విజ్ఞాన
విపంచి
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ (రాష్ట్రాలలో ఓటర్ల సంఖ్య : అసెంబ్లీ సీట్లు )
ఎ) పంజాబ్ : సుమారు 1,92,14,236 ( అసెంబ్లీ సీట్లు : 117 )
బి) గోవా
: సుమారు 10,85,271 (అసెంబ్లీ సీట్లు : 40 )
సి)
ఉత్తర ప్రదేశ్ : సుమారు 13,85,17,026 ( అసెంబ్లీ సీట్లు : 403)
డి) పైవన్నీ (భారత ఎన్నికల కమిషన్ నివేదిక ప్రకారం )
జవాబు : డి
2) స్విస్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ,
ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ లో ఇప్పటివరకు ఐదుసార్లు గెలిచాడు . అవి ఏ ఏ
సంవత్సరాలలో ?
ఎ) 2004 , 2006
బి) 2007
సి) 2010 & 20 17
డి) పైవన్నీ
జవాబు : డి
3) 1920 లో ఏ కమిటీ భారతీయ రైల్వే ల కు సెపరేట్
బడ్జెట్ కావాలని రికమెండ్ చేసింది ?
ఎ) సర్
విలియం ఆక్ వర్త్ కమిటీ
బి) సర్ గోపాల స్వామి అయ్యంగార్
సి) స్వామినాథన్ S.A. అయ్యర్
డి) బిబేక్ దేబ్రాయ్
జవాబు : ఏ
4) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (భారతీయ రైల్వే ల కు సంబంధించి )
ఎ) ఉద్యోగుల సంఖ్య : 1.3 మిలియన్లు
బి) వార్షిక
సరకుల రవాణా : ఒక బిలియన్ టన్నులు
సి) ప్రతి రోజూ భారతీయ రైల్వే కి చెందిన 12,000 పాసెంజర్ రైళ్ళలో ప్రయాణించే ప్రయాణీకుల
సంఖ్య : 24 మిలియన్లు
డి) పైవన్నీ
జవాబు : డి
5) సేపరేషన్
కన్వెన్షన్ ప్రకారం, ఎప్పటి నుండి రైల్వే బడ్జెట్ , జనరల్ బడ్జెట్ నుండి విడి
పోయింది?
ఎ) 1947
బి)
సెప్టెంబర్ 20, 1924
సి)
డిసెంబర్ 21, 1949
డి) 1.2.2017
జవాబు : బి
6) మొబైల్ వాల్లేట్స్ (అంటే మనీ పర్సులు వంటివి ) కి ఉదాహరణలు ఏవి ?
ఎ) SBI
బడ్డి
బి) చిల్లర్
సి) పే టి ఎం
డి) పై వన్ని
జవాబు : డి
7) మొబైల్ app ల ద్వారా చేసే పేమెంట్ స్ లో గల సాధక
బాధకలేవి ?
ఎ) కంప్రమైజ్ డ్ అప్లికేషన్స్
బి) డినయల్
అఫ్ సర్వీస్
సి) మాన్ – ఇన్ – మిడిల్ వల్నరబిలిటి
డి) పై
వన్ని
జవాబు : డి
8) ఇన్లాండ్ - వాటర్ వేస్ అథారిటీ అఫ్ ఇండియా (IWAI) వైస్
చైర్మన్ ప్రవీర్ పాండే తెల్పిన ప్రకారం , భారతదేశం లో గుర్తించిన జల మర్గాలేవి ?
ఎ) NW2 (బ్రహ్మపుత్ర
నది మీద సాదియా – ధుబ్రి స్ట్రెచ్ ) పొడవు : 891 కి.మి.
బి) NW3 (కోట్టపురం – కొల్లం వెస్ట్ కోస్ట్
కెనాల్ ) పొడవు : 168 కి.మి.
సి) NH4 ( కాకినాడ – పుదుచ్చేరి ) పొడవు : 1,078
కి.మి.
డి) పైవన్నీ ( మొత్తం 111 జలమర్గాలను గుర్తించారు )
జవాబు : డి
9) ఇటీవల USA అధ్యక్షుడు ఏ దేశాల నుండి USA వచ్చే
ప్రయాణీకుల పై 90 రోజుల నిషేధ అంక్షలు
విధించాడు ?
