అంతరిక్ష
పరిశోధన
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)ISRO అబ్రివేషన్ లో R
దేనికి సంబంధించింది
?
a) రీసెర్చ్
b) రేషన్
c) రైల్
d) రీల్
Ans: a (ISRO:ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజే షన్)
2)ఎవర్ని భారత దేశ అంతరిక్ష పితామహుడు అంటారు?
a) డాక్టర్ హోమీ జహంగీర్ భాభా
b) డాక్టర్ విక్రం సారాభాయ్
c) A.S.కిరణ్ కుమార్
d) మాధవన్ నాయర్
Ans : b
3) ఎప్పుడు ఇస్రో ని స్థాపించారు?
a) 1947
b) ఆగష్టు 15, 1969
c) 195 7
d) 1967
Ans : b
4)డిపార్టుమెంటు అఫ్ స్పేస్ ఎప్పుడు ప్రారంభించారు
a) 1950
b) 1948
c) 1972
d) 1949
Ans : c
5)ఉపగ్రహల్ని ఎక్కడ తయారు చేస్తారు
a) న్యూ ఢిల్లీ
b) కోల్కతా
c) ఇస్రో satellite సెంటర్, బెంగలూరు
d) ముంబై
Ans : c
6) భారత
దేశం లో అంతరిక్ష రాకెట్ లను ఎక్కడ తయారు చేస్తారు ?
a) భోపాల్
b) నాగపూర్
c) విక్రం సారాభాయ్ సెంటర్, తిరువనంత పురం
d) డెహ్రాడున్
Ans : c
7) భారత దేశం లో ఎక్కడ నుండి అంతరిక్ష
రాకెట్ లను ప్రయోగిస్తారు ?
a) హైదరాబాద్
b) చెన్నై
c) శ్రీహరి కోట
d) పూరి
Ans : c
8) భారత దేశం లో గతం లో సౌండింగ్ రాకెట్ లను ఎక్కడ
నుండి ప్రయోగిo చారు ?
a) మచిలీపట్టణం
b) త్రివెం డ్రం నుండి
c) నాగాయలంక
d) అవనిగడ్డ
Ans : b
9)Thumba Equitorial Rocket Launching Station (TERLS) ఎక్కడ ఉంది ?
a) శ్రీహరికోట
b) : తిరు వానంత పురం
c) ఆహ్మేదాబాద్
d) కన్యాకుమారి
Ans : b
10) TERLS కోసం త్రివెండ్రుం లో తుంబ అని పేరుపెట్టిన ప్రదేశాన్ని శాస్త్రీయ పరంగా ని ఎందుకు సెలెక్ట్ చేశారు ?
a) మల్లె పూలు బాగా పూస్తాయి
b) ఇక్కడ నుండి
geomagnetic equator పోతుండటం చేత
c) ప్రశాంతం గా ఉంటుంది
d) ఇవేవి కావు
Ans : b (నోట్:
ఇక్కడ ‘తుంబ’ అనే పూలు బాగా పూస్తాయి )
11) ఇస్రో వారు పంపే ‘సౌండింగ్ రాకెట్’ ఉపయోగం ఏమిటి
a) శబ్దం
చేయటానికి
b) భూమి
యొక్క అప్పర్ atmosphere లోని physical
parameters అంచనా వేయటానికి
c) వేడుక కోసం
d) దీపావళి కోసం
Ans : b
12)RH రాకెట్ అనే పేరులో RH దేన్నీ
తెలియచేస్తుంది
a) రైట్ హ్యాండ్
b) రోహిణి రాకెట్
c) రివర్స్ హ్యాండ్
d) రివర్ హైడ్
Ans : b
13)భారత దేశం పంపిన తొలి రాకెట్ ఏది
a) ఆర్య భట్ట
b) నవంబర్ 21, 1963 Nike-Apache, దీన్ని US నుండి కొన్నారు
c) భాస్కర
d) యాపిల్
Ans : b (నోట్: రాకెట్ వేరు, ఉపగ్రహం వేరు )
14)భారత దేశం సొంతంగా తయారు చేసిన తొలి రాకెట్ ఏది ?
a) SLV
b) RH-75 . దీన్ని నవంబర్ 20, 1975 నాడు
ప్రయోగించారు
c) PSLV
d) GSLV
Ans : b (నోట్: SLV: Satellite Launch Vehicle;
PSLV: Polar Satellite Launch Vehicle; GSLV: Geosynchronous Satellite Launch
Vehicle)
15) స్పేస్ సైన్సు & టెక్నాలజీ సెంటర్ ని
ఎప్పుడు విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ గా మార్చారు?
