Saturday, 4 August 2018

విజ్ఞాన విపంచి - ‘మాసిన్రామ్ ’ ప్రత్యేకతలు ఏవి ?


  
                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                              
1)      ‘మాసిన్రామ్ ’ ప్రత్యేకతలు ఏవి ?
ఎ ) మేఘాలయలో ఈస్ట్ ఖాసి హిల్స్ లో ఉంది
బి ) అత్యధిక వర్ష పాతం పడుతుంది ( ఈ విషయo   లో గతం లో చిర పుంజి రికార్డు ని అధిగమించింది )
సి) ఇక్కడ సుమారు 11,861 మిల్లి మీటర్లు, 40 అడుగుల వర్షం , 10 నెలల కాలం లో పడుతుంది
డి) పై వన్ని
జవాబు :  డి
2)      ‘కుటు పలాంగ్ – బాలూ ఖాలి క్యాంపు ’ ప్రత్యేకత ఏమిటి ?
ఎ ) ఇది ప్రపంచం లోనే అతి పెద్ద కాందిశీకుల క్యాంపు
బి ) బంగ్లాదేశ్ లో ఉంది . ఇందులో 27 రెఫ్యూ జీ సెటిల్మెంట్ లు ఉన్నాయి
సి) మయన్మార్ నుండి వలస వచ్చిన 1.1 మిలియన్ రోహింగ్యా లు నివశిస్తున్నారు
డి) పై వన్ని
జవాబు :  డి
3)       భారత దేశం లో, ప్రతి నెలా GST కలెక్షన్ రు.1.1 లక్షలకు చేరుకుంటుందని భావిస్తున్నారు . ఏ రాష్ట్రము నుండి GST అత్యధికంగా అనగా రు.46,826.04 కోట్లు ,  ప్రతి నెలా వసూలు అవుతోంది ?  
ఎ ) ఉత్తర ప్రదేశ్
బి ) మహారాష్ట్ర
సి) కర్ణాటక
డి) తమిళనాడు
జవాబు :  బి
4) జూన్ , 2018 లో వసూలయిన GST రు.95,610 కొట్లలో ఏ ఏ రకాల నుండి  ఎంతెంత వస్తోంది ?( కోట్ల రూపాయలలో ) 
ఎ ) CGST: 15,968
బి ) SGST : 22,021
సి) IGST:  49,498 (ఇందులో రు.24,493 కోట్లు దిగుమతుల మీద వచ్చిన పన్ను )
డి) పైవన్నీ ( ఇవి గాక ‘cess’ ద్వారా రు.8,122 కోట్లు వచ్చాయి )  
జవాబు : డి
5) ‘బయో ప్లాస్టిక్ ‘ దేనితో తయారు స్తారు ?
ఎ )  మట్టి లో కలిసి పోయే  ఇంధన పదార్ధాలు  (లేక) ఆలు గడ్డలు మరియు మొక్క జొన్న పిండి తో 
బి ) నైలాన్
సి) PVC  
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
6) జస్టిస్ B.S.చౌహాన్ దేనికి చైర్మన్ ?
ఎ ) NHRC
బి ) లా కమిషన్
సి) CCI
డి) IRDAI
జవాబు : బి
7) కావేరి వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ (CWMA) చైర్మన్ ఎవరు ?
ఎ ) S. మసూద్ హుస్సేన్
బి ) టింకూ బిస్వాల్
సి)S.K.ప్రభాకర్
డి)A.అంబరసు
జవాబు : ఎ
8) కావేరి వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ పరిశీలించాల్సిన అంశాలు ఏవి ?
ఎ ) తమిళనాడు వార్షిక నీటి వాటా అయిన  192 tmcft ను, 177 .25 tmcft కి కుదించారు . దీనిలో  10 రోజులకొక సరి ఎంత విడుదల చెయ్యాలో నిర్ణయిస్తారు 
బి ) మూడు రాష్ట్రాల్లో జూన్ 1, 2018 నాటికీ ఉన్న 8 డ్యాం లలో ఎంత నీరు నిల్వ ఉందొ తెల్సుకోవటం
సి) కావేరి బేసిన్ లో ఖచ్చితంగా ఎంత నీరు వస్తుందో దానికి సంబంధించిన డేటా సేకరించటం
డి) పై వన్ని
జవాబు :డి  
9) US ఇండియా 2 + 2 డైలాగ్ ఎక్కడ ప్రారంభించ దలిచారు (గతం లో ) ?
ఎ ) టోక్యో
బి ) వాషింగ్టన్ D.C., USA
సి) మాస్కో
