విజ్ఞాన
విపంచి
ఏప్రిల్
2020
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)భారత దేశం లో నదుల అనుసంధానం కోసం (ఇంటర్
లింకింగ్ అఫ్ రివర్స్ )(ILR) కోసం వేటిని పరిశీలిస్తున్నారు ?
ఎ )కెన్ -బెట్వా ; దామన్ గంగా - పింజాల్
బి)పార్ - తాపి - నర్మదా ; మానస్ - సంకోష్ -
తీస్తా - గంగా
సి)మహానది – గోదావరి ; గోదావరి – కావేరి (గ్రాండ్
ఆని కట్ )
డి )పై ఆరు [నదుల సంధానం కోసం నేషనల్ ఇంటర్
లింకింగ్ అఫ్ రివర్స్ అథారిటీ (NIRA) రానున్నది ]
జవాబు : పైవన్నీ
2)చీఫ్ విజిలెన్స్ కమీషనర్ (CVC)పదవికి కొత్తగా
ఎవర్ని ఎంపిక చేశారు?
ఎ )జనక్ రాజ్
బి)సంజయ్ కొఠారి
సి)తరన్ జిత్ సందు
డి )జావేద్ అష్రాఫ్
జవాబు : బి
3 )కొత్తగా ఎవరిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్
(CIC)పదవి చేపట్టారు ?
ఎ )రవి బన్సాల్
బి)అలోక్ శర్మ
సి)బిమల్ జుల్కా
డి )రిషబ్ పంత్
జవాబు : సి
4) భారత దేశానికీ స్వతంత్రం రాకముందు ఏర్పడిన కాన్ స్టి ట్యు యెoట్ అసెంబ్లీ లో పనిచేసిన
మహిళా మణులు ఎవరు ?
ఎ )దుర్గా బాయి దేశ్ ముఖ్ ; రాజ్ కుమారి అమ్రిత్
కౌర్
బి)హంస జీవ్రాజ్ మెహత ; అమ్ము స్వామినాథన్
సి)సుచేతా కృపాలనీ; బేగం ఐజాజ్ రసూల్
డి ) పై అందరూ
జవాబు : డి
5)భారత దేశం లో సుమారు 2.1 లక్షల ATM లు బ్యాంకు
లవి ఉన్నాయి . ఇవి గాక , ఇంకెన్ని వైట్
లేబుల్ ATM లు ఉన్నాయి , మన దేశం లో ?
ఎ )
బి)సుమారు 30,000
సి)
డి )
జవాబు : బి
6)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )SCRR: సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్
) రూల్స్
బి)QIB:క్వాలిఫైడ్ ఇన్ స్టి ట్యూ షనల్ బయ్యర్స్
సి)ASBA:అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్ డ్
ఎమౌంట్
డి )పైవన్నీ (కంపెనీ షేర్లు కొనే/అమ్మే ప్రకటన కి సంబంధించినవి )
జవాబు : డి
7)వాడియా ఇన్స్టిట్యూట్ అఫ్ జియాలజి ప్రకారం
గంగోత్రి గ్లేషియర్ దగ్గరున్న ఛిర్బూసా దగ్గర బ్లాక్ కార్బన్ గాఢత ఎక్కువౌతోంది .
‘బ్లాక్ కార్బన్ ‘ (నల్ల టి మసి వంటిది )
వివరాలు ఏవి ?
ఎ )శిలాజ ఇంధనాలు మరియు బయో మాస్ ను సంపూర్తిగా
మండించక పోవటం వాళ్ళ ఇది ఏర్పడుతుంది
బి) దీనిలోని సున్నితమైన పార్టి కల్స్ , కాంతిని
పీల్చుకుoటుoటాయి.
సి) ఇది ఆకాశ వాతావరణం లో ఉన్న కొన్ని రోజులు
మాత్రమే ఉండి, వర్షపు నీటి తో పాటు నేలకు చేరుకుంటుంది
డి )పై వన్ని
జవాబు : డి
8) OHCHR (ఆఫీస్ అఫ్ ది హై కమీషనర్ ఫర్ హ్యూమన్
రైట్స్ ) ఎక్కడుంది ? (మిచెల్లె బాచెలెట్, దీని హై కమీషనర్ )
ఎ ) జెనీవా (స్విట్జర్లాండ్)
బి)
సి)
డి )
జవాబు : ఎ
9) ము హ్యిద్దిన్ యాస్సిన్ ను మలేషియా నూతన ప్రధాన మంత్రి ని చేశారు. ఇప్పుడు మలేషియా దేశ
రాజు ఎవరు ?
