Thursday, 10 August 2017

Vignana Vipanchi సరస్వతి అనే ‘గేలాక్సీల సూపర్ క్లస్టర్’ (నక్షత్రాల గుంపు ) ని ఇటీవల కనుగొన్న దేవరు ?

విజ్ఞాన విపంచి

ప్రాతూరి పోతయ్య శర్మ

1) సరస్వతి అనే ‘గేలాక్సీల సూపర్ క్లస్టర్’  (నక్షత్రాల గుంపు ) ని ఇటీవల కనుగొన్న దేవరు ?
ఎ) ఇంటర్ – యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ & అస్ట్రో ఫిజిక్స్ , పూణే
బి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
సి ) NIT , జెంషెడ్ పూర్ ;  న్యూమాన్ కాలేజీ , తోడుపు ఝ
డి) పై సంస్థలకి చెందిన ఖగోళ విజ్ఞా న శాస్త్ర వేత్తల టీం యొక్క  సంయుక్త కృషి (ఇందులో    జోయ్ దీప్  బాగ్చి & శిశిర్ సంఖ్యయన్ బాగా కృషి చేశారు   ) 
జవాబు :  డి
2)   నూతన చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అఫ్ ఇండియా ఎవరు (ఇటీవల నియమించబడ్డారు ) ?
ఎ) నసీం జైది
బి) అచల్ కుమార్ జోతి
సి ) సుకుమార్ సేన్
డి) పేరి శాస్త్రి
జవాబు : బి
3) మక్కాబియా గేమ్స్ ని ఇజ్రాయెల్ దేశం లో  ఏమని పిలుస్తారు ?
ఎ) జ్యూ యిష్ ఒలింపిక్స్
బి) ఏషియన్ గేమ్స్
సి ) వార్ గేమ్స్
డి) యూత్ గేమ్స్
జవాబు :  ఎ
4) QRSAM వివరాలేవీ ?
ఎ) క్విక్ రియాక్షన్ సర్ పేస్ – టు – ఎయిర్ మిస్సైల్ ( QRSAM )
బి) దీన్ని చండిపూర్ , ఓడిశా నుండి విజయవంతంగా ప్రయోగించారు
సి ) ప్రస్తుతం ఉన్న ఆకాష్ షార్ట్ రేంజ్ మిస్సైల్ (SAM) స్థానం లో దీన్ని మిలిటరీ వారు వాడతారు
డి) పై వన్ని
జవాబు : డి
5) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాయనున్న పుస్తకం లో యూత్ / విద్యార్ధులకు సంబంధిచిన ఏ అంశాలు ఉండబోతున్నాయి ?
ఎ) క్లాసు X & క్లాసు XII పరిక్షలు రాసే వారి గురించి
బి) పరీక్ష ల స్ట్రెస్ / ఒత్తిడి ఎలా అధిగమించాలి , మనసు ఎలా ప్రసాంతంగా ఉంచుకోవాలి , పరిక్షలు అయ్యాక విద్యార్ధులు ఏమి చెయ్యాలి
సి ) ‘ మన్ కి బాత్ ‘ ప్రోగ్రాం లో ని కొన్ని అంశాలు దీనికి ‘బేస్ ‘ గా ఉండవచ్చును 
డి) పై వన్ని
జవాబు :  డి
6) ‘ హర్ హాత్ ఏ క్ కితాబ్ ‘ (ప్రతి చెయ్యికి ఒక పుస్తకం ) స్కీం ను ఎవరు ప్రవేశ పెట్టారు ? వివరాలేవీ ?
ఎ) నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT)
బి) చిన్న పిల్లల కోసం పుస్తకాలు  కొనేందుకు  ఈ పధకం కింద ప్రతి ఒక్కరు కొంత డొనేషన్ ఇవ్వవచ్చును  
సి ) 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు సంబంధించిన పుస్తకాలు NBT లో ఉన్నాయి
డి) పై వన్ని
జవాబు :  డి
7 ) ఇటీవల విడుదల చేసిన ‘ఏకరేజ్ లైసెన్సింగ్ పాలసీ’ & ‘నేషనల్ డేటా రిపా జి ట రి ‘ వేటికి సంబంధించినవి ?
ఎ) టెలికాం సెక్టార్
బి) భారత దేశం లో హైడ్రో కార్బన్ల వెలికి తీత & ఉత్పత్తుల పరిశ్రమ
సి ) రైల్వే రవాణా
డి) పౌర విమాన యానం
జవాబు : బి
8) ఇజ్రాయెల్ దేశం లో , ఇటీవల  భారత ప్రధాన మంత్రి సందర్శించిన ప్రదేశాలు ఏవి ?
ఎ) ‘హైఫా ‘
బి) చారిత్రాత్మక  కింగ్ డేవిడ్ హోటల్ ( ఇక్కడ బస చేశారు  కూడా )
సి ) జెరూసలేం లో ఉన్న  ‘ యాడ్ వాషెం ‘
డి) పై వన్ని
జవాబు : డి 
9)  జూలై 20 17 లో హామ్ బెర్గ్ , జర్మనీ లో నిర్వహించిన సమావేశం ఏది ?
ఎ) G-8
బి) G-20
సి ) సార్క్
డి) OPEC
జవాబు :  బి
 10) ‘హీరో అఫ్ హైఫా’ (Haifa) అని ఎవర్ని అంటారు?
ఎ) సాగత్ సింగ్ 
బి) మేజర్ ఠాకూర్ దళ్ పత్ సింగ్ MC (మిలిటరీ క్రాస్ ) [ఈయన 1918 శీతాకాలం లో (మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ) ఒట్టామన్ ఫోర్సెస్ (మిలిటరీ దళాల ) హస్తా ల నుండి హైఫా (ఇజ్రాయెల్ ) నగరాన్ని విడిపించారు . ప్రతి ఏటా సెప్టెంబర్ 23 ని హైఫా దినోత్సవం గా జరుపుతారు . ]
సి ) అనూప్ సింగ్
డి) అమన్ సింగ్ బహదూర్
జవాబు : బి


