1)
ప్రశ్న: బిసిజి (BCG) (vaccine) తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? –
జవాబు:
గిండి, Tamilnadu
2. ప్రశ్న: హెపటైటిస్ వ్యాధి (Jaundice) ఏ అవయవానికి
వస్తుంది?
జవాబు:- లివర్
3. ప్రశ్న: ‘అనాటమీ’ దేనిని తెలియజేస్తుంది? –
జవాబు: వృక్ష, జంతు, మానవుల శరీర నిర్మాణాన్ని తెలిపే శాస్త్రం
4. ప్రశ్న: ఇమ్యునాలజీ పిత ఎవరు?
జవాబు:- ఎడ్వర్డ్ జెన్నర్
5. ప్రశ్న: మానవ మూత్రపిండాలు విడుదల చేసే రెండు
హార్మోన్లు ఏవి?
జవాబు:- ఎరిథ్రోప్రోటీన్లు, కాల్సిట్రియోల్, రెనిన్
6. ప్రశ్న: సీడ్‌లెస్ గ్రేప్స్ కాయిoచటం కోసం దేనిని ఉపయోగిస్తారు? –
జవాబు:గిబ్బరెన్లు
(Gibbarins)
7. ప్రశ్న: గిబ్బరెల్లా ఉపయోగాలేవి? –
జవాబు:పూలు, పండ్ల సైజులు పెంచవచ్చు నిద్రావస్థలో ఉన్న
విత్తనాలను మేల్కొల్పి మొలకెత్తేటట్లు చేస్తాయి.
8. ప్రశ్న: నికోలస్ కోపర్నికస్ ఏ దేశస్థుడు? –
జవాబు: పోలెండ్
9. ప్రశ్న: అంగారకుడు తనచుట్టు తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? –
జవాబు:24 గంటల 37 నిమిషాలు
10.
ప్రశ్న: వింటర్
సొలాస్టిస్ (Winter Solastice) ఎప్పుడు?
జవాబు:- డిసెంబరు 22. ఈ రోజు నుంచి సూర్యుడు క్రమంగా ఉత్తరంవైపుకి మరలుతాడు. దీని తరవాత వచ్చే కాలాన్ని ఉత్తరాయణం అంటారు.
జవాబు:- డిసెంబరు 22. ఈ రోజు నుంచి సూర్యుడు క్రమంగా ఉత్తరంవైపుకి మరలుతాడు. దీని తరవాత వచ్చే కాలాన్ని ఉత్తరాయణం అంటారు.
11.
ప్రశ్న: జూన్ 21 నాటికి సూర్యుడు, ఏ వైపుకి మరలుతాడు? –
జవాబు:దక్షిణంవైపుకి.
దీనినే దక్షిణాయనం అంటారు
12.
ప్రశ్న: ఏ రెండు
రోజుల్లో సూర్యుడు సరిగ్గా తూర్పు దిశన ఉద్భవిస్తాడు? –
జవాబు: మార్చ్ 21, సెప్టెంబరు 23
13.
ప్రశ్న: సప్తరిషి
మండలం నక్షత్ర మండలానికి గల పేరేమిటి? –
జవాబు:బిగ్
డిప్పర్, గ్రేట్ బేర్, ఉర్సామేజర్
14.
ప్రశ్న: గొరిల్లా, గిబ్బన్, చింపాంజీల్లో ఏది మానవునికి దగ్గరగా ఉంటుంది? –
జవాబు:చింపాంజి
15.
ప్రశ్న: ఆహారంలో
ప్రొటీన్ల లోపంతో ఏ వ్యాధి వస్తుంది?
జవాబు:- క్వాషియోర్కర్
16.
ప్రశ్న: దేని
లోపంతో ఫెర్నీషియస్ అనీమియా వస్తుంది? –
విటమిన్ బి12
17. ప్రశ్న: ప్లేట్‌లెట్స్ (PLATELETS) ఎలాంటివి?