ఎ )సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహమ్మద్ షా
బి)
సి)
డి )
జవాబు : ఎ
10) ‘ఇడ్లిబ్’ నగరం / ప్రాంతం ఏ దేశం లో ఉంది ?
ఎ )టర్కీ
బి)
సి)
డి )
జవాబు :ఎ
11) యూనిట్ లింక్ డ్ ఇన్ స్యు రెన్స్ పాలసీ (ULIP)
వల్ల లాభాలు ఏవి ?
ఎ )జీవిత భీమా సౌకర్యం లభిస్తుంది
బి)పెట్టుబడుల మీద లాభం వస్తుంది
సి)దీనిలో గల పెట్టుబడులను కాపిటల్ మార్కెట్ లో
వచ్చే లాభాల మీద ఆధార పడి ఉంటాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
12) భుబనేశ్వర్ లో నిర్వహించిన ‘ఖేలో ఇండియా
యూనివర్సిటీ గేమ్స్ 2020’ లో ఏ టీం వాళ్ళు
ఎక్కువ పతకాలు / ట్రోఫీ లు గెల్చుకున్నారు ?
ఎ )
బి) పంజాబ్
సి)
డి )
జవాబు : బి
13 ) ‘న్యూ ట్రాన్ జాక్ ‘ అనే పేరున్న జాక్ వెల్చ్ రాసిన పుస్తకం ఏది ?
ఎ )
బి)
సి)’విన్నింగ్ ‘
డి )
జవాబు : సి
14)2020 లో G20దేశాల ఎకానమీ లో తిరోగమన ము లకు ఏవి
కారణాలు ?
ఎ )నమ్మకం మీద ఆర్ధిక మార్కెట్ మీద , ట్రావెల్
సెక్టార్ లో ప్రతికూల ప్రభావం
బి)సప్లై చైన్ లో ఉన్న అవరోధాలు
సి)ముఖ్యం గా చైనా తో గాఢమైన సంబంధాలు ఈ దేశాలకు ఉండటం
(OECD ప్రకారం )
డి )పైవన్నీ
జవాబు : డి
15) 3 సంవత్సరాల LTRO ల (లాంగ్ టర్మ్ రెపో
ఆపరేషన్స్) లను ఎంత విలువ గల వాటికి ఆక్షన్ లను (వేలం పాటలను ) ఫిబ్రవరి 2020 లో RBI, నిర్వహించిoది?
ఎ ) రు.
25,000 కోట్లు (ప్రతిసారి )
బి)
సి)
డి )
జవాబు : ఎ
16)నేషనల్ ఇన్ స్టి ట్యూట్ అఫ్ వైరా ల జి ఎక్కడుంది ?
ఎ )పూణే
బి)
సి)
డి )
జవాబు : ఎ
17) డోగ్రా వంశానికి చెందిన మహారాజ హరి సింగ్ పేరు ఏ
విమానాశ్రయానికి పెట్ట దలిచారు ?
ఎ )
బి)జమ్మూ
సి)
డి )
జవాబు : బి
18)కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫైనాన్షి యల్
రిపోర్టింగ్ అథారిటీ ని ఏర్పాటు చేసింది . ప్రభుత్వ రంగ బ్యాంకులలో ‘ఫ్రాడ్ ‘ లను
తగ్గించారానికి తీసుకున్న చర్యలు ఏవి ?
ఎ )సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయటం
బి)ఫ్యు గి టి వ్ ఎకనామిక్ ఆఫెoడర్స్ చట్టం అమలు
చేయటం
సి)రు.50 కోట్లు మించి అప్పులు తీసుకునే కంపెనీ ల
డైరెక్టర్ ల / ప్రమోటర్ ల పాస్ పోర్ట్ కాపీ లు సేకరించ టం
డి )పైవన్నీ (2019-2020 లో మొదటి మూడు క్వార్టర్
లలో PSB లలో ఫ్రాడ్ లు రు.3,781 కోట్ల కి తగ్గాయి )
జవాబు : డి
19) PFCE (ప్రైవేటు ఫైనల్ కన్ సం షన్ ఎక్స్ పెన్ డి చర్)
మరియు GFCF (గ్రాస్ ఫిక్స్ డ్ కాపిటల్ ఫార్మేషన్ ) లను GDP లో ప్రధాన మైనవి గా
చెపుతున్నారు . 2019-2020 మూడవ క్వార్టర్ లో (అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో ) భారత
దేశం జీడీపీ వృద్ధి ఎంత ?
