిస్టినా లగార్డే
డి ) తెరెసా మే
జవాబు :  
27) ప్రాచీనకాలం లో ‘లేవాంట్’ అనే పేరు ఏ ప్రాంతానికి ఉండేది ?
ఎ ) ఇరాక్
బి ) సిరియా
సి ) గాజా
డి )  పైవన్నీ కలిపి
జవాబు :  డి
28) ఏ దేశ జాతీయ పతాకం లో ‘బ్రహ్మ జెముడు ‘ చెట్టు బొమ్మ ఉంటుంది ?
ఎ ) మెక్సికో
బి ) కెనడా
సి ) గ్రీసు
డి )  అర్జెంటి నా
జవాబు : ఎ
29) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) గోల్డెన్ హార్న్ హార్స్ ఫిల్మ్ అవార్డ్స్ : తైవాన్
బి) గోల్డెన్ బేర్ అవార్డ్స్ : బెర్లిన్ , జర్మనీ
సి ) గోల్డ్ లయన్ అవార్డు లు : వెనిస్ ఫిలిం ఫెస్టివల్  
డి )  పైవన్నీ
జవాబు :  డి
30) ఇటీవల RBI , రేపో రేట్ ని ఎంతకి తగ్గించింది ?
ఎ ) 5.40 %
బి ) 5.1 %
సి ) 4 %
డి )  3.5 %
జవాబు : ఎ

31) NBFC లు ఎంతవరకు ఇచ్చిన రుణాలను ప్రయారిటి సెక్టార్ లోన్ లు గా పరిగణిస్తారు ?
ఎ ) వ్యవసాయ రంగానికి : రు. 10 లక్షల లోపు
బి ) మైక్రో & స్మాల్ ఇండస్ట్రీ లకు : రు. 20 లక్షల లోపు
సి ) హౌసింగ్ ఫైనాన్సు : రు. 20 లక్ష ల లోపు
డి )  పైవన్నీ
జవాబు :  డి
32)  బ్రిటిష్ వారు హాంగ్ కాంగ్ ను క్రీస్తు శకం 1997 లో  చైనా వారికీ అప్పగించారు. ఇప్పుడు  హాంగ్ కాంగ్ అడ్మినిస్ట్రేషన్ CEO ఎవరు ?
ఎ ) కారీ లాం
బి ) జాంగ్ జియా హోమింగ్
సి ) తెరెసా జంగ్
డి )  గ్జీ జిన్ పింగ్
జవాబు : ఎ
33) ఓ సాన్ ఎయిర్ బేస్ మరియు కున్ సాన్ ఎయిర్ బేస్ లు ఎ దేశం లో ఉన్నాయి ?
ఎ ) దక్షిణ కొరియా
బి ) జపాన్
సి ) USA
డి )  మారిషస్
జవాబు : ఎ
34) సుప్రీమ్ కోర్ట్ లో న్యామూర్తుల సంఖ్య 31 నుండి 34 కి పెంచే బిల్లును ఎక్కడ ఆమోదించారు ?
ఎ ) రాజ్య సభ
బి ) ఢిల్లీ అసెంబ్లీ
సి ) పుదుచ్చేరి అసెంబ్లీ
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
35) ఈ కింది వాటిల్లో ఏవి మధ్య ప్రదేశ్ లో ఉన్నాయి ?
ఎ ) బాంధవ్ ఘర్
బి ) పెంచ్ టైగర్ రిజర్వు & కాన్హా టైగర్ రిజర్వు
సి ) పన్నా  టైగర్ రిజర్వు
డి )  పైవన్నీ
జవాబు : డి
36) పెరల్ రివర్ డెల్టా ఏ దేశం లో ఉంది ?
ఎ ) చైనా
బి ) రష్యా 
సి ) సౌత్ ఆఫ్రికా
డి )  బ్రెజిల్
జవాబు : ఎ
37) ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ (ICZM) ను వరల్డ్ బ్యాంకు సపోర్ట్ తో ఏ రాష్ట్రాలు తాయారు చేశాయి ?
ఎ ) గుజరాత్
బి ) పశ్చిమ బెంగాల్
సి ) ఒడిష
డి )  పై మూడు
జవాబు :  డి
38) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కోయ్ నా & వర్నా బేసిన్ : మహారాష్ట్ర
బి ) మలప్రభ ( రేణుకా సాగర్ ) :  బెల్గాం , కర్ణాటక
సి ) ఘట ప్రభ : గోకక్ ఫాల్స్ , మహారాష్ట్ర
డి )  పైవన్నీ
జవాబు :  డి
39)  జెనివా , స్విట్జర్లాండ్ లో జరిగే  CITES సెక్రటేరియట్ మీటింగ్ లో వేటి రక్షణ కోసం భారత దేశం వినతి చేయదల్చింది ?
