Friday, 21 October 2016

Questions on Constitution of India for Group II Exam Quiz: Meelo Evaru Koteeswarudu Champion


1. భారతదేశంలో ఉన్న శాసనసభ విధానం ఏది?
    
ఎ) కేంద్రంలో ద్విసభ విధానం  
    
బి) రాషా్ట్రల్లో ఏకసభ విధానం  
    
సి) కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో తప్పనిసరిగా ద్విసభ విధానం  డి) కేంద్రంలో ద్విసభ విధానం, రాషా్ట్రల్లో ద్విసభ విధానం ఐచ్చికం
2. 79వ నిబంధన ప్రకారం పార్లమెంటు అంటే ఏమిటి?
    
ఎ) రాజ్య సభ, లోక్‌సభ  
    
బి) రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ  
    
సి) రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ స్పీకర్‌  డి) ఏదీకాదు
3. కిందివానిలో దేనిని సరిగా జతపరచలేదు?
    
ఎ) రాజ్యసభ పదవీకాలం - శాశ్వతం  
    
బి) రాజ్యసభ సభ్యుల పదవీకాలం- ఆరేళ్లు  
    
సి) రాజ్యసభకు ఎన్నికలు జరిగే కాల పరిమితి- రెండేళ్లు  డి) రాజ్యసభ ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంది
4. రాజ్యసభకు ఎన్నికయ్యే గరిష్ఠ సభ్యుల సంఖ్య ఎంత?
    
ఎ) 250     బి) 238    సి) 212     డి) 12
5. భారత రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. ఎందుకు?
    
ఎ) పార్లమెంటులో సభ్యుడు  
    
బి) లోక్‌సభ సభ్యునిగా ఎన్నికకావడానికి కావాల్సిన అర్హతలు ఉండడం చేత  సి) శాసన ప్రక్రియతో సంబంధం ఉండడం  డి) పైవన్నీ సరైనవే
6. లోక్‌సభ నిర్మాణానికి సంబంధించి సరైన అంశం ఏది?
    
ఎ) లోక్‌సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 552
    
బి) రాషా్ట్రలనుంచి 530కిమించి ఎన్నిక కాకూడదు  సి) కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం 20 కి మించరాదు    డి) పైవన్నీ సరైనవే
7. భారత పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థ కాదు ఎందుకు?
    
ఎ) లిఖిత రాజ్యాంగం        బి) సమాఖ్య వ్యవస్థ  
    
సి) న్యాయసమీక్ష            డి) పైవన్నీ
8. లోక్‌సభ సభ్యుల సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
    
ఎ) స్పీకర్‌          బి) ఎన్నికలసంఘం  
    
సి) రాష్ట్రపతి          డి) సుప్రీంకోర్టు
9. రాజ్యసభ అధ్యక్షుని ఎవరు ఎన్నుకొంటారు?
    
ఎ) రాజ్యసభ         బి) రాష్ట్రపతి  
    
సి) పార్లమెంటు      డి) ఏదీకాదు
10. కింది వారిలో ఎవరికి (కాస్టింగ్‌ ఓట్‌) నిర్ణయాత్మక ఓటు ఉంది?
    
ఎ) రాజ్యసభ ఛైర్మన్‌      బి) లోక్‌సభ స్పీకర్‌  
    
సి) రాష్ట్రపతి          డి) ఎ, బి
11. కింది వాటిలో ఏ అంశాలపై సభాధ్యక్షులకు అధికారం లేదు?
    
ఎ) దీర్ఘకాలిక వాయిదా  బి) నిరవధిక వాయిదా  సి) తాత్కాలిక వాయిదా    డి) బి, సి
12. శాసనసభలో సభ్యత్వం లేకుండా సభలకు అధ్యక్షత వహించేది ఎవరు?
    