ఎ) ఇరాన్,
ఇరాక్
బి) సిరియా , సోమాలియా
సి) యెమెన్ , లిబియా , సుడాన్
డి) పైవన్నీ ( మొత్తం 7 దేశాలు )
జవాబు : డి
10) రు. 1,420 కోట్ల రూపాయల NavIC లేక నావిగేషన్ విత్
ఇండియన్ కాన్ స్టే ల్లేషన్ ( ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిల్లైట్ సిస్టం )
వివరాలేవీ ?
ఎ) దీనిలో గల 3 ఉప గ్రహాల లో అటామిక్ క్లాక్ లు
సాంకేతిక లోపాలు చూపాయి
బి) ఇవి
పొజిషన్ , నావి గేషన్, టైం (PNT) తెలుపుతాయి (భూమి మీద , సముద్రం , ఆకాశం లో గల
వారికీ )
సి) IRNSS-1A ని జూలై 2013 లో ప్రయోగించారు .
IRNSS-1 G ని ఏప్రిల్ , 2016 లో ప్రయోగించారు
డి) పైవన్నీ
జవాబు : డి
11) మనునీధి చోళన్ (లేక ) ‘ఏలార’ అనే చోళ మహా రాజు
తమిళనాడు లో ఎప్పుడు పరిపాలన చేశాడు? (అయన విగ్రహం మద్రాస్ హై కోర్ట్ లో ఉంది )
ఎ) 450 AD
బి) క్రీస్తు
పూర్వం 250 సంవత్సరాల క్రితం (సుమారు )
సి) 600 AD
డి) 700 AD
జవాబు : బి
12) CBI నూతన డైరెక్టర్ ఎవరు ?
ఎ) A.K.సిన్హా
బి) అలోక్
కుమార్ వర్మ
సి) J.J. సింగ్
డి) వీరెవరు కారు
జవాబు : బి
13) 2017 –
18 కేంద్ర బడ్జెట్ లో చెప్పిన , TEC అనే అబ్రివేషన్ ను విస్తరించండి ?
ఎ) T :
ట్రాన్స్ ఫార్మ్
బి) E :
ఎనర్జైజ్
సి) C : క్లీన్ ఇండియా
డి) పై
వన్ని
జవాబు : డి
14) శ్రీ అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి గా
ఇప్పటివరకు ఎన్ని సార్లు , వరుసగా బడ్జెట్
సమర్పించారు ?
ఎ) 2014 ( 2014-15)
బి) 2015 ( 2015 – 16)
సి) 2016 ( 2016 – 17) & 2017 ( 2017
– 18)
డి) పై వన్ని (వరుసగా నాలుగు సార్లు )
జవాబు : డి
15)2017 – 18 కేంద్ర
బడ్జెట్ లో MGNREGS కి
ఎంత కేటాయించారు ? (కోట్ల రూపాయలలో )
ఎ) 28,000
బి) 48,000
సి) 20,000
డి) 15,000
జవాబు : బి
16)స్మాల్ & మీడియం ఎంటర్ ప్రైజెస్ వాళ్ళ
వార్షిక టర్నోవర్ రు.50 కోట్ల లోపు ఉంటె, (2017-18 లో )
ఎంత శాతం పన్ను కట్టాలి ?
ఎ) 30 %
బి) 25 %
సి) 15%
డి) 10%
జవాబు : బి
17) 2017 – 18 బడ్జెట్ ప్రకారం , వార్షిక ఆదాయం ఏ టాక్స బుల్ ఇన్ కం స్లాబ్ లో వారికీ 5% పర్సనల్ ఇన్ కం టాక్స్ గా కట్టాలని తెలిపారు ?
ఎ) రు.2.5 లక్ష ల లోపు వారికీ
బి) రు.2.5
లక్షలకి - రు. 5 లక్షలకి మధ్య వారికీ
సి) రు.5
లక్షలకి - రు.
10 లక్షలకి మధ్య వారికీ
డి) రు.10 లక్షలకి - రు. 20 లక్షలకి మధ్య వారికీ
జవాబు : బి
18) 2017-18బడ్జెట్ ప్రకారo, ‘రాష్ట్రీయ
రైల్ సంరక్షకోష్’ కోసం ఎంత నిధులతో
ఏర్పాటు చేయదలిచారు ( రాబోయే 5 సంవత్సరాల కాలం
లో) ? ( లక్ష కోటి రూపాయలలో )
ఎ) ఒక టి
బి) మూడు
సి) నాలుగు
డి) రెండు
జవాబు : ఎ
19) రైల్వే లు చేపట్టాల్సిన ముఖ్య పనులే వి, రాబోయే
ఆర్ధిక సంవత్సరం లో ?
