Sunday, 9 October 2016

Science & Technology questions for Group II Exams Meelo Evaru Koteeswaru Champion programmes

SCIENCE & TECHNOLOGY 

1. ఒకచోట నివసించే మొక్కలు/పశువులు/జంతువులను ఏమంటారు?

- ఆ ప్రదేశ ఫోరా & పౌనా

2. ఎండెమిక్‌ స్పీసీస్‌ ఎక్కడ కనిపిస్తాయి? –

ఒక నిర్ధారిత ప్రదేశంలో
3. స్పీసీస్‌ అంటే ఏమిటి? –


ఒకే ప్రాణి సమూహం. వాటిలో అవి బ్రీడింగ్‌ జరుపుకొని సంతానోత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ జీవులన్నింటికి ఒకే రకపు లక్షణాలు ఉంటాయి.


4. ప్రాణుల రక్షిత స్థలాలను ఏమని పిలుస్తారు?
- 1.
శాంక్చ్యురీ(జంతువులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటి నివాస స్థావరాల్లో రక్షించడం) 2. నేషనల్‌ పార్క్‌(వన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ తమ నివాస స్థావరాలను, సహజవనరులను వాడుకొనే ప్రదేశం)


4. పెన్సిలిన్‌ తయారుచేసే కర్మాగారం ఎక్కడ ఉంది? - పుణె


5. భారతదేశంలో తొలి రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏది? - సాత్పురా నేషనల్‌ పార్క్‌. ఇక్కడ మేలురకపు టేకు, చెక్క లభిస్తాయి


6. ‘ఎకోసిస్టం’లో ఏమి ఉంటాయి? - చెట్లు, మొక్కలు, పశువులు, జంతువులు, సూక్ష్మజీవులు. ఇవి గాక వాతావరణం, నేల, నదీ డెల్టాలు కూడా ఉంటాయి.


7. ‘రెడ్‌ డేటా బుక్‌’ అంటే ఏమిటి? - ఈ పుస్తకంలో అంతరించిపోవడానికి చేరువలో ఉన్న జంతువులు, మొక్కల పేర్లు రాస్తారు.


8. ఒక టన్ను పేపర్‌ తయారు చేయడానికి బాగా పెరిగిన చెట్లు ఎన్ని కావాలి? - 17 చెట్లు


9. ఒకసారి వాడిన పేపర్‌ను రీసైకిల్‌ చేసి ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు? - ఏడుసార్లు


10. ‘బయోడైవర్సిటీ’ దేనిని తెలియజేస్తుంది? - పలురకాల మొక్కలు, జంతువులు ఒక నిర్థారిత ప్రదేశంలో నివశించడాన్ని తెలియజేస్తుంది


11. ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ చేపట్టిన రాష్ట్రం ఏది? - కర్ణాటక


12. మెగా బయోడైవర్సిటీ దేశాల్లో(12) భారతదేశం ఎన్నోది? - ఆరోది


13. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 34 బయోడైవర్సిటీ హాట్‌ స్పాట్‌ల్లో రెండు ఇండియాలో ఎక్కడ ఉన్నాయి? - 1. తూర్పు హిమాలయాలు 2. పశ్చిమ కనుమలు

14. వాయిస్‌ బాక్స్‌కుగల మరో పేరు ఏమిటి?
-
లారింక్స్‌. ఇది విండ్‌ పైప్‌ పై భాగాన అమరి ఉంటుంది. దీనిలో రెండు ఓకల్‌ కార్డ్స్‌ ఉంటాయి. ఇవి విండ్‌ పైప్‌మీద అడ్డంగా ఉంటాయి. ఈ రెంటిమధ్య ఉన్న స్వల్ప ఖాళీ నుంచి గాలి బయటకు వస్తుంది. ఊపిరి తిత్తులనుంచి గాలిని బయటికి పంపినపుడు ఖాళీనుంచి గాలి వెలువడి ఓకల్‌ కార్డ్స్‌ ప్రకంపిస్తాయి. వీటికి ఆనుకొని ఉన్న కండరాలు, ఓకల్‌ కార్డ్స్‌ లూజ్‌గాను, టైట్‌గాను కాకుండా చేస్తాయి.


15. పురుషుల్లో ఓకల్‌ కార్డ్స్‌ పొడవు ఎంత? - సుమారు 20 మిల్లీ మీటర్లు


16. మహిళలలో ఓకల్‌ కార్డ్స్‌ పొడవు ఎంత? - సుమారు 15 మిల్లీ మీటర్లు


17. చిన్న పిల్లల్లో ఓకల్‌కార్డ్స్‌ పొడవు ఎంత? - సీ్త్రలలో కన్నా పొట్టిగా ఉంటాయి


18. శబ్ద వ్యాప్తికి ఏమి కావాలి? - మాధ్యమం(గాలికానీ, నీరుకానీ, ఘనపదార్థం కానీ )


19. చెవిలో ఏ భాగం శబ్ద ప్రకంపనలు చేస్తుంది? - మెంబ్రేన్‌(కర్ణభేరి. ఇది సాగదీసినట్లుండి రబ్బర్‌ షీట్‌లా కనిపిస్తుంది)

20. ‘ఆసిలేటరీ మోషన్‌’ అంటే ఏమిటి? - ఒక వస్తువు వెనక్కి, ముందుకు కదలడాన్ని వైబ్రేషన్‌(కంపనం) అంటారు. ఇటువంటి కదలికనే ఆసిలేటరీ మోషన్‌ అంటారు.