11) వోల్గా బీచ్ (సముద్రపు ఒడ్డు) ఎక్కడుంది ?
ఎ) జర్మనీ
బి) హైఫా నగరం , ఇజ్రాయెల్
సి ) మాస్కో , రష్యా
డి) ఇటలీ
జవాబు : బి
12) సిక్కిం – భూటాన్ – టిబెట్ ట్రై జంక్షన్ వివరాలేవీ ?
ఎ) జోంచేరి రిడ్జ్ దగ్గరున్న ‘డో కో లా ‘ ప్రదేశం లో చైనా మిలిటరీ ట్రూప్ రోడ్డు నిర్మించ ప్రయత్నించింది .( ఇది భూటాన్ కి చెందిన ప్రాతం ) 
బి) డోక్లాం ఏరియా ఇందులో ఉంది
సి ) 1890 నాటి బ్రిటిష్ కాలపు ఒప్పందం ప్రకారం సిక్కిం – భూటాన్ ల మధ్య సరిహద్దును నిర్ధారించారు. ఇక్కడ రోడ్డు నిర్మిస్తే,  ఛుం బి లోయ చేరటానికి చైనా వారికీ సులభం అవుతుంది. ఇక్కడ నుంచి  ఈశాన్యo లో ఉన్న  ‘చికెన్స్ నెక్’  అనే  భూభాగం  చాలా దగ్గర 
డి) పై వన్ని
జవాబు :  డి

13 ) ఎకనామిక్ సర్వే రిపోర్ట్ , మొదటి  వాల్యూం  లో ‘బాడ్ బ్యాంక్ ‘ & ‘యూనివర్సల్ బేసిక్ ఇన్ కం ‘ అనే రెండు కొత్త ప్రతిపాదనలు కనిపించాయి . ఈ రిపోర్ట్ యొక్క  రెండవ  వాల్యూం  లో ఏ అంశాలు ఉండబోతున్నాయి ?
ఎ) డి మా ని టైజేషన్ గురించిన డేటా   
బి)వ్యవసాయ / రైతు ఋణ మాఫీ
సి ) మానిటరీ పాలసీ కమిటీ ; ఫిస్కల్ పాలసీ
డి) పై వన్ని
జవాబు :  డి
14 ) నేషనల్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజి ( NMCE) , ఇండియన్ కమోడిటీస్ ఎక్స్చేంజి ( ICEX) తో కల్సిపోతుo ది . వీటిలో షేర్ హోల్డర్స్ ఎవరు ?
ఎ) MMTC
బి) ఇండియన్ పోటాష్ ; క్రిభ్ కో
సి ) ఇండియా బుల్స్ ; సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ; పంజాబ్ నేషనల్ బ్యాంకు
డి) పై అన్ని
జవాబు :  డి
15 ) మే 31 , 2017 నాటికీ భారత దేశం లో 16,59, 965 రిజిస్టర్డ్ కంపెనీ లు ఉన్నాయి. వీటిలో 13,22 ,175 కంపెనీ లు పనిస్తున్నాయి. కొన్ని పని చెయ్యని కంపెనీ లు ఉన్నాయి .  ఈ సందర్భం గా ‘షెల్’ కంపెనీ లు అనే మాట వినిపిస్తోంది. ‘షెల్ కంపెనీ’ అంటే ఏవిటి ?
ఎ) డొల్ల కంపెనీ లు (పేరుకి మాత్రమే కాగితాలపై  ఉంటాయి )
బి) బాగా పనిచేస్తున్న కంపెనీ లు
సి ) బాగా పాత కంపెనీ లు
డి) ఇ వేవి కావు
జవాబు  : ఎ  
16)   రాగులు ( ఫింగర్ మిల్లెట్ ) ప్రత్యేకతలు ఏవి ?
ఎ) క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం పశ్చిమ ఉగాండా & ఇథియోపియా హై లాండ్స్ నుండి భారత దేశానికీ వచ్చిందంటారు
బి) ఎలాంటి కరువు నైనా తట్టు కోగలదు. బీద వారికి ప్రధాన ఆహారమైన రాగుల లో ఉండే  ‘ లో గ్లైసేమిక్ ఇండెక్స్ ‘ వల్ల చక్కర వ్యాధి గ్రస్తులకు చక్కని ఆహారంగా పనికొస్తుంది
సి )ఇటీవల బెంగళూరులో ని సైంటిస్ట్ లు దీని జేనోం సీక్వీన్స్ (జన్యువుల వరుస క్రమం ) కనుగొన్నారు
డి) పైవన్నీ
జవాబు :  డి
17) వెస్ట్ బ్యాంకు సిటీ అయిన ‘హేబ్రాన్’ తన  ప్రాచీనత ఉనికి ని కోల్పోయే డేంజర్ లిస్టు లో ఉందని ఏ సంస్థ ప్రకటించింది ?
ఎ) ILO
బి) UNESCO
సి ) FAO
డి) WTO
జవాబు : బి
18) భాస్కరాచార్య శాటిలైట్ అప్లికేషన్స్ సెంటర్ & జియో  ఇన్ఫర్మాటిక్స్ ఎక్కడుంది ?
ఎ) బెంగలూరు
బి) గాంధీనగర్ , గుజరాత్
సి ) శ్రీహరి కోట
డి) హసన్
జవాబు : బి
19) ‘స్వయం ప్రభ’ దేనికి సంబంధించినది ?
ఎ) IIT-PAL మాడ్యూల్ లో డైరెక్ట్ టు హోం (DTH) ద్వారా ఇంటి వద్దనే TV లో,  9 నుండి 12 తరగతి వరకు చదివే విద్యార్ధులు పాఠాలు నేర్చుకుని పోటీ పరీక్ష లు రాయటానికి
బి) LED బల్బ్
సి ) సెల్ ఫోన్
డి) ఇవేవి కావు
జవాబు :  ఎ
20) నాన్ – గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ( NGOs) ల   సులభతర  రెగ్యులేషన్ కోసం  కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షులు ఎవరు ?
ఎ) ఊర్జిత్ పటేల్
బి) S.విజయ్ కుమార్
సి ) S.S. ముంద్ర
డి) R.గాంధీ
జవాబు : బి