ఎ) ట్రైన్ కంట్రోల్ కోసం అడ్వాన్స్ డ్ సిగ్నలింగ్
కొనుగోలు
బి) లింకే
– హాఫ్ మాన్ బుష్ కోచ్ లను (రు. 10, 000
కోట్ల తో) కొనటం
సి) అన్ మాన్ డ్ లెవెల్ క్రాసింగ్ లు లేకుండా చెయ్య
టం
డి) పైవన్నీ
జవాబు : డి
20) 20 17 – 18 బడ్జెట్ లో కొత్త లక్షణా లు ఏవి ?
ఎ) రైల్వే బడ్జెట్ ను, జనరల్ బడ్జెట్ లో కలపటం
బి) ప్లాన్
& నాన్ – ప్లాన్ ఖర్చు తేడా తొలగించటం
సి) అవుట్ కం బడ్జెట్ ప్రవేశ పెట్టటం
డి) పైవన్నీ
జవాబు : డి
21) 2016 –
17 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం, భారత దేశం లో ఖరీఫ్ సీజన్ లో మొత్తం ఆహార
ధాన్యాల ఉత్పత్తి ఎంత ? (మిలియన్ టన్నులలో ) ?
ఎ) 93.9
బి) 32.5
సి) 23.4
డి) 135 (ఫస్ట్ అడ్వాన్స్ డ్ ఎస్టిమేట్ ప్రకారం )
జవాబు : డి
22) 20 17 –
18 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆగ్రి గేట్
కాపిటల్ ఎక్స్ పెండి చర్, జీడీపీ లో ఎంత
శాతం ఉంది ?
ఎ) 0.5 %
బి) 1.8
%
సి) 2 %
డి) 4 %
జవాబు : బి
23) భారతీయ రైల్వే లకు చెందిన ఏ పబ్లిక్ సెక్టార్
కంపెనీ లను స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేయ బోతున్నారు ?
ఎ) IRCTC
బి) ఇండియన్
రైల్వే ఫైనాన్సు కార్పొరేషన్
సి) IRCON
డి) పైవన్నీ
జవాబు : డి
24) 20 17 – 18 కేంద్ర బడ్జెట్ లో డిఫెన్సు రంగానికి
ఎంత కేటాయించారు ( రు. కోట్ల లో ) ?
ఎ) 2,58,589.13
బి) 2,74,114/-
సి) 85,740/-
డి) 50,000/-
జవాబు : బి
25) భారత దేశం లో
ఉన్న అన్ని ఆయిల్ కంపెనీ లను కలిపి
కేంద్రం ‘ఆయిల్ మేజర్ ‘ ఏర్పాటు చేయాలనీ తలపెట్టింది . ప్రభుత్వ రంగం లో ఉన్న ఆయిల్ సెక్టార్
కంపెనీ లు ఏవి ? వివరాలు ఏవి ?
ఎ) ONGC, OIL, GAIL ( వీటిని అప్ స్ట్రీమ్ ఆయిల్
కంపెనీ లు అంటారు )
బి) IOCL , HPCL, BPCL ( వీటిని డౌన్ స్ట్రీమ్
ఎనర్జీ కంపెనీ లు అంటారు )
సి) అప్ స్ట్రీమ్ , డౌన్ స్ట్రీమ్ లను కలిపితే
మొత్తం మార్కెట్ కాపిట లైజేషన్ రు.6,82,145 కోట్లు
అవుతుంది
డి) పైవన్నీ
జవాబు : డి
26) ఫసల్ భీమా యోజన (FBY) లేక ప్రధాన మంత్రి ఫార్మ్
ఇన్సురెన్సు స్కీం కింద ఏ సంవత్సరాలలో
ఎంతెం త అగ్రికల్చర్ క్రాప్ కవర్ చేస్తారు ?