డి) కపెన్ హేగెన్
జవాబు : బి
10 ) 300 మిలియన్ కిలోమీటర్ల దూరం లో ఉన్న  ‘ర్యూగా (డ్రాగన్ పాలస్ ) ఆస్టరాయిడ్’ ని చేరిన జపాన్ మిషన్ ఏది ?
ఎ ) హయ బూసా2 ప్రోబ్
బి ) MOM
సి) చంద్రయాన్ – 2
డి) అపోలో
జవాబు : ఎ
11) UN ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డే ఎప్పుడు ?
ఎ ) జూన్ 21
బి ) జూన్ 30
సి) జూన్ 5
డి) డిసెంబర్ 10
జవాబు : బి
12) UGC స్థానం లో ఏది రాబోతున్నది ?
ఎ ) హయ్యర్  ఎడ్యుకేషన్ కమిషన్ అఫ్ ఇండియా (HECI)  
బి ) NITI అయోగ్
సి) CBSE
డి) UPSC
జవాబు : ఎ
13) చైనా ప్రతిపాదించిన 2+1 డైలాగ్ మెకానిజం లో 1 (ఒకటి ) దేన్నీ తెలియ చేస్తుంది ?
ఎ ) ఇండియా
బి ) దక్షిణ అసియా లో ఏ మూడవ దేశాన్ని అయినా
సి) రష్యా
డి) దక్షిణ ఆఫ్రికా
జవాబు : బి
14) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , కౌన్సిల్ అఫ్ మినిస్టర్స్ సహాయ మరియు సలహాలపై ఆధారపడి పని చేయాలని తెలిపారు, ఈ కింది వాటిల్లో వేటిని మినహా యించి ?
ఎ ) ల్యాండ్
బి ) పోలీస్
సి) పబ్లిక్ ఆర్డర్
డి) పై వన్ని
జవాబు :  డి
15)  2018 వింబుల్డన్ పురుషుల విజేత ఎవరు ?
ఎ ) రోజర్ ఫెదరర్
బి ) నోవాక్ దిజోకోవిక్
సి) కెవిన్ ఆండర్సన్
డి) రాఫెల్ నాదల్
జవాబు : బి
16) ఎయిర్ ఇండియా గురించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) దీని చైర్మన్ : ప్రదీప్ సింగ్ ఖరోలా
బి ) 76% యాజమాన్యపు హక్కులు ప్రైవేటు వారికీ ఇవ్వాలని గతం లో ప్రయత్నాలు జరిగాయి
సి)ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల ప్రకారం 20 % ఆదాయం కార్గో (సరుకుల రవాణా )సేవల నుండి వస్తోంది 
డి) పై వన్ని
జవాబు :  డి
17) ది కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ & ప్రైసెస్ (CACP) గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) ఇది స్టాట్యుటరి  పానెల్ ( కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ లో )
బి ) వ్యవసాయ  పంటల సీజన్ లలో, దాదాపు 23 పంటలకు కనీస మద్దతు ధర (MSP) గురించి కేంద్ర  ప్రభుత్వానికి రేకంమేండ్ చేస్తుంది    
సి) CCEA చైర్మన్ : ప్రధాన మంత్రి
డి) పైవన్నీ
జవాబు :  డి
18) ఇటీవల వార్తల్లో ఉన్న  ‘థాo లూంగ్’ గుహ కాంప్లెక్స్ ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఆఫ్ఘనిస్తాన్
బి ) థాయిలాండ్  
సి) చైనా
డి) మంగోలియా
జవాబు : బి
19) తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కోసం ఉన్న హైదరాబాద్ హై కోర్ట్ నూతన చీఫ్ జస్టిస్ ఎవరు ?
ఎ ) ఇందు మల్హోత్రా
బి ) జస్టిస్ తొట్టథిల్ B.రాధాకృష్ణన్
సి) జస్టిస్ రమేష్ రంగనాథ న్
డి) జస్టిస్ భానుమతి
జవాబు : బి
20 ) V. గోపాల స్వామి కమిటీ ఎన్నుకున్న ఇన్స్టిట్యూషన్స్ అఫ్ ఏమినేన్స్ లో ఏవేవి కలవు ?
ఎ ) IISc , బెంగలూరు
బి ) IIT, ముంబై & ఢిల్లీ
సి) బిట్స్, పిలాని