21) ఇండియా INX ఎమిటి ?
ఎ) ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజి వారి సబ్సిడరీ కంపెనీ
బి) ఇందులో ‘ఇండెక్స్ డెరివే టింగ్  ‘ మీద వ్యాపార లావాదేవీలు కొనసాగుతుం టాయి  
సి )దీన్ని GIFT సిటీ, గుజరాత్ లో ఏర్పాటు చేశారు
డి) పై వన్ని
జవాబు :  డి
22) GIFT సిటీ వివరాలేవీ ?
ఎ) గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్సు టెక్ – సిటీ ని సబర్మతి నది ఒడ్డున, గాంధీనగర్ కి దగ్గరలో గుజరాత్ లో నిర్మించారు 
బి) 886 ఎకరాల విస్తీర్ణం లో ఉంది
సి ) దేశీయ కంపెనీలు , సరైన స్థలం దొరకక బాధ పడుతున్నాయి. మెట్రో నగరాలలో పూర్ ఇంఫ్రాస్త్రక్టర్ ఉంది. ఈ రెండింటిని అధిగమించటానికి , గిఫ్ట్ సిటీ నిర్మించారు 
డి) పైవన్నీ
జవాబు :  డి
23) UNESCO ఇటీవల ఎరిత్రియా దేశ రాజధాని కి ‘హెరిటేజ్ ‘ ట్యాగ్ అందించింది . ఎరిత్రియా రాజధాని ఏది ?
ఎ) ఆస్థానా
బి) అస్మారా
సి ) కాబుల్
డి) మాస్కో
జవాబు : బి
24) ‘సిటీ అఫ్ డ్రీం’  & ‘పిక్కోలా రోమా’  లేక ‘లిటిల్ రోమ్’ అని ఏ నగరాన్ని అంటారు ?
ఎ) సెయింట్ పీటర్స్ బెర్గ్
బి) ఎరిత్రియా దేశ రాజధాని ‘అస్మారా’ కు గల ఇతర పేరులు ఇవి
సి ) బెర్లిన్
డి) లండన్
జవాబు : బి
25) ‘హోగ్జిల్ ‘ వివరాలేవీ ?
ఎ) హోగ్జిల్ , క్వింఘై – టిబెట్ పీథ్  పీఠభూమిలో ఉన్న నేచర్ రిజ ర్వ్ ఇది   
బి) ఇక్కడ 200 రకాల జంతువులున్నాయి . వీటిల్లో  టిబెటన్ అన్టేలోప్ (జింక ) ప్రధాన మైనది
సి ) దీని విస్తీర్ణం 45,000 చదరపు కిలోమీటర్లు
డి) పైవన్నీ ( ఇటీవల దీనికి UNESCO గుర్తింపు లభించింది )
జవాబు :  డి
26) వెల్లోర్ (తమిళనాడు )  తిరుగు బాటు ఎప్పుడు జరిగింది ?
ఎ) క్రీస్తు శకం 1806
బి) 1857
సి ) 1909
డి) 1927
జవాబు : ఎ
27)  అట్లాంటిక్ & పసిఫిక్ మహా సముద్రాలను కలిపే ‘నార్త్ వెస్ట్ పాస్సేజ్ ‘ ని వెతుక్కుంటూ 170 క్రితం వెళ్ళిన ఓడల పేర్లేవి ?
ఎ) HMS ఎరేబస్  & HMS టెర్రర్  (కింగ్ విలియం దీవి తీరానికి దగ్గరలో ఉన్న విక్టోరియా స్ట్రైట్ లో 170 ఏళ్ల క్రితం ఈ ఓడల కు చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు )
బి) HMS బీగల్
సి ) USS హెర్ముజ్
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
28) గోమిర వుడెన్ మాస్క్ లు ఎక్కడ తయారు చేస్తారు ?  
ఎ) ఖుష్ మండి బ్లాక్, ఉత్తర దీనాజ్ పూర్ జిల్లా , పశ్చిమ బెంగాల్
బి) జమ్మూ & కాశ్మీర్
సి ) అరుణాచల్ ప్రదేశ్
డి) కేరళ
జవాబు : ఎ
29) UNESCO లోని వరల్డ్ హెరిటేజ్ కమిటీ అహ్మదాబాద్ కి ‘వరల్డ్ హెరిటేజ్ సిటీ ‘ గుర్తింపు ఇచ్చింది. ఈ నగరాన్ని క్రి.శ. 15 వ శతాబ్దం లో ఎవరు నిర్మించారు ?
ఎ) కులీ కుతుబ్ షా
బి) సుల్తాన్ అహ్మద్ షా
సి ) అల్లా ఉద్దిన్ ఖిల్జీ
డి) ఇబ్రహీం లోడి
జవాబు : బి
30) భారత  దేశ వ్యాప్తం గా టోటల్ ఫెర్టిలిటీ రేట్ (TFR) తగ్గినప్పటికీ , 12 రాష్ట్రాలలో ఒక మహిళకు 2.1 పిల్లలు (TFR కన్న ఎక్కువగా) ఉన్నట్లు తెల్సింది . కాని ఏ రాష్ట్రాలలో TFR 2.1 కన్నా పడిపోయింది ?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి ) కర్ణాటక
డి) పైవన్నీ
జవాబు : డి


