Thursday, 3 November 2016

Science bits for Group II Exam

సైన్సు & టెక్నాలజీ
   ప్రాతురి పోతయ్య శర్మ
1)  LASERS లో గల రకాలేవి ?
a) సాలిడ్ లేసర్స్
b)లిక్విడ్ అండ్  డై లేసేర్స్
c)  గాసియస్ లేసర్స్
d) పై వన్ని         Ans: d
2)  solid lasers కి ఉదాహరణ ఏది ?
a) రూబి లేసర్
b) హీలియం – నియాన్ లేసర్
c) అమోనియా లేసర్
d) క్లోరిన్ లేసర్     Ans: a

3) లేసర్స్ ఉపయోగాలేవి ?
a) బ్లడ్ లెస్ సర్జరీ లలో
b) హెవీ మెటల్స్ కటింగ్ కోసం  వాడతారు
c) కాంపాక్ట్ డిస్క్ మీద డేటా రాయటం కోసం & చేరిపెయ్యటం కోసం
d) పైవన్నీ      Ans: d

4) Direct to Home (DTH) ట్రాన్స్మిషన్ లో కన్సుమర్స్ సిగ్నల్స్ ఎలా అందుకుంటారు
a) satellite నుండి నేరుగా ( DBS )
b) కేబుల్ ఆపరేటర్ ద్వార
c) టెలిఫోన్ వైర్ ల ద్వార
d) ఇవేవి  కావు       Ans: a

5) Global Navigation Satellite System ( GLONASS) ని ఏ దేశం అభివృద్ధి చేసింది
a) రష్యా
b) USA
c) జపాన్
d) జర్మనీ       Ans: a

6) Global Position System (GPS) లో ఉండే సెగ్మెంట్స్ ఏవి ?
a) కంట్రోల్ సెగ్మెంట్
b) స్పేస్ సెగ్మెంట్
c) యూజర్ సెగ్మెంట్
d) ;పై వన్ని     Ans: d

7) IRNSS-1 లో ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి
a) 7
b)  3
c) 4
d) 6     Ans : a

8) RADAR  దేన్నీ వాడుతుంది
a) రేడియో waves
b) అతి నీల లోహిత కిరణాలు
c) పరారుణ కిరణాలు
d) x – కిరణాలు      Ans : a
  
9)  Television సెట్  ని ఏమనవచ్చును
a) receiver
b) broadcaster
c) telecastor
d) improvisor    Ans: a

10) RADAR  లో  D అక్షరం దేన్నీ తెలుపుతుంది
a) Detection
b) direction
c) development
d) division        Ans : a
11)   CT Scan  లో  C అక్షరం దేని కోసం
a) కంప్యూటర్
b) కలెక్షన్
c) కన్వర్షన్
d) కెమికల్        Ans : a
12)  CT scan లో వేటి ని వాడతారు
a) కంప్యూటర్ చేత ప్రాసెస్ చేయబడిన X – కిరణాలను
b)  రసాయనాలను
c) వాయువులను
d) గాలిని     Ans : a

13) microwave woven లో ఆహారం దేని వల్ల ఉడికి నట్లు అవుతుంది
a)  సూర్య కాంతి వల్ల
b) non – ionizing  మైక్రోవేవ్ రేడియేషన్ చేత
c) గాలి చేత
d) విధ్యుత్ చేత    Ans : b

14) microwaves దేని చేత  పీల్చు కోబడవు
a) ప్లాస్టిక్
b) గ్లాస్
c) సిరామిక్ (పింగాణి )
d) పైవన్నీ    Ans : d

15)  వేటి వల్ల  micro waves,  reflect (పరావర్తనం ) చెందుతాయి 
a) మెటల్స్
b) paper
c) టిష్యూ paper
d) ద్రవాలు         Ans : a

16)  microwave woven లో ఎలాంటి గిన్నెలు వాడ కూడదు
a) మెటల్ గిన్నెలు
b) ప్లాస్టిక్ గిన్నెలు
c) పింగాణి గిన్నెలు
d) కాగితం గిన్నెలు      Ans : a