21. ఆసిలేషన్‌ పౌనపున్యం అంటే ఏమిటి? - ఒక సెకను కాలంలో వచ్చిన ఆసిలేషన్స్‌ సంఖ్యను ఆసిలేషన్‌ పౌనపున్యం అంటారు.
22. ఆసిలేటరీ ఫ్రీక్వెన్సీని దేనిలో తెలుపుతారు? - హెర్ట్జ్‌(ఒక హెర్ట్జ్‌ అంటే ఒక సెకనుకి ఒక ఆసిలేషన్‌)


23. శబ్దానికి ఉన్న లౌడ్‌నెస్‌ దేనికి ప్రొపోర్షనల్‌గా ఉంటుంది? - ఆంప్లిట్యూడ్‌కి స్క్వేర్‌గా


24. శబ్దం లౌడ్‌నెస్‌ని దేనిలో తెలియజేస్తారు? - డెసిబుల్‌


25. సాధారణంగా మనం తీసుకొనే ఊపిరి చేసే శబ్దం లౌడ్‌నెస్‌ ఎంత?
- 10
డెసిబెల్స్‌(అయిదు మీటర్ల దూరంలో సన్నగా నవ్వితే 30 డెసిబెల్స్‌ ఉంటుంది. సాధారణంగా మాట్లాడితే దాని లౌడ్‌నెస్‌

60 డెసిబెల్స్‌ ఉంటుంది. బిజీ ట్రాఫిక్‌ శబ్దం లౌడ్‌నెస్‌ 70 డెసిబెల్స్‌ ఉంటుంది. ఫ్యాక్టరీ శబ్దం లౌడ్‌నెస్‌ 80 డెసిబెల్స్‌ ఉంటుంది. 80 డెసిబెల్స్‌కన్నా ఎక్కువగా ఉన్న శబ్ద కాలుష్యం వినడం చాలా బాధాకరంగా ఉంటుంది.


26. శబ్దానికున్న ష్రిల్‌నెస్‌ లేక పిచ్‌ని నిర్ధారించేది ఏది? - ఫ్రీక్వెన్సీ


27. స్కూల్‌ పిల్లల డ్రిల్‌ కోసం వాడే డ్రమ్‌ వాయించినపుడు వచ్చే వైబ్రేషన్స్‌ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉం టాయి. అయితే ఆ శబ్దం పిచ్‌ ఎంత? - లో పిచ్‌ శబ్దం


28. విజిల్‌ వేసినపుడు వచ్చే శబ్దం హై పిచ్‌లో ఉంటుం ది. ఎందుకు? - హై ఫ్రీక్వెన్సీలో ప్రకంపనాలు ఉండడం చేత


29. వైద్య పరీక్షలో ఉపయోగించే అలా్ట్ర సౌండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ శబ్దాల ఫ్రీక్వెన్సీ ఎంత? - 20, 000 హెచ్‌జడ్‌ కన్నా ఎక్కువ


30. వాహనాలు, విమానాలు, పరిశ్రమలు, గృహోపకరణా ల్లో శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి వేటిని ఉప యోగిస్తారు? - సైలెన్సర్‌లు


31. శబ్ద కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలేవి? - నిద్రలేమి, బిపి, ఆందోళన


32. రోడ్డు పక్కన చెట్లు బాగా పెంచితే ఎటువంటి కాలుష్యాన్ని నివారించవచ్చు? - శబ్ద కాలుష్యం


33. దేనిని ‘నాయిస్‌’ అంటారు? - అహ్లాదం కలిగించని శబ్దాలను/ధ్వనిని
34. గోల్కొండ కోట దేనికి ప్రసిద్ధి? - నీటి సరఫరా సిస్టం్క్ష శబ్దాలతో రాబోయే ఆపదలను గురించి తెలిపే సిస్టం

35. డిస్టిల్డ్‌ వాటర్‌ను ఏమంటారు? - బాడ్‌ కండక్టర్‌


36. బోర్‌నీళ్లు, కాలువ నీళ్లు ఎటువంటివి? - ఇవి మంచి విద్యుద్వాహకాలు


37. పక్షులు చేసే శబ్దాలు ఎటువంటివి? - హై పిచ్‌ సౌండ్‌లు


38. సింహ గర్జన ఎలాంటిది? - లో పిచ్‌డ్‌ రోర్‌


39. సీ్త్రల కంఠస్వరం ఎలా ఉంటుంది? - హయ్యర్‌ ఫ్రీక్వెన్సీతో పురుషులకన్నా ష్రిల్లర్‌గా ఉంటుంది


40. మనిషి చెవి ఎంతకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను వినలేదు? - సెకనుకి 20 వైబ్రేషన్స్‌కన్నా తక్కువగా ఉన్న శబ్దాలను మనిషి చెవి గుర్తించలేదు. వీటిని ఇన్‌ ఆడిబుల్‌ సౌండ్స్‌ అంటారు.


