Friday, 11 January 2019

vignana vipanchi భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్


విజ్ఞాన విపంచి
జనవరి    , 2019

ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                                

1)      భారత దేశ సుప్రీమ్ కోర్ట్ కోలీజియం లో ఎవరెవరు ఉంటారు ?
ఎ )   భారత ప్రధాన న్యాయ మూర్తి  జస్టిస్ రంజన్ గోగోయ్
బి ) జస్టిస్ ఎం .బీ . లోకూర్
సి ) జస్టిస్ ఏ.కే.సిక్రీ
డి )  పై అందరూ  
జవాబు : డి
2)      BASIC దేశాలు ఏవి ?
ఎ ) బ్రెజిల్
బి ) సౌత్ ఆఫ్రికా
సి ) చైనా , ఇండియా
డి )  పైవన్నీ
జవాబు :  డి
3)      49వ IFFI ప్రారంభోత్సవ సమయం లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (జీవిత సాఫల్య పురస్కారం ) ఎవరి కిచ్చారు ?
ఎ ) డాన్ వోల్ మాన్
బి ) జాన్ ఇర్విన్
సి ) అడ్రియన్ సితారు
డి )  రాబర్ట్ గ్లిన్ స్కి
జవాబు :  
4)2020 లో NASA అంగారకుడి మీదకు పంపించే రోవర్ ఎక్కడ దిగుతుంది ?
ఎ ) గాలే క్రేటర్
బి ) జేజిరో క్రేటర్
సి ) సి అఫ్ సైలెన్స్
డి )  ఇవేవి కావు
జవాబు : బి
5         )ఇటీవల RBI బోర్డు మీటింగ్ లో చర్చించిన అంశాలు ఏవి ?
ఎ ) ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్ వర్క్ కమిటీ ఏర్పాటు
బి ) డెట్ రీకాస్ట్ స్కీం ఫర్ MSME
సి ) రివ్యూ అఫ్ బ్యాంక్స్ అండర్ PCA బై బోర్డు ఫర్ ఫైనాన్షియల్ సూపర్ విజన్ (BFS)
డి )  పై వన్ని
జవాబు : డి
6)భవిష్యత్తులో ఏర్పటు చేయబోయే బోర్డు ఫర్  ఫైనాన్షియల్ సూపర్ విజన్ లో ఎవరెవరు ఉండచ్చును ?
ఎ ) RBI నుండి గవర్నర్
బి ) RBI నుండి 4 గురు డిప్యూటీ గవర్నర్ లు
సి ) కొంతమంది RBI బోర్డు మెంబర్లు
డి )  పై అందరూ
జవాబు :  డి
7)పాయింట్ అఫ్ కాలి మెరీ ఎక్కడుంది ?
ఎ ) కేరళ
బి ) నాగపట్నం , తమిళనాడు
సి ) మహారాష్ట్ర
డి )  కర్నాటక
జవాబు :  బి
8)60 చదరపు విస్తీర్ణం ఉన్న ‘నార్త్ సెంటి నెల్ ‘ దీవి ఎక్కడ ఉంది ?
ఎ ) లక్షద్వీప్
బి ) అండమాన్ & నికోబార్ దీవులలో
సి ) ఇండోనేషియా
డి ) ఫిలిప్పీన్స్
జవాబు : బి
9) సెక్షన్ 53(2)(b) జమ్మూ & కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం , రాష్ట్ర అసెంబ్లీ ని రద్దు చేసే అధికారం ఎవరికి  ఉంది ?
ఎ ) ప్రధాన మంత్రి , భారత దేశం
బి ) ఆ రాష్ట్ర గవర్నర్
సి ) డిఫెన్సు మినిస్టర్
డి )  విదేశాంగ శాఖామంత్రి
జవాబు : బి
10) సెంటి నెల్ ట్రైబల్ జనుల వివరాలేవీ ?
ఎ ) సెంటి నేలీస్ వారు నీగ్రిటో ట్రైబ్ కి చెందినవారు
బి ) వీరు నివసించే ప్రాంతాలను రిజర్వు లు గాను , అనుమతి లేనిదే ఇతరులు ప్రవేశించే o దుకు నిషేధింప బడినవి గాను కేంద్ర ప్రభుత్వం 1956 చట్టం ద్వారా తెలిపింది
సి ) గతం లో 2001 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా సంఖ్య సుమారు 39 ( ఖచ్చింతంగా లెక్కిం చ లేదు అని తెలుస్తోంది ) (వీరి జనాభా క్రమేణా తగ్గుతోందని తెలుస్తోంది )
డి )  పై వన్ని
జవాబు : డి
11) క్రూడ్ ఆయిల్ ధరలు US $ 86 ( ఒక బారెల్ కి ) నుండి US $ 65 (ఒక బారెల్ కి ) తగ్గటానికి ఏ ఏ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ని పెంచాయి ?  
ఎ ) USA
బి ) సౌది అరేబియా
సి ) రష్యా
డి )  పై మూడు దేశాలు
జవాబు :  డి
12) ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనై జేషన్ (ఇంటర్ పోల్ ) చీఫ్ గా కిం జాంగ్ యాంగ్ ను ఎంపిక చేసారు . ఈయన స్వదేశం ఏది ?  
ఎ ) రష్యా
బి ) సౌత్ కొరియా
సి ) చైనా
డి )  ఫ్రాన్స్
జవాబు :  బి
13) భారత దేశం లో ఎన్ని ATM లు ఉన్నాయి ( ధనం ఇచ్చేవి ) ?
ఎ ) 1. 13 లక్షలు
బి ) సుమారు  2. 38 లక్షలు
సి ) 1.50 లక్షలు
డి )  ఇవేవి కావు
జవాబు :  బి
14)  2017 ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్ ( శాంతి బహుమతి ) , డిజార్మమెంట్ & డెవలప్మెంట్ ఎవరికి చ్చారు ?
ఎ ) సెంటర్ ఫోర్ సైన్సు & ఎన్విరాన్మెంట్ (CSE)
బి ) డాక్టర్ మన్ మోహన్ సింగ్
సి ) ISRO
డి )  M S స్వామినాథన్
జవాబు :  బి
15) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘దీదీ: ది అన్ టోల్డ్ మమతా బెనర్జీ ‘ : సుతపా పాల్
బి ) ‘మిల్క్ మాన్ ‘ : అన్న బర్న్స్
సి ) ‘డెవిల్స్ అడ్వకేట్ : ది అన్ టోల్డ్ స్టొరీ’ : కరణ్ థాపర్
డి )  పైవన్నీ
జవాబు :  డి  
16) ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ ఎక్కడ నిర్వo చారు ?
ఎ )  బుద్ధ గయా
బి ) రిషికేశ్
సి ) వారణాసి
డి )  ముంబై
జవాబు : బి
17) పాకిస్తాన్ – ఇండియా సరిహద్దు లో ( ముఖ్యం గా భారత్ వైపున్న పంజాబ్ రాష్ట్ర సరిహద్దు లో ) ప్రవహించే నది ఏది ?
ఎ ) గంగా నది
బి ) రావి నది
సి ) బ్రహ్మపుత్ర నది
డి ) మహానది
జవాబు :  బి
18) రాజస్తాన్ లో థార్ ఎడారి సరిహద్దు లో ఉన్న ఏ నగరాన్ని ‘ బ్లూ సిటీ ‘ అంటారు ?
ఎ ) జైపూర్
బి ) జోద్ పూర్
సి ) సారంగాపూర్
డి ) ఆగ్రా
జవాబు : బి
19) బద్రీనాథ్ లో ప్రవహిoచే నది ఏది ?  
ఎ ) సింధు నది
బి ) అలక నందా నది
సి ) జీలం నది
డి ) బియాస్ నది
జవాబు : బి
20) బాలురు చేసే ‘గోటిపువా’ నృత్యం ఏ రాష్త్రం లో ప్రసిద్ధి ?
ఎ ) అస్సాం
బి ) ఒడిష
సి ) మణిపూర్
డి )  నాగాలాండ్
జవాబు : బి