31) భారత దేశ జనాభాలో 55 % మంది జనాభా ఏ రాష్ట్రాలలో ఉన్నారు ?
ఎ) బీహార్ , జార్ఖండ్
బి) మధ్య ప్రదేశ్
సి ) రాజస్థాన్ & ఉత్తర ప్రదేశ్
డి) పైవన్నీ
జవాబు :  డి
32) జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భం గా UNO 2017  సంవత్సరపు థీమ్ ఏమని ప్రకటించింది ?
ఎ) ఫ్యామిలీ ప్లానింగ్ కి యాక్సెస్ (అందుబాటులో కుటుంబ నియంత్రణ సౌకర్యాలు )
బి) టూరిజం
సి ) అందరికి ఇళ్ళు
డి) అందరికి ఆరోగ్యం
జవాబు : ఎ
33) UN ప్రొజెక్షన్స్ ప్రకారం ఏ సంవత్సరం నాటికీ భారత దేశ జనాభా, చైనా దేశ జనాభా ను మించి పోతుంది ?
ఎ) 2024
బి) 2030
సి ) 2040
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
34) బంగాళా ఖాతం లో చెన్నై దగ్గర నిర్వహించే మలబార్ ఎక్సర్ సైజ్ 2017 లో పాల్గొనే దేశాలు ఏవి ?
ఎ) USA
బి) ఇండియా
సి ) జపాన్
డి) పై వన్ని
జవాబు :  డి
35) దక్షిణ పసిఫిక్ లో ఉన్న ‘పాలినేషియా’ ట్రయాం గిల్ (తపుతా ప్యూటీ ) లో మానవులు సెటిల్ అయ్యారు. దీనికి UNESCO హెరిటేజ్ గుర్తింపు లభించింది . ఇటీవల UNESCO వార్షిక సమావేశం ఎక్కడ నిర్వహించారు ?  
ఎ)  జెనీవా
బి) క్రాకో , పోలాండ్
సి ) డబ్లిన్
డి) జోహాన్నాస్ బెర్గ్
జవాబు : బి
36) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (ప్రదేశాలు: అవి ఉన్న దేశాలు ) 
ఎ) ఓకినో షిమా ల్యాండ్ మాస్ : జపాన్
బి) లేక్ డిస్ట్రిక్ట్ : బ్రిటన్
సి ) వోలా గో వార్ఫ్ : రియో డి జేనేరియో , బ్రెజిల్
డి) పై వన్ని
జవాబు :  డి
37) భారత దేశం వారు‘డోకా లా ‘  అనే  పేరు తో పిలుస్తారు . దీన్ని భూటాన్ వారు ‘డోకా లాం’ అంటారు .చైనా వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ?
ఎ) డోంగ్ లాంగ్ ప్రాంతం
బి) ద్రాస్
సి ) పుల్వారా
డి) సియాచిన్
జవాబు : ఏ
38) ఏ అంశాలలో భారతదేశ పెర్ఫార్మేన్స్ , ఇతర దేశాల కన్నా తక్కువగా ఉంది, వరల్డ్ బ్యాంకు ప్రకారం?
ఎ) కన్  స్ట్రక్షన్ పర్మిట్ ల డీలింగ్ లో
బి) ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ , పన్నుల చెల్లింపు ; సరిహద్దుల గుండా వ్యాపారం ; ఒప్పందాల అమలు ; దివాలా ను పరిష్క రిo చ టం లో
సి ) స్టార్టింగ్ బిజినెసెస్
డి) పై వన్ని
జవాబు :  డి
39) G-20 లో  సభ్యత్వం ఉన్నవన్నీ దాదాపు అన్నీ  దేశాలే . కానీ  ఇందులో దేశం గాని ఏ సంస్థ కి కూడా సభ్యత్వం ఉంది ?
ఎ) సార్క్
బి) ఆసియన్
సి ) యురోపియన్ యూనియన్
డి) నాటో
జవాబు :  సి
40) స్వాల్ బార్డ్ ప్రాంతం మీద నార్వే కి సర్వ హక్కులు ఉన్నాయని తెలిపే పారిస్ ఒప్పందం మీద ఎప్పుడు ఐరోపా దేశాలు సంతకాలు చేశా యి ?
ఎ) 1920
బి) 1966
సి ) 1945
డి) 1919
జవాబు : ఎ


