సైన్స్ బిట్స్
1. ప్రశ్న: శరీరం పెరగడానికి కావాల్సిన పోషక
పదార్థమేది? -
జవాబు: మాంసకృత్తులు
2. ప్రశ్న: . శక్తిని దేనితో కొలుస్తారు? –
జవాబు: కేలరీలు
3. ప్రశ్న: భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో
ఎలాంటి ఇళ్లు కట్టుకోవాలి? -
జవాబు: మట్టి, కలపతో ఇళ్లు కట్టుకోవాలి
4. ప్రశ్న :భూకంపాలను దేనితో కొలుస్తారు?
జవాబు: : సీస్మోగ్రాఫ్‌తో
5. ప్రశ్న: భూకంపాల తీవ్రతను దేనితో కొలుస్తారు? -
జవాబు: రెక్టర్ స్కేలు
6. ప్రశ్న: భారత తూర్పు తీరంలో సునామి ఎప్పుడు వచ్చింది? -
జవాబు: 2004 జనవరి 26
7)ప్రశ్న: 2001 జనవరి 26న ఎక్కడ పెద్ద భూకంపం వచ్చింది? -
జవాబు: భుజ్, గుజరాత్
8)ప్రశ్న: . ఒక ప్లాస్టిక్ రాడ్‌ని నైలాన్
దారంతో రుద్దినపుడు దానిలో ఎటువంటి విద్యుశ్ఛక్తి చేరుతుంది? -
జవాబు: స్టాటిక్ విద్యుశ్ఛక్తి (Static electricity)
7. ప్రశ్న: ఆకాశంలో వచ్చే మెరుపులమీద క్రీస్తుశకం 1752లో ఎవరు పరిశోధన చేశారు? -
జవాబు: బెంజమిన్ ఫ్రాంక్లిన్(యుఎస్‌ఎ)
8. ‘ప్రశ్న: . రెనిన్‌తో లాభం ఏమిటి? మూత్రపిండాలు విడుదల చేసే రెనిన్ అనే ఎంజైమ్ సహాయంతో ఏది
కంట్రోల్ లో ఉంటుంది.
జవాబు:రక్తపోటును అదుపులో ఉంచుతుంది
9. మేఘాల్లోని మెరుపులను ఎలా
వివరించవచ్చు? -
జవాబు: మేఘాల్లో కుప్పలా పేరుకొన్న
విద్యుత్ ఛార్జ్‌లు
10. ప్రశ్న: . రాగి నగలపై బంగారు పూత పూసి
కృత్రిమ బంగారు నగలు తయారు చేస్తారు. ఈ పద్ధతిని ఏమంటారు? -
11. జవాబు: Electroplatingపద్ధతి
12)ప్రశ్న: ఉప్పు నీళ్లు ఎటువంటివి? -
జవాబు: మంచి విద్యుద్వాహకం
13)ప్రశ్న: పక్షులు చేసే శబ్దాలు ఎటువంటివి
జవాబు: హై పిచ్ సౌండ్‌లు
14)ప్రశ్న: . వాహనాలు, విమానాలు, పరిశ్రమలు, గృహోపకరణా ల్లో శబ్ద కాలుష్యాన్ని
నివారించడానికి వేటిని ఉప యోగిస్తారు?
జవాబు: సైలెన్సర్‌లు
12. ప్రశ్న: పలురకాల మొక్కలు, జంతువులు ఒక నిర్థారిత ప్రదేశంలో
నివశించటం దేన్నీ తెలియజేస్తుంది
జవాబు: ‘బయోడైవర్సిటీ’
13. ప్రశ్న: ఒక టన్ను పేపర్ తయారు చేయడానికి బాగా పెరిగిన చెట్లు ఎన్ని
కావాలి?
జవాబు: - 17 చెట్లు
14. ప్రశ్న: ఒకసారి వాడిన పేపర్‌ను రీసైకిల్ చేసి ఎన్నిసార్లు
ఉపయోగించుకోవచ్చు?
జవాబు: - ఏడుసార్లు
15. ప్రశ్న: . పెన్సిలిన్ తయారుచేసే కర్మాగారం
ఎక్కడ ఉంది?
జవాబు: - పుణె
16. మెదడువాపు వ్యాధికి మరో పేరు ఏమిటి?
జవాబు: జపనీస్ ఎన్‌సెఫలిటీస్
17) ప్రశ్న: గర్భిణీలు ఎంత కేలరీ ఆహారాన్ని తీసుకోవాలి?
జవాబు: 3300
’18) ప్రశ్న: . గర్భిణులకు ఇవ్వవలసిన టీకా మందు ఏది?