డి) పైవన్నీ
జవాబు :  డి
21) ఇన్స్టిట్యూషన్స్ అఫ్ ఏమినేన్స్ కు గల అవకాశాలేవి ?
ఎ ) తమ స్వంత భోధన అంశాలు & పాఠ్య ప్రణాళిక నిర్ణయించు కోవచ్చు
బి ) 30 % విదేశీ విద్యార్ధులను చేర్చుకోవచ్చును & ఫీజ్ వసూలులో ఎలాటి అంక్షలు ఉండవు
సి) AICTE , UGC లేక HECI రెగ్యులేషన్స్ వర్తించవు
డి) పైవన్నీ
జవాబు :  డి
22) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా లో జరిగే ప్రొసీడింగ్స్ ను టెలివిజన్ లో ప్రత్యక్షం గా చూపించటo వలన కలిగే లాభాలు ఏవి ?
ఎ ) పారదర్శకత , జస్టిస్ అందుబాటులో ఉండటం , సాధ్యమౌతుంది
బి ) ‘ఓపెన్ కోర్ట్’ సిస్టం విస్తరించినట్లవుతుంది
సి) తమిళనాడు, కేరళ వంటి దూర ప్రాంతo లో నివసించే కక్షిదారులు , తమ ఇండ్ల వద్దే ఉండి తమ కేసుల గురించి తెలుసు కుంటూ ఉండవచ్చును
డి) పై వన్ని
జవాబు :  డి
23) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నూతన  చైర్ పర్సన్ ఎవరు ?
ఎ ) ఆషా కోత్వాల్
బి ) జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్
సి) జాన్ ఫిషర్
డి) రీటా ఇస్సాక్ –నదియె
జవాబు : బి
24) భారత దేశం లో ఎంత మంది MUDRA ఋణాలు తీసుకున్నారు ? (కోట్ల లో )
ఎ ) 6
బి ) 12 ( వీరికి  రు. 4 లక్ష ల కోట్లు ఋణం గా ఇచ్చారు )
సి) 5
డి) 2
జవాబు : బి
25) స్విస్ దేశ కరెన్సీ ఏది ?
ఎ ) యూరో
బి ) స్విస్ ఫ్రాంక్ ( CHF)
సి) పౌండ్
డి) ద్రాచ్మ
జవాబు : బి
26) ఫైనాన్షి యల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వివరాలేవీ ?
ఎ ) దీన్ని 1989 లో స్థాపించారు
బి ) ఇది ఇంటర్ – గవర్నమెంట్ సంస్థ
సి) మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వంటివి,  అంతర్జాతీయ ఫైనాన్షియల్ సిస్టం కు భంగం కల్గించే అంశాలను నిరోధించటo దీని పని 
డి) పై వన్ని
జవాబు :  డి
27) హైబ్రిడ్ ఆన్యు యి టీ మోడల్ (HAM) వివరాలు ఏవి ?
ఎ) దీన్ని జనవరి , 2016 లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
బి ) ఈ మోడల్ లో ప్రాజెక్ట్ ఖర్చు లో 40 % వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది . మిగిలిన దాన్ని డెవలపర్ భరిస్తాడు  
సి) HAM కింద జాతీయ రహదారుల వంటి 104 ప్రాజెక్ట్ లను ప్రకటించారు
డి) పై వన్ని
జవాబు :  డి
28) SBI & నా బార్డ్ కలిసి చేసుకున్న ఒప్పందం ప్రకారం బ్యాంకు లనుండి పంటల ఋణాలు పొందేందుకు , భూమిని కుదవ పెట్ట కుండా , జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (JLGs) ఏర్పటు చేసుకోవచ్చును. JLG లను ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చును ?
ఎ ) నోటి మాట పై భూమిని కౌలుకు తీసుకున్న, భూమి లేని  నిరుపేద రైతులు
బి ) షేర్ క్రాపర్స్
సి) భూమిని కౌలుకు తీసుకున్న రైతులు
డి) పై అందరూ
జవాబు :  డి
