Sunday, 16 October 2016

Science Bits for Group II Staff Selection Commission Exams

Science & Technology బిట్స్    ( 31.12.2014 )
                                                                                  ప్రాతూరి పోతయ్య శర్మ  

1)electric బల్బ్ లో వెలిగే భాగం ఏది ?
: ఫిలమెంట్

2) విద్యుత్ తో పనిచేసే టప్పుడు కాళ్ళకు ఎలాంటి చెప్పులు ధరిoచమంటారు
: ప్లాస్టిక్ చెప్పులు
3) విద్యుత్ ను తమ గుండా ప్రవహిo ప చేసే పదార్ధాలను ఏమంటారు?
: విద్యుత్ వాహకాలు

4) విద్యుత్ ను తమ గుండా ప్రవహింప చే యని పదార్దాలను ఏమంటారు ?
: విద్యుత్ బంధకాలు

5) టార్చ్ లైట్ లో ఏది విద్యుత్ సోర్స్ గా ఉంటుంది?
: cell (battery)

6) విద్యుత్ బల్బ్ లో ఏది కాంతిని ఇస్తుంది’?
: ఫిలమెంట్

7) విద్యుత్ వలయం లో ఏది విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది?
: స్విచ్

8)విద్యుత్ బుల్బ్ ను ఎవరు కనిపెట్టారు?
 థామస్ అల్వ ఎడిసన్

9) Thales అఫ్ Milis అనే గ్రీకు శాస్త్రవేత్త ఎలాంటి విద్యుత్ ని కనుగాన్నాడు?
: స్థిర విద్యుత్
10) ఏ శాస్త్రవేత్త విద్యుత్ కి ధన, ఋణ అవేశాలున్నాయని తెలిపాడు ?
బెంజమిన్ ఫ్రాంక్లిన్


1)      జంతువుల దేహం లో విద్యుత్ ఉంటుందని , కప్ప కాళ్ళకు రెండు లోహపు పలకలు తగిలించి కనుగొన్నాడు?
: లూగి గాల్వని అనే ఇటాలి శాస్త్రవేత్త

2)విద్యుత్  కూడా  అయస్కాంతం గా పనిచేస్తుందని ఎవరు కనుగొన్నాడు?
: హన్స్ అయిర్ స్టే డ్  అనే డేనిష్ శాస్త్రవేత్త
3)మొట్ట మొదటి సారిగా ఎవరు విద్యుత్ మోటార్ తయారు చేశారు
: మైఖేల్ ఫారడే

4) మొట్టమొదటి విద్యుత్ power ప్లాంట్ ఎక్కడ  ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు ఇంగ్లాండ్ లో
: గొడల్మింగ్ అనే ప్రాంతం లో
5) థామస్ అల్వ ఎడిసన్ ఎక్కడ మొట్ట మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు ?
:  USA లో

6)battery మీద ఉండే + (ప్లస్ ) గుర్తు దేన్నీ తెలియచేస్తుంది ?
: ధనావేశం (positivive)

7)battery మీద ఉండే – (మైనస్) గుర్తు దేన్నీ తెలియచేస్తుంది?
:     ఋణావేశం (నెగటివ్)

8) T.V. రిమోట్ లో విద్యుత్ కోసం దేన్నీ వేస్తారు ?
: battery
9) విద్యుత్ వలయం లో ఉండే విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు ?
: Current

10) electric బల్బ్ లోని ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు ?
:    Tungstan
1)థామస్ అల్వ ఎడిసన్ సుమారు ఎన్ని నూతనం గా కనుగొన్నాడు
: 1000

2)ద్రవాల ఘన పరిమాణా న్ని దేని లో కొలుస్తారు ?
: మిల్లి లీటర్ లలో

3)పొడవుకు ప్రమాణం ఏది ?
: మీటర్

4) సెంటీమీటర్ ను పది భాగాలు చేస్తే, ప్రతి భాగాన్ని ఏమంటారు ?
: మిల్లిమీటర్

5)సాధారణం గా వైశాల్యాన్ని దేనిలో కొలుస్తారు ?
: చదరపు మీటర్ లలో


6)  కంపాస్ బాక్స్ లో ఉండే   ’కోణమాని’  ని ఉపయోగించి ఎంత కన్నా తక్కువ కోణాలను కొలవ వచ్చును
 : 180 డిగ్రీలు
7) పన్నెండు అంగుళా లు ఎన్ని అడుగులు ?
: ఒక అడుగు (One Foot )