41) మిషనరీస్ అఫ్ ఛారిటి వారికి మదర్   థె రెసా ధరించిన బ్లూ బోర్డర్ చీర పై మేధో సంపత్తి హక్కులు ఎప్పటినుండి ఇచ్చారు ?  
ఎ) 1991
బి) 4 - 9 - 2016
సి ) 1985
డి) 2001
జవాబు : బి
42) 59 మంది MLA లు ఉన్న నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్ ఎవరు ?
ఎ) T.R. జెలియాంగ్
బి) P.B. ఆచార్య
సి ) S. లీజీట్సు
డి) కత్పాన్ సింగ్ సోలంకి
జవాబు : బి
43) క్రీస్తు శకం  19 వ శతాబ్దం లో లాహోర్ రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన  మహారాజా రంజిత్ సింగ్ కొడుకు పేరు ఏమి ?
ఎ) సతీందర్ సర్ తాజ్
బి) దులీప్ సింగ్
సి ) కవిరాజ్
డి) గులాబ్ సింగ్
జవాబు : బి
44) ‘ఉడాన్ స్కీం ‘ ఏ రంగ వ్యాపారానికి సంబంధించినది  ?
ఎ)  నౌకా యానం
బి) పౌర విమాన యానం
సి ) పౌర సరఫరాలు
డి) బాలికల విద్య
జవాబు : బి
45) QIP పద్ధతి ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకు ఐన   ఆంధ్రా బ్యాంకు ఎంత ధనం సేకరించ తలచినది ? (రు. కోట్ల లో )
ఎ) 1000
బి) 500
సి ) 1500
డి) 2000 
జవాబు : ఎ
46)  ‘ప్రగతి’ (PRAGATI) ఏమిటి ?   
ఎ) ప్రో యాక్టివ్ & టైమ్లీ ఇంప్లి మెంటే షన్
బి) ఒక విమానం పేరు
సి ) ఒక షిప్ పేరు
డి) ఒక వీధి పేరు
జవాబు : ఎ
47)  క్రి ప్టో కరెన్సీ ( బిట్ కాయిన్స్ ) ఏ సంస్థ నియంత్రణ లో కి వస్తాయి అనుకుంటున్నారు ?
ఎ) SEBI
బి) RBI
సి ) IRDAI
డి) PFRDA
జవాబు : ఎ  
48) ‘పైగా ‘ సమాధులు హైదరాబాద్ లో ఉన్నాయి . ‘పైగా ‘ అనే పదానికి అర్ధం గా హోదా /గొప్పతనం అని చెప్ప వచ్చును . ఈ పదం పర్షియా భాష నుండి వచ్చింది. రెండవ నిజాం ఎవరికి ‘పైగా ‘ అనే బిరుదు ఇచ్చాడు ?
ఎ) హుస్సేన్ – ఉన్ – నిస్సా బేగం
బి) అబుల్ ఫతే ఖాన్ తే గ్ జంగ్
సి ) నవాబ్ బషీర్ – ఉద్ – దౌలా
డి) ఫ్రక్రుద్దిన్ ఖాన్
జవాబు : బి  
49) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల ప్రకారం హరిద్వార్ నుండి ‘ఉన్నావో’ వరకు గంగా నది ప్రవహించే చోట  ఏ పనులు నిషేధం ? వివరాలేవీ ?
ఎ) గంగా  నది ఒడ్డు అంచు నుండి 100 మీటర్ల లోపు వరకు ‘నో డెవలప్ మెంట్ జోన్ ‘ గా ప్రకటించారు 
బి) గంగా  నది ఒడ్డు నుండి 500 మీటర్ల లోపు ఎవరూ చెత్త పారబొయ్య కూడదు. అలాచేస్తే పర్యావరణ నష్ట పరిహారం గా రు.50,000 చెల్లించాలి .
సి ) కాన్పూర్ లో జాజ్ మౌవ్ వద్ద ఉన్న తోళ్ళ పరిశ్రమ ను షిఫ్ట్ చేయాలి
డి) పై వన్ని
జవాబు :  డి
50) ఇండియా – చైనా సరిహద్దు రేఖ పొడవు ఎంత ?
ఎ) 409 6 కి.మి.
బి) సుమారు 3,488 కిలో మీటర్లు [లైన్ అఫ్ యాక్ట్యువల్ కంట్రోల్   ( LAC) ప్రకారం]
సి ) 2488 కి.మి.
డి) 1500 కి.మి.
జవాబు :  బి


