భారత చరిత్ర బిట్స్ - III
1. 1961 లో భారతసైన్యం, పోర్చుగీసు కాలనీలను స్వాధీనం చేసుకొన్న సైనిక చర్య పేరు ఏమిటి?
Ans: ఆపరేషన్ విజయ్
Ans: ఆపరేషన్ విజయ్
2. భారతీయ సైన్యానికి
సైన్యాధ్యక్షునిగా నియమితుడైన ప్రథమ భారతీయుడు ఎవరు?
Ans: కరియప్ప
Ans: కరియప్ప
3. సి.ఆర్.దాస్, మోతీలాల్‌నెహ్రూ , సి. రాజగోపాలాచారి ఏ
పార్టి వారు?
Ans: స్వరాజ్ పార్టీ
4. ఉత్తర భారతదేశంలో మరాఠాల అధికార విస్తరణ ఎవరి కాలంలో జరిగింది?
Ans: బాజీరావు
Ans: బాజీరావు
5. అవధ్ చివరి నావాబు ఎవరు?
Ans: వజీద్ ఆలీషా
Ans: వజీద్ ఆలీషా
6. కశ్మీర్, ముల్తాన్, పెషావర్ జయించిన దెవరు
?
Ans:
రంజిత్ సింగ్
7. 1907లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
Ans: రాస్ బిహారీ ఘోష్
Ans: రాస్ బిహారీ ఘోష్
8. పంచశీలను ఎప్పుడు ప్రకటించారు?
Ans: 1954
Ans: 1954
9. జ్యోతిభా పూలె ప్రారంభించిన
ఉద్యమం ఏది ?
Ans: కుల వ్యతిరేక ఉద్యమం
Ans: కుల వ్యతిరేక ఉద్యమం
10.
Indian Independence Act ఎప్పుడు
ఆమోదించారు
Ans:
18.7.1947
11. నేను సామ్యవాదిని అని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
Ans: జవహర్‌లాల్ నెహ్రూ
Ans: జవహర్‌లాల్ నెహ్రూ
12. కేరళలోని ఎజావాల అభ్యున్నతికి పాటుపడినది ఎవరు?
Ans: నారాయణగురు
Ans: నారాయణగురు
13. భారతదేశంలో మొదటి ఆంగ్ల వార్త పత్రికను ప్రారంభించింది ఎవరు?
Ans: గంగాధర్ భట్టాచార్య
Ans: గంగాధర్ భట్టాచార్య
14. బ్లాక్ యాక్ట్‌గా దేనిని పరిగణిస్తారు?
Ans: రౌలత్ చట్టం (1919)
Ans: రౌలత్ చట్టం (1919)
15. ఎవరు ఆర్థిక వనరుల
వికేంద్రీకరణ చేశారు?
Ans: మేయో
Ans: మేయో
16. ఉచిత విద్య అనే భావనను మొదటగా ప్రచారం చేసింది ఎవరు?
Ans: ఎ.కె.దత్
Ans: ఎ.కె.దత్
17.
25.6.1945
నాడు దేన్నీ చర్చించటానికి సిమ్ల
కాన్ఫరెన్స్ నిర్వహించారు?
Ans: Wavell Plan
18. Satara సంస్థాననికి ఏ తిరుగు బాటుకి సంబంధం ఉంది?
Ans: 1857 తిరుగుబాటుకు
Ans: 1857 తిరుగుబాటుకు
19. ఎ.ఒ.హ్యూమ్ ప్రకారం 1857
తిరుగుబాటు ఒక ---
Ans: సిపాయిల తిరుగుబాటు
Ans: సిపాయిల తిరుగుబాటు
20. "Our system is like
a sponge drawing good things from the Ganges" అని చెప్పిన ఆంగ్లేయుడు ఎవరు?
Ans: జాన్ సుళువియన్
Ans: జాన్ సుళువియన్
21.
1942
లో
భారత దేశానికి వచ్చిన Strafford
Cripps ఏ పార్టి వాడు?
Ans:
Labour Party
22. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటుకు మొదటగా సిఫారసు
చేసింది ఎవరు?
Ans: సార్టెంట్ రిపోర్ట్ / ప్లాన్-1944
Ans: సార్టెంట్ రిపోర్ట్ / ప్లాన్-1944
23. గ్రీకులో సోక్రటీస్‌లాగా బెంగాల్‌లో ఇంగ్లీష్ విద్యావంతులను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు?
Ans: హెన్రీ వివియన్ డిరోజియో
Ans: హెన్రీ వివియన్ డిరోజియో
24. మానవ బలి ఆచారాన్ని
రూపుమాపిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు?
Ans: డల్హౌసి
Ans: డల్హౌసి
25. కామన్ వెల్త్ పత్రిక నడిపించింది
ఎవరు?
Ans: అనిబిసెంట్
Ans: అనిబిసెంట్
26. ఏ సాంఘిక మతాచారాన్ని రూపుమాపడానికి రాజా రామ్‌మోహన్‌రాయ్
చారిత్రాత్మక కృషి చేశాడు?
Ans: సతి సహగమనం
Ans: సతి సహగమనం
27. రైతు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నాయకురాలు ఎవరు?