ఎ) రాజ్యసభ ఛైర్మన్‌     బి) విధానపరిషత్‌ ఛైర్మన్‌
    
సి) అటార్ని జనరల్‌     డి) ఎ, సి
13. కింది శాసనసభ ప్రక్రియలో ఏ అంశాలు స్వతహాగా ఏర్పాటయ్యాయి?
    
ఎ) జీరో అవర్‌             బి) వాయిదా తీర్మానం  
    
సి) సావధాన తీర్మానం      డి) ఎ, సి
14. బిల్లును ఏ దశలో సెలెక్ట్‌ కమిటీకి నివేదిస్తారు?
    
ఎ) మొదటిదశ          బి) రెండోదశ  
    
సి) మూడో దశ          డి) నాలుగో దశ
15. ఏ శాసన ప్రక్రియలో ప్రభుత్వంపై విమర్శ ఉండదు?
    
ఎ) పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌  బి) అభిశంశన తీర్మానం  సి) జీరో అవర్‌             డి) పైవన్నీ
16. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవీకాలం ఎంత?
   
ఎ) ఆరేళ్లు           బి) అయిదేళ్లు     సి) నాలుగేళ్లు        డి) ఏదీకాదు
17. ఏ అంశాల్లో రాజ్యసభకు లోక్‌సభతో సమానాధికారాలు ఉంటాయి?
   
ఎ) ఉపరాష్ట్రపతి ఎంపిక  బి) రాష్ట్రపతి తొలగింపు  సి) సుప్రీంకోర్టు జడ్జీల తొలగింపు  డి) పైవన్నీ
18. లోక్‌సభ పదవీకాన్ని------ ---
   
ఎ) ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదు  బి) రెండేళ్ల వరకు పొడిగించవచ్చు  సి) ఆర్నెల్ల వరకు పొడిగించవచ్చు     డి) ఏదీకాదు
19. లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే విధానం ఏది?
    
ఎ) పార్లమెంటు సాధారణ తీర్మానం    బి) రాష్ట్రపతి ప్రధాన సలహా మేరకు తొలగిస్తారు  సి) లోక్‌సభ ప్రత్యేక తీర్మానంతో తొలగిస్తుంది       డి) లోక్‌సభ సాధారణ తీర్మానంతో
20. పార్లమెంటరీ కమిటీల్లో అత్యంత ప్రాచీనమైన కమిటీ ఏది?
    
ఎ) అంచనాల కమిటి  బి) ప్రభుత్వ ఖాతాల కమిటీ  సి) ప్రభుత్వ రంగ సంస్థల కమిటి  డి) ఎస్సీ, ఎస్టీ కమిటీ
21. ఏ కమిటీకి స్పీకర్‌ హోదా రీత్యా అధ్యక్షుడిగా ఉంటాడు?
    
ఎ) రూల్స్‌ కమిటి  బి) ప్రభుత్వ వాగ్దానాల కమిటి  సి) అంచనాల కమిటి  డి) దత్త శాసనాల కమిటి
22. ఏ పార్లమెంటరీ కమిటీకి కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ స్నేహితుడిగా, తత్త్వవేత్తగా, మార్గదర్శిగా వ్యవహరిస్తారు?
    
ఎ) అంచనాల కమిటి  బి) ప్రభుత్వ ఖాతాల కమిటి  సి) ప్రభుత్వ రంగ సంస్థల కమిటి    డి) పైవన్నీ
23. కిందివానిలో దేనిని సరిగా జతచేయలేదు?
    
ఎ) అంచనాల కమిటి- 30 సభ్యులు      బి) ప్రభుత్వ ఖాతాల కమిటి-22 సభ్యులు      సి) ఎస్సీ, ఎస్టీ కమిటి- 30 సభ్యులు      డి) దత్త శాసనాల కమిటి - 20సభ్యులు
24. జీరో అవర్‌ అంటే ఎంత సమయం?
    