41. సెకనుకి 20,000 వైబ్రేషన్స్‌ ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను మనిషి చెవి గుర్తిస్తుందా? - గుర్తించలేదు


42. మనిషి వినగలిగే ఆడిబుల్‌ ఫ్రీక్వెన్సీ రేంజ్‌ ఎంత? - 20 నుంచి 20,000 హచ్‌జడ్‌ మధ్య

43. 20,000 హచ్‌జడ్‌ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను ఏ జంతువులు గుర్తిస్తాయి? - కుక్కలు(అందుకే పోలీసులు కొన్ని సమయాల్లో కుక్కలు మాత్రమే వినగల ఈలలను ఉపయోగిస్తారు)


44. ఉప్పు నీళ్లు ఎటువంటివి? - మంచి విద్యుద్వాహకం


45. ఆమ్లాలు/ క్షారాలు/ లవణాలు కలసిన నీరు ఎలా పనిచేస్తుంది? - మంచి విద్యుద్వాహకంగా పనిచేస్తుంది


46. Electroplating అంటే ఏమిటి?
- Electricity
ని ఉపయోగించి అనుకొన్న వస్తువుమీద కోరుకొన్న మెటల్‌ని పూతలా వేయడాన్ని Electroplating అంటారు. దీన్ని ఎలకి్ట్రక్‌ కరెంట్‌ రసాయన ప్రభావాల ఉపయోగంగా పరిగణిస్తారు
47. క్రోమియం ప్లేటింగ్‌ వేటిమీద వేస్తారు? - కార్లపార్ట్‌లు, బైసికిల్‌ హాండిల్‌ బార్స్‌, వీల్‌ రిమ్స్‌ మీద వేస్తారు. క్రోమియం మెరుస్తూ ఉంటుంది. ఇనుముని తుప్పు పట్టనీయదు


48. రాగి నగలపై బంగారు పూత పూసి కృత్రిమ బంగారు నగలు తయారు చేస్తారు. ఈ పద్ధతిని ఏమంటారు? - Electroplatingపద్ధతి


49. ఆహార పదార్థాలు నిల్వ ఉంచే క్యాన్లపై టిన్‌ను ఏ పద్ధతిలో పూస్తారు? - ఇనుముతో చేసిన వస్తువుపై టిన్‌ను Electroplating పద్ధతిలో పూస్తారు.


50. బ్రిడ్జ్‌లు, ఆటోమొబైల్స్‌లో ఇనుము భాగాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు Electroplatingపద్ధతితో ఏ పూత పూస్తారు? - జింక్‌


51. కాపర్‌ సల్ఫేట్‌ ఉన్న పాత్రలో పాజిటివ్‌, నెగెటివ్‌ Electrodes ఉంటాయి. వీటి నుంచి ఎలకి్ట్రక్‌ కరెంట్‌ పంపినపుడు దేనిమీద కాపర్‌ డిపాజిట్‌ అవుతుంది?
-
నెగెటివ్‌ టర్మినల్‌గా కనెక్ట్‌ చేసిన ఎలకో్ట్రడ్‌ మీద (దీనిని బ్యాటరీకి అనుసంధానిస్తారు)


52. ఎల్‌ఇడిని విస్తరించండి................. - లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌


53. నిమ్మకాయలో గుచ్చిన Electrode నుంచి విద్యుశ్ఛక్తి .......................... - ప్రవహిస్తుంది


54. Electroscope దేని కోసం ఉపయోగిస్తారు? - ఏదైనా వస్తువు, Electric ఛార్జ్‌ని తీసుకొని వెళుతుందో లేదో తెలుసుకోవడానికి


55. Electric ఛార్జ్‌ను ఒక వస్తువునుంచి మరొక వస్తువుకు ఎప్పుడు ట్రాన్స్‌ చేయవచ్చు? - మెటల్‌ కండక్టర్లతో


56. ఎర్తింగ్‌ అంటే ఏమిటి? - ఒక ఛార్జ్‌డ్‌ వస్తువు నుంచి విద్యుత్‌ ఛార్జ్‌ని భూమికి ట్రాన్స్‌ఫర్‌ చేయడాన్ని ఎర్తింగ్‌ అంటారు.


57. ఎర్తింగ్‌ వేటికి ఏర్పరుస్తారు? - బిల్డింగ్‌లకు


58. మేఘాల్లో మెరుపులు ఎలా వస్తాయి?
-
ఉరుములతో కురుస్తున్న వర్షంలో నీటి బిందువులు కిందికి వస్తుంటాయి. గాలికరెంట్‌లు కిందినుంచి పైకి వెళుతుంటాయి. ఈ ప్రక్రియలో ఛార్జ్‌లు విడిపోతుంటాయి. మేఘాల పై భాగపు చివరకు పాజిటివ్‌ ఛార్జ్‌లు చేరుతుంటాయి. మేఘాల కింది భాగపు అంచుకి నెగెటివ్‌ ఛార్జ్‌లు చేరుతుంటాయి. గాలి సాధారణంగా పూర్‌ కండక్టర్‌ కావడంచేత పాజిటివ్‌, నెగెటివ్‌ ఛార్జ్‌లు కలుసుకోగానే ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. దీనినే electric డిశ్ఛార్జ్‌ అంటారు.


59. లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌లు ఎన్ని రంగుల్లో లభిస్తాయి?
-
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం, తెలుపు రంగుల్లో లభిస్తున్నాయి. వీటిని ట్రాఫిక్‌ సిగ్నళ్లలో ఉపయోగిస్తున్నారు. లెడ్‌ లైట్స్‌ మామూలు బల్బు/ ట్యూబ్‌లైట్‌ కన్నా తక్కువ విద్యుశ్ఛక్తిని ఉపయోగిస్తాయి.