ఎ )4.7 %
బి)5.6%
సి)5.1%
డి )9.7%
జవాబు :ఎ
20)USA-తాలిబాన్ ఒప్పందం కోసం ఫిబ్రవరి,2020 లో ఇరు పక్షాల నాయకులూ ఎక్కడ కలుసుకున్నారు ?
ఎ )దోహా , కతార్
బి)
సి)
డి )
జవాబు : ఎ
21) జనవరి 2020 లో ఢిల్లీ లో నిర్వహించిన
భారత దేశ విదేశాంగ విధాన పాలసీ చర్చల ఫోరం కు గల పేరేది ?
ఎ ) ‘రైసినా డైలాగ్ ‘
బి)
సి)
డి )
జవాబు : ఎ
22) ఇంటర్ నెట్ సౌకర్యం పొందే హక్కు దేన్నించి
లభిస్తుంది ?
ఎ ) రైట్ తో ఇన్ఫర్మేషన్ ( సమాచార హక్కు )
బి)
సి)
డి )
జవాబు : ఎ
23 ) ‘స్కాలా సికమినియాస్ ‘ ఎక్కడుంది ?
ఎ )
బి)
సి)లెస్ బోస్ అనే గ్రీసు దీవి ( ఇక్కడకు ఏజియన్ సముద్రం గుండా వస్తారు )
డి )
జవాబు : సి
24)SUTRA – PIC ఇండియా
((సైంటిఫిక్ యుటిలైజేషన్ త్రూ రీసెర్చ్ ఆగ్ మెంటేషన్ – ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రొం
ఇండి జినస్ కౌ స్ ) ను ఎవరు ప్రారంభించారు ? వివరాలేవీ ?
ఎ )సైన్సు & టెక్నాలజీ మినిస్ట్రీ (
మంత్రిత్వ శాఖ )
బి)దీనికింద 5 రీసెర్చ్ ప్రోపోజల్స్ ను
ఆహ్వానిస్తున్నారు
సి)భారత దేశపు ఆవుల ప్రత్యేకతల పై సక్రమమైన
వైజ్ఞానిక పరిశోధనల కోసం ఇది ప్రారంభించారు
డి )పైవన్నీ
జవాబు : డి
25)భారత దెస పార్లిమెంట్ లో 24 డిపార్టుమెంటు
రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ లు (DRSC లు ) ఉన్నాయి . వీటి వివరాలు ఏవి ?
ఎ ) 8 కమిటీ లు రాజ్య సభ లో ఉన్నాయి
బి) 16 కమిటీ లు లోక్ సభ లో ఉన్నాయి
సి) 8 రాజ్య సభ కమిటీ లలో 244 మంది రాజ్య సభ సభ్యులు మరియు లోక్ సభ సభ్యులు ఉన్నారు ; ( అదేవిధం గా 16 లోక్ సభ కమిటీ లలో
78 మంది రాజ్య సభ సభ్యులు మరియు 166 లోక్ సభ సభ్యులు ఉన్నారు )
డి )పైవన్నీ
జవాబు : డి
26)WHO చీఫ్ టేడ్రోస్ అధానాం ఘే బ్రె యేసస్ ప్రకారం COVID
-19 వివరాలేవీ ?
ఎ )చైనా లో ఎక్కువ మంది కి సోకింది
బి)60 ఏళ్ళు దాటిన వారి మీద దీని ప్రభావం ఎక్కువ .
దీని వల్ల మరణాల రేటు 2% నుండి 5% మంధ్య ఉంటుంది
సి)దీన్నే కొందరు SARS-CoV-2 అంటున్నారు
డి )పైవన్నీ
జవాబు : డి
27) ‘డైమండ్ ప్రిన్ సెస్ క్రూయిజ్ షిప్ ‘ ఎందువల్ల
వార్తల్లో ఉంది ?
ఎ )జపాన్ దేశపు యోకోహామా ,టోక్యో దగ్గర జలాశయా
లలో ఈ ఓడ సుమారు 3700 మంది ప్రయాణీకులతో నిలిచి
పోయింది
బి) దీనిలో కొంత మందికి కోవిడ్-19 సోకింది
సి)కోవిడ్ – 19 సోకిన వారి నుండి ఈ వ్యాధి
ఇతరులకు సోకే అవకాశాలు ఉండటం చేత సముద్ర జలాలలోని ఈ ఓడ లో ఉన్న ప్రయాణీకులను కొద్ది రోజులు ఉంచే శారు
డి) పై వన్ని
జవాబు : డి
28)UNESCO చేత వరల్డ్ హెరిటేజ్ సొసైటీ గా గుర్తింపు పొందిన
జైసాల్మర్ కోటని (రాజస్తాన్ లో ) , క్రీస్తు శకం 1156 లో ఎవరు నిర్మించారు ?
