విజ్ఞాన
విపంచి
జూలై ,
2018
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) ‘సింధు సాధన ‘ ఏమిటి ?
ఎ ) బే అఫ్
బెంగాల్ బౌండరీ లేయర్ ఎక్స్ పెరిమేంట్ (BoBBLE) కోసం
అనుసంధానించబడిన ఓడ ఇది
బి) పుస్తకం
పేరు
సి ) పర్వతం పేరు
డి ) సముద్రం పేరు
జవాబు : ఎ
2)ఏ కారణం చేత భారత దేశానికీ పశ్చిమాన ఉన్న
అరేబియా సముద్రపు నీటిలో ఉప్పదనం (salinity) ఎక్కువ, బంగాళా ఖాతం లోని సముద్రపు
నీటి ఉప్పదనం కన్నా ?
ఎ ) గంగా నది, బ్రహ్మ పుత్రనదులు బంగాళా ఖాతం లో కలవటం చేత
బి) మహానది బంగాళా ఖాతం లో కలవటం చేత
సి ) గోదావరి నది బంగాళా ఖాతం లో కలవటం చేత
డి ) పైనదులన్నీ , ఎక్కువ నీటి తో వచ్చి, నిరంతరం బంగాళాఖాతం లో కలవటం చేత
జవాబు : డి
3)ఇండియన్ సమ్మర్ మాన్ సూన్ కాలం ఏది ?
ఎ ) జూన్ నుండి సెప్టెంబర్ వరకు
బి) అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు
సి ) జనవరి నుండి మే వరకు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
4) ఐర్లాండ్ దేశం శాసనం చేయబోతున్న ‘సవితా లా ‘
దేనికి సంబంధించినది ?
ఎ ) వారసత్వం హక్కు
బి) గర్భం దాల్చిన తొలి 12 వారలలోపు , అత్యవసర వైద్య సలహా ప్రకారం గర్భ స్రావం అనుమతించేందుకు
సి ) మత స్వేచ్చ హక్కు
డి ) విద్యా హక్కు
జవాబు : బి
5) ‘ఆర్కిటిక్ కౌన్సిల్ ‘ వివరాలేవీ ?
ఎ ) 2017 – 19 కాలానికి ఫిన్లాండ్ దేశం దీనికి చైర్మన్
బి) ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ . దీనిలో 8 మెంబర్
దేశాలు , 6 స్వతంత్రo గా శాశ్వతం గా పాల్గొనే సంస్థలు ఉన్నాయి
సి ) ఇండియా & చైనా వంటివి నాన్ – ఆర్కిటిక్
దేశాలు అబ్జర్వర్ లుగా ఉన్నాయి
డి ) పై వన్ని
జవాబు : డి
6) RBI రేపో రేట్ ను ఎంతకీ పెంచింది ?
ఎ ) 6.25
%
బి) 5.25 %
సి ) 4.25 %
డి ) 7.25 %
జవాబు : ఏ
7) 2018 సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రధాన
అంశం ఏది ?
ఎ ) ‘ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ‘ ( ప్లాస్టిక్
కాలుష్యం తరిమి కొట్టండి )
బి) సముద్రాల ప్రక్షాళన
సి ) వాయు కాలుష్య నిర్మూలన
డి ) మట్టి కాలుష్య నిర్మూలన
జవాబు : ఎ
8) పెన్ ట్రిచ్ నుండి పీటర్ మార్టిన్జ్ బర్గ్ వరకు
(దక్షిణ ఆఫ్రికా లో ) రైలు మార్గం లో 125
సంవత్సరాల క్రితం ఎవరు ప్రయాణించారు ?
ఎ ) మహాత్మా గాంధీ
బి) నెల్సన్ మండేలా
సి ) సుష్మా స్వరాజ్
డి ) టాంబో
జవాబు : ఎ
9) సెప్టెంబర్ 8 , 1522 నాడు తొలి సారిగా భూమి
చుట్టూ సముద్రం లో ప్రయాణం పూర్తయ్యింది . క్రీస్తు శకం 1519 లో స్పెయిన్ నుండి బయలు
దేరిన ఈ యాత్ర ఎవరి యాత్ర లో భాగం ?
