Friday, 11 January 2019

Vignana Vipanchi December , 2018


విజ్ఞాన విపంచి
డిసెంబర్  , 2018

ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                                

1)      CBI డైరెక్టర్ పోస్ట్ కి సరైన వ్యక్తి ని ఎంపిక చేసే కమిటీ లో ఎవరెవరు ఉంటారు ?
ఎ ) భారత దేశ ప్రధాన మంత్రి
బి ) భారత దేశ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి లేక అయన నామినేట్ చేసిన ఒక జడ్జ్
సి ) లోక్ సభ లో సింగల్ లార్జెస్ట్ అప్పో జిషన్ (ప్రతిపక్ష )పార్టీ నాయకుడు
డి ) పై అందరూ 
జవాబు :  డి
2)      తెలంగాణా రాష్ట్రములో దండారి – ఘుసాడి డాన్స్ ఫెస్టివల్  ఎవరు జరుపు కుంటారు ?
ఎ ) రాజ్ గోండ్ లు & కోలాం గిరిజనులు
బి ) సవరలు
సి ) యానాదులు
డి ) భిల్లులు
జవాబు : ఎ
3) మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (MCI) బోర్డు అఫ్ గవర్నర్స్ చైర్ పర్సన్ అభిప్రాయం  ప్రకారం 1997 తర్వాత MBBS సిలబస్ లో కొత్తగా చేర్చిన అంశాలు ఏవి ?