జవాబు:- జీవకణ కేంద్రకం లేని గుండ్రని లేదా అండాకారపు బై కాన్‌వెక్స్‌లో ఉన్న డిస్క్ ఆకారపు కణాలు. బ్లడ్ ప్లాస్‌లెట్స్, రక్తం గడ్డకట్టుకోవడానికి త్రాంబో ప్లాస్టిన్ అవసరం
జవాబు:- జీవకణ కేంద్రకం లేని గుండ్రని లేదా అండాకారపు బై కాన్‌వెక్స్‌లో ఉన్న డిస్క్ ఆకారపు కణాలు. బ్లడ్ ప్లాస్‌లెట్స్, రక్తం గడ్డకట్టుకోవడానికి త్రాంబో ప్లాస్టిన్ అవసరం
18.
ప్రశ్న: ప్లేట్‌లెట్స్
ఎక్కడ పుడతాయి? –
జవాబు: ఎముక మూలుగ/మజ్జలో
19. ప్రశ్న: తెల్ల రక్తకణాల్లోని రకాలు ఏవి? –
జవాబు: గ్రాన్యులోకైట్స్, ఎగ్రాన్యులోకైట్స్
20.
ప్రశ్న: వేటిని
ల్యూకోసైట్స్ /ఇమ్యూనో సెల్స్ అంటారు? –
జవాబు:తెల్ల
రక్తకణాలు(తెల్ల రక్త కణాలు శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి.)
21. ప్రశ్న: ఒక మైక్రో లీటర్ రక్తంలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి? –
జవాబు:పురుషుల్లో 5 మిలియన్లు, స్త్రీ లలో 4.5 మిలియన్లు
22. ప్రశ్న: గింజలు లేని పండ్ల ఉత్పత్తిని ఏమంటారు? –
జవాబు:పార్థెనోకార్పి
23. ప్రశ్న: కాయలను పండ్లుగా మార్చేది ఏది? –
జవాబు:ఎథిలిన్
24.
ప్రశ్న: థర్మోడైనమిక్స్
దేనిని అధ్యయనం చేస్తుంది? –
జవాబు:ఉష్ణానికి, యాంత్రిక శక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని
25. ప్రశ్న: బ్లాక్ బాడీ ఏమి చేస్తుంది? –
జవాబు:అన్నిరకాల కాంతిని పీల్చుకుంటుంది
26.
ప్రశ్న: ఫోటోస్ఫియర్
ఎక్కడ ఉంటుంది? –
జవాబు: సూర్యునిలో
27. ప్రశ్న: ఛార్లెస్ సూత్రం ఏమి తెలుపుతుంది? –
జవాబు:పివి = ఆర్‌టి
28.
ప్రశ్న: కిరణజన్య
సంయోగక్రియలో, తొలిచర్య ఏది? –
జవాబు: ఎలక్ర్టాన్లు
ఉత్తేజం చెందడం
29. ప్రశ్న: మొక్కల్లో కాంతిశక్తిని, రసాయనికశక్తిగా వూర్చే కెమికల్ ఏది? –
జవాబు: క్లోరోఫిల్
30 ప్రశ్న: ఎలక్ర్టాన్ మైక్రోస్కోప్
తయారుచేసిందెవరు?
-
జవాబు:ఎర్నెస్ట్ రుస్కా అండ్ క్నాల్
31.
ప్రశ్న: ఓరల్
పోలియో వాక్సిన్ అభివద్ధి చేసిందెవరు? –
జవాబు:ఆల్బర్ట్
సాబిన్
32. ప్రశ్న: వాక్సిన్ అనే పదం సృష్టించిందెవరు? –
జవాబు:ఎడ్వర్డ్
జెన్నర్
33.
ప్రశ్న: ఎవరిని
వాక్సినేషన్ పితావుహుడు అంటారు?
జవాబు: - లూయీపాశ్చర్
34: ప్రశ్న: ఎరుపు రంగుని ఏమంటారు? –
జవాబు: ప్రైమరీ కలర్
35: ప్రశ్న: ఫిక్స్‌డ్
వేవ్ లెంగ్త్(తరంగదైర్ఘ్యం) ఉన్న కాంతిని ఏమంటారు? –
జవాబు రంగు(కలర్)
36:ప్రశ్న: ఒక ప్రిజం(PRISM) నుంచి కాంతి
ప్రసరిస్తే ఆ కాంతి కిరణం ఏ వైపుకు ఒంగుతుంది? –
బేస్ వైపునకు
37:ప్రశ్న: టెలిస్కోపును రూపొందించిన శాస్త్రవేత్త
ఎవరు? –
జవాబు గెలీలియో
38)ప్రశ్న: రెయిన్
గేజ్ (Rain gauge) అంటే ఏమిటి? –
జవాబు వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని రెయిన్‌గేజ్
అంటారు.