ఎ )
బి)
సి)రావల్ జైసాల్
డి )
జవాబు : సి
29)ఇటీవల సుప్రీమ్ కోర్ట్ మహిళలకు ఇండియన్
ఆర్మీ లో పెర్మనెంట్ కమిషన్ మరియు కొన్ని కమాండ్ పొజిషన్ లు ఇచ్చేందుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. 1943 లోనే నేతాజీ సుభాష్
చంద్ర బోస్ ప్రారంభించిన INA లో మొత్తం మహిళలే ఉన్న ఝాన్సీ రాణి రెజిమెంట్ (RJR)
లో పనిచేసినది ఎవరు ?
ఎ )కెప్టెన్ లక్ష్మి సెహగల్
బి)లక్ష్మి కృష్ణన్
సి)మయా గంగూలి
డి )పై అందరూ
జవాబు : డి
30) ఒడిశా లో ఉన్న, 13 వ శతాబ్దపు
కోణార్క్ సూర్య దేవాలయం ను ఎవరు నిర్మించారు ?
ఎ )
బి)
సి)నరసింహ దేవ - I
డి )
జవాబు : సి
31)2010 లో ఏర్పాటైన మహాదాయి వాటర్ డి స్ ప్యూట్స్
ట్రిబ్యునల్ , మహాదాయి నదిలోని నీటిని , ఏ రాష్ట్రానికి ఎంత చొప్పున కేటాయించింది
?
ఎ )మహారాష్ట్ర : 1.33 TMC
బి)గోవా : 24 TMC
సి)కర్ణాటక :
13.42 TMC [కర్ణాటక లో కలశ-బందూరి నాలా (డైవర్ షన్)
ప్రాజెక్ట్ ప్రతి పాదన ఉన్నది ]
డి ) పైవన్నీ ( ప్రస్తుతం ఈ కేటాయింపు పై సుప్రీమ్ కోర్ట్ ఇంటిరమ్ ఆర్డర్ జారీ చేసింది )
జవాబు : డి
32)3360 కి.మీ.పొడవున్న , డెడికేటెడ్ ఫ్రైట్
కారిడార్ , ఈస్టర్న్ మరియు వెస్ట్రన్ అనే భాగాలున్నాయి. ఈస్టర్న్ కారిడార్
వివరాలేవీ ?
ఎ )దీని పొడవు సుమారు 1800 కి.మీ. ఉంటుంది (పంజాబ్ లోని లూధియానా నుండి పశ్చిమ బెంగాల్
లోని డoకూని వరకు ) .
బి)దీనికి ప్రపంచ బ్యాంకు ఆర్ధిక ఋణం $1.86
బిలియన్ అందించింది
సి)నిర్మాణం డిసెంబర్ ,2021 నాటికీ పూర్తవుతుంది
డి ) పైవన్నీ (దీని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ,
ప్రయాగ్ రాజ్ , ఉత్తర్ ప్రదేశ్ లో తయారయ్యింది ).
జవాబు : డి
33 )జార్ఖండ్ లోని 32 షెడ్యూల్డ్ ట్రైబ్స్ / షెడ్యూల్డ్ తెగలలోని . ఏ తెగల వారి
భాష కు రాత లిపి ఉంది ?
ఎ ) సంథాలి
బి)హో
సి)కురుక్
డి )పైవన్నీ
జవాబు : డి
34)2020-2021 ఆర్ధిక సంవత్సరం లో ఇస్రో (ISRO)
చేపట్టనున్న కార్యక్రమాలు ఏవి ?
ఎ )10 ఎర్త్ అబ్జర్వేషన్ (EO) ఉపగ్రహాలు ప్రయోగించటం
బి)36 మిషన్లు ఉన్నాయి (అనగా ఉపగ్రహాలు ,వాటి ప్రయోగాలు )
సి)RISAT-2BR2, RISAT-1A & 2A, ఓషన్ శాట్-3,రిసోర్స్
శాట్-3/3S ప్రయోగాలూ ఉన్నాయి
డి )పైవన్నీ
జవాబు : డి
35)GISAT-1 వివరాలు ఏవి ?