ఎ ) ఆటిట్యూడ్ , ఎథిక్స్  & కమ్యూనికేషన్ (AETCOM)
బి ) క్లినికల్ ట్రైనింగ్ కోసం మనిషిని పోలిన బొమ్మలు వాడటం
సి ) MBBS మొదటి సంవత్సరం లోనే ఫౌండేషన్ కోర్స్ మొదలు పెట్టటం
డి ) పైవన్నీ
జవాబు : డి
4) పామీర్ మరియు హిందూ ఖుష్ పర్వత శిఖరాల మధ్య గల గ్రామం ఏది ?
ఎ ) తుర్ తుక్ (J& K)  
బి ) శ్రీనగర్
సి ) అనంత నాగ్
డి ) బారాముల్ల
జవాబు : ఎ
5 ) GSAT – 11 వివరాలేవీ ?
ఎ ) బరువు : 57 00 కిలోగ్రాములు
బి ) 12 GBPS కనెక్టివిటీ లభిస్తుంది , దీని కున్న Ka & Ku బ్యాండ్ లలో ఉండే బీం ల ద్వారా
సి ) డిసెంబర్ , 2018 లో ఏరియానా 5 లాంచ్ వెహికల్ ద్వారా అంతరిక్షం లోకి పంపిస్తారు ( కౌరు, ఫ్రెంచ్ గయానా నుండి )  
డి ) పైవన్నీ
జవాబు :  డి
6 )  సాంప్రదాయ  ‘డోక్రా శిల్పాల’  తయారీ లో ముఖ్యం గా ఏవి వాడతారు ?
ఎ ) ఇత్తడి , రాగి
బి ) బంగారం
సి ) ప్లాటినం  
డి ) ఇవేవి కావు  
జవాబు : ఎ
7) భారత దేశం లో ఉల్లిపాయల ఉత్పత్తి , వినియోగం , రేట్లు గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) పండించే రాష్ట్రాలు : మహారాష్ట్ర , ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా , కర్ణాటక , మధ్య ప్రదేశ్, రాజస్తాన్ లు
బి ) దేశం మొత్తం మీద  ఉత్పత్తి : 22 . 4 మిలియన్ టన్నులు ( 20 16 – 17 లో ) ; తలసరి వినియోగం 13 కిలో లు , ఒక సంవత్సరం లో )
సి ) లసల్ గాం ( మహారాష్ట్ర ) , దేశం లో ఉన్న అతి పెద్ద మార్కెట్
డి ) పైవన్నీ
జవాబు :  డి
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఇండియా ఎహెడ్ : 20 25 & బియాండ్’ :   బిమల్ జలన్
బి ) ‘సిక్కిం : డాన్ అఫ్ డెమోక్రసీ’ : GBS సిధూ
సి ) ‘బి లవ్ డ్ ఢిల్లీ : ఎ ముఘల్ సిటీ &  హర్ గ్రేటెస్ట్’  : సైఫ్ మొహమ్మద్  
డి ) పైవన్నీ (కొత్త పుస్తకాలు  : రచయితలు )
జవాబు : డి
9) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) మధ్య ప్రదేశ్ : 230; ఛత్తీస్ ఘర్ : 90
బి ); మిజోరo  : 40 ;  రాజస్తాన్ : 200
సి );  తెలంగాణా : 119
డి ) పైవన్నీ (రాష్ట్రాలు : లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాలు )
జవాబు : డి
10) ‘ట్రంప్ అఫ్ ది ట్రాపిక్స్ ‘ అనే నిక్ నేమ్ పొందిన జేయిర్ బోల్ సోనారో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ?
ఎ ) సౌత్ ఆఫ్రికా
బి ) బ్రెజిల్
సి ) ఈజిప్ట్
డి ) యెమెన్
జవాబు :బి
11)  USA కాంగ్రెస్ (అనగా ఆ దేశ పార్లమెంట్ ) కు నవంబర్ 2018 లో నిర్వహించిన మిడ్ టర్మ్  ఎన్నికల్లో, ఎన్నెన్ని సీట్ల కు ఎన్నికలు నిర్వహించారు ?  
ఎ ) హౌస్ అఫ్ రిప్రజెoటేటివ్స్ (ప్రతినిధుల సభ )లో  :  ఇందులో ఉన్న అన్ని 435 సీట్ల కి
బి ) సెనేట్ (ఇందు లో  100 సీట్లు ఉండగా అందులో  6 ఏళ్ల కాలం పూర్తయిన సీట్లు ) : 33 + 2 సీట్ల కి