29) 2006 లో ఏర్పాటైన UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి ఏ దేశం వైదొలగినట్లు తెలిపింది ?
ఎ ) జపాన్
బి ) USA
సి) చైనా
డి) నేపాల్
జవాబు :  బి
30 ) NATO లో దాదాపు 29  సభ్యులున్నారు. మిలిటరీ ఖర్చు కోసం ఏ దేశం ఎంత వేచ్చిస్తోoది ? (US $ బిలియన్ లలో )
ఎ ) USA: 701.1
బి ) UK : 61.5
సి) కెనడా : 21.6
డి) పైవన్నీ ( NATO మొత్తం మిలిటరీ వ్యయం US$ 1.013 ట్రిల్లియన్లు )
జవాబు : డి  
31) IDBI బ్యాంకు లో ఎంత శాతం మూల ధనం వాటా కొనటానికి LIC ప్రయత్నాలు చేస్తోంది ?
ఎ ) 51 %
బి ) 40 % ( రు.10,000 కోట్లు)
సి) 10 %
డి) 5 %
జవాబు : బి
32) 500 సంవత్సరాల క్రితం మరణించిన సంత్ కబీర్ దాస్ సమాధి ఎక్కడుంది ?  
ఎ ) కాబుల్
బి ) మఘార్ , సంత్ కబీర్ దాస్ జిల్లా, ఉత్తర ప్రదేశ్
సి) లాహోర్
డి) ఔరంగాబాద్
జవాబు : బి
33) నీలగిరి తాహ్ ర్ (వన్యప్రాణి గొర్రె ) పశ్చిమ కనుమల్లో ఎక్కడెక్కడ నివసిస్తోoది ?
ఎ ) చిన్నార్
బి ) ఎరావికులం
సి) పరాంబికులం
డి) పై అన్ని చోట్ల
జవాబు :  డి
34) మధ్యధరా సముద్రం గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) తీరం పొడవు : సుమారు 46,000 కి.మి.
బి ) తీరం గుండా పోతున్న దేశాలు : సుమారు 21
సి) ఇది అట్లాంటిక్ మహాసముద్రం తో , జీబ్రాల్టర్ సంధి గుండా అను సంధానమై ఉంది 
డి) పై వన్ని
జవాబు :  డి
35) పశ్చిమ కనుమలు ఎ రాష్ట్రాల గుండా వ్యాపించి ఉన్నాయి ?
ఎ ) తమిళనాడు ,
బి ) కేరళ, కర్ణాటక
సి) మహారాష్ట్ర, గోవా
డి) పై వన్ని
జవాబు :  డి
36) పశ్చిమ కనుమలలో 12 ఏళ్ల కొ సారి పూలు పూసే నీల కురింజి , 2018 సంవత్సరం లో ఎ నెలలలో పుష్పిస్తుంది ?
ఎ ) ఆగష్టు నుండి అక్టోబర్
బి ) ఏప్రిల్
సి) మే
డి) జూన్
జవాబు : ఎ
37) ‘ 3 Ps : పీపుల్ , ప్రాస్పెరిటీ , పీస్ ‘ ఎవరి స్లోగన్ ?
ఎ ) మూన్ జే – ఇన్ ( దక్షిణ కొరియా అధ్యక్షుడు )
బి ) గ్జీ జిన్ పింగ్
సి) డోనాల్డ్ ట్రంప్
డి) వ్లాదిమిర్ ప్యుతిన్
జవాబు : ఎ
38) ‘బాబర్ నామా ‘ పుస్తకం ప్రకారం ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ జన్మ స్థలం ఏది ?
ఎ ) ఆండీజాన్, ఫర్ఘాన ( ఈస్టర్న్ ఉజ్బెజిస్తాన్ )
బి ) కాబుల్
సి) మాస్కో
డి) పెషావర్
జవాబు :  
39)14 -  2 – 1483 నాడు జన్మించిన బాబర్ అసలు పేరు ఏది ? 
ఎ ) హుమాయున్
బి ) జహీరుద్దీన్ మొహమ్మద్
సి) సలీం
డి) జహంగీర్
జవాబు : బి
40 ) జబల్ పూర్ కి 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న భేడాఘాట్ దగ్గరున్న ‘థౌoడర్ ఫాల్ ‘ ( ధౌoడర్ జలపాతం ) ఎ నది కి చెందినది ?
ఎ )  గోదావరి
బి ) నర్మదా నది
సి) బ్రహ్మపుత్ర
డి) సింధు నది
జవాబు : బి
41) 2021 లో భారత దేశం జనాభా లెక్కలను ఏ రూపం లో భద్ర పరచ నున్నారు ?
ఎ ) ఎలెక్ట్రానిక్ పద్ధతిలో
బి ) పేపర్ మీద
సి) చెక్క మీద
డి) రాళ్ల మీద
జవాబు : ఎ
42) కావేరి నది కి ఉన్న రిజర్వాయర్లు  ఏవి ?   

