విజ్ఞాన
విపంచి
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) అరేబియా
సముద్రం లో ఉన్న ‘సోకోట్రా’ దీవి ఏ దేశానికీ చెందినది ?
ఎ) యెమెన్
బి) సౌదీ
అరేబియా
సి) కువైట్
డి ) ఇరాన్
జవాబు : ఎ
2) ‘e-గవర్నన్స్’ లో ఏ అంశాలు వస్తాయి ?
ఎ) ప్రజలకు ఎలక్ట్రానిక్, ట్రాన్స్పరెంట్ మరియు సమర్ధవంతమైన సేవలు అందించటం
బి) దీనిలో PAN , ఆధార్ , NPS వంటి సేవలు వస్తాయి
సి) NSDL e-గవర్నెన్స్ ద్వారా విద్యా ఋణాల
ప్రాసెసింగ్ చాలా వేగ వంతం అయ్యింది
డి ) పైవన్నీ
జవాబు : డి
3) ‘స్పాట్ గోల్డ్ ఎక్స్చేంజి ‘ వివరాలేవీ ?
ఎ) దీన్ని SEBI నియంత్రిస్తుంది
బి) గుడ్ డెలివరీ & ధరల పారదర్శ కత తెస్తుంది
సి) భారత దేశంలో బుల్లియన్ బ్యాంకులు లేవు. కనుక
బంగారం ఎగుమతి , దిగుమతులన్నీ ఓవర్ ది
కౌంటర్ పద్ధతి ద్వారా జరుగుతుంటాయి
డి ) పై వన్ని
జవాబు : డి
4) డ్రై నైట్రోజన్ టెట్రాక్సైడ్ ( N2 O2
) దేనిలో వాడతారు ? వివరాలేవీ ?
ఎ) అంతరిక్ష రాకెట్ లలో ఆక్సి డైజర్ గా వాడతారు
బి) ఎరువుల కర్మాగారాలలో దీన్ని తయారు చేయవచ్చును
సి) రంగులేవి ద్రవం / వాయువు గా మారితే ‘ఆరంజ్ ‘
రంగులోకి మారుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
5) ఏ పంట పండించటానికి అత్యధికంగా నీరు కావాలి ?
ఎ) వరి & చెరకు
బి) కంది
సి) పత్తి
డి ) వేరుసెనగ
జవాబు : ఎ
6) గ్రావిటీ RAT
( రిమోట్ యాక్సెస్ ట్రోజాన్ ) అనే మాల్ వేర్ దేని ద్వారా వ్యాపిస్తోంది ? వివరాలేవీ
?
ఎ) e-మెయిల్ అటాచ్మెంట్ లాగా వస్తుంది
బి) ఇది MS వర్డ్ , మస్ ఎక్సెల్ వంటి ఫార్మాట్ లో అయినా ఉండవచ్చును
సి) ఆడియో / వీడియో ఫైల్స్ లాగా రావచ్చును
డి ) పైవన్నీ
జవాబు : డి
7) Cry2Ab
అనే జన్యువు దేన్నించి తీసి Bt కాటన్ మొక్కల సృష్టి లో వాడతారు ?
ఎ) బాసిల్లస్ థురిన్ జీన్ సిస్
బి) TB
సి) పోలియో
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) కొరియన్ ఆర్మీస్టేస్ అగ్రిమెంట్ : 27.7.1953
బి) NNRC : న్యూట్రల్ నేషన్స్ రేపత్రిఎషన్ కమిషన్
సి) UNSC: యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్
డి ) పైవన్నీ
జవాబు : డి
9) ‘యాంగ్లి’ పండుగ జరుపు కునే ‘తైవా’ గిరిజనులు ఏ
రాష్ట్రము లో నివసిస్తున్నారు ?