సి ) USA లో 50 రాష్ట్రాలు ఉండగా : అందులో సుమారు  35  రాష్ట్రాలను పాలించే గవర్నర్ ల సీట్ల కి
డి ) పైవన్నీ
జవాబు :  డి
12) క్రీస్తు శకం 1857 కాలం నాటి (అనగా 19 శతాబ్దం లో ) ఢిల్లీ లో ఉన్న ప్రఖ్యాత ఉర్దూ కవులె వరు ?
ఎ ) బహదూర్ షా జాఫర్
బి ) గాలిబ్
సి ) మీర్ తాఖి మీర్
డి ) పై అందరూ
జవాబు :  డి
13) ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ లో ఎన్ని సీట్ల కి ఇటీవల ఎన్నికలు నిర్వహించారు ?
ఎ ) 2 4 9
బి ) 15 0
సి ) 75
డి ) 25
జవాబు : ఎ
14) సంవత్ 2075 అనే నూతన సంవత్సరం ఎక్కడి మార్కెట్ లో వారి  వ్యాపారానికి ముఖ్యమైనది ?
ఎ ) భారత దేశం లో దీపావళి తో మొదలయ్యే స్టాక్ మార్కెట్ వ్యాపారాలకి (గుజరాత్ లో ఇది ఉగాది లాంటిది )
బి )  క్రూడ్ ఆయిల్
సి ) కూరగాయలు
డి ) ఆకు కూరలు
జవాబు : ఎ
15) ‘కర్ణావతి’ అనే పేరు దేనికి పెట్టబోతున్నారు ?
ఎ ) గుజరాత్ లో ని అహ్మదాబాద్ నగరానికి
బి ) అల్లహాబాద్
సి ) పాట్నా
డి ) దీస్ పూర్
జవాబు : ఎ
16) మొదటి ప్రపంచ యుద్ధం లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు , బ్రిటిష్ ప్రభుత్వం తరపున పాల్గొన్నారు . అందులో సుమారు 74 ,000 మంది ప్రాణాలతో  ఇళ్ళకు తిరిగి రాలేదు .  సరోజినీ నాయుడు తన  కవిత ‘ ది గిఫ్ట్ అఫ్ ఇండియా ‘ లో వీరి త్యాగాన్ని పొగిడారు . వీరి లో దార్వాన్ సింగ్ కు ఏ పతకం లభించింది ?
ఎ ) రెడ్ క్రాస్
బి ) విక్టోరియా క్రాస్
సి ) బ్లూ క్రాస్
డి ) రెడ్ క్రేసేంట్
జవాబు : బి
17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) SAFAR :  సిస్టం అఫ్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్ కాస్టింగ్ & రీసెర్చ్  
బి ) AQI : ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
సి ) PM  : పార్టి క్యు లేట్  మేటర్
డి ) పైవన్నీ ( పర్యావణ అధ్యాయానికి సంబం ధించినవి )
జవాబు :  డి
18) ‘ రాఫేల్ ‘ యుద్ధ విమానాల వివరాలేవీ ?
ఎ ) డస్సాల్ట్ ఏవియేషన్ ‘ ఫ్రాన్స్ నుండి 36 రాఫేల్ జెట్ లను 7.87 బిలియన్ యూరో లకు కొనటానికి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ మీద భారత దేశం సెప్టెంబర్ 20 16 లో సంతకం పెట్టింది
బి ) వీటిని IAF కు 2022 నాటికీ డెలివరీ చేస్తారు
సి ) ఒక విమానానికి RB 008  అనే పేరు పెట్టినట్లు చెబుతున్నారు
డి ) పైవన్నీ
జవాబు :  డి
19) మొదటి ప్రపంచ యుద్ధం లో భారతీయ సైనికులు చేసిన సేవలు, త్యాగాలకు గుర్తు గా భారత దేశం ఎంపిక చేసిన పువ్వు ఏది ?
ఎ ) ఎర్ర బంతి పువ్వు
బి ) ముద్ద మందారం
సి ) చేమoతి
డి ) గులాబీ
జవాబు : ఎ
20) బోర్నియా గుహలలో ఇటీవల కనుగొన్న  చిత్ర కళ ఎంత ప్రాచీన కాలానికి చెందినది ?
ఎ ) 52,000 – 40,000 ఏళ్ల క్రిందటిది