ఎ) 2016 – 17 : 30 %
బి) 2017
– 18 : 40 %
సి) 2018 – 19 : 50 %
డి) పై వన్ని ( 20 17 – 18 లో దీని కోసం రు.9,000
కోట్లు కేటాయించారు )
జవాబు : డి
27) NABARD లో ప్రారంభించ నున్న వ్యవసాయ రంగ సంబoధిత ఫండ్స్ ఏవి ?
ఎ) డెడికేటెడ్ ఇరిగేషన్ ఫండ్ : రు.40,000 కోట్లు తో
బి) డైరీ
ప్రాసెసింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ : రు. 8,000 కోట్లు ( 3
సంవత్సరాల కాలం లో )
సి) డ్రిప్ ఇరిగేషన్ ఫండ్ : రు. 2,000 కోట్లు
డి) పై
వన్ని
జవాబు : డి
28) భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 20 17 – 18 లో, రు.10,000 కోట్ల తో ఎన్ని లక్షల గ్రామ పంచాయతి
లను హై స్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ చేస్తారు?
ఎ) 3
బి) 1.5
సి) 4
డి) 5
జవాబు : బి
29) 20 17 – 18 లో అగ్రికల్చర్ క్రెడిట్ కోసం ,
ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ లో కేటాయించారు ?
ఎ) 20
బి) 10
సి) 15
డి) 25
జవాబు :బి
30) ఫారిన్
ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (FIPB) ని ఎప్పుడు ప్రారంభించారు ? ( ఇప్పుడు
దీని ని రద్దు చేయ దలచారు )
ఎ) 1975
బి) 1993
సంస్కరణల కాలం లో
సి) 1985
డి) 1969
జవాబు : బి
31) ప్రతి పా దిత పేమెంట్ స్ రెగ్యు లే ట రి బోర్డు
లో ఎవరెవరు ఉంటారు ?
ఎ) RBI గవర్నర్ : చైర్మన్ గా ను
బి) ఇద్దరు
RBI డిప్యూటీ గవర్నర్ లు సభ్యులు గాను
సి) కేంద్ర ప్రభుత్వం నియమించే ముగ్గురు ఎక్స్ టర్నల్ సభ్యులు
డి) పై అందరూ ( ఇది RBI లో ఉంటుంది )
జవాబు : డి
32) ఎంతకు
మించిన మొత్తాన్ని వ్యాపార లావాదేవీలలో కాష్ రూపం లో ఇవ్వకూడదని, 2017 – 18 బడ్జెట్ లో తెలిపారు ?
ఎ) రు. 3
లక్షలు
బి) రు.
5 లక్షలు
సి) రు. 10 లక్షలు
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
33) ఎంత కు మించిన మొత్తాన్ని కాష్ రూపం లో చారిట బుల్
ట్రస్ట్ లకు డొనేషన్ గా ఇవ్వరాదు అంటున్నారు , వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి ?
ఎ) రు. 2,000
బి) రు.
10, 000
సి) రు. 25,000
డి) రు.30,000
జవాబు : ఎ
34) BHIM యాప్ తో అనుబంధం గా వేటిని ఏర్పాటు చెయ్య
దలిచారు ?
ఎ) రెఫరల్ బోనస్ స్కీం ( వ్యక్తులకి )
బి) కాష్
బ్యాంకు స్కీం ( వ్యాపార వేత్త లకి )
సి) పై న
తెల్పిన (ఎ ) & (బి )
డి) ఇవేవి కావు
జవాబు : సి
35) RBI సెంట్రల్ బోర్డు లో కేంద్ర ప్రభుత్వం
నియమించిన డైరెక్టర్ లు ఎవరు ?
ఎ) డా. రాజీవ్ కుమార్
బి) డా.
అశోక్ గులాటి
సి) మనీష్ సబర్వాల్
డి) పై
అందరూ
జవాబు : డి
36) డిసెంబర్ , 2017 లో WTO మినిస్టీ రియల్
కాన్ఫరెన్స్ (MC) ఎక్కడ నిర్వహించ దలిచారు ?
ఎ) వాంకోవర్
బి) బోనస్
ఏయిర్స్ , అర్జంటినా
సి) జెనీవా
డి) బెర్న్
జవాబు : బి
37) ఇటీవల WTO డైరెక్టర్ జనరల్ రాబర్టో అజవేడో భారత దేశం
వచ్చిన ప్పుడు చర్చించిన అంశాలు ఏవి ?