ఎ) అస్సాం
బి) కర్ణాటక
సి) కేరళ
డి ) తమిళనాడు
జవాబు : ఎ
10) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) FTTH : ఫైబర్ టు ది హోం
బి) IPTV : ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్
సి) mbps : మెగా బిట్స్ పర్ సెకండ్
డి ) పై వన్ని
జవాబు : డి
11) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ‘ఫాక్ట్ ఫుల్ నెస్ ‘ : హాన్స్ రోస్లింగ్
బి) ‘ఎలెవన్ గాడ్స్ & ఏ బిలియన్ ఇండియన్స్ ‘
: బోరియా మజుందార్
సి) ‘సెవెన్ డికేడ్స్ అఫ్ ఇండిపెండెంట్ ఇండియా :
ఐడియాస్ & రిఫ్లెక్షన్స్’ : వినోద్ రాయ్ & అమితెందు పాలిట్ (ఎడిటెడ్)
డి ) పై వన్ని
జవాబు : డి
12) AFSPA , 1958 చట్టం ఏ రాష్ట్రo లో పూర్తిగా తొలగించారు ?
ఎ) నాగాలాండ్
బి) J & K
సి) అరుణాచల్ ప్రదేశ్
డి ) మేఘాలయ
జవాబు : డి
13) ఏప్రిల్ 28 , 2018 నాటికీ భారత దేశం లో ఉన్న
ఎన్ని గ్రామాలకు విద్యు దీకరణ పూర్తి అయ్యింది(ఒక అంచనా ప్రకారం ) ?
ఎ) 5,97,464
బి) 18,452
సి) 50,000
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
14) ఉత్తర అరేబియా సముద్రం లో పెరుగు తున్న ‘నాక్టి
కా ఆల్గే (సీ టింకిల్ ) ( సీ స్పార్కికిల్
) సముద్రం లో దొరికే డై ఆటమ్స్ / ప్లాన్ కే టోనిక్ అర్గానిజమ్స్ (జీవులను) తిని
దేన్నీ విసర్జిస్తాయి ?
ఎ) అమోనియా
బి) యురేనియం
సి) నికెల్
డి ) కాపర్
జవాబు : ఎ
15) సముద్రం ఉపరి తల నీటిలో జీవించే ‘డై అట మ్స్ ‘
కి ఏవి కావాలి ? ( డై అటమ్స్ ను తిని చేపలు జీవిస్తాయి )
ఎ) సూర్య కాంతి & సిలికేట్
బి) ఇనుము
సి) క్లోరిన్
డి ) ఫ్లోరిన్
జవాబు : ఎ
16) రెయిన్ బో పర్వతం ( హరివిల్లు పర్వతం ) ఎక్కడ ఏ
దేశం లో ఉంది ?
ఎ) పిటు మార్కా , పెరూ దేశం ( ఆండీస్ పర్వతాలలో
ఉంది )
బి) సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న
రెయిన్ బో పర్వతం , సప్త వర్ణాలను వెదజల్లు తూ ఉంటుంది
సి) ఇక్కడ ‘అప్లకా ‘ పశు పోషకులు నివస్తూ ఉంటారు .
‘పంపా చిరి ‘ అనే లోకల్ ప్రజలు కూడా నివసిస్తారు ఇక్కడ
డి ) పై వన్ని ( ఆసన్ గేట్ హిమ పర్వతం కూడా
దీనికి దగ్గరలో ఉంది )
జవాబు : డి
17) ‘ఆంటానానారివో ‘ ఏ దేశ రాజధాని ?
ఎ) మడగాస్కర్
బి) మాలే
సి) నైజీరియా
డి ) కెన్యా
జవాబు : ఎ
18) కేంద్ర ప్రభుత్వం
ఒక క్వింటాల్ షుగర్ కేన్ కు ఎంత సబ్సిడీ ప్రకటించింది ?
ఎ) రు.10
బి) రు.5.5
సి) రు.20
డి ) రు. 25
జవాబు : బి
19) PMVVY ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎంతకీ పెంచారు ?
ఎ)రు. 15 లక్షలు
బి) రు. 25 లక్షలు
సి) రు.30 లక్షలు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
20) ఇటీవల ‘వూహాన్ సమ్మిట్ ‘ ఎవరి మధ్య చర్చల కోసం నిర్వహించారు ?
ఎ) భారత ప్రధాని & చైనా దేశ అధ్యక్షుడు
బి) శ్రీ లంక అధ్యక్షుడు &రష్యా అధ్యక్షుడు
సి) జపాన్ ప్రధాని & ఇండోనేషియా అధ్యక్షుడు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
21) ‘పీస్ హౌస్’ & ‘ఫ్రీడమ్ హౌస్’ ఎక్కడున్నాయి ?