ఎ )జియో ఇమేజింగ్ శాటిలైట్ - 1
బి)ఇది ఎర్త్ అబ్జ ర్వేషన్ శాటి లైట్ (EO) . భూ
స్థిర కక్ష్య లో 36,000 కి.మీ. ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటుంది .
సి)ఇది భారత దేశ సరిహద్దుల్ని పరిశీలించ గలదు
డి )పైవన్నీ
జవాబు : డి
36)2019-2020 లో భారత దేశం లో ఆహార ధాన్యాల ఉత్పత్తి
291.95 మిలియన్ టన్నులు అని అంచనా . దీనిలో ఏవి ఎంతెంత ? (మిలియన్ టన్నులలో )
ఎ )వరి ధాన్యం : 117.47
బి)గోధుమ లు :106.21
సి)పప్పు ధాన్యాలు : 23.02
డి )పైవన్నీ
జవాబు : డి
37)1.4.2020 తర్వాత ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు , భారత
దేశం లో రెండవ అతి పెద్ద బ్యాంకు గా అవతరిస్తుంది?
ఎ ) ఇండియన్ బ్యాంకు
బి)పంజాబ్ నేషనల్ బ్యాంకు
సి)కెనరా బ్యాంకు
డి )స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
జవాబు : బి
38)స్వచ్ఛ భారత్ మిషన్ , రెండవ ఫేజ్ వివరాలు ఏవి ?
ఎ )ఇది ఏప్రిల్, 2020 నుండి ప్రారంభ మవుతుంది
బి)గ్రామప్రాంతాలలో సాలిడ్ (గట్టి ) మరియు
లిక్విడ్ (ద్రవ )వేస్ట్ మేనేజ్ మెంట్ మీద ప్రాధాన్యత పెడుతుంది . బహిరంగ
ప్రదేశాలలో మల విసర్జన నిషేధం కొనసాగింపు కూడా ఉంటుంది .
సి)2020-2021 కేంద్ర బడ్జెట్ లో రు.9,994 కోట్లు కేటాయించారు
డి )పైవన్నీ
జవాబు : డి
39)ఆమోదించిన 22వ లా కమిషన్ వివరాలు ఏవి ?
ఎ )దీని కాల పరిమితి : 3 సంవత్సరాలు
బి)ఒక చైర్మన్ మరియు 4 గురు ఫుల్ టైం మెంబర్లు
ఉంటారు (మెంబర్ – సెక్రటరీ తో కలిపి )
సి)5 కి మించకుండా పార్ట్ టైం మెంబర్ లు ఉంటారు
డి ) పైవన్నీ
జవాబు : డి
40) అసిస్టెడ్ రిప్రో డక్టివ్ టెక్నాలజీ (ART)బిల్
వివరాలు ఏవి ?
ఎ )దీని ద్వారా నేషనల్ బోర్డు, స్టేట్ బోర్డు లు ,
నేషనల్ రిజిస్ట్రీ ఏర్పాటు చేస్తారు
బి)ఎథికల్ ప్రాక్టీసు లను ప్రోత్సహించటం కోసం ART
బ్యాంకు ని ఏర్పాటు చేస్తారు
సి)దేశ వ్యాప్తం గా 517 ART క్లినిక్ లు ఉన్నాయి
డి )పైవన్నీ
జవాబు : డి
41)ఇండియన్ నేవీ కోసం MH – 60R సీ హాక్ మల్టీ రోల్
హెలికాప్టర్ లను ఏ దేశం నుండి భారత దేశం కొనదల్చు కున్నది ? అదే దేశం నుండి అపాఛే
హెవీ ఎటాక్ హెలికాప్టర్ లను కూడా కొనదలిచిoది.
ఎ )
బి)USA
సి)
డి )
జవాబు : బి
42)రాజ్య సభ లో 17 రాష్ట్రాలకు చెందిన 55 స్థానాలలో
ఖాళీలు ఏర్పడ్డాయి. అందుకోసం ఆయా రాష్ట్ర లకు కేటాయించిన సీట్ల కు
ఎన్నిక నిర్వహించ దలిచారు . ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (రాష్ట్రాలు :
సీట్లు )
ఎ )రాజస్తాన్ : 3
బి)MP: 3 ;
మహారాష్ట్ర : 7 ; WB : 5
సి)తమిళనాడు : 6
డి )పైవన్నీ
జవాబు : డి
43 )ఇండియా - USA ల మధ్య గల ద్వైపాక్షిక
సంబంధాలను , కాంప్రే హెన్సివ్ గ్లోబల్ స్ట్రా టజిక్ పార్టనర్ షిప్ గా
పెంచుకోదలిచారు, ఏ రంగాలతో కలిపి ?