ఎ) ఆహార భద్రత కోసం ఉంచిన , పబ్లిక్ ఆహార ధాన్యాల నిల్వలు
బి) దోహా రౌండ్ నేగోసి యేషన్స్
సి) ‘న్యూ ఇష్యూ స్ ‘/ ప్రతిపాదనలు (ICC &
B-20 చెప్పిన WTO పాకేజ్ లేక e-commerce )
డి) పైవన్నీ
జవాబు : డి
38) బంగాళా ఖాతం లో ఉన్న ‘తేగార్ చార్’ అనే
దీవి ఏ దేశ అధినం లో ఉంది ?
ఎ) భారత్
బి) బంగ్లాదేశ్
సి) శ్రీ లంక
డి) మయన్
మార్
జవాబు : బి
39) భారత రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ప్రకారం
నాగాలాండ్ కి స్పెషల్ స్టేటస్ లభించింది ?
ఎ) 370
బి) 371 A
సి) 356
డి) 352
జవాబు : బి
40) కేరళ లోని ఏ వస్తువుల కోసం జియో గ్రాఫికల్
ఇండికేషన్ (GI) ట్యాగ్ కి అప్లై చేసారు / లభించింది ?
ఎ) నీలంబూర్ టేకు
బి) పొక్కిలి
ధాన్యం
సి) చెంగాలి కొండన్ అరటి
డి) పై వన్ని
జవాబు : డి
41) షీలా భి డే కమిటీ వేటి గురించి అధ్యయనం చేసింది ,
ఇటీవల ?
ఎ) షెడ్యూల్ IX లో ఉన్న సంస్థల ను ఆంధ్ర ప్రదేశ్ ,
తెలంగాణ రాష్ట్రాలు ఏ రీతిన పంచుకోవాలో
బి) షెడ్యూల్
X
సి) షెడ్యూల్ II
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
42) మెగస్తనీస్ ఎవరి రాయబారిగా భారత దేశానికీ వచ్చాడు ?
ఎ) ఆరిస్టా టిల్
బి) సెల్యూకస్
– I
సి) క్లియర్ కస్
డి) హెలియో డో టస్
జవాబు : బి
43) క్రీస్తు శకం 18 48 నుండి 18 56 వరకు, ఇండియా
గవర్నర్ జనరల్ గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ పేరు తో ఉన్న , ఢిల్లీ లో ని రోడ్ పేరును
దేనిగా మార్చ నున్నారు ?
ఎ) దారా
సిఖో రోడ్
బి) డా.
APJ అబ్దుల్ కలాం రోడ్
సి) లోక్ కళ్యాణ్ మార్గ్
డి) లోడి
రోడ్
జవాబు : ఎ
44) డాంగ్ పెంగ్ – 16 (DF-16 )మీడియం రేంజ్
బాల్లిస్టిక్ మిస్సైల్ (10 00 కి.మి.
రేంజ్ ) ఏ దేశం పరీక్షించింది ?
ఎ) పాకిస్తాన్
బి) చైనా
సి) ఆఫ్ఘనిస్తాన్
డి) సిరియా
జవాబు : బి
45) ఇర్ర వాడి డాల్ఫిన్స్ , హంప్ బ్యాక్ , బాటిల్ నోసే
, పాన్ ట్రాపికల్ స్పా టెడ్ డాల్ఫిన్స్ , భారత దేశం లో ఎక్కడ ఎక్కడ తిరుగుతూ
కనిపిస్తాయి ?
ఎ) చిలకా సరస్సు ( ఒడిష )
బి) భీతర్ కనిక
సి) భద్రక్ వైల్డ్ లైఫ్ శాన్ క్ట్యు వరి
డి) పైవన్నీ
జవాబు : డి
46) తెలంగాణా రాష్ట్రము లో ఉన్న ‘పాలరాపు క్లిఫ్’ (శిఖరం) , ముర్లిగూడ ఫారెస్ట్
దేనికి ప్రసిద్ధి ?
ఎ) ఏనుగులు
బి) జిప్స్
ఇండి కస్ (ఇండియన్ వల్చర్ )
సి) ఖడ్గ మృగాలు
డి) సింహాలు
జవాబు : బి
47) హిమాలయన్ మరియు యురేషియన్ అనే రెండు టే క్టో నిక్ ప్లేట్ల మధ్య
ఉన్న భారత దేశ రాష్ట్రము ఏది ?