8) మొఘల్ ల కాలం లో భూమిని దేనిలో కొలిచే వారు?
: గజాలు , భిగా లు


9) మన దేశం ఎప్పటి నుండి మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్దతిగా అమలు చేస్తోంది
:      1.4.1957

10)  ఓడల  (Ship) వేగాన్ని దేనిలో కొలుస్తారు
: నాటికల్ miles  
1)ఒక నాటికల్ మైల్ ఎన్ని kilo మీటర్స్?
:    1.852  kilo మీటర్స్  per hour

2)      కార్ల , బస్సుల వేగాన్ని మైళ్ళ లో చెపుతాం. ఒక మైల్  ఎన్ని కిలోమీటర్ లు?
:  1.61 కిలోమీటర్స్

3)      నక్షత్రాల మధ్య దూరాన్ని , ఖగోళ శాస్త్రవేత్త లు ఏ యూనిట్ లలో కొలుస్తారు ?
: పారలాక్స్

4)      కంప్యూటర్స్ మెమరీ ఏ యూనిట్ లలో కొలుస్తారు ?
: bytes   ( kilo bytes )

5)      ఒక kilo గ్రామ్ , బియ్యం పండించటానికి ఎన్ని లీటర్ ల నీరు ఖర్చవుతుంది
: 5000 liters
6)      బంగారం, వజ్రం ల నాణ్యత దేనిలో కొలుస్తారు ?
: కారట్స్

7)      మీ అరచేతి వైశాల్యాన్ని దేన్నీ ఉపయోగించి లెక్క కట్ట వచ్చును?
: గ్రాఫ్ paper ను ఉపయోగించి

8)      ఒక మీటర్ లో వంద కోట్ల  ( అనగా 100,00,00,000) వంతును ఏమంటారు ?
: నానో మీటర్

9)        మనిషి ‘శైశవ దశ’ లో వెన్ను పాములో  ఎన్ని వెన్ను పూసలుంటాయి
: 33
10)   చేప శరీరం ఏ ఆకారం లో ఉంది ఈదటానికి వీలుగా ఉంటుంది
: పడవ ఆకారం లో
1)       మనలో  రెండు ఎముకలను కలిపే,   దారాల వంటి నిర్మాణాలను ఏమంటారు ?
: Ligaments

2)      మనిషి పుర్రె కు దవడ కు మధ్య ఎలాంటి ‘కీలు’  ఉంటుంది ?
: కదలని కీలు ఉంటుంది
3)        మనిషిలో కండరాన్ని , ఎముక లను కలుపుతూ ఏవి ఉంటాయి ?
: tendon లు

3)మనిషి వెన్నెముక ఎలాగ పనిచేస్తుంది ?
: Spring లాగా

4)చాల వేగం గా పరిగెత్త గలిగే జంతువు ఏది ?
: చిరుత పులి

4)      చిరుత పులి వేగం గంటకు ఎన్ని కిలోమీటర్ లు ?
: సుమారు 97 కిలోమీటర్ లు
5)      జంతువులలో నెమ్మది గా కదిలే జంతువు ఏది ?
: నత్త  (ఇది సెకనుకు 0.013   -   0.028 మీటర్స్ వేగం తో చలిస్తుంది )

6)      ప్రపంచం లో సుమారు ఎన్ని జాతుల పాములు ఉన్నాయి ?
:  2700

7)      పక్షులలో కెల్లా అతి చిన్న పక్షి ఏది ?
: హమ్మింగ్ బర్డ్  (దీని పొడవు 5.7 సెంటి మీటర్స్ )

8)      పక్షు లలో కెల్లా బరు వైన పక్షి ఏది ?
:  మగ ఆస్త్రిచ్ (నిప్పు కోడి )

9)      మగ నిప్పు కోడి (ఆస్ట్రిచ్ ) బరువు ఎంత ?
:  సుమారు 345 pounds
10)   మన శరీరం లో పొడవైన ఎముక ఏది ?
: femer ఎముక.   ఇది తోడ లో ఉంటుంది



No comments:

Post a Comment