21) నవంబర్ 2019 నాటికీ గురు నానక్ దేవ్ జన్మించి 550 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సందర్భం గా , పాకిస్తాన్ లో ఉన్న ఏ గురుద్వారా ను వీసా లేకుండా సందర్శించే వీలు కల్పించాలని ప్రతిపా దిస్తున్నారు ?  
ఎ ) డేరా బాబా నానక్
బి ) కర్తార్పూర్ దర్బార్ సాహెబ్ గురు ద్వారా ( ఇది రావి నది కి దగ్గరగా  ఉన్నది )
సి ) అమృత్ సర్
డి )  గురు దాస్ పూర్
జవాబు :  బి
22) 11 వ శతాబ్దం లో సోలంకి వంశస్థుడు , కర్ణ దేవ్ పాలించిన నగరానికి (గుజరాత్ లో )ప్రస్తుతం ఉన్న పేరేమి ?
ఎ ) బీజాపూర్
బి ) అహ్మదాబాద్ ( గతం లో దీని లో కొంత భాగాన్ని  ‘ఆషావాల్’ అనే వారు. కొందరు ‘అస్తోడియా’/’సార్కేజ్’ అనేవారు ) (దీనికి ‘కర్ణావతి’ అనే పేరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు )
సి ) సతారా
డి )  పనాజి
జవాబు : బి
23) ఏ రాష్ట్ర జనాభా లో వయో వృద్ధులు 12.6 % ఉన్నారు ?
ఎ ) కేరళ
బి ) గోవా
సి ) తమిళనాడు
డి )  పంజాబ్
జవాబు :  
24) మార్చ్ 6 , 2009 నాడు ప్రయోగించిన కెప్లర్ స్పేస్ టెలీస్కోప్ , గత 9 ఏళ్లుగా అంతరిక్షం లో ఉండి , ఏ ఏ అంశాలు పరిశీలించింది ?
ఎ ) 5,30,506 నక్షత్రాలు పరిశీలించింది
బి ) 2,662 ఎక్జో ప్లానెట్ లను కనుగొన్నది 
సి ) తొలుత సైగ్నస్ నక్షత్ర మండలం వైపు ద్రుష్టి పారిo చింది
డి )  పైవన్నీ ( ప్రస్తుతం దీన్ని రిటైర్ చెయ్య దలచు కున్నారు NASA వారు )
జవాబు : డి
25) స్పైడర్ మాన్ , హల్క్ ,    తొర్, ఐరన్ మాన్ , X – మాన్ వంటి కామిక్ స్టోరి పాత్రల సృష్టి కర్త ఎవరు ?
ఎ ) స్టాన్ లీ ( స్టాన్లీ మార్టిన్ లీబర్ ) ( మార్వేల్ కంపనీ స్థాపకులలో ఒకరు )
బి ) రిచర్డ్ పవర్స్
సి ) రాచెల్ కుష్నేర్
డి )  డైసీ జాన్సన్
జవాబు : ఎ
26) 17.84 కి.మీ. దూరం ప్రయాణించి అరేబియా సముద్రం లో కలిసే ‘మిథి నది ‘ మహారాష్ట్ర లో ఎక్కడ పుడుతుంది ?
ఎ ) సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, ముంబై
బి )  గిర్ నేషనల్ పార్క్
సి ) కాజీరంగా నేషనల్ పార్క్
డి )  రాజాజీ నేషనల్ పార్క్
జవాబు : ఎ
27) నీటిలో BOD దేన్నీ తెలియ చేస్తుంది ?
ఎ ) బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BoD)
బి ) సల్ఫర్
సి ) అమ్మోనియం
డి )  కోబాల్ట్
జవాబు : ఎ
28) అండమాన్ & నికోబార్ దీవుల గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) దీనిలో 572 దీవులు , ఐలెట్స్ , రాకీ అవుట్ క్రాప్స్  ఉండి , మొత్తం భూభాగ విస్తీర్ణం 8,249 చదరపు కిలో మీటర్లు
బి ) జనాభా దాదాపు 4 లక్షలు  
సి )  కాని ఏటా  ఇక్కడకు వచ్చే టూరిస్ట్ ల సంఖ్య 4.87 లక్ష లు
డి ) పై వన్ని
జవాబు :  డి
29) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ (IUCN) లో రెడ్ లిస్ట్  అఫ్ థ్రెటెన్ డ్ స్పీసీస్ (1994 ) (వెర్షన్ 2.3 )  లో ఉంచే జంతువులను / వృక్షా లను  ఏ రకంగా వర్గీ కరించారు ?  
ఎ ) క్రిటికల్లీ ఎన్ డేంజర్ డ్  (CR)
బి ) ఎన్ డేంజర్ డ్ (EN)
సి )వల్నెరబుల్   (VU)
డి ) పైవన్నీ
జవాబు :  డి
30)లేక్ విక్టోరియా ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఈజిప్ట్
బి ) ఉగాండా
సి ) ఫ్రాన్స్
డి )  బెల్జియం
జవాబు : బి  