ఎ) తమిళనాడు
బి) ఉత్తరా
ఖండ్
సి) కేరళ
డి) కర్ణాటక
జవాబు : బి
48) ఈ కింది వాటి లలో ఏది కరెక్ట్ (భారత రాజ్యాంగం
లో ఆర్టికల్ స్ కి సంబందిచినవి )
ఎ) ఆర్టికల్ 129 : కంటెంప్ట్
బి) ఆర్టికల్
22 2 (1) : హై కోర్ట్ జుడ్జ్ ల బదిలీ లు
సి) ఆర్టికల్ 320 : పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల పనులు
డి) పై
వన్ని
జవాబు : డి
49) ‘బయో ప్లాస్టిక్స్ ‘ వేటి నుండి తయారు చేస్తారు ?
ఎ) మొక్క జొన్న పిండి, కాయగూరల క్రొవ్వు &
ఆయిల్
బి) నేచురల్
గ్యాస్
సి) పెట్రోలియం
డి) అల్యూమినియం
జవాబు : ఎ
50) ఈ కింది వాటి లలో ఏది కరెక్ట్ ?
ఎ) మైక్రో గ్రిడ్ : 10 KW లోపల
బి) మినీ
గ్రిడ్ : 10 KW కి – 50 KW కి మధ్య
సి) తెలంగాణా రాష్ట్ర సంప్రదాయేతర విద్యుచ్చక్తి
లక్ష్యం : సుమారు 10 గిగా వాట్ట్స్
డి) పై వన్ని ( సౌర శక్తి ఉత్పత్తి కి
సంబంధించినవి )
జవాబు : డి
51) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 16 4 (4 ) ప్రకారం
MLA కానీ ఒక వ్యక్తీ, ఆ
రాష్ట్రము లో మినిస్టర్ అయితే ,మామూలుగా
ఎన్ని నెలల లోపల రాష్ట్ర లెజిస్లేటివ్
అసెంబ్లీ కి ఎన్నిక కావాలి ?
ఎ) 6
బి) 3
సి) 2
డి) 5
జవాబు : ఎ
52) కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KIPC) లిమిటెడ్
ను ఏర్పాటు చేసి, రు. 7,400 కోట్ల టర్మ్ లోన్ ను , 10 జాతీయ బ్యాంకు ల కన్సార్షియం నుండి
పొంది, తెలంగాణా రాష్ట్రము ఎన్ని క్వార్టర్స్ లో తిరిగి చెల్లించాలని
నిర్ధారించింది ?
ఎ) 48 ( మొదటి చెల్లింపు జూన్ 30 , 20 20 నుండి
ప్రారంభం అవుతుంది )
బి) 60
సి) 84
డి) 12
జవాబు : ఎ
53) ఒక గ్రామాన్ని కాష్ లెస్ గ్రామం గా తీర్చి
దిద్దాలంటే , ఏమేమి కావాలి ?
ఎ) గ్రామస్తులందరికీ బ్యాంకు ఎకౌంటు లు ఉండాలి
బి) మైక్రో
ATM లు ఏర్పాటు చెయ్యాలి / పాయింట్ అఫ్ సేల్స్ (Po S) మెషిన్లు ఏర్పాటు చెయ్యాలి
సి) బిజినెస్ కరేస్పాన్ డెంట్ స్ ను నియమించాలి
డి) పై వన్ని
జవాబు : డి
54)పెంటా వ లెంట్ వాక్సిన్ ను పిల్లల లో ఏ రోగాలు నిరోధించటానికి ఇస్తారు ?
ఎ) డిప్తీరియా , పెర్టుసిస్
బి) టేటానస్
సి) హెపటైటిస్ B & న్యుమోనియా
డి) పై
వన్ని ( 5 వ్యాధులు )
జవాబు : డి
55) ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్
సర్వీసెస్ ( INCOIS) ఎక్కడుంది ?
ఎ) నాగపూర్
బి) హైదరాబాద్
సి) ఇండోర్
డి) హసన్
, కర్నాటక
జవాబు : బి
56) “ఆర్టికల్ 164 (4 ) , అధికారం కోసం ఒక సోర్స్
కాదు “ అని ఏ కేసు లో సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది ?