60. కాంపాక్ట్‌ ఫ్లోరోసెంట్‌ లైట్‌లో దేనిని ఉపయోగిస్తారు? - మెర్క్యురీ. ఇది విషపూరిత పదార్థం


61. మేఘాల్లోని మెరుపులను ఎలా వివరించవచ్చు? - మేఘాల్లో కుప్పలా పేరుకొన్న విద్యుత్‌ ఛార్జ్‌లు


62. ప్లాస్టిక్‌ దువ్వెనతో పొడిగా ఉన్న తల వెంట్రుకలను దువ్వితే అది ఏ వస్తువులను ఆకర్షిస్తుంది? - చిన్న చిన్న కాగితాలను ఆకర్షిస్తుంది. దువ్వెనను ఛార్జ్‌డ్‌ ఆబ్జెక్టుగా చెప్పవచ్చు.


63. ఆకాశంలో వచ్చే మెరుపులమీద క్రీస్తుశకం 1752లో ఎవరు పరిశోధన చేశారు? - బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌(యుఎస్‌ఎ)


64. ఒక ప్లాస్టిక్‌ రాడ్‌ని నైలాన్‌ దారంతో రుద్దినపుడు దానిలో ఎటువంటి విద్యుశ్ఛక్తి చేరుతుంది? - స్టాటిక్‌ విద్యుశ్ఛక్తి


65. Electric డిశ్చార్జ్‌ ఎంత శాతం మేఘాల్లో జరుగుతుంది? - రెండు లేదా అంతకన్నా ఎక్కువ శాతం మేఘాల్లో జరుగుతుంది. మేఘాలకి, నేలకి మధ్య కూడా జరుగుతుంది.


66. పిడుగు పాటు సమయంలో ఆరుబయట ఉన్నవారు ఏమి చేయాలి?
-
సాధ్యమైనంతవరకు దగ్గరలోని బిల్డింగ్‌లోకి గానీ, ఇంట్లోకిగాని వెళ్లాలి. బస్సులో ప్రయాణిస్తుంటే గనక కిటికీల అద్దాలు మూసివేయాలి. చెట్ల కిందికి వెళ్లరాదు. గొడుగు వేసుకోరాదు.


67. పిడుగుపాటు సమయంలో ఇళ్లలో ఉన్నవారు ఏమిచేయాలి? - సెల్‌ఫోన్‌ ఉపయోగించరాదు. టివి, కంప్యూటర్స్‌ స్విచ్‌ఆఫ్‌ చేయాలి. ఇళ్లకు లైటెనింగ్‌ కండక్టర్‌ పెట్టించుకొంటే మంచిది.
68. ‘లైటెనింగ్‌ కండక్టర్‌’ అంటే ఏమిటి?
-
ఉరుములు/ పిడుగుల నుంచి బిల్డింగులను రక్షించే పరికరం. ఇదొక మెటాలిక్‌ రాడ్‌. ఇది బిల్డింగ్‌ కంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది. దీనిని భవనం కట్టేటపుడే ఏర్పాటు చేస్తారు. రాడ్‌ ఒక వైపు గాలిలో ఉంటుంది. మరోవైపు భూమిలో లోతుగా సెట్‌ చేస్తారు. ఉరుములు వచ్చినపుడు దీనిని ముట్టుకోరాదు.


69. 2001 జనవరి 26న ఎక్కడ పెద్ద భూకంపం వచ్చింది? - భుజ్‌, గుజరాత్‌


70. భారత తూర్పు తీరంలో సునామి ఎప్పుడు వచ్చింది? - 2004 జనవరి 26

71. భూమి ‘అవుటర్‌ మోస్ట్‌ పొర’ను ఏమంటారు?
-
క్రస్ట్‌. ఇది ఒకే ఒక ఏక కాండంగా ఉండదు. ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలనే ప్లేట్లు అంటారు. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇవి ఒకదానినొకటి ఒరుసుకొనా, ఒకదానిమీదికి మరోటి ఎక్కినా, ఒకదాని కిందికి మరొకటి వెళ్లినా భూమి క్రస్ట్‌లో అలజడులు ఏర్పడతాయి. ఇవే భూమి మీద భూకంపాలుగా కనిపిస్తాయి.


72. భూమిలోపలి భాగాలేవి? - 1. ఇన్నర్‌కోర్‌ 2. అవుటర్‌ కోర్‌ 3. మాంటిల్‌ 4) క్రస్ట్‌


73. భూకంపాలకు ఇతర కారణాలేమిటి?
1.
అగ్ని పర్వతాలు ప్రేలడం 2. పెద్ద పెద్ద ఉల్కలు పడడం 3. భూమి లోపల అణుబాంబు పేల్చడం 4. భూమి ప్లేట్లలో కదలికలు ఏర్పడడం


74. భూకంపాలకు కారణమైన ప్లేట్ల మధ్య గల బలహీనమైన సరిహద్దులను ఏమంటారు? - సీస్మిక్‌ / ఫాల్ట్‌ జోన్స్‌


75. ఫాల్ట్‌ జోన్‌లు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి?
-1.
కశ్మీర్‌ 2. పశ్చిమ ్క్ష సెంట్రల్‌ హిమాలయాలు 3. ఈశాన్య రాషా్ట్రలు 4. కఛ్‌రాన్‌ 5. రాజస్థాన్‌ 6. ఇండో గాంజెటిక్‌ ప్లేన్‌ 7. దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రదేశాలు


