Saturday, 13 June 2020

Science questions BMR


Science questions  




1. బిఎమ్‌ఆర్‌ను విస్తరించండి?
 - బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌
2. గ్జెరాఫ్తాల్మియా దేనిలోపంతో వస్తుంది
- రెటినాల్‌
3. హైపర్‌లిపిడెమియాలో దేనిని పెంచుకోవాలి?
 - పాలీ అన్‌శాట్యురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్స్‌
4. కార్బోహైడ్రేట్స్‌ పనులు ఏమిటి?
- 1. శక్తిని అందించడం, 2. ఎముకల ఎదుగుదలకు తోడ్పడడం, కాపాడడం 3. డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎలో ప్రధాన భాగంగా ఉండడం
5. ఆహారానికి సంబంధించిన పీచు దేనిలో లభిస్తుంది?
- సంపూర్ణ గోధుమల్లో
6. బెవరేజెస్‌ & డెజర్ట్‌ల్లో చక్కెరకు బదులుగా దేనిని ఉపయోగిస్తారు?
- శాక్రిన్‌
7. ఆహారంలో పీచు పదార్థం పెరిగితే ఏ సమస్యలు వస్తాయి?
 - 1. కడుపునొప్పి, 2. విరోచనాలు, 3. చిన్న ప్రేగుల్లో గ్యాస్‌ ఏర్పడడం
8. బిఎమ్‌ఐని విస్తరించండి ?
   - బాడీ మాస్‌ ఇండెక్స్‌
9. ప్రొటీన్‌ లోపాన్ని ఎలా గుర్తిస్తారు?
- 1. అల్బుమిన్‌, సి- రియాక్టివ్‌ ప్రొటీన్‌ల నిష్పత్తితో, 2. మూత్రంలో ఉండే నైట్రోజన్‌ స్థాయిని బట్టి, 3. ప్లాస్మాట్రాన్స్‌ఫరింగ్‌ప్రి అల్బుమిన్‌ స్థాయిలను బట్టి
10. మాల్టోడెక్స్‌ట్రిన్స్‌ ఎలాంటివి?
- పాలీశాకరైడ్స్‌
11. అమినోఆమ్లాలు ఏవి?
- 1. ఎథియోనైన్‌, 2. లైసీన్‌, 3. ట్రిప్టోఫాన్‌
12. శరీరం బరువు పెరగడానికి కారణం ఏమిటి?
- 1. ఇన్‌స్యులోమా, 2. కుషింగ్స్‌ సిండ్రోం, 3. హైపోథైరాయిడిజం
13. ప్రొటీన్‌- ఎనర్జీ మాల్‌న్యూట్రిషన్‌కు ఉదాహరణ ఏమిటి?
 - క్వాషియోర్కర్‌ మరాస్మస్‌
14. దేనిలో కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి?
 - బియ్యం, అటుకులు
15. అయొడిన్‌ లోపంతో ఏ వ్యాధి వస్తుంది?
- క్రెటినిజం
16. పైరిడాక్సిన్‌కి గల మరో పేరు ఏమిటి?
- విటమిన్‌ బి6
17. బ్లడ్‌ కొలెసా్ట్రల్‌ స్థాయి తగ్గించడానికి ఆహారాన్ని వండేటపుడు నూనెలో దేనిని కలుపుతారు?
- ఓరిజోనాల్‌
18. దేనిని బయోకెమికల్‌గా గుర్తించారు?
- లైసోజోం
19. లైసోజోమ్స్‌ను సూసైడల్‌ బ్యాగ్స్‌ అని ఎందుకు అంటారు?
- వీటికి డబుల్‌ మెంబ్రేన్‌ బ్యాండ్‌ వెసికిల్స్‌ ఉంటాయి
20. సైటోప్లాజాకి  ఉదజని సూచిక ఎంత?
- 8.0
21. ప్లాస్మా పొరను రిసైక్లింగ్‌ చేసేది ఏది?
- లైసోజోం
22. గాల్జి కాంప్లెక్స్‌ దేనితో కలిసి పనిచేస్తుంది?
- మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్‌ వీటితో కలిసి సైటోస్కెల్‌టెన్‌ ఏర్పడుతుంది
23. ఏ జీవకణంలో ఇంటర్‌ఫేజ్‌ చివరివరకు ఉంటుంది?