ఎ ) హేమావతి , హరాంగి , కృష్ణరాజ సాగర్
బి ) కాబిని , మెట్టూర్ , భవాని సాగర్
సి) అమవరావతి , బాణాసుర సాగర్
డి) పై వన్ని
జవాబు :  డి
43) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా ( ఫెబ్రవరి 20 18 ) తీర్పు ప్రకారం కావేరి నది నీరు ఎ రాష్ట్రానికి ఎంత ? ( tmcft లలో )
ఎ ) కర్ణాటక : 284.75
బి ) తమిళనాడు  : 404.25
సి) కేరళ :    30     & పుదుచ్చేరి : 7  
డి) పైవన్నీ
జవాబు :  డి
44) కొలకత్తా లో ‘ఆసియాటిక్ సొసైటీ ‘ ని ఎవరు స్థాపించారు ?
ఎ ) స్వామి దయానంద్
బి ) సర్ విలియం జోన్స్
సి) స్వామి  వివేకానంద
డి) మదర్ థెరెస్సా 
జవాబు : బి
45) ICICI బ్యాంకు నూతన COO & హోల్ టైం డైరెక్టర్ ఎవరు ?
ఎ ) సందీప్ బక్షి
బి ) రజనీష్ కుమార్
సి) అరుంధతి భట్టాచార్య
డి) ఉష అనంత సుబ్రమణ్యన్ 
జవాబు : ఎ
46) జూలై 10 ,2018 నాటికీ,  రాజ్య సభ లో ఏ పార్టీ కి ఎన్ని సీట్లు ఉన్నాయి ?
ఎ ) BJP : 104
బి ) Cong(I) & ఇతరులు : 115
సి) నామినేటెడ్ : 5  ; అన్ డిసైడెడ్ : 17  ; ఖాళీలు : 4
డి) పై వన్ని
జవాబు : డి
47 ) చెరకు పండించే రైతులకు , చక్కర కర్మాగారాలు రు.22,000 కోట్ల కు పైగా బకాయిలను చెల్లించాలి . ఈ చెల్లింపులు సులభతరం చేయటానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి ?  
ఎ ) ప్రొడక్షన్ సబ్సిడీ ; బఫర్ స్టాక్ , మినిమమ్ రిటైల్ ప్రైస్ (MRP)
బి ) దిగుమతి సుంకాలు పెంచటం
సి) చెరుకు గెడల రసం నుండి ఎథనాల్ ఉత్పత్తి పెంచటం  
డి) పై వన్ని
జవాబు :  డి

