Monday, 6 March 2017

Assistant post in New India Assurance Company Limited dt 4 3 2017

న్యూ ఇండియా ఎష్యురెన్స్ కంపెనీ  లిమిటెడ్ 4.3.2017 నాడు అసిస్టెంట్స్ పోస్ట్ లో  దేశవ్యాప్తం గా ఉన్న 976 ఖాళీలు నింపటానికి ప్రకటన ఇచ్చింది .
ఇందులో 20 ఖాళీలు ఆంధ్ర పదేశ్ లో ఉన్నాయి. 25 ఖాళీలు తెలంగాణా రాష్ట్రము లో ఉన్నాయి.

అప్లికేషన్స్ on లైన్ లో రిజిస్ట్రేషన్ 06.03.2017 మొదలై     29.03.2017 వరకు ఉంటుంది.

వయస్సు : ( 30.6.2016 నాటికీ )
కనీసం : 18 సంవత్సరాలు .  మాక్సిమమ్  : 30 సంవత్సరాలు . (Candidates born not earlier than 1st July 1986 and not later than 30 th    June 1998 (both days inclusive) are only eligible to apply.)
(సాంఘికగాను , ఆర్ధికo గాను వెనుకబడిన సామజిక వర్గాల వారికీ వయో పరిమితి  లో రిలాక్సేషన్/సడలింపు  ఉంది )  


విద్య అర్హత : (30.6.2016 నాటికీ )
1) కేంద్ర ప్రభుత్వం చేత గుర్తింపు ఉన్న ఏదైనా విశ్వ విద్యాలయం నుండి డిగ్రీ పరీక్ష pass అయ్యి ఉండాలి
2 ) ఏ రాష్ట్రము లో ఉద్యోగం కోరు కుంటున్నారో , ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష లో knowledge ఖచ్చింతం గా ఉండాలి. (అనగా ఆ ప్రాoతీయ భాష లో చదవటం, రాయటం, మాట్లాడటం బాగా వచ్చి ఉండాలి )  




IBPS మాదిరిగానే , దీనికి కూడా ప్రిలిమ్స్ , మరియు మెయిన్స్ పరీక్ష లు ఉన్నాయి.

Tier – I : Preliminary Examination :

preliminary పరీక్ష లో బ్యాంకు పరీక్ష మాదిరిగానే  మూడు టెస్ట్ లు ఉంటాయి :

 Sl.No.    Name of the Test             Number of Questions   Marks           Time
 1             Test of English Language              30                             30             Composite Time
 2             Test of Reasoning                            35                              35                 60 minutes
 3             Test of Numerical Ability             35                              35       



 preliminary ఎగ్జామినేషన్ లో అన్ని ప్రశ్నలన్నీ  objective తరహా వే ఉంటాయి .  ఇది online పరీక్ష . మొత్తం మార్కులు 100 . కేటాయించిన సమయం 60 నిముషాలు.    అభ్యర్ధులు ప్రతి టెస్ట్ లోనూ సెపరేట్ గా క్వాలిఫై కావాలి. మరియు ఓవరాల్ గా కూడా క్వాలిఫై కావాలి మెయిన్స్ పరీక్ష కు అర్హత సంపాదించాలంటే.
రాష్ట్రాల వారీగా, category వారీగా అభ్యర్ధులు పొందిన మార్కుల ప్రకారం అభ్యర్ధులను మెయిన్స్ ఎగ్జాం కోసం సెలక్షన్ చేసి పిలుస్తారు .

Tier – II   Main Examination :

ఇందులో ప్రశ్నలన్నీ objective తరహా ప్రశ్నలే .
ఇందులో 5 టెస్ట్ లు ఉంటాయి

Sl.No. Name of Test (objective)          No. of questions.    Marks       Duration
1              Test of Reasoning                            40                           50
2              Test of English Language              40                           50
3              Test of General Awareness         40                           50
4              Computer Knowledge                   40                           50             Composite time 120 minutes
5            Test of Numerical Ability             40                           50
                TOTAL                                               200                          250
          Total marks obtained as above shall be proportionately reduced to a base of 35 marks