Ans: వీర గున్నమ్మ
Ans: వీర గున్నమ్మ
28. అంతర్జాతీయ సహకారంపై మంచి విశ్వాసమున్న రాజా రామ్‌మోహన్‌రాయ్
దేని ఆవిర్భావాన్ని ముందుగానే ఊహించాడు?
Ans: నానాజాతి సమితి
Ans: నానాజాతి సమితి
29. లోకహితవాదిగా ఖ్యాతి పొందింది ఎవరు?
Ans: గోపాల హరిదేశ్‌ముఖ్
Ans: గోపాల హరిదేశ్‌ముఖ్
30. మహరాష్ట్రలో ప్రార్థన సమాజ ప్రధాన నిర్మాత ఎవరు?
Ans: యమ్.జి.రనడే
Ans: యమ్.జి.రనడే
31. బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
సమావేశానికి(1920)
అధ్యక్షత వహించింది ఎవరు?
Ans: లాలా లజపతిరాయ్
Ans: లాలా లజపతిరాయ్
32. దక్షిణేశ్వర్ సన్యాసిగా పేరుపొందింది ఎవరు?
Ans: రామకృష్ణ పరమహంస
Ans: రామకృష్ణ పరమహంస
33. రామకృష్ణ మిషన్‌ను ఎవరు ఎపుడు స్థాపించారు?
Ans: వివేకానంద- 1896
Ans: వివేకానంద- 1896
34. మద్రాస్‌లోని వేదసభను దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజంగా మార్చింది
ఎవరు?
Ans: శ్రీధరులు నాయుడు
Ans: శ్రీధరులు నాయుడు
35. బొంబాయిలో బాంబే దర్పణ్, దిగ్‌దర్షన్
పత్రికలను నిర్వహించింది ఎవరు?
Ans: బాల్ శాస్త్రి జంబేకర్
Ans: బాల్ శాస్త్రి జంబేకర్
36. రామకృష్ట పరమహంస మతబోధనల ప్రధాన లక్షణమేది?
Ans: అన్ని మతాల్లోని వాస్తవాన్ని నమ్మటం
Ans: అన్ని మతాల్లోని వాస్తవాన్ని నమ్మటం
37. ఎవరి ఆశీస్సులతో మహరాష్ట్రలో ప్రార్థన సమాజం ప్రారంభమైంది?
Ans: కేశవ చంద్రసేన్
Ans: కేశవ చంద్రసేన్
38. హెన్రీ వివియన్ డిరోజియో నాయకత్వం వహించిన ఉద్యమం ఏది?
Ans: యంగ్ బెంగాల్
Ans: యంగ్ బెంగాల్
39. స్వామి దయానంద రచించిన పుస్తకం ఏది?
Ans: సత్యార్థ ప్రకాశ్
Ans: సత్యార్థ ప్రకాశ్
40. శారదామణి ఎవరు?
Ans: రామకృష్ణ పరమహంస భార్య
Ans: రామకృష్ణ పరమహంస భార్య
41. సాధనకు ఈశ్వరచంద్ర విద్య సాగర్ తీవ్రంగా కృషి చేశాడు?
Ans: బాల్య వివాహాల నిర్మూలన
Ans: బాల్య వివాహాల నిర్మూలన
42. "Go Back to
Vedas" అని చెప్పింది
ఎవరు?
Ans: దయానంద సరస్వతి
Ans: దయానంద సరస్వతి
43. ఆర్య సమాజ కార్యక్రమాల్లో మత తత్త్వ వ్యాప్తికి దోహదం చేసింది
ఏది?
Ans: శుద్ది ఉద్యమం
Ans: శుద్ది ఉద్యమం
44. దయానంద ఆంగ్లో వేదిక కాలేజీని లాహోరులో ఎవరు స్థాపించారు?
Ans: లాల్ హంసరాజ్
Ans: లాల్ హంసరాజ్
45. థియోసోఫికల్ సొసైటీ ప్రాచుర్యానికి ప్రధాన కారణం ఎవరు?
Ans: అనిబిసెంట్
Ans: అనిబిసెంట్
46. భారతదేశంలో థియోసోఫికల్ సొసైటీ ఎక్కడ బాగా విజయవంతమయింది?
Ans: దక్షిణ భారతదేశం
Ans: దక్షిణ భారతదేశం
47. థియోసోఫి దేనిని విశ్వసిస్తుంది?
Ans: అకల్ట్ సైన్స్
Ans: అకల్ట్ సైన్స్
48. ఆధునిక భారతదేశ అభివృద్ధికి థియోసోఫీల ప్రధాన సేవ ఏది?
Ans: భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచారు
Ans: భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచారు
49. సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఎవరి పరిస్థితులు మెరుగుపరచడానికి కృషి
చేశాడు?
Ans: మధ్యతరగతి ముస్లింలు
Ans: మధ్యతరగతి ముస్లింలు
50. సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ అంశాన్ని ఎక్కువగా అభిమానించాడు?
Ans: ఆధునిక విద్య వ్యాప్తి
Ans: ఆధునిక విద్య వ్యాప్తి
51. మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని ఎవరు స్థాపించారు?
Ans: సయ్యద్ అహ్మద్‌ఖాన్
Ans: సయ్యద్ అహ్మద్‌ఖాన్
No comments:
Post a Comment