76. భూకంపాల తీవ్రతను దేనితో కొలుస్తారు? - రెక్టర్‌ స్కేలు


77. వినాశకర భూకంపాలను రెక్టర్‌ స్కేలులో ఎంతగా చూపిస్తారు? - 7 అంతకన్నా ఎక్కువ(భుజ్‌ భూకంపం 7.5 కన్నా ఎక్కువగా వచ్చింది)
78. సీస్మోగ్రాఫ్‌తో కూడా భూకంపాలను కొలుస్తారు? అయితే దీనిలో ఏమి ఉంటాయి?
- 1.
మేగ్నట్‌ 2. పెండ్యులమ్‌ బాబ్‌, సి్ట్రంగ్‌, సపోర్ట్‌ 3. రోటరీడ్రం 4. పెన్‌ 5. ఛార్ట్‌ పేపర్‌(సీస్మోగ్రాఫ్‌లో 0 నుంచి 60 వరకు రీడింగ్స్‌ ఉంటాయి)


79. సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది? - రూర్కీ


80. భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎలాంటి ఇళ్లు కట్టుకోవాలి? - మట్టి, కలపతో ఇళ్లు కట్టుకోవాలి


81. ఎర్త్‌ క్వేక్‌ మ్యాప్‌లో చూపించే అంశాలేవి? - ఫోకస్‌, ఎపిసెంటర్‌, సీస్మిక్‌ తరంగాలు

82. శక్తిని దేనితో కొలుస్తారు? - కేలరీలు


83. మనిషికి కావాల్సిన శక్తి దేని నుంచి లభిస్తుంది? - పిండిపదార్థాలు, కొవ్వులు


84. శరీరం పెరగడానికి కావాల్సిన పోషక పదార్థమేది? - మాంసకృత్తులు


85. ఆహారంలో ఉండే పోషక పదార్థాలేవి? - మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వులు,నూనెలు
 ====================================================== 















