Tuesday, 20 December 2016

Science & Technology

1. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే ఏమిటి?
    1)
శారీరక శ్రేయస్సు    2) మానసిక శ్రేయస్సు    3) సాంఘిక శ్రేయస్సు   4) పైవన్నీ
2. భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత? (2011 గణాంకాల ప్రకారం)
    1) 33   2) 22   3) 44   4) 40
3. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సదుపాయాలను మోరుగుపరచేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారు?
    1) 1947   2) 1952   3) 1970   4) 1974
4. జిల్లా ఆరోగ్య వ్యవస్థ అధికారి ఎవరు?
    1)
జిల్లా వైద్యాధికారి 2) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 3) జిల్లా ఆరోగ్య శాఖాధికారి 4) జిల్లా కలెక్టరు
5. జిల్లా స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ విధులు ఏమిటి?
    1)
అంటువ్యాధుల నియంత్రణ 2) ప్రాణి గణాంకాలు 3) కుటుంబ నియంత్రణ, మాతాశిశు సంరక్షణ పాఠశాల ఆరోగ్యసేవలు         4) పైవన్నీ
6. జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం(1983), ఎప్పుడు ’అందరికీ ఆరోగ్యం’, లక్ష్యాన్ని నిర్ణయించారు?
    1) 1990
ఏడి     2) 8వ ప్లాను చివరకు    3) 2101 ఏడి     4) 2000 ఏడి
7. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందించే సేవలు ఏవి?
    1)
వైద్య చికిత్స         2) వ్యాధి నివారణ    3) ఆరోగ్య పరిరక్షణ     4 పైవన్నీ
8. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఎంతమంది జనాభాకు సేవలు అందిస్తుంది?
    1) 60,000
నుంచి 1,00,000     2) 20,000    3) 3,000 నుంచి 5,000     4) 1,000
9. గర్భిణీలు, బాలింతలకు కిందివానిలో ఏవి  అవసరం?
    1)
ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ 2) విటమిన్‌ ఎ మాత్రలు 3) విటమిన్‌ బి మాత్రలు 4) గర్భనిరోధక మాత్రలు
10.
గ్రామాల్లోని పబ్లిక్‌ బావుల్లో తరచూ ఏ ప్రక్రియ చేపట్టాలి?
    1)
ఫ్లోరినేషన్‌         2) బ్రోమినేషన్‌    3) అయోడైజేషన్‌         4) క్లోరినేషన్‌
11. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోషకాహార కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు?
    1)
సానిటరీ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌    2) బహుళార్థ ఆరోగ్య కార్యకర్తలు    3) ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కార్యకర్తలు    4) అనుషంగిక నర్సు/ మంత్రసాని (ఏఎన్‌ఎం)
12.
డిడిటి అనగా
    1)
డైక్లోరో డైఫినైల్‌ ట్రెక్లోరో ఈథేన్‌    2) డైఫినైల్‌ డై మీథైల్‌ ట్రెక్లోరో ఈథేన్‌    3) డైక్లోరో డై మీథైల్‌ ట్రె క్లోరో ఈథేన్‌    4) పైవేవీకాదు
13. మలేరియా నిర్మూలనలో గల సాంకేతిక సమస్య ఏది?
    1)
మలేరియా పరాన్నజీవి డిడిటికి నశించకపోవడం 2) దోమలు క్లోరోక్విన్‌కు నశించకపోవడం 3) మలేరియా పరాన్నజీవి క్లోరోక్విన్‌కు నశించకపోవడం 4) కీటక పరిణామాలు చాలినంతగా లభించకపోవడం
14. బోధకాలు దేనితో వస్తుంది?
    1)
ఆనాఫిలస్‌ దోమ     2) క్యూలెక్స్‌ దోమ    3) ఏ జంతువైనా         4) పందులు
15. యాంటిబయాటిక్స్‌ను దేని నుంచి తయారుచేస్తారు?
    1)
రసాయనాలు     2) సూక్ష్మజీవులు    3) చెట్ల బెరడు     4) సల్ఫర్‌ రసాయనాలు
16. పెన్సిలిన్‌ మందును దేని నుంచి తయారు చేస్తారు?
    1)
బ్యాక్టీరియా 2) బూజు 3) చక్కెర 4) పైవేవీకాదు
17. డయాబెటిస్‌ వ్యాధి నివారణకు ఏ మందు వాడతారు?