ఎ) పాన్ మున్ జోం ( ఉత్తర & దక్షిణ కొరియా
దేశాల సరిహద్దులో )
బి) USA
సి) మాస్కో
డి ) పారిస్
జవాబు : ఎ
22) విక్టోరియా సరస్సు ఏ దేశాలలో కి వ్యాపించి ఉంది ?
ఎ) కెన్యా
బి) టాంజానియా
సి) ఉగాండా
డి ) పై మూడు దేశాలలో
జవాబు : డి
23) గ్రామ స్వరాజ్ అభియాన్ ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) ఏప్రిల్ 14, 2018
బి) జనవరి 24, 2018
సి) అక్టోబర్ 2 , 2017
డి ) అక్టోబర్ 31, 2018
జవాబు : ఎ
24) ‘మోగా నైట్ ‘ అనే పదార్ధం లో ఏమి ఉంటుంది ?
ఎ) హైడ్రోజన్
బి) సిలికాన్ డయాక్సైడ్
సి) కార్బన్
డి ) పొటాషియం
జవాబు : బి
25) ‘బిలి గుండ్లు ‘ అనే ఊరు ఏ రాష్ట్రాల సరిహద్దు
ఉండి , కావేరి జలాల విడుదల సందర్భం గా న్యూస్ లో ఉంటుంది ?
ఎ) కర్ణాటక & తమిళనాడు
బి) కేరళ & తమిళనాడు
సి) కేరళ & కర్ణాటక
డి ) కర్నాటక & మహారాష్ట్ర
జవాబు : ఎ
26) ‘దాలియాన్ ‘ , చైనా లో ఇటీవల ఎవరు సమావేశం
అయ్యారు ?
ఎ) చైనా అధ్యక్షుడు & ఉత్తర కొరియా
అధ్యక్షుడు
బి) చైనా ప్రధాన మంత్రి & భారత ప్రధాన మంత్రి
సి) జపాన్ ప్రధాన మంత్రి & రష్యా అధ్యక్షుడు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
27) ఏ దేశం తో
చేసుకున్న న్యూక్లియర్ ఒప్పందం నుండి USA అధ్యక్షుడు విరమించు కున్నామని ,
ఇటీవల ప్రకటించారు ?
ఎ) ఇరాక్
బి) ఇరాన్
సి) టర్కీ
డి ) సౌత్ ఆఫ్రికా
జవాబు : బి
28) 2018 లో బంగారం ధరలు పెరగటానికి ఏవి కారణం
కావచ్చును ?
ఎ) డోనాల్డ్ ట్రంప్ చేసే అనిశ్చిత రాజకీయ
నిర్ణయాలు
బి) మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న ఉద్రిక్తతలు
సి) బ్రెక్సిట్ సంప్రదింపుల అనిశ్చిత
డి ) పైవన్నీ
జవాబు : డి
29) ‘రైతు బంధు ‘ వ్యవసాయ పెట్టుబడుల సపోర్ట్ స్కీం
ద్వారా ఎంత మంది లభ్ది పొందుతారు ? వివరాలేవీ ?
ఎ) తెలంగాణా రాష్ట్రము లో ని సుమారు 72.09 లక్షల మంది రైతులు
బి) 58.06
లక్షల చెక్కుల ద్వారా Rs.5,608.09 కోట్లు
పంచ బడుతుంది
సి) ప్రతి రైతు కి ప్రతి సీజన్ లో రు.4,000
చెక్కు ద్వారా ఇస్తారు
డి ) పై వన్ని
జవాబు : డి
30) ‘రణ
బీర్ పీనల్ కోడ్ ‘ ( శిక్షా స్మృతి ) ఏ రాష్ట్రానికి సంబంధించినది ?
ఎ) ఢిల్లీ
బి) జమ్మూ & కాశ్మీర్
సి) పంజాబ్
డి ) రాజస్తాన్
జవాబు : బి
31) నేపాల్ ని ‘ల్యాండ్ లాక్డ్ ‘ దేశం అని ఎందుకంటారు
?