ఎ ) స్టార్ తాబేళ్లు
బి ) ఒట్టర్స్
సి ) వేడ్జ్ ఫిష్ , టో కాయ్ గెకో
డి )  పైవన్నీ
జవాబు :  డి
40) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) CITES: కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్ డ్ స్పీసీస్ అఫ్  వైల్డ్ ఫౌనా & ఫ్లోరా
బి ) TRAFFIC : NGO,కేంబ్రిడ్జ్
సి ) IUCN : ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది  కన్సర్వేషన్ అఫ్ నేచర్
డి )  పైవన్నీ
జవాబు : డి

41) విరాసత్ -  ఏ -  ఖల్సా  అనే మ్యూజియం ఎక్కడుంది ?
ఎ ) ఆనందపూర్ సాహిబ్, పంజాబ్
బి ) హైదరాబాద్
సి ) కోల్ కతా
డి )  న్యూ ఢిల్లీ
జవాబు :  
42) ‘లూనార్ లైబ్రరీ ‘ వివరాలు ఏవి ?
ఎ ) ఇజ్రాయిలీ స్పేస్ క్రాఫ్ట్ బెరేషీట్ (హీబ్రు భాష లో దీని అర్ధం : బిగినింగ్ ) చేత చేరవేయబడి నది, చంద్రుడి మీదకి .
బి ) దీనిలో 30 మిలియన్ పేజీలలో మనవ చరిత్ర  లిఖించబడినది
సి ) బుద్ధ గయ లోని  బోధి వృక్షం ఆకు , అక్కడి మట్టి కూడా ఇందులో ఉంచారట
డి )  పైవన్నీ
జవాబు :  డి
43) మణిపూర్ రాష్ట్రము ఇటీవల ఎవర్ని గ్రీన్  అంబాసిడర్ గా నియమిoచింది ?
ఎ ) ఎలాంగ్  బామ్ వాలేంటినా దేవి
బి ) సానియా మీర్జా
సి ) ఐరోం షర్మిల
డి ) దీపా కర్మాకర్
జవాబు : ఎ
44) ఇటీవల భారత రత్న అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ ) మాజీ రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ
బి ) లేట్ భూపేన్ హజారికా ( ఆయన కుమారుడు స్వీకరించాడు )
సి ) లేట్ నానాజీ దేశ్ ముఖ్ ( ఆయన దగ్గరి బంధువు స్వీకరించాడు )
డి )  పై ముగ్గురికీ
జవాబు :  డి
45)’కూడియా ట్టం’ అనే అతి ప్రాచీన , సాంప్రదాయ ,సంస్కృత నాట్యకళ ఏ రాష్ట్రపు నాట్య రూపం. దీనిలో సుప్రసిద్ధ కళాకారులు ఎవరు ? వివరాలేవీ ?
ఎ ) ఇది కేరళ రాష్ట్రములో ఉంది
బి )నేపధ్య యదుక్రిష్ణన్ & మార్గి మధు , నేపధ్య రాహుల్ ఛాక్యార్
సి ) సెంట్రల్ కేరళలో అంగ మలై దగ్గర ఛలకుడి నది ఒడ్డున మూజిక్కులం అనే చిన్న గ్రామంలో ఈ నాటక ఉత్సవాలు ప్రతి ఈటా జరుపుతారు . ఈ సంప్రదాయం లో సంభాషణలు / శ్లోకాలు ముఖ్యం గా సంస్కృతం లో నూ , మలయాళం లో నూ ఉంటాయి .