a) 1980
b) 1975
c) 1972
లో ( డాక్టర్ విక్రం సారాభాయ్ డిసెంబర్
30, 1971 నాడు చనిపోయాక)
d) 1979
Ans : c
16) ఈ
కింది వాటిని జత చేయండి ? ఏది కరెక్ట్ ?
a) Vikram Sarabhai Space Centre (VSSC) : Thiruvananthapuram;
b) ISRO Satellite Centre (ISAC) : Bangalore
c) Satish Dhawan Space Centre (SDSC – SHAR) : Sriharikota
d) పైవన్నీ
Ans : d
17) భారత దేశం పంపిన తొలి లాంచ్ వెహికల్ ఏది ?
a) RH-75
b) GSLV
c) satellite లాంచ్ వెహికల్ (SLV-3) (జూలై 18, 1980 శ్రీహరి కోట నుండి )
d) PSLV
Ans : c
18) SLV-3 కాకుండా, ఇస్రో తయారు చేసిన ఇతర రాకెట్
లు ఏవి ?
a) ASLV
b) PSLV
c) GSLV
d) పైవన్నీ
Ans : d
19) ఉపగ్రహాలను ప్రధానం గా ఎన్ని రకాలుగా వర్గీ కరిస్తారు ? అవి
ఏవి ?
a) : రెండు రకాలుగా . ( (i) కమ్యూనికేషన్ ఉపగ్రహాలు & (ii ) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు )
b) 10
c) 5
d) 7
Ans : a
22) కమ్యూనికేషన్ ఉపగ్రహం వివరాలు ఏవి ?
a) ఇది సాధారణం గా భూ స్థిర కక్ష్య లో ఉంటుంది
b) కమ్యూనికేషన్ రంగం లో, టెలివిజన్ ప్రసారాల కోసం ఉపయోగ పడుతుంది
c) , వాతావరణ అధ్యయనం కోసం, విపత్తు వార్నింగ్ &
నివారణ లోను ఉపయోగ పడుతుంది
d) పైవన్నీ
Ans : d
23) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం వివరాలేవీ ?
a) ఇది సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ / కక్ష్య ( SSPO) లో
పరిభ్ర మిస్తుంది
b) భూమి
సహజ వనరుల మానిటరింగ్ కోసం ఉపయోగ పడుతుంది
c) సహజ
వనరుల management కోసం ఉపయోగ పడుతుంది
d) పైవన్నీ
Ans : d
25 ) NNRMS లో R అక్షరం విస్తరించండి
a) రీసెర్చ్
b) రైస్
c) రిసోర్స్
d) రివర్
Ans : c (నేషనల్ natural రిసోర్సెస్ management సిస్టం
)
26) భారత దేశ తొలి ఉపగ్రహం ఏది , ఎక్కడ నుండి ప్రయోగించారు
a) భాస్కర
b) : ఆర్యభట్ట , దీన్ని ఏప్రిల్ 19, 1975 నాడు పాత
soviet యూనియన్ (USSR)నుండి ప్రయోగించారు
c) ఆపిల్
d) ఎడ్యుసాట్
Ans : b (పంపిన ప్రదేశం పేరు : బైకనూర్ కాస్మొడ్రోo,
కజకస్తాన్ )
27)భారత దేశం నుండి పంపిన అతి బరువైన ఉపగ్రహం ఏది ?
a) : INSAT-4CR
బరువు : 2130 కిలోగ్రాములు. (సెప్టెంబర్ 2, 2007 నాడు పంపారు )
b) INSAT-1 B
c) INSAT- 1 C
d) INSAT-1 A
Ans : a
28) మార్చ్
, 20 13 నాటికీ, ఇస్రో సంస్థ ఇండియా నుండి ఎన్ని లాంచ్ వెహికల్స్ పంపించింది ?
a) : 38
b) 20
c) 30
d) 19
Ans : a
29) మార్చ్
2013 నాటికీ భారత దేశం ఎన్ని ఉపగ్రహాలు ప్రయోగించింది ?