ఎ ) జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో
బి) ఫెర్డినాండ్ మాగెల్లాన్
సి ) P.స్వాతి , INSV తారిణి
డి ) వా ర్తికా జోషి
జవాబు : బి
10) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (KRMB)
చైర్మన్ : S.K.సాహూ
బి) సెంట్రల్ వాటర్ & పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS),
ముఖ్య కార్యాలయం : పూణే
సి ) 2017 – 18 లో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు
కృష్ణానది నీటి విభజన నిష్పత్తి : 66 :
34
డి ) పైవన్నీ
జవాబు : డి
11) గ్లోబల్ పీస్ ఇండెక్స్ (ప్రపంచ శాంతి ఇండెక్స్ )
ని ఎవరు విడుదల చేస్తారు ?
ఎ ) వరల్డ్ బ్యాంకు
బి) ఇన్ స్టి ట్యూ ట్ అఫ్ ఎకనామిక్స్ & పీస్ (IEP)
, ఆస్ట్రేలియా
సి ) IMF
డి ) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు
జవాబు : బి
12) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఇండియా రాంక్ : 136
బి) నేపాల్ రాంక్ : 84
సి ) శ్రీలంక రాంక్ : 67
డి ) పైవన్నీ ( ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ పీస్
ఇండెక్స్ ప్రకారం )
జవాబు : డి
13) గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం 2008 నుండి
ఇప్పటివరకు అత్యంత శాంతి యుత దేశం గా ఏది కొనసాగుతోంది ?
ఎ ) ఐస్ ల్యాండ్
బి) సిరియా
సి ) భూటాన్
డి ) బంగ్లాదేశ్
జవాబు : ఎ
14) ఇటీవల ప్రముఖం గా వార్తల్లో ఉన్న ‘సేన్ సోటా
దీవి ‘ ఏ దేశం లో ఉంది ?
ఎ ) శ్రీ లంక
బి) సింగపూర్
సి ) మారిషస్
డి ) ఫిలిప్పీన్స్
జవాబు : బి
15) భారత దేశపు వాయు కాలుష్యం లో, ప్రముఖం గా , ఏవేవి ఉన్నాయి ?
ఎ ) నైట్రోజన్ కాలుష్యం ( PM 2.5 )
బి) మీథేన్ (వ్యవసాయ రంగం నుండి )
సి ) అమోనియా ( పశువుల వ్యర్ధ పదార్ధాల నుండి )
డి ) పైవన్నీ
జవాబు : డి
16) జూలాజికాల్ సర్వే అఫ్ ఇండియా & బోటానికాల్
సర్వే అఫ్ ఇండియా ప్రచురణల ప్రకారం , 2017 సంవత్సరం లో భారత దేశం లో వృక్షాలలో ,
జంతువులలో , ఎన్ని కొత్త స్పీసీస్ (జాతులు ) కనుగొన్నారు ?
ఎ ) 539
బి) 263
సి ) 174
డి ) 89
జవాబు : ఎ
17) ఇటీవల
భారత ప్రధాన మంత్రి పాల్గొన్న ‘షాoగ్రీ – లా డైలాగు’ ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) ఇండోనేషియా
బి) మలేసియా
సి ) సింగపూర్
డి ) చైనా
జవాబు : సి
18) వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే , అంతర్జాతీయ స్థాయి
లో నిర్వహించిన దేశం ఏది ?
ఎ ) ఇండియా
బి) భూటాన్
సి ) నేపాల్
డి ) బంగ్లాదేశ్
జవాబు : ఎ
19) ప్రపంచ వ్యాప్తం గా , ఐక్య రాజ్య సమితి
గుర్తించిన 10 పెద్ద నదులలో , సముద్రం లోకి పెద్ద మొత్తం లో ప్లాస్టిక్ ని మోసుకు
పోయే నదీ సిస్టం భారత్ లో ఏది ?
ఎ ) గంగా – బ్రహ్మపుత్ర – మేఘన ( రివర్ సిస్టం )
బి) గోదావరి
సి ) కృష్ణ
డి ) కావేరి
జవాబు : ఎ
20) ‘S-400
ట్రయoఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్సు సిస్టం ‘ ను భారత దేశం ఎక్కడ నుండి
కొనదల్చింది ?