ఎ) నేపాల్ దేశానికీ అన్ని వైపులా కొండలు / నేలా
ఉన్నాయి . సముద్రం ఏ ప్రక్కన లేదు . సముద్ర యానానికి నేరుగా వీలుపడదు కనక
బి) నీళ్ళు ఎక్కువగా ఉండటం చేత
సి) అక్కడ చలి ఎక్కువగా ఉండటం చేత
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
32) అయోధ్య ( ఉత్తర ప్రదేశ్ ) – జనక పూర్ ను కలుపుతూ డిస్ట్రిక్ట్ బస్ సర్వీస్ భారత
ప్రధాని ఏ దేశం వారితో కల్సి ప్రారంభించారు, ఇటీవల ?
ఎ) నేపాల్
బి) భూటాన్
సి) పాకిస్తాన్
డి ) ఆఫ్ఘనిస్తాన్
జవాబు : ఎ
33) 4,240 మిలియన్ సంవత్సరాల వయస్సు గల అతి పురాతన ‘సింగ్
భూమ్ రాయి ‘ (జిర్కాన్ ఉన్న రాయి ) ని
ఎక్కడ కనుగొన్నారు ?
ఎ) చాంపువా, కెండు ఝార్ జిల్లా , ఓడిశా
బి) జాక్ హిల్
సి) కిలిమంజారో
డి ) పెరూ
జవాబు : ఎ
34) ట్రాన్సిట్ హాల్ట్ అఫ్ ఇండియన్ సోల్ద్జర్స్ ఎన్ రూట్ ( థొఇస్ ) మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ ఎక్కడ
ఉంది ? (సియాచిన్ వెళ్లేందుకు వాడతారు )
ఎ) హుoదూర్ కి 16 కి.మి. దూరం లో ( J& K)
బి) బెంగలూరు
సి) ఢిల్లీ
డి ) హౌరా
జవాబు : ఎ
35) మలేసియా ప్రధాన మంత్రి పదవికి , ఇటీవల ఎవరు
ఎన్ని కైనారు ?
ఎ) మహతీర మొహమ్మద్
బి) సుల్తాన్ ముహమ్మద్ V
సి) నజీబ్ రజాక్
డి ) టుoకు అబ్దుల్ రహమాన్
జవాబు : ఎ
36) గతం లో USA-ఇరాన్ చేసుకున్న జాయింట్ కాoప్రేహేన్సివ్
ప్లాన్ అఫ్ యాక్షన్ లో గల అంశాలు ఏవి ?
ఎ) ఇంధన ఎన్రిచ్ మెంట్ ; IAEA ఇన్ స్పెక్షన్ లు
బి) ప్లుటోనియం ఉత్పత్తి ; బ్రేక్ – అవుట్ టైం
సి) రిలీఫ్ శాo క్ష న్లు
డి ) పై వన్ని
జవాబు : డి
37) ఇండియన్ మ్యూజియం , కోల్ కత లో గల గ్యాలరీ లు
ఏవి ?
ఎ) మూడు జూలాజికల్ స్పెసిమెన్ లు గలవి
బి) ఒక గ్యాలరీ లో బోటానికాల్ స్పెసిమెన్ లు
ఉన్నాయి
సి) క్షీరదాల గ్యాలరీ లో 314 ఎగ్జి బిట్ లు
ఉన్నాయి
డి ) పై వన్ని (ఇటీవల సందర్శకులు / ప్రేక్షకుల కోసం ఓపెన్ చేశారు )
జవాబు : డి
38) 224 అసెంబ్లీ సీట్లు న్న కర్ణాటక రాష్ట్రము లో ,
2 22 సీట్ల కే ఎన్నికలు జరిపారు . ఇక్కడి ఎన్నిక పోస్ట్ పోన్ అయ్యింది ?
ఎ) జయ నగర్ సెగ్మెంట్ & రాజ రాజేశ్వరి నగర్
బి) రామ దేవర బెట్ట
సి) మంగళూరు సిటీ
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
39) Kilaueva అగ్ని
పర్వతం నుండి వచ్చిన లావా ఏ దీవి లోని రోడ్ల పై పొంగి పొర్లింది ?
ఎ) ఫిలిప్పీన్స్
బి) హవాయి
సి) ఇండోనేషియా
డి ) బ్రూని
జవాబు : బి
40) పాంబన్ రైలు బ్రిడ్జి దేని తో కలుపు తుంది ?