Note: 1) మెయిన్స్ ఎగ్జాం online లో ఉంటుంది . మొత్తం ప్రశ్నలు : 200 .
దీనికి కేటాయించిన మార్కులు : మొత్తం 250 .  అన్ని టెస్ట్ లకు కలిపి  మొత్తం గా కేటాయించిన సమయం 120 నిముషాలు. (అనగా రెండు గంటలు ) .  
2) టెస్ట్ paper లు హిందీ / ఇంగ్లీష్ భాషల్లో ఉంటాయి. కాని ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ paper మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది.
3) అభ్యర్ధులు  మెయిన్స్ ఎగ్జాం లో క్వాలిఫై కావటానికి minimum మార్కులు సంపాదించుకోవాలి.
4 ) online లో నిర్వహించిన మెయిన్స్ ఎగ్జాం లో క్వాలిఫై  ఐనవారిని షార్ట్ లిస్టు చేసి, వారిని రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ రాయటానికి పిలుస్తారు.
రీజినల్ లాంగ్వేజ్ (ప్రాంతీయ భాష ) టెస్ట్ క్వాలిఫై యింగ్ నేచర్ ది మాత్రమే.  మెయిన్స్ ఎగ్జాం , మరియు రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ ల లో క్వాలిఫై ఐన , అభ్యర్ధులనే   ఫైనల్ గా  సెలక్షన్ చేస్తారు.   

  

Penalty for Wrong Answers ( Applicable to both   - Preliminary and Main Examination )
online లో నిర్వహించే preliminary ఎగ్జాం లోనూ, మెయిన్స్ ఎగ్జాం లోను చేసిన రాంగ్ answer లకు, ప్రతి దానికి ¼  మార్కులు, పెనాల్టీ గా ,  deduct చేస్తారు.
Attempt చెయ్యని ప్రశ్నలకు ఎలాంటి మార్కులు deduct చెయ్యరు.


Application Fee:
1)SC/ST/PWD/Ex-Servicemen/Females      :     Rs.50/- (Intimation Charges only)
2) మిగిలిన వారికీ                                :  Rs.500/- (Application fee including intimation charges)


Centres in Andhra Pradesh:
చీరాల , చిత్తూర్ , గుంటూరు , హైదరాబాద్ , కాకినాడ , కర్నూల్ , నెల్లూరు , ఒంగోలు , పుత్తూరు , రాజమoడ్రి , తిరుపతి , విజయవాడ , విశాఖపట్నం , విజయనగరం

Centres in Telangana :
హైదరాబాద్, కరీంనగర్ , ఖమ్మ , వరంగల్  
preliminary ఎగ్జామి నేషన్ కి ఎలా ప్రిపేర్ కావాలి ?
IBPS / బ్యాంకు క్లర్క్ / PO పరీక్ష లలో preliminary ఎగ్జాం ఉంటుందో , అదే విధం గా ఇన్సూరెన్స్ కంపెనీ preliminary ఎగ్జాం కూడా ఉంటుంది. ఐతే గత సంవత్సరం అభ్యర్ధుల కోసం ఇచ్చిన సూచన ప్రాయంగా , ప్రతి టెస్ట్ కోసo ఈ కింద విధమైన సమాచారాన్ని అందించారు :  
1)ENGLISH LANGUAGE కోసం :  ఈ పరీక్ష మీకు ఎంత ఇంగ్లీష్ తెల్సు అనే విధంగా ఉంటుంది . గ్రామర్ మీద పట్టు  , అంగ్ల పదాల అర్ధాలు తెలియటం , వాక్య నిర్మాణం లో సమర్ధత , వాక్యాల పూరణ , పర్యాయ పదాలు , వ్యతి రేక పదాలు , ఆంగ్ల passage కంప్రె హేన్షన్ మదలైనవి ఉంటాయి. ఇవి గాక ఇతర రకాల ప్రశ్నలు ఉండవచ్చును.  
   
2)REASONING టెస్ట్ కోసం : ఈ టెస్ట్ మీ రు ఎంత బాగా ఆలోచించ గలరు అనే అంశం మీద ఉంటుంది. 3)QUANTITATIVE APTITUDE టెస్ట్ కోసం : ఈ టెస్ట్ లోని ప్రశ్నలు మీరు ఎంత వేగం గా ఖచ్చితం గా లెక్క లు చేయగలరు అనే విధం గా ఉంటాయి . దీనిలోని ప్రశ్నలు  computation, quantitative reasoning, interpretation of data మొదలైన వాటి మీద ఉంటాయి.  
నోట్: న్యూ ఇండియా ఎస్యూర్ రెన్సు కంపెనీ వారి ప్రకటనలో, డిటైల్డ్ సిలబస్ ఏది ఇవ్వలేదు . కాని గత అనుభవం ప్రకారం    బ్యాంకు పరీక్ష మాదిరి ప్రశ్నలే ఉంటాయి  దీని లో కూడా ఉంటాయి అని మనం భావించి , పరీక్ష లకు ప్రిపేర్ కావాలి .   

Note: ఇది క్లర్క్ స్థాయి ఉద్యోగం కనుక , దీనికి ఇంటర్వ్యూ ఉండదు 

No comments:

Post a Comment