బి ) 25,000 ఏళ్ల నాటిది
సి ) 30,000 ఏళ్ల నాటిది
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
21) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )  9.11.2018 : లీగల్ సర్వీసెస్ డే
బి ) 26.11.2018 :  భారత రాజ్యాంగం రోజు
సి ) 31.10.2018 :  సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజు
డి ) పైవన్నీ ( రోజులు : ప్రాముఖ్యత )
జవాబు :  డి
22)  డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ ను ఎవరెవరు కొంటారు ?
ఎ ) విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్
బి ) పారాదీప్ పోర్ట్ ట్రస్ట్
సి ) జవహర్లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్ట్ &  కాండ్లా పోర్ట్ ట్రస్ట్
డి ) పైవన్నీ ( ఒక కన్సార్షీ యం గా ఏర్పడి )
జవాబు :  డి
23) స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వస్ (SPRs) ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ ) విశాఖపట్నం
బి ) మంగళూరు
సి ) పాటూర్
డి ) పైవన్నీ ( మొత్తం స్టోరేజ్ కెపాసిటీ : 5.33 MMT )
జవాబు :  డి
24) ‘మాస్కో ఫార్మాట్’ ఏమిటి ?  దేనికి సంబంధించినది ?
ఎ ) తాలిబాన్ నుండి మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి హై లెవెల్ డెలి గేషన్ (ప్రతినిధులు ) మాస్కో సమావేశానికి వస్తారు . ఈ చర్చల విధానాన్ని  ‘మాస్కో ఫార్మాట్’ అంటున్నారు
బి ) హై పీస్ కౌన్సిల్ (HPC) సమావేశానికి . 12 దేశాల సభ్యలు కూడా పాల్గొంటారు
సి ) భారత దేశం నుండి కూడా ప్రతినిధులు ఈ సమావేశo లో పాల్గొంటారు
డి ) పైవన్నీ
జవాబు :  డి
25) ది రంగనా ధిట్టు బర్డ్ శాంక్ట్యువరి (పక్షుల సంరక్షణ కేంద్రం ) ఏ నది ఒడ్డున ఉంది ?  
ఎ ) కావేరి నది ఒడ్డున ( శ్రీ రంగ పట్టణం )
బి ) కృష్ణా నది
సి ) గోదావరి నది
డి ) పెన్నా నది
జవాబు : ఎ
26) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) US – ASEAN సమ్మిట్ , & ది ఈస్ట్ ఏషియా సమ్మిట్ : సింగపూర్
బి ) ఏషియా – పసిఫిక్ ఎకనామిక్ ఫోరం : పాపువా న్యూ గీనియా
సి ) మైక్ పెన్స్ : USA ఉపాధ్యక్షుడు
డి ) పైవన్నీ ( ఇటీవలి  సమావేశాలు : వాటిల్లో పాల్గొనే వారు )
జవాబు :  డి
27) బ్రిటిష్ ప్రధాన మంత్రి  తెరెసా మే , ఇటీవల ‘ఖాది పాపి ‘ ని  ఏ సందర్భం గా ధరిస్తానని చెప్పింది ?
ఎ ) మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో అవిభక్త భారత దేశానికీ చెందినా సుమారు 74,000 సైనికులు చేసిన ప్రాణ త్యాగానికి గుర్తుగా
బి ) ప్రపంచ వాణిజ్య సమావేశాలకు
సి ) యుద్ధ విమానాల ప్రదర్శనకు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
28) ఢిల్లీ లోని ఇండియా గేటు ఫలకం మీద రాసిన పేర్లు ఏ సందర్భం నాకు చెందిన వారి పేర్లు ?