ఎ) ఒక గంట          బి) అర్థగంట      సి) 45 నిమిషాలు    డి) నిర్ణీత సమయం ఉండదు
25. పార్లమెంటు రాష్ట్రజాబితాలో ఎప్పుడు చట్టాలు చేయవచ్చు?
    
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితిలో      బి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేసినపుడు      సి) అంతర్జాతీయ ఒప్పందాల అమలు విషయంలో  డి) పైవన్నీ
26. సాధారణ బిల్లు విషయంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడితే  ఏమవుతుంది?
    
ఎ) లోక్‌సభ అభిప్రాయం చెల్లుతుంది      బి) సంయుక్త సమావేశం ఏర్పాటవుతుంది      సి) బిల్లు వీగిపోతుంది      డి) ఏదీకాదు
27. ద్రవ్యబిల్లు విషయంలో రాజ్యసభకు ఉన్న అధికారాలు ఏమిటి?
    
ఎ) పధ్నాలుగు రోజుల వరకు వాయిదా వేయవచ్చు  బి) సవరణలను సూచించి లోక్‌సభకు పంపించవచ్చు  సి) చర్చ వేయవచ్చు        డి) పైవన్నీ
28. కిందివానిలో సంయుక్త పార్లమెంటరీ ఆర్థిక కమిటీ ఏది?
    
ఎ) అంచనాల కమిటి  బి) ప్రభుత్వ ఖాతాల కమిటి సి) ఎస్సీ, ఎస్టీ కమిటి  డి) దత్త శాసనాల కమిటి
29. సాధారణ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి నివేదిస్తే---
    
ఎ) ఆమోదించవచ్చు       బి) తిరస్కరించవచ్చు      సి) మౌనం వహించవచ్చు  డి) అన్నీ సరైనవే
30. రాజ్యసభ చైర్మన్‌ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు?
    
ఎ) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌        బి) స్పీకర్‌      సి) అటార్నీ జనరల్‌               డి) పైవేవీకాదు
31. కింది తీర్మానాల్లో ముఖ్యమైనది ఏది?
    
ఎ) అవిశ్వాస తీర్మానం      బి) విశ్వాస తీర్మానం      సి) వాయిదా తీర్మానం      డి) సావధాన తీర్మానం
32. మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
    
ఎ) 1952  బి) 1954  సి) 1950  డి) 1947
33. కిందివానిలో రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఏవి?
    
ఎ) కొత్త అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు తీర్మాన ప్రతిపాదన
    
బి) ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ప్రతిపాదన సి) రాష్ట్రజాబితాలో చట్టాలు చేయడానికి సంబంధించిన ప్రతిపాదన          డి) పైవన్నీ
34. లోక్‌సభ తాత్కాలిక స్పీకర్‌ను ఎవరు నియమిస్తారు?
    
ఎ) రాష్ట్రపతి          బి) స్పీకర్‌      సి) ఉపరాష్ట్రపతి          డి) ప్రధానమంత్రి
36. కిందివానిలో పెద్ద పార్లమెంటరీ ఆర్థిక కమిటి ఏది?
    
ఎ) అంచనాల కమిటి  బి) ప్రభుత్వ ఖాతాల కమిటి  సి) ప్రభుత్వ రంగ సంస్థల కమిటి      డి) ఎస్సీ, ఎస్టీల కమిటీ
37. ముఖ్యమైన ప్రజాసంఘటనపై ప్రభుత్వ దృష్టిని మరలించడానికి ఉపయోగించే తీర్మానం ఏది?
    
ఎ) వాయిదా తీర్మానం  బి) సావధాన తీర్మానం  సి) అభిశంశన తీర్మానం    డి) విశ్వాస తీర్మానం
38. అతి దీర్ఘ పదవి కాలం ఉన్న లోక్‌సభ ఏది?
    
ఎ) 1      బి) 4     సి) 5         డి) 6
39. లోక్‌సభ సభ్యులచేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?
    
