సైన్స్ బిట్స్
1. ప్రశ్న: హార్మోన్ అనే పదాన్ని
సృష్టించింది ఎవరు?
జవాబు: ఎర్నేస్ట్ స్టార్లింగ్ ( In June 1905, Ernest Starling),
2. ప్రశ్న: థైరాయిడ్ గ్రంథి ఏ ఆకారం తో ఉంటుంది ?
జవాబు :
సీతాకోక చిలుక
3. ప్రశ్న:మామూలు
వాతావరణ పరిస్తితులలో, బారో మీటర్‌లో పాదరసం ఎంత ఎత్తు
వరకు ఉంటుంది?
జవాబు 76
సెంటీమీటర్లు
4.ప్రశ్న: భూమి నుంచి 36000 అడుగుల
ఎత్తు వరకు వెడుతుంటే ప్రతి వెయ్యి అడుగులకి , ఉష్ణో గ్రత ఎంత తగ్గుతుంది?
జవాబు
: 1.98 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున
4. ప్రశ్న:గన్ పౌడర్ లో ఏముంటాయి? –
జవాబు : 75%
potassium nitrate, 10% sulphur and 15% carbon
6. ప్రశ్న:బంగారం, ప్లుటోనియం దేనిలో కరుగుతాయి?
జవాబు - ఆక్వారీజియా(గాఢ హైడ్రోక్లోరిక్
ఆమ్లం, గాఢ
నత్రజనిక్ ఆమ్ల మిశ్రమం)
7.ప్రశ్న: హైడ్రోజన్ బాంబును కనుగొన్నదెవరు?
జవాబు - ఇ. టెల్లర్
8.ప్రశ్న: యూరియాను తయారు చేసిందెవరు? –
జవాబు ఎఫ్. వోవ్లార్
9. ప్రశ్న:దేనిని ‘ఇన్‌వార్’ అంటారు?
జవాబు - ఇనుము, నికెల్‌ల మిశ్రమాన్ని
10. ప్రశ్న: నైక్రోంలో ఏమి ఉంటాయి?
జవాబు నికెల్, క్రోమియం, ఇనుము, మాంగనీస్
11. ప్రశ్న:ఎర్త్ సమ్మిట్ (సమావేశం) ఎప్పుడు జరిగింది? –
జవాబు : 1992
12.ప్రశ్న: గ్లోబల్ వార్మింగ్, గ్రీన్‌హౌస్ వాయువుల గురించి ఏది
తెలియజేస్తుంది?
జవాబు - క్యోటో ప్రోటోకాల్(దీనిని 1997 డిసెంబరు 11న ఆమోదించారు)
13.ప్రశ్న: సుందర్‌లాల్ బహుగుణ ఏ ఉద్యమంలో
ప్రధానపాత్ర పోషించారు?
జవాబు - హిమాలయాల్లోని అడవుల పరిరక్షణ
ఉద్యమం (చిప్కావో ఉద్యమం )
14. ప్రశ్న:కెన్యా దేశంలో గ్రీన్ బెల్ట్
ఉద్యమాన్ని(1977) ప్రారంభించింది ఎవరు? –
జవాబు వంగరి మథాయ్
15.ప్రశ్న: కార్బన్‌డయాక్సైడ్ దేనిలో
కరగుతుంది? –
జవాబు నీళ్లలో
16. ప్రశ్న:దేనిని డ్రై ఐస్ అంటారు?
జవాబు - సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్
17.ప్రశ్న: లైంగిక వారసత్వ జన్యువులు దేనిలో
ఉంటాయి?
జవాబు: ‘ వై ‘ మరియు ‘ఎక్స్’ క్రోమోజోముల్లో
18. ప్రశ్న:హీమోఫీలియా దేనితో సంక్రమిస్తుంది?
జవాబు ఎక్స్ క్రోమోజోమ్‌లపై ఉన్న జన్యువుల ఉత్పరివర్తనంతో
జవాబు: ‘ వై ‘ మరియు ‘ఎక్స్’ క్రోమోజోముల్లో
18. ప్రశ్న:హీమోఫీలియా దేనితో సంక్రమిస్తుంది?
జవాబు ఎక్స్ క్రోమోజోమ్‌లపై ఉన్న జన్యువుల ఉత్పరివర్తనంతో
19. ప్రశ్న:వర్ణాంధత (కలర్ బ్లైండ్ నెస్) గల వ్యక్తులు ఏ రంగుల తేడాను గుర్తించలేరు?
జవాబు : ఎరుపు మరియు ఆకుపచ్చ
20.ప్రశ్న: కృత్రిమ aligonucleotides తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఈయనకి 1968 నోబెల్ వైద్య శాస్త్ర బహుమతిమరో ఇద్దరి తో కల్సి అందుకున్నారు.
జవాబు హరగోవింద్ ఖురానా
21.ప్రశ్న: గాయం తగిలినపుడు రక్తం గడ్డకట్టకపోవడానికి కారణమైన అనువంశిక వ్యాధి ఏది?
జవాబు హీమోఫీలియా
జవాబు : ఎరుపు మరియు ఆకుపచ్చ
20.ప్రశ్న: కృత్రిమ aligonucleotides తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఈయనకి 1968 నోబెల్ వైద్య శాస్త్ర బహుమతిమరో ఇద్దరి తో కల్సి అందుకున్నారు.
జవాబు హరగోవింద్ ఖురానా
21.ప్రశ్న: గాయం తగిలినపుడు రక్తం గడ్డకట్టకపోవడానికి కారణమైన అనువంశిక వ్యాధి ఏది?
జవాబు హీమోఫీలియా
No comments:
Post a Comment