ఎ ) మొదటి ప్రపంచ యుద్ధం లో హతులైన భారతీయ సైనికుల వి
బి ) నోబెల్ బహుమతి పొందిన వారివి
సి ) ఫిలిం అవార్డు లు పొందినవారివి
డి ) ఒలింపిక్ మెడల్స్ పొందిన వారివి
జవాబు : ఎ
29) ‘పాపీ ‘ పుష్పాలు ఎక్కడ  సహజం గా విస్తారం గా  పూస్తాయి ?
ఎ ) యూరోప్ లోని ఫ్లాండర్స్ ఫీల్డ్స్ ( క్షేత్రాలలో )
బి ) థార్ ఎడారి లో
సి ) సహారా ఎడారి లో
డి ) గోబీ ఎడారి లో
జవాబు : ఎ
30) యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ అఫ్ ఇండియా , వార్ మెమోరియల్స్ నెలకొల్పేందుకు ఏ ప్రాజెక్ట్ ల  మీద పనిచేస్తోంది ?
ఎ ) విల్లర్స్ గుయ్ స్లైయిన్ (ఫ్రాన్స్ లో ) ( మొదటి ప్రపంచ యుద్ధం )  
బి ) 1857 విప్లవం
సి ) కొహిమా & ఆంగ్లో – సిఖ్ యుద్ధాలు
డి ) పైవన్నీ
జవాబు : డి
31) ‘ఆర్మీస్టేస్’ డే ఎప్పుడు ?
ఎ ) నవంబర్ 19
బి ) నవంబర్ 11 ( 11 వ గంట , 11 వ రోజు , 11 వ నెల , 1918 సంవత్సరం .) (మొదటి ప్రపంచ యుద్ధo ఆగి పోయిన రోజు  నుండి  ఇప్పటికి సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయ్యాయి,)
సి ) నవంబర్ 26
డి ) డిసెంబర్ 10
జవాబు : బి
32) ‘హుకి తో లా’  దీవిలో ‘హుకి తో లా’ బిల్డింగ్ (ఒడిష సముద్ర తీర దీవి లో ) ఎప్పుడు నిర్మించారు ?
ఎ )క్రీస్తు శకం 1868 నాటి కాలం లో   ( సుమారు 150 ఏళ్ల క్రితం )
బి ) 1979
సి ) 1875
డి ) 1924
జవాబు : ఎ
33) ఉదకమండలం / నీలగిరి  అన్నామలై కొండలలో నివసించే తెగలు ఏవి ?
ఎ ) ఇరుల
బి ) తోడాలు
సి ) కోట, కదంబ , బడగ
డి ) పై అందరూ
జవాబు :  డి
34) ఎన్ని రకాల డయాబెటిస్ (మధు మేహాలు ) ఉన్నాయి ?
ఎ ) మెచూరిటి ఆన్సెట్ డయాబెటిస్ అఫ్ ది యంగ్
బి ) నియో నేటాల్ డయాబెటిస్ మెల్లిటిస్
సి ) కాంజేనిటల్ హైపో గ్లైసీమియా
డి ) పైవన్నీ ( కొత్తగా మోనో జెనెటిక్ డయాబెటిస్ కూడా గుర్తించారు )
జవాబు : డి
35) నెహ్రు ట్రోఫీ బోట్  రేస్ (పడవ పందాలు ) ఎక్కడ నిర్వహిస్తారు ?  
ఎ ) పున్నమాడ సరస్సు, అలప్పుజ్హ , కేరళ
బి ) చిలక లేక్
సి ) హుస్సేన్ సాగర్ లేక్
డి ) దాల్ లేక్
జవాబు : ఎ
36) టిప్పు సుల్తాన్ సమాధి ఎక్కడుంది ?
ఎ ) బెంగలూరు
బి ) శ్రీ రంగ పట్టణ , కర్ణాటక  
సి ) చెన్నై
డి ) సేలం
జవాబు : బి
37) నవంబర్ 2018 లో కురిసిన మంచువల్ల J&K లో చాలా  ఆపిల్ చెట్లు విరిగి పోయాయి . 2016 – 17 లో జమ్మూ & కాశ్మీర్ లో ఎంత ఆపిల్స్ పంట పండింది ?  (మెట్రిక్ టన్ను లలో )   
ఎ ) 11,70,306
బి ) 19,66,417
సి ) 17,26,835
డి )  ఇవేవి కావు
జవాబు : సి
38) ISRO వారు భవిష్యత్తు లో చేపట్ట దలచిన శుక్ర గ్రహ యాత్రకు ఏ కక్ష్య ను ఎంచుకోవాలను కుంటున్నారు ?
ఎ ) 500 కి.మీ.  – 60,000 కి.మీ. ( అండాకార కక్ష్య ను )
బి )  550   కి.మీ.   -   650  కి.మీ.