39)ప్రశ్న: సూర్యుని
నుండి వచ్చే సోలార్ రేడియేషన్ (Solar radiation) కిరణాలు దేనితో వస్తాయి? –
జవాబు న్యూక్లియర్ ప్యూజన్ (Nuclear fusion)
40)ప్రశ్న:
సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడికి, శుక్రుడికి చంద్రులు లేరు ఎందుకు? –
జవాబు సూర్యుని గ్రావిటేషన్ టైడల్ ఎఫెక్ట్‌తో
41)ప్రశ్న: కలరా
దేనితో వస్తుంది? –
జవాబు వెబ్రియోకొలేరే బాక్టీరియాతో వస్తుంది.
దీనిని రాబర్ట్ కోఛ్ 1884లో కనుగొన్నాడు. ఈ వ్యాధి తాగే నీటితో
వస్తుంది. ఈ బాక్ట్టీరియా విడుదల చేసే ఎక్సోటాక్పిన్‌తో వస్తుంది. ఎక్సోటాక్సిన్‌ని
శంభునాథ డే కనుగొన్నాడు
42)ప్రశ్న: సుందర్‌బన్‌స్
ఎక్కడున్నాయి? –
జవాబు : పశ్చిమబెంగాల్ మరియు బంగ్లదేశ్
43).
ప్రశ్న: 1621లో పియరీ గాస్సెండి, ఆకాశంలో రంగులకి ఏ పేరు పెట్టింది? –
జవాబు అరోర
బోరియాలిస్ (Arora borealis)
44)ప్రశ్న: డైమండ్ రింగ్ (Diamond ring), గాడ్స్ ఐ (God’s Eye), బెయిలీ బీడ్స్ (Bailee beeds) పదాలు దేనికి సంబంధించినవి? –
జవాబు: సోలార్ ఎక్లిప్స్(సూర్య గ్రహణం)
45)ప్రశ్న: కాంకేవ్
మిర్రర్ (Concave Mirror) ఉపయోగం ఏమిటి? –
జవాబు టార్చ్‌లైట్, సెర్చ్‌లైట్, వాహనాల హెడ్‌లైట్స్ లో ఉపయోగిస్తారు. ఇంకా డెంటిస్ట్‌లు పళ్లు
పరిశీలించడానికి, సోలార్ ఫర్నేసుల్లో పెద్ద పెద్ద కాంకేవ్
మిర్రర్స్ ఉపయోగిస్తారు.
46)ప్రశ్న: కాన్వెక్స్ మిర్రర్ (Convex
Mirrors) ఉపయోగాలేమిటి? –
జవాబు: వాహనాల రేర్ వ్యూ (Backside view) అద్దాల్లో
ఉపయోగిస్తారు.
47)ప్రశ్న: దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించని దృష్టి దోషాన్ని ఏమంటారు? -
జవాబు హైపర్ మెట్రోపియా. దీనిని
నివారించడానికి కాంకెవ్ లెన్స్ (Concave) lens)వాడాలి.
48)ప్రశ్న: మయోపియాలో అనే ద్రుష్టి దోషంలో
ఏమి కనిపించవు? –
జవాబు: దూరపు వస్తువులు
49)ప్రశ్న: సంపూర్ణాంతర పరావర్తనంతో ఏమి కనిపిస్తాయి? –
జవాబు ఎడారుల్లో ఎండమావులు, నీళ్లమీద పడిన నూనె బిందువులు విస్తరించి
సప్తవర్ణ కాంతి ఏర్పడడం
50)ప్రశ్న: డయాఫ్టర్ (Diopter) దేనికి
సంబంధించింది? –
జవాబు: లెన్స్ పవర్‌కు సంబంధించింది. ఒక మీటర్
ఫోకల్ లెంగ్త్ ఉన్న లెన్స్ ను ఒక డయాఫ్టర్ అంటారు.
No comments:
Post a Comment