- ఎర్ర రక్తకణాలు
24. స్పిండిల్‌ ఎపరేటస్‌లో ఏమి ఉంటాయి?
- మూడు రకాల మైక్రోఫిలమెంట్‌లు
25. జీవకణాల ఇంటర్‌ ఫేజ్‌లో ఏమేమి ఉంటాయి?
- జి1, ఎస్‌, జి2 దశలు
26. జీవకణం ఎక్కువ కాలం ఏ దశలో గడుపుతుంది?
- ఇంటర్‌ఫేజ్‌
27. ప్రోకర్యోట్‌ల్లో  డిఎన్‌ఎ ఏ దశలో డూప్లికేట్‌ అవుతుంది?
- జి2 దశలో
28. హీలియం-3 ఎక్కడ దొరుకుతుంది?
- చంద్రుని ఉపరితలంమీద ఉంటుంది. ఇది స్వచ్ఛమైనది. పర్యావరణానికి అనుకూలమైన శక్తి వనరు
29. భారతీయులు అంతరిక్షయానం చేయడానికి ఎటువంటి రాకెట్‌ను ఉపయోగిస్తున్నారు?
- జిఎస్‌ఎల్‌వి-ఎంకె-3
30. షాకల్‌టన్‌ క్రేటర్‌ ఎక్కడ ఉంది?
- చంద్రుడి దక్షిణ ధృవానికి 32 కి.మీల దూరంలో
31. టాల్క్‌లో ఏమి ఉంటుంది?
- మెగ్నీషియం, సిలికాన్‌
32. బాక్సైట్‌ దేని ఖనిజం?
- అల్యూమినియం
33. కావోలినైట్‌ని దేనిలో ఉపయోగిస్తారు?
 - సెరామిక్స్‌(దీనిలో అల్యూమినియం, సిలికాన్‌ ఉంటాయి)
34. ‘జిప్సం’ ఉపయోగం ఏమిటి?
- ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తయారీలో ఉపయోగిస్తారు(దీనిలో కాల్షియం, సల్ఫర్‌ ఉంటాయి)
35. స్ఫాలెరైట్‌ దేని ఖనిజం?
- జింక్‌
36. మస్కోవైట్‌ని దేని తయారీలో ఉపయోగిస్తారు?
- ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లో ఇన్సులేటర్‌గా
37. డోలమైట్‌ని దేనిలో ఉపయోగిస్తారు?
- కాంక్రీట్‌ & సిమెంట్‌
38. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీ లో వేటిని కలుపుతారు?
- ఇనుము, నికెల్‌, క్రోమియం, కార్బన్‌
39. ‘డెంటల్‌ ఎల్లాయ్‌’ అనేది వేటి మిశ్రమం?
- టిన్‌, పాదరసం, వెండి
40. 'కాయిన్‌ ఎల్లాయ్‌’ అనేది వేటి మిశ్రమం?
  - టిన్‌, కాపర్‌, జింక్‌
41. గన్‌మెటల్‌లో ఏమి ఉంటాయి?
- కాపర్‌, జింక్‌, టిన్‌
42. దేనిని ‘ఇన్‌వార్‌’ అంటారు?
- ఇనుము, నికెల్‌ల మిశ్రమాన్ని
43. నైక్రోంలో ఏమి ఉంటాయి?
- నికెల్‌, క్రోమియం, ఇనుము, మాంగనీస్‌
44. ‘టైప్‌’ మెటల్‌లో ఏమి ఉంటాయి?
 - సీసం, టిన్‌, అంటిమొని
45. వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది?
- నైట్రోజన్‌
46. ప్యూర్‌ సిలికా రూపం ఏది?
- క్వార్ట్‌జ్‌
47. అతిమెత్తని కార్బన్‌ రూపం ఏమిటి?
 - లాంప్‌ బ్లాక్‌
48. అతితక్కువ ఐసోటోప్‌లు ఉన్న మూలకం ఏది?
- హైడ్రోజన్‌
49. అతితేలికైన రేడియో ఐసోటోప్‌ ఏది?
- ట్రిషియం
50. దేనిని ‘బారీ సెంటర్‌’ అంటారు?