సి ) 250 కి.మీ  - 35500 కి.మీ.
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
39) అక్టోబర్ 26,2018 నాటికీ RBI డేటా ప్రకారం భారత దేశం లో సర్క్యులేషన్ లో ఉన్న కరెన్సీ రు.19.6 లక్షల కోట్లు . గత రెండేళ్ళ తో పోలిస్తే , ఈ పెరుగుదల ఎంత శాతం ?
ఎ ) 9.5
బి ) 5.5
సి ) 4.5
డి ) 3.5
జవాబు :ఎ  
40) cVIGIL ఏమిటి ?
ఎ ) నిష్పాక్ష పాతం గా , బాధ్యతా యుతం గా ఎలక్షన్ ల నిర్వహణ లో మెలకువ తో ప్రతి పౌరుడు పని చేయటానికి ఎలక్షన్ కమిషన్ అఫ్  ఇండియా  ప్రవేశ పెట్టిన అప్
బి ) ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ జూలై 2018 లో వాడుక లోకి తెచ్చారు
సి ) దీని ద్వారా ఫోటో, వీడియో తీసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను క్షణా లలో ఎలక్షన్ లలో ఉండే రిటర్నింగ్ ఆఫీసర్ కి పంపించ వచ్చు ,సరైన చర్యలు తీసుకోటానికి
డి ) పైవన్నీ
జవాబు : డి
41)  ది బ్రూ సై ఖోవా నేషనల్ పార్క్ ఏ నదిలో ఉంది ?
ఎ ) మహానది
బి ) బ్రహ్మపుత్ర నది, అస్సాం
సి ) వంశధార
డి ) నాగావళి
జవాబు : బి
42) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా భవనo  ఆర్కిటెక్ట్ ఎవరు ?
ఎ ) గణేష్ భికాజీ దేవ లలికార్
బి ) రంజిత్ సబిఖి
సి ) శిబాన్ గంజూ
డి ) అచ్యుత్ కాన్ విండే
జవాబు : ఎ
43) 2018 లో భారత దేశo లో బంగారానికి డిమాండ్ ఎంత ( టన్నులలో ) ?
ఎ ) 183.2
బి ) 165.8
సి ) 700
డి ) 148.8
జవాబు :  
44) RBI సర్వే ప్రకారం 2016 – 17 లో ఇన్వార్డ్ రెమిటెన్సెస్ లో భారత దేశానికీ ఎక్కువగా విదేశీ ద్రవ్యం ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చాయి . ఇవి ఏ రాష్ట్రానికి ఎక్కువగా వచ్చాయి ?
ఎ ) కేరళ
బి ) మధ్య ప్రదేశ్
సి ) చత్తిస్ ఘర్
డి ) జార్ఖండ్
జవాబు : ఎ
45) UPI ఆప్ ద్వారా IPO టైం లైన్ ను SEBI వారు ఎన్ని రోజులకి తగ్గించ దలిచారు ?
ఎ ) 3
బి ) 9
సి ) 12
డి ) 30
జవాబు : ఎ  
46) USA దేశపు  జనరలైజ్ డ్ సిస్టం అఫ్ ప్రేఫెరేన్సేస్ (GSP) వివరాలేవీ ?  
ఎ ) GSP అతి పెద్ద మరియు పురాతన USA ట్రేడ్ ప్రేఫెరేన్సు ప్రోగ్రాం
బి ) GSP కింద భారత దేశం నుండి 50 రకాల వస్తువులు USA కి ఎగుమతి అవుతాయి
సి ) 2017 లో GSP  భారత దేశం చేసిన ఎగుమతుల వ్యాపారం విలువ US $ 5.6 బిలియన్ ల కంటే ఎక్కువ 
డి ) పైవన్నీ ( ఇటీవల 50 భారతీయ వస్తువుల మీద డ్యూటీ ఫ్రీ దిగుమతి విధానాన్ని USA విరమించింది )
జవాబు :  డి
47) ‘హోప్ ‘ దీవి ఎక్కడుంది ? వివరాలేవీ ?
ఎ ) కాకినాడ దగ్గర ఉన్న  ‘యానాo  లో
బి ) ఇది ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కొరింగా వైల్డ్ లైఫ్ శాo క్ట్యు వరి లో భాగం
సి ) దీని విస్తీర్ణం 235 చదరపు కిలో మీటర్లు
డి ) పైవన్నీ
జవాబు :  డి
48) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏర్పాటు చేసే పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ( PCR ) లో ఏ వివరాలు ఉంటాయి ?
ఎ ) అప్పులు తీసుకున్న వారి  అందరి పేర్లు ( కావాలని అప్పులు ఎగ్గొట్టే వారి పేర్ల తో సహా ) ; కోర్ట్ లలో పెండింగ్ లో ఉన్న కేస్ ల వివరాలు
బి ) SEBI , కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ , IBC ల నుండి డేటా సేకరిస్తారు
సి ) దీని వాళ్ళ 360 డిగ్రీల ప్రొఫైల్ కల్గు తుంది
డి ) పైవన్నీ
జవాబు :  డి
49) భారత దేశం లో షిప్పు లు తయారు చేసే సంస్థలు ఏవి ?
ఎ ) MDL
బి ) GRSE
సి ) హిందూస్తాన్ షిప్ యార్డ్
డి ) పైవన్నీ
జవాబు :  డి
50) ‘ ది శావేజ్ మౌంటెన్ ‘ అనే పేరు ఏ హిమాలయ పర్వతానికి ఉంది ?
ఎ ) K 2 ( ఎత్తు 8611 మీటర్లు )
బి ) ఎవరెస్ట్
సి ) సహ్యాద్రి
డి ) నీలగిరి
జవాబు : ఎ
51) INS అరిహంత్ వివరాలు ఏవి ?
ఎ )  షిప్ సబ్ మేర్సిబుల్ బాలిస్టిక్, INS అరి హంత్ ఒక జలాంతర్గామి
బి ) దీనిలో 83 MW ప్రెజ రైజ్డ్  లైట్ వాటర్ రియాక్టర్ ఉంది . ఈ న్యూక్లియర్ రియాక్టర్ లో   ఎన్ రిచ్ డ్ యురేనియం ఇంధనం గా వాడతారు . 
సి ) దీని వాడకం ద్వారా భారత దేశం ‘న్యూక్లియర్ ట్రయాడ్ ‘ ఆపరేషనల్ దేశం గా అయ్యింది
డి ) పైవన్నీ
జవాబు :  డి
52) 2018 లో భారత దేశం 32 మిలియన్ టన్ను ల చక్కర ఉత్పత్తి చేసింది . కానీ వినియోగం మాత్రం 25 మిలియన్ టన్ను లే . ఇప్పుడు చైనా కు 50 , 000 టన్నుల చక్కర ఎగుమతి చెయ్య దలిచింది.  భారత దేశం ఇంకా ఏ ఏ దేశాలకు చక్కర ఎగుమతి చేయనున్నది ?
ఎ ) మలేసియా
బి ) ఇండోనేషియా
సి ) క్యూబా
డి ) పైన తెల్పిన (ఎ ) & ( బి )
జవాబు :  డి
53) భారత దేశ రాజ్యాంగం లోని ఎన్నవ ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తి  ని ఒకే నేరానికి రెండు సార్లు శిక్షించ కూడదు ?  
ఎ ) ఆర్టికల్ 20 ( 2 )
బి ) ఆర్టికల్ 14
సి ) ఆర్టికల్ 19
డి ) ఆర్టికల్ 25
జవాబు : ఎ
54) నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ( NTCA) డైరెక్టర్ ఎవరు ?
ఎ ) ఉర్జిత్ పటేల్
బి ) అరూప్ నాయక్
సి )  డాక్టర్ పూనం సింగ్
డి ) అన్షుల కాంత్
జవాబు :  బి
55) శ్రీ లంక పార్లమెంట్  లో గల సీట్లు 225 . సభ్యులను ఎలా ఎన్ను కుంటారు ?  
ఎ ) ప్రోపోర్షనల్ రేప్రేజెంటే షన్ 
బి ) నోటి మాటతో
సి ) చేతులెత్తి చూపించి
డి ) ఇవేవి కావు
జవాబు :  
56)  కోస్టా రికా దేశానికీ రెండు ప్రక్కలా ఉన్న సముద్రాల పేర్లే వి ( ఈ దేశ రాజధాని : శాన్ జోస్ )
ఎ ) పసిఫిక్ మహాసముద్రం  & కారిబియన్ సముద్రం
బి ) హిందూ మహాసముద్రం
సి ) బంగాళా ఖాతం
డి ) అరేబియా సముద్రం
జవాబు : ఎ
57) ICC ఉమెన్స్ వరల్డ్ T20 ( 20 18 ) నిర్వహించే ‘ప్రొవిడెన్స్ స్టేడియం’ ఎక్కడ ఉంది ?