1. స్టెఫెలోకాకి ఎవరు గుర్తించారు? - ఎఫ్‌.డి.వాన్‌ రెక్లింగ్‌ హాసన్‌
2. కియాషి షిగా పేరు దేనికి పెట్టారు? - విరోచనాలకు కారణమైన షిగెల్లా బాసిల్లరీకి
3. ఆర్‌ఐఎ అభివద్ధి చేసినందుకు, 1977లో ఎవరికి నోబెల్‌ బహువుతి ఇచ్చారు? - యాలో
4. ఆధునిక సర్జరీ పితావుహుడు? - జోసెఫ్‌ లిస్టర్‌
5. బాక్టీరియా లిటిల్‌ యానివుల్‌ క్యూల్స్‌ని గవునించిందెవరు? - ఆంటోనీ వాన్‌ లీవెన్‌ హక్‌
6. ఎవరిని వాక్సినేషన్‌ పితావుహుడు అంటారు? - లూయీపాశ్చర్‌
7. హార్మోన్‌ అనే పదాన్ని ఎవరు తొలుత ఉపయోగించారు? - స్టార్లింగ్‌ (1906)
8. ప్లాంట్‌ (మొక్కలు) గ్రోత్‌ హార్మోన్స్‌కి గల వురోపేరు? - ఫైటో హార్మోన్స్‌
9. మొక్కల్లో వేటిని గ్రోత్‌ రెగ్యులేటర్స్‌ అంటారు? - ఫైటో హార్మోన్స్‌ + సింథటిక్‌ పదార్థాలను
10. మొక్కల్లో గ్రోత్‌ హార్మోన్లు ఎన్నిరకాలు?- గ్రోత్‌ ప్రొమోటర్స్‌ అండ్‌ గ్రోత్‌ ఇన్‌హిబిటర్స్‌
(
గ్రోత్‌ ప్రొమోటర్స్‌కి ఉదాహరణ: ఆక్సిన్లు, గిబ్బరిన్లు (జిఎ) అండ్‌ సైటోకైనిన్స్‌)(గ్రోత్‌ ఇన్‌హిబిటర్స్‌కి ఉదాహరణ: ఎథిలీన్‌, ఆబ్‌సిసిక్‌ యాసిడ్‌ (ఎబిఎ)
11. ప్లాంట్‌ హార్మోన్లు ఏవి? - ఆక్సిన్‌, గిబ్బరెనిన్‌లు, సైటోకైనిన్స్‌ అండ్‌ ఆబ్‌సిసిక్‌ యాసిడ్‌
12. ఆక్సిన్‌ అనే పేరుపెట్టిందెవరు? - ఎఫ్‌.డబ్ల్యు.వెంట్‌(గ్రీక్‌ భాషలో ఆక్సిన్‌ అంటే ఎదుగుదల)
13. వాక్సిన్‌ అనే పదం సృష్టించిందెవరు? - ఎడ్వర్డ్‌ జెన్నర్‌
14. సిఫిలిస్‌ వ్యాధికి సాల్వార్సన్‌ వుందు కనుగొన్నదెవరు? - పాల్‌ ఎర్‌లిఛ్‌
15. బాక్టీరియాలను గుర్తించడంలో డిఫరెన్షియల్‌ స్టెయినింగ్‌ కనుగొన్నదెవరు? - హాన్స్‌ క్రిస్టియన్‌ గ్రాం
16. ఎవరిని కానింగ్‌ పితావుహుడు అంటారు? - నికోలస్‌ ఎప్పెర్డ్‌
17. ఓరల్‌ పోలియో వాక్సిన్‌ అభివద్ధి చేసిందెవరు? - ఆల్బర్ట్‌ సాబిన్‌
18. టైఫాయిడ్‌ రాకుండా హాట్‌ వాక్సిన్‌ తయారు చేసిందెవరు? - ఆల్మ్‌రోత్‌ ఎడ్వార్డ్‌ రైట్‌
19. ఛాన్స్‌ ఫేవర్స్‌ ది ప్రిపేర్డ్‌ మైండ్‌ అని చెప్పిందెవరు? - లూయీపాశ్చర్‌
20. ఎలక్ర్టాన్‌ మైక్రోస్కోప్‌ తయారుచేసిందెవరు?    - ఎర్నెస్ట్‌ రు రుస్కా అండ్‌ క్నాల్‌
21. సిట్రేట్స్‌కి గల వురో పేరు? - ట్రైకార్బాక్యాలిక్‌ యాసిడ్‌
22. ఈంపి వూర్గాన్ని ఏవుంటారు? - గ్లైకోలిసిస్‌
23. ఫోటోరెస్పిరేషన్‌ దేనితో మొదలౌతుంది? - ఫాస్ఫో గ్లైకోలేట్‌
24. సి4 చక్రంలో మొదటి స్టేబుల్‌ ఉత్పత్తి ఏది? - వూలేట్‌
25. కాంతిశక్తిని, రసాయనికశక్తిగా వూర్చే కెమికల్‌ ఏది? ఏ మొక్కల్లో? - క్లోరోఫిల్‌
26. కిరణజన్య సంయోగక్రియలో, తొలిచర్య ఏది? - ఎలక్ర్టాన్లు ఉత్తేజం చెందడం
27. మొక్కల్లో చక్కెరల రవాణాకు ఏది ఉపయోగ పడుతుంది? - ‘క్లోరాన్‌
28. మొక్కలు దేనిని ఉపయోగించుకొని ఆక్సిన్లు తయారుచేసుకుంటాయి? - జింక్‌
29. ఒక పని చేసేటప్పుడు ఖర్చయిన శక్తి ఒక వైరులో నిల్వ ఉన్న శక్తిని ఏవుంటారు? - స్టెయిన్‌ ఎనర్జీ
30. కాలెండర్‌ అండ్‌ గ్రిఫిత్‌ బ్రిడ్జ్‌ పరికరాన్ని దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? - రెసిస్టెన్స్‌
31. డివూగ్నటైజేషన్‌ థర్మామీటర్లను, ఎలాంటి ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగిస్తారు? - మైనస్‌ 272 డిగ్రీల సెల్సియస్‌
32. వాయువుల స్పెసిఫిక్‌ ఉష్ణోగ్రత కొలవడానికి దేనిని ఉపయోగిస్తారు?     - జాలీస్టీం కెలోరీ మీటర్‌
33. క్వాంటం సూత్రాలు దేనికి వర్తిస్తాయి? - ఎనర్జీ
34. అన్ని వాయువుల్లో ఏమి ఉంటాయి? - వూలిక్యూల్స్‌
35. ఛార్లెస్‌ సూత్రం ఏమి తెలుపుతుంది? - పివి = ఆర్‌టి
36. కాంతి వేగం కనుగొనడానికి దేనిని ఉపయోగిస్తారు? - కెర్ర్‌సెల్‌
37. ఫోటోస్ఫియర్‌ ఎక్కడ ఉంటుంది? - సూర్యునిలో
38. బ్లాక్‌ బాడీ ఏమి చేస్తుంది? - అన్నిరకాల కాంతిని పీల్చుకుంటుంది
39. హీలియంను ద్రవరూపంగా వూర్చడాన్ని క్రీ.శ. 1908లో ఎవరు కనుగొన్నారు? - కె.ఓన్నెస్‌
40. ఒక ద్రవం బాయిలింగ్‌ పాయింట్‌ ఎలా పెంచవచ్చు? - పీడనం పెంచడం వల్ల