31) బార్గి డ్యాం ఏ నది మీద ఉంది ?
ఎ ) తపతి నది
బి ) నర్మదా నది మీది , మధ్య ప్రదేశ్
సి ) సరయూ నది
డి )  సబర్మతి నది
జవాబు : బి
32) మధ్య ప్రదేశ్ రాష్ట్రము లో , దాదాపు 20 % ప్రజలు , ట్రైబల్ వారు , మధ్య ప్రదేశ్ అసెంబ్లీ లో ఉన్న 230 సీట్ల లో , ఎన్ని సీట్లు ట్రైబల్ వారికీ రిజర్వు చేయబడి ఉన్నాయి ?
ఎ ) 20
బి ) 47
సి ) 25
డి )  35
జవాబు :బి  
33) ఉప్పు నీటిలో జీవించే మొసళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ?
ఎ ) నికోబార్ దీవులు
బి ) భీతరకనిక నేషనల్ పార్క్
సి ) సుందర్ బన్స్
డి )  పైవన్నీ
జవాబు : డి
34) అయోధ్య లో సరయూ నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన శ్రీ రాముని కంచు విగ్రహం వివరాలేవీ ?
ఎ ) మొత్తం ఎత్తు : 221 మీటర్లు
బి ) ఇందులో కేవలం విగ్రహం ఎత్తు 151 మీటర్లు , గొడుగు : 50 మీటర్లు ; పెడస్టల్ ఎత్తు : 50 మీటర్లు 
సి ) పెడ స్టల్ ( పీఠం) లో శ్రీ రాముని కి సంబంధించిన మ్యూజియం హాల్ లో ఏర్పాటు చేస్తారు 
డి )  పైవన్నీ
జవాబు :  డి
35) రు.6,000 కోట్ల ‘మేకదాటు’ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ను ఏ నది మీద చేపట్ట చలిచారు ?
ఎ ) భీమా నది
బి ) కావేరి నది ( కనక పుర , రామ నగరం జిల్లా , కర్ణాటక )
సి ) గండకి నది
డి )  వంశధార నది
జవాబు : బి
36) PSLV C-43 రాకెట్ ద్వారా పంపబడిన HysIS ఉపగ్రహం లో ఉన్న హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కెమెరా గుండా భూమి ఉపరితలాన్ని ఎలాంటి ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా అధ్యయనం చేస్తుంది ?  
ఎ ) విజిబుల్
బి ) నియర్ ఇన్ఫ్రా రెడ్
సి ) షార్ట్ వేవ్ ఇన్ఫ్రా రెడ్ రీజియన్స్
డి )  పైవన్నీ
జవాబు : డి
37) కేంద్ర ప్రభుత్వ ఫసల్ భీమా యోజన ఏ పంటలను కవర్ చేస్తుంది ?
ఎ )ఆహార ధాన్యపు పంటలు
బి ) నూనె గింజల పంటలు
సి ) ఉద్యానవన వార్షిక పంటలు
డి )  పైవన్నీ
జవాబు :  డి
38) గజ సైక్లోన్ ( తూఫాన్ ) ఏ రాష్ట్రాన్ని తీవ్రం గా నష్టపరిచింది ?
ఎ )  మధ్య ప్రదేశ్
బి ) తమిళనాడు ( తిరువారూర్ , తంజావూర్ , నాగపట్టినం, పుదుకోట్టై జిల్లాలు )
సి ) ఛత్తీస్ ఘర్
డి ) జార్ఖండ్
జవాబు : బి
39) 2018 లో G-20 ( గ్రూప్ అఫ్ 20 ) సమావేశం ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) మెల్బోర్న్
బి ) బోనస్ ఎయిర్స్ , అర్జెంటీనా
సి ) అంకారా
డి )  కైరో
జవాబు : బి
40) NASA యొక్క రోవర్ InSight (ఇన్ సైట్ ) ఏ గ్రహం మీద దిగింది ?
ఎ ) చంద్రుడి మీద
బి ) అంగారక గ్రహం మీద
సి ) యురేనస్ మీద
డి )  నెప్ట్యూన్ మీద
జవాబు : బి