ఎ ) గయానా
బి )   ఆర్జెంటినా
సి ) చిలి
డి ) స్వీడన్
జవాబు :  
58) కాలిఫోర్నియా రాష్ట్రము , USA లో అటవీ ప్రాంతం లో మంటలు చెలరేగి , క్రమేణా  ప్రజలు నివసించే  ‘పారడైజ్ ‘ వంటి    ప్రాంతాలకు   కూడా వ్యా పిస్తున్నాయి .  ఈ మంటలకు క్యాంపు ఫైర్ , వూలీ ఫైర్స్  అనే పేర్లు పెట్టారు . ఈ మంటలకు కారణాలు ఏవి ?
ఎ ) గ్లోబల్ వార్మింగ్
బి ) వర్షాలు లేక పోవటం
సి ) కరువు చేత ఎండిన చెట్ల ఆకులూ , కాండాలు త్వరగా మంటలకు గురి అవుతున్నారు . మంటలు వేగం గా వ్యాపిస్తున్నాయి
డి ) పైవన్నీ
జవాబు :  డి
59) CPSE ఎక్స్చేంజి ట్రేడేడ్ ఫండ్ ( ETF) లో కొత్తగా చేర్చిన PSU లు ఏవి ?
ఎ ) NTPC
బి ) SJVN
సి ) NLC & NECC
డి ) పై వన్ని  ( ప్రస్తుతం CPSE ETF లో  12 కంపెనీ లు ఉన్నాయి )
జవాబు :  డి
60) CPSE ETF లో ఉన్న బ్లూ చిప్ కంపెనీ లు ఏవి ?
ఎ ) ONGC,  కోల్ ఇండియా
బి )  IOC, ఆయిల్ ఇండియా , PFC
సి ) BEL
డి ) పైవన్నీ
జవాబు : డి
61)  FPI లు ఇటీవల స్టాక్ మార్కెట్ , డెట్ మార్కెట్ లో రు.4800 కోట్లు పెట్టుబడులు పెట్టారు . ఈ పెట్టు బడులు పెట్టటానికి  ఏవి ప్రోత్సాహకాలు అయినాయి ?
ఎ ) వరుసగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి పోవటం ; ఫలితాలలో తగ్గుదల లిక్విడిటీ ని సులువు చేసాయి
బి ) పెట్రోల్ ధరలు పెరగటం
సి ) క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
62) ఇటీవల ప్రారంభమైన స్పై కింగ్ న్యురాల్ నెట్ వర్క్ ఆర్కిటెక్చర్ మిషన్ ( Spi NNaker) అనే సూపర్ కంప్యూటర్ ఎక్కడ నిర్మించారు ?
ఎ ) కెనడా
బి ) మాంచెస్టర్ , UK
సి ) న్యూ జిలాండ్
డి ) ఆస్ట్రేలియా
జవాబు : బి
63) 5 వ డైనాస్టీ రాజులు ఈజిప్ట్ లో ఉన్న ‘ సక్కరా’ ప్రాంతం లో ఉన్నాయి. వీరు  ఎప్పుడు పరిపాలించారు ?  
ఎ ) క్రీస్తు పూర్వం 2500 – క్రీస్తు పూర్వం 2350 సoవత్సరాల మధ్య కాలం లో  (దాదాపు పిరమిడ్ లు నిర్మించిన కాలం )
బి ) క్రీస్తు పూర్వం 500 – క్రీస్తు పూర్వం 350 సoవత్సరాల మధ్య కాలం
సి ) క్రీస్తు పూర్వం 200 – క్రీస్తు పూర్వం 250 సoవత్సరాల మధ్య కాలం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
64) ‘ఒడవని ముచ్చట ‘ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
ఎ ) ప్రొఫెసర్ కొత్తపల్లి జయ శంకర్
బి ) కాళోజీ  నారాయణ రావు
సి ) దివాకర్ల వెంకటావధాని
డి ) జలగం వెంగళరావు
జవాబు :  
65) రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు రాo రాజా కాళోజీ నారాయణ రావు , రాసిన పుస్తకాలేవీ ?
ఎ ) అంగా కథలు
బి ) నా గొడవ
సి ) జీవన గీతాలు
డి ) పైవన్నీ
జవాబు :  డి
66)  ‘పెద్ద మనుషుల ఒప్పందo’ కోసం  నాయకులు ఎప్పుడు ఢిల్లీ  లో సమావేశం ఏర్పాటు చేసారు  ?
ఎ ) డిసెంబర్ 20  , 1953
బి ) ఫిబ్రవరి 20 , 1956
సి ) 19 19
డి ) 195 2
జవాబు :  బి
67) 1952 లో హైదరాబాద్ రాష్ట్రము లో ఎవరు ముఖ్య మంత్రి ?
ఎ ) బూర్గుల రామకృష్ణ రావు
బి ) J.V.నరసింగ రావు
సి ) K.V.రంగా రెడ్డి
డి ) నీలం సంజీవ రెడ్డి
జవాబు : ఎ
68) డిసెంబర్  19 5 3 లో  ఏర్పాటయిన రాష్ట్ర పునర్ వ్యవస్థీ కరణ కమిషన్ అధ్యక్షులు ఎవరు ?
ఎ ) ఫజల్ అలీ
బి ) H.N.కుంజ్రు
సి ) K.N.ఫణిక్కర్
డి ) గౌతు లచ్చన్న
జవాబు :  
69) 1948 లో పోలీస్  యాక్షన్ కోసం హైదరబాద్ రాష్ట్రము పై కి  సైన్యాన్ని పంపినప్పుడు ఉన్న   కేంద్ర హోం మంత్రి ఎవరు ?
ఎ ) సర్దార్ వల్లభాయి పటేల్
బి ) రాజ్ నాథ్ సింగ్
సి ) బాబు జగ్జీవన్ రామ్
డి ) మొరార్జీ దేశాయ్
జవాబు : ఎ
70) 1947 ఆగష్టు 15 నాడు భారత దేశానికీ  స్వాతంత్రం వచ్చాక  హైదరాబాద్ లోని సుల్తాన్ బాజార్ చౌరస్తా లో ఎవరు అప్పటి భారత దేశ  పతకాన్ని ఎగుర వేశా రు  ?
ఎ ) స్వామి రామానంద తీర్థ
బి ) వినోబా భావే
సి ) J N చౌదరి
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
71) 1948 సెప్టెంబర్ పోలీస్ చర్య అనoతరం హైదరాబాద్ రాష్ట్రానికి ఎవర్ని మిలిటరీ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ?
ఎ ) మేజర్ జనరల్  J N చౌదరి
బి ) L. ఆండ్రూస్
సి ) బూర్గుల రామకృష్ణ రావు
డి ) వీరెవరు కారు
జవాబు :  
72) 1949 లో హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించినటానికి నియమించబడిన M.K.వెల్లోడి ఎవరు ?
ఎ ) ICS అధికారి
బి ) మిలిటరీ ఆఫీసర్
సి ) డాక్టర్
డి ) న్యాయవాది
జవాబు : ఎ



















విజ్ఞాన విపంచి
(జవాబులు – డిసెంబర్     , 20 18  )

1  డి       
11   డి               
21  డి              
31    బి             
41  బి             
51  డి                
61                   
71        

2        
12  డి             
22  డి                
32                
42                 
52  డి                  
62   బి                  
72         

3  డి    
   
13                   
23   డి              
33   డి                
43            
53                 
63                 


4        
14              
24  డి                
34  డి                  
44               
54   బి                   
64                


5   డి       
15                 
25                   
35                  
45                   
55                   
65   డి             


6            
16   బి             
26   డి                 
36  బి                   
46  డి                     
56                                   
66   బి             


7   డి          
17  డి              
27                    
37   సి              
47  డి                
57               
67                


8   డి              
18  డి                
28                
38               
48 డి                    
58  డి               
68                


9    డి              
19             
29                   
39                    
49  డి                  
59  డి                
69                  


10  బి                
20               
30  డి                
40  డి                 
50                   
60  డి                
70               








No comments:

Post a Comment