51) క్రి ప్టో కరెన్సీ లేక బిట్ కాయిన్స్ కు ఏ దేశం వాళ్ళు ఏ రకమైన వర్గీకరణ ఇచ్చారు ?
ఎ) ఆస్ట్రేలియా : ‘ప్రాపర్టీ ‘
బి) జపాన్ : ‘లీగల్ మెథడ్ అఫ్ పేమెంట్ ‘
సి ) చైనా : ‘వర్చ్యువల్ కమోడిటీ ‘
డి) పైవన్నీ
జవాబు :  డి
52)పశ్చిమ బెంగాల్ లో నూ , చుట్టుపక్కల ఉన్న దేశం లో ను ఉన్న  సుమారు 10,000 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం తో  వ్యాపించి ఉన్న సుందర్ బన్స్ లో గల దీవులు ఏవి ?
ఎ) జంబూ ద్వీప్
బి) డల్హౌసీ
సి ) బుల్చేరీ
డి) పైవన్నీ
జవాబు : డి
53) ‘టీ & టూరిజం ‘ ఏ ప్రాంతానికి ముఖ్య ఆదాయ వరులు ?
ఎ) డార్జి లింగ్
బి) పాట్నా
సి ) భువనేశ్వర్
డి) త్రివేండ్రం
జవాబు : ఎ  
54) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( ఇండియా – చైనా సరిహద్దు గురించి )
ఎ)  లడక్ బోర్డర్ : 1865 లో WH జాన్సన్ సరిహద్దు రేఖ గుర్తించాడు ( దీని ప్రకారం అక్సాయి చిన్ ప్రాంతం  , జమ్మూ & కాశ్మీర్ లో భాగం )
బి) నార్త్ – ఈస్ట్ ( అరుణాచల్ ప్రదేశ్ ) : మెక్ మహాన్ లైన్ (1914 లో సిమ్లా సమావేశం లో బ్రిటిష్ ఎంపైర్ & టిబెట్ ప్రతినిధులు పాల్గొని తీర్మా నిo చు కున్నా రు)
సి ) మిడిల్ సెక్టార్ : ఇందులో హిమాచల్ ప్రదేశ్ & ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఇక్కడ సమస్యలు లేవు
డి) పై వన్ని
జవాబు :  డి
55) ‘గొండాలా రోప్ వే ‘ ఎక్కడ ఉంది ?
ఎ) సిమ్లా
బి) గుల్ మార్గ్ దగ్గర ( J & K )
సి ) సిక్కిం
డి) ఉదకమండలం
జవాబు : బి
56) గుజరాత్ సముద్ర తీరం లో ద్వారక మునిగి పోయిందని తెల్సుకోటానికి 1963 లో ఎవరి ఆధ్వర్యం లో సముద్రం లో పరిశోధాలు చేపట్టారు ?
ఎ) H.D.సంకాలియా
బి) K.S.వాల్దియా
సి ) మెకంజీ
డి) నీల కంఠ శాస్త్రి
జవాబు : ఎ
57) ‘పూంపు హార్’ లేక ‘పుహార్ ‘ , చోళ రాజుల పరిపాలన కాలం లో ఉన్న ఓడ రేవు . ఇది ఎక్కడ సముద్ర తీరం లో ఉండేది, గతం  లో[ ప్రస్తుతం సముద్రం లో మునిగి ఉంది]  ?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి ) కర్ణాటక
డి) మహారాష్ట్ర
జవాబు : బి
58) కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్ళే  క్లిష్ట మైన  మార్గం  ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ) ఉత్తరాఖండ్
బి) సిక్కిం
సి ) బీహార్
డి) అరుణాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
59) భారత దేశ తొలి డెడికేటెడ్ స్ట్రైక్ కార్ప్స్ ( మౌంటెన్ ఆపరేషన్స్ ) వివరాలేవీ ?
ఎ) దీని పేరు 17 కార్ప్స్
బి) దీనిలో 3 డివిజన్ లు ఉండాలి . ప్రస్తతం ఒకటే ఉంది . దీనిలో 60,00 సైనికులు విధులు నిర్వహిస్తూ  ఉంటారు
సి ) హిమాలయాల లో సరిహద్దుల లో కాపలా కాస్తుంది
డి) పై వన్ని
జవాబు :  డి
60) గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP) బేస్ ఇయర్ ప్రతి 5 సంవత్సరాలకు ఒక సరి మారుస్తారు. తాత్కాలికంగా ప్రస్తుతం ఏ సంవత్సరాన్ని కొత్త బేస్ ఇయర్ గా ఇటీవల  మినిస్ట్రీ అఫ్ స్టాటిస్టిక్స్ & ప్రోగ్రాం ఇంప్లిమెంటే షన్ వారు ప్రకటించారు ?
ఎ) 2011 – 12
బి) 20 17 – 18
సి ) 2004 – 2005
డి) 1999 – 2000
జవాబు : బి