ఎ )డిఫెన్సు (రక్షణ )
బి) సెక్యూరిటీ కో ప రేషన్
సి)ఇండో - పసిఫిక్ క్వాడ్రిలేటరల్ డైలాగు ని రీవైటలై
జేషన్ (పునః శక్తి వంతం చేసి )
డి )పైవన్నీ
జవాబు : డి
44)భారత దేశం లో USA నుండి వచ్చిన విదేశీ
పెట్టుబడులు ,అసెట్స్ అండర్ కస్టడీ (AUC) ,రు.11.63 లక్షల కోట్లు ఉన్నాయి.
ఇలాంటివి మారిషస్ వాళ్ళ దగ్గర నుండి వచ్చినవి ఎంత ఉన్నాయి ? (రు.లక్షల కోట్ల లో )
ఎ )
బి)4.37
సి)
డి )
జవాబు : బి
45)ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) తన 10
సంవత్సరాల రు.850 కోట్ల విలువ గల గ్లోబల్ డెట్ మసాలా బాండ్ లను దేనిలో లిస్టింగ్ చేసింది ?
ఎ )
బి) లక్జెం బర్గ్ ఎక్స్ చేంజ్ లోను ; మరియు
ఇండియా INX లోను
సి)
డి )
జవాబు : బి
46)బాక్టీరియా వల్ల ‘ఆంథ్రాక్స్’ వ్యాధి జంతువులకు
వస్తుంది . జల్దపారా నేషనల్ పార్క్ లో ఉన్న 5 ఖడ్గ మృగాలు ,’ఆంథ్రాక్స్’ వ్యాధి వల్ల మరణించాయి. జల్దపారా
నేషనల్ పార్క్ ఎక్కడుంది ?
ఎ )
బి)పశ్చిమ బెంగాల్
సి)
డి )
జవాబు : బి
47) జియో లాజికల్ సొసైటీ అఫ్ ఇండియా (GSI), కోల్ కత అంచనాల
ప్రకారం , ఉత్తర ప్రదేశ్ లోని సొన్ భద్ర జిల్లా లో ని సొన్ పహాడ్ దగ్గర ఉన్న సబ్ -
బ్లాక్ లో సుమారు 52,806.25 టన్నుల ఖనిజం ఉంది. ఇందులో సుమారు ఎంత బంగారం ఉండ వచ్చును ? (ఒక టన్ను ఖనిజా నికి )
ఎ )
బి) 3.03 గ్రాముల బంగారం
సి)
డి )
జవాబు : బి
48)భారత దేశం లో ఆడ పిల్లల సంఖ్య 925, ప్రతి వెయ్యి
మంది మగ పిల్లలకి . ఇటీవల వార్తల ప్రకారం తెలంగాణా రాష్ట్రములో ఆడ పిల్లల సెక్స్ రేషియో 2019-2020 లో ఎంత, ప్రతి వెయ్యి
మంది మగ పిల్లలకి ?
ఎ )950
బి)957
సి)1177
డి ) 975
జవాబు : ఎ
49)నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్ వివరాలు ఏవి ?
ఎ )అవుట్ లే : రు.1,480 కోట్లు
బి)4 సంవత్సరాల కాలం లో (2020-2021 నుండి
ప్రారంభించి ) అమలు చేస్తారు
సి)2021-2022 నాటికీ ఈ పరిశ్రమ ఎగుమతుల లక్ష్యం :రు.20,000
కోట్లు
డి )పైవన్నీ
జవాబు : డి
50) ‘యెస్ బ్యాంకు’ లో ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు 49% పెట్టుబడులు పెట్ట టానికి ముందుకు వచ్చింది ?
ఎ )
బి)స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
సి)
డి )
జవాబు : బి
51) సబర్మతి ఆశ్రమం , అహ్మదాబాద్ లో , ఏ నది ఒడ్డున
ఉన్నది ?
ఎ )
బి)సబర్మతి నది
సి)
డి )
జవాబు : బి
52)BECA ( బేసిక్ ఎక్స్ చేంజ్ & కో ప రేషన్
అగ్రిమెంట్ ) ఏ దేశాల మధ్య అనుకున్న ఒప్పందం ?
ఎ )
బి) USA - ఇండియా
సి)
డి )
జవాబు : బి
53 ) కాన్ స్టి ట్యు యెoట్ అసెంబ్లీ , న్యూ
ఢిల్లీ లో తోలి సారిగా ఎప్పుడు సమావేశం
అయ్యింది ?
