Science
questions ( 9.1.2015 )
Praturi
Potayya Sarma
1) వాయువుల వ్యాపనం కనుగొన్న దెవరు
? థామస్ గ్రహం
2) మొక్కల వేర్ల లోకి నీరు ఏ
పధ్ధతి ద్వార ప్రవేశిస్తుంది?
ద్రవాభిసరణం (osmosis)
3) ప్లాస్మా పొర చాలా
సున్నితంగాను, ఎలాంటి శక్తి కలిగి ఉంటుంది ?
స్తితిస్తాపక శక్తి (ELASTIC)
4) జీవ కణం లోని అంశాలను,
బాహ్య పరిసరాలతో ఏ పొర (MEMBRANE) వేరు
చేస్తుంది ? ప్లాస్మా పొర
5)కోడి గుడ్డు ‘లోపలి పలుచని పొర’ ఎలాంటి పొర కి ఉదాహరణ ? పాక్షిక పారగమ్య త్వచానికి (semi permeable
Membrane)
6) సముద్రపు నీటి నుండి
లవణాలను పారగమ్య త్వచాన్ని ఉపయోగించి తొలగించే పధ్ధతిని (desalination) కనుగొన్న
దేవరు : Freddi మెర్క్యూరీ & David Bori అనే శాస్త్రవేత్తలు
7) మూత్ర పిండాలు , రక్తం
నుండి వ్యర్ధ పదార్ధాలను ఏ ప్రక్రియ లో వడ (ఫిల్టర్) పోస్తుo టాయి ? ద్రవాభిసరణం పద్ధతిలో
8) 1947 తో dialysis
యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు ? Dr. william kaff
9) ప్రయాణాలలో ఎలాంటి ఆహారం తినటం మంచిది ? natural పండ్లు
10) ప్రయాణ సమయాలలో ఆలు చిప్స్
తినటం వలన దాహం ఎక్కువ అవుతుంది . ఎందువలన ? జీర్ణ వ్యవస్థలోకి ఎక్కువగా ఉప్పు
చేరటం వలన
11) Thomas Graham ఏ దేశస్తుడు
? స్కాట్లాండ్
12) కోడి గుడ్డు పై ఉండే గట్టి పెంకు దేనిలో కరుగుతుంది ?
Diluted Hydro chloric ఆసిడ్
13) మొక్కలలో ఎలాంటి కణాలలో ఆస్మోసిస్ జరగదు ? నిర్జీవ కణాలలో (Ex: కొబ్బరికాయ పెంకు )
14) Baking పదార్ధాలను వండు
తున్నప్పుడు ఇల్లంతా వాసనా వస్తుంది. కారణం ఏమిటి ? గాలిలో అణువుల వ్యాపనం (diffusion)
15) గోలి సోడా కొట్టి నప్పుడు
దాని లోంచి బుడగలు వస్తుంటాయి ? ఇది ఎలాంటి గాలి ? Carbon డయాక్సైడ్
16) కార్బన్ డయాక్సైడ్ మంచి
నీటిలో కరిగితే ఎలాంటి రుచి నీటికి వస్తుంది ? పుల్లని రుచి
(అందు వల్ల సోడా పుల్లగా ఉంటుంది )
17) Air Freshners, Agar Batti, Mosquito Coils ఏ సూత్రం పై
పనిచేస్తాయి, ఇల్లంతా వాసన వస్తుంటుంది ? వ్యాపన సూత్రం (diffusion)
18) గ్రీకు భాషలో ‘ఆస్మా’ అంటే
ఏమిటి ? నెట్టటం
19) మన శరీరం లో ‘చీము’ ని ఏర్పర చేవి ఏవి ? తెల్ల రక్త కణాలు
20) మన రక్తం ఎర్ర గా ఉండటానికి కారణం ? Hemoglobin
1) చేపలు ఎలాంటి రక్త జంతువులు ? శీతల రక్త జంతువులు
2) చేప గుండె కి ఎన్ని గదులుంటాయి ? రెండు
3) మొసళ్ళ కాళ్ళ వేళ్ళకు ఏముంటాయి ? పంజాలుంటాయి
4) సరీసృపాలు (snakes) ఎలాంటి రక్త జంతువులు ? శీతల రక్త
జంతువులు
5) పక్షుల శరీరం మొత్తం దేనితో నిండి ఉంటుంది ? ఈకలతో
6) క్షీరదాలకు (Mammales) ఎలాంటి చెవులుంటాయి ? బాహ్య చెవులు
7) ఒంటె లో కొవ్వు నిలవ చేసుకునే భాగం ఏది ? మూపురం
8)ఆధునిక భూ గర్భ శాస్త్ర పితామహుడు ఎవరు ? James Hatton
9) జీవుల మనుగడకు ఆధరాన్నిచ్చే అన్ని మండలాలను కలిపి ఏమంటారు ?
జీవావరణం
10) Oxygen లేకుండా, వ్యర్ధ పదార్ధాలను మండిచటాన్ని ఏమంటారు ? పైరాలసిస్
No comments:
Post a Comment