ఎ) కేశవా నంద భారతి కేసు
బి) B.R.కపూర్
Vs.తమిళనాడు స్టేట్ & ఇతరులు , సెప్టెంబర్, 2001
సి) మినర్వా మిల్స్ కేసు
డి) ఇవేవి కావు
జవాబు : బి
57) PSLV-C37 రాకెట్ మోసుకుపోయే 104 ఉపగ్రహాలలో, చాలా వరకు క్యూబ్ శాట్ లు ఉన్నాయి. క్యూబ్ శా ట్ ల
వివరాలేవీ ?
ఎ) బరువు : 5 కిలోగ్రాములు
బి) వీటిని
‘డో వ్స్ ‘ అని, ‘ఫ్లాక్ 3P’ అని పిలుస్తారు
సి) ఇవి ప్లానేట్ స్ 100 ఉపగ్రహాల , ‘లైన్
స్కాన్నర్ ‘ డోవ్ స్ నక్షత్ర మండలం లో భాగం గా ఉంటాయి
డి) పై వన్ని
జవాబు : డి
58) 15.2.2017 నాడు ఇస్రో
ఒకే సారి పంపించిన 10 4 ఉపగ్రహాల లో ఏవేవి
ఉన్నాయి ?
ఎ) 96 కష్టమర్ శా ట్ లు USA వి ; 5 ఇతర దేశాల ఉపగ్రహాలు ఉన్నాయి
బి) నాల్గవ
కార్టోశా ట్ – 2 సిరీస్ ఉపగ్రహం
సి) INS-1 A
& INS – 1 B అనే నానో ఉపగ్రహాలు ఉన్నాయి
డి) పై వన్ని
జవాబు : డి
59) ఎలిసీ పాలస్ ఏ దేశ అధ్యక్షుని అధికార నివాసం ?
ఎ) USA
బి) ఫ్రాన్స్
సి) క్యూబా
డి) జపాన్
జవాబు : బి
60) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ‘జిన్నా ఆఫెన్ కేం టు అవర్ హౌస్’ : కిరణ్ దోషి
బి) ‘హోప్
అఫ్ వాట్ ఐ సే’ : అనిల్ మీనన్
సి) ‘ది ఆదివాసీస్ విల్ నాట్ డాన్స్’ : హన్స్ దా
సౌవేంద్ర శేఖర్
డి) పై
వన్ని ( పుస్తకాలు : రచయితలు )
జవాబు : డి
61) GST ఎప్పటి నుండి అమలు చేయదలిచారు ?
ఎ) 2018
బి) జూలై
1 , 20 17
సి) 20 19
డి) ఇవేవి కావు
జవాబు : బి
62) ఇటీవల ‘
రైసినా డైలాగ్ ‘ అనే సమావేశం ఎక్కడ నిర్వహించారు ?
ఎ) ఇస్లామాబాద్
బి) న్యూ
ఢిల్లీ
సి) కాబుల్
డి) బీజింగ్
జవాబు : బి
63) RBI గవర్నర్ నివేదిక ప్రకారం ( జనవరి 19 , 20 17
) ఎంత ధనం మళ్ళి సర్క్యులేషన్ లోకి వచ్చింది, భారత దేశం లో ( రు. లక్షల కోట్ల లో ) ?
ఎ) 9.2
బి) 15.44
సి) 20
డి) 35
జవాబు : ఎ
64) 20 16 – 17 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో తెల్పిన ,
యూనివర్సల్ బేసిక్ ఇన్ కం ( UBI) లో గల
కంపోనేంట్ స్ (అంశాలు ) ఏవి ?
ఎ) యూనివెర్శా లి టి
బి) అన్
కండిషనాలిటి
సి) ఏజెన్సీ
డి) పై
వన్ని
జవాబు : డి
65) “సిటీస్ & ది వెల్త్ అఫ్ నేషన్స్ “ అనే
పుస్తకం ఎవరు రాశారు ?
ఎ) జేన్
జాకబ్స్
బి) జోనాథన్
కొల్మర్
సి) ప్రొఫెసర్ రాజా చెల్లయ్య
డి) ఆడమ్
స్మిత్
జవాబు : ఎ
66) ఎకనామిక్ సర్వే రిపోర్ట్ 20 16 – 17 లో తెలిపిన ‘
జిఫ్స్ సూత్రం’ దేన్నీ తెలియ చేస్తుంది ?