ఎ) రామేశ్వరం
బి) అండమాన్ & నికోబార్
సి) మాహే
డి ) యానాం
జవాబు : ఎ
41) స్టీఫెన్ హాకింగ్ ఎవరి తో కల్సి , ‘కాస్మోలజి’
కి సంబంధించిన ‘మల్టీ వర్స్’ సిద్దాంతం పై పరిశోధన చేసాడు ?
ఎ) థామస్ హేర్టోగ్
బి) చార్లెస్ డార్విన్
సి) ఐన్ స్టీన్
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
42) ‘త్సొంగో సరస్సు ‘ ఎక్కడ ఉంది ?
ఎ) నేపాల్
బి) తూర్పు సిక్కిం
సి) బంగ్లాదేశ్
డి ) పాకిస్తాన్
జవాబు : బి
43) ‘అడాప్ట్ ఏ హెరిటేజ్ : అప్నీ ధరోహార్ , అప్నీ పెహ్
చాన్ స్కీం ‘ ద్వారా ఈ కింది వాటిల్లో వేటిని దత్తత తీసుకోటానికి సంస్థలు
సంపూర్తిగా ముందుకొచ్చాయి ?
ఎ) రెడ్ ఫోర్ట్ ( ఢిల్లీ ) &
గండి కోట ( ఆంధ్ర అప్రదేశ్ )
బి) కొండపల్లి
సి) అరకు లోయ
డి ) వెయ్యి స్తంభాల గుడి
జవాబు : ఎ
44) భారత దేశ MDP ( మల్టీ డైమన్ షనల్ పావర్టీ ) 2005-06
కి 2015-16 కి మధ్య కాలం లో 55 % నుండి 21 % కి తగ్గింది . MDP ని దేని మీద ఆధార
పది లెక్కిస్తారు ?
ఎ) ఆరోగ్యం
బి) విద్య
సి) జీవన ప్రమాణాలు ( లివింగ్ స్టాండర్డ్స్ )
డి ) పై మూడు
జవాబు : డి
45) MDP లో తెల్పిన లివింగ్ స్టాండర్డ్స్ లో ఏవేవి
ఉంటాయి ?
ఎ) వంట ఇంధనం ; సానిటేషన్
బి) శుభ్రమైన నీరు ; విధ్యుచ్చక్తి
సి) ఫ్లోరింగ్ ఆస్థులు
డి ) పై వన్ని
జవాబు : డి
46) MDP లెక్కింపు
లో ఏ దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి ?
ఎ) కేరళ ; తమిళనాడు
బి) కర్ణాటక ; తెలంగాణా
సి) ఆంధ్ర ప్రదేశ్
డి ) పై వన్ని
జవాబు : డి
47) మెయిన్టెనెన్స్ & వెల్ఫేర్ అఫ్ పేరెంట్స్ &
సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం , వృద్ధులైన తల్లి తండ్రుల్ని సరిగా చూడని
పిల్లలకు ఎంత కాలం జైలు శిక్ష విధించ వచ్చును ?
ఎ) 3 నెలలు
బి) 12 నెలలు
సి) 24 నెలలు
డి ) 36 నెలలు
జవాబు : ఎ
48) భారత హిమాలయ లను రెండు బయో గ్రాఫిక్ జోన్ లుగా విభజించారు . (అవి (i) ట్రాన్స్ హిమాలయా;
(ii ) హిమాలయా ) . దీనిలో గల రాష్ట్రాలు
ఏవి ?
ఎ) J&K ; HP; ఉత్తరా ఖండ్
బి) సిక్కిం ; పశ్చిమ బెంగాల్ లోని డార్జీలింగ్
సి) అరుణా చల్ ప్రదేశ్
డి ) పై 6 రాష్ట్రాలు
జవాబు : డి
49) ఇటీవల నరేంద్ర మోడీ ఏ దేశానికీ వెళ్లి 900 MW
అరుణ్ – III హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు ?
ఎ) ఆఫ్ఘనిస్తాన్
బి) నేపాల్
సి) తుర్కమేనిస్తాన్
డి ) కజాక్ స్తాన్
జవాబు : బి
50) ప్రస్తుతం భారత దేశం లో ప్రతి 1000 మందికి ఎంత
మంది నర్సులు ఉన్నారు ?