ఎ ) జర్మనీ
బి) రష్యా
సి ) స్వీడన్
డి ) ఇటలీ
జవాబు : బి
21) 2022 కంటే ముందే భారత దేశం ఎంత రెన్యూవబుల్
ఎనర్జీ టార్గెట్ ని సాధిస్తామని చెబుతోంది ?
ఎ ) 175 GW
బి) 225 GW
సి ) 50 GW
డి ) 100 GW
జవాబు :ఎ
22) చైనా లో ఎక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)
మీటింగ్ నిర్వహించారు ?
ఎ ) క్వింగ్ డావో
బి) వూహాన్
సి ) బీజింగ్
డి ) షాంఘై
జవాబు : ఎ
23) పంకజ్ శరన్ కొత్త గా చేపట్ట బోయే పదవి ఏది ?
ఎ ) ప్రధాన మంత్రి ఆఫీస్ లో డిప్యూటీ నేషనల్
సెక్యూరిటీ అడ్వైజర్
బి) రష్యా దేశం లో భారత రాయబారి
సి ) జపాన్ దేశ రాయబారి
డి ) ఇటలీ రాయబారి
జవాబు : ఎ
24) G-7 దేశాల సమావేశం ఇటీవల ఇక్కడ నిర్వహించారు ?
ఎ ) క్యూబెక్ , కెనడా
బి) సోచి
సి ) ప్యోంగ్ యాంగ్
డి ) సియోల్
జవాబు : ఎ
25) UN సెక్యూరిటీ కౌన్సిల్ లో ‘నాన్ –
పెర్మనెంట్ మెంబర్ సీట్’ కోసం
ఇటీవల (జూన్ 2018 లో ) ఎన్నికైన దేశం ఏది ?
ఎ ) ఇండోనేషియా
బి) మాల్దీవులు
సి ) జర్మనీ
డి ) బెల్జియం
జవాబు : ఎ
26) ప్రస్తుతం GST పరిధి లో లేని వస్తువులు ఏవి ?
ఎ ) పెట్రోలియం క్రూడ్ ; మోటార్ స్పిరిట్ (
పెట్రోల్ )
బి) హై స్పీడ్ డీజిల్ ; నాచురల్ గ్యాస్
సి ) ATF
డి ) పైవన్నీ
జవాబు : డి
27) బ్యాంకు లలో / ఆర్ధిక సంస్థలలో , స్ట్రెస్ డ్ అసెట్స్ లను పరిష్కారం కోసం ARC/ AMC ల ఏర్పాటు గురించి అధ్యయనం కోసం
నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు ?
ఎ ) సునీల్ మెహతా
బి) ఇందు భూషణ్
సి ) JS రాజ్ పుట్
డి ) హర్పాల్ సింగ్
జవాబు : ఎ
28) బ్లూ హౌస్ ఏ దేశ అధ్యక్షుడి అధికారిక భవనం ?
ఎ ) ఉత్తర కొరియా
బి) దక్షిణ కొరియా
సి ) USA
డి ) పాకిస్తాన్
జవాబు : బి
29) ప్రపంచo లో రెండవ అతి పెద్ద బొగ్గు గని అయిన
దేవ్ ఛా – పాచామీ కో ల్ మైన్ ( 9 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో ఎక్కడ ఉంది ?
ఎ ) బిర్ భూమ్ జిల్లా , పశ్చిమ బెంగాల్
బి) బీహార్
సి ) ఛత్తీస్ ఘర్
డి ) మధ్య ప్రదేశ్
జవాబు : ఎ
30) భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఏ అంశాలు ప్రభావం
చూపిస్తున్నాయి, RBI ప్రకారం ?
ఎ ) జియో పొలిటికల్ రిస్క్ లు
బి) మార్కెట్ వాలటైలిటి ( ఆవిరైపోవటం )
సి ) ట్రేడ్ ప్రొటెక్షనిజం (వ్యాపార రక్షణ లు )
డి ) పై వన్ని
జవాబు : డి
31) మేటర్నల్ మోర్టాలిటి రేట్ (MMR) గమనించ టానికి
, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ( SRS) డేటా కోసం , రాష్ట్రాలను ఎన్ని రకాలుగా
వర్గీకరించారు ?
