1. ఆస్ట్రనామికల్ టెలిస్కోప్‌లో ఎన్నిలెన్స్
ఉంటాయి? -
రెండు
2. టెడాసి్ట్రయల్ టెలిస్కోప్‌లో ఎన్నిలెన్స్
ఉంటాయి? -
3
3. ఏ స్థితిలో దూరపు వస్తువులు మాత్రమే
కనిపిస్తాయి? -
హైపర్ మెట్రోపియా
14.
శూన్యంలో కాంతి
వేగం ఎంత?
- 310 8 మీ/సె
15.
కీబుల్ లాంజో
ప్రత్యేకత ఏమిటి? -
నేషనల్ ఫ్లోటింగ్
పార్క్
16.
అండర్ గ్రౌండ్
నది ఏది? -
ప్యూర్టో
ప్రిన్సెస్సా సబ్ టెర్రయిన్ నది
17.
కిబో, మావెంజీ, షిరా అనే వల్కనిక్ కోన్స్ ఉన్న పర్వతం ఏది? - కిలిమంజారో పర్వతం
20.
లేక్ ఎల్స్
వర్త్ ఎక్కడ ఉంది? -
అంటార్కిటికా
22.
కాలా పత్తర్
ఎక్కడ ఉంది? -
ఎవరెస్ట్ శిఖరం
దగ్గర
23.
వరానస్
కోమోడోయెన్‌సిస్ అని దేనిని అంటారు? - పెద్ద బల్లి
24.
వజ్రం
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? - 2.42
25.
ఇంద్ర నీలమణి
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? - 1.77
26.
కెంపు రిఫ్రాక్టివ్
ఇండెక్స్ ఎంత? -
1.71
27.
క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 వరకు ఏ దేశాల్లో వెట్ టాయిలెట్స్ ఉండేవి? - ఇండియా, ఈజిప్ట్, మెసపొటేమియా, క్రేట్
28.
ఇగాజు నది ఏ
దేశంలో ఉంది? -
బ్రెజిల్
29.
జటింగ్ ఏ
రాష్ట్రంలో ఉంది? -
అస్సాం
31.
గ్రాండ్ కానియన్
ఎక్కడుంది? -
ఉత్తర అమెరికా
32.
సహారా ఎడారిలో ఏ
పర్వతాలు ఉన్నాయి? -
అహగ్గర, టిబెస్టి, ఎయిర్ పర్వతాలు
33.
దేనిని డిసెండింగ్
డ్రాగన్ అంటారు? -
హాలాంగ్
బే(వియత్నాం)
34.
ఏ నది సీజన్లతో
దారి మళ్లుతుంది? -
టోన్లే-శాప్
మెకాంగ్‌నది
36.
క్రీస్తు పూర్వం 2500లో ఫ్లష్ టైప్ టాయ్‌లెట్ ఎక్కడ కనిపించింది? - మొహంజోదారోలో(ఆధునిక పాకిస్థాన్‌లో ఉంది.)
37.
బిఒడి
విస్తరించండి - బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్
38.
ఎల్లో రేటింగ్
సిస్టమ్‌ని ఏ ఆటలో ఉపయోగిస్తారు? - చదరంగం
39.
ఎల్లో సిస్టాన్ని
ఏ పద్ధతితో ప్రతిపాదించారు?
- ప్రాబబిలిస్టిక్ ఎప్రోబ్. దీనిని ప్రొఫెసర్
ఆర్పాడ్ ఎమ్రిక్ ఎలో రూపొందించాడు. ఈయన హంగేరీ దేశస్థుడు. యుఎస్‌ఎకి వలస
వెళ్లాడు. ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. చదరంగం ఆటలో నిష్ణాతుడు. పలుమార్లు
స్ట్టేట్ ఛాంపియన్‌గా గెలిచాడు.
.
42.
క్రీస్తు పూర్వం 2500లో ఆర్యన్లు దేనిని తయారు చేశారు? - ఆల్కహాల్, పెరుగు
43.
అల్బెడో అంటే
ఏమిటి? -
సూర్యుడి నుంచి
భూమికి చేరిన కాంతిలో కొంత తిరిగి ఆకాశంలోకి వెళుతుంది. దీనినే అర్బెడో అంటారు.
44.