ఎ) రాష్ట్రపతి                  బి) లోక్‌సభ స్పీకర్‌      సి) సెక్రటరీ జనరల్‌ ఆఫ్‌ లోక్‌సభ      డి) అటార్నీ జనరల్‌
42. కింది వివరాలను పరిశీలించండి
    1.
ప్రభుత్వ ఖాతాల సంఘం చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తాడు
    2.
ప్రభుత్వ ఖాతాల సంఘంలో లోక్‌సభ, రాజ్యసభ నుంచి కొంతమంది, పరిశ్రమల వర్గాల నుంచి కొంతమంది ప్రముఖులు సభ్యులుగా ఉంటారు
    
ఎ) ఒకటి మాత్రమే        బి) రెండు మాత్రమే      సి) 1, 2                  డి) రెండూకాదు
44. భారత సమాఖ్య వ్యవస్థ పనిచేయడంలో ఆటంకం కలిగించింది ఏది?
    
ఎ) ప్రణాళికా సంఘం     బి) జాతీయాభివృద్ధి మండలి    సి) అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధన   డి) ప్రాథమిక హక్కులు
46. కింది వ్యాఖ్యానాలను పరిశీలించండి
    
ఎ) పార్లమెంటు ఉమ్మడి సమావేశం ఆర్టికల్‌ 108 ప్రకారం జరుగుతుంది  బి) లోక్‌సభ, రాజ్యసభల మొదటి ఉమ్మడి సమావేశం 1961లో జరిగింది  
    
సి) పార్లమెంటు రెండో ఉమ్మడి సమావేశం బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ బిల్లును ఆమోదించేందుకు జరిగింది                 డి) పైవన్నీ
47. కింది వ్యాఖ్యల్లో సరైనది ఏది?
    
ఎ) రాజ్యసభలోనే నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. లోక్‌సభలో ఉండరు బి) రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేయవచ్చు  
    
సి) నామినేట్‌ చేసిన సభ్యుడిని కేంద్రమంత్రిగా నియమించేందుకు రాజ్యాంగం ప్రకారం ఎటువంటి అడ్డంకి లేదు  డి) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రెంటిలోను నామినేట్‌ అయిన సభ్యుడు ఓటు వేయవచ్చు.
48. కేంద్ర జాబితాలో చేర్చిన అంశంపై సుప్రీంకోర్టు పరిధిని విస్తరించే అధికారం ఎవరికి ఉంది?
    
ఎ) రాష్ట్రపతి     బి) భారత ప్రధాన న్యాయమూర్తి  
    
సి) పార్లమెంటు  డి) రాజ్యసభ
49. దేశమంతటా ఏ ప్రాంతానికి సంబంధించినప్పటికీ అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసేందుకు పార్లమెంటు శాసనం చేయగలదు
    
ఎ) అన్ని రాషా్ట్రల అనుమతితో బి) మెజారిటీ రాషా్ట్రల అనుమతితో సి) సంబంధిత రాషా్ట్రల అనుమతితో  డి) రాషా్ట్రల అనుమతి లేకుండా
50. కిందివానిలో ద్రవ్య బిల్లుకు సంబంధించి ఏది సరైనది కాదు?
    
ఎ) పార్లమెంటు ఏ సభలోనైనా ద్రవ్యబిల్లును ప్రవేశ పెట్టవచ్చు  బి) ద్రవ్యబిల్లుపై నిర్ణయం, తుది అధికారం లోక్‌సభ స్పీకర్‌దే  సి) లోక్‌సభ ఆమోదించిన ద్రవ్యబిల్లును రాజ్యసభ పధ్నాలుగు రోజుల్లో పరిశీలనకు పంపాలి డి) ద్రవ్యబిల్లును పరిశీలించే నిమిత్తం రాష్ట్రపతి తిరిగి లోక్‌సభకు పంపకూడదు
51. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి చెల్లించే దరావత్తు జనరల్‌ కేటగిరి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వరసగా
    