61) ఇటీవల RBI విడుదల చేసిన ఫైనాన్సియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (FSR) ప్రకారం, ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) అన్ని బ్యాంకుల గ్రాస్ నొన్ పెర్ ఫార్మింగ్ అడ్వాన్సెస్ రేషియో మార్చ్ 2017 నాటికీ : 9.6%
బి) క్రెడిట్ ఫ్లో 2016 – 17 లో 38 % కి పడిపోయింది
సి ) 2016 – 17 లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు ల డిపాజిట్ ల గ్రోత్ పెరిగింది 
డి) పై వన్ని
జవాబు :  డి
62) కేంద్ర ప్రభుత్వం వేటి మీద వడ్డీ రేటు 0.1 % తగ్గించింది , జూలై – సెప్టెంబర్ 20 17 క్వార్టర్ కి ?
ఎ) PPF
బి) KVP
సి ) సుకన్య సమృద్ధి ఎకౌంటు స్కీం
డి) పై వన్ని
జవాబు :  డి
63) GSTN చైర్మన్ ఎవరు ?
ఎ) నవీన్ కుమార్
బి) T.S.విజయన్
సి ) అజిత్ కుమార్
డి) A.K.సిన్హా
జవాబు : ఎ
64) GST అమలు తర్వాత్ కూడా ఉండే సెస్ (cess) లు ఏవి ?  
ఎ) ఎడ్యుకేషన్ సెస్ (దిగుమతి చేసుకున్న సరుకుల మీద & క్రూడ్ ఆయిల్ మీద సెస్ )
బి) స్వచ్చ భారత్  సెస్
సి ) కృషి కళ్యాణ్ సెస్
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
65) ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ITBP) వివరాలేవీ ?
ఎ) దీని కొత్త చీఫ్ : R.K. పాచ్ నంద
బి) ఇది ఇండియా – చైనా బోర్డర్ (3,488 కి.మి.) కాపలా కాస్తుంది
సి ) దీనిలో 90,000 గార్డులు పని చేస్తున్నారు
డి) పై వన్ని
జవాబు : డి
66) పర్యావరణ శాస్త్ర వేత్తలు సదరన్ వెస్ట్రన్ ఘాట్స్ లో ఏ ప్రాంత పశ్చిమ కనుమలు తెలుపుతారు ?
ఎ) కర్ణాటక రాష్ట్ర దక్షిణ బాగా పశ్చిమ కనుమలు
బి) కేరళ కొండలు
సి ) తమిళ నాడు కొండలు
డి) పై వన్ని
జవాబు :  డి
67) ‘ I 4 F ‘ ఏమిటి ?
ఎ) ఇండియా ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ ఫండ్
బి) దీనికి  ఇండియా & ఇజ్రాయెల్ దేశాలు , చెరొక $ 20 మిలియన్ లు కoట్రిబ్యూట్ చేస్తాయి 
సి ) దీని వల్ల  రీసెర్చ్ స్కాలర్స్ , తమ ఇన్వెన్షన్ స్ ను మాన్యుఫాక్చర్ చేయటానికి వీలౌతుంది
డి) పై వన్ని
జవాబు : డి
68) BIMSTEC మీటింగ్ ను ఆగష్టు 20 17 లో ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ)నేపాల్
బి)  బంగ్లాదేశ్
సి ) కొలంబో
డి) యాంగూన్ 
జవాబు : ఎ
69) 22 వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల కు ఏ చిహ్నం వాడుతున్నారు ?
ఎ) టైగర్
బి) ఓల్లీ (ఆలివ్ రిడ్లీ తాబేలు రూపం )
సి ) ఎలిఫెంట్
డి) లయన్
జవాబు : బి
70) బెన్ గురియన్ ఎయిర్ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ) పారిస్
బి) టెల్ అవివ్ , ఇజ్రాయెల్
సి ) వియన్నా
డి) రోమ్
జవాబు : బి