జవాబు: టెటనస్ టాక్సైడ్
17) ప్రశ్న: గర్భిణీలు ఎంత కేలరీ ఆహారాన్ని తీసుకోవాలి?
జవాబు: 3300
’18) ప్రశ్న: . గర్భిణులకు ఇవ్వవలసిన టీకా మందు ఏది?
జవాబు: టెటనస్ టాక్సైడ్
19)ప్రశ్న: డిడిటి అనగా
జవాబు: డైక్లోరో డై మీథైల్ ట్రె క్లోరో
ఈథేన్
20)ప్రశ్న: యాంటిబయాటిక్స్‌ను దేని నుంచి
తయారుచేస్తారు
జవాబు: సూక్ష్మజీవులు
21)ప్రశ్న: పెన్సిలిన్ మందును దేని నుంచి తయారు
చేస్తారు
జవాబు: బూజు
22)ప్రశ్న: డయాబెటిస్ వ్యాధి నివారణకు ఏ
మందు వాడతారు
జవాబు: ఇన్సులిన్
23)ప్రశ్న: నీటిలో మొక్కలు పెంచే విధానాన్ని
ఏమంటారు
జవాబు: హైడ్రోఫోనిక్స్
24)ప్రశ్న: కాడ్‌లివర్ నూనెలో ఉండే విటమిన్ ఏది
జవాబు: ఎ-విటమిన్
25)ప్రశ్న: గాయిటర్ వ్యాధి చికిత్సకు ఏ
మందు వాడతారు
జవాబు: అయోడిన్
26)ప్రశ్న: ఉమ్మి/ శ్లేష పరీక్షతో ఏ
వ్యాధిని గుర్తించవచ్చు?
జవాబు: క్షయ
27)ప్రశ్న: నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
జవాబు: బి మరియు
సి
28)ప్రశ్న: ప్రపంచ ఆరోగ్య దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జవాబు: ఏప్రిల్ 7
29)‘ప్రశ్న: సూర్యరశ్మితో సంశ్లేషణం చెందే
విటమిన్ ఏది?
జవాబు: ఎ
౩౦)ప్రశ్న: సీతాకోక చిలుకకి ఎన్ని
కాళ్ళుంటాయి
జవాబు: ౩ జతలు
31)ప్రశ్న: ఏక దళ బీజలకు ఉదాహరణ
జవాబు: వరి, గోధుమ
32)ప్రశ్న: థామస్ గ్రహం ఎక్కడివాడు
జవాబు: స్కాట్లాండ్
33)ప్రశ్న: దయలసిస్ యంత్రాన్ని కనుగొన్న దేవరు
జవాబు: విలియం కాఫ్ 1947 లో
34)ప్రశ్న: సెంటు సీసా మూట తీస్తే , గది అంత
సెంటు వాసనా వ్యాపిస్తుంది. దీన్ని ఏమంటారు
జవాబు: వ్యాపనం
35)ప్రశ్న: సముద్రపు నీరు నుండి లవణా లను
వేరుచేసిన శాస్త్రవేత్త ఎవరు
జవాబు: ఫ్రేద్ది మెర్క్యూరీ, అండ్ డేవిడ్
బోరి
36)ప్రశ్న:
దేన్ని ప్లాస్మా పొర అంటారు
జవాబు: కణాన్ని ఆవరించి ఉన్న పొర ణి
37)ప్రశ్న: ఎర్ర రక్త కణాలను distilled
వాటర్ లో ఉంచితే ఏమతుయి
జవాబు: ఉబ్బి పగిలి పోతాయి
38)ప్రశ్న: శీతల పానీయాల గాఢ త ఎలా ఉంటుంది
జవాబు: ఎక్కువగా
39)ప్రశ్న: తాజా ద్రాక్ష పండ్లను ఉప్పు
నీటిలో ఉంచితే ఎలా ఉంటాయి
జవాబు: క్రుశిస్తాయి. ముడతలు పడతాయి
(పండ్ల లోని వీరు బయటికీ పోవటం చేత)
40)‘ప్రశ్న: సముద్రపు చేప ను అక్వేరియం లో
ఉంచితే ఏమవుతుంది
జవాబు: చనిపోతుంది
41)ప్రశ్న: జీవ కణం నుండి కర్బోన్ డయాక్సైడ్
ఎలా బయటికి పోతుంది
జవాబు: వ్యాపనము అనే ప్రక్రియ చేత
42)ప్రశ్న: డాక్టర్స్ రక్తంలోకి ఎక్కించే
సెలైన్ లో ఏముంటుంది
జవాబు: ఉప్పు నీటి ద్రావణం
43)ప్రశ్న: 50%
glucose ఉన్న
ద్రావణాన్ని ఏమంటారు
జవాబు: Dextrose
No comments:
Post a Comment