- భూమి ఉపరితలం నుంచి 1710 కిమీల లోపలి ప్రదేశాన్ని ‘బారీసెంటర్‌’గా ప్లానెటరీ సైంటిస్ట్‌లు పేర్కొంటున్నారు
51. గేమ్‌ థియరీని ఎవరు ప్రతిపాదించారు?
- డా.జాన్‌వాన్‌ న్యూమాన్‌
52. జలగ నోటిలో ఏ రసాయనం ఉంటుంది?
- హిరూడిన్‌( ఇది రక్తాన్ని గడ్డకట్టనివ్వదు)
53. ఫైటో ప్లాంక్టన్లను ఏమంటారు?
 - ప్రైమరీ కన్జ్యూమర్స్‌
54. ఆక్వాటిక్‌ హోమో అయోథెర్మిక్‌ జంతువులు ఏవి?
- డాల్ఫిన్‌లు
55. సముద్రపునీటిలో, మంచినీటిలోనూ జీవించే చేప ఏది?
- ఆంగ్యుల్లా
56. ‘బయో ల్యూమినెన్స్‌’ ప్రదర్శించే ప్రొటోజోవా ఏది?
- నాక్టిలూకా
57. సీజన్‌ ప్రకారం బాడీషేప్‌లను మార్చుకోవడాన్ని ఏమంటారు?
- సైక్లోమార్ఫోసిస్‌
58. ‘పాడల్స్‌’ ఉన్న నీటి పక్షి ఏది?
- పెలికాన్‌
59. చంద్రుని వివరాలు ఏవి?
* వయసు-4.5 బిలియన్‌ ఏళ్లు
*భూమి నుంచి ఉన్న సగటు దూరం-2,38,855 మైళ్లు
*డయామీటర్‌-3476 కి.మీ (భూమి డయామీటర్‌లో సుమారు నాలుగో వంతు)
 *భూమి చుట్టూ తిరిగే సగటు వేగం- గంటకు 2,288 మైళ్లు
*భూమి చుట్టూ తిరిగేటపుడు ప్రయాణించే దూరం- 14,23,000 మైళ్లు
*భూమికి దగ్గరగా వచ్చినపుడు రెంటిమధ్య ఉండే దూరం-2,25,700 మైళ్లు
*భూమికి దూరంగా ఉన్నపుడు రెంటి మధ్య ఉండే దూరం- 2,52,000 మైళ్లు
60. భూమి డయామీటర్‌ ఎంత?
- 12,756కి.మీ
61. సౌరకుటుంబంలో ఏ గ్రహాలకు చంద్రులు ఉన్నారు?
- 1. గురు గ్రహానికి-గెలీలియన్‌ చంద్రులు, 2. శని గ్రహానికి -టైటాన్‌, 3. యురేనస్‌- ఓబెరాన్‌ 4. నెప్ట్యూన్‌- ట్రిటాన్‌
62. వాతావరణంలో అతి తేలికైన వాయువు ఏది?
- హైడ్రోజన్‌
63. నోబుల్‌ వాయువులు ఏ గ్రూపులో ఉన్నాయి? –
 18
64. బాగా లభ్యమయ్యే నోబుల్‌ వాయువు ఏది? –
 ఆర్గాన్‌
65. సూర్యునిలో ఉన్న వాయువులు ఏవి? –
హైడ్రోజన్‌, హీలియం
66. కిరోసిన్‌లో నిల్వ ఉండే మూలకాలు ఏవి? –
సోడియం, పొటాషియం, 2, సీఎస్‌
67. నీళ్లలో నిల్వ ఉండే మూలకం ఏది? –
పాస్ఫరస్‌ (పి)
68. అతి విషపూరితమైన మూలకం ఏది? –
 ప్లుటోనియం
69. నాన్‌- మెటల్స్‌లో ఏది మంచి వాహకం?  -
 గ్రాఫైట్‌
70. మెటాలిక్‌ మెరుపు గల మూలకాలు ఏవి? –
అయోడిన్‌, గ్రాఫైట్‌
71. ప్రకృతిలో లభించే అతి బరువైన మూలకం ఏది? –
 యురేనియం- 238
72. కరెంట్‌ ప్రవహించని మూలకాలు ఏవి? –
 సీసం, సల్ఫర్‌
73. న్యూట్రాన్లు లేని మూలకం ఏది? –
 హైడ్రోజన్‌
74. రేడియోయాక్టివ్‌ గుణమున్న ద్రవరూప మూలకం ఏది? –
 ఫ్రాన్షియం
75. పీరియాడిక్‌ టేబుల్‌లో ఉన్న రేడియోధార్మిక మూలకాలెన్ని? –
