Wednesday, 19 October 2016

Science questions for Group II Quiz; Meelo Evaru Koteeswarudu Champion Programmes

Science questions  ( 9.1.2015 )
                                                                                                                             Praturi Potayya Sarma
                                                                                                               


1) వాయువుల వ్యాపనం కనుగొన్న దెవరు ?   థామస్ గ్రహం
2) మొక్కల వేర్ల లోకి నీరు ఏ పధ్ధతి ద్వార ప్రవేశిస్తుంది?   ద్రవాభిసరణం (osmosis)
3) ప్లాస్మా పొర చాలా సున్నితంగాను, ఎలాంటి శక్తి కలిగి ఉంటుంది ?   స్తితిస్తాపక శక్తి (ELASTIC)
4) జీవ కణం లోని అంశాలను, బాహ్య పరిసరాలతో  ఏ పొర (MEMBRANE) వేరు చేస్తుంది ?  ప్లాస్మా పొర
5)కోడి గుడ్డు  ‘లోపలి  పలుచని పొర’ ఎలాంటి పొర కి ఉదాహరణ ?   పాక్షిక పారగమ్య త్వచానికి (semi permeable Membrane)
6) సముద్రపు నీటి నుండి లవణాలను పారగమ్య త్వచాన్ని ఉపయోగించి తొలగించే పధ్ధతిని (desalination) కనుగొన్న దేవరు : Freddi మెర్క్యూరీ & David Bori అనే శాస్త్రవేత్తలు
7) మూత్ర పిండాలు , రక్తం నుండి వ్యర్ధ పదార్ధాలను ఏ ప్రక్రియ లో వడ (ఫిల్టర్) పోస్తుo టాయి ?  ద్రవాభిసరణం పద్ధతిలో
8) 1947 తో dialysis యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు ? Dr. william kaff
9) ప్రయాణాలలో ఎలాంటి  ఆహారం తినటం  మంచిది ?  natural పండ్లు
10) ప్రయాణ సమయాలలో ఆలు చిప్స్ తినటం వలన దాహం ఎక్కువ అవుతుంది . ఎందువలన ? జీర్ణ వ్యవస్థలోకి ఎక్కువగా ఉప్పు చేరటం వలన

11) Thomas Graham ఏ దేశస్తుడు ?   స్కాట్లాండ్

12) కోడి గుడ్డు  పై ఉండే గట్టి పెంకు దేనిలో కరుగుతుంది ? Diluted Hydro chloric ఆసిడ్

13)  మొక్కలలో ఎలాంటి  కణాలలో ఆస్మోసిస్ జరగదు ?  నిర్జీవ కణాలలో (Ex: కొబ్బరికాయ పెంకు )

14) Baking పదార్ధాలను వండు తున్నప్పుడు ఇల్లంతా వాసనా వస్తుంది. కారణం ఏమిటి ?  గాలిలో అణువుల వ్యాపనం (diffusion)

15) గోలి సోడా కొట్టి నప్పుడు దాని లోంచి బుడగలు వస్తుంటాయి ? ఇది ఎలాంటి గాలి ?  Carbon డయాక్సైడ్

16) కార్బన్ డయాక్సైడ్ మంచి నీటిలో కరిగితే ఎలాంటి రుచి నీటికి వస్తుంది ? పుల్లని రుచి
    (అందు వల్ల సోడా పుల్లగా ఉంటుంది )
17) Air Freshners, Agar Batti, Mosquito Coils  ఏ సూత్రం పై పనిచేస్తాయి, ఇల్లంతా వాసన వస్తుంటుంది  ?  వ్యాపన సూత్రం (diffusion)

18) గ్రీకు భాషలో ‘ఆస్మా’ అంటే ఏమిటి ?  నెట్టటం

19)  మన శరీరం లో  ‘చీము’ ని  ఏర్పర చేవి ఏవి ?   తెల్ల రక్త కణాలు  

20)  మన రక్తం ఎర్ర గా ఉండటానికి కారణం ? Hemoglobin




1) చేపలు ఎలాంటి రక్త జంతువులు ? శీతల రక్త జంతువులు
2) చేప గుండె కి ఎన్ని గదులుంటాయి ?   రెండు
3) మొసళ్ళ కాళ్ళ వేళ్ళకు ఏముంటాయి ?  పంజాలుంటాయి
4) సరీసృపాలు (snakes) ఎలాంటి రక్త జంతువులు ? శీతల రక్త జంతువులు
5) పక్షుల శరీరం మొత్తం దేనితో నిండి ఉంటుంది ? ఈకలతో
6) క్షీరదాలకు (Mammales) ఎలాంటి చెవులుంటాయి ?  బాహ్య చెవులు
7) ఒంటె లో కొవ్వు నిలవ చేసుకునే భాగం ఏది ?   మూపురం
8)ఆధునిక భూ గర్భ శాస్త్ర పితామహుడు ఎవరు ? James Hatton
9) జీవుల మనుగడకు ఆధరాన్నిచ్చే అన్ని మండలాలను కలిపి ఏమంటారు ? జీవావరణం

10) Oxygen లేకుండా, వ్యర్ధ పదార్ధాలను మండిచటాన్ని ఏమంటారు ?  పైరాలసిస్

No comments:

Post a Comment