క్రిస్టలైన్
సిలికాన్, గాలియం ఆర్సెనైడ్ /ఇతర పాక్షిక విద్యుద్వాహక
పదార్థాలతో చేసిన
సోలార్ సెల్స్
ఏమి చేస్తాయి? -
సౌరశక్తిని నేరుగా
విద్యుశ్చక్తిగా మారుస్తాయి. వీటిని ఫోటో ఓల్టాయిక్ సెల్స్ అంటారు.
45.
ఏ పరిస్థితిలో
అతినీలలోహిత కిరణాలు, ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు జీవకణాల్లో వినాశకర ప్రభావం చూపిస్తాయి? - మ్యుటా జెనిసిస్
46.
జెనోమిక్స్ అనే
పదాన్ని వాడింది ఎవరు? -
థామస్ ఆర్
47.
హ్యూమన్ జెనోం
ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయింది? - ఏప్రిల్ 2003
48.
ప్రొటీన్లలో ఏవి
యాక్టివ్ ప్రదేశాలు? -
బెండింగ్ సైట్స్
50.
సౌరశక్తి
అంతరిక్షంలోని డిస్‌క్రీట్ పాకెట్స్‌లో ప్రవహిస్తుంది. దీనిని ఏమంటారు? - ఫోటాన్(ఎలకో్ట్రమేగ్నటిక్ తరంగం)
51.
భూమి మీద సోలార్
కాన్‌స్టంట్ ఎంత? -
2.0 లాంగ్ల్లీ
52.
విజిబుల్ సోలార్
రేడియేషన్ తరంగదైర్ఘ్యం ఎంత? - 400-700 ఎన్‌ఎమ్
53.
రేడియేషన్‌ని బాగా
పీల్చుకోగల పదార్థం మంచి ఎమిటర్‌గా పనిచేస్తుంది అని ఏ సూత్రం చెబుతుంది? - కిర్ఛోఫ్స్ సూత్రం
54.
ఏ
తరంగదైర్ఘ్యానికి అత్యధిక శక్తి ఉంటుంది? - 0-300ఎన్‌ఎమ్
55.
సోలార్ రేడియేషన్‌ని
దేనితో కొలుస్తారు? -
పైరానోమీటర్
56.
దేనిని రివర్స్
ట్రాన్‌స్ర్కిప్షన్ అంటారు? - ఎమ్ ఆర్‌ఎన్‌ఎ నుంచి డిఎన్‌ఎ సింథసిస్
57.
జెనోమిక్స్
దేనిని అధ్యయనం చేస్తుంది? -
క్రోమోజోమ్‌లోని
మొత్తం జన్యువులన్నింటిని
58.
ఎస్‌ఎన్‌పి
విస్తరించండి.. - సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం
59.
మైక్రో ఎర్రే
టెక్నాలజీని దేనిలో ఉపయోగిస్తారు? - టాక్సిసిటీ పరీక్షలో
60.
జెనిటిక్
ట్రెయిట్స్ ఎలాంటి పోలికల్ని తెలియజేస్తుంది? - ఫిజికల్ లక్షణాలను
61.
మాలిక్యులార్
డాకింగ్ ఏమిటి? -
ప్రొటీన్
-ప్రోటీన్ ఇంటరాక్షన్
62.
‘ఇంట్రాన్లు’
దేనిలో ఉంటాయి? -
యూకర్యోటిక్
జెనోంలో
63.
ఫంక్షనల్
జెనోమిక్స్ దేనిని అధ్యయనం చేస్తుంది? - అన్ని జీన్స్ పనులను
64.
జీన్ ప్రిడక్షన్‌ను
ఎలా తెలుసుకొంటారు? -
బ్లాస్ట్
పద్ధతితో
65.
అల్లెలే ఏమిటి? - జన్యువుల రూపాల్లో ఒకటి
66.
జెనోమిక్
అధ్యయనంతో ఔషధాల గుర్తింపుని ఏమంటారు? - ఫార్మకో జెనోమిక్స్
68.
రెయిన్‌గేజ్‌లు
ఎన్ని రకాలు?
- అవి ఏవి? - రెండు రకాలు. అవి... 1. నాన్ రికార్డింగ్ రెయిన్‌గేజ్ 2. రికార్డింగ్ రెయిన్‌గేజ్
No comments:
Post a Comment