ఎ ) ఎం పవర్డ్
యాక్షన్ గ్రూప్ (EAG)
బి) సథరన్ గ్రూప్
సి ) ఇతరులు
డి ) పైవన్నీ
జవాబు : డి
32) అటల్ భూ జల్ యోజన (ABHY) వివరాలు ఏవి ?
ఎ ) రు.6,000 కోట్ల స్కీం ని ప్రపంచ బ్యాంకు సాయం
తో చేపడతారు
బి) 2018 – 19 నుండి 20 22 – 23 ( 5 ఏళ్ళు ) వరకు
ఈ స్కీం ని అమలు చేస్తారు
సి ) దీని ద్వారా భూ గర్భ జల నిల్వలు పెరిగే
టట్లు చేస్తారు
డి ) పై వన్ని
జవాబు : డి
33) ఎలాంటి బ్యాంకు లకు , స్మాల్ ఫైనాన్సు బ్యాంకు
లు గా మారటానికి , RBI పర్మిషన్ / అనుమతి ఇచ్చింది ?
ఎ ) అర్బన్ కోప రేటివ్ బ్యాంకులు
బి) ప్రైమరీ కో పరేటివ్ బ్యాంకులు
సి ) కో పరేటివ్ క్రెడిట్ సొసైటీ లు
డి ) సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు
జవాబు : ఎ
34) ‘ఎన్విరాన్మెంటల్
DNA (eDNA)’ విధానం తో వేటిని కనుగొంటున్నారు
?
ఎ ) భౌతికంగా స్పెసిమేన్స్ (జంతువులు/మొక్కలు)
సేకరించకుండా , జీవ వైవిధ్యాన్ని మానిటరింగ్ చేసేందుకు వాడుతున్నరు
బి) దీనితో మంచి నీటి సరస్సులలో / కోనేరులలో ఉండే
తాబేళ్ల ను అస్సాం లో ని దేవాలయాలలో కనుగోనగాలిగారు
సి ) జూలాజిలకల్ సర్వే అఫ్ ఇండియా వారు ఈ
పద్ధతిని అమలు చేస్తున్నారు
డి ) పై వన్ని
జవాబు : డి
35) ‘NOTTO’
ఏమిటి? వివరాలేవి ?
ఎ ) నేషనల్ ఆర్గాన్ & టిష్యూ ట్రాన్స్ ప్లాంట్
ఆర్గనైజేషన్
బి) ప్రొఫెసర్ విమల్ భండారి , దీని డైరెక్టర్
సి ) ఇది మినిస్ట్రీ అఫ్ హెల్త్ & ఫ్యామిలీ
వెల్ఫేర్ కింద పనిచేస్తోంది
డి ) పైవన్నీ
జవాబు : డి
36) ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా గర్భిణి
స్త్రీలకు , ఎంత నగదు సహాయం అందిస్తారు ?
ఎ ) రు. 2,000/-
బి) రు. 6,000/-
సి ) రు. 1,000 /-
డి ) రు. 5,000 /-
జవాబు : బి
37) BIMSTEC ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ ) 1995
బి) 1997
సి ) 1971
డి ) 19 75
జవాబు : బి
38) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న
క్రెడిట్ ఎన్ హన్స్ మెంట్ ఫండ్ కోసం, ముందు గా , ఏ సంస్థ రు.500 కోట్లు పెట్టుబడులు పెడుతుంది ?
ఎ ) ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సు కంపెనీ (IIFCL)
బి) AIIB
సి ) LIC
డి ) SBI
జవాబు : ఎ
39) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) మెర్ లయన్ : సగం సింహం , సగం చేప ఆకారం. ఇది
సింగపూర్ దేశ అనధికారిక చిహ్నం
బి) వివియన్ బాలకృష్ణన్ : సింగపూర్ దేశ విదేశాంగ
మంత్రి
సి ) లీ . H.లూంగ్ : సింగపూర్ దేశ ప్రధాన మంత్రి
డి ) పై వన్ని (ఇటీవల USA-ఉత్తర కొరియా దేశాల్ అధ్యక్షుల చర్చల
సందర్భం లో వార్తల్లో ఉన్నారు )
జవాబు : డి
40) బ్యాంకులు లోన్ శాo క్షన్ చేసేటప్పుడు ఏ ఏ దశలలో
తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ?