a) 10
b) 68 + 35 (విదేశీ) ఉపగ్రహాలు
c) 20
d) 40
Ans : b
30) ఇస్రో , భారత దేశం నుండి పంపిన తొలి ఆపరేషనల్ లాంచ్ వెహికల్ ఏది ?
a) PSLV . దీనితో
3 developmental flights + 19
ఆపరేషనల్ flights చేశారు. వీటిల్లో 21 వరుసగా
విజయవంతమైన flights ఉన్నాయి .
b) RH- 75
c) ASLV
d) ఇవేవి కావు
Ans : a
30) చంద్రయాన్ – 1 ఏమిటి ? వివరాలేవీ
?
a) చంద్రుని గురించి ఉపగ్రహం ద్వార వైజ్ఞా నిక
పరిశోధన చేయటం
b) . చంద్రయాన్ అనే పేరులో , చంద్ర అనగా చంద్రుడు,
యాన్ అనగా నౌక / ప్రయాణం అనే అర్ధాలు ఉన్నాయి
c) . దీన్ని లూనార్ స్పేస్ క్రాఫ్ట్ అనవచ్చును.
చంద్రయాన్ – 1 భారత దేశo చేసిన తొలి ప్లానెట రీ సైన్సు & ఎక్ష్ప్లొ రేషన్
మిషన్
d) పై వన్ని
Ans : d
.
31) చంద్రయాన్ – 1 ఎప్పుడు ఎక్కడ నుండి ప్రయోగించారు?
a) 2010
b) 2007
c) అక్టోబర్ 22, 2008 , సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ,
శ్రీ హరి కోట (SHAR) , భారత దేశం
d) 2005
Ans : c
32 ) చంద్ర యాన్ – 1
ఎన్ని రోజులు ఆపరేషనల్ గా ఉంది ?
a) 365
b) 312 రోజులు ( ఆగష్టు
28, 2009 వరకు )
c) 300
d) 200
Ans : b
33) చంద్రుడి మీద
ఉష్ణోగ్రత ఎంత ?
a) 19 0
డిగ్రీల సెల్సియస్
b) చంద్రుడు విపరీతమైన
ఉష్ణోగ్రతలకు గురౌతూ ఉంటాడు. సూర్య కాంతి పడే ఒక వైపున 130 డిగ్రీల సెల్సియస్
ఉష్ణోగ్రత ఉంటుంది . రాత్రి పూట గడ్డ కట్టుకు పోయే చలి , అనగా మైనస్ 180 డిగ్రీ ల సెల్సియస్
ఉంటుంది .
c) 200
డిగ్రీల సెల్సియస్
d) 280
డిగ్రీల సెల్సియస్
Ans : b
34 ) చంద్రుడి మీద జీవులు, మొక్కలు ఉన్నాయా ?
a) మొక్కలున్నాయి
b) ఇంతవరకు ఎలాంటి జీవి కనిపించలేదు
c) జంతువులున్నాయి
d) కుందేలు ఉంది
Ans : b
35 ) చంద్రుడి ఒక వైపు మాత్రమే మనము చూడగల్గు
తున్నాము ఎందుకని ?
a) బల్ల పరుపుగా ఉండటం చేత
b) చంద్రుడు భూమి చుట్టూ తిరుగు తున్నాడు, ఒక వైపు
మాత్రమే కనిపించేటట్లు గా. భూమి గుత్వ కర్షణ శక్తి వల్ల , చంద్రుడు తిరగటం తగ్గి
పోయి, క్రమేణా భూమి పరిభ్రమణ వేగం తో దాదాపు సమానం గా గల వేగం తో తిరుగు తున్నాడు.
c) సిలిండర్ ఆకారం లో ఉండటం చేత
d) దీర్ఘ చతురస్రం గా ఉండటం చేత
Ans : b
36) చంద్రయాన్ – 1 కి ఎంత బడ్జెట్ కేటాయించారు ? ( కోట్ల రూపాయలలో )
a) 280
b) : Rs. 386 కోట్లు.
c) 365
d) 400
Ans : b
40) Antrix ఏమిటి ?
a) : ఇస్రో సంస్థ వాణిజ్య విభాగం
b) ఇది ఇస్రో యొక్క అంతరిక్ష మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తుంది
c) ఇస్రో ఉత్పత్తులు , సేవలు అంతర్జీయ మార్కెట్ లో మార్కెటింగ్ చేస్తుంది
d) పైవన్నీ
Ans : d
No comments:
Post a Comment