41) UPSC నూతన చైర్మన్ ఎవరు ?
ఎ ) డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్
బి ) అరవింద్ సక్సేనా
సి ) R K సింగ్
డి )  సర్దార్ సింగ్
జవాబు : బి
42) 49 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా లో ఎవరెవరికి ఏ ఏ అవార్డ్ లు వచ్చాయి ?
ఎ ) గోల్డెన్ పీ కాక్ ( బంగారు నెమలి ) అవార్డు : డాన్ బాస్ ( ఉక్రెయిన్ )
బి )  ఉత్తమ నటుడు : చెంబాన్ వినోద్
సి ) ఉత్తమ నటి : అనస్టా సీయా పుస్టోవిట్
డి )  పైవన్నీ
జవాబు :  డి
43) అక్టోబర్ , నవంబర్ మాసాలలో సైబీరియా నుండి ఆఫ్రికా వరకు ఆకాశం లో ఎగురుతూ ప్రయాణించే అమూర్ ఫాల్కన్ పక్షులు తాత్కాలికం గా , కిందకి దిగి  నివసించే పంగ్తి గ్రామం , డోయాoగ్ రిజర్వాయర్ ఎక్కడ ఉన్నాయ్ ?  
ఎ ) నౌఖాడ జిల్లా
బి ) వోఖా జిల్లా , నాగాలాండ్
సి ) బులంద్ షహర్ జిల్లా
డి )  సింఘభూమ్ జిల్లా
జవాబు : బి
44) స్పెయిన్ దేశానికీ అనుకుని ఉన్న , జీబ్రాల్టర్ రాక్  , గత 300 ఏళ్లుగా ఏ దేశ అధీనం లో/ పరి పాలన లో  ఉంది ?   
ఎ ) రష్యా
బి ) ఇంగ్లాండ్
సి ) ఇటలీ
డి )  గ్రీసు
జవాబు : బి
45) ఇండియా – చిన దేశాల మధ్య గల సరిహద్దు ( లైన్ అఫ్ యాక్ట్యువల్ కంట్రోల్  పొడవు సుమారు 3488 కి.మీ.) , ని ఎన్ని భాగాలుగా చెపుతారు ?  
ఎ ) వెస్ట్రన్
బి ) సెంట్రల్
సి ) ఈస్టర్న్
డి )  పైమూడు
జవాబు :  డి
46) 333 కిలో మీటర్ల పొడవున్న నేషనల్ హై వే NH-233 , ఎక్కడుంది ? వివరాలేవీ ?  
ఎ ) అండమాన్
బి ) దీన్నే అండమాన్ ట్రంక్ రోడ్ (ATR) అంటారు
సి ) ఇది జరావా ట్రైబ్ నివసించే అటవీ ప్రాంతాల గుండా పోతుంది
డి )  పైవన్నీ
జవాబు :  డి
47) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (   జానపద కధలు చెప్పే కళాకారులు )
ఎ ) ‘పాండవాని’ ఆర్టిస్ట్ :  రీతు వర్మ  
బి ) ‘ఫాడ్’ ఆర్టిస్ట్ : సాధూ రామ్
సి ) ‘ఫౌడా’ కళా ప్రదర్శకుడు : ఆదినాధ్ విభూతి
డి )  పైవన్నీ
జవాబు :  డి
48 ) అగర్ వుడ్ (పెర్ఫ్యూమ్ లలో వాడేది ) ఎక్కడ సహజం గా చెట్ల నుండి బాగా  లభిస్తుంది ?  
ఎ ) అస్సాం
బి ) తమిళనాడు
సి ) బీహార్
డి )  ఉత్తర ప్రదేశ్
జవాబు : ఎ