41. థర్మోడైనమిక్స్‌ దేనిని అధ్యయనం చేస్తుంది? - ఉష్ణానికి, యాంత్రిక శక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని
42. కాయలను పండ్లుగా మార్చేది ఏది? - ఎథిలిన్‌
43. కొబ్బరి పాలల్లో ఏముంటుంది? - సైటోకైన్‌
44. టిసిఎ చక్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? - హాన్స్‌క్రెబ్‌
45. క్రీస్తుశకం 1931లో మానవ మూత్రం నుంచి ఆక్సిన్‌- ఎని వేరు చేసింది ఎవరు? - కోగల్‌ ్క్ష హాగెన్‌ స్మిత్‌
46. ఇండోల్‌ ఎసిటియాసిడ్‌ని రైజోపస్‌ సైనస్‌ నుంచి 1936లో వేరు చేసింది ఎవరు? - థిమాన్‌
47. గింజలు లేని పండ్ల ఉత్పత్తిని ఏమంటారు? - పార్థెనోకార్పి
48. వియత్నాం యుద్ధంలో యుఎస్‌ఎలో ఉపయోగించిన ఏజెంట్‌ ఆరెంజ్‌లో ఏముంది? - 2, 4-డి, 2 4 5 -టి డైఆక్సిన్‌లు
49. కలుపు మొక్కల నివారణలో ఏమి ఉపయోగిస్తారు? - 2, 4-డి అనే హెర్బిసైడ్‌ లేదా వీడి సైడ్‌
50. ఒక మైక్రో లీటర్‌ రక్తంలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి? - పురుషుల్లో 5 మిలియన్లు, సీ్త్రలలో 4.5 మిలియన్లు
51. వేటిని ల్యూకోసైట్స్‌ /ఇమ్యూనో సెల్స్‌ అంటారు? - తెల్ల రక్తకణాలు(తెల్ల రక్త కణాలు శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి.)
52. తెల్ల రక్తకణాల్లోని రకాలు ఏవి? - గ్రాన్యులోకైట్స్‌, ఎగ్రాన్యులోకైట్స్‌
53. గ్రాన్యులోకైట్స్‌ ఎన్ని రకాలు? - మూడు రకాలు. 1. న్యూట్రోఫిల్స్‌, 2. బాసోఫిల్స్‌  3. ఇస్నోఫిల్స్‌
54. ఎగ్రాన్యులో కైట్స్‌ ఎక్కడ కనిపిస్తాయి? - సైటోప్లాజం
55. ప్లేట్‌లెట్స్‌ ఎలాంటివి?
-
జీవకణ కేంద్రకం లేని గుండ్రని లేదా అండాకారపు బై కాన్‌వెక్స్‌లో ఉన్న డిస్క్‌ ఆకారపు కణాలు. బ్లడ్‌ ప్లాస్‌లెట్స్‌, రక్తం గడ్డకట్టుకోవడానికి త్రాంబో ప్లాస్టిన్‌ అవసరం
56. ప్లేట్‌లెట్స్‌ ఎక్కడ పుడతాయి? - ఎముక మూలుగ/మజ్జలో
57. థ్రాంబోప్లాస్టిన్‌ దేనినుంచి విడుదలవుతుంది? - రక్తంలోని ప్లేట్‌లెట్స్‌నుంచి
58. ఎపో పోస్టిన్‌ అంటే ఏమిటి? - ప్రోగ్రాం చేసిన జీవకణ మరణం
59. డిఎన్‌ఎ రీకాంబినేషన్‌ సహజంగా ఏ ప్రక్రియలో ఏర్పడుతుది? - లైంగిక పునరుత్పత్తి, బాక్టీరియల్‌లో రూపాంతరం చెందినపుడు, వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వలన
60. డిఎన్‌ఎ ముక్కల్ని వృద్ధి చేయడం కోసం పిసిఆర్‌ టెక్నిక్‌ని కనుగొన్నది ఎవరు? - కారీ బి ముల్లిస్‌(1986)
61. అన్ని బయోలాజికల్‌ మాలిక్యూల్స్‌ను కలపడానికి, వేరు చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? - నీరు
62. జీవకణ పై పొరకు సంబంధించిన ఫ్లూయిడ్‌ - మొజాయిక్‌ మోడల్స్‌ని ప్రతిపాదించింది ఎవరు? - ఎస్‌జె సింగర్‌, జిఎల్‌ నికొల్సన్‌
63. బాక్టీరియోఫేజ్‌ని కనుగొన్నది ఎవరు? - ట్వార్ట్‌, డిహెరెల్లే
64. ఆలుగడ్డలకి స్పిండిల్‌ ట్యూబర్‌ వ్యాధి దేనితో వస్తుంది? - వైరస్‌
65. ఆవుల్లో మ్యాడ్‌ కౌ డిసీజ్‌ దేనితో వస్తుంది? - ప్రైయాన్స్‌
66. ఎయిడ్స్‌ వైరస్‌ లక్ష్యం ఏమిటి? - టి4 లింఫోసైట్స్‌
67. యాంటీ వైరల్‌ గ్లైకోప్రొటీన్‌ అయిన ఇంటర్‌ ఫెరాన్‌ ను కనుగొన్నది ఎవరు? - ఐజాక్స్‌, లిండర్‌మాన్‌
68. అతి చిన్న వైరస్‌ ఏది? - పశువులకు సోకే ఫుట్‌, మౌత్‌ వ్యాధి వైరస్‌
69. దేని లోపంతో ఫెర్నీషియస్‌ అనీమియా వస్తుంది? - విటమిన్‌ బి12
70. ఆహారంలో ప్రొటీన్ల లోపంతో ఏ వ్యాధి వస్తుంది? - క్వాషియోర్కర్‌
71. జీర్ణాశయంలో ఆహారం, గ్యాసి్ట్రక్‌ జ్యూస్‌తో కలవడంవలన ఏర్పడే పదార్థాన్ని ఏమంటారు? - ఛయిమ్‌
72. వరిలో ఖైరా వ్యాధి, మొక్కజొన్నలో వీట్‌బడ్‌ ఏ లోపంతో వస్తాయి? - జింక్‌ లోపం
73. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఏది? - రాఫ్లెస్సియా. దీనిని సర్‌స్టాంఫోర్డ్‌ రాఫెల్స్‌, జావాలో కనుగొన్నాడు
74. తేదీలను నిర్ధారించడానికి ఆధునిక కాలంలో ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారు? - ఎలకా్ట్రన్‌ స్పిన్‌ రెసొనెన్స్‌
75. గింజలు ఉన్న మొక్కలు ఏ కాలంలో ఆవిర్భవించాయి? - డోవియన్‌ పీరియడ్‌