 సుమారు 25
76. హైడ్రోజన్‌ బాంబును కనుగొన్నదెవరు? –
ఇ. టెల్లర్‌
77. యూరియాను తయారు చేసిందెవరు? –
ఎఫ్‌. వోవ్లార్‌
78. పోర్టులాండ్‌ సిమెంట్‌ను తయారు చేసిందెవరు? –
జె. ఆస్పిడిన్‌
79. న్యూక్లియర్‌ రియాక్టర్‌ను తయారు చేసింది ఎవరు? –
ఇ. ఫెర్మి
80. ఆర్గాన్‌, నియాన్‌, హీలియం మూలకాలను కనుగొన్నది ఎవరు?  -
సర్‌ విలియం రాంసే
81. గన్‌ పౌడర్‌ను కనుగొన్నదెవరు? –
ఆర్‌. బేకన్‌
82. బంగారం, ప్లుటోనియం దేనిలో కరుగుతాయి? –
ఆక్వారీజియా(గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, గాఢ నత్రజనిక్‌ ఆమ్ల మిశ్రమం)
83. ఆస్‌ బెస్టాస్‌కుగల మరోపేరు ఏమిటి?   -
క్రైసోటైల్‌
84. టిఎన్‌టిని విస్తరించండి? –
 ట్రై నైట్రోటొల్యూన్‌
85. టిఎన్‌బిని విస్తరించండి? –
 ట్రై నైట్రో బెంజీన్‌ (ఇది ఒకపేలుడు పదార్థం)
86. మార్ష్ గ్యాస్‌ అని దేనిని అంటారు? –
మీథేన్‌
87. లాఫింగ్‌ గ్యాస్‌ అని దేనిని అంటారు? –
 నైట్రస్‌ ఆక్సైడ్‌
88. సోడియం ఆక్సైడ్‌ ద్రవాన్ని దేనిలో నిల్వ ఉంచకూడదు? –
జింక్‌, అల్యూమినియం పాత్రల్లో
89. 0 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఎంతకి సమానం? –
273కె
90. ‘నాటికల్‌ మైల్‌’ ఎన్ని అడుగులకి సమానం? –
5280 అడుగులు
91. ఒక నాటికల్‌ మైల్‌/గంట ఎంతకి సమానం –
 0.5145 మీ/సె
92. బారో మీటర్‌లో పాదరసం ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది? –
760 మిల్లీమీటర్లు
93. భూమి నుంచి 11000 మీటర్ల ఎత్తు వరకుఉష్ణో గ్రత ఎలా తగ్గుతుంది? –
 ప్రతి వెయ్యి మీటర్లకు -6.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ చొప్పున
94. స్ట్రాటోస్ఫియర్‌లో భూమధ్యరేఖ పైభాగాన ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? –
మైనస్‌ 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌
95. ఎండోక్రైనాలజీ పితామహుడు ఎవరు? –
టి. ఎడిసన్‌
96. హోర్మోన్లకు పేరు పెట్టింది ఎవరు? –
 స్టార్లింగ్‌
97. హార్మోన్లను కనుగొన్నది ఎవరు? –
బేలిస్‌, స్టార్లింగ్‌
98. శరీరంలో అతిపెద్ద ఎండోక్రైన్‌ గ్రంథి ఏది? –
 థైరాయిడ్‌
99. ఎండోక్రైన్‌, ఎగ్జోక్రైన్‌ స్రావాలను పంపేది ఏది? –
 పాన్‌క్రియాస్‌
100. టెస్టోస్టిరాన్‌ను విడుదల చేసే కణాలు ఏవి? –
లేడిగ్‌ సెల్స్‌
101. పర్మిసివ్‌ హార్మోన్‌కి ఉదాహరణ ఏది? –
థైరాయిడ్‌




No comments:

Post a Comment