    1)
పెన్సిలిన్‌     2) సె్ట్రప్టోమైసిన్‌    3) ఇన్సులిన్‌     4) ఎరిత్రోమైసిన్‌
18. క్యాన్సర్‌ ట్యూమర్‌ తీసివేతకు కింది చికిత్స అవసరం?
    1)
కీమోథెరపీ     2) రేడియోథెరపీ   3) యాంటిబయోటిక్స్‌ 4) పైవేవీకావు
19. నీటిలో మొక్కలు పెంచే విధానాన్ని ఏమంటారు?
     1)
బయోనిక్స్‌     2) బాలిస్టిక్స్‌     3) హైడ్రోఫోనిక్స్‌     4) ఆక్వాకల్చర్‌
20. కింది పదార్థాల్లో ఎక్కువ కేలరీలు దేనిలో ఉంటాయి?
     1)
బియ్యం    2) బంగాళాదుంపలు   3) చక్కెర     4) అరటి
21. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు బయోగ్యాస్‌ ఉత్పత్తి ఏమవుతుంది?
    1)
తగ్గును       2) పెరుగును    3) మార్పు ఉండదు  4) పెరిగి ఆగును
22. బ్లూ-గ్రీన్‌ ఆల్గేను ఎందుకు ఉపయోగిస్తారు?
    1)
సస్య ఎరువుగా            2) క్రిమి సంహారిణిగా    3) కీటక సంహారిణిగా      4) పైవేవీకావు
23. నీటికి శాశ్వత కఠినత్వం ఎందుకు వస్తుంది?
    1)
కాల్షియమ్‌, మెగ్నీషియమ్‌, సల్ఫేట్‌ వలన    2) కాల్షియమ్‌, మెగ్నీషియమ్‌, కార్బొనేట్‌ వలన    3) కొన్ని రకముల సబ్బుల వలన    4) నీటిలోని ఆమ్లాల వలన
24. మధుమేహం అనేది----
    1)
అసంక్రమణ వ్యాధి       2) సంక్రమణ వ్యాధి
    3)
పోషకాహారలోప వ్యాధి   4) పైవేవీ కాదు
25. డిడిటి మందు చల్లిన గోడపై వెల్ల(సున్నం)వేస్తే, మందు  శక్తి----
    1)
మారదు     2) పెరుగుతుంది    3) తగ్గుతుంది     4) పైవేవీకావు
26. మశూచి దేనితో వస్తుంది?
    1)
వైరస్‌ 2) బాక్టీరియా 3) ఫంగస్‌ 4) పురుగులతో
27. మశూచి నిర్మూలన కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
    1) 1962   2) 1972   3) 1950   4) 1947
28. జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ ఎక్కడ ఉంది?
    1)
కోల్‌కతా 2) బొంబాయి 3) హైదరాబాద్‌ 4) ఢిల్లీ
29. నీటిలోని ఫ్లోరైడ్‌ శాతాన్ని తగ్గించేందుకు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
    1)
వడపోత పద్ధతి     2) అయాన్‌ ఎక్ఛేంజి పద్ధతి    3) జియోలైట్‌ పద్ధతి   4) పైవేవీ కావు
30. జనన, మరణ లెక్కల విశిష్ఠత ఏమిటి?
    1)
జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టుటకు    2) ప్రజారోగ్యానికి చెందిన వివిధ ఆరోగ్య పథకాలకు 3) గణాంక లెక్కల కోసం     4) పైవన్నీ
31. వ్యాపార పరంగా ఎ-విటమిన్‌ ఎందులో లభిస్తుంది?
    1)
పాలు         2) ఆకులలో    3) కాడ్‌లివర్‌ నూనెలో     4) గుడ్డు సొనలో
32.
నీటిని శుభ్రపరచడానికి వాడే రసాయనం ఏది?
    1)
ఆలమ్‌     2) అయోడిన్‌    3) ఫ్లోరైడ్‌     4) పైవి ఏవీకావు
33. ఎలుకలతో వచ్చే వ్యాధి ఏది?
    1)
మలేరియా     2) ప్లేగు    3) కాలాహజర్‌     4) టైఫాయిడ్‌
34. భారతదేశంలో 50 శాతం మరణాలకు కారణం ఏమిటి?
    1)
పోషక ఆహారలోపం వల్ల కలిగే వ్యాధులు    2) అంటువ్యాధులు         3) ప్రమాదాలు    4) పరిసర పారిశుద్ధ్య సమస్యలు
35. మనదేశంలో ఆఖరిసారి మశూచి వ్యాధి ఎప్పుడు నమోదయింది?