ఎ ) లోన్ శాo క్షన్ చేసే అధికారి స్థాయి లో
బి) మేనేజ్ మెంట్ స్థాయి లో
సి ) ఇంటర్నల్ ఆడిట్ స్థాయి లో
డి ) పై మూడు స్థాయి లలో
జవాబు : డి
41) పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కి RBI
సమర్పించిన డేటా ప్రకారం , పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లలో NPA లు ఎంత తగ్గాయి ?
(కోట్ల రూపాయలలో ) ( 1.4.2017 నుండి 31.12.2017 మధ్య కాలంలో )
ఎ ) 1,50,960
బి) 84,272
సి ) 41,391
డి ) 25,297
జవాబు : ఎ
42) సిటిజెన్ షిప్ (అమెండ్ మెంట్ ) బిల్, 2016 ను
అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( JPC) ,కి చైర్ పర్సన్ ఎవరు ?
ఎ ) సంతోష్ కుమార్ మొహంతి
బి) రాజేంద్ర అగ్రవాల్
సి ) సుబ్రత భట్టాచార్జీ
డి ) సంజీవ్ నాటియాల్
జవాబు : బి
43) నిఫా వైరస్ 1998 లో తొలుత ఎక్కడ కనిపించింది ?
ఎ ) బంగ్లాదేశ్
బి) మలేషియా
సి ) పశ్చిమ బెంగాల్
డి ) కేరళ
జవాబు : బి
44) ‘నిఫా’ వైరస్ ణి వ్యాప్తి చేసే ‘గబ్బిలాలలో ‘,
భారత దేశం లో ఎన్ని జాతులున్నాయి, అంటున్నారు (టాక్సానమీ ఆర్డర్ ప్రకారం గబ్బిలం చిటోప్టేరా కిందకి వస్తుంది )?
ఎ ) 128
బి) 50
సి ) 20
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
45) రాష్ట్రాల గ్రీన్ GDP లెక్కించ టానికి పై లట్ పద్ధతిన ఎన్ని జిల్లాలను ఎంచుకున్నారు ?
ఎ ) 54
బి) 25
సి ) 12
డి ) 27
జవాబు : ఎ
46) RBI లో
కొత్త డిప్యూటీ గవర్నర్ ఎవరు ?
ఎ ) M.K. జైన్
బి) SS ముంద్ర
సి ) R.గాంధీ
డి ) విరళ్ ఆచార్య
జవాబు : ఎ
47) అగ్ని – V క్షిపణి , 1.5 T వార్ హెడ్స్ తో (
అణు బాంబు లతో ) ఎంత దూరం ప్రయాణించ గలదు ( కి.మి.లలో )
ఎ ) 5,000
బి) 1,000
సి ) 2,000
డి ) 750
జవాబు : ఎ
48) APJఅబ్దుల్ కలాం దీవి ( వీలర్ దీవి ) నుండి
ప్రయోగించిన క్షిపణి ని , ఎన్ని రకాలుగా / స్టేషన్ల నుండి ట్రాక్ చేస్తుంటారు ?
ఎ ) రాడార్
బి) ఎలక్ట్రో – ఆప్టికల్
సి ) టెలీమెట్రి
డి ) పైవన్నీ
జవాబు : డి
49) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) అగలేగా దీవి : మారిషస్
బి) ఎ
సంప్ షన్ : సీ షెల్స్
సి ) చాగోస్ : డయాగో గార్షియా
డి ) పైవన్నీ ( ఇండియన్ ఓషన్ లో ఉన్నాయి )
జవాబు : డి
50) యూనియన్ ఫైనాన్సు కమిషన్ ( UFC) విధులను, భారత
రాజ్యాంగం లో ఎన్నవ ఆర్టికల్ లో పేర్కొన్నారు ?
ఎ ) 280 (3)
బి) 212
సి ) 74
డి ) 52
జవాబు : ఎ
51) కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు , చట్టాల కల్పన, పని
తీరును పరిశీలించటానికి లోక్ సభ , రాజ్య
సభ లలో ఎన్ని స్టాండింగ్ కమిటీ లున్నాయి ?