ఎ) 1.7
బి) 2.5
సి) 3.5
డి ) 4.5
జవాబు : ఎ
51) ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు లు ప్రతి ఏటా మే
12 నాడు ఎవరికిస్తారు ?
ఎ) నర్సులకు
బి) సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కు
సి) మెకానికల్ ఇంజనీర్స్
డి ) IAS ఆఫీసర్స్ కు
జవాబు : ఎ
52) కొటుంసార్ గుహ , కాంగర్ వాలీ నేషనల్ పార్క్ ఏ
రాష్ట్రము లో ఉంది ?
ఎ) రాజస్తాన్
బి) ఛత్తీస్ ఘర్
సి) హిమాచల్ ప్రదేశ్
డి ) జమ్మూ & కాశ్మీర్
జవాబు : బి
53) ‘పాన్ మున్ జోం డిక్లరేషన్ ‘ లో గల అంశాలు ఏవి ?
ఎ) దశల వారీగా ఆయుధాల తగ్గింపు
బి) ప్రతీకార చర్యలు మానుకోవటం
సి) ఫోర్టిఫైడ్ సరిహద్దు ను ‘శాంతి జోన్’ గా
మార్చటం ; US తో సహా ఇతర దేశాలతో పలు అంశాలు చర్చించటం
డి ) పై వన్ని
జవాబు : డి
54) క్రీస్తు పూర్వం 2 వ శతాబ్ద చరిత్ర ప్రాముఖ్యత
గల ‘ధూళి కట్ట ‘ గ్రామo / బౌద్ధ క్షేత్రం ఎక్కడ ఉంది ?
ఎ) పెద్ద పల్లి జిల్లా , తెలంగాణా
బి) శ్రీ కాకుళం జిల్లా
సి) ఖమ్మం జిల్లా
డి ) నల్గొండ జిల్లా
జవాబు : ఎ
55) పశ్చిమ కనుమలలో పుట్టిన మల ప్రభ నది , ఎక్కడ
కృష్ణా నదిలో కలుస్తోంది ?
ఎ) కూడల సంగమ , బాగల్ కోట్ జిల్లా, కర్ణాటక
బి) జరా సంగం
సి) హంసల దీవి
డి ) అంతర్వేది
జవాబు : ఎ
56) కౌంటరింగ్ అమెరికాస్ ఆడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (
CAATSA) వల్ల ఏ దేశాలకు ఇబ్బంది కలగ వచ్చును ?
ఎ) ఇండియా
బి) వియత్నాం
సి) టర్కీ
డి ) పై వన్ని
జవాబు : డి
57) ‘విలే జ్ రాక్ స్టార్ ‘ అనే అస్సాం సినిమాకి
దర్శకత్వం వహించినది ఎవరు ?
ఎ) రీమా దాస్
బి) జ్యోతి ప్రసాద్ అగర్వాలా
సి) జాహ్ను బారువా
డి ) ప్రమతేష్ బారువా
జవాబు : ఎ
58) మొగల
పాదుషా జహంగీర్ కుమారుడు ఖుస్రూ ( క్రీస్తు శకం 1587 – 1622 ) సమాధి ఎక్కడుంది ?
ఎ) ఢిల్లీ
బి) అల్లహాబాద్ , UP
సి) లాహోర్
డి ) ఔరంగాబాద్
జవాబు : బి
59) ఈ కింది
వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ‘ది ప్రైస్ అఫ్ ఎయిడ్ : ది ఎకనామిక్ కోల్డ్
వార్ ఇన్ ఇండియా’ : డేవిడ్ C యంగర్ మాన్
బి) ‘విజిల్ బ్లోయర్ ఎట్ ది CIA’ : మెల్విన్ A గుడ్ మాన్
సి) ‘ది లాస్ట్ వైట్ హంటర్ ‘ : డోనాల్డ్ ఆండర్సన్
విత్ జాషువా మాథ్యూ
డి ) పై వన్ని
జవాబు : డి
60) రు.25 లక్షల నగదు బహుమతి గల కల్నల్ C K నాయుడు
లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు కోసం ఇటీవల ఎవర్ని ఎంపిక చేశారు ?