    1) 1975 2) 1980 3) 1985 4) 1965
36. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏ వ్యాధి నియంత్రణకు ఉపకరిస్తాయి?
    1)
మలేరియా 2) మశూచి 3) డిప్తీరియా 4) కలరా
37. కేంద్ర కుష్ఠు నివారణ పరిశోధనా శిక్షణా సంస్థ ఎక్కడ ఉంది?
    1)
బెంగుళూరు 2) ఆగ్రా 3) చెంగల్పటు 4) కలకత్తా
38. గాయిటర్‌ వ్యాధి చికిత్సకు ఏ మందు వాడతారు?
    1)
ఉప్పు         2) అయోడిన్‌     3) క్లోరైడ్‌ లవణం              4) సోడియం లవణం
39. సమగ్ర శిశు సంరక్షణ పథకం ప్రకారం 6 సంవత్సరాలలోపున్న పిల్లలకు ఏ సదుపాయాలు కల్పిస్తారు?
    1)
పొషకాహారం        2) వ్యాధి నివారణ టీకాలు    3) వైద్య, ఆరోగ్య పరీక్షలు చికిత్స     4) పైవన్నీ
40. ప్రాణి గణాంకాలు అంటే ఏమిటి?
    1)
జనణ, మరణాలు     2) వివాహాలు, విడాకులు    3) దత్తత           4) పైవన్నీ
41. మామూలు ఎరువు కంటే బయోగ్యాస్‌ ప్లాంట్‌తో లభించే ఎరువు---- సారవంతమైనది.
    1)
ఎక్కువ 2) సమానం 3) తక్కువ 4) చెప్పలేము
42. చర్మం పగుళ్ళు, పుండు సులభంగా మానకపోవడానికి కారణం ఏమిటి?
    1)
సి- విటమిన్‌ లోపం    2) బాక్టీరియా    3) బి- విటమిన్‌ లోపం    4) పైవేవీ కావు
43. పిచ్చి జంతువు కరిస్తే ఏ వాక్సిన్‌ వాడాలి?
    1)
ఆర్‌ హెచ్‌    2) బిసిజి       3) రేబిస్‌    4) పైవేవీ కావు
44. పోలియో, మశూచి ఏ రకం వ్యాధులు?
    1)
బాక్టీరియల్‌ వ్యాధులు    2) ఫంగస్‌ వ్యాధులు    3) వైరస్‌ వ్యాధులు          4) పైవేవీ కావు
45. నారికురుపు వ్యాధి దేనితో వస్తుంది?
    1)
వైరస్‌ 2) బాక్టీరియా 3) ప్రోటోజోవా 4) హెల్మింథ్‌
46. శిశు మరణాల రేటు అంటే ఏమిటి?
    1)
ఏడాదిలో  వెయ్యి జననాల్లో సంభవించిన శిశువుల మరణం 2) నెలలో వెయ్యి  జననాల్లో సంభవించిన శిశువుల మరణం 3) ఏడాదిలో వెయ్యి జననాల్లో  సంభవించిన శిశువుల మరణం 4)అయిదేళ్లలో వెయ్యి జననాల్లో సంభవించిన శిశువుల మరణం
47. భారతదేశం మశూచి వ్యాధి నుంచి ఎప్పుడు విముక్తి పొందింది?
    1) 1965   2) 1970   3) 1980   4) 1977
48. మశూచి వ్యాధి ఎవరికి వస్తుంది?
    1)
జంతువులకు, మనుషులకు 2) మనుషులకు మాత్రమే    3) మేకలకు, మనుషులకు  4) గొర్రెలకు, మనుషులకు
49. తఫానులు, వరదలతో ఏ వ్యాధి వస్తుంది?
    1)
మలేరియా     2) టైఫాయిడ్‌    3) కలరా     4) మెదడువాపు వ్యాధి
50. ఉమ్మి/ శ్లేష పరీక్షతో ఏ వ్యాధిని గుర్తించవచ్చు?
    1)
నోటి క్యాన్సరు 2) వైరల్‌ దగ్గు 3) కామెర్లు 4) క్షయ
51. జాతీయ పోషక ఆహార సంస్థ ఎక్కడ ఉంది?
    1)
హైదరాబాద్‌ 2) కటక్‌ 3) మైసూరు 4) ఢిల్లీ
52. గ్రామాల్లో జనన, మరణాలను ఎవరు నమోదు చేస్తారు?