48 ) గవర్నర్ పాలనలోకి వెళ్ళిన J & K అసెంబ్లీ లో ఏ పార్టీ కి ఎన్ని సీట్లు ఉన్నాయి ?  
ఎ ) PDP : 28 ; BJP : 25
బి ) నేషనల్ కాన్ఫరెన్స్ : 15
సి) INC : 12 ; ఇతరులు : 7
డి) పైవన్నీ
జవాబు :  డి
49 ) ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంచింది . ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (రేట్ : రు./ఒక క్వింటాల్ కి)
ఎ ) వరి : రు.1750 (కామన్ వెరైటీ )
బి ) వేరుసెనగ : రు.4890
సి)  మొక్క జొన్న : రు.1700
డి) పై వన్ని
జవాబు :  డి
50 ) వ్యవసాయ పంటల MSP గురించి చర్చల్లో ఉన్న అంశాలు ఏవి ?
ఎ )A2 + FL ( A2 : విత్తనాలకు , ఇర్రిగేషన్ కు పెట్టిన అసలు ఖర్చు ) ( FL:కుటుంబ సభ్యుల లేబర్ /శ్రమ కి చెల్లించని పైకము )
బి ) C2 = A2 + FL + అద్దె (లేక ) స్వంత భూమి మీద అద్దె  (లేక) ఫిక్స్ డ్ కాపిటల్ మీద వడ్డీ 
సి) ఈ సంవత్సరం ప్రభుత్వం A2 +FL+50% ప్రాతిపదికన MSP నిర్ధారించినది
డి) పై వన్ని
జవాబు :  డి
51) భారత రాజ్యాంగం ఆర్టికల్ 239 AA(4) లో ఏమి రాసి ఉంది ?
ఎ ) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి సహాయం మరియు సలహా లు అందించటానికి   కౌన్సిల్ అఫ్ మినిస్టర్స్ ఉంటారు  
బి ) ఢిల్లీ ని రాష్ట్రము గా ప్రకటించుకోవచ్చును
సి) లెఫ్టినెంట్ గవర్నర్ తన  జీతం పెంచుకోవచ్చును
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
52) హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ ( HEFA) గురించి వివరాలేవీ ?
ఎ ) దీన్ని 2017 లో NBFC గా ప్రారంభించారు
బి ) 20 22 నాటికీ విద్యా సంస్థల అకాడమిక్ & రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావాల్సిన రు.ఒక లక్ష కోట్ల నిధులను సేకరిస్తుంది
సి) ఇది సేకరించిన సొమ్ము ప్రభుత్వం నడిపించే కేంద్రీయ విద్యాలయాలకూ అందుబాటు లో ఉంటుంది
డి) పై వన్ని
జవాబు :  డి
53) ఈ కింది వాటిల్లో ఎక్కడ మడ (MANGROVE) అడవులు ఉన్నాయి ?
ఎ ) సుందర్ బన్స్ : పశ్చిమ బెంగాల్
బి ) భీతర కణిక : ఒడిష
సి) కోరింగా : తూర్పు గోదావరి జిల్లా ,  ఆంధ్ర ప్రదేశ్
డి) పైవన్నీ
జవాబు :  డి  
54) నిఫా వైరస్ గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) ఇది పండ్లు తినే గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనుకుంటున్నారు
బి ) పూణే లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ దీనిపై పరిశోధన చేస్తోంది
సి) రివర్స్ ట్రాన్ స్క్రి ప్టేజ్ పాలిమేరేజ్ చైన్ రియాక్షన్ పద్ధతి లో వైరల్ జేనోం ను పరీక్షిం చారు
డి) పై వన్ని ( ఈ వైరస్ కేరళ, బెంగాల్, అస్సాం , బంగ్లాదేశ్ లలో ఉంది )
జవాబు :  డి
55) PAT ఏమిటి ?
ఎ ) పాడ్ అబోర్ట్ టెస్ట్
బి )  ఇస్రో PAT నిర్వహించింది
సి) అత్యవసర పరిస్థితి లో క్రూ ఎస్కేప్ సిస్టం లో ఇది కీలక మైనది
డి) పైవన్నీ
జవాబు :  డి
56) 1987 లో బాలకృష్ణన్ రిపోర్ట్ లో ఏమి రాసి ఉంది ?
ఎ ) ఢిల్లీ ఒక రాష్ట్రము కాదు . ఇది నేషనల్ కాపిటల్ . ఢిల్లీ  దేశం మొత్తానికి చెందినది
బి ) ఢిల్లీ కి లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యాంగ పర హెడ్ కాదు
సి) నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఢిల్లీ మీద కంట్రోల్ కేంద్రప్రభుత్వానికి  ఉండాలి
డి) పై వన్ని
జవాబు :  డి
57) ‘DNA ప్రొఫైల్ ‘ అంటే ఏమిటి ?
ఎ ) DNA శాంపిళ్ళు సేకరించి , విశ్లేషించటం; ఒక వ్యక్తీ యొక్క DNA ని ప్రాసెస్ చెయ్యటం , లక్షణాలు తెల్సుకోటానికి  
బి ) DNA నాశనం చెయ్యటం
సి) పిల్లల్ని సృష్టించటం
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
58) ‘లుజ్నికి’ స్టేడియం ఎక్కడుంది ?
ఎ ) క్రోషియా
బి ) మాస్కో , రష్యా
సి) ఫ్రాన్స్
డి) యునైటెడ్ కింగ్ డం
జవాబు : బి
59) ఇటీవల కాలం లో అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి ఎక్స్చేంజి విలువ ( US డాలర్ రేట్  తో పోలిస్తే )  పడిపోవటానికి గల కారణ లు ఏవి  ?
ఎ ) క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం
బి ) US డాలర్ ఇండెక్స్ బలపడటం
సి) కరెంటు ఎకౌంటు డెఫిసిట్ (CAD) పెరిగి పోవటం ; మరియు కాపిటల్ అవుట్ ఫ్లో ఎక్కువ కావటం
డి) పై వన్ని
జవాబు :  డి
60 ) ‘డా య్ నాంగ్ నాన్ ‘ పర్వతం ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఉత్తర కొరియా