ఎ) పంకజ్ రాయ్ & అంశుమన్ గయక్వాడ్
బి) డయానా ఎదుల్ జీ
సి) సుధా షా
డి ) పై అందరూ
జవాబు : డి
61) రెన్యూవబుల్ ఎనర్జీ గురించి , ఏది కరెక్ట్ ?
ఎ) భారత దేశం లో మొత్తం పవర్ లో 1/5 వంతు రెన్యూ
వబుల్స్ నుండి వస్తోంది
బి) 28.2.2018 నాటికీ ఇన్ స్టాల్డ్ కెపాసిటీ 65 GW
సి) రాబోయే 5 ఏళ్లలో 15 నుండి 20 GWh గ్రిడ్ కనెక్టెడ్ స్టోరేజ్ కెపాసిటీ లక్ష్యం గా
పెట్టు కున్నారు
డి ) పై వన్ని
జవాబు : డి
62) ISRO రాకెట్ లలో వాడే హైడ్ర జైన్ ఇంధనానికి బదులు
గా దేన్నీ వాడటానికి పరిశోధనలు చేస్తోంది ?
ఎ) హైడ్రా క్సిల్ అమ్మోనియం నై ట్రైట్ ( HAN)
బి)
నైట్రోజన్
సి) క్లోరిన్
డి ) ఫ్రియోన్
జవాబు : ఎ
63) ‘ఈస్ట్రన్ NATO’ అనే ముద్దు పేరు దేనికి కలదు ?
ఎ) షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)
బి) ASEAN
సి) BRICS
డి ) అరబ్ లీగ్
జవాబు : ఎ
64) జూన్ ,
2018 లో ‘షాoగ్రిలా డైలాగ్ ‘ ఎక్కడ నిర్వహించ నున్నారు ?
ఎ) సింగపూర్
బి) జకార్తా
సి) మనిలా
డి ) టోక్యో
జవాబు : ఎ
65) ‘టైప్ 001 A’ ఏమిటి ?
ఎ) విమానం
బి) చైనా దేశం స్వంతంగా తయారు చేసుకున్న ఎయిర్
క్రాఫ్ట్ కారియర్ (విమాన వాహక నౌక )
సి) జలాంతర్గామి
డి ) రాకెట్
జవాబు : బి
66) ముంబై – అహ్మదాబాద్ మధ్య రానున్న హై స్పీడ్ రైల్
ప్రాజెక్ట్ కి ఎక్కడెక్కడి భూమి సేకరించ దల్చారు ?
ఎ) గుజరాత్ ( 612.17 హెక్టర్లు )
బి) మహారాష్ట్ర ( 246 .42 హెక్టర్లు )
సి) దాద్రా నాగర్ హవేలీ ( 7.52 హెక్టర్లు)
డి ) పై వన్ని ( ఈ నగరాల మధ్య రైలు మార్గ దూరం :
సుమారు 508.9 కి.మి. )
జవాబు : డి
67) ‘ఉన్నత్ భారత్ అభియాన్ ‘ (UBA) వివరాలేవీ ?
ఎ) ఉన్నత విద్యా సంస్థలు, గ్రామ స్థాయి లో ఉన్న
సమస్యలకు పరిష్కారాలు వెదకటం
బి) UBA 2.0 త్వరలో ప్రారంభం కానున్నది
సి) గ్రామీణాభివృద్ధి - ( 100 % స్కూలు విద్యా ఫలితాలు , కనీసం 25
ఉద్యోగాల కల్పన , గ్రామీణ ఆదాయం పెరుగుదల , తాగు నీరు సరఫరా , పరిశుభ్రత , చెత్త
పారబొయ్యటం మొదలైనవి )
డి ) పైవన్నీ
జవాబు : డి
68) 2018 – 19 లో భారత దేశం ఎన్ని మిలియన్ టన్నుల
వ్యవ సాయ పంటలు పండించ దల్చింది ?
ఎ) 283. 7
బి) 277.5
సి) 232
డి ) 210
జవాబు : ఎ
69) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 371 (J) ప్రకారం
స్పెషల్ స్టేటస్ అనుభవిస్తున్న హైదరాబాద్ – కర్ణాటక వివరాలేవీ ?