49 ) కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన , ప్రతి స్టా త్మకమైన గంగా వాటర్ హై వే ప్రాజెక్ట్ వివరాలేవీ ?  
ఎ ) గంగా నది ప్రవహించే 2,500 కి.మీ.దారిలో 1390 కి.మీ. మార్గం ను , అనగా ఉత్తర ప్రదేశ్ లోని  వారణాసి నుండి పశ్చిమ బెంగాల్ లోని హల్దియా వరకు , జలమార్గం గా అభివృద్ధి చేస్తారు 
బి ) రు. 5369 కోట్ల మొత్తం ప్రాజెక్ట్ వ్యయం లో కొంతవరకు ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూరుస్తుంది
సి ) వారణాసి , సాహిబ్ గంజ్ , హల్దియా లలో 3 మల్టీ మోడల్ టెర్మినల్స్ నిర్మిస్తారు ; 5 రోల్ ఆన్ రోల్ ఆఫ్ ( రోరో ) టెర్మినల్ జతలుంటాయి ; ఫరక్కా వద్ద కొత్త నావిగేషన్ లాక్ ఉంటుంది ; ఇవిగాక డిఫ్ఫెరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ( DGPS) ; రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టం ( RIS) కూడా ఉంటాయి
డి )  పైవన్నీ
జవాబు :  డి
50 ) ఇటీవల  ఏనుగులకు ( జంబో ) హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించారు ?
ఎ ) నీలగిరి
బి ) ఆగ్రా దగ్గర , ఉత్తర ప్రదేశ్
సి ) కర్ణాటక
డి )  ఇవేవి కావు
జవాబు : బి