ఎ ) 24 ( 8 రాజ్య సభలో , 16 లోక్ సభ లో )
బి) 12
సి ) 6
డి ) 4
జవాబు :ఎ
52) ‘బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ‘ (సర్టిఫికేషన్ ) అసియా
లో తొలి సారిగా ఎక్కడున్న సముద్రపు బీచ్
కి ఇచ్చారు ?
ఎ ) చంద్రభాగ బీచ్ / సముద్రపు ఒడ్డు , కోణార్క్
తీరం , ఓడిశా
బి) మెరీనా బీచ్
సి ) చౌపాటి బీచ్
డి ) విశాఖ పట్నం బీచ్
జవాబు : ఎ
53) ‘బ్లూ
ఫ్లాగ్ స్టాండర్డ్స్ ‘ ఎవరు స్థా పించారు ?
ఎ ) WHO
బి) 198 5 లో కోపెన్ హెగెన్ లో ప్రారంభించిన
ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్
సి ) ILO
డి ) UNIDO
జవాబు : బి
54) మే నెలలో, 2018 లో మేకేను తూఫాన్ ఏ దీవిని తాకింది ?
ఎ ) హవాయి
బి) సోకోట్రా
సి ) నికోబార్
డి ) హోప్ ఐలాండ్
జవాబు : బి
55) షాంఘై
కోఆపరేషన్ ఆర్గనై జేషన్ (SCO) సెక్రటరీ జనరల్ ఎవరు ?
ఎ ) రషీద్ అలిమోవ్
బి) షౌకత్ మిర్జి యో యేవ్
సి ) చంద్ర భూషణ్ కుమార్
డి ) మార్టిన్ విజ్ కార్ర
జవాబు : ఎ
56) 2009 – 10 లో భూమి చుట్టూ సముద్రం లో
ప్రయాణించిన తొలి భారతీయుడు ఎవరు ?
ఎ ) కల్పనా చావ్లా
బి) దిలీప్ దోo డే
సి ) రాకేష్ శర్మ
డి ) బంచేద్రి పాల్
జవాబు : బి
57) ఇటీవల పేరు మార్చుకున్న, ‘ఇండో పసిఫిక్ కమాండ్ ‘ ఏ దేశానికీ సంబంధించి నావికా దళం ?
ఎ ) USA
బి) ఇండియా
సి ) జపాన్
డి ) బ్రూనీ
జవాబు : ఎ
58)
బ్రిటన్ లో మహిళలకు 100 సంవత్సరాల క్రితం ఏ చట్టం ద్వారా వోటు హక్కు
కల్పించారు ?
ఎ ) సిటిజెన్ షిప్ యాక్ట్
బి) రిప్రజెంటేషన్ అఫ్ ది పీపుల్ యాక్ట్ , 1918
సి ) హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్ట్
డి ) ఇండస్ట్రియల్ యాక్ట్
జవాబు : బి
59) ఫ్రెంచ్
ఓపెన్ పురుషుల సింగిల్స్ 11 వ సారి కూడా గెల్చుకున్నది ఎవరు (2018లో )
?
ఎ ) డొమినిక్ థీం
బి) రాఫెల్ నాడాల్
సి ) కే. శ్రీకాంత్
డి ) రోజర్ ఫెదరర్
జవాబు : బి
60) ఇండియా – చైనా ల మధ్య ట్రేడ్ డెఫిసిట్ US $ 36.73
బిలియన్ లు . దీని తగ్గించు కోటానికి , భారత దేశం వేటిని చైనా కు ఎగుమతి
చేయదల్చింది ?
ఎ ) నాన్ – బాస్మతి బియ్యం & షుగర్
బి) సగ్గు బియ్యం
సి ) సోయా బీన్స్
డి ) కంది పప్పు
జవాబు : ఎ
61) భారత దేశానికి గల ,’ చికెన్ నెక్’ కారిడార్ దేన్నీ కలుపుతుంది ?
ఎ ) ఈశాన్య రాష్ట్రాలు
బి) ఆఫ్ఘనిస్తాన్
సి ) పాకిస్తాన్
డి ) శ్రీ లంక
జవాబు :ఎ
62) 2018 ఫ్రెంచ్ ఓపెన్ మహిళ ల సింగల్స్ విజేత ఎవరు
?