ఎ) రూ.5000, రూ.2500  బి) రూ.10,000, రూ.2500  సి) రూ.10,000, రూ.5000  డి) రూ.15,000, రూ.7500
52. లోక్‌సభ కాలాన్ని -----
    
ఎ) ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించరాదు      బి) ఒక్కోసారి ఆర్నెల్లు పొడిగించవ్చు  
    
సి) అత్యవసర పరిస్థితి కాలంలో ఒక ఏడాది పొడిగించవచ్చు  డి) అత్యవసర పరిస్థితి కాలంలో ఒక్కోసారి రెండేళ్లు పొడిగించవచ్చు
53. భారతీయ పార్లమంటరీ వ్యవస్థ బ్రిటీష్‌ పార్లమెంటరీ వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది. ఏ విధంగా అంటే భారతదేశంలో
    
ఎ) వాస్తవ, నామమాత్రపు కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి  బి) సమష్టి బాధ్యత ఉన్న రాజకీయ వ్యవస్థ  సి) ద్వంద్వ శాసనవ్యవస్థ  డి) న్యాయసమీక్షాధికారం ఉన్న వ్యవస్థ
54. మొదటగా రాజ్యాంగ సవరణ చేసేది ఎవరు?
    1)
లోక్‌సభ           2) రాజ్యసభ      3) రాష్ట్రశాసనసభ      4) రాష్ట్రపతి
    
ఎ) 1 మాత్రమే         బి) 1, 2, 3    సి) 2, 3, 4         డి) 1 లేదా 2
56. శాసన నిర్మాణ ప్రక్రియను జరపడానికి రెండు సభలూ సమావేశమైనపుడు దానికి ఏ ఉన్నతాధికారి అధ్యక్షత వహిస్తారు?
    
ఎ) రాష్ట్రపతి         బి) ఉపరాష్ట్రపతి    సి) లోక్‌సభ అధ్యక్షుడు      డి) పార్లమెంటులోని సీనియర్‌ మోస్ట్‌ సభ్యుడు
57. పార్లమెంటులోని ఏ సభైనా సమావేశమవడానికి కనీసం హాజరు కావాల్సిన సభ్యుల సంఖ్య ఎంత?
    
ఎ) మొత్తం సభ్యుల్లో 1/10 వంతు    బి) మొత్తం సభ్యుల సంఖ్యలో 1/12 వంతు    సి) మొత్తం సభ్యుల సంఖ్యలో 1/20 వంతు
    
డి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం తరవాత కోరంతో పనిలేదు
58. భారత సమాఖ్యలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌ని సవరించాలి?
    
ఎ) 1      బి) 2     సి) 3     డి) 4
59. కొత్త రాషా్ట్రల ఏర్పాటు, ప్రస్తుత రాషా్ట్రల సరిహద్దుల్లో మార్పులు చేసేది ఏది?
    
ఎ) భారత రాష్ట్రపతి  బి) సంబంధిత రాష్ట్రం      సి) పార్లమెంటు చట్టం  డి) సగం కన్నా తక్కువకాని రాష్ట్ర శాసనసభల ఆమోదంతో పార్లమెంటు
సమాధానాలు
1)
డి  2) బి  3) సి  4) బి  5) సి  6) డి  7) డి  8)సి  9) సి  10) డి  11)   12)   13) డి  14) బి 15)   16)   17) డి  18) డి  19) డి  20) బి  21)   22) బి  23) డి  24) డి  25) డి  26) బి 27) డి 28) బి  29) డి  30) డి  31) సి  32)   33) డి  34)   35) బి  36)   37) బి  38) సి 39)   40) డి 41) బి  42)   43)   44) సి  45) డి  46) డి  47) సి  48) సి  49) డి  50) 51) సి  52) సి  53) డి 54) డి  55)   56) సి  57)   58)   59) సి  60) డి











No comments:

Post a Comment