51) ఒక రాష్ట్రము ఇచ్చిన సాధారణ అంగీకారాన్ని ( జనరల్ కాన్సేంట్) ఏ చట్టం ద్వారా తప్పు కో వచ్చును, CBI పరిధి నుండి? గతం లో ఎవరు కోరారు ?
ఎ ) సెక్షన్ 6 , ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (DSPE ) యాక్ట్
బి ) కాజీ లేండప్ దోర్జీ ( సిక్కిం ) (1994 )
సి ) J.K.పటేల్ ( కర్ణాటక ) ( 1998 )
డి )  పై వ న్ని
జవాబు :  డి
52) రశ్మీ ధoడూ స్టేడియం ఎక్కడుంది ?
ఎ ) మాలే , మాల్దీవులు
బి ) వెస్ట్ ఇండీస్
సి ) సౌత్ ఆఫ్రికా
డి )  జింబాబ్వే
జవాబు : ఎ
53) మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలె తెల్పిన ‘క్లైమేట్ డిప్లమసీ ‘ (వాతావరణ దౌత్యం ) లో వేటి ని ప్రస్తావించాడు ?
ఎ ) గ్రీన్ టాక్స్ విధించటం
బి ) విదేశీయులు చేపలు పట్టటం నిలిపివేయటం
సి ) పైన చెప్పిన (ఎ ) & ( బి)
డి )  ఇవేవి కావు
జవాబు : సి
54) సెక్రటరీ రెవిన్యూ , CEO UIDAI , మరియు చైర్మన్ GST నెట్వర్క్ పదవుల్లో , కేంద్ర ప్రభుత్వం లో ఎవరు పనిచేస్తున్నారు ?
ఎ ) అజయ్ భూషణ్ పాండే
బి ) G C ముర్మూ
సి ) చబిలేంద్ర రాల్
డి )  యోగేంద్ర త్రిపాఠి
జవాబు : ఎ
55) భారత దేశం ఏ దేశం నుండి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ని గత 6 ఏళ్ళు గా దిగుమతి చేసు కుం టోo ది ?
ఎ ) సౌది అరేబియా
బి ) ఇరాక్
సి ) నైజీరియా
డి )  ఇరాన్
జవాబు : ఎ
56) భారత దేశం లో క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకునే ఓడ రేవులు ఏ రాష్ట్రము లో ఎక్కువగా ఉన్నాయి ?
ఎ ) గుజరాత్ ( వాదినార్, సిక్క , జాం నగర్ , ముంద్ర)
బి ) ముంబై , మహారాష్ట్ర
సి ) పారాదీప్ , ఒడిష
డి )  విశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్
జవాబు : ఎ
57 ) ఏప్రిల్ , 2017 నాటికీ భారత దేశం లో 448 ఆయిల్ / గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయి . వీటిల్లో 27 % క్షేత్రాలు ఏ రాష్ట్రము లో/ ఎలాంటివి  ఉన్నాయి ?
ఎ ) ఆఫ్ షోర్
బి ) గుజరాత్
సి ) రాజస్తాన్
డి )  అస్సాం
జవాబు :  బి
58) 0. 7 మీటర్ల GROWTH-ఇండియా టెలీస్కోప్ ఎక్కడుంది ? ( GROWTH:గ్లోబల్ రిలే అబ్జర్వేటరీస్ వాచింగ్ ట్రాన్సి యంట్స్ హాప్పెన్ )
ఎ ) ఇండియన్ అస్ట్ర నోమికాల్  అబ్జర్వేటరీ, హన్లె , లడక్
బి ) ఉదక మండలం
సి ) కేరళ
డి )  కర్ణాటక
జవాబు : ఎ
59) వాడియా ఇన్స్టిట్యూట్ అఫ్ హిమాలయన్ జియాలజి ఎక్కడుంది ?
ఎ ) రాజమoడ్రి
బి ) డెహ్రాడున్
సి ) చెన్నై
డి ) ముంబై
జవాబు : బి
60) శివా పిథికస్ కోతుల  (వానరాలు ) ( 11 నుండి 10.8 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ) (మయోసీన్ కాలం నాటివి )   శిలాజాలు  (ఫాజిల్స్) ఎక్కడ లభిస్తున్నాయి ?
ఎ ) శివాలిక్ హిల్స్ రేంజ్ ( పాకిస్తాన్ )
బి ) చురియా హిల్స్ , జమ్మూ & కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్
సి ) కచ్ బేసిన్ , గుజరాత్
డి )  పైవన్నీ
జవాబు :  డి

61) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘నో స్పిన్ ‘ : షేన్ వార్నే – మై ఆటో బయో గ్రఫీ విత్ మార్క్ నికోలస్
బి )’ది రీ – ఆరిజిన్ అఫ్ స్పీసీస్ : ఎ సెకండ్ ఛాన్స్ ఫోర్ ఎక్స్ టింక్ట్ యానిమల్స్’ : టోరిల్ కార్న్ ఫీల్డ్
సి ) ‘ఇండియన్ న్యూక్లియర్ పాలసీ’ : హర్ష పంత్ & యోగేష్ జోషి
డి )  పైవన్నీ (  పుస్తకాలు  : రచయితలు )
జవాబు : డి
62) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ది బాంబే ప్లాన్ , బ్లూ ప్రింట్ ఫోర్ ఎకనామిక్ రిసర్జేన్స్’ : సంజయ్ బారు & మేఘనాథ్ దేశాయ్ 
బి ) ’281 అండ్ బియాండ్ ‘ : VVS లక్ష్మణ్ & R కౌషిక్
సి )  ‘వాషింగ్టన్ బ్లాక్’: ఎసి ఎడుగ్యాన్
డి )  పైవన్నీ ( పుస్తకాలు: రచయితలు )
జవాబు : డి
63) కతో విజ (Katowice) , పోలాండ్ లో నిర్వహిoచిన మీటింగ్ ఏది ?  
ఎ ) UN క్లైమేట్ చేంజ్ మీటింగ్
బి ) నిరాయుధీకరణ
సి ) బయోలాజికల్ ఆయుధాల నిలుపుదల
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
64) FY19  ( అనగా ఆర్ధిక సంవత్సరం 2018 – 19 ) రెండవ త్రై మాసికం (Q2 :క్వార్టర్ 2 )  లో భారత దేశ GDP వృద్ది రేటు ఎంత ?
ఎ ) 8.2 %
బి ) 7.1 %
సి ) 6.9 %
డి )  7.9%
జవాబు :  బి
65) జూలై ,ఆగష్టు , సెప్టెంబర్ 2018 మాసాలలో ( అనగా 20 18 – 19 ఆర్ధిక సంవత్సరం లో ) భారత దేశ ఆర్ధికాభివృద్ధి (GDP వృద్ధి )  రేటు 7.1 % కి తగ్గటానికి గల కారణాలు ఏవి ?
ఎ ) అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతం గా పెరగటం
బి )USA డాలర్ విలువ తో పొలిస్తే భారత దేశ రూపాయి విలువ తగ్గిపోవటం
సి ) భారత దేశ నికర ఎగుమతులు తగ్గిపోవటం
డి )  పైవన్నీ
జవాబు :  డి
66) 2018 – 19 ఆర్ధిక సంవత్సరపు రెండవ త్రై మాసికం  (Q2 ) కి సంబంధించి ఈ కింది వాటి లలో ఏది కరెక్ట్ ?  
ఎ ) వ్యవసాయాభివృద్ధి : 3.8 %
బి ) పారిశ్రామికాభి వృద్ధి : 7.4%
సి ) GVA : 6.9%
డి )  పైవన్నీ
జవాబు :  డి
67) ఇటీవల ఇవన్నీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అఫ్ ఇండియా గా నియమిoచారు ?
ఎ ) సునీల్ అరోరా
బి ) O.P రావత్
సి ) సంపత్
డి )  వీరెవరూ కాదు
జవాబు  : ఎ  
68) కాఫీ తోటలు పెంచుతున్న అరకు లోయ కొండలు ( తూర్పు కనుమల్లో భాగం ) సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయి ? ( అడుగులలో )
ఎ ) సుమారు 2,985
బి ) 5627
సి ) 5740
డి ) 5626
జవాబు : ఎ
69) కోలార్ గోల్డ్ ఫీల్డ్ (KGF) నుండి బంగారాన్ని వెలికి తీసేందుకు వర్క్ ను 1870 సంవత్సరం లో ఎవరు ప్రారంభించారు , షాఫ్ట్ ను భూమి లోకి దించి ?
ఎ ) M.F.లావేల్లె  అని చెపుతారు . (ఈ గని  జాన్ టైలర్ & సన్స్ అనే బ్రిటిష్ కంపెనీ అధీనంలో ఉంది )
బి ) సర్ డోనాల్డ్  రాబర్ట్ సన్
సి ) అండర్ సన్
డి ) బ్రిడ్జేట్ వైట్
జవాబు : ఎ
70) పనిచేసే చోట మహిళలు  లైంగిక వేధింపులకు గురి కాకుండా చేసే ‘విశాఖ గైడ్ లైన్స్ ‘ ను భారత సుప్రీమ్ కోర్ట్ ఎప్పుడు ఇచ్చింది ?  
ఎ ) 1997
బి ) 1949
సి )1975
డి ) 1977
జవాబు : ఎ  