17) ప్రతి ఆహార పదార్ధం లో ఏది ఉండటం చేత , మైక్రో వేవ్ వోవెన్ లో ఆహరం ఉడికి నట్లు అవుతుంది
a) సూక్ష్మ రూపం లో నీరు
b) పిండి పదార్ధం
c) ప్రోటీన్ లు
d) క్రొవ్వులు    Ans : a

18) photo electric effect వల్ల ఉప యోగా లేవి
a) సినిమాటోగ్రఫీ లో సౌండ్ ని reproduce చేయటానికి
b) డోర్ లు ఆటోమేటిక్ గా ఓపెన్ కావటానికి, క్లోజ్ కావటానికి
c) వీధి దీపాలు ఆటోమేటిక్ గా on మరియు ఆఫ్ కావటానికి
d) పైవన్నీ   Ans : d

19)  high speed electrons , ఒక target చేత అప బడినప్పుడు , ఏవి ఉత్పత్తి అవుతాయి
a) X – కిరణాలు
b)   అతి నీల లోహిత కిరణాలు
c) పరారుణ కిరణాలు
d) ఇవేవి కావు     Ans : a

20)  longer wave length ఉన్న X – కిరణాలను ఏ మంటారు
a) సాఫ్ట్ ఎక్స్ కిరణాలు
b) హార్డ్ ఎక్స్ కిరణాలు
c) గట్టి కిరణాలు
d) తేలికైన కిరణాలు    Ans : a

21) ఎన్ని రకాల ప్రోజేక్తైల్స్  (projectiles) ఉన్నాయి ?
a) భూమి స్థాయి నుండి , సమాంతరపు కోణం లో లాంచ్ చేసినవి
b) భూమి నుండి కొంత ఎత్తునుండి లాంచ్ చేసినవి
c)  భూమి నుండి పైకి గాని కిందకి గాని లాంచ్ చేసినవి
d) పైవన్నీ      Ans: d
22) ఆకాశం లో ఎగిరే పక్షి తన రెక్కలతో గాలిని ఎటు వైపుకి నెడుతుంది
a) కిందికి
b) పైకి
c) సమాంతరంగా
d) పైవి ఏవి కావు      Ans : a

23) ప్రక్రుతి లో ఉన్న ఫోర్సెస్ ఎన్ని రకాలు
a) గ్రావిటేష నల్ ఫోర్సు 
b)  ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు
c) స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు & వీక్ న్యూక్లియర్ ఫోర్సు
d) పైవన్నీ     Ans: d

24) మనం భూమి మీద నడవటానికి ఏది అవసరం అవుతోంది
a) ఫ్రిక్ష న్ (రాపిడి )
b) నీరు
c) గాలి
d) కాంతి       Ans : a

25)  కార్ల టైర్ల కి , భూమి కి మధ్య బాగా  రాపిడి ఉండటానికి, టైర్ల కి ఎలాంటి గ్రూవ్స్ (గుంటలు) ఏర్పాటు చేస్తారు
a) జిగ్ జాగ్ ఆకారపు
b) ఎలాంటి గ్రూవ్స్ ఉండవు
c) టైర్స్ నున్నగా ఉంటాయి
d) తెలీదు       Ans : a

26)  ప్రయాణిస్తున్న  లారి లకు బ్రేక్ లు వేసి నప్పుడు ఆగి పోతాయి  . దేని వల్ల ?
a) రోడ్ మీద ఆయిల్ ఉండటం వల్ల
b) ఫ్రిక్ష నల్ ఫోర్సు వల్ల
c) రోడ్ నున్నగా ఉండటం వల్ల
d) ఇవేవి కావు     Ans: b