ఎ ) సిమోనా హాలెప్
బి) స్లోన్ స్టీఫెన్స్
సి ) సెరేనా విలియంస్
డి ) మరియా షేరపోవ
జవాబు : ఎ
63) అందరూ మహిళలే ఉన్న , INSV (ఇండియన్ నావెల్ సెయిలింగ్ వెస్సెల్ )
తారిణి ప్రత్యేకతలు ఏమిటి ?
ఎ ) భూ మధ్య రేఖను రెండు సార్లు దాటటం
బి) అన్ని ప్రైమ్ మెరిడియన్ లను దాటి , దక్షిణాన
ఉన్న కేప్ లీవిన్ , కేప్ హార్న్ , కేప్ అఫ్ గుడ్ హోప్ చేరటం
సి ) భూమి చుట్టు కొలత కన్నా (21,600 నాటికల్ మైళ్ళు)
, ఎక్కువ దూరం సముద్రం లో ( అనగా 22,000 నాటికల్ మైళ్ళు) ప్రయాణించటం
డి ) పైవన్నీ
జవాబు : డి
64) ఛాoగీ
ఎయిర్ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ ) సింగపూర్
బి) జపాన్
సి ) తైవాన్
డి ) చైనా
జవాబు : ఎ
65) 11 వ వరల్డ్ హిందీ మీటింగ్ ఎక్కడ నిర్వహిస్తారు
?
ఎ ) సీ
షెల్స్
బి) మారిషస్
సి ) సూరినాం
డి ) గ్వాటమాలా
జవాబు : బి
66) 18 వ షాంఘై కో పరేషన్ ఆర్గ నైజేషన్ (SCO) లో
ఇండియా , పాకిస్తాన్ పూర్తి సభ్యత్వం ఉన్న దేశాలుగా క్వింగ్ డావో , చైనా లో
పాల్గొన్నాయి . ఈ SCO గ్రూప్ లో ఎన్ని దేశాలకి సభ్యత్వం ఉంది ?
ఎ ) 3
బి) 8
సి ) 10
డి ) 7
జవాబు : బి
67) భారత దేశం లో నే తొలి సారిగా ‘కాంప్రేహేన్సివ్
న్యూ బోర్న్ స్క్రీనింగ్ (CNS) ప్రోగ్రాం అమలు చేస్తున్న రాష్ట్రము ఏది ?
ఎ ) బీహార్
బి) కేరళ
సి ) హర్యానా
డి ) పంజాబ్
జవాబు : బి
68) ‘బాడ్ ‘ బ్యాంకు అని వేటిని అనవచ్చును ?
వివరాలేవీ ?
ఎ ) పబ్లిక్ సెక్టార్ అసెట్స్ రీహాబిలిటేషన్
ఏజెన్సీ (PARA)
బి)భారత దేశం లో ఉన్న ‘ట్విన్ బాలన్స్ షీట్
ప్రాబ్లం ‘ ను పరిష్కరించటానికి , ఇది పనికొస్తుంది
సి ) బ్యాంకు ల NPA లను తీసుకుంటుంది
డి ) పై వన్ని
జవాబు : డి
69) 19 వ శతాబ్దం లో బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ
రచించిన ‘ఆనంద్ మఠ్’ నవలలో ఏ అంశం ప్రధాన ఇతి వృత్తం గా ఉంది ?
ఎ ) సన్యాసి బిద్రోహి ( 18 వ శతాబ్దం మలి భాగం లో
జరిగిన సన్యాసుల విప్లవం ఆధారం గా దీని రాశారు )
బి) జలియన్ వాలా బాగ్
సి ) బెంగాల్ విభజన
డి ) సహాయ నిరాకరణోద్యమం
జవాబు : ఎ
70) ఇటీవల SCO
మీటింగ్ సందర్భం గా భారత ప్రధాన మంత్రి
తెలిపిన SECURE లో గల అంశాలు ఏవి ?