డి )  పైవన్నీ
జవాబు : డి
46) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ప్రతిమా నాటకం ‘ : దీన్ని భాసుడు సంస్కృతం లో రచించాడు
బి ) ‘ఆశ్చ్యర్య చూడామణి’ నాటకం : శక్తి భద్రుడు రచించాడు
సి ) ‘కళ్యాణ సౌగంధికం వ్యాయోగం’ :  ఇది ఏ కాంక నాటిక
డి )  పైవన్నీ ( కూడియాట్టం లో ప్రదర్శిస్తారు.  )
జవాబు :  డి
47) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఉమ్రావో జాన్ అదా ‘ : రచయిత : మిర్జా హాది రుస్వా , ఇది 19వ శతాబ్దపు ఉర్దూ నవల, లక్నో నేపథ్యం లో కొనసాగుతుంది
బి ) ‘దేవదాస్ ‘ : శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచన (బెంగాలీ నవల )  
సి ) ‘ఆనంద్ మఠ్’ : బంకించంద్ర చటర్జీ రచన   ( బెంగాలి రచన. దీనిలో సన్యాసి విప్లవం గురించిన నేపధ్యం ఉంటుంది  )
డి ) పైవన్నీ
జవాబు : డి
48)  సదర్ – ఐ – రియాసత్ అనే ఉన్నతాధికారి పదవి ఏ రాష్ట్రము లో 1965 కి పూర్వం ఉండేది ?
ఎ ) జమ్మూ & కాశ్మీర్
బి ) కేరళ
సి ) మధ్య ప్రదేశ్
డి )  అస్సాం
జవాబు :  
49) నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ 2019 లో గల అంశాలు ఏవి ?
ఎ ) నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయటం ( వైద్య విద్య  & సర్టిఫికేషన్ కోసం )  
బి ) MBBS ఆఖరి సంవత్సం చదివే ప్రతి వైద్య విద్యార్ధి దేశవ్యాప్తం గా నిర్వహించే NEXT అనే పరిక్ష పాస్ కావాలి 
సి ) ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ‘ ను ఏర్పాటు చేయటం
డి )  వైవ న్ని
జవాబు :  డి
50) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఉత్తమ నటుడు : ఆయుష్మాన్ ఖురానా & విక్కీ కౌశల్
బి ) ఉత్తమ నటి : కీర్తి సురేష్
సి ) ఉత్తమ ఫీచర్ ఫిలిం : గుజరాతీ ‘హెల్లారో’
డి )  పైవన్నీ ( 66వ జాతీయ ఫిలిం అవార్డు లు )
జవాబు :డి

51) రోటా వైరస్ వాక్సిన్ ను వేయటం వలన ,  5 ఏళ్ల కన్నా వయస్సు తక్కువ ఉన్న చిన్నపిల్లల్లో  ఏ వ్యాధి నిరోదించ బడుతుంది ?
ఎ ) డయేరియా ( నీళ్ళ విరోచనాలు )
బి ) టి.బి.
సి )పోలియో
డి )  మలేరియా
జవాబు : ఎ
52) 2019 లో ఏ రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికలు నిర్వహించ నున్నారు ?
ఎ ) మహారాష్ట్ర
బి ) జార్ఖండ్
సి ) హర్యానా కోతియల్
డి )  పైవన్ని ( కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ కి కూడా ఎన్నికలు నిర్వహిస్తారు )
జవాబు : డి
53) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) థార్ ఎక్ష్ప్రెస్స్ : జో  ద్ పూర్ భగత్ కి  కోఠి స్టేషన్ నుండి కరాచీ వరకు
బి ) సం ఝౌ తా ఎక్స్ ప్రెస్ : అట్టారి నుండి లాహోర్ వరకు
సి )శ్రీనగర్ - ముజఫరాబాద్ బస్సు సర్వీస్ 
డి )  పైవన్నీ ( ఇండియా – పాక్ ల మధ్య ప్రజల కోసం ఉన్న   రవాణా సదుపాయాలు )
జవాబు :  డి
54) ఈ కింది జిల్లాల్లో , ఏది కర్ణాటక రాష్ట్రములో ఉంది ?
ఎ ) వయనాడ్
బి ) కొడగు
సి ) ఇడుక్కి
డి )  మలప్పురం
జవాబు :  బి
55) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ICJ : ఇంటర్నేషనల్ కోర్ట్ అఫ్ జస్టిస్ , ది హేగ్ , నెదర్లాండ్స్
బి ) VCCR: వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్
సి )ICCPR : ఇంటర్నేషనల్ కవనేంట్ ఆన్ సివిల్ & పొలిటికల్ రైట్స్
డి )  పైవన్నీ (అంతర్జాతీయ సంబంధాలు / చట్టాలకు సంబంధించి నవి )
జవాబు : డి
56) నేషనల్ పాప్యు లేషన్ రిజిస్టర్ (NPR) గు రించి ఏది కరెక్ట్ ?