బి ) థాయిలాండ్
సి) దక్షిణ కొరియా
డి) హాంగ్  కాంగ్
జవాబు : బి
61) FIFA వరల్డ్ కప్ గెలిచినది ఎవరు  ?
ఎ ) ఫ్రాన్స్
బి ) జపాన్  
సి) అర్జంటినా
డి) క్యూబా
జవాబు : ఎ
62) ‘యాన్ అన్ సర్టెన్ గ్లోరి : ఇండియా అండ్ ఇట్స్ కాంట్రాడిక్షన్ ‘ అనే పుస్తకం ఎవరు రాశారు ?
ఎ ) అమర్త్య సేన్ & జీన్ డ్రెజ్ 
బి ) ఏమ్మాన్యుఎల్ మాక్రాన్
సి) మీనా అరోరా నాయక్
డి) జియా పింగ్వా
జవాబు : ఎ
63) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) NISPG : నేషనల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ  అండ్ గైడ్ లైన్స్  
బి ) NTRO : నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
సి) NCSC : నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్
డి) పై వన్ని
జవాబు :  డి
64) చేపలను నిల్వ ఉంచటానికి వాడే హానికర రసాయనం ‘ఫార్మలిన్’ వల్ల కలిగే హాని ఏది ?
ఎ ) కళ్ళలో మంట , గొంతులో ఇన్ఫెక్షన్
బి ) చర్మం దురదలు ; కడుపులో మంట
సి) దీర్ఘ కలం లో మూత్ర పిండాలు , లివర్ చెడి పోవచ్చును
డి) పై వన్ని
జవాబు :  డి
65) మయన్మార్ (బర్మా ) – మణిపూర్ సరిహద్దు సంబంధించి గతం లో చేసుకున్న ఒప్పందాలు ఏవి ?
ఎ ) యాం డాబూ ఒప్పందం : క్రీ..శ.1826
బి ) జాన్ స్టోన్ లైన్ : క్రీ. శ. 18 34
సి) మాక్స్ వెల్ (లేక ) పెంబార్టేన్  - జాన్ స్టోన్ – మాక్స్ వెల్ లైన్ ( దీన్నే 38 పిల్లర్స్ అంటారు ) :క్రీ.శ.1896 ( రంగూన్ అగ్రిమెంట్ : 10.3.1967 )
డి) పై వన్ని
జవాబు :  డి
66) FIFA వరల్డ్ కప్ 2018 ఫైనల్ కి చేరిన క్రోషియా వివరాలేవీ ?
ఎ ) క్రోషియా తో సహా 32 టీం లు ఆడటానికి క్వాలిఫై అయ్యాయి
బి ) క్రోషియా తొలిసారిగా ఫైనల్స్ కి చేరింది
సి) క్రోషియా జనాభా 4.1 మిలియన్స్
డి) పై వన్ని
జవాబు :  డి
67) S-400 ట్రియoఫ్ వివరాలేవీ ?
ఎ ) ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్సు సిస్టం
బి ) విమానాల నుండి, క్షిపణుల నుండి , మనవ రహిత విమానాల నుండి వచ్చే దాడుల ను ఒకే సారి ఎదుర్కొంటుంది
సి) S-400 కున్న రాడార్లు , 1000 కిలోమీటర్ల దూరం నుండి శత్రు దాడుల్ని ఆటోమాటిక్ గా ఇట్టే పట్టే స్తుంది
డి) పై వన్ని
జవాబు :  డి
68) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 80 (1) (a) ప్రకారo   మరియు ఆర్టికల్ 80 (3) ప్రకారం  భారత రాష్ట్రపతి , ఇటీవల రాజ్య సభకి ఎవర్ని నామినేట్ చేశారు ?
ఎ ) రఘునాథ్ మొహా పాత్ర
బి )సోనాల్ మాన్ సింగ్ ; రాకేష్ సిన్హా
సి) రామ్ షకల్
డి) పై అందరూ
జవాబు :  డి
69) మే, 20 18 లో భారత దేశ మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ( వాణిజ్య లోటు ) ఎంత ? ( బిలియన్ US డాలర్ల లో )
ఎ ) 13.72
బి ) 14.62
సి) 10
డి) 5
జవాబు : బి
70 ) DNA ప్రొఫైల్స్ ను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు ?
ఎ ) క్రైమ్ సీన్ ఇండెక్స్
బి ) సస్పెక్ట్స్ ఇండెక్స్
సి) ఆఫెండర్స్ ఇండెక్స్
డి) పైవన్నీ
జవాబు :  డి
71) మెక్సికో అధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరు గెల్చారు ?
ఎ ) రికార్డో అనయా
బి ) ఆంద్రేజ్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రడార్
సి) జోస్ అంటోనియో మీడ్
డి) వీరెవరు కారు
జవాబు :  బి
72) సునీల్ మెహతా కమిటి దేన్నీ రికమేండ్ చేసింది ?
ఎ ) బ్యాంకు లను విలీనం చెయ్యటం
బి ) పెద్ద ,స్ట్రెస్స్ డ్ లోన్స్ కోసం , అస్సేట్ మేనేజ్ మెంట్ కంపెనీ (AMC)/ARC ని ఏర్పాటు చేయటం 
సి) బ్యాంకు లను ప్రైవేటు సెక్టార్ లోకి తీసుకు రావటం
డి) బ్యాంకు ల మధ్య పోటీ తత్త్వం పెంచటం
జవాబు : బి
73)  ఒక వ్యక్తి , తన  జీవిత భాగస్వామిని (పార్టనర్ ) ఎన్నుకోవటం భారత రాజ్యాంగం లో ఎన్నవ ఆర్టికల్స్ కిందకి వస్తోంది ?
ఎ ) ఆర్టికల్ 356
బి ) ఆర్టికల్ 21 , 19 , 14
సి) ఆర్టికల్ 330
డి) ఆర్టికల్ 223
జవాబు :  బి
74) ఇటీవల ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన  340 కిలోమీటర్ల పొడవుగల పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ఉత్తర ప్రదేశ్ లో ఏ నగరాల గుండా పోతూ ఢిల్లీ – ఘాజీపూర్ లను కలుపు తుంది ?
ఎ ) అజాం ఘర్
బి ) అమేథి
సి) ఘాజీపూర్
డి) పై వన్ని
జవాబు :  డి