ఎ )27.1.1948
బి) 9.12.1946
సి)16.5.1949
డి )6.10.1949
జవాబు : బి
54) కాన్ స్టి ట్యు యెoట్ అసెంబ్లీ , న్యూ ఢిల్లీ
తాత్కాలిక చైర్మన్ గా తొలుత ఎవరు ఉన్నారు ?
ఎ ) ఆచార్య J.B.కృపలానీ
బి)డాక్టర్ సచ్చిదానంద సిన్హా
సి)పండిట్ గోవింద్ వల్లభ పంత్
డి )శరత్ చంద్ర బోస్
జవాబు : బి
55) కాన్ స్టి ట్యు యెoట్ అసెంబ్లీ , న్యూ ఢిల్లీ లో
తొలుత 389 మంది సభ్యులు ఉన్నాయి. కాని బ్రిటిష్ వారు పాలించిన భారత దేశం ,
ఇండియా మరియు పాకిస్తాన్ గా విడిపోయాక , భారత కాన్ స్టి ట్యు యెoట్
అసెంబ్లీ లో ఎంత మంది సభ్యులు ఉన్నారు ?
ఎ )299
బి)292
సి)93
డి )200
జవాబు : ఎ
56)భారత రాజ్యంగము లో ఎన్నవ ఆర్టికల్ , ఎలక్షన్
కమిషన్ అఫ్ ఇండియా గురించి తెలుపు తుంది ?
ఎ )
బి)324
సి)
డి )
జవాబు : బి
57) భారత రాజ్యాంగం లో ని ఆర్టికల్ 102 ప్రకారం,
పార్లమెంట్ సభ్యుడు ఎలాంటి కారణాల చేత తన అర్హత కోల్పోతాడు ?
ఎ ) కేంద్ర ప్రభుత్వం లో గాని , రాష్ట్ర ప్రభుత్వం
లో గాని , ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ (పదవి) ని చేపట్టినపుడు
బి)భారత పౌర సత్వాన్ని ఐ చ్చికం గా వదులు
కున్నప్పుడు
సి)పార్లమెంట్ చేసిన ఏ చట్టం ప్రకారం అయినా గాని
డి ) పైవన్నీ
జవాబు : డి
58) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( షేర్ మార్కెట్
లు ఉన్న నగరాలు : అక్కడున్న షేర్ మార్కెట్ ల ఇండెక్స్ లు )
ఎ )టోక్యో : నిక్కీ
బి)సియోల్ : కోస్పి
సి)న్యూ యార్క్ : డౌ జోన్స్ ఇండస్ట్రియల్
ఇండెక్స్
డి )పైవన్నీ
జవాబు : డి
59)వర్ట్యువల్ కరెన్సీ / క్రిప్టో కరెన్సీ లకు గల పేర్లేవి
?
ఎ )బిట్ కాయిన్ (BTC)
బి) ఎతెరియం (ETH)
సి)లైట్ కాయిన్ (LTC)
డి )పైవన్నీ
జవాబు : డి
60) ఈ కింది వాటిల్లో దేనిలో లాటిన్ అమెరికన్
దేశాలకు సభ్యత్వం ఉంది ?
ఎ )SAARC
బి)BIMSTEC
సి)MERCOSUR
డి )EU
జవాబు :సి
61) భారత రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్ ప్రకారం ఒక
MLA పైన గాని, లోక్ సభ లోని MP పైన గాని వచ్చిన
అనర్హత పిటిషన్ ని ఎవరు విచారించాలి ?
ఎ ) స్పీకర్
బి) ముఖ్య మంత్రి
సి) ఆర్ధిక మంత్రి
డి ) వ్యవసాయ మంత్రి
జవాబు : ఎ
62)కానరీ దీవులు ఎక్కడున్నాయి ?
ఎ )
బి)అట్లాంటిక్ మహా సముద్రం లో ( స్పెయిన్ కి
దగ్గరలో )
సి)
డి )
జవాబు : బి
63 )సుప్రీమ్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం టెలికాం
కంపెనీ లు అడ్జే స్టెడ్ గ్రాస్ రెవిన్యూ (AGR) బాకీల కింద ప్రభుత్వానికి ఎంత
చెల్లించాలి ?
ఎ )రు.10,000 కోట్లు
బి)సుమారు రు.1.47 లక్షల కోట్లు
సి)రు.35,586 కోట్లు
డి )రు.21,682 కోట్లు
జవాబు : బి
64)నేత్రాని దీవి ఎక్కడుంది ? వివరాలేవీ ?