ఎ) ఉత్తరాన కృష్ణా నది , దక్షిణాన తుంగభద్రా నది
ఉన్న ప్రాంతo ఇది
బి) స్వాతంత్ర్యానికి ముందు కాలం లో నిజాం పాలించాడు ( బళ్ళారి మినహాయించి )
సి) ఆర్ధిక – సాంఘిక వెనుక బాటు తనం ఎక్కువ
డి ) పై వన్ని
జవాబు : డి
70) ఉత్తర కొరియా దేశానికీ సరిహద్దు గా గల దేశాలు
ఏవి ?
ఎ) రష్యా
బి) చైనా
సి) దక్షిణ కొరియా
డి ) పై వన్ని
జవాబు : డి
71) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) విడుదల చేసిన
డేటా ప్రకారం ఫెబ్రవరి , 2018 లో ఎంత మందికి నాన్ – ఫార్మ్ సెక్టార్ లో ఉద్యోగాలు
లభించాయి ?
ఎ) 4,72,075
బి) 6,04,557
సి) 3.11 మిలియన్ లు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
72) IITM,పూణే నిర్వహిస్తున్న SAFAR (సిస్టం అఫ్ ఎయిర్
క్వాలిటీ & వెదర్ ఫొర్ కాస్టింగ్ & రీసెర్చ్ ) ద్వారా ఏ నగరాలలో కాలుష్య
స్థాయిని ముందు గా తెల్సు కుంటున్నారు ?
ఎ) ఢిల్లీ
బి) ముంబై
సి) పూణే & అహ్మదాబాద్
డి ) పై వన్ని
జవాబు : డి
73) GSAT – 11 ను ఎక్కడ నుండి ప్రయోగించ దలిచారు ?
ఎ) కేప్ కెన్నెడీ
బి) కౌరు , ఫ్రెంచ్ గయానా
సి) బైకనూర్
డి ) శ్రీ హరి కోట
జవాబు : బి
74) న్యాయ మూర్తుల అభిశంస కు సంబంధించిన చట్టం ఏది ?
ఎ) జడ్జేస్ (ఎంక్వైరీ ) యాక్ట్ , 1968
బి) POTA
సి) TADA
డి ) MCOCA
జవాబు : ఎ
75) 2018 లో కర్ణాటక రాష్ట్రము లో నిర్వహించిన
అసెంబ్లీ ఎన్నికల్లో , ఏ పార్టికి ఎన్ని సీట్లు లభించాయి ?
ఎ) BJP : 104
బి) కాంగ్రెస్ (ఐ) : 78
సి) JD (S) : 38 ; ఇతరులు : 2
డి ) పై వన్ని ( ఎన్నిక ప్రక్రియ పూర్తి అయిన
222 సీట్ల లో )
జవాబు : డి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– జూన్ , 20
18 )
|
1 ఎ
|
11 డి
|
21 ఎ
|
31 ఎ
|
41 ఎ
|
51 ఎ
|
61 డి
|
71 ఎ
|
|
|
2 డి
|
12 డి
|
22 డి
|
32 ఎ
|
42 బి
|
52 బి
|
62 ఎ
|
72 డి
|
|
|
3 డి
|
13 ఎ
|
23 ఎ
|
33 ఎ
|
43 ఎ
|
53 డి
|
63 ఎ
|
73 బి
|
|
|
4 డి
|
14 ఎ
|
24 బి
|
34 ఎ
|
44 డి
|
54 ఎ
|
64 ఎ
|
74 ఎ
|
|
|
5 ఎ
|
15 ఎ
|
25 ఎ
|
35 ఎ
|
45 డి
|
55 ఎ
|
65 బి
|
75 డి
|
|
|
6 డి
|
16 డి
|
26 ఎ
|
36 డి
|
46 డి
|
56 డి
|
66 డి
|
|
|
|
7 ఎ
|
17 ఎ
|
27 బి
|
37 డి
|
47 ఎ
|
57 ఎ
|
67 డి
|
|
|
|
8 డి
|
18 బి
|
28 డి
|
38 ఎ
|
48 డి
|
58 బి
|
68 ఎ
|
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 డి
|
39 బి
|
49 బి
|
59 డి
|
69 డి
|
|
|
|
10 డి
|
20 ఎ
|
30 బి
|
40 ఎ
|
50 ఎ
|
60 డి
|
70 డి
|
|
|
No comments:
Post a Comment