ఎ) నగర
జనాభా – దాని సైజు
బి) వినియోగ
దారుల ఆదాయం
సి) సప్లై & డిమాండ్
డి) మనీ &
ఇంట్రెస్ట్
జవాబు : ఎ
67) భారత దేశo లో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ (ULBs) ముందున్న ఛాలెంజ్
లు ఏవి ?
ఎ) పూర్ గవర్నెన్స్ కెపాసిటి లు
బి) లార్జ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటులు
సి) సరిపడని ఆర్ధిక వనరులు / ఆదాయాలు
డి) పై
వన్ని
జవాబు : డి
68) 14 వ ఆర్ధిక సంఘం 20 15 – 20 20 కాలానికి
మున్సిపాలిటి లకు ఎంత గ్రాంట్ రికమెండ్
చేసింది ? ( కోట్ల రూపాయలలో )
ఎ) 20 ,
000
బి) 87,000
సి) 50,000
డి) ఇవేవి కావు
జవాబు : బి
69) GST అమలు చేయటం వల్ల కలిగే లాభాలు ఏవి ?
ఎ) కామన్ ఇండియన్ మార్కెట్ ఏర్పడుతుంది
బి) టాక్స్ కంప్లయన్స్ & గవర్నెన్స్ మెరుగు పడుతుంది
సి) GST పెట్టుబడులు
& అభివృద్ధి ప్రోత్స హిస్తుo ది
డి) పై వన్ని
జవాబు : డి
70) 20 17 లో పద్మ విభూషణ్ ఎవరికీ ప్రకటించారు ?
ఎ) KY
ఏసుదాస్
బి) శరద్
పవార్
సి) ప్రొఫెసర్ U R రావు
డి) పై అందరూ
జవాబు : డి
71) 20 17 లో పద్మ భూషణ్ ఎవరికీ ప్రకటించారు ?
ఎ) థాయిలాండ్ రాణి మహా చక్రి సిరిన్ తోర్న్
బి) విశ్వ
మోహన్ భట్
సి) రత్న సుందర్ మహారాజ్
డి) పై
వన్ని
జవాబు : డి
72) 20 17 లో పద్మ శ్రీ అందుకున్న దేవరు ?
ఎ) కైలాష్ ఖేర్
బి) సాక్షి
మాలిక్
సి) విరాట్ కోహ్లి
డి) పై
అందరూ
జవాబు : డి
73) అజయ్ త్యాగి దేనికి నూతన చైర్మన్ ?
ఎ) SEBI
బి ) RBI
సి) IRDAI
డి ) LIC
విజ్ఞాన
విపంచి
(మార్చ్
, 2017 – జవాబులు )
|
1డి
|
11బి
|
21 డి
|
31 డి
|
41 ఎ
|
51 ఎ
|
61 బి
|
71 డి
|
|
2 డి
|
12బి
|
22 బి
|
32 ఎ
|
42 బి
|
52 ఎ
|
62 బి
|
72 డి
|
|
3 ఎ
|
13డి
|
23 డి
|
33 ఎ
|
43 ఎ
|
53 డి
|
63 ఎ
|
73-ఎ
|
|
4 డి
|
14డి
|
24 బి
|
34 సి
|
44 బి
|
54 డి
|
64 డి
|
|
|
5 బి
|
15 బి
|
25 డి
|
35 డి
|
45 డి
|
55 బి
|
65 ఎ
|
|
|
6 డి
|
16 బి
|
26 డి
|
36 బి
|
46 బి
|
56 బి
|
66 ఎ
|
|
|
7డి
|
17 బి
|
27 డి
|
37 డి
|
47 బి
|
57 డి
|
67 డి
|
|
|
8 డి
|
18 ఎ
|
28 బి
|
38 బి
|
48 డి
|
58 డి
|
68 బి
|
|
|
9 డి
|
19 డి
|
29 బి
|
39 బి
|
49 ఎ
|
59 బి
|
69 డి
|
|
|
10 డి
|
20డి
|
30 బి
|
40 డి
|
50 డి
|
60 డి
|
70 డి
|
|
No comments:
Post a Comment