ఎ )ఉత్తర కన్నడ లోని , మురుడే శ్వర్ సముద్ర
తీరానికి 20 కి.మీ. దూరంలో ఉంది .
బి)ఈ దీవి దగ్గరలో రకరకాల పగడాలు , చేపలు జీవిస్తూ
ఉంటాయి
సి)స్కూబా డైవర్లు ఈ దీవిని చేరి, పగడాలు ,
చేపల్ని చూస్తుంటారు
డి )పైవన్నీ
జవాబు : డి
65) భారత దేశం లో 6,000 నుండి 7,000 వరకు రెడ్
పాండాలు జీవిస్తున్నాయి. రెడ్ పాండాలు ఏ రాష్ట్రాలలో జీవిస్తున్నాయి ?
ఎ )అరుణాచల్ ప్రదేశ్
బి)మేఘాలయ
సి)సిక్కిం
డి ) పైవన్నీ
జవాబు : డి
66) కొరోనా వైరస్ ల చేత వచ్చే వ్యాధులు సోక కుండా ముక్కు ని , నోటిని మూస్తూ
ధరించే N95 మాస్క్ లను (డిస్పోజబుల్ రెస్పిరేటర్లను ) ధరిస్తున్నారు . N95 లోని N
అక్షరం ఎందుకు ? వివరాలు ఏవి ?
ఎ )NIOSH (నేషనల్ ఇన్ స్టి ట్యూట్ అఫ్ ఆక్యు పేషనల్
సేఫ్టీ & హెల్త్ ) (లేక) Not ఆయిల్ రెసి స్టెంట్ లోనీ N గాని కావచ్చును
బి)N95 మాస్క్ గాలి లోని 95% పార్టికల్స్ ని ఫిల్టర్ చేస్తుంది
సి)మాస్క్ ని , లూజ్ గా కట్టు కోవాలి
డి )పైవన్నీ
జవాబు : డి
67) ఇటీవల US ట్రేడ్ రేప్రజేంటేటివ్స్ ఆఫీస్ ఏ దేశాల్ని
అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్టు (జాబితా ) నుండి తొలగించింది ?
ఎ ) ఇండియా
బి) బ్రెజిల్ ,ఇండోనేషియా
సి)మలేషియా , థాయిలాండ్ , వియత్నాం
డి )పైవన్నీ
జవాబు : డి
68)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )’ది ఫర్ గాట్టెన్ ఆర్మీ ‘: కబీర్ ఖాన్ (‘ది
ఫర్ గాట్టెన్ ఆర్మీ ఆజాదీ కే లియే’ ,డైరెక్టర్ :కబీర్ ఖాన్ )
బి)’విమెన్ ఎట్ వార్ : సుభాష్ చంద్ర బోస్ అండ్ ది
రాణి కి ఝాన్సీ రెజిమెంట్ ‘ : వెరా హిల్డర్ బ్రాండ్
సి)సూర్య సేన్ , కల్పనా దత్తా , ప్రీతి లతా
వడ్డేదార్ : 1930 లో చిట్టగాంగ్ ఆయుధ కారాగారం పై దాడి చేశారు
డి )పైవన్నీ
జవాబు : డి
69)డ్యూక్స్ నోసే ( డ్యూక్ యొక్క ముక్కు ) అనే పర్వత
శిఖరం ఎక్కడుంది ?
ఎ ) పశ్చిమ కనుమల్లో , పూనా , లోనావాలా దగ్గరలో
బి)యెస్ మైట్ నేషనల్ పార్క్ , కాలిఫోర్నియా
సి)రిషికేశ్
డి )ఢిల్లీ
జవాబు : ఎ
70) BS-VI ఇంధనం వివరాలు ఏవి ?
ఎ )1.4.2020 నుండి మోటార్ వాహనాల్లో వాడదల్చుకున్నారు
బి)BS- VI పెట్రోల్ మరియు డీజిల్ లో 10 ppm
మాత్రమే సల్ఫర్ ఉంటుంది
సి)భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లు , ఇలాంటి
ఇంధనం ఉత్పత్తి చేసుకునేందుకు ఆయిల్ రిఫైనరీ లను అప్ గ్రేడ్ చేసి నందుకు రు.35,000
కోట్లు పెట్టుబడి పెట్టాయి
డి )పైవన్నీ
జవాబు : డి
No comments:
Post a Comment