    1)
రెవెన్యూ ఇన్‌స్పెక్టరు      2) గ్రామ మునసబు    3) గ్రామ సర్పంచ్‌         4) పైవేవీ కావు
53. ప్రసవ సమయంలో బొడ్డును అపరిశుభ్రమైన పరికరాలతో కోయడం వల్ల వచ్చే వ్యాధి ఏది?
    1)
పోలియో         2) కామెర్లు    3) రక్తం ఘనీభవించకపోవడం  4) ధనుర్వాతం
54. నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
    1)
బి,సి   2) బి,   3) డి,   4) బి,సి,కె
55. దొడ్డకాళ్లు ఏ విటమిన్‌ లోపంతో వస్తాయి?
    1)
  2) సి  3) డి  4) డి
56. ప్రపంచ ఆరోగ్య దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
    1)
మార్చి 7   2) ఏప్రిల్‌ 7  3) మే 7  4) జూన్‌ 7
57. గ్రామీణ పారిశుద్ధ్యం మంచినీటి సరఫరాలో ప్రముఖ పాత్ర పోషించిన సంస్థ ఏది?
    1)
యూనిసెఫ్‌     2) ప్రపంచ ఆరోగ్య సంస్థ    3) యునెస్కో     4) పైవేవీకావు
58. ప్రోటీన్‌ లోపంతో  ఏ వ్యాధులు వస్తాయి?
    1)
క్వాషియోర్కర్‌, మెరాస్మస్‌     2) రికెట్స్‌    3) బెరిబెరి         4) రక్త హీనత
59. ఒక ప్రాంతపు ఆరోగ్య స్థాయి, జీవన ప్రమాణ స్థాయికి సూచికలు ఏవి?
    1)
ప్రసూతి మరణాల రేటు 2) సగటు జీవిత కాలం 3) జనన పెరుగుదల రేటు  4) శిశుమరణాల రేటు
60. మలేరియాతో బాధపడుతున్న వ్యక్తికి ఏ మోతాదులో క్లోరోక్విన్‌ ఇవ్వాలి?
    1) 600
గ్రాములు            2) రెండు మాత్రలు    3) 600 మి.గ్రా            4) పైవేవీ కావు
61. ఏ వ్యాధుల నిర్మూలనలో దోమ డింభక నాశనచర్య చేపడతారు?
    1)
క్షయ 2) మెదడువాపు 3) క్యాన్సరు 4) మశూచి
62. మాన్‌టూక్స్‌ పరీక్ష ఏ వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తారు?
    1)
క్షయ 2) మెదడువాపు 3) క్యాన్సరు 4) మశూచి
63. ప్రత్యేక పోషకాహార పథకం కింద పిల్లలకు ఏ ఆహారాన్ని పంపిణీ చేస్తారు?
    1)
విటమిన్‌-ఎ ద్రావణాన్ని    2) సోయాతో చేసిన ప్రత్యేక రొట్టెలను    3) మధ్యాహ్న భోజనాన్ని    4) పప్పు దినుసులను
64. కనీస అవసర కార్యక్రమ లక్ష్యాలు ఏవి?
    1)
ప్రతి కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడం    2) ప్రతి పదివేల జనాభాకు ఒక మాతా శిశు సంరక్షణ ఉపకేంద్రం 3) ప్రతి నాల్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒక కేంద్రాన్ని 30 పడకల గ్రామీణ వైద్యశాలగా రూపొందించడం     4) వైవన్నీ
65. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎక్కడ ఉంది?
    1)
ఢిల్లీ 2) కలకత్తా 3) బొంబాయి 4) నాగపూరు
66. ఆహార పదార్థాల కల్తీ నివారణ చట్టం 1954 ప్రకారం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏ అధికారులను నియమించవచ్చు?
    1)
శానిటరీ ఇన్‌స్పెక్టర్లు       2) ఫుడ్‌  ఇన్‌స్పెక్టర్లు    3)  ఇన్‌స్పెక్టర్లు ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ 4) పైవేవీ కావు
67. నీటిలోని ఫ్లోరైడ్‌ను ఏ రసాయనాన్ని ఉపయోగించి సులబంగా తగ్గించవచ్చు?
    1)
జిప్సమ్‌ 2) ఆలమ్‌ 3) సున్నం 4) పైవేవీ కావు
68. ప్రజారోగ్య వ్యవస్థకు మెదడు వంటిది ఏది?