ఎ ) S:సెక్యూరిటీ ఫర్ సిటిజన్స్ ; E:
ఆర్ధికాభివృద్ధి
బి) C:ప్రాoతం లో కనెక్టివిటీ ; U: యూనిటీ (ఐక్యత
)
సి ) R: సార్వభౌమత్వానికి , ఇంటిగ్రీటి కి గౌరవం ;
E : పర్యావరణ పరి రక్షణ
డి ) పైవన్ని
జవాబు : డి
71) USA & నార్త్ కొరియా దేశాలు ఒకరి నొకరు , ఎప్పటి
నుండి శత్రువులు గా భావిస్తున్నాయి ?
ఎ ) 1950 – 53 నాటి కొరియా యుద్ధం నుండి
బి) మొదటి ప్రపంచ యుద్ధం
సి ) ఫ్రెంచ్ విప్లవం
డి ) అమెరికా సివిల్ వార్
జవాబు :ఎ
72) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కావేరి వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ (CWMA)
వివరాలేవీ ? ఏమేమి చేస్తుంది ?వివరాలేవీ ?
ఎ ) ప్రతి సంవత్సరం జూన్ 1 నాటికీ, నిర్ణయించిన
రిజర్వాయర్ల లో నీటి నిల్వలలు నిర్ధారించటం
బి) ప్రతి రాష్ట్రానికి ఎంత నీరు విడుదల చెయ్యాలో
తెలపటం
సి ) దీని చైర్మన్ పదవీ కాలం 5 సంవత్సరాలు
డి ) పై వన్ని
జవాబు : డి
73) క్రీస్తు శకం 5 వ శతాబ్దం నాటి బుద్ధ గుప్తా
శిల ప్రకారం ఎ దేశాలకి బౌద్ధ మతం వ్యాపించింది , భారత దేశం నుండి ?
ఎ ) ఆగ్నేయ అసియా దేశాలకి
బి) రష్యా కి
సి ) ఇంగ్లాండ్ కి
డి ) ఫ్రాన్స్ కి
జవాబు : ఎ
74) స్పెయిన్ దేశ కొత్త ప్రాధాన మంత్రి ఎవరు ?
ఎ ) మేరియానో రాజోయ్
బి) పెడ్రో
శాoచేజ్
సి ) విన్ మింట్
డి ) కిం జోంగ్ – ఉన్
జవాబు : బి
75) పాకిస్తాన్ దేశ నూతన ఇంటరిమ్ ప్రధాన మంత్రి
ఎవరు ?
ఎ ) షాహిద్ ఖాకాన్ అబ్బాసీ
బి) నసీర్ – ఉల్ – ముల్క్
సి ) మామ్ నూన్ హుస్సేన్
డి ) నవాజ్ షరీఫ్
జవాబు : బి
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– జూలై , 20
18 )
1 ఎ
|
11 బి
|
21 ఎ
|
31 డి
|
41 ఎ
|
51 ఎ
|
61 ఎ
|
71 ఎ
|
|
2 డి
|
12 డి
|
22 ఎ
|
32 డి
|
42 బి
|
52 ఎ
|
62 ఎ
|
72 డి
|
|
3 ఎ
|
13 ఎ
|
23 ఎ
|
33 ఎ
|
43 బి
|
53 బి
|
63డి
|
73 ఎ
|
|
4 బి
|
14 బి
|
24 ఎ
|
34 డి
|
44 ఎ
|
54 బి
|
64ఎ
|
74 బి
|
|
5 డి
|
15 డి
|
25 ఎ
|
35 డి
|
45 ఎ
|
55 ఎ
|
65 బి
|
75 బి
|
|
6 ఎ
|
16 ఎ
|
26 డి
|
36 బి
|
46 ఎ
|
56 బి
|
66 బి
|
||
7 ఎ
|
17 సి
|
27 ఎ
|
37 బి
|
47 ఎ
|
57 ఎ
|
67 బి
|
||
8 ఎ
|
18 ఎ
|
28 బి
|
38 ఎ
|
48 డి
|
58 బి
|
68 డి
|
||
9 బి
|
19 ఎ
|
29 ఎ
|
39 డి
|
49 డి
|
59 బి
|
69 ఎ
|
||
10 డి
|
20 బి
|
30 డి
|
40 డి
|
50 ఎ
|
60 ఎ
|
70 డి
|
No comments:
Post a Comment