27) సైకిల్ చక్రాలకి బాల్ బేరింగ్స్ వేస్తారు. దీని వల్ల ఏది ఏర్పడుతుంది
a) రోలింగ్ ఫ్రిక్షన్
b) స్లయిడింగ్ ఫ్రిక్షన్
c) స్టాటిక్ ఫ్రిక్షన్
d) ఏవేవి కావు    Ans : a

28)  బుక్స్ బైండింగ్ , ప్రెస్సింగ్ కోసం వాడె Bramah ప్రెస్ ( హైడ్రాలిక్ ప్రెస్ ) , ఏ సూత్రం పై పనిచేస్తుంది
a)  పాస్కాల్స్ సూత్రం
b) న్యూ ట న్ సూత్రాలు
c) గెలీలి యో సూత్రాలు
d) ఏవేవి కావు      Ans : a

29) వాతావరణం లో పీడనాన్ని కొలవటానికి వాడె బారో మీటర్లు ఎన్ని రకాలు
a) సింపుల్ బారోమి టర్  లేక Torricellian బరోమి టర్
b) Fortin’s బరోమిటర్
c) Aneroid  బరోమిటర్
d) పైవన్నీ     Ans : d

30)  సాధారణ పరిస్థితులలో , సముద్ర మట్టం వద్ద , ఒక  నిలువుగా ఉన్న పొడవాటి గాజు ట్యూబ్ లో పొ సిన పాదరసం ఎంత ఎత్తు వరకు ఉంటుంది , సుమారుగా  
a)  76 centimeters
b) 86 centimeters
c) 96 centimeters
d) 55 centimeters      Ans : a


31) Automiozer     లేక స్ప్రే  లు ఏ సూత్రం పై పనిచేస్తాయి
a) Bernoulli’s ( బెర్నౌలి )  సిద్ధాంతం
b) అర్కి మేడిస్ సూత్రం
c) కెప్లర్ సూత్రం
d) గెలీలియో సూత్రం    Ans : a
32) తూఫాన్లు వచ్చినప్పుడు , తాటకు ఇళ్ళ కప్పులు లేచి పోతుంటాయి . ఏది కారణం
a)  కప్పు పై భాగాన ఎక్కువ వేగం గ గాలి వీచటం,  కప్పు కింది భాగాన తక్కువ పీడనం ఉండటం
b) బరువు తక్కుగా ఉండటం
c) నీళ్ళు పడటం వలన
d) ఇవేవి కావు   Ans : a

33) ఒక మనిషి రైల్వే ప్లాట్ ఫారం మీద నిలుచున్నాడు .   ఇంతలో చాలా వేగంగా రైలు వచ్చింది. ఆ మనిషి రైలు వైపు గుంజ బడ్డాడు . ఏది కారణం  
a)  రైలుకు , మనిషి కి మధ్య గాలి పీడనం తగ్గటం
b) మనిషి సన్నగా ఉండటం
c) మనిషి లావుగా ఉండటం
d) మనిషి తాగి ఉన్నాడు  Ans : a      

34)  16 వ శతాబ్దం లో ‘హేలియో సెంట్రిక్ ‘ సిద్ధాంతం ప్రతిపాదించి నదేవరు
a) కోపర్నికస్
b) టోల మి
c) ఆర్కిమెడిస్
d) వీరెవరు కారు    Ans: a

35)  భారత దేశం అభి వృద్ధి చేసిన రాకెట్స్ ఎన్ని రకాలు ?
a)  SLV & ASLV
b) PSLV
c) GSLV
d) పైవన్నీ       Ans : d

36) భారత దేశం ఆర్యభట్ట అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించింది
a) 1975
b) 198 1
c) 197 9
d) 197 7    Ans : a

37)  శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ ని దేనిలో కొలుస్తారు
a) Hertz ( Hz )
b) మీటర్స్
c) మిల్లి మీటర్స్
d) సెంటి మీటర్స్    Ans : a