    1)
జనన, మరణ లెక్కల సేకరణ కార్యాలయం    2) జిల్లా వైద్య విద్యా కార్యాలయం    3) ప్రాథమిక వైద్యకేంద్రం       4) పైవేవీ కావు
69. విటమిన్లకు మరో పేరు ఏమిటి?
    1)
హార్మోన్లు     2) బహిర్జాల్‌ హార్మోన్లు    3) ఉత్ర్పేరకాలు     4) పైవేవీ కావు
70. సూర్యరశ్మితో సంశ్లేషణం చెందే విటమిన్‌ ఏది?
    1)
   2) డి   3) సి   4)
71. మారుమూల ప్రాంతాల్లో ఏ విద్యుత్తు సులభతరం?
    1)
జల విద్యుత్తు 2) డిసెల్‌ సెట్‌ల ద్వారా విద్యుత్తు 3) సూర్యరశ్మి ద్వారా విద్యుత్తు    4) అలల ద్వారా విద్యుత్తు
72. బయోగ్యాస్‌ ప్లాంట్ల ఉపయోగాలు ఏవి?
    1)
బయోగ్యాస్‌     2)  బయోగ్యాస్‌+ఎరువు    3) ప్రభుత్వ సబ్సీడి     4) ఎరువు
73. నారికురుపు వ్యాధిని నివారించాలంటే?
    1)
చేదుడుబావిని దిగుడుబావిగా మార్చాలి    2) దిగుడుబావిని  చేదుడుబావిగా మార్చాలి    3) చెరువులో బట్టలు ఉతకడం ఆపాలి        4) వేడి నీళ్లు ఉపయోగించాలి
74. గాయాలతో వ్యాపించు వ్యాధి ఏది?
    1)
క్షయ 2) ఎయిడ్స్‌ 3) పోలియో 4) ధనుర్వాతం
75. గ్రామీణ ఆరోగ్యకుటుంబ సంక్షేమ సంస్థ ఎక్కడ ఉంది?
    1)
సేవాగ్రామ్‌     2) హైదరాబాద్‌    3) గాంధీగ్రామ్‌     4) శాంతినికేతన్‌
76. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాపన, టీకా మందుల తయారీలో ఏ సంస్థ పాత్ర వహించింది?
    1)
యునిసెఫ్‌ 2) ప్రపంచ ఆరోగ్య సంస్థ    3) ఆహార మరియు వ్యవసాయ సంస్థ 4) యునెస్కో
77. పెన్సిలిన్‌ తయారుచేయు కర్మాగారము ఎక్కడ ఉంది?
    1)
బెంగుళూరు 2) పూనా 3) హైదరాబాద్‌ 4) కలకత్తా
78. గర్భిణులకు ఇవ్వవలసిన టీకా మందు?
    1)
మశూచి     2) టెటనస్‌ టాక్సైడ్‌    3) మలేరియా     4) ఐరన్‌ ఫోలిక్‌ ఆసిడ్‌
79. గర్భిణీలు ఎంత కేలరీ ఆహారాన్ని తీసుకోవాలి?
    1) 2400 2) 2000 3) 3300 4) 400
80. మెదడువాపు వ్యాధికి మరో పేరు ఏమిటి?
    1)
సెరిబ్రల్‌ హెమరేజ్‌    2) బ్రెయిన్‌ ట్యూమర్‌    3) జపనీస్‌ ఎన్‌సెఫలిటీస్‌ 4) న్యూరో డిజార్డర్‌

సమాధానాలు...
1) 4  2) 3  3) 2  4) 2  5) 4  6) 4  7) 4  8) 3  9) 1  10) 4  11) 2  12) 1  13) 3  14) 2  15) 2  16) 2  17) 3  18) 2  19) 3  20) 3  21) 1 22) 1  23) 1  24) 1  25) 3  26) 1  27) 1  28) 4  29)3  30) 4  31) 3  32) 1  33) 2  34) 2  35)1  36) 4  37) 3  38) 2  39) 4  40) 4  41)1  42) 3  43) 3  44) 3  45) 4  46) 3  47)4  48) 2  49) 3  50) 4  51) 1   52) 2  53) 4  54) 1  55) 4  56) 2  57) 2  58) 1  59) 4  60) 4  61) 3  62) 1  63) 2  64) 4  65) 2  66) 2  67) 1  68) 1  69) 2  70) 2  71)3  72) 2  73) 2  74) 4  75) 3  76) 1  77)2  78) 2  79) 3  80) 3

No comments:

Post a Comment