ఎ ) గతం లో 2010 మరియు 20 15 లో దీనికి సంబంధించిన డేటా సేకరించారు
బి ) 20 20 లో ఏప్రిల్ ఒకటి నుండి సెప్టెంబర్ 30 వరకు డేటా సేకరిస్తారు
సి ) సబ్ రూల్ (4 ) రూల్ 3 , సిటిజెన్ షిప్ ( రిజిస్ట్రేషన్ అఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ అఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ ) రూల్స్ 2003 ప్రకారం దీన్ని భారత  దేశం అంతటా  నిర్వహిస్తారు 
డి )  పైవన్నీ
జవాబు : డి
57)RCEP ( రీజినల్ కంప్రేహేన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ ) బ్లాక్ లో గల దేశాలు ఏవి ?
ఎ ) 10 ASEAN దేశాలు
బి ) ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా
సి ) ఆస్ట్రేలియా , న్యూ జీలాండ్
డి )  పైవన్నీ
జవాబు :  డి
58) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఆర్టికల్ 371A నాగాలాండ్ ;   ఆర్టికల్   371 B  అస్సాం
బి ) ఆర్టికల్ 371C మణిపూర్ ;  ఆర్టికల్   371 F  సిక్కిం
సి ) ఆర్టికల్  : 371 G మిజోరాం
డి ) పైవన్నీ ( భారత రాజ్యాంగం స్పెషల్ ప్రోవిజన్స్ గల రాష్ట్రాలు /ప్రజలు )
జవాబు : డి
59) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఆర్టికల్ 239 A : పుదుచ్చేరి కి సంబంధించినది
బి )ఆర్టికల్ 239 AA : ఢిల్లీ కి సంబంధించినది
సి ) కొత్తగా ఏర్పడిన J & K కేంద్ర పాలిత ప్రాతం ,పుదుచ్చేరి మోడల్ ని ఫాలో అవుతుంది
డి )  పైవన్నీ
జవాబు :  డి
60) మహారాష్ట్ర లో ఉజ్జాని  డ్యాం (షోలాపూర్ జిల్లా ) ఏ నది మీది నిర్మించారు ?
ఎ ) భీమనది ( ఇది కృష్ణానది కి ఉపనది )
బి ) నర్మదా నది
సి ) కెన్ నది
డి )  బెట్వా నది
జవాబు : ఎ

61) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కార్గిల్ : బటాలిక్ హిల్ & టైగర్ హిల్
బి ) ఫరూనా – జాస్ గండ్ వయా లసార్ లా
సి )ఆక్ షో ( జన్ స్కర్ – గులాబ్ గర్ కిస్ట్ వార్ )
డి )  పైవన్నీ ( టూరిస్ట్ లకు అందు బాటులోకి తీసుకు రానున్నారు )
జవాబు :  డి
62) ఇటీవల బంగారం రేటు బాగా పెరగటానికి గల కారణాలు ఏవి ?
ఎ ) వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకు లు బంగారం కొనటానికి ఆసక్తి చూపటం 
బి ) గోల్డ్ బ్యాక్ డ్ ఎక్స్ చేంజ్ – ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) లనుండి డిమాండ్ రావటం 
సి ) వడ్డీ రేట్లు తగ్గటం ; భౌగోళిక – రాజకీయ అనిశ్చితి
డి )  పై వన్ని
జవాబు :  డి  
63) ఇటీవల వార్తల ప్రకారం భారత దేశం లో 2967 పులులు  ఉన్నాయి. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? 
ఎ ) MP :  526  (ప్రధమ స్థానం )
బి ) కర్ణాటక : 524  ( ద్వితీయ స్థానం )
సి ) ఉత్తరాఖండ్ : 442  (తృతీయ స్థానం )
డి )  పైవన్నీ (ఆయా రాష్ట్రాలు : పులుల సంఖ్య )
జవాబు :  డి
64) ఇటీవల మళ్ళీ  కర్ణాటక ముఖ్య మంత్రి గా B.S.యెడియూరప్ప బాధ్యతలు చేపట్టారు. ఆయనకి/BJP సపోర్ట్ గా  అసెంబ్లీ లో ఎంతమంది మద్దతు ప్రకటించారు ?   