38)  దేనిలో ( ఏ మాధ్యమం లో ) , శబ్ద తరంగాల వేగం సెకనుకి 5130 మీటర్లు ?
a) ఇనుము
b) నీరు
c) ఆక్సిజన్
d) కార్బన్ డయాక్సైడ్    Ans : a

39) sound boards అనే ఆకారాలను ఎక్కడ ఉపయోగిస్తారు , శబ్దం అన్ని వైపులా వెళ్ళటానికి
a) పెద్ద పెద్ద హాళ్ళలో , ఆడిటోరియం లలో
b) బస్సులలో
c) రైళ్ళలో
d) విమానాలలో    Ans : a

40)  కొన్ని ఇళ్ళల్లో, కొండల్లో , కోనల్లో , ప్రతి ధ్వని విని పిస్తుం టుంది ? శబ్ద వేగం సెకనుకి  ౩౩౦ మీటర్స్ ఉన్నప్పుడు, ప్రతిధ్వని కోసం కనీసం ఎంత దూరం ఉండాలి
a) 16.5 మీటర్స్
b) 5 మీటర్స్
c) 2 మీటర్స్
d) 10 మీటర్స్      Ans: a


41) వేటిని ultrasonics అంటారు
a) 20,000 Hz కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలను
b) 10,000 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలను
c) 5,000 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలను
d) 1,000 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలను    An s: a
42) 20 Hz  కన్నా అక్కువ,      20,000 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలను ఏమని పిలుస్తారు  
a) audible రేంజ్ (మన చెవులకు వినిపించే శబ్దాలు )
b) infrasonics
c) ultrasonics
d) ఇవేవి కావు            Ans : a

43)  గర్భిణి స్త్రీల , కడుపు లో ఉన్న పిండం గురించి తెల్సు కోటానికి చేసే పరీక్ష లలో వాడె శబ్ద తరంగాలు ఏవి
a) ultrasonics  
b) సూపర్సోనిక్స్
c) సబ్సోని క్స్
d) ఇవేవి కావు    Ans:  a

44) ultasonics ఉపయోగించి చీకట్లో ఎగిరేవి ఏవి
a) గబ్బిలాలు
b) చిలకలు
c) గ్రద్దలు
d) కాకులు    Ans : a

45)  నీళ్ళల్లో జీవించే డాల్ఫిన్ లు వేటి  ని ఉపయోగించి  సంభాషించు కుంటాయి
a) నీళ్ళు
b) ultrasonic తరంగాలు
c) గాలి
d) ఇవేవి కావు        Ans:  b  

46) Galton whistle ( ఈల ) వేటి ట్రైనింగ్ కోసం వాడుతున్నారు
a) కుక్కలు
b) పిల్లులు
c) నక్కలు
d) పులులు    Ans: a

47)  SONAR లో  N అక్షరం దేని కోసం వాడారు
a) నావిగేషన్
b) నేషన్
c) నోటేషన్
d) నోషన్     Ans: a

48) ప్రతిధ్వనులు, ప్రకంపనలు ఆధారం గా తీసుకుని, బిల్డింగ్ లోపల, ఆడిటోరియం లలో డిజైన్ చేయటాన్ని ఏమంటారు
a) acoustics
b) స్టాటిస్టిక్స్
c) మాథెమాటిక్స్
d) ఎకనామిక్స్      Ans : a

49)   శబ్ద తరంగాలలో డాప్లర్ ఎఫెక్ట్ ను ఉపయోగించి , సముద్రం లో వేటి వేగాన్ని కనుగొనవచ్చును 
a) జలాంతర్గాములు , టార్పెడో లు
b) విమానాలు
c) హెలికాప్టర్ లు
d) ఇవేవి కావు    Ans : a

50) Red shift అనే ఎఫెక్ట్ ని ఉపయోగించి, వేటి ని అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు
a) ఆకాశం లో నక్షత్ర మండలాల వేగాన్ని
b) భూమి తీరుని
c) గ్రహాల తీరుని
d) ఇవేవి కావు      Ans : a




No comments:

Post a Comment