71) ‘షార్ప్ ఐ ‘ ( షార్ప్ కన్ను ) అనే పేరు దేనికి పెట్టారు ?
ఎ )  ఇస్రో వారు ఇటీవల ప్రయోగించిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్  (HysIS) కు   
బి ) MoM
సి ) చంద్రయాన్ – 2
డి )  గగన్ యాన్
జవాబు : ఎ
72) DiEM 25 ఏమిటి ?
ఎ ) డెమోక్రసీ ఇన్ యూరోప్ మూవ్ మెంట్ 25
బి ) గ్రీసు దేశం లో ఋణ సంక్షోభం తర్వాత వచ్చిన నిర్మాణాత్మక అడ్జస్ట్మెంట్ ప్రోగ్రాం
సి ) దీన్ని యురోపియన్ కమిషన్ , యురోపియన్ సెంట్రల్ బ్యాంకు , ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ది ట్రయోకా) ముగ్గురూ కల్సి ఏర్పాటు చేశారు
డి )  పై వన్ని
జవాబు :  డి
73) పులికాట్ సరస్సు లోకి నీరు , ఏ నదుల క్యాచ్ మెంట్ ఏరియా ల నుండి వస్తుంది ?
ఎ ) కాళంగి
బి ) స్వర్ణ ముఖి
సి ) ఆరణి
డి )  పైవన్నీ
జవాబు : డి
74) జనవరి  26 , 20 19 భారత దేశ రిపబ్లిక్ డే ముఖ్య అతిథి ఎవరు ?  
ఎ ) సిరిల్ రామా ఫో సా
బి ) ఇమ్రాన్ ఖాన్
సి ) మైత్రిపాలా సిరిసేన
డి ) డోనాల్డ్ ట్రంప్
జవాబు : ఎ
75) బ్రిటిష్ వారు ఎప్పుడు అండమాన్ దీవులను పీనల్ (శిక్షల కోసం ) కాలని చేశారు ?
ఎ ) సుమారు  1858 సంవత్సరం తర్వాత  
బి ) 1773
సి ) 1793
డి ) 1819
జవాబు : ఎ

విజ్ఞాన విపంచి
(జవాబులు – జనవరి      , 20 19   )

1    డి      
11  డి                 
21 బి                
31  బి                
41    బి            
51 డి                  
61 డి                    
71         

2    డి     
12  బి              
22  బి                  
32   బి                
42  డి                 
52                     
62  డి                   
72  డి         

3      
   
13   బి                  
23                
33  డి                   
43  బి             
53 సి                  
63                    
73 డి

4    బి      
14   బి             
24  డి                 
34  డి                    
44  బి               
54                      
64   బి                
74 ఎ 

5   డి       
15  డి                 
25                    
35  బి                   
45  డి                    
55                    
65  డి                
75 ఎ

6   డి           
16  బి               
26                    
36  డి                     
46  డి                       
56                                     
66  డి               


7   బి           
17 బి                
27                      
37  డి                
47   డి                 
57   బి                
67                 


8   బి               
18   బి                 
28  డి                
38  బి              
48                    
58                 
68                 


9   బి                
19    బి           
29  డి                   
39బి                      
49    డి                  
59  బి                 
69                   


10  డి                 
20 బి                
30  బి                 
40  బి                  
50    బి                  
60   డి                
70                 







No comments:

Post a Comment