75 ) హిమా దాస్ ఇటీవల ఏమి సాధించి స్వర్ణ పతకం సాధించింది ?
ఎ ) 400 మీటర్ల పరుగు పందెం (వరల్డ్ U20 ఛాంపియన్ షిప్ లో )
బి ) ఫుట్ బాల్ క్రీడ లో
సి) జిమ్నాస్టిక్స్ లో
డి) టేబుల్ టెన్నిస్ లో
జవాబు : ఎ

విజ్ఞాన విపంచి
(జవాబులు – ఆగష్టు   , 20 18  )

1  డి     
11 బి            
21  డి           
31 బి           
41         
51             
61               
71  బి

2  డి    
12        
22  డి          
32 బి           
42 డి             
52  డి             
62              
72 బి   

3   బి    
13  బి              
23 బి           
33 డి             
43  డి           
53  డి            
63  డి            
73  బి   

4   డి  
14  డి        
24  బి           
34  డి             
44 బి           
54   డి             
64  డి            
74  డి   

5     
15   బి          
25 బి              
35 డి            
45               
55 డి              
65  డి          
75  

6   బి       
16  డి         
26  డి            
36              
46  డి                 
56  డి                             
66 డి            


7        
17  డి           
27  డి              
37          
47  డి            
57            
67 డి             


8   డి          
18   బి          
28 డి           
38         
48  డి              
58  బి           
68  డి            


9  బి            
19  బి        
29బి                 
39 బి              
49  డి             
59  డి            
69   బి             


10            
20 డి          
30డి             
40  బి            
50  డి             
60   బి          
70    డి         







No comments:

Post a Comment