76. గొరిల్లా, గిబ్బన్‌, చింపాంజీల్లో ఏది మానవునికి దగ్గరగా ఉంటుంది? - చింపాంజి
77. ఉర్సామేజర్‌ నక్షత్ర మండలానికి గల పేరేమిటి? - బిగ్‌ డిప్పర్‌, గ్రేట్‌ బేర్‌, సప్తరిషి మండలం
78. ఏ రెండు రోజుల్లో సూర్యుడు సరిగ్గా తూర్పు దిశన ఉద్భవిస్తాడు? - మార్చ్‌ 21, సెప్టెంబరు 23
79. జూన్‌ 21 నాటికి సూర్యుడు, ఏ వైపుకి మరలుతాడు? - దక్షిణంవైపుకి. దీనినే దక్షిణాయనం అంటారు
80. వింటర్‌ సొలాస్టిస్‌ ఎప్పుడు?
-
డిసెంబరు 22. ఈ రోజు నుంచి సూర్యుడు క్రమంగా ఉత్తరంవైపుకి మరలుతాడు. దీని తరవాత వచ్చే కాలాన్ని ఉత్తరాయణం అంటారు.
81. అంగారకుడు తనచుట్టు తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? - 24 గంటల 37 నిమిషాలు
82. అంగారకుడు, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? - 687 రోజులు
83. నికోలస్‌ కోపర్నికస్‌ ఏ దేశస్థుడు? - పోలెండ్‌
84. గంగాయాక్షన్‌ ప్లాన్‌ను ఎప్పుడు ప్రారంభించారు? - 1985
85. 1938లో యబూటా్క్షసుముకి  వరికి సోకే వ్యాధుల గురించి పరిశోధన చేస్తూ దేనిని కనుగొన్నాడు?
-
గిబ్బరెల్లా ప్యూజికురాయ్‌ అనే బూజు తెగులును కనుగొన్నాడు. దీనినుంచి1954లో బ్రిటీష్‌ శాస్త్రవేత్తలు గిబ్బరెల్లాను వేరు చేశారు.
86. గిబ్బరెల్లా ఉపయోగాలేవి? - పూలు, పండ్ల సైజులు పెంచవచ్చు నిద్రావస్థలో ఉన్న విత్తనాలను మేల్కొల్పి మొలకెత్తేటట్లు చేస్తాయి.
87. సీడ్‌లెస్‌ గ్రేప్స్‌ కోసం దేనిని ఉపయోగిస్తారు? - గిబ్బరెన్లు
88. బార్లీలో ఆల్ఫా ఎమిలేజ్‌ ఉత్పత్తిని పెంచి మాల్టింగ్‌ కోసం దేనిని ఉపయోగిస్తారు? - జిఎ3 గిబరిన్లు
89. మానవ మూత్రపిండాలు విడుదల చేసే రెండు హార్మోన్లు ఏవి? - ఎరిథ్రోప్రోటీన్లు, కాల్సిట్రియోల్‌, రెనిన్‌
90. ఎరిథ్రో పొయిటీన్‌తో లాభం ఏమిటి?
-
ఎముక మూలుగు పనితీరు పెంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినా, రక్తం కారిపోతున్నా, ఎవరెస్ట్‌ వంటి పర్వతాలు ఎక్కుతున్నపుడు ఎరిథ్రోపోయిటిన్‌ అధికంగా విడుదలవుతుంది.
91. డయాలిసిస్‌ చేయించుకొనే రోగులకి ఎరిథ్రోపొయిటీన్‌ లభ్యం కావడానికి దేనిని ఉపయోగిస్తున్నారు? - రీ కాంబినెంట్‌ హ్యూమన్‌ ఇపిఒ
92. కాల్సిట్రియోల్‌ దేని నుంచి లభిస్తుంది? - కాల్సిఫెరాల్‌
93. కాల్సిట్రియోల్‌ లోపంతో ఏమి వస్తుంది?
-
చిన్న పిల్లల్లో ఎముకల రూపకల్పనలో తేడా వచ్చి రికెట్స్‌ వ్యాధి వస్తుంది. పెద్దవాళ్లలో ఎముకలు బలహీనమైఆస్టియో మలేషియా వస్తుంది.
94. రెనిన్‌తో లాభం ఏమిటి? - మూత్రపిండాలు రెనిన్‌ అనే ఎంజైమ్‌ సహాయంతో రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
95. అల్‌బ్యూమి న్యూరియా అంటే ఏమిటి? - మూత్రంలో మాంసకృత్తులు పోవడం
96. ఇమ్యునాలజీ పిత ఎవరు? - ఎడ్వర్డ్‌ జెన్నర్‌
97. పాథాలజీ దేనిని తెలియజేస్తుంది? - రోగ లక్షణాలు
98. ఓస్టియోలజీ దేనిని తెలియజేస్తుంది? - దంతాలను గురించి
99. మైకోలజీ దేనిని గురించి తెలియజేస్తుంది? - శిలీంధ్రాల రూపాలను గురించి
100. హైడ్రోపతి అంటే ఏమిటి? - నీటితో రోగాలకు చికిత్స చేసే విధానం
101. అనాటమీ దేనిని తెలియజేస్తుంది? - వృక్ష, జంతు, మానవుల శరీర నిర్మాణాన్ని తెలిపే శాస్త్రం
102. బయోమెట్రీ అంటే ఏమిటి? - జీవుల పరిశోధనకు ఉపయోగించే గణిత శాస్త్రం
103.ఎంబ్రియోలజీ దేనిని తెలియజేస్తుంది? - కీటకాలను
104. వాటర్‌ సీల్‌తో ఉపయోగం ఏమిటి? - దుర్వాసన, ఈగలు ఉండవు
105. విరంజన చూర్ణం అంటే ఏమిటి? - బ్లీచింగ్‌ పౌడర్‌
106.హెపటైటిస్‌ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? - లివర్‌
107. బిసిజి తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? - గిండి
108. సర్వేలెన్స్‌ అంటే ఏమిటి? - వ్యాధిని కలిగించు కారకాలపై నిఘా
109. ఎరాడికేషన్‌ అంటే ఏమిటి?- వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం

110. ఐసోలేషన్‌ అంటే ఏమిటి? - అంటు వ్యాధి బాధితుడిని ఇతరులనుంచి వేరుగా ఉంచుటను ఐసోలేషన్‌ అంటారు.

No comments:

Post a Comment