71) ఉజ్వల్ డిస్కాం అష్యురెన్స్ యోజన (UDAY) ఏ సెక్టార్ కి సంబంధించిన పధకం ? 
ఎ) విద్యుచ్చక్తి  
బి) గ్రామీణ రోడ్లు
సి ) పట్టణాభివృద్ధి
డి) ఆరోగ్య భీమ
జవాబు : ఎ
72) గత 70 సంవత్సరాల కాలం లో ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించిన భారత దేశ తొలి ప్రధాన మంత్రి ఎవరు ?
ఎ) జవహర్లాల్ నెహ్రు
బి) నరేంద్ర మోడీ
సి ) ఇందిరా గాంధీ
డి) రాజీవ్ గాంధీ
జవాబు : బి
73) భారత దేశ  ఎలక్షన్ కమీషనర్ ల నియామకం గురించి చేసిన చర్చలు / అంశాలు ఏవి ?
ఎ) 1949 లో ప్రొఫెసర్ షి బ్బన్ లాల్ సక్సేనా , కాన్ స్టి ట్యుయoట్ అసెంబ్లీ లో ప్రతి పాదిం చాడు, ఎలక్షన్ కమీషనర్ లను పార్లమెంట్ ఉభయ సభల 2/3 మెజారిటీ తో నియమించాలని ప్రతిపాదించాడు 
బి) భారత రాజ్యాంగ ఆర్టికల్ 34 2 ( 2 ) ప్రకారం ఎలక్షన్ కమీషనర్ ల నియామకం , పార్లమెంట్ చేసిన చట్టానికి/ న్యాయానికి లోబడి ఉంటుంది
సి ) 1974 లో VM తార్కుండే కమిటి నివేదిక ప్రకారం భారత ప్రధాన మంత్రి, లోక్ సభ ప్రతి పక్ష పార్టి లీడర్ , భారత ప్రధాన న్యాయ మూర్తి ఉన్న కమిటీ  సెలక్ట్  చేసిన వ్యక్తి , రాష్ట్రపతి చేత నియమించ బడతాడు .
డి) పై వన్ని
జవాబు :  డి
74 ) సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మరణించిన  దాదా భాయ్ నౌరోజీ ( 18 25 – 19 17 ), కు  గల బిరుదు ఏది ?
ఎ) పంజాబ్ కేసరి
బి ) గ్రాండ్ ఓల్డ్ మాన్ అఫ్ ఇండియా
సి) ఐరన్ మాన్ అఫ్ ఇండియా
డి)  నైటింగేల్ అఫ్ ఇండియా
జవాబు : బి
75 ) అస్సాం లో బ్రహ్మ పుత్ర నది కి వరదలు వచ్చినపుడు , అపార నష్టం కలుగు తుం టుంది. కారణాలు ఏవి ? 
ఎ)  బ్రహ్మపుత్ర నది హిమాలయాల నుండి వస్తూ విపరీతం గా ఒండ్రు మట్టిని మోసుకొచ్చి  నది లోనూ , మైదాన ప్రాంతాలలోనూ ఇసుక మేట వేస్తుంది . నదిలో లోతు తగ్గి పోవటం వల్ల వర్షా కలం లో వరద నీరు బయటకు వచ్చి నగరాలు , గ్రామాల లోకి ప్రవేశిస్తుంది
బి ) బ్రహ్మ పుత్ర  నది ఒడ్డున గల కట్ట లు సరైన ఎత్తు లో లేవు
సి) బ్రహ్మ పుత్ర నది , అస్సాం లో నికి చేరేటప్పుడు ఒకే ఒక ఛానల్ గా వస్తుంది . కానీ తర్వాత చాలా ఉప నదులు దీనిలో కలుస్తాయి  అస్సాం లో . మొదట చాలా వెడల్పుగా ప్రవహించే బ్రహ్మపుత్ర నది, గౌహతి లో ప్రవాహ మార్గ వెడల్పు  తగ్గి,  ఇరుకై పోతుంది . గౌహతి తర్వాత మళ్ళి బ్రహ్మపుత్ర నది వెడల్పు పెరుగుతుంది 
డి)  పై వన్ని
జవాబు :   డి
76 )  ఛoబి లోయ దగ్గర మరియు   సిక్కిం ట్రై జంక్షన్ దగ్గర పారే ‘అమో ‘నది కి గల మరో పేరు ఏది ?  
ఎ) టోర్సా నది
బి )  తీస్తా నది
సి) త్సాంగ్ పొ రివర్
డి)  మేఘన నది
జవాబు :  ఎ

విజ్ఞాన విపంచి
(జవాబులు - ఆగష్టు , 20 17 )

1   డి
11  బి    
21   డి   
31 డి    
41  బి  
51 డి   
61  డి     
71   ఎ
2    బి
12  డి
22  డి    
32  ఎ  
42  బి   
52 డి      
62 డి       
72   బి    
3  ఎ
13     డి
23    బి
33  ఎ 
43  బి    
53 ఎ   
63  ఎ    
7 3  డి  
4   డి
14 డి  
24  బి   
34  డి     
44  బి     
54 డి       
64  ఎ   
74  బి
5    డి
15   ఎ
25     డి  
35    బి  
45    ఎ 
55  బి     
65 డి   
75 డి
6    డి
16  డి
26     ఎ
36 డి      
46  ఎ      
56  ఎ    
66  డి   
76  ఎ
7   బి
17    బి
27   ఎ    
37    ఎ
47  ఎ  
57  బి     
67  డి  

8     డి
18  బి  
28  ఎ   
38  డి    
48  బి    
58 ఎ   
68   ఎ

9     బి
19    ఎ
29   బి   
39 సి    
49  డి    
59  డి     
69  బి     

10    బి
20  బి
30   డి   
40  ఎ  
50  బి     
60 బి      
70   బి   





No comments:

Post a Comment