ఎ ) 106 ( 105 BJP + 1 స్వతంత్ర అభ్యర్ధి )
బి ) 66
సి ) 34
డి )  17
జవాబు : ఎ  
65) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ & రాజాజీ రిజర్వు :  ఉత్తరాఖండ్
బి ) దాంపా రిజర్వు : మిజోరాం
సి ) పెంచ్ శాoక్త్యు వరి : MP  ; పెరియార్ రిజర్వు : కేరళ
డి )  పైవన్నీ
జవాబు : డి
66) భారత రాజ్యాంగం X వ షెడ్యూల్ దేనికి సంబంధించినది ? ఇటీవల కర్ణాటక లో MLA లను దేని ప్రకారం అనర్హులు చేశారు ?
ఎ ) యాంటి – డిఫెక్షన్ లా
బి ) సెక్షన్ 2 (1A) X షెడ్యూల్
సి ) ఆర్టికల్ 191 (2) భారత రాజ్యాంగం
డి )  పైవన్నీ
జవాబు :  డి
67) లాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (LCU) L-56 ఏమిటి ?
ఎ ) ఇది ఉభయచర షిప్
బి ) ఇది భారత దేశ నేవీ కోసం ఉంది . పోర్ట్ బ్లెయిర్ లో ఉంటుంది .
సి ) 62 మీటర్ల పొడవు ( GRSE నిర్మించింది )
డి )  పైవన్నీ
జవాబు :  డి
68) IBC బిల్లు 2019 కేసులను రేసోల్వ్ (పరిష్క రిం చటానికి ) చేయటానికి ఎంత కాల పరిమితిని పెట్టింది ?
ఎ ) 330 రోజులు
బి ) 400 రోజులు
సి ) 100 రోజులు
డి )  60 రోజులు
జవాబు : ఎ
69) భారత రాజ్యాంగం ఆర్టికల్ 246 & 56 ప్రకారం భారత కేంద్ర ప్రభుత్వం ‘నదీజలాల కు ‘ సంబంధించిన అంశాలపై కలుగ చేసుకోవచ్చును . అందువల్ల డ్యాం సేఫ్టీ బిల్ 20 19 లో గల అంశాలు ఏవి ?
ఎ ) దేశంలో గల 92 % డ్యాం లు రెండు అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉమ్మడి గా ఉన్నాయి
బి ) ఇది స్ట్రక్చరల్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది
సి ) దేశ వ్యాప్తం గా యూనిఫార్మ్ సేఫ్టీ చర్యలకు ఉద్దేశించినది ఇది.
డి )  పైవన్నీ
జవాబు : డి
70) అస్సాం  గోల్డ్ టీ కిలోగ్రాం రు.50,000 /- కి అమ్మారు. దేనితో దీన్ని తయారు చేస్తారు. వివరాలు ఏవి ?
ఎ )అస్సాం లోని దిబ్రుఘర్ & శివ సాగర్ జిల్లాల్లో ఉన్న తేయాకు తోటలలో పండిస్తారు
బి ) సంవత్సరానికి సుమారు 25 కిలోలు మాత్రమే వస్తుంది
సి )P-126 బడ్స్ నుండి చేత్తో సేకరిస్తారు . ఈ టీ ని కా నప్పుడు బంగారం రంగులో  తేనీరు ఉంటుంది .
డి )  పైవన్నీ
జవాబు :  డి

71) కర్ణాటక శివ మొగ్గ లోఉన్న జోగ్ ఫాల్స్   జలపాతం కు నీటి ప్రవాహం  ఎక్కడ నుండి వస్తుంది ?
ఎ ) శరావతి కాచ్ మెన్ ఏరియా నుండి వస్తుంది
బి ) వింధ్య పర్వతాలనుండి
సి ) ఆరావళి పర్వత శ్రేణి నుండి
డి )  హిమాలయ నుండి
జవాబు : ఎ
72) బోరిస్ జాన్సన్ ఏ దేశ ప్రధానమంత్రి ?
ఎ ) UK
బి ) స్వీడన్
సి ) ఫ్రాన్స్
డి )  ఐస్ ల్యాండ్
జవాబు : ఎ  
73 ) కొత్త గవర్నర్ లు ఎవరు ?
ఎ ) అనంది బెన్ పటేల్ : UP
బి )లాల్జీ టాండన్ : MP
సి ) R.N.రవి : నాగాలాండ్
డి )  పై అందరూ
జవాబు :  డి
74) చంద్రయాన్ – 2 కి మొదట అనుకున్న ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్ (EPO) ఎంత ?
ఎ )170 x 39,120 KM
బి )250 x 54,689 KM
సి )241.5 x 45,162 KM
డి )  170 x 1,44,000